Swamy Kondaku Nenu Vasta Telangana Song | Swamy Ayyappa Telugu Devotional Songs

Поділитися
Вставка
  • Опубліковано 1 лют 2025

КОМЕНТАРІ • 847

  • @yallaiahmukkayallaiah6431
    @yallaiahmukkayallaiah6431 4 місяці тому +185

    నా ప్రాణం ఉన్నంతవరకు అయ్యప్ప మాల వేస్తా

    • @ArjunAstam
      @ArjunAstam 3 місяці тому +31

      ఆ అయ్యప్ప దీవెనలు మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ శ్రీ బాసర సరస్వతి అమ్మవారి సాక్షిగా కోరుకుంటున్నాను అన్నయ్య

    • @ManjunathaManjunatha-jy7nz
      @ManjunathaManjunatha-jy7nz 3 місяці тому +12

      Swamy saranam swamy

    • @SivasaibSreedharrajubyrraju
      @SivasaibSreedharrajubyrraju 2 місяці тому +7

      😊​@@ArjunAstam

    • @TirupathiKatasani
      @TirupathiKatasani 2 місяці тому +3

      ​@@ArjunAstammm 0:30 mm 0:31

    • @madhangopal2742
      @madhangopal2742 2 місяці тому +1

      Naku 😢😢😢

  • @ramesh_rohit
    @ramesh_rohit 4 роки тому +26

    మంచి అనుభవం కలుగుతుంది స్వామి మాలా వెయ్యడం వల్ల

  • @anil_kista_vlogs4155
    @anil_kista_vlogs4155 Рік тому +13

    పాట వింటున్నంత సేపు కళ్ళలో నీళ్ళు ఆగలేదు స్వామీ
    లిరిక్స్ గుండేలోతుల్లో నుంచి వచ్చినవి అనుకుంటా.
    సరైన బాణీ కూడా కుదిరింది.
    రోజుకు ఒక్కసారి అయినా వినాలనిపిస్తుంది.
    స్వామియే శరణం అయ్యప్ప 🙏

  • @vijay99044
    @vijay99044 Рік тому +116

    స్వామి కొండకు నేను వస్తా గురు స్వామి తోల్కపోవా
    దారిన నికు సేవలు చేస్తా గురుస్వామి తొల్కపోవా( స్వామి కొండకి)
    స్వామయో గురుస్వామ యో గురూస్వా మయో నీ కాళ్ళు మొక్కుత తోలకపోవా...
    కార్తీకమాసం వచ్చిందంటే కాళ్ళు చేతులు ఆడవయ్యా
    బువ్వ దిన బుద్ది కాదు కంటికి నిద్రా రానేరాధు
    అన్నదమ్ముల ఆటలు లేవు అవ్వ అయ్యతో మాటలు లేవు(2)
    మాలా వేసి నీతో వస్త గురుస్వామి తోల్కపొవా
    దారిన నికు సేవలు చేస్తా గురుస్వామి తోల్కపోవ
    స్వామయొ గురుస్వామయ్ గురుసమామయి నీ కాళ్ళు మొక్త తోల్లపోవా
    మాలా వేసిన స్వాముల చూస్తే మనసు నాకు పులకరించే
    స్వామి భజన పాట వింటే కంటి వెంట నీరే వచ్చే
    పడి పాట వింటు ఉంటే గుండెల జల్లు జల్లు మనే(2)
    ఇరుముడి ఎత్తి నీతో వస్త గురుస్వామి తొల్కపోవ
    స్వామి నీవి కాళ్ళు మొక్కుతా గురుస్వామి తోలకపోవ
    Swamayyo గురు.....
    చేయి పట్టి నువ్వు నడిపిస్తూ ఉంటే నా కన్న తండ్రి గుర్తొచ్చినదు
    అడవిలో నాకంటూ ఆకలి వేస్తే కన్న తల్లివి అయి తినిపించినవు
    ఏ చిన్న రాయి నాకు గుచ్చుకున్న నీ కంట కన్నీరు నే జుస్తినయ్యా(2)
    ఋణము నీది ఎట్లా తీర్చ చెప్పవయ్యా గురుస్వామి
    అడిగి చూడు ఒక్కసారి ప్రాణాలైనాఇస్తనయ్య
    Swamayyo guruswamatyo guruswamatyo ne ఋణము ఎట్లా తీర్చనయ్య

