మేడం నాకో సందేహం. రాహువు 11 డిగ్రీస్, దానికి సమసప్తకం లో కుజుడు 7 డిగ్రీస్ ఈ రెండిటి లో ఏది బలం. అయితే జాతకుడు కుజునీ శని అంత్దశలో పుట్టాడు. కుజుడు లో కుజుడు అవ్వలేదు.
@@regidiashok5019 రెండు భావాలల్లోనూ పోరాటం అయితే చాలా జరుగుతుంది రాహువు కి పరిహారాలు చేసుకుంటూ, కుజుడు బలాన్ని పెంచే విధంగా హనుమంతుని యొక్క పూజలు, లేదా పగడం రత్న ధారణ చేయించడం వల్ల కొంచెం రిలాక్స్ అవ్వచ్చు!! ఇవేవీ చేయించకుండా ఉన్నట్లయితే ఏ భావాలల్లో ఉన్నారో ఆ భావాలల్లో మాత్రమే కొన్ని కారకత్వాలల్లో కొన్ని రకాల టెన్షన్స్ మాత్రం పడతారు!!
Fentastic explanation జ్యోతిష్య మాతృ మూర్తి అనిపించేలా ఉంది మీ వివరణ it is సూపర్. కాని నా జీవితంలో జరిగిన విపరీత రాజయోగ అనుభవం పంచుకుంటాను . నాది తులా లగ్నం గురు దశ వచ్చింది 3&6 lord in 12th house. మీరు చెప్పినట్లు ఆ గురు దశలో నాకు బాగా వాచి పోయింది అప్పుల పాలు ఆస్తులు పోయింది care of foot path నా పరిస్తితి. కాని అదే గురు దశ మొత్తం from day one to end పూర్తి చాలా మంచి సహా జరిగింది అ మంచికి వెల కట్టలేను నా D B 2-4-1969 (8:15 pm) B' lore లగ్ననికీ పాపి దుస్తనం లో ఉంటే వి రా యోగం ఇవ్వదు అంటే తప్పు అందుకు నా జీవితం లో జరిగిన మంచిది proof. నాకు ఎందుకు చాలా మంచి కూడా జరిగింది తెలుపండి
Guru lo guru అంతర్దశ aipoendhi అంటే నే 50% బలం తగ్గింది అని అర్థం !! గురు లో గురు అయ్యాక , గురు లో శని , బుధ , శుక్ర , చంద్ర అంతర్దశ లు యోగిస్తాయి !! గురు దశ 16 ఏండ్లు అయితే ఆ 16ఏండ్లు గురు ప్రభావమే ఉండదు , అంతర్దశ ఎఫెక్ట్ !! జాతక చక్ర విశ్లేషణలు ఉన్నాయి మన ఛానెల్ లో , ఒకసారి చూడండి క్లారిటీ వస్తది !!
1) Nadi kumbha lagnam, 12 th lord shani in 8th house and 6th lord moon in 12th house… Ippudu shani papagrahama leka ??? 2) nadi kumbha lagnam makara rasi, and Naku shani mahardasa feb 1st 2023 nundi start indi… Shani maharadasa lo shani antardasa & elinata shani. Ela unda botundi
Mam meeru sani papa Graham ayyi 6th lordship vachi 8th house lo vunte vipateetha rajayogam kaadu kani yogakaraka kujudu side look lo chooste as papathwam thaggi manchi phalitham isthundhi annaru okavela sani 8th house kujudu 5th house lo thana house lo vundi sani,kujudu okarini okaru choosukunte Dani papathwam thaggithundha lagnam karkatakam
Chala clear explanation and exelent vedio mam! Oka dout mithuna lagnam 8 lo shani, guruvu vunnaru. Present nakshyatra lord Rahu mahardhasa lo vunnaru .8 th place ni ela thisukovali? 🙏
surya ,chandra grahani ki actually astamdipatya dosam ledani annar enthavaraku idi nijam and and papa adipatya vochina ,6,8,12 intlo unna anni bad results untay good emi undada inko meen lagnam ki 6 lord surya graham kontha varaku manchi chestad antar suppose 6 lord and 8 lord in 6 lo undi bagya adhipathi ayina kuja dristi manchida results Ela untay medam oka sari meen lagnam ki cheppandi ?
Nadi dhanur lagnam, lagnam Saturn,3rd lo rahu,7th lo mercury,sun, Jupiter,8th lo Venus,moon,Mars and 9th lo ketu unnaru andi. Naku vipareetha rajayogam unda? unte 8th lo marriage related problems undava? Please cheppandi.
