హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను మీ వీడియోస్ చాలా బాగుంటాయి డైలీ చూస్తాను సిస్టర్ నేను ఈ మధ్యన మీరు వీడియోలు ఎందుకు పెట్టట్లేదు సిస్టర్ ఈరోజు వీడియో పెడతారేమో అని చాలా చూశాను ఒక క్వశ్చన్ అడుగుదామని మీరు వీడియో పెట్టలేదు కదా అందుకనే ఇంతకుముందు వీడియో కింద కామెంట్ పెడుతున్నాను అదేంటంటే మన పక్కింటి ఆమెకు డేట్ వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు మన పిల్లలు అంటుంటారు కదా ఆమెకు డేట్ వచ్చిందని మనకు తెలిస్తే మనం ముట్టుకొని తెలియదు కదా అందుకని వెళ్ళిపోతారు తర్వాత తెలుస్తుంది పిల్లలు కబోర్డ్ లో బట్టలు తీసుకుని వేసుకుంటారు కదా ఇది చాలా ఉంటాయి అవన్నీ మనం ఒప్పుకోలేను కదా దుప్పట్లు మంచాలు అయితే ఉతుకు తాము బీరువా అయితే ముట్టుకోలేదు సిస్టర్ కాకపోతే కబోర్డ్ లో బట్టలు అన్నీ పిల్లలు ముట్టుకుంటే ఎవరే వాళ్ళు అవి అంటూ అయినట్లు అవి మనం ఏం చేయాలి మీకు ఇలాంటి సన్నివేశం ఎప్పుడైనా ఎదురైందా ఎందుకంటే మీరు పూజలు బాగా చేస్తారు మీరు దేవాలయంలో ఉంటుంది మీరు ఏం పాటిస్తారు నాకు చెప్పండి నేను కూడా అదే పాటిస్తాను నాకు ఈ డౌట్ పెద్ద తలనొప్పిగా ఉంది సిస్టర్ ఎవరు రిప్లై ఇవ్వడంలేదు చాలామందికి కొచ్చిన్ వేశాను ప్లీజ్ ప్లీజ్ రిప్లై సిస్టర్❤❤❤
మెయిన్ గా అంటూ ఉన్న వాళ్ళని మనం డైరెక్ట్ గా తాగితే కచ్చితంగా స్నానం చేయాలి. పూజ చేసుకోవడానికి ముందు పిల్లలంటే ఆడుకుంటూ ఉంటారు కాబట్టి కొన్నిసార్లు తెలియదు తెలిస్తే పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లోకి వస్తే మంచిది. ఇల్లంతా ఒకసారి పసుపు చల్లుకోండి శుద్ధిగా అవుతుంది.
సిస్టర్ మీరు చెప్పింది కరెక్టే డైరెక్ట్ గా అంటుకుంటే మేము స్నానాలు చేస్తాము నాకు తెలిసి మా పిల్లలు అంటుకుంటే ఎమ్మటే పసుపు నీళ్ళు చదువుతాను స్నానం చేపి స్తాను@@Lakshmi16179కాకపోతే తెలియకుండా తాగినప్పుడు అన్ని అంటుంటారు కదా అందుకు నాకు తెలిస్తే దానికి పసుపు నీళ్లు చల్లుకోవచ్చు అన్నారు కదా ఓకే సిస్టర్ ఇంకొక డౌట్ ఏందంటే మొన్న మా ఇంటి పేరు ఏంటి వాళ్ళ కూతురుది పెళ్లి మా ఇంటి పక్కన వాళ్ళ అమ్మకి అనుకోకుండా డేట్ వచ్చింది పెళ్లికూతురు తల్లికి మేము పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు వెళ్ళాము అందరం కూర్చున్నాము ఆమని అందరూ తాగారు ఆమె ఇంట్లోకి అయితే వెళ్ళలేదు కాకపోతే ఆమెను తాగిన వాళ్ళందరూ మనల్ని తాగుతారు కదా అలా మా ఇంటికి వచ్చిన చుట్టాలు మేము అందరం తాగాము మధ్యాహ్నం భోజనం చేసి ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే 10 మంది వచ్చారు సిస్టర్ మా ఇంటికి చుట్టాలు వాళ్ళందరూ స్నానాలు చేయరు కదా మన మొక్కలను అయితే చేసి వస్తాము అందర్నీ చేయమంటే బాగోదు కదా పరుపు మీద పడుకున్నారు సిస్టర్ మంచాలు దుప్పట్లు అన్ని వెతికాను కాకపోతే కబోర్డ్ లో బట్టలే ఉతక ఉతక లేదు చాలా ఉంటాయి కదా సిస్టర్ అవన్నీ ఉతకాలి కదా నాకు తెలిసి డైరెక్టర్ ఎవరిని తాగినా మేము స్నానాలు చేసేస్తాను నేనైతే ఇంట్లోకి వెళ్ళను ఏమి ముట్టుకొను ఆ పెళ్లి రోజు ఆమెను తాకి వచ్చిన వాళ్ళు తెల్లారి వెళ్లారు నేను మంచాలు తడిపేసాను దుప్పట్లు తిండి కవర్స్ బెడ్ షీట్స్ అన్ని కర్టెన్స్ ఉతికను కానీ బెడ్ కొన్న జిప్ కవర్ ఉతక లేదు సిస్టర్ అంతకుముందు టెన్ డేస్ అవుతుంది ఊరికే చేయలేక ఫస్ట్ నీళ్లు చల్లాను కబోర్డ్స్ లో అయితే చెప్పలేనని బట్టలు ఉన్నాయి సిస్టర్ అవి రోజు మనం కట్టుకుంటాం వెతుకుతాం పెడతాం కదా అవి పట్టుకుని వేసుకుని పూజ చేస్తాం కదా డైలీ వెతుకుతున్నాను మన దేశం మళ్ళీ వాటి మీద పెడుతున్నాను
హాయ్ maa ఎలావున్నారు ఈ సమ్మర్ lo ఎండలు చాలాఎక్కువగా వున్నాయి పిల్లలూమీరు జాగ్రత్త గా ఆరోగ్యం చూసుకోండి ముగ్గు చాలా బాగుంది వీడియో చాలా బాగుంది ఫోటో లకు మంచి ఐడియా బాగుంది 👌👌👌👌🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹👍👍👍👍❤️❤️❤️
Laxmi devi vigraham intlo petukovacha pettukunte em niyamalu untai chepandi
Ok andi video lo cheptanu
నేను కొన్నాను కానీ స్టిక్ అవ్వటం లేదు చాలా వున్నాయి అలా పక్కన
అక్క ఇని రోజులు వీడియో పట లేతు మీ వీడియో కోసం చాలా చాలా ..... వై teeing మీ పాత వీఐడియో స్ చునాము.
Kudaradamledu maa thank you
హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను మీ వీడియోస్ చాలా బాగుంటాయి డైలీ చూస్తాను సిస్టర్ నేను ఈ మధ్యన మీరు వీడియోలు ఎందుకు పెట్టట్లేదు సిస్టర్ ఈరోజు వీడియో పెడతారేమో అని చాలా చూశాను ఒక క్వశ్చన్ అడుగుదామని మీరు వీడియో పెట్టలేదు కదా అందుకనే ఇంతకుముందు వీడియో కింద కామెంట్ పెడుతున్నాను అదేంటంటే మన పక్కింటి ఆమెకు డేట్ వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు మన పిల్లలు అంటుంటారు కదా ఆమెకు డేట్ వచ్చిందని మనకు తెలిస్తే మనం ముట్టుకొని తెలియదు కదా అందుకని వెళ్ళిపోతారు తర్వాత తెలుస్తుంది పిల్లలు కబోర్డ్ లో బట్టలు తీసుకుని వేసుకుంటారు కదా ఇది చాలా ఉంటాయి అవన్నీ మనం ఒప్పుకోలేను కదా దుప్పట్లు మంచాలు అయితే ఉతుకు తాము బీరువా అయితే ముట్టుకోలేదు సిస్టర్ కాకపోతే కబోర్డ్ లో బట్టలు అన్నీ పిల్లలు ముట్టుకుంటే ఎవరే వాళ్ళు అవి అంటూ అయినట్లు అవి మనం ఏం చేయాలి మీకు ఇలాంటి సన్నివేశం ఎప్పుడైనా ఎదురైందా ఎందుకంటే మీరు పూజలు బాగా చేస్తారు మీరు దేవాలయంలో ఉంటుంది మీరు ఏం పాటిస్తారు నాకు చెప్పండి నేను కూడా అదే పాటిస్తాను నాకు ఈ డౌట్ పెద్ద తలనొప్పిగా ఉంది సిస్టర్ ఎవరు రిప్లై ఇవ్వడంలేదు చాలామందికి కొచ్చిన్ వేశాను ప్లీజ్ ప్లీజ్ రిప్లై సిస్టర్❤❤❤
మెయిన్ గా అంటూ ఉన్న వాళ్ళని మనం డైరెక్ట్ గా తాగితే కచ్చితంగా స్నానం చేయాలి. పూజ చేసుకోవడానికి ముందు పిల్లలంటే ఆడుకుంటూ ఉంటారు కాబట్టి కొన్నిసార్లు తెలియదు తెలిస్తే పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లోకి వస్తే మంచిది. ఇల్లంతా ఒకసారి పసుపు చల్లుకోండి శుద్ధిగా అవుతుంది.