  • @masanamveeranjaneyulu9742
    @masanamveeranjaneyulu9742 3 роки тому +18

    SWAMIYE SARANAM AYYAPPA
    SWAMIYE SARANAM AYYAPPA
    SWAMIYE SARANAM AYYAPPA

    • @masanamveeranjaneyulu9742
      @masanamveeranjaneyulu9742 3 роки тому +4

      SWAMIYE SARANAM AYYAPPA
      SWAMIYE SARANAM AYYAPPA
      SWAMIYE SARANAM AYYAPPA

    • @masanamveeranjaneyulu9742
      @masanamveeranjaneyulu9742 2 роки тому +2

      SWAMIYE SARANAM AYYAPPA
      SWAMIYE SARANAM AYYAPPA
      SWAMIYE SARANAM AYYAPPA

    • @masanamveeranjaneyulu9742
      @masanamveeranjaneyulu9742 2 роки тому +1

      SWAMIYE SARANAM AYYAPPA
      SWAMIYE SARANAM AYYAPPA
      SWAMIYE SARANAM AYYAPPA
      SWAMIYE SARANAM AYYAPPA
      SWAMIYE SARANAM AYYAPPA

  • @adapashanmukharao4630
    @adapashanmukharao4630 4 роки тому +97

    హార్ట్ టచింగ్ గా ఉంది గురు స్వామి
    స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nageshreeammu2027
    @nageshreeammu2027 24 дні тому +2

    Nijangaa chlaa badhaga oondi heart touching song chla bagundi na kastallu anni thirali swamy 😭😭🙏🙏

  • @gubbaajaykumar7648
    @gubbaajaykumar7648 5 років тому +12

    Hii
    Good of swamy kondaku nenu vastha xcelent and bauttifull
    All ayyappa songs wonder full
    Niyaa malamalatho

  • @rameshreddynayana7770
    @rameshreddynayana7770 Рік тому +2

    🙏ఓం స్వామియే శరణమయ్యప్ప ఈ పాట చాలా అద్భుతంగా పాడారు స్వామి ఎన్ని సార్లు విన్న వినాలని ఆనిపిస్తుంది అయ్యప్ప స్వామి సేవలో తరించి పోవాలనిపిస్తుంది ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏

  • @chvenkataswararao704
    @chvenkataswararao704 3 роки тому +13

    స్వామి శరణం అయ్యప్ప 🙏🙏😭😭🙏😭🙏😭స్వామి చాలా బద్దలోవున కరుణించు స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం శరణం శరణం అయ్యప్ప శరణం శరణం శరణం

