ఏది వాస్తవం? ఏది కల్పితం? ధర్మం - సంస్కృతిలోని అనుమానాలు తొలగించే ప్రవచనం | Garikapati Latest Speech

Поділитися
Вставка
  • Опубліковано 26 тра 2022
  • #Garikapati Narasimha Rao latest speech on Aditya Hrudayam.
    ఏది వాస్తవం? ఏది కల్పితం? మన ధర్మం - సంస్కృతిలోని అనుమానాలను తొలగించే అద్భుత ప్రవచనం.
    పూజ్య స్వామి తత్వ విదానంద సరస్వతి స్వామి వారి వ్యాఖ్యానంతో కూడిన "ఆదిత్య హృదయం" పుస్తకావిష్కరణ సభలో మహా సహస్రావధాని బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    #Pravachanalu #FactsInDharmaAndCulture #AdityaHrudayam #Vedam #Ramayanam #Spirituality #HowToLeadLife
    బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావుగారి విశ్వవిఖ్యాతమైన మహాకావ్యం "సాగరఘోష" తాజా ప్రచురణ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3t3DnOj
    Subscribe: @Gurajada Garikipati Official
    Subscribe & Follow us:
    UA-cam: bit.ly/2O978cx
    Twitter: bit.ly/3ILZyPy
    Facebook: bit.ly/2EVN8pH
    Instagram: bit.ly/2XJgfHd
    Join WhatsApp: rebrand.ly/62b11
    గతంలో ప్రసారం చేయబడ్డ ప్రసంగాలు:
    దాశరథి శతకం: bit.ly/2AZXcQ0
    కాళహస్తి శతకం: bit.ly/2zSVRtE
    భ్రమరాంబతత్వం - bit.ly/2XnWyms
    సాయి బాబా - ఏకాదశ సూత్రాలు - bit.ly/2WviaOx
    ప్రాచీన భారతీయ వైజ్ఞానికత - bit.ly/3derNGP
    శాంతి సూక్తం - bit.ly/3fVzrbE
    పురుష సూక్తం - bit.ly/3czkz0t
    శివ పంచాక్షరీ స్తోత్రం - bit.ly/3dSgkxf
    కార్తీక దేవతాతత్వం - bit.ly/3bxcoAb
    రామకృష్ణ వివేకానందులు-సనాతన ధర్మపరిరక్షణ - bit.ly/2Z6HyvZ
    మొల్ల రామాయణం - bit.ly/2X30wke
    నిత్యజీవితంలో వేదాంతం - bit.ly/2WD2mJX
    మనీషా పంచకం - bit.ly/3fQZhx8
    హరవిలాసం - bit.ly/2XU0JbJ
    ఒత్తిడి - నివారణ సూత్రాలు - bit.ly/2yOynFL
    విద్యార్థులకు విజయ సందేశం - bit.ly/3dN4Pa9
    భర్తృహరి సుభాషితాలు - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2LzaZOY
    జాషువా పద్యానికి పట్టాభిషేకం - bit.ly/2X2ZCEo
    దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం - bit.ly/3664BIO
    విరాటపర్వం - bit.ly/3cylgqE
    తెలుగు సాహిత్యం - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2WyF07Z
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

КОМЕНТАРІ • 106

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  2 роки тому +13

    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన తాజా పుస్తకం "వ్యక్తిత్వ దీపం" (వ్యక్తిత్వ వికాస వ్యాస సంపుటి) ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3lLMSir

  • @yalamanchilitelapudi1313
    @yalamanchilitelapudi1313 2 роки тому +1

    గరికపాటి గారు కాస్త గట్టిగా చెప్పినా అర్దం చేసుకుని ఆచరించి ఆనందంగా హాయిగా ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నం చేయకపోతే అది మన ....................ఏం చేస్తాం.