నమస్కారం అమ్మ వృశ్చిక లగ్నానికి కన్యారాశిలో శుక్రుడు 11 డిగ్రీలు బుధుడు 26 డిగ్రీలు మరియు రవి 3 డిగ్రీలు ఉండి కలిసి ఉండి శుభగ్రహ దృష్టి లేకుండా ఉంటే నీచ భంగ రాజ యోగము ఏర్పడుతుందా కేవలం నీచ భంగం జరిగినట్ట లేకుంటే శుక్రుడు హస్తగతం అయినట్ట శుక్ర మహాదశ లో ఎలాంటి ఫలితాలు ఉంటాయి దయచేసి తెలుపగలరు🙏🙏🙏
లగ్నాత్ 6-7-8స్థానాలలో శుభులగు శుక్ర,బుధ,గురులు ఇటు, అటు ఉండిన, ఒకేచోట కలసిన లగ్నాధియోగం,రాజయోగం అన్నారు, శుద్ధ చంద్రునినుండి ఈ శుభులు ఈవిధంగా ఉఃడిన చంద్రాధి యోగం అన్నారు,ఇదీరాజయోగం, నా అనుభవంలో ఉద్యోగాలు చేయుచున్నారు, పాపులుకలవకూడదు
మహాకవి కాళిదాసు గారు ఉత్తర కాలామ్రుతంలో ష ష్ఠ, అష్టమాధి,వ్యయాధిపతి ష ష్ట,అష్ఠమ,వ్యయమంలో వారిలోవారుమారినా విపరీతయోగమనిరి,గాని వీరితో ఇతరగ్రహాలుకలవరాదు, ఇది ఒక సెట్టు, అంతేగాని ఒకే గ్రహాన్నిఅష్ఠమాధిపతిపట్టుకొని షష్ఠమంలో,,అష్ఠమంలో,వ్యయంలో యోగిస్తుందని చెప్పడం శాస్త్ర విరుద్ధం, , జాతకచింతామణి లో షష్ఠ,అష్ఠమ,వ్యయమందలి గ్రహాలు,దశాంతర్ధశలలో చికాకులుసూచిస్తున్నారు, కొందరు తులా లగ్నం కోసం ఈవిపరీతరాజయోగం ఇస్తాయ్,అనిచెప్పేరు, అనుభవంలోకనీసం రెండుగ్రహాలు ఇలాఉంటేయోగం ఇస్తాయ్,గానిదశలలోఅంతర్దశలలో పాపఫలితాలు వస్తాయ్, గాని ఇతర గ్రహాలు వీరితో కలిస్తే విపరీతయోగం పనిచేయదు, ఆఖరునవాంశలో ఉన్నగ్రహాలుపనిచేయవు
Sister,naadhi Rushabha lagnam ,6th lord 8th house lo ,8 th lord 6 th house lo with sun tho, naaku Guru Mahardasha..2022 lo start ayyindhi,kaani yenni problems..job less,🙂
విపరీత రాజయోగం కాదు కానీ వృశ్చిక లగ్నానికి పాపి అయిన బుధుని తన ప్రత్యేక దృష్టితో కుజుడు వీక్షించడం వల్ల మరియు తన యొక్క ఒక గృహంలోనే కుజుడు ఉండడం వల్ల బుధుడు యొక్క పాపత్వం అనేది చాలా వరకు తగ్గిపోయింది.. కాబట్టి బుధుడు యొక్క నెగటివ్ రిజల్ట్స్ ఆయన యొక్క అంతర్దశలలో మీకు ఎక్కువ కలగకపోవచ్చు!! కుజదశ అవ్వకుండా ఉంటే మాత్రమే ఇలా ఉంటుంది ఒకవేళ చిన్నతనంలో కుజదశ గనక అయిపోయినట్లయితే మళ్లీ బుధుడికి బలం ఉన్నట్టే తీసుకోవాలి!!
@@sgmaathaastrology అమ్మ అదే బుద్ధుడు ఆత్మకారక గ్రహమై నవాంశలో 9లో అంటే భాగ్యస్థానమైన వృశ్చికంలో ఉంటే ఫలితాలు ఎలాగ ఉంటాయి? దయచేసి చెప్పండి. నాకు చిన్నప్పుడే కుజ దశ అయిపోయింది. నవాంశలో కుజుడు ఉచ్చలో ఉన్నాడు.
మేడం నమస్కారం... ధనుర్లగ్నం కు 5 వ లో శని (రెట్రో)) మరియు 11 వ లో బుధుడు మరియు సూర్యుడు...5 ఇంటిని 11 మరియు 11 ఇంటిని 5 చూస్తుంది...ఇక్కడ నీచ భంగ రాజయోగం అవుతుందా? దయచేసి చెప్పండి 👏
Madam dhanur Lagnam. 12th lord kujudu 12th house lo vunnadu. Sani 3rd aspect tho kujudu ni chustunnadu. Sani dasa complete kaledu. Kuja dasa lo nenu chala problems face chesanu. But kujudu takkuva degrees lo balamga vunnadu sani last degrees lo vunnadu..
నమస్కారం అండి.... గ్రహాలు ఎదురు ఎదురు గా ఉన్నపుడు మాత్రమే మనం డిగ్రీస్ చూసుకోవాలి.... ప్రత్యేక ద్రుష్టి లో ఏదైనా గ్రహం ఇంకొ గ్రహాని చూస్తే డిగ్రీస్ తో పని లేదు 75% బలాని హరిస్తుంది చుసిన గ్రహం.... అండ్ ఇంకొ విషయం ఏంటి అంటె మీరు మాట్లాడేది 12th హౌస్ కోసం... 12th house లో ఏ గ్రహం అయినా చివరి డిగ్రీస్ లో కూడా బలం గానే ఉంటుంది సో శని లాస్ట్ డిగ్రీస్ లో ఉన్న కానీ పూర్తి బలాన్ని కలిగి ఉంటాడు... 🙏
@@strings4muzik86 side look తో చూడడం లో డిగ్రీలు తో అవసరం లేదు ok but ఏదైనా పాప గ్రహం 5th house ని 20 degrees తో side look లో చూడడం వలన ఎంత ప్రభావం చూపుతుంది.. 5th house కి 12.5 degrees వరకే strength కదా??
@@katyayani3051 pawan reddy గారు అడిగింది 5th house కోసం కాదండి... 12th house కోసం అందుకే ఆలా చెప్పా 12th house లో ఏ గ్రహానికైనా చివరి డిగ్రీస్ లో కూడా బలం ఉంటుంది... అందులోనూ శని పాలితులకి ఎక్కువ ఉంటుంది...
@@strings4muzik86 no వారి question గురించి కాదు అండి am just asking my doubt..అంతే 4thఅయితే 10degrees,5thఅయితే 12.5 degrees ఇలా కదా..అలాంటి సందర్భాలలో ఎక్కువ డిగ్రీలు తో పాప గ్రహాలు వీక్షణం ఎంత వరకు ప్రభావం చూపుతుంది అని నా doubt??నేను కూడా సప్రమాణ జ్యోతిషసారం నేర్చుకుని follow అవుతున్నానండి..
@@katyayani3051 హా కరెక్ట్ గానే గెస్ చేసారు అండి... ఉదాహరణకి 2nd house లో శని 2 డిగ్రీస్ లో ఉండి... 10th house లో గురువు 15 డిగ్రీస్ లో ఉంటూ 5th చూపు తో శని ని పట్టుకుంటే కనక ఇక్కడ మనం చెప్పచు గురువుకి 2nd house మీద అంత భావ బలం లేదు అని కానీ శని ని కూడా side look లో పట్టుకున్నాడు కాబట్టి శని బలం మాత్రం 75% హరిస్తాడు.... నిజం చెప్పాలంటే నేను కూడా మీ లాగే ఈ ఛానల్ లో నేర్చుకుంటున్న అండి.... నాకు కూడా ఈ భావ బలం ఇంకా అంశ బలం మీద పూర్తి అవగాహనా లేదు... అక్క చెప్పాలి అప్పుడు మనకి అర్ధం అవుతుంది.... నాకు తెలిసింది నేను చెప్పను ఏమైనా తప్పు ఉండి మీకు తెలిస్తే దయచేసి నాకు తెలియచేయండి.... 🙏
ధనుర్ లగ్నం అష్టమంలో శుక్రుడు 1డిగ్రీ మరియు కుజుడు 11 డిగ్రీలో వున్నారు ఇప్పుడు నాకు వీపరిత రాజయోగం వుందా...లేదా..? శుక్రుడు, కుజుడు మహాదోష ఇంకా ఆవలేదు.
