మెడికల్ మాఫియా మరొకసారి పండగ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది ,అంతకుమించి ఏమీ లేదు. చలి పెరుగుతున్న వాతావరణం లో సీజనల్ వ్యాధులకు కొత్త కొత్త నిర్వచనాలు చెప్తున్నారు
మన దేశ దౌర్భాగ్యం.... మీలాంటి అశాస్త్రియులు సోషల్ మీడియా ముందుకు వచ్చి లేనిపోని అపోహలు కల్పించడం....జ్యోతిష్యం శాస్త్రీయం కానే కాదు....ఇనేదో సైంటిస్ట్ లాగ బిల్డప్ ఇచ్చు కుంటు చెప్పడం...ఈ పనికిమాలిన,, పబ్లిసిటీ కోసం ప్రాకులాడే యూట్యూబ్ వాళ్ళు చేసే బుద్ది తక్కువ పని...ఒక సైంటిస్ట్ ను ఇంటర్వూ చేయి...అరువు తెచ్చుకున్న విజ్ఞానంతో ఇంటర్వ్ ఇస్తున్న ఈ అశాస్త్రీయ జ్యోతిష్యున్ని చూస్తుంటే .. మన దేశ దౌర్భాగ్యం ఏంటో తెలుస్తుంది...
Dustbin chanel,,,no mind,,no ethics ,,have this chanel,,,,because always this Chanel cryies to make people panic,by it's wrong thumbnails,, with knowledgeless persons live videos,
Sure ...this channel is promoting superstitious beliefs and illogical things....With in seconds contrarian views could be observed in this channel......
ధన్యవాదాలు గురువు గారు అందరు మంచిగా ఉండాలని అదేవున్ని ప్రార్దించుతున్నాను.
వచ్చిండయ్య సామి దేవుడు
సంక్రాంత్రి సరదాగా జరుపుకోండి మన మసాలా ఉంది కదా ఏ వైరస్ అయినా పారిపోతుంది
Manchi matalu chepparu tq
కరోనా రాకముందు ఎవరు జ్యోష్యం చెప్పలేదు 😡ఇప్పుడు ఎవరు చెప్పలేదు, 😡కానీ వైరస్ వచ్చిన తరువాత అందరు స్టూడియో లో కూర్చొని పోంకణాలు కొట్టటం మే దరిద్రం 😡
Venuswamy garu okaru matram mundei chepparu
It's very speed ❤❤❤
Baga chpthnaru
మెడికల్ మాఫియా మరొకసారి పండగ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది ,అంతకుమించి ఏమీ లేదు.
చలి పెరుగుతున్న వాతావరణం లో సీజనల్ వ్యాధులకు కొత్త కొత్త నిర్వచనాలు చెప్తున్నారు
సగం మీ మాటలతోనే చనిపోతున్నారు.
8 months baby … ye travel record ledu Bangalore lo… yela vachindi… babies sanitize social distance patistara
Bad time anthe
70 లక్షల పోయారు
ఒక న్యూస్ దొరికితే చాలు తయారవుతారు
జాగ్రత్తలు చెప్పండి భయ పెట్టకండి
Why didn't you tell well in advance. Once there is a news about virus now you are talking. Funny
S tv aapandi . Nandibhatla 2024 lo jagan cm avuthadu ani cheppadu mee channel lo . Jagan cm ayyada ? Aapandi mee channel and athani jhathakam.
Nammali eevanni tappadu
2020 lo March
Anni ithani theylisipothadhi
Sorry
Rjou rashlu chipde nathkrthm patu
First e channel vallu telugu nerchukoni heading correct ga pedam nerchukovali
Adibatla Garu koncham prepare ai randi pancha grah kutami kaadu shashata grah kutami meeru jathakalu Chepandi since kaadu
మన దేశ దౌర్భాగ్యం.... మీలాంటి అశాస్త్రియులు సోషల్ మీడియా ముందుకు వచ్చి లేనిపోని అపోహలు కల్పించడం....జ్యోతిష్యం శాస్త్రీయం కానే కాదు....ఇనేదో సైంటిస్ట్ లాగ బిల్డప్ ఇచ్చు కుంటు చెప్పడం...ఈ పనికిమాలిన,, పబ్లిసిటీ కోసం ప్రాకులాడే యూట్యూబ్ వాళ్ళు చేసే బుద్ది తక్కువ పని...ఒక సైంటిస్ట్ ను ఇంటర్వూ చేయి...అరువు తెచ్చుకున్న విజ్ఞానంతో ఇంటర్వ్ ఇస్తున్న ఈ అశాస్త్రీయ జ్యోతిష్యున్ని చూస్తుంటే .. మన దేశ దౌర్భాగ్యం ఏంటో తెలుస్తుంది...
Evadra nuvvu Children have strong immunity what you said is absolutely wrong mr priest.....
Dustbin chanel,,,no mind,,no ethics ,,have this chanel,,,,because always this Chanel cryies to make people panic,by it's wrong thumbnails,, with knowledgeless persons live videos,
Time waste
Lockdown pettakapothe nuv sachinantha ottu kattu
Sumantv ban cheyali
Sure ...this channel is promoting superstitious beliefs and illogical things....With in seconds contrarian views could be observed in this channel......