R. Narayana Murthy - Gaddar : ‘ఒరేయ్ రిక్షా సినిమాకు పాటలు రాసిన గద్దరన్న నా దగ్గర రూపాయి తీసుకోలే’

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • గద్దర్ తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని సినీ దర్శకుడు, నటుడు ఆర్. నారాయణ మూర్తి అన్నారు. ఒరేయ్ రిక్షా సినిమా కోసం పాటలు రాసిన గద్దర్ తన దగ్గర రూపాయి కూడా తీసుకోలేదని ఆయన గుర్తు చేసుకున్నారు.
    #RNarayanaMurthy #Gaddar #hyderabad #OreyRikshaw
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 117

  • @vsankarprasad7800
    @vsankarprasad7800 Рік тому +88

    గద్దర్ పాటలు ,నా రిక్షా పెట్రోల్ రక్తము,ఇటువంటి పాటలు మన హృదయాలను హత్తుకుంటుంది.గద్దర్ అన్ని పాటలను మనకు జ్ఞోనొదయం కల్గిస్తుంది.శ్రీ నారాయణ రావు గారు తన జ్ఞాపకాలు మన కు చెప్పినందుకు ధన్య వాదములు.జోహార్ గద్దర్ అన్న

  • @mahenderdasu7117
    @mahenderdasu7117 Рік тому +37

    మాటలో వర్ణినించ లేని వ్యగ్యేయ కారుడు
    గాయకుడు మా గద్ధర్ అన్న

  • @aigatv3672
    @aigatv3672 Рік тому +22

    చాలా అద్భుతంగా చెప్పారు పాడారు సార్. ధన్య వాదాలు సార్..

  • @premsagar1847
    @premsagar1847 Рік тому +4

    గద్దర్ అన్న అంటే ఒక విప్లవం. పేదవాడి కంచెంలో ఆకలి మెతుకులు,ఆయన ఆట మాట పాట దొరల గుండెల్లో గునపలు, ఆయనను కాల్చినా నల్ల దండు మూటకు దండోరా దరువు,వీరుడు మరణించాడు. మాళ్లి జన్మిస్తాడు. గద్దర్ అన్న గానం ఈ ప్రకృతి నుండి వచ్చే స్వచ్ఛమైన గాలి.🥲✊

  • @gandhiebicherla3313
    @gandhiebicherla3313 Рік тому +22

    గద్దర్ అన్న కు వేల వేల ఎర్ర వందనాలు

  • @ashokbandapalli7464
    @ashokbandapalli7464 Рік тому +11

    ప్రజా వాగ్గేయకారుడు గద్దరన్న కు జోహార్ 🙏🌷💐

  • @vivekcandy
    @vivekcandy Рік тому +9

    నారాయణ మూర్తి గారు పాడేటప్పుడు ఆయన వాయిస్ చాలా బాగుంది గద్దర్ గారి లాగా.
    మూర్తి గారు ఇంకా కొన్ని సినిమాలు తీయాలి. UA-cam, OTT అని చాలా వచ్చాయి సార్. ఊరిలో కూడా యూట్యూబ్ చూస్తున్నారు జనాలు. ఓన్లీ theater అని మీరు భీష్మించుకు కూర్చోకూడదు. కాలం తో నడుస్తూనే మీ స్వేచ్చాయుత కళ ను ముందుకు తీసుకెళ్లాలి.

  • @bharathande473
    @bharathande473 Рік тому +9

    R నారాయణమూర్తి గారు చనిపోయాక కూడా ఇలానే లాంఛనాలు ఉంటాయి కానీ ఇప్పుడు మాత్రం ఎవ్వరు పట్టించుకోరు

  • @sadashivan89
    @sadashivan89 Рік тому +7

    జోహార్ జోహార్ జోహార్ జోహార్ జోహార్ జోహార్ గద్దర్❤❤❤🤚🤚🤚 జయహో నారాయణ మూర్తి జయహో💐💐👍👍

  • @batman3490
    @batman3490 Рік тому +42

    not sure if this generation kids get goosebumps after listening to narayanmurthy and gaddar songs.. but being in school & inter during telangana movement... we all hooked to these two ppl voices. those words.. that energy.. such undarrated ppl in indian music industry. yes we telugu ppl know them but indians need to hear them and know them too.