ఒక పెద్ద confusion పోయిందండి, అయితే నైసర్గిక శుభ,పాప గ్రహాల ఫలితాలు జాతకంలో ఏ విధమైన పాత్రని పోషిస్తాయి ఆ confusion కూడా పోతే ఈ కోణం లో ఏ విధమైన డౌట్స్ ఉండవు, చాలా చాలా ధన్యవాదాలు.
నమస్కారం అండి....3,7,11 ఇవి మూడు సప్రమణ జ్యోతిష్యం ప్రకారం స్థిర పాప స్థానాలు.... మీనా లగ్ననికి 11th house lord శని 12th లో ఉంటే శుభూడు ఎలా అవుతాడు.... పైగా 12th lord కూడా శని భగవానుడే కదా.... మీన లగ్ననికి శని ఎక్కడ ఉన్న కానీ నెగటివ్ రిజల్ట్స్ ఏ ఇస్తాడు.... శ్రీమాత్రేనమః 🙏
అబ్బాయి చార్ట్ లో సప్తమం అష్టమం చాల బాగున్నాయ్ .అమ్మాయి చార్ట్లో సప్తమం అష్టమం అసలు బాలేదు..వీరికి మ్యారేజ్ అవ్వింది .. ఇప్పుడు రిజల్ట్స్ ఎలా చెప్పాలి.. ప్ల్స్ ఆన్సర్
నమస్తే మేడం చిన్న సందేహం నాదిసింహం లగ్నందశమములో గురువు, రాహువు. రాహువు దశ అయిపోయింది. గురువుకి5,8స్థానాలు ఆధిపత్యం వుంది. వృత్తి ని కోల్పోయాను, ప్రమాదం లు జరుగుతున్నాయి.23.7.1965. 9am.తాడేపల్లిగూడెం జన్మస్థలం. గురువు శుభు డు కదా మరి ఇలా........ సందేహం తీర్చగలరని ఆశిస్తూ..... 🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్కారం అండి..... మీరు అంత బాగానే చూసారు కానీ గురువు ఎన్ని డిగ్రీస్ లో ఉన్నాడు చూసారా... గురువు మీకు 27 డిగ్రీస్ లో ఉన్నాడు అంటె కడ పాదలు... సో గురువు ఎఫెక్ట్ 10th హౌస్ లో ఉండదు 11th హౌస్ లో ఉంటుంది అయినా మీకు గురువు లో గురువు దశ కూడా 2012 లో అయిపోయింది ఇంకా గురువు కూడా వీక్ అవుతాడు మీకు పాజిటివ్ ఇవ్వడం లో .... అండ్ మీ 10th house లార్డ్ శుక్రుడు దశ చివరలో లో మీరు పుట్టారు కాబట్టి శుక్రుడు జీవితాంతం మీకు నెగటివ్ ఇస్తాడు.... ఇంకా మీ 8th house అంటారా కుజుడు చూస్తున్నాడు కానీ కుజ దశ అయిపోయింది....పాప గ్రహం ఎం లేదు కానీ మీరు గమనిస్తే ప్రస్తుత గోచారం లో శని 3rd చూపు తో మీ లగ్ననికి 8th లో ఉన్న గురువుని పట్టుకున్నాడు ఒకవేళ అందుకే మీకు ప్రమాదాలు జరుగుతున్నాయి ఏమో.... మీరు శని, బుధ, శుక్ర ఈ మూడు గ్రహాలకు త్వరగా పరిహారలు చేసుకోండి.... మీ జాతకం చార్ట్ లో లగ్నం లో బుధ శుక్ర ఉన్నారు అండ్ శని 7th లో ఉండి లగ్నన్ని చూస్తున్నాడు.... గోచారం ప్రకారం శని next year మళ్ళీ మీ బర్త్ చార్ట్ ప్లేస్ లో కి వస్తాడు 7th house లోకి వచ్చి లగ్నన్ని చూసి ఇబంది పెడ్తాడు.... ఆ తరువాత 8th house ki వచ్చి ఇబంది పెడ్తాడు.... దగ్గర దగ్గర మీకు ఇంకొ 5 ఇయర్స్ వరకు ఇబంది ఉంది జాగ్రత్తగా ఉండండి.... ఆలా అని భయపడడానికి ఎం లేదు మన గురువు గారు చెప్పిన పరిహారలు చేసుకొని దేవుడు పైన నమ్మకం ఉంచి భారం వేయండి అంత అమ్మవారే చూసుకుంటుంది.... శ్రీమాత్రేనమః 🙏
ఆరవధిపతి అయిన గురువు ఎనిమిదిలో ఉండడం వల్ల ఈయన తులా లగానికి పాపిఅవ్వడం వల్ల, ఒకవేళ గురు దశ కాకుండా ఉన్నట్లయితే, అష్టమాధిపతి అయిన శుక్రున్ని కూడా కుజుడు తన ప్రత్యేక దృష్టితో చూస్తూ ఉన్నట్లయితే, ముఖ్యంగా దశానుకూలత లేకుండా ఉండి, గురువు తక్కువ డిగ్రీలో బలంగా ఉంటే విపరీతమైన అనారోగ్య సమస్యలనే కలిగించి ఆయుష్షుని ఇబ్బంది పెడతాడు, లేదా కోర్టు సమస్యల వల్ల చాలా ఇబ్బందులు పెడతాడు! చిన్నప్పుడే గురు దశ అయిపోయినట్లయితే Happy !! దాని ఫలితం అలా చూడాలి, ధనవంతుడి కోసం వేరే భావాలల్లో చూడాలి!! All the best Ashok ji 💐
I think what you are saying adds up to this situation: My daughter is Kanya lagnam. 6th lord Shani in 8th house. Currently running Shani maha dasha and Shani antar dasha. Recently she got the medical seat(by god’s grace🙏) which we are waiting from 2 years Thanks for this beautiful video😊
@@A.b242 కన్యా లగ్నానికి పంచమాధిపత్యం వచ్చిన శని అష్టమంలో ఉండడం వలన విద్యలో మంచి విజయాలు అందించబడతాయి, దశ అవ్వకుండా ఉంటే జీవితంలో ఇంకా చాలా బాగుండేది అయినప్పటికీ కూడా సరియైన వయస్సులో కూడా రావడం వల్ల మంచే జరిగింది!! All the best to u r child 💐
మీరు చెప్పింది కరెక్ట్ ఇంకొకటి కూడా ఉంది 6,8,12 భావదిపతుల కలయిక కూడా రాజ్య యోగాన్ని ఇస్తుంది. ఇది నేను చూసిన. అయితే బేసి రాశులకు మాత్రమే అది వర్తిస్తుంది
@@googleuser6844 కన్య లగ్నానికి సూర్యుడు, కుజుడు పాపులు అండి.ఒక్క శని మాత్రమే అక్కడ యోగిస్తాడు.ఆ రెండు గ్రహాల కంటే శని తక్కువ డిగ్రీస్ లో ఉన్న కారణం గా గవర్నమెంట్ నుండి gain పొందే అవకాశం ఉంది పోలీసు వారీ మూలకం గా gain ఉండొచ్చు మీకు మిగతా గ్రహాలు కూడా ఎక్కడ ఉన్నాయి అనేది ముఖ్యం మిగతా గ్రహ స్థితి.బాగుంటే పోలీసు లేదా పోలీసు సంబధిత ఉద్యోగాలలో అండి అవకాశం ఉంటుంది
As you said in one of your videos lagnadipathi is not a subhagraham only panchama and navama lords are only subhagraham as per sathpramana jyothisham but in this video you are telling that for vrischika lagna kuja is a subhagraha and always gives only good results , how simply kuja leaves his complete bad karakatwa got from by his virtue , then who born in same lagna or twins are having total different characteristics and life styles as you said both persons of twins should have same life styles like education, money earning , and same in all results enjoying in practical we are observing different results in both persons , i request to don't simply read the text of sathpramana jyothisham book go through some practical horoscopes, gain practical knowledge and try to explain in practical.