@@Lakshmi16179 ok sister
సిస్టర్ మీరు చెప్పింది కరెక్టే డైరెక్ట్ గా అంటుకుంటే మేము స్నానాలు చేస్తాము నాకు తెలిసి మా పిల్లలు అంటుకుంటే ఎమ్మటే పసుపు నీళ్ళు చదువుతాను స్నానం చేపి స్తాను@@Lakshmi16179కాకపోతే తెలియకుండా తాగినప్పుడు అన్ని అంటుంటారు కదా అందుకు నాకు తెలిస్తే దానికి పసుపు నీళ్లు చల్లుకోవచ్చు అన్నారు కదా ఓకే సిస్టర్ ఇంకొక డౌట్ ఏందంటే మొన్న మా ఇంటి పేరు ఏంటి వాళ్ళ కూతురుది పెళ్లి మా ఇంటి పక్కన వాళ్ళ అమ్మకి అనుకోకుండా డేట్ వచ్చింది పెళ్లికూతురు తల్లికి మేము పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు వెళ్ళాము అందరం కూర్చున్నాము ఆమని అందరూ తాగారు ఆమె ఇంట్లోకి అయితే వెళ్ళలేదు కాకపోతే ఆమెను తాగిన వాళ్ళందరూ మనల్ని తాగుతారు కదా అలా మా ఇంటికి వచ్చిన చుట్టాలు మేము అందరం తాగాము మధ్యాహ్నం భోజనం చేసి ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే 10 మంది వచ్చారు సిస్టర్ మా ఇంటికి చుట్టాలు వాళ్ళందరూ స్నానాలు చేయరు కదా మన మొక్కలను అయితే చేసి వస్తాము అందర్నీ చేయమంటే బాగోదు కదా పరుపు మీద పడుకున్నారు సిస్టర్ మంచాలు దుప్పట్లు అన్ని వెతికాను కాకపోతే కబోర్డ్ లో బట్టలే ఉతక ఉతక లేదు చాలా ఉంటాయి కదా సిస్టర్ అవన్నీ ఉతకాలి కదా నాకు తెలిసి డైరెక్టర్ ఎవరిని తాగినా మేము స్నానాలు చేసేస్తాను నేనైతే ఇంట్లోకి వెళ్ళను ఏమి ముట్టుకొను ఆ పెళ్లి రోజు ఆమెను తాకి వచ్చిన వాళ్ళు తెల్లారి వెళ్లారు నేను మంచాలు తడిపేసాను దుప్పట్లు తిండి కవర్స్ బెడ్ షీట్స్ అన్ని కర్టెన్స్ ఉతికను కానీ బెడ్ కొన్న జిప్ కవర్ ఉతక లేదు సిస్టర్ అంతకుముందు టెన్ డేస్ అవుతుంది ఊరికే చేయలేక ఫస్ట్ నీళ్లు చల్లాను కబోర్డ్స్ లో అయితే చెప్పలేనని బట్టలు ఉన్నాయి సిస్టర్ అవి రోజు మనం కట్టుకుంటాం వెతుకుతాం పెడతాం కదా అవి పట్టుకుని వేసుకుని పూజ చేస్తాం కదా డైలీ వెతుకుతున్నాను మన దేశం మళ్ళీ వాటి మీద పెడుతున్నాను
Me Pooja room dimensions cheppara piz
హాయ్ maa ఎలావున్నారు ఈ సమ్మర్ lo ఎండలు చాలాఎక్కువగా వున్నాయి పిల్లలూమీరు జాగ్రత్త గా ఆరోగ్యం చూసుకోండి ముగ్గు చాలా బాగుంది వీడియో చాలా బాగుంది ఫోటో లకు మంచి ఐడియా బాగుంది 👌👌👌👌🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹👍👍👍👍❤️❤️❤️
Thanks amma Ela unnaru miru bagunnara chala rojulaindi mi comment vachi
అమ్మ నాకు కొంచం హెల్త్ బాగోలేదు అందువల్ల కామెంట్స్ పెట్టలేకపోయాను షుగర్ వచ్చి 22 yers అయంది maa ఏవో camplekeshans ఎప్పడు paraveldu maa
Ok manchi food tisukini healthyga undandi amma
Ok maa thank you👌👌❤️❤️👌🌹
Hi lakshmi garu tusam chala BAVUNDI ❤❤.
Hi andi thank you
Devuni photos edureduru pettocha akka
Pettochu chala gap ivvali
Akka mi pillalu meru chepinatlu vntaru kada akka
Avunu maa
Wall stricers link ivvara
Amazon lo wall stickers ani search cheyandi
Hi akka
Hi maa
Hi andi❤
Hi andi
Videos pettandi akka
Pedatanu thank you maa
డైలీ వీడియోస్ పెట్టండి సిస్టర్
Thanks andi mi premaki pedatanu