    • @RAMACHANDRARKGPB
      @RAMACHANDRARKGPB Рік тому

      Don't worry sir, we non Telugu states also know very much about Gaddar and his works

  • @rahimyaddanapudi8263
    @rahimyaddanapudi8263 Рік тому +11

    ❤❤ గొప్ప శ్రద్దాంజలి ❤❤

  • @ramadasuchary2781
    @ramadasuchary2781 Рік тому +24

    లాల్ సలాం మూర్తి అన్న

  • @kanakaiahd6635
    @kanakaiahd6635 Рік тому +21

    మీకు అందరికి మా వందనాలు అన్న జై గదర్ అన్న‌‌‌

  • @raghukumarkolukulapally2255
    @raghukumarkolukulapally2255 Рік тому +16

    👍👍🙏🙏wonderful word's Murthy Anna

  • @gaddamkasba3211
    @gaddamkasba3211 Рік тому +6

    సిని ఇండస్ట్రీ తరుపున అ కుటుంబ నికి ఫైనాన్సియల్ help ఏదైనా చేయండి.

  • @samba369
    @samba369 Рік тому +5

    జోహార్ గద్దర్ అన్న❤🙏

  • @kumari5593
    @kumari5593 Рік тому +1

    R Narayana murty saar miku na salaam miru matlade matalu vintey neti samajma lo chaitanyam vastundi, gaddar garu miru ekkada unna mee aatma ki saanthi chekurali

  • @mandalapuramanaiah1400
    @mandalapuramanaiah1400 Рік тому +6

    గాంధీజీ లాగా ఆచ్ఛాదన లేని శరీరం, పైన గ్రామీణ జీవితాన్ని ప్రతిబింబించే గొంగళి, కాలికి గజ్జె - ఇదీ వేదిక మీద పాట పాడేటప్పుడు ఆయన రూపం. పాటలోని భావావేశం గొంతులోనే కాదు, మొత్తం శరీరంలో ప్రతిఫలించేది. అసలు సిసలైన ప్రజా కవి గాయకుడు. ఎమర్జెన్సీ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో రూం నంబర్ 57లో సాహిత్య సమావేశం ఏర్పాటు చేసి గద్దర్ గారిని, శివసాగర్ (సత్యమూర్తి) గారిని ముఖ్య వక్తలుగా పిలిస్తే హాలు విద్యార్థులతో కిటకిటలాడిపోయింది. అది ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం.

  • @bhagyarajuballa2498
    @bhagyarajuballa2498 Рік тому +14

    Anna Lal salam ❤❤❤❤

  • @Naresh11492
    @Naresh11492 Рік тому +8

    Lal Salaam Gaddar Sir and Narayana Murthy Sir.

  • @vadranamravi7553
    @vadranamravi7553 Рік тому +6

    His extempore with emotion set him apart & it's genuine.

  • @ramakrishnag9380
    @ramakrishnag9380 Рік тому +2

    దటీజ్ నారాయణ మూర్ధన్న

  • @hariprasaddk8272
    @hariprasaddk8272 Рік тому +2

    Johar gaddar anna namaste 🙏

  • @singam_siri
    @singam_siri Рік тому

    Very good person r narayana Murthy garu

  • @madhavreddy2658
    @madhavreddy2658 Рік тому +4

    Murthy garu mee valla village lo chaitanyam vachindi kani ippudu north state nunchi pani cheyyadaniki telangana ki vasthunnaru ikkada andaru rich ayyaru meeru GREAT anna

  • @ellintalakishore692
    @ellintalakishore692 Рік тому

    Great person

  • @devakumargudapaty845
    @devakumargudapaty845 Рік тому +3

    RIP Gadhar anna and badugula balaheenula super star MURTHY anna thank you.

  • @banothkrishna2103
    @banothkrishna2103 Рік тому +1

    తెలంగాణ ఖమ్మం జిల్లా కృష్ణ

  • @user-ug6ny8jh8r
    @user-ug6ny8jh8r Рік тому +1

    Meru chala great sir,
    Gaddhar Anna AMAR hai

  • @ccsv2329
    @ccsv2329 Рік тому +2

    Super sir meeru🎉

  • @maddymaddy8289
    @maddymaddy8289 Рік тому +3

    BBC 's best cover ever I watch in telugu😢..!