Wheather Lagnadipathi is subhagraha or papagraha please clarify , in one video subhagraha in one video papagraha in one video neutral graha , it is only creation of confusion .In total life span of a person same planet gives different results having different characteristics in different running periods, in your videos you are saying that one subhagraha gives always only 100% good results and papagraha 100 % bad results throught the life span of a person and it is correct in practical , to get one answer no need of seeing all videos . If it is so same persons who born with same lagna and less time difference having same star padam difference will have same life characteristics but practically twins having entirely different characteristics of results.
ఒక వేళ సింహలగ్నమనకు 6వ గృహాదిపతి పాపగ్రహమైన శనీశ్వరుడు 8వ ఇంట్లో ఉండి 12 వ గృహంలో ఉన్న 8వ అధిపతి గురువు 9వ దృష్టి 8వ గృహంపై ఉన్నప్పుడు శనీశ్వరుడు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి,🙏 ,ప్రస్తుతం శనిమహాదశ నడుస్తుంది
Good evening to All 🧘
రేపటి మన ప్రశ్నలు మన సమాధానాలు వీడియోలో మీకు కొన్ని ప్రశ్నలు అన్నింటికీ సమాధానాలు తెలియజేస్తాను!!🙏😊
మేడం నాకో సందేహం. రాహువు 11 డిగ్రీస్, దానికి సమసప్తకం లో కుజుడు 7 డిగ్రీస్ ఈ రెండిటి లో ఏది బలం. అయితే జాతకుడు కుజునీ శని అంత్దశలో పుట్టాడు. కుజుడు లో కుజుడు అవ్వలేదు.
@@regidiashok5019 రెండు భావాలల్లోనూ పోరాటం అయితే చాలా జరుగుతుంది రాహువు కి పరిహారాలు చేసుకుంటూ, కుజుడు బలాన్ని పెంచే విధంగా హనుమంతుని యొక్క పూజలు, లేదా పగడం రత్న ధారణ చేయించడం వల్ల కొంచెం రిలాక్స్ అవ్వచ్చు!! ఇవేవీ చేయించకుండా ఉన్నట్లయితే ఏ భావాలల్లో ఉన్నారో ఆ భావాలల్లో మాత్రమే కొన్ని కారకత్వాలల్లో కొన్ని రకాల టెన్షన్స్ మాత్రం పడతారు!!
@@sgmaathaastrology మేడం రాహువు కి డిగ్రీస్ తొ సంబంధం లేదు. ఎదురుగా ఏ గ్రహం ఉన్నా ఆ గ్రహమే గెలుస్తుంది .రాహువు ఒడిపొద్ది అనీ అంటారు. ఎంత వరకు నిజం.
ఒక clarity మీ ద్వారా పొందాను._ధన్యవాదాలు.🙏
Mee helpful Nature, guruvu cheppina jyothishyam ni entha chakkaga cheptunaro.... Great
Fentastic explanation జ్యోతిష్య మాతృ మూర్తి అనిపించేలా ఉంది మీ వివరణ it is సూపర్. కాని
నా జీవితంలో జరిగిన విపరీత రాజయోగ అనుభవం పంచుకుంటాను . నాది తులా లగ్నం గురు దశ వచ్చింది 3&6 lord in 12th house. మీరు చెప్పినట్లు ఆ గురు దశలో నాకు బాగా వాచి పోయింది అప్పుల పాలు ఆస్తులు పోయింది care of foot path నా పరిస్తితి. కాని అదే గురు దశ మొత్తం from day one to end పూర్తి చాలా మంచి సహా జరిగింది అ మంచికి
వెల కట్టలేను నా D B 2-4-1969 (8:15 pm)
B' lore లగ్ననికీ పాపి దుస్తనం లో ఉంటే వి రా యోగం ఇవ్వదు అంటే తప్పు అందుకు నా జీవితం లో జరిగిన మంచిది proof. నాకు ఎందుకు చాలా మంచి కూడా జరిగింది తెలుపండి
Guru lo guru అంతర్దశ aipoendhi అంటే నే 50% బలం తగ్గింది అని అర్థం !! గురు లో గురు అయ్యాక , గురు లో శని , బుధ , శుక్ర , చంద్ర అంతర్దశ లు యోగిస్తాయి !! గురు దశ 16 ఏండ్లు అయితే ఆ 16ఏండ్లు గురు ప్రభావమే ఉండదు , అంతర్దశ ఎఫెక్ట్ !! జాతక చక్ర విశ్లేషణలు ఉన్నాయి మన ఛానెల్ లో , ఒకసారి చూడండి క్లారిటీ వస్తది !!