  • @gollababumeesala7789
    @gollababumeesala7789 3 роки тому +14

    స్వామి యే శరణమయ్యప్ప 🌺🌺🌺🌼🌼💐💐🌷🌷🙏🙏🙏🙏🙏

  • @charyventura8625
    @charyventura8625 Місяць тому +1

    (స్వామి కొండకు నేను వస్తా గురు స్వామి తోల్కపోవా)
    (దారిన నికు సేవలు చేస్తా గురుస్వామి తొల్కపోవా)
    (స్వామయో గురుస్వామయో నీ కాళ్ళు మొక్కుత తోలకపోవా)
    1. కార్తీకమాసం వచ్చిందంటే (కాళ్ళు చేతులు ఆడవయ్యా)
    బువ్వ దిన బుద్ది కాదు (కంటికి నిద్దుర రానేరాధు)
    అన్నదమ్ముల ఆటలు లేవు (అమ్మ అయ్యతో మాటలు లేవు)
    (మాల వేసి నీతో వస్త గురుస్వామి తోల్కపోవ)
    (స్వామయో గురుస్వామయో నీ కాళ్ళు మొక్కుత తోలకపోవా)
    2. మాలా వేసిన స్వాముల చూస్తే (మనసు నాకు పులకరించే)
    స్వామి భజన పాటలు వింటే (కంటా నీరు కార వట్టే)
    పడి పాట వింటు ఉంటే (గుండెల జల్లు జల్లు మనే)
    (ఇరుముడెత్తి నీతో వస్త గురుస్వామి తొల్కపోవ)
    (స్వామి నీవి కాళ్ళు మొక్కుత గురుస్వామి తోలకపోవ)
    (స్వామయో గురుస్వామయో నీ కాళ్ళు మొక్కుత తోలకపోవా)
    3. చేయిపట్టి నువ్వు నడిపిస్తూ ఉంటే (నా కన్న తండ్రి గుర్తొచ్చినాడు)
    అడవిలో నాకంటూ ఆకలి వేస్తే (కన్న తల్లివై తినిపించినావు)
    ఏ చిన్న రాయి నాకు గుచ్చుకున్న (నీ కంట కన్నీరు నే జుస్తినయ్యా)
    (ఋణము నీది ఎట్లా తీర్చ చెప్పవయ్యా గురుస్వామి)
    (అడిగి చూడు ఒక్కసారి ప్రాణాలైనాఇస్తనయ్య)
    (స్వామయో గురుస్వామయో నీ కాళ్ళు మొక్కుత తోలకపోవా)

  • @gandlasai9812
    @gandlasai9812 Рік тому +26

    ఇ పాట విన్నాక స్వామీ మాల వెయ్యాలని ఉంది ఇ పాట రాసిన వరకి పాదాభి వందనాలు 🙏🙏🙇🙇

  • @shivaramyoutubechannel2327
    @shivaramyoutubechannel2327 4 роки тому +19

    Swamiye sharanam ayyappa like this song........

  • @KMALLESHKMALLESH113
    @KMALLESHKMALLESH113 11 місяців тому +40

    ఈ సాంగ్ విన్న తరువాత నా కంట కన్నీరు వస్తున్నాయి స్వామి 🙏 🥲🥲

  • @somaiahmadapathi8203
    @somaiahmadapathi8203 Місяць тому

    Swami sharanam ayyappa 🙏 swamy sharanam ayyappa 🙏 swamy sharanam ayyappa 🙏 swamy sharanam ayyappa 🙏 swamy sharanam ayyappa 🙏 swamy sharanam ayyappa 🙏 swamy sharanam ayyappa 🙏 swamy sharanam ayyappa 🙏 swamy sharanam Ayyappa Swami sharanam ayyappa 🙏 swamy sharanam ayyappa 🙏

  • @SasiElapa
    @SasiElapa Місяць тому

    నా ప్రాణం ఉన్నంతవరకు అయ్యప్ప స్వామి మాల వేస్తూనే ఉంటారు స్వామియే శరణం స్వామి శరణం అయ్యప్ప❤❤❤❤❤❤❤❤❤

  • @m.venkateswararao7657
    @m.venkateswararao7657 3 роки тому +8

    ఓం శ్రీ స్వామి యే శరణం అయ్యప్ప... 🙏

  • @SRBhakthi
    @SRBhakthi 2 місяці тому +1

    Swamy Sharanam 🙏🙏
    Lyrics rasina swamy ki 🙏🙏🙏
    E paata 3 yrs nundi chustuna
    Now 2024 lo chustuna
    Ayyappa Diksha lo
    15th Time , swasa unnantha varaku diksha tiskunta swamy
    Swamiye Sharanam Ayyappa 🙏🙏🙏

  • @munnarishi9291
    @munnarishi9291 3 роки тому +1

    లాస్ట్ లిరిక్ సుపెర్బ్ స్వామియే శరణం అయ్యప్ప

  • @PraveenKumar-ke4mq
    @PraveenKumar-ke4mq 3 роки тому +2

    Maala vese swamulu vinte vaammo chala proudga feel avthunnamu

  • @nikhilnikki0509
    @nikhilnikki0509 5 місяців тому +8

    🙏🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️❤❤❤🔱🕉OmSriSwamiyeSharanamAyyappa 🕉🔱❤❤❤🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙏🙏🙏