  • @lakshmisrigiriraju4549
    @lakshmisrigiriraju4549 2 роки тому +12

    రామాయణం పూర్తిగా తెలుసుకోకుండా. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మా ర్చేస్తున్నారు.మీరు అర్థం అయ్యేట్లు చెప్పారు గాయత్రి,మంత్రం ఆడవారు కూడా చేసుకోవచ్చు అని చెప్పారు.సందేహం తీరినది.గురువుగారు మీకు కృతజ్ఞతలు.🙏🙏🙏

  • @lakshmisrigiriraju4549
    @lakshmisrigiriraju4549 2 роки тому +22

    మీ ప్రవచనాలు మంచి confidens.పెరుగుతుంది.గురువుగారు.🙏🙏👍👍👏👏👌👌🌹🌹మీకు పాదాభివందనాలు🌹🌹

  • @krishnankuttykrishnan9817
    @krishnankuttykrishnan9817 2 роки тому +13

    నిజంగా మీరు తెలుగువాళ్ళ కు దొరిగిన ఆదృష్టం 🙏🙏🙏👌నా మాతృ బాషా మలయాళం

  • @ramanavadakattu3971
    @ramanavadakattu3971 2 роки тому

    హిందూ మతాన్ని, హిందూ దేవుళ్లను అగౌరపరిచే, అవమానించే వారికి కనువిప్పు కలిగించే అద్భుత ప్రసంగం. ముఖ్యంగా 'ఆదిత్యహృదయం' చదివే ప్రతి ఒక్కరు వినవలసిందే. యువతరం గురువుగారి ప్రవచనాలు వింటే వేరే వ్యక్తిత్వవికాస పుస్తకాలు చదవనక్కరలేదు

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Рік тому

    స్వామి వారు రచించిన ఈ గ్రంధం వివరణ మీ ప్రవచనము కొరకు చాలా ఆతృతగా ఎదురు చూస్తుంటాము,గురు దేవుల ఇరువురి కీ అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 😊🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅🥰

  • @lakshmisrigiriraju4549
    @lakshmisrigiriraju4549 2 роки тому +14

    పూజ్య స్వామి తత్వ విదానంద సరస్వతి స్వామి వారికి ప్రాణామములు🙏పాదాభివందనాలు🙏🙏🙏

  • @satyalahanumankulayappa8683
    @satyalahanumankulayappa8683 2 роки тому +2

    శ్రీ గురుభ్యోనమః 🌹🌹🌹🙏🙏🙏

  • @lakshmisrigiriraju4549
    @lakshmisrigiriraju4549 2 роки тому +13

    గురువుగారికి నమస్కారములు🙏🙏

  • @dattatreyinistala1219
    @dattatreyinistala1219 9 місяців тому

    Guru vugariki satakoti namaskaralu 🎉🎉🎉

  • @sagarvarun6
    @sagarvarun6 2 роки тому +5

    ధన్యవాదాలు స్వామి

  • @pulimuralikrishna2185
    @pulimuralikrishna2185 2 роки тому +9

    Wonderful speech guruvu garu

  • @savyasaachi7672
    @savyasaachi7672 2 роки тому +5

    సనాతన ధర్మం లో పుట్టా
    సనాతన ధర్మం లో నే ఈ మట్టిలో కలిసి పోతా
    ఓం నమః శివాయ

  • @srilakshmiravela6421
    @srilakshmiravela6421 Рік тому

    ఓం శ్రీ గుుభ్యోన్నమః
    గురువు గారు మీరూ ఆవిష్కరించిన ఆ పుస్తకం కావాలి గురువు గారు. ఎలా పొందాలో వివరించండి. ధన్యావాదలండీ

  • @srishanksunny2682
    @srishanksunny2682 6 місяців тому +1

    🌅🙏🙏🙏

  • @Jd-Virat
    @Jd-Virat 2 роки тому +1

    పూజ్య స్వామి వారికి మరియు గరికపాటి వారికి పాదభివందనాలు🙏

  • @kmaruthisharma5659
    @kmaruthisharma5659 2 роки тому +2

    స్వామి మక్వాపుస్తకలుకావలి

  • @iamSaiADITYA
    @iamSaiADITYA 2 роки тому +6

    అనిర్వచనీయము.🙏🙏🙏

  • @skguntur
    @skguntur 2 роки тому

    PRANAMAMULU

  • @lakshmipvs2957
    @lakshmipvs2957 2 роки тому +1

    మీ ప్రవచనాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.🙏🙏🙏🙏

  • @bhaskarpooricheerla8734
    @bhaskarpooricheerla8734 2 роки тому +4

    Ome namaha Shivay

  • @narsimhacharykondaparthy1300
    @narsimhacharykondaparthy1300 2 роки тому +1

    Garikapati gariki padabhivandanalu

  • @SriRam-ic2vg
    @SriRam-ic2vg 2 роки тому +1

    Padanamaskaram to guruji

  • @gollaanithaanitha2295
    @gollaanithaanitha2295 2 роки тому +2

    శ్రీ గురుభ్యోనమః

  • @lakshmisrigiriraju4549
    @lakshmisrigiriraju4549 2 роки тому +2

    ఆదిత్య దేవాయ నమః🙏🙏 నమస్కార ప్రియః🙏🙏

  • @trivenic2869
    @trivenic2869 2 роки тому +3

    Namaskaram guruvu gaaru

  • @teluguhanumanthu1728
    @teluguhanumanthu1728 2 роки тому +2

    జై భారత్🇮🇳🇮🇳🙏🙏..