1) Nadi kumbha lagnam,
12 th lord shani in 8th house and 6th lord moon in 12th house…
Ippudu shani papagrahama leka ???
2) nadi kumbha lagnam makara rasi, and Naku shani mahardasa feb 1st 2023 nundi start indi…
Shani maharadasa lo shani antardasa & elinata shani. Ela unda botundi
👌👌👌 చక్కటి విశ్లేషణ అండి👍👍
చాల బాగా చెప్పారు మేడం
Super super ga chepparu and om namasivaya elagy mari ni video cheyali and 🙏
Madam baga explain chesaru na doubt koncham clear ayindi tq
చాలా బాగా చెప్తున్నారు అమ్మ ధన్యవాదాలు
Madam mi explanation ki satha koti vandanalu🙏🙏🙏
Shima lagnam gurudu 6 th house lo yogam vunda madam
Madam meeku satakoti vandanalu. maa ammayi D.O.B. 6.4.1991 night 9.08 .Baga undi meeru annatlu enno yogalanmaru.kani ee yogam jaragaledu.meru 6,8,12 lords gurinchi cheppina taruvata Naku artham ayindi.kani maku homalu Anni ayipoyayi.Ippudu malli vipareetha Raja yogam undi antunnaru. kani malanti vallu chala unnaru.ila bramalo untunnamu.ma ammayi jatakam lo vipareetha Raja yogam unda madam.jeevitalu bramalone ayipotayi.andarini alochana vidham mare laga chestunnaru.chala santhosham.God bless u madam
Mam meeru sani papa Graham ayyi 6th lordship vachi 8th house lo vunte vipateetha rajayogam kaadu kani yogakaraka kujudu side look lo chooste as papathwam thaggi manchi phalitham isthundhi annaru okavela sani 8th house kujudu 5th house lo thana house lo vundi sani,kujudu okarini okaru choosukunte Dani papathwam thaggithundha lagnam karkatakam
Good topic .fine video thank u
Madam Danusu rasi Meena lagnam 6 th house lo Suryudu 8 th house lo Sukrudu ela untundhi madam
Chala clear explanation and exelent vedio mam! Oka dout mithuna lagnam 8 lo shani, guruvu vunnaru. Present nakshyatra lord Rahu mahardhasa lo vunnaru .8 th place ni ela thisukovali? 🙏
Madam sapramanajyothisham prakaram lagnadipathi subhudu adasavachinapudu manchijaragali kani health problems vachinavi chusanu karkataka laganam ki moon 2lo undi mari ela madam balaaristam untunda
surya ,chandra grahani ki actually astamdipatya dosam ledani annar enthavaraku idi nijam and and papa adipatya vochina ,6,8,12 intlo unna anni bad results untay good emi undada inko meen lagnam ki 6 lord surya graham kontha varaku manchi chestad antar suppose 6 lord and 8 lord in 6 lo undi bagya adhipathi ayina kuja dristi manchida results Ela untay medam oka sari meen lagnam ki cheppandi ?
Simha lagnaniki 12 lard chandrudu 12 lard kada 12th lard 12th lo unte chandra mahardasa lo chandrudu yoganni istada
Namaste mam papdi meenalagnam 12th house Ravi budha unnaru mam present rahu dasa budha antardasa jarugutundi result Ela untundi mam
Madam super ga cheparu,but rushabhalaganam ki kujudu 12,7place e kuja 6lo unty kujadasa lo baga jarigindi etuvanti drustiledu edi ela iendachu
Date 02/09/2014 time 10.37 hanamkonda life yetla untadi maddam
Nadi dhanur lagnam, lagnam Saturn,3rd lo rahu,7th lo mercury,sun, Jupiter,8th lo Venus,moon,Mars and 9th lo ketu unnaru andi. Naku vipareetha rajayogam unda? unte 8th lo marriage related problems undava? Please cheppandi.
Duradura yogam ante emito kasta vivaristara
Vruschikalagnam ki Saturn 12place lo vunte mam
Excellent video🙏🙏
నమస్తే అమ్మా 🙏
శ్రీ మాత్రే నమహా
చాలా మంచి వివరణ
ధన్యవాదములు
Mee explanation super
Madam e Book kavali antay ela
Super supar
Hi mam
Dob:3-3-1996
Time:9.30pm
Place: nizamabad , marriage life, career ,financial status elaa untundhi cheppandi mam pls
Meena lagnam gurinche chapp ledu medam
నమస్కారం అమ్మ వృశ్చిక లగ్నానికి కన్యారాశిలో శుక్రుడు 11 డిగ్రీలు బుధుడు 26 డిగ్రీలు మరియు రవి 3 డిగ్రీలు ఉండి కలిసి ఉండి శుభగ్రహ దృష్టి లేకుండా ఉంటే నీచ భంగ రాజ యోగము ఏర్పడుతుందా కేవలం నీచ భంగం జరిగినట్ట లేకుంటే శుక్రుడు హస్తగతం అయినట్ట శుక్ర మహాదశ లో ఎలాంటి ఫలితాలు ఉంటాయి దయచేసి తెలుపగలరు🙏🙏🙏
లగ్నాత్ 6-7-8స్థానాలలో శుభులగు శుక్ర,బుధ,గురులు ఇటు, అటు ఉండిన, ఒకేచోట కలసిన లగ్నాధియోగం,రాజయోగం అన్నారు, శుద్ధ చంద్రునినుండి ఈ శుభులు ఈవిధంగా ఉఃడిన చంద్రాధి యోగం అన్నారు,ఇదీరాజయోగం, నా అనుభవంలో ఉద్యోగాలు చేయుచున్నారు, పాపులుకలవకూడదు
Scorpio lagna 6th lord 6th place 8th lord 6th place 12th lord 8th place unay but Chala difficult ga undhi lyf😢
Super. 👌👌👌👌👌
Super super 🙏🙏💐💐💐💐
Mam fee entha thisukuntaru miru
ధన్యవాదాలు సిస్టర్ మాస ఫలాలు విడియో చేస్తారు. అమ్మా
Correct madam
మహాకవి కాళిదాసు గారు ఉత్తర కాలామ్రుతంలో ష ష్ఠ, అష్టమాధి,వ్యయాధిపతి ష ష్ట,అష్ఠమ,వ్యయమంలో వారిలోవారుమారినా విపరీతయోగమనిరి,గాని వీరితో ఇతరగ్రహాలుకలవరాదు, ఇది ఒక సెట్టు, అంతేగాని ఒకే గ్రహాన్నిఅష్ఠమాధిపతిపట్టుకొని షష్ఠమంలో,,అష్ఠమంలో,వ్యయంలో యోగిస్తుందని చెప్పడం శాస్త్ర విరుద్ధం, , జాతకచింతామణి లో షష్ఠ,అష్ఠమ,వ్యయమందలి గ్రహాలు,దశాంతర్ధశలలో చికాకులుసూచిస్తున్నారు, కొందరు తులా లగ్నం కోసం ఈవిపరీతరాజయోగం ఇస్తాయ్,అనిచెప్పేరు, అనుభవంలోకనీసం రెండుగ్రహాలు ఇలాఉంటేయోగం ఇస్తాయ్,గానిదశలలోఅంతర్దశలలో పాపఫలితాలు వస్తాయ్, గాని ఇతర గ్రహాలు వీరితో కలిస్తే విపరీతయోగం పనిచేయదు, ఆఖరునవాంశలో ఉన్నగ్రహాలుపనిచేయవు
Nice Akka🙏
Simha lagnaniki chandrudu 12 lard kada aite chandrudu shubha ఫలితాలు istada
Simha lagnaniki chandrudu 12 lard kada. aite 12th lard 12th లో ఉంటే shubha palitalu istada
Sister,naadhi Rushabha lagnam ,6th lord 8th house lo ,8 th lord 6 th house lo with sun tho, naaku Guru Mahardasha..2022 lo start ayyindhi,kaani yenni problems..job less,🙂
Video lo me answer eccahnu !! Do remidies for guru , once check it !!