  • @NareshNaresh-qe6ey
    @NareshNaresh-qe6ey Рік тому +3

    Om sri Swamiye Sharanam ayyappa namaste🙏🙏🙏🙏

  • @LavudyaSuresh-vl9dp
    @LavudyaSuresh-vl9dp 8 місяців тому +28

    E pata na manasu ku heart touching ayindhi kannilu vachhayi

  • @ShaikAlim-c2s
    @ShaikAlim-c2s 3 місяці тому +2

    Superr anna garu nennu muslim bot app gosds ilove u e video chostunthe kalalo nilu vachesai anna nakoda shabar malye yelalni pistundi

  • @eswardimili3981
    @eswardimili3981 2 роки тому +5

    స్వామియే శరణం అయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప అనాధ రక్షక నే శరణమయ్యప్ప

    • @narsinghboda6828
      @narsinghboda6828 2 роки тому

      స్వామియే శరణం అయ్యప్ప అన్నదాన ప్రభువే సరణమయ్యప్ప అనాధ రక్షక నే సరణమయ్యప్ప,🙏🙏🙏🙏🙏🙏

    • @eswardimili3981
      @eswardimili3981 2 роки тому

      @@narsinghboda6828 🙏🙏🙏🙏

  • @anveshgalipelli1670
    @anveshgalipelli1670 2 роки тому +5

    అయ్యప్ప స్వామి దీక్షనీ గురు భక్తిని గురుస్వామి తత్వాన్ని ఒక్క పాటలో చాలా బాగా చూపించారు.ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏🙏🙏

  • @peddireddyjayasimhareddy9707
    @peddireddyjayasimhareddy9707 3 роки тому +6

    Excellent Song 👍👍👍ఈ పాట వింటా ఉంటే చాలా మంది కళ్ళలో నీళ్లు వస్తయి 🙏🏼🙏🏼🙏🏼

  • @buchaiahamradi8237
    @buchaiahamradi8237 5 місяців тому +5

    Super anna 🎉🎉

  • @raghavjayramraghav-9743
    @raghavjayramraghav-9743 2 місяці тому +1

    Na korika mala veyadam 😢 Swami saranam ayyappa 🙏🙏🙏

  • @maruthipodili4360
    @maruthipodili4360 2 роки тому +1

    Swamy eppatiki marchipolemu na pranam unnatha variki ninnu taluchukunta una ayyappa..meere maku raksha Swami

  • @polemonihariyadav6992
    @polemonihariyadav6992 3 роки тому

    Om shree swamiya Sharanam ayyappa 🙏🙏🙏 nen mala veyaka mundhey Naa vantipai mullu vochindhi guru Swamy e pata vintey nen ippudu kanne swamy ni swamy 🙏🙏🙏🙏🙏

  • @sajjanaverupakshi3658
    @sajjanaverupakshi3658 3 роки тому +69

    ఈ పాట పాడిన వాళ్ళు ఎవరో కానీ చాలా అద్భుతంగా ఉంది ఓం నమశ్శివాయ 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @narsimha3075
    @narsimha3075 3 роки тому

    E pata vitute oka Sarina jivitamlo chusi Darshnam chesukolani vutadi avri kaina swamy sharanam🙏🙏🙏

  • @daluyedukondalu
    @daluyedukondalu Місяць тому

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🐅🚩🚩🚩🚩🚩🌸🌼🌹🌻🌺🙏🙏🙏🙏🙏

  • @banothakhil6953
    @banothakhil6953 3 роки тому +1

    Swaami cheppalante matalu ravatle antha bagundi 🙏🙏🙏🙏

  • @vennelasweety7998
    @vennelasweety7998 2 роки тому +43

    Really I cried 😭 after listing this song one of my fav song 😭 I don't know telugu but my fav god ayyappa swamy songs nah I will listen his all songs 🙏🙏🙏🙏😍

