మునగ సాగు చేస్తే నష్టం రాదు | How to Cultivate Drumstick | Moringa Farming | AgriTech Telugu

Поділитися
Вставка
  • Опубліковано 8 тра 2023
  • #drumsticks #moringa #munagasagu
    రైతు అంజి రెడ్డి గారి ఫోన్ నెంబర్: 9441212588
    If you want to give support to this channel click on this link
    / @agritechtelugu
    Watch the following videos if you find it useful:
    🌾మునగ సాగు చేస్తే నష్టం రాదు | How to Cultivate Drumstick | Moringa Farming: • మునగ సాగు చేస్తే నష్టం...
    🌾
    🌾
    🌾
    👉Our Social Media👈
    ► AgriTech Telugu UA-cam @ / agritechtelugu
    ► Facebook @ / agritechtelugu​
    ► Instagram @ / agritechtelugu​
    ► Twitter @ / agritechtelugu
    ► Whatsapp @ wa.me/+9190300...
    📞 Contact No: 9030006656 (వాట్సాప్ లో మాత్రమే కాంటాక్ట్ చేయండి. Plz Contact in Whatsapp only)
    -----------------------------------------------------------------------------------------------------------------
    ✉ E-Mail: agritechtelugu@gmail.com ✉
    -----------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 70

  • @user-do8cm8wb7x
    @user-do8cm8wb7x 9 місяців тому +3

    good analysing brother

  • @srinivaspakala6959
    @srinivaspakala6959 Рік тому +8

    Chaalaa manchi farmer. And very good interview. Thanks a lot🙏

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Рік тому

      Thank you sir

    • @mohammadyounus1831
      @mohammadyounus1831 Місяць тому

      ౕఅౕఅఅౕఅఅఅఅఅఅఅఅఅఅఅఅౕౕౕౕఏేఏఏఏఏఘణణ్డఙఏఏఏఏేఘ​@@AgriTechTelugu

  • @abdulmujeeb5426
    @abdulmujeeb5426 Рік тому +5

    Very good,meeru sandehalu lekunda prati amsham adigi teliyachesaru, thanks

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 Рік тому +4

    Super👌

  • @nagarajumerugu8011
    @nagarajumerugu8011 Рік тому +3

    Super💐🙏

  • @malyadrigudivada1107
    @malyadrigudivada1107 Рік тому +2

    Good, way of replying to comments is too good

  • @karthikkumarreddy819
    @karthikkumarreddy819 7 місяців тому +1

    Good 👍

  • @vanirani8213
    @vanirani8213 11 місяців тому +1

    Chala baga interview chesaru, konchem, water eppudu pettali Anna question adanadi… eppudu water pettali and Enta water ivvali ilanti questions adagandi please

  • @Vetapalem.
    @Vetapalem. Рік тому +5

    అబ్బా 120 కొని 80 కి అమ్ముతావా ఎవరికి
    చెవిలో పూలు పెడతారు

  • @threenethra1422
    @threenethra1422 11 місяців тому +5

    ఈ పంటను ప్రతి year చేటు పెద్ద గా పెరిగిన తర్వాత ,పంట కోసిన తరవాత తీసివేసి, కొత్త మునగ పంట వేస్తారా.. ఒక సారి వేస్తె ఎన్ని years ఈ మునుగా పంట ఉంటుంది అడుగుతే bhagundu..

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  11 місяців тому +4

      వర్షాలు పడి సమయానికి తోట తీసి వేరే పంట వేస్తారు. మళ్ళీ సెప్టెంబర్ లో తిరిగి విత్తనాలు నాటడం జరుగుతుంది

    • @kumarmv6668
      @kumarmv6668 6 місяців тому

      😊

  • @srinivasarao7695
    @srinivasarao7695 Рік тому +1

    Supertakingbrod

  • @Manikanta-fh8lf
    @Manikanta-fh8lf Рік тому +2

    Keep more videos broo😊😊

  • @nageswararaoghattamaneni7512
    @nageswararaoghattamaneni7512 Рік тому +2

    Good information

  • @muralimurali8100
    @muralimurali8100 Рік тому

    Super bro bagudi

  • @billasuvarnadevi2234
    @billasuvarnadevi2234 5 місяців тому +1

    Mìgiĺina
    Vittanalu
    Mokkaluga
    Pencil
    Rythulaku
    Expanding
    Sir
    OK
    Thanq

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 4 місяці тому +1

    సాధారణ చిన్న రైతులకు మంచి లాభాలు తెచ్చే పంట చేతికి డబ్బే డబ్బు 😅😅😅

  • @Vetapalem.
    @Vetapalem. Рік тому +1

    యాంకర్ ఎంత ఆదాయం వస్తుందో అని ఆయన చెబుతాడు నువ్వు ఎందుకు తగ్గించి తగ్గించి చెబుతావు

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Рік тому +1

      ముందు మర్యాద నేర్చుకోండి సార్

    • @Vetapalem.
      @Vetapalem. Рік тому +1

      @@AgriTechTelugu మీరు మాట్లాడండి నేర్చుకోండి

  • @tribalarmy1992
    @tribalarmy1992 10 місяців тому +1

    Sir video లో ఉన్న రైతు number వేరే అతను ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారు

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  10 місяців тому

      Vallane adagandi sir video lo vunna person number ivvamani

  • @kasnaboinasrinivas3941
    @kasnaboinasrinivas3941 11 місяців тому +1

    అన్న విత్తనాలు కావాలి మాకు ఇవ్వరా మి ఫోన్ పెట్టు 🙏🙏🙏🙏🙏

  • @vijaykumarchinthamalla
    @vijaykumarchinthamalla Рік тому +2

    Seed kavali

  • @b.venkatramulu4545
    @b.venkatramulu4545 Рік тому +2

    Naku oka Acer ki PKM 1seed kavali rate entha
    Iam from Gadwal district local

  • @aniljakkireddy6730
    @aniljakkireddy6730 Рік тому +2

    Enni yers varaku vunchutharu oka cheetu ni

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Рік тому

      ఈ రైతు ఒక కాపు అవ్వగానే tisivestharu

    • @gamerworld1084
      @gamerworld1084 Рік тому

      Ye veretey Ane Dani pai depend ayiuntadi adi pkm 1 aythe 4 to 6 years vuntadi

  • @_food_gang
    @_food_gang 11 місяців тому +2

    AP రాజధాని తాడేపల్లి అని నీకేవడు చెప్పాడు

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  11 місяців тому

      Mari eadi

    • @_food_gang
      @_food_gang 11 місяців тому +1

      Clarity ledu కాబట్టే నిన్ను అడిగాను బ్రదర్....ఎవడు చెప్పాడు నీకు అని😎... ఆంధ్రప్రదేశ్ రాజధాని అని తాడేపల్లి అని నువ్వు అన్నావ్ కదా... మరి..అదే నీకు ఎలా తెలిసింది....మాకు కాస్త చెప్పవ..

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  11 місяців тому

      akkade cm office, akkade dgp, akkade sachivalayam@@_food_gang

    • @_food_gang
      @_food_gang 11 місяців тому +1

      @@AgriTechTelugu వున్నంత మాత్రాన పాలనా యంత్రాంగం ధృవీకరణ లేదు కదా

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  11 місяців тому

      prasthuthaniki rajadhani ade bro adi kadu ani ledu ekkada kuda @@_food_gang

  • @user-uc9ng8wk1c
    @user-uc9ng8wk1c Рік тому +1

    Ap rajadhani adde ra

  • @sthirumaleshsura9740
    @sthirumaleshsura9740 Рік тому +2

    Seed ivvagalaraa???contact no pettandy.

  • @radhakrishnas4125
    @radhakrishnas4125 11 місяців тому +1

    Angireddy gari phone number please

  • @durgamabhijit1210
    @durgamabhijit1210 Рік тому +1

    ఈ విత్తనాలు కావాలి ఫోన్ నబర్ ఇస్తర

  • @shaikshafi5992
    @shaikshafi5992 8 місяців тому +1

    Nee tala neppi enti ra babu

  • @nagababugorantla6059
    @nagababugorantla6059 Рік тому +5

    మా సైడు 200 అంటే ఎవరు రారు.
    500 ఇవ్వాల్సిందే.
    మునగ విత్తనాలు కావాలి
    నమ్మకమైన రైతు ఉంటే చెప్పండి

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  Рік тому

      Video lo vunna number ki call cheyandi

    • @nagababugorantla6059
      @nagababugorantla6059 Рік тому +1

      @@AgriTechTelugu చేశాను సర్.
      రమ్మని చెప్పారు లేదా ఆయననే పంపుతా అన్నారు
      10days తరువాత చెబుతాను అన్నాను

    • @maheshakunoori4891
      @maheshakunoori4891 Рік тому +1

      E munaga cutting aipoyaka chetlu theesesthara ela cheppandi koncham

    • @nagababugorantla6059
      @nagababugorantla6059 Рік тому +3

      @@maheshakunoori4891
      మునగ కటింగ్ అంటే.మునగ విత్తిన తరువాత పెరిగి పెద్దయ్యాక,పూత వస్తుంది. కాయలు కాస్తాయి. వాటి అన్నింటిని అంటే.మునగ కాయలు మొత్తం కోసాక.
      మీకు నీళ్లు ఉండి ఉంటే నీళ్లు పెడితే పూత వచ్చి కాపుకు వస్తాయి.
      లేదా కటింగ్ చేస్తే.
      కట్టింగ్ చేసి ,వాటిని గెట్టుకు మొయ్యాలి.
      Cutting మీరు కనీసం ఒక అడుగు లో కట్ చెయ్యాలి.
      నీళ్లు పెడితే చిగురు వేస్తాది.
      దానికి మందులు వేసి నీళ్లు పెట్టుకుంటే బాగుంటాయి.అలాగే కొమ్మలు చాలా వస్తాయి.వాటిలో మంచిగా వున్నవి 4పెట్టుకోండి చాలు
      ఎక్కువ అయితే కొమ్మలు బలపడవు.కాయలు కాస్తే విరిగిపోతాయి

    • @naveenmurrelfisheries9929
      @naveenmurrelfisheries9929 Рік тому +2

      ​@@AgriTechTelugume number pampiya galaru

  • @nemalikantisrinuvasreddy2742
    @nemalikantisrinuvasreddy2742 Рік тому +1

    లార్విన్ లేదు