అమ్మా! వృశ్చిక లగ్న నకు బుధుడు రవితో కలసి ఆరు లో ఉన్నారు. కన్యలో కుజునిచే చూడబడుతున్నాడు. వేపరిత రాజయోగం అనుకోవచ్చా చెప్పండి.
విపరీత రాజయోగం కాదు కానీ వృశ్చిక లగ్నానికి పాపి అయిన బుధుని తన ప్రత్యేక దృష్టితో కుజుడు వీక్షించడం వల్ల మరియు తన యొక్క ఒక గృహంలోనే కుజుడు ఉండడం వల్ల బుధుడు యొక్క పాపత్వం అనేది చాలా వరకు తగ్గిపోయింది.. కాబట్టి బుధుడు యొక్క నెగటివ్ రిజల్ట్స్ ఆయన యొక్క అంతర్దశలలో మీకు ఎక్కువ కలగకపోవచ్చు!! కుజదశ అవ్వకుండా ఉంటే మాత్రమే ఇలా ఉంటుంది ఒకవేళ చిన్నతనంలో కుజదశ గనక అయిపోయినట్లయితే మళ్లీ బుధుడికి బలం ఉన్నట్టే తీసుకోవాలి!!
@@sgmaathaastrology అమ్మ అదే బుద్ధుడు ఆత్మకారక గ్రహమై నవాంశలో 9లో అంటే భాగ్యస్థానమైన వృశ్చికంలో ఉంటే ఫలితాలు ఎలాగ ఉంటాయి? దయచేసి చెప్పండి. నాకు చిన్నప్పుడే కుజ దశ అయిపోయింది. నవాంశలో కుజుడు ఉచ్చలో ఉన్నాడు.
Tulalagnaniki kuguduto kalisi guruvu 12 lodasa ayipoyna gurvu vunty yla vuntundi
మేడం నమస్కారం... ధనుర్లగ్నం కు 5 వ లో శని (రెట్రో)) మరియు 11 వ లో బుధుడు మరియు సూర్యుడు...5 ఇంటిని 11 మరియు 11 ఇంటిని 5 చూస్తుంది...ఇక్కడ నీచ భంగ రాజయోగం అవుతుందా? దయచేసి చెప్పండి 👏
Birth details 11-10-2015 time 12-54 am continue ga health problems please pariharam chepandi balaaristam unda
Birthplace???
Chitttoor
Madam dhanur Lagnam. 12th lord kujudu 12th house lo vunnadu. Sani 3rd aspect tho kujudu ni chustunnadu. Sani dasa complete kaledu. Kuja dasa lo nenu chala problems face chesanu. But kujudu takkuva degrees lo balamga vunnadu sani last degrees lo vunnadu..
నమస్కారం అండి.... గ్రహాలు ఎదురు ఎదురు గా ఉన్నపుడు మాత్రమే మనం డిగ్రీస్ చూసుకోవాలి.... ప్రత్యేక ద్రుష్టి లో ఏదైనా గ్రహం ఇంకొ గ్రహాని చూస్తే డిగ్రీస్ తో పని లేదు 75% బలాని హరిస్తుంది చుసిన గ్రహం.... అండ్ ఇంకొ విషయం ఏంటి అంటె మీరు మాట్లాడేది 12th హౌస్ కోసం... 12th house లో ఏ గ్రహం అయినా చివరి డిగ్రీస్ లో కూడా బలం గానే ఉంటుంది సో శని లాస్ట్ డిగ్రీస్ లో ఉన్న కానీ పూర్తి బలాన్ని కలిగి ఉంటాడు... 🙏
@@strings4muzik86 side look తో చూడడం లో డిగ్రీలు తో అవసరం లేదు ok but ఏదైనా పాప గ్రహం 5th house ని 20 degrees తో side look లో చూడడం వలన ఎంత ప్రభావం చూపుతుంది.. 5th house కి 12.5 degrees వరకే strength కదా??
@@katyayani3051 pawan reddy గారు అడిగింది 5th house కోసం కాదండి... 12th house కోసం అందుకే ఆలా చెప్పా 12th house లో ఏ గ్రహానికైనా చివరి డిగ్రీస్ లో కూడా బలం ఉంటుంది... అందులోనూ శని పాలితులకి ఎక్కువ ఉంటుంది...
@@strings4muzik86 no వారి question గురించి కాదు అండి am just asking my doubt..అంతే 4thఅయితే 10degrees,5thఅయితే 12.5 degrees ఇలా కదా..అలాంటి సందర్భాలలో ఎక్కువ డిగ్రీలు తో పాప గ్రహాలు వీక్షణం ఎంత వరకు ప్రభావం చూపుతుంది అని నా doubt??నేను కూడా సప్రమాణ జ్యోతిషసారం నేర్చుకుని follow అవుతున్నానండి..