  • @rajeshsudarsi
    @rajeshsudarsi Рік тому +11

    Lal salam✊✊✊

  • @somanathsomanath3722
    @somanathsomanath3722 Рік тому +2

    great speech sir

  • @successlogics3437
    @successlogics3437 Рік тому

    GOOSEBUMPS ANNA.. LAL SALAM

  • @sankeravikumar1461
    @sankeravikumar1461 Рік тому +2

    The great Gaddar Gaaru living legend.salute to you sir.

  • @KiranKumar-kq8dx
    @KiranKumar-kq8dx Рік тому +1

    🙏🙏🙏🙏🙏🙏✊️✊️✊️

  • @msivasankar8079
    @msivasankar8079 Рік тому +1

    Tollywood real hero and director

  • @prem63978
    @prem63978 Рік тому

    Gaddar anna mi athmaku shanthi kalagalani korutunnaamu..,💐💐

  • @Rational_Human1
    @Rational_Human1 Рік тому +4

    లాల్ సలాం ✊✊

  • @sangeethreddy8663
    @sangeethreddy8663 Рік тому +6

    లాల్ సలాం

  • @eshwarnarsolla4115
    @eshwarnarsolla4115 Рік тому +1

    ఓం శాంతి గధర్ అన్న

  • @jayavardhan3084
    @jayavardhan3084 Рік тому

    great

  • @disztan
    @disztan Рік тому +1

    సెల్యూట్ మూర్తి ఆన్న.ప్రకాష్ రావు గాయకుడు ఘంటసాల mulug

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 Рік тому

    *🇮🇳🙏✅️గద్దరన్నకు అశ్రునివాళి, అన్న కవితకు దేవుడు దయ్యం బస్సు బుస్సు భార్య కష్టం పోరాటం ఉద్యమం అంబేద్కర్ రాజ్యాంగం తల్లి భరతమాత వస్తువు ఏది కానిది అనర్హం 💐🇮🇳🙏*

  • @babubeluribabubeluri8278
    @babubeluribabubeluri8278 Рік тому +1

    The great gaddhar sir 🙏🙏🙏🙏

  • @FertiSeed
    @FertiSeed Рік тому +5

    ఎంతో మంది అమాయక యువత ఈయన పాటలకు inspire అయ్యి నక్సలైట్ లు గా మారి ప్రాణాలు వొదిలారు.

  • @DayakarJannu-ms7tt
    @DayakarJannu-ms7tt Рік тому

    Ji

  • @eluriramesh2595
    @eluriramesh2595 Рік тому +4

    Anna.super.

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 Рік тому +1

    రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్

  • @jagannath420
    @jagannath420 Рік тому +6

    పోలీసులు మనస్ఫూర్తిగా వాల్లు వందనం చేశారా? ....😢....
    కానీ మనిషిగా... గద్దర్ మంచోడు.... అందుకే నేను మహాబోధి విద్యాలయానికి వెళ్ళాను....

  • @8LoveAnkulKhahanis
    @8LoveAnkulKhahanis Рік тому +5

    lal salam

  • @venuhunk0093
    @venuhunk0093 Рік тому

    Gaddar meda film cheyandi sir mere Gaddar laga

  • @dshekard.shekar804
    @dshekard.shekar804 Рік тому

    జై భీమ్ గద్దర్ అన్న

  • @8LoveAnkulKhahanis
    @8LoveAnkulKhahanis Рік тому +4

    ✊ lal salam

  • @voiceofa.p512
    @voiceofa.p512 Рік тому

    Love u both sir...