  • @kondurisuryanarayana5472
    @kondurisuryanarayana5472 2 роки тому +1

    Guruvu griki 🙏⚘🇮🇳🙏⚘👏

  • @sanyasinaidupalavalasa2719
    @sanyasinaidupalavalasa2719 2 роки тому

    రామాయణం గురించి చక్కగా వివరించిన గురువు లిరువుకి శతకోటి వందనాలు..🙏🙏💐💐👍👍

  • @karaggitirupathirao1426
    @karaggitirupathirao1426 2 роки тому +3

    Sri gurubyo namaha

  • @ramudhamsa2248
    @ramudhamsa2248 2 роки тому

    అయ్యా గురుగారు మీ లాంటి చరిత్ర సంపన్నులు ఈ దేశం ఇచ్చినా మా సంపద ఇంతా చక్కని వర్ణనా తెలుగులో ఎవరు చేయలేదండి రామాయణం గురించి

  • @psiva3719
    @psiva3719 2 роки тому +1

    Guruvu gaariki paadaabi vamdanamulu.

  • @danceislife2091
    @danceislife2091 2 роки тому +4

    i am in usa..I only hear him for motivation..Nothing else

  • @lordsrimannarayanayedukond8054
    @lordsrimannarayanayedukond8054 2 роки тому +2

    Guru Bramha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anvithbajjuri2284
    @anvithbajjuri2284 2 роки тому +1

    Prasangam Adbutham Guruji

  • @bujjichinna8703
    @bujjichinna8703 2 роки тому +2

    🙏🙏🙏

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 2 роки тому +5

    Om Namah Sivayya 🙏
    Guruvgariki Namskaram 🙏

  • @venkatramgongati8616
    @venkatramgongati8616 2 роки тому +1

    🕉️ om namah shivaya har har Mahadev shambho shankara 🙏🙏🙏🚩🚩🚩🔱🔱🔱🕉️🕉️🕉️🙏🙏🙏

  • @sripadaramadevi8987
    @sripadaramadevi8987 2 роки тому +4

    💐🙏🙏🙏💐

  • @viswanathk9107
    @viswanathk9107 2 роки тому +1

    Guruvugaru Aditya hrudayam pustakam kavali. Middagara nunundi ela pondali

  • @karrieswararaoeswaro4774
    @karrieswararaoeswaro4774 2 роки тому +1

    Guru brahama

  • @lakshmisrigiriraju4549
    @lakshmisrigiriraju4549 2 роки тому +3

    మధ్య మధ్యలో చమత్కారం 👌👌👌గురువుగారు.

  • @devDev-gr2ij
    @devDev-gr2ij 2 роки тому +1

    Guruvu gari padamulaku 🙏🙏🙏🙏🙏

  • @sandhyarani8007
    @sandhyarani8007 2 роки тому

    గురువుగారు ధన్యవాదాలు

  • @teluguhanumanthu1728
    @teluguhanumanthu1728 2 роки тому +5

    Sir దయచేసి.. గురువుగారి ప్రవచన షెడ్యూల్..ముందే కమ్యూనిటీ ద్వారా తెలియచేయండి.. అక్కడ స్వయంగా వెళ్లి వినడానికి అవకాశం ఉన్నవారు..అవకాశాన్ని వినియోగించుకుంటారు..

  • @babu6878
    @babu6878 2 роки тому +1

    ఓం నమఃశివాయ

  • @eswarharshithnukala8893
    @eswarharshithnukala8893 2 роки тому +1

    Swamiji ki, Guruvugariki Namaskaralu. Am very delighted for your words about RAMAYANAM especially on Sita Maata's Agini Pravesam and Vuttarakanda . I will read this book along with my sons to know the Truth 🙏🙏 . Hope I can get this book in Amazon or other book stalls.