@@katyayani3051 హా కరెక్ట్ గానే గెస్ చేసారు అండి... ఉదాహరణకి 2nd house లో శని 2 డిగ్రీస్ లో ఉండి... 10th house లో గురువు 15 డిగ్రీస్ లో ఉంటూ 5th చూపు తో శని ని పట్టుకుంటే కనక ఇక్కడ మనం చెప్పచు గురువుకి 2nd house మీద అంత భావ బలం లేదు అని కానీ శని ని కూడా side look లో పట్టుకున్నాడు కాబట్టి శని బలం మాత్రం 75% హరిస్తాడు.... నిజం చెప్పాలంటే నేను కూడా మీ లాగే ఈ ఛానల్ లో నేర్చుకుంటున్న అండి.... నాకు కూడా ఈ భావ బలం ఇంకా అంశ బలం మీద పూర్తి అవగాహనా లేదు... అక్క చెప్పాలి అప్పుడు మనకి అర్ధం అవుతుంది.... నాకు తెలిసింది నేను చెప్పను ఏమైనా తప్పు ఉండి మీకు తెలిస్తే దయచేసి నాకు తెలియచేయండి.... 🙏
ధనుర్ లగ్నం అష్టమంలో శుక్రుడు 1డిగ్రీ మరియు కుజుడు 11 డిగ్రీలో వున్నారు ఇప్పుడు నాకు వీపరిత రాజయోగం వుందా...లేదా..? శుక్రుడు, కుజుడు మహాదోష ఇంకా ఆవలేదు.
లేదు అండి...
Shukrudu paapi kadaa?🤔
ఒక పెద్ద confusion పోయిందండి, అయితే నైసర్గిక శుభ,పాప గ్రహాల ఫలితాలు జాతకంలో ఏ విధమైన పాత్రని పోషిస్తాయి ఆ confusion కూడా పోతే ఈ కోణం లో ఏ విధమైన డౌట్స్ ఉండవు, చాలా చాలా ధన్యవాదాలు.
Sister, I have 8th lord(Moon) in 8th house, Moon Dasha is still not completed. Could you please share precautions for me.
Na wife jathakam lo kuda 8th lord(Saturn) in 8th house(midhuna lagna)
@@srikanthgoparapu983 మిథున లగ్ననికి శని శుబుడు... అష్టమాధిపతి అష్టమం లో ఉండడం super అండి...
లగ్నం ఏంటి సార్...???
@@strings4muzik86 Dhanur lagnam andi.
Moon is in pushyami Nakshatra
@@strings4muzik86 could you please share your thoughts on this.
మీన లగ్నం చార్ట్ లో శనైచరుడు కుంభంలో ఉంటే శుబుడా? పంపినా? దయచేసి చెప్పగలరు
నమస్కారం అండి....3,7,11 ఇవి మూడు సప్రమణ జ్యోతిష్యం ప్రకారం స్థిర పాప స్థానాలు....
మీనా లగ్ననికి 11th house lord శని 12th లో ఉంటే శుభూడు ఎలా అవుతాడు.... పైగా 12th lord కూడా శని భగవానుడే కదా.... మీన లగ్ననికి శని ఎక్కడ ఉన్న కానీ నెగటివ్ రిజల్ట్స్ ఏ ఇస్తాడు.... శ్రీమాత్రేనమః 🙏
అబ్బాయి చార్ట్ లో సప్తమం అష్టమం చాల బాగున్నాయ్ .అమ్మాయి చార్ట్లో సప్తమం అష్టమం అసలు బాలేదు..వీరికి మ్యారేజ్ అవ్వింది .. ఇప్పుడు రిజల్ట్స్ ఎలా చెప్పాలి.. ప్ల్స్ ఆన్సర్
పరవాలేదు అబ్బాయి ఎడ్జస్ట్ అవ్వటానికి అవకాశం ఉంటుంది
నమస్తే మేడం చిన్న సందేహం నాదిసింహం లగ్నందశమములో గురువు, రాహువు. రాహువు దశ అయిపోయింది. గురువుకి5,8స్థానాలు ఆధిపత్యం వుంది. వృత్తి ని కోల్పోయాను, ప్రమాదం లు జరుగుతున్నాయి.23.7.1965. 9am.తాడేపల్లిగూడెం జన్మస్థలం. గురువు శుభు డు కదా మరి ఇలా........ సందేహం తీర్చగలరని ఆశిస్తూ..... 🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్కారం అండి..... మీరు అంత బాగానే చూసారు కానీ గురువు ఎన్ని డిగ్రీస్ లో ఉన్నాడు చూసారా... గురువు మీకు 27 డిగ్రీస్ లో ఉన్నాడు అంటె కడ పాదలు... సో గురువు ఎఫెక్ట్ 10th హౌస్ లో ఉండదు 11th హౌస్ లో ఉంటుంది అయినా మీకు గురువు లో గురువు దశ కూడా 2012 లో అయిపోయింది ఇంకా గురువు కూడా వీక్ అవుతాడు మీకు పాజిటివ్ ఇవ్వడం లో .... అండ్ మీ 10th house లార్డ్ శుక్రుడు దశ చివరలో లో మీరు పుట్టారు కాబట్టి శుక్రుడు జీవితాంతం మీకు నెగటివ్ ఇస్తాడు....
ఇంకా మీ 8th house అంటారా కుజుడు చూస్తున్నాడు కానీ కుజ దశ అయిపోయింది....పాప గ్రహం ఎం లేదు కానీ మీరు గమనిస్తే ప్రస్తుత గోచారం లో శని 3rd చూపు తో మీ లగ్ననికి 8th లో ఉన్న గురువుని పట్టుకున్నాడు ఒకవేళ అందుకే మీకు ప్రమాదాలు జరుగుతున్నాయి ఏమో.... మీరు శని, బుధ, శుక్ర ఈ మూడు గ్రహాలకు త్వరగా పరిహారలు చేసుకోండి.... మీ జాతకం చార్ట్ లో లగ్నం లో బుధ శుక్ర ఉన్నారు అండ్ శని 7th లో ఉండి లగ్నన్ని చూస్తున్నాడు.... గోచారం ప్రకారం శని next year మళ్ళీ మీ బర్త్ చార్ట్ ప్లేస్ లో కి వస్తాడు 7th house లోకి వచ్చి లగ్నన్ని చూసి ఇబంది పెడ్తాడు.... ఆ తరువాత 8th house ki వచ్చి ఇబంది పెడ్తాడు.... దగ్గర దగ్గర మీకు ఇంకొ 5 ఇయర్స్ వరకు ఇబంది ఉంది జాగ్రత్తగా ఉండండి.... ఆలా అని భయపడడానికి ఎం లేదు మన గురువు గారు చెప్పిన పరిహారలు చేసుకొని దేవుడు పైన నమ్మకం ఉంచి భారం వేయండి అంత అమ్మవారే చూసుకుంటుంది.... శ్రీమాత్రేనమః 🙏
Thalli naku oka సందేహము ప్రాశ్న లగ్నం కి ఇద్దురు గానీ ముగ్గురు గాని ఒకే సారీ వాస్తే యలా ప్రశన చెప్పలి
ఈ ప్రశ్న నాకు కూడా ఉంది అక్క.... వీలైతే తర్వాత వీడియో లో వివరించగలరు....🙏
🙏🙏🙏
No medam icant agree with u. ఎందుకు అంటే తుల లగ్నం గురుడు 8 th లో unnadu. ఆ జాతకుడు గొప్ప ధనవంతుడు అయ్యాడు.