  • @sunnamravinder9906
    @sunnamravinder9906 Рік тому

    Super

  • @kumaraswamypappula1824
    @kumaraswamypappula1824 Рік тому

    Johar Gaddar sir 🙏🙏🙏🙏🙏🙏

  • @venkatreddi
    @venkatreddi Рік тому

    🎉🎉

  • @kalyansagar7339
    @kalyansagar7339 Рік тому +1

    Gonthu poina ni pata unnadhi.
    NV poina ne roopam unnadhi ....ghaddhar Anna johar

  • @pilalladharamaiah8919
    @pilalladharamaiah8919 Рік тому

    👌👌👌

  • @santhoshpatnam7110
    @santhoshpatnam7110 Рік тому

    om shanthi 🙏

  • @apparaokandula9927
    @apparaokandula9927 Рік тому

    Truth need for people by bbc

  • @bhanulathavedagiri6727
    @bhanulathavedagiri6727 Рік тому

    R.Narayana murthy politician, union leader like Gadddar.

  • @tilakkomala
    @tilakkomala Рік тому

    💐🙏🏼💐

  • @vaddeshank5834
    @vaddeshank5834 Рік тому

    Super Gaddar ❤❤❤

  • @Rxdgopr-xc2pq
    @Rxdgopr-xc2pq Рік тому

    Gaddar zindabad

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Рік тому

    🙏

  • @t.revanthreddy504
    @t.revanthreddy504 Рік тому +1

    Johar gadhhar Anna

  • @srinakoppella2677
    @srinakoppella2677 Рік тому

    Great gadhar

  • @Goanena_RanaVijayReddyRajput

    We lost who question the state with songs

  • @nalluribhumanna5539
    @nalluribhumanna5539 Рік тому

    Mana gaddaranna gaariki mana prapncha abhimanula tharupuna abhinandanalu

  • @varaprasad2892
    @varaprasad2892 Рік тому +2

    😢rip praja yudha nouka

  • @rajkancharana8926
    @rajkancharana8926 Рік тому +1

    జోహార్

  • @malkajgiriassembly
    @malkajgiriassembly Рік тому

    😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @Voice25tv
    @Voice25tv Рік тому +1

    బీబీసీ లో రిపోర్టర్ గా పనిచేయాలని ఉంది సార్ మీ నెంబర్ తెలపండి అంబేద్కర్ కొనసీమ జిల్లా పి. గన్నవరం మండలం

  • @vijaykumarmalligari2725
    @vijaykumarmalligari2725 Рік тому

    🙏😍👍🙏

  • @kalyannnBH
    @kalyannnBH Рік тому +2

    Oka pedda vrukshanni kolpoyamu😢😢😢...

  • @anirudh1703
    @anirudh1703 Рік тому

    LOL! Present generation is here to video when Bulldozer comes to destroy Neighbours house, they wont be moved by any Gaddar song

  • @cheemalapentalingamaiah8936

    Gadda garu kaddar darinche vari gundello nidra pothunnadu. Gadda ante kadra darinche variki nidra pattadu. Gddar ante kaddar hadal.

  • @bharathkumar19
    @bharathkumar19 Рік тому +1

    Sir,chinna doubt ,,, rikshaw mana srama thony kadha naduputhamu,,petrol tho no ,diesel tho no kadu kada sir,,,

    • @Vinnu-sm3yj
      @Vinnu-sm3yj Рік тому +1

      Nv ni bokkalo doubt.. Muskoni undu

    • @bharathkumar19
      @bharathkumar19 Рік тому

      @@Vinnu-sm3yj logic ardam kaledu anukunta bro

  • @BesthaLaxman
    @BesthaLaxman Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MattersMe
    @MattersMe Рік тому

    good, urban naxal gone😂😂😂🤣🤣🤣🤣

  • @RajuBudige-pt8yw
    @RajuBudige-pt8yw Рік тому

    Lal salam❤❤

  • @SaiSai-ju8me
    @SaiSai-ju8me Рік тому

    🙏🙏🙏🙏🙏🙏✍✍

  • @RYSWAMY
    @RYSWAMY Рік тому +1

    Ayana tisukoka pote, producer dagara niv ippinchi undalsindi Vala family ki

  • @nalluribhumanna5539
    @nalluribhumanna5539 Рік тому +1

    Lal Salam lalsalam gaddarannagaru

  • @ShivaShiva-in9xe
    @ShivaShiva-in9xe Рік тому

    Hii

  • @malkajgiriassembly
    @malkajgiriassembly Рік тому

    🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭🔥🔥🔥🔥🔥

  • @mgmedia7763
    @mgmedia7763 Рік тому

    Johar gaddar anna

  • @udaykumar7791
    @udaykumar7791 Рік тому

    🫡

  • @manju8090
    @manju8090 Рік тому

    You could have said the same thing when he was alive

    • @gellusrinivasyadhav
      @gellusrinivasyadhav Рік тому

      Yeppudu cheppithe yenti sister cheppaadu kadha, narayana murthi garu svarda parudu kadhu athanu unnadi unnattu chepthadu...