  • @kolachalasoujanya7929
    @kolachalasoujanya7929 2 роки тому +3

    Pranams to Pujya Swamiji for such an enlightening text and to Sri.Garikapati garu for such enlightening explanation 🙏🙏🙏. Looking forward to the discourse by Sri. Garikapati garu on the wonderful text 🙏

  • @ahainfinitejoy
    @ahainfinitejoy 2 роки тому +3

    ఆ పుస్తకం memu కొనుక్కోవాలంతె ఎక్కడ dorukutayi. Pustakam coreor pampe vaarevaraina unnara????

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 роки тому +4

    కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩

  • @krishnakaliga254
    @krishnakaliga254 2 роки тому +4

    Even after hearing many inspirational speach, reading all mythological subjects and visiting all temples, most of the persons ,never think of living like a candle but prefers to stay like lantern.

  • @lakshmisrigiriraju4549
    @lakshmisrigiriraju4549 2 роки тому +1

    ఆధ్యాత్మికత గురుంచి బాగా చెప్పారు.సందేహాలు కూడా తెలిపిన అద్భుత ప్రసంగం.tq గురువుగారు

  • @ramalalama7018
    @ramalalama7018 2 роки тому

    Guruvu gariki dhanyzvadamulu

  • @subbaraob8474
    @subbaraob8474 2 роки тому

    Revolutionary speech on ramayanam

  • @mula.venkatagowrinaidureba6793
    @mula.venkatagowrinaidureba6793 2 роки тому +1

    👌👌👌👌👌👌 sir

  • @Harikrishna-icon-Vizag
    @Harikrishna-icon-Vizag 2 роки тому

    🙏Guruvugariki Pranamamuluu🛐

  • @rajeshakhila0054
    @rajeshakhila0054 2 роки тому +1

    Guru devo namaha ......

  • @nareshmulugu9476
    @nareshmulugu9476 2 роки тому +5

    ఓం నమ :శివాయ

  • @gopalaleela8439
    @gopalaleela8439 2 роки тому +1

    నాలోన వెలుగు నీలోన వెలుగు గానం అద్భుతం 👋👋👋

  • @thomaalaprasannakumari2118
    @thomaalaprasannakumari2118 2 роки тому

    Preconceived notions
    శ్రీ గానీ, గారు గానీ వాడండి👍👍👍

  • @naraharialuru5359
    @naraharialuru5359 2 роки тому

    Guruvulaku.Namaskaramulu

  • @kranthisuresh7729
    @kranthisuresh7729 2 роки тому +1

    Namaste sir

  • @phaninaidu5150
    @phaninaidu5150 2 роки тому

    ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారండి దయచేసి రామాయణం లో ఉత్తరా కాండ గురించి తెలియచేయండి

  • @viswanathk9107
    @viswanathk9107 2 роки тому +2

    Guruvugaru Aditya hrudayam pustakam kavali midaggara nundi ela pondali

  • @purushothamchembeti8606
    @purushothamchembeti8606 2 роки тому +2

    Book online మాధ్యమంలో కొనుకోవడానికి వీలుందా? ఎవరికైనా వివరము తెలిస్తే తెలుపగలరు.

  • @yadavthotla3571
    @yadavthotla3571 2 роки тому +1

    దన్యులం

  • @kandukoorividyasagar3081
    @kandukoorividyasagar3081 2 роки тому +2

    🌸🌷🍓🍇🙏🙏🙏

  • @kvsrao8646
    @kvsrao8646 2 роки тому +1

    🙏

  • @kusumakanumarlapudi1073
    @kusumakanumarlapudi1073 2 роки тому +1

    గురువు గారికి అనంతకోటి పాదాభివందనాలు

  • @teluguhanumanthu1728
    @teluguhanumanthu1728 2 роки тому +3

    అక్కడ యువత కనిపించకపోవడం.. చాలా బాధాకరం..

  • @SanthoshKumarteacher
    @SanthoshKumarteacher 2 роки тому

    స్వామి వారు రచించిన ఆదిత్య హృదయం గ్రంథం ఎలా పొందవచ్చో దయచేసి తెలియజేయవలసిందిగా ప్రార్థన..
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @deepikaabhiram1228
    @deepikaabhiram1228 2 роки тому +1

    Long standing awaiting topic

  • @deepikaabhiram1228
    @deepikaabhiram1228 2 роки тому +3

    Countdown started guruvu garu

  • @chathrapathisivaji1864
    @chathrapathisivaji1864 2 роки тому +3

    వందేమాతరం! వందేమాతరం! వందేమాతరం!