Ayyoooo🤔 enka meeru sapramana jyothishyaanni purthiga artham chesukoledhu , ఎనిమిదవ స్థానానికి, ధనవంతుడు కావడానికి ఏదైనా సంబంధం ఉందా??
ఆరవధిపతి అయిన గురువు ఎనిమిదిలో ఉండడం వల్ల ఈయన తులా లగానికి పాపిఅవ్వడం వల్ల, ఒకవేళ గురు దశ కాకుండా ఉన్నట్లయితే, అష్టమాధిపతి అయిన శుక్రున్ని కూడా కుజుడు తన ప్రత్యేక దృష్టితో చూస్తూ ఉన్నట్లయితే, ముఖ్యంగా దశానుకూలత లేకుండా ఉండి, గురువు తక్కువ డిగ్రీలో బలంగా ఉంటే విపరీతమైన అనారోగ్య సమస్యలనే కలిగించి ఆయుష్షుని ఇబ్బంది పెడతాడు, లేదా కోర్టు సమస్యల వల్ల చాలా ఇబ్బందులు పెడతాడు! చిన్నప్పుడే గురు దశ అయిపోయినట్లయితే Happy !! దాని ఫలితం అలా చూడాలి, ధనవంతుడి కోసం వేరే భావాలల్లో చూడాలి!! All the best Ashok ji 💐
I think what you are saying adds up to this situation:
My daughter is Kanya lagnam. 6th lord Shani in 8th house. Currently running Shani maha dasha and Shani antar dasha. Recently she got the medical seat(by god’s grace🙏) which we are waiting from 2 years
Thanks for this beautiful video😊
@@A.b242 కన్యా లగ్నానికి పంచమాధిపత్యం వచ్చిన శని అష్టమంలో ఉండడం వలన విద్యలో మంచి విజయాలు అందించబడతాయి, దశ అవ్వకుండా ఉంటే జీవితంలో ఇంకా చాలా బాగుండేది అయినప్పటికీ కూడా సరియైన వయస్సులో కూడా రావడం వల్ల మంచే జరిగింది!! All the best to u r child 💐
@@sgmaathaastrology thank you madam🙏🙏. Shani dasha started from 2020(based on some astrology software). I think it stays up to 2039
మీరు చెప్పింది కరెక్ట్ ఇంకొకటి కూడా ఉంది 6,8,12 భావదిపతుల కలయిక కూడా రాజ్య యోగాన్ని ఇస్తుంది. ఇది నేను చూసిన. అయితే బేసి రాశులకు మాత్రమే అది వర్తిస్తుంది
Sir, nadi kanya lagnam.sani 302 degrees,ravi and kuja both in 306 degrees in kumbham.vipereetha rajayogam unnada .daya yunchi thelupagakaru.
@@googleuser6844 కన్య లగ్నానికి సూర్యుడు, కుజుడు పాపులు అండి.ఒక్క శని మాత్రమే అక్కడ యోగిస్తాడు.ఆ రెండు గ్రహాల కంటే శని తక్కువ డిగ్రీస్ లో ఉన్న కారణం గా గవర్నమెంట్ నుండి gain పొందే అవకాశం ఉంది పోలీసు వారీ మూలకం గా gain ఉండొచ్చు మీకు మిగతా గ్రహాలు కూడా ఎక్కడ ఉన్నాయి అనేది ముఖ్యం మిగతా గ్రహ స్థితి.బాగుంటే పోలీసు లేదా పోలీసు సంబధిత ఉద్యోగాలలో అండి అవకాశం ఉంటుంది
As you said in one of your videos lagnadipathi is not a subhagraham only panchama and navama lords are only subhagraham as per sathpramana jyothisham but in this video you are telling that for vrischika lagna kuja is a subhagraha and always gives only good results , how simply kuja leaves his complete bad karakatwa got from by his virtue , then who born in same lagna or twins are having total different characteristics and life styles as you said both persons of twins should have same life styles like education, money earning , and same in all results enjoying in practical we are observing different results in both persons , i request to don't simply read the text of sathpramana jyothisham book go through some practical horoscopes, gain practical knowledge and try to explain in practical.
లగ్న శుభ , పాప గ్రహాల విబజన వీడియో ఉంది చూడండి !! కొన్ని జాతక చక్ర విశ్లేషణలు కూడా ఉన్నాయి !! Watch total videos in our channel 😊
Wheather Lagnadipathi is subhagraha or papagraha please clarify , in one video subhagraha in one video papagraha in one video neutral graha , it is only creation of confusion .In total life span of a person same planet gives different results having different characteristics in different running periods, in your videos you are saying that one subhagraha gives always only 100% good results and papagraha 100 % bad results throught the life span of a person and it is correct in practical , to get one answer no need of seeing all videos . If it is so same persons who born with same lagna and less time difference having same star padam difference will have same life characteristics but practically twins having entirely different characteristics of results.
ఒక వేళ సింహలగ్నమనకు 6వ గృహాదిపతి పాపగ్రహమైన శనీశ్వరుడు 8వ ఇంట్లో ఉండి 12 వ గృహంలో ఉన్న 8వ అధిపతి గురువు 9వ దృష్టి 8వ గృహంపై ఉన్నప్పుడు శనీశ్వరుడు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి,🙏 ,ప్రస్తుతం శనిమహాదశ నడుస్తుంది
Sister I want to contact you pls let let me know the details
Excellent video 🙏
🙏🙏🙏🙏👍