  • @chanamchattynarsimha8733
    @chanamchattynarsimha8733 Рік тому

    Nee pata ku prajachaitanyam

  • @kandukurianjaiah5086
    @kandukurianjaiah5086 Рік тому

    విప్లవ వ్యాపారి

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 Рік тому +3

    వాడు పోయాడు నువ్వు కూడా తొందరగా పైకి పో ఎందుకు అంటే మీరు ఏ జనం కోసం ప్రజల కోసం పోరాటం చేశారో వాళ్ళు ఇప్పుడు సోమరిపోతులుగా మారి పోయారు వ్యవసాయం సంకానాకి పోయింది వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగింది మన సంపద విదేశాలకు పోతుంది మీలాంటి వెధవలు చేసిన విప్లవం వలన గొప్పగా బ్రతికిన వాళ్ళు పోలాలు ల్యాండ్ సీలింగ్ కంటే దారుణంగా భూములు పోగొట్టుకున్నారు, ఈ రోజుకి కోద్దో గోప్పో పోలం ఉన్న పని చేసేవాళ్ళు లేరు ఒక వేళ పని చేసిన సరి అయిన ఆదాయం లేదు మీ విప్లవం తో ఆ గద్దర్ గాడు పిల్లలు అమెరికాలో స్థిరపడ్డారు ఇక్కడ పిల్లలు విప్లవం పేరుతో అడవుల్లో బలి అయిపోయారు ఇవాళా విప్లవం పేరుతో సినిమా తీసిన చూసేవాళ్ళు ఎవరు లేరు ఎందుకురా మీ బ్రతుకు ఏమీ సాధించారు మీరు బాగా బ్రతికే వాళ్ళు రక్తం పిల్చి అ లేనివాళ్ళు కు మీరు పెడితే వాళ్ళు యన్.ఫీల్డ్. బులెట్ బండి మీద తిరుగుతూ మీరు పెట్టిన సొమ్ము తో జాల్సాలు చేస్తున్నారు అయినా కూడా బాగా బ్రతికే వాళ్ళు మీద అగ్రవర్ణలు అగ్రకులాలు మీద మీకు ఇంకా కసి కక్ష్య సాధింపు లు మాత్రం తగ్గడం లేదు ఒరేయ్ ఎదవల్లారా మీకు దమ్ముంటే చేతనైతే రిజర్వేషన్లు మీద రిజర్వేషన్లు వలన ప్రతిభావంతులు నాశనం అవుతున్న దాని మీద ప్రతిభావంతులకు జరుగుతున్న అన్యాయం మీద సినిమా తీయ్యండి లేదంటే చచ్చిపోండి

    • @Vinnu-sm3yj
      @Vinnu-sm3yj Рік тому

      Muskoni undu ra hawle.. Vallu atleast edi aina chesaru.. Nv em chesav... Nv fight chey anti reservation ksm... Chese dammu ledhu kani ekada vache free comments chestaru🤭🤭

  • @adityasrinivas5800
    @adityasrinivas5800 Рік тому

    Intha sollu denytav ysrcp ki support chestav chal

  • @naveenvadde1495
    @naveenvadde1495 Рік тому

    Gadder akkada nuv akkada ra apura sollu

  • @nareshanthogee7070
    @nareshanthogee7070 Рік тому +1

    మాటలో వర్ణినించ లేని వ్యగ్యేయ కారుడు
    గాయకుడు మా గద్ధర్ అన్న

    • @viswanadhampl4224
      @viswanadhampl4224 Рік тому

      వాగ్గేయకారుడు అని వ్రాయాలి

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 Рік тому

    రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 Рік тому

    రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 Рік тому

    రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్