  • @LuckyFF-dj4nt
    @LuckyFF-dj4nt 2 роки тому

    💐🌹pranamaalu guruvugaaru 🙏 🙏💐🌹

  • @guptaaddepalli4044
    @guptaaddepalli4044 2 роки тому

    గురువు గార్కి ప్రణామములు 🙏🙏🙏

  • @LUCKYMASON1
    @LUCKYMASON1 2 роки тому

    గురువు గార్లకు 👏🏼

  • @ushagodala1205
    @ushagodala1205 2 роки тому +1

    Namaskaaram guruvu gaaru,
    Valmiki asaluperu agnisharma na Leda ratnakaruda ,dayachesi teliyacheyandi.

  • @medurisubbalakshmi3870
    @medurisubbalakshmi3870 2 роки тому +1

    Pusthakam ela dorukuthandi?

  • @urstrulyssivarocky4249
    @urstrulyssivarocky4249 2 роки тому

    Naku oka chinna doubt guruvu garu , entha pedda prapancham lo , ramayana ,bharatamm anni mana deshamlo ne jarigaya its means oke place entha pedda bhumimeda

  • @sahithyamejeevitham
    @sahithyamejeevitham 2 роки тому +2

    How to get book

  • @krishnaraokasturi2512
    @krishnaraokasturi2512 2 роки тому +2

    Where the book is available.address pl

  • @mohanakumarimukkanti648
    @mohanakumarimukkanti648 2 роки тому

    Sir maku vadina clothes vera valaki ivvacha ippudu you tube lo adho adhadhu adhi cheptunaru I topic gurinchi meeru clearga cheptarea ma younger generations ki

  • @LUCKYMASON1
    @LUCKYMASON1 2 роки тому +1

    Where do we get this book?

  • @saicharan-xv7gb
    @saicharan-xv7gb 2 роки тому +1

    Ee video lo unna "Aditya hrudayam" book ekkada dorukuthundhi??

  • @chaityathota1334
    @chaityathota1334 2 роки тому +4

    where can i get the book?

  • @vanikumarimodadugu8339
    @vanikumarimodadugu8339 2 роки тому

    P

  • @soujanyadevi6692
    @soujanyadevi6692 2 роки тому

    Entha chakkaga inka evaru cheppagalaru

  • @padmajakuntipuram9958
    @padmajakuntipuram9958 2 роки тому

    Stop self boosting. And you are criticising too much on marriage. Then why you got married to your two sons. So dont ctitise. And donot tell in every speech that i got padmasree no. Of times it shows self boosting and getting boring.

  • @chandut2610
    @chandut2610 2 роки тому +1

    యూ బ్లడీ ...పెళ్ళి గురించి అంత వ్యంగ్యంగా మాట్లాడటమెందుకు. నువ్వు పెళ్లి చేసుకొని బాధ పడుతున్నావా? పెళ్ళి చేసుకోకపోతే సుఖంగా ఉంటారా?
    మీ మాటలు వింటే పెళ్ళి చేసుకోబోయే వారు జంకిపోతారు. వివాహం అంటేనే దురుద్దేశం పెట్టుకుంటారు.
    ఈ ప్రపంచంతో నాకు పని లేదు నా కుటుంబమే నాకు ముఖ్యం అన్నావు కదా..పోయి ఇంట్లో కూచో పోయి. అవేం మాటలు. స్పీడెక్కువయ్యి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు మీకు.
    పంచభక్ష్య భోజనము లాంటి చక్కని ప్రసంగాలు చేస్తారు మీరు. ఎంతో చక్కని విద్వత్తు మీది. కానీ ఈ మధ్యన వాటిలో కొంత పెంట కూడా కలుపుతున్నారు మీరు. దయచేసి అలాంటి మాటలు చెప్పకండి.
    🙏🙏🙏🙏🙏

  • @chandut2610
    @chandut2610 2 роки тому

    ఏం ప్రసంగమో ఏమిటో... మీరు ఏమి చెబుతున్నారో ఏం మాట్లాడతారో అర్థం కాక జనాలు బిత్తరపోతున్నారు.

  • @rajasekharkillari3664
    @rajasekharkillari3664 2 роки тому +1

    శ్రీ గురుభ్యోనమః

  • @subramani.n85
    @subramani.n85 2 роки тому +2

    🙏🙏🙏

  • @heartiestbynature9310
    @heartiestbynature9310 2 роки тому

    🙏🙏

  • @gopal8146
    @gopal8146 2 роки тому

    🙏🙏🙏

  • @srinuvasteeda5661
    @srinuvasteeda5661 2 роки тому

    🙏🙏🙏