  • @madiwalkrishnakrishna5153
    @madiwalkrishnakrishna5153 4 роки тому +15

    Jai guru🙏🙏🙏🙏🙏🙏

  • @satyabhethalududonga1297
    @satyabhethalududonga1297 4 роки тому +3

    Ayyappa Saranam Ayyappa Saranam swami Saranam swami Saranam Ayyappa Saranam swami Saranam Ayyappa Saranam

  • @SarveswaraoNaradala
    @SarveswaraoNaradala Рік тому

    స్వామియే శరణం అయ్యప్ప సుపర్ గా ఉంది మంచి పాట చాలా బాదగవుందీ

  • @UVeereshkumar
    @UVeereshkumar Рік тому +2

    Swamy chala గొప్పగా ఉంది
    కళ్లలో నీళ్లు తిరిగాయి
    స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏🙏

  • @shankersagar4299
    @shankersagar4299 3 роки тому +10

    Super song

  • @naidukuna8360
    @naidukuna8360 3 місяці тому

    ఈ సాంగ్ Ki నా కంట కన్నీరు వస్తున్నాయి స్వామి

  • @MrAmarnath003
    @MrAmarnath003 Рік тому +1

    ఓం నమః శివాయ నమః
    ఓం నమో నారాయణాయ నమః
    ఓం శ్రీ మాత్రే నమః

  • @Crimenal1624
    @Crimenal1624 Рік тому +9

    ఈ పాట వీంటే గుండె జాల్ మంటుంది స్వామి ప్రాణం మొత్తం భక్తి మీది ఉన్నది 🚩🕉️🙏🏼

  • @chinaboodhina4877
    @chinaboodhina4877 5 років тому +142

    గురు స్వామి ఈ పాట నాకు చాల బాగ నాచింది స్వామియ్ శరణం అయ్యప్ప అయ్యప్ప భక్తులు ఈ పాట అక్కితం

    • @harishjonny2425
      @harishjonny2425 5 років тому +5

      Super swamy

    • @gubbaajaykumar7648
      @gubbaajaykumar7648 5 років тому +7

      I like it song of swamy kondaku nenu vasta

    • @nareshchary1435
      @nareshchary1435 4 роки тому +4

      Super swami 🙏👣🙏👣🙏👣🙏👣🙏👣🙏👣🙏👣🙏👣🙏👣🙏👣👣
      👣

    • @saifoodietelugu795
      @saifoodietelugu795 3 роки тому

      @@gubbaajaykumar7648 à1q qq

    • @mganesh7979
      @mganesh7979 3 роки тому

      🙏🙏🙏🙏🙏🙏😭😭😭

  • @bheemanapallylingaswamygou8285
    @bheemanapallylingaswamygou8285 3 роки тому +10

    గురూ స్వామీ గురించి పాట బాగుంది గురూ స్వామీ ఒక్క విలువన్ని చాలా బాగా వివరించారు

  • @RameshaM-s1r
    @RameshaM-s1r Місяць тому +2

    🖤🖤🖤 Swami 🖤🖤🖤

  • @DBRaju-ru8rs
    @DBRaju-ru8rs 2 роки тому +5

    ఓం స్వామియే శరణమయ్యప్ప

  • @SriramKanakamma
    @SriramKanakamma 14 днів тому +1

    🙏🙏🙏🙏🙏

  • @kurmaarchana9795
    @kurmaarchana9795 3 роки тому +10

    My favorite god and favourite song 🙏🙏 om sri swamyie sharanam ayyapa 🙏🙏

  • @rajgopalpatel7259
    @rajgopalpatel7259 2 роки тому +31

    చాలా బాగుంది పాట ధన్యవాదములు పాడినవారికి

  • @kanururocks5685
    @kanururocks5685 3 роки тому +3

    స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణం

  • @SLGASRILAXMIGANESHAGENCIES
    @SLGASRILAXMIGANESHAGENCIES 7 днів тому +1

    స్వామి కొండకు నేను వస్తా గురు స్వామి తోల్కపోవా
    దారిన నికు సేవలు చేస్తా గురుస్వామి తొల్కపోవా( స్వామి కొండకి)
    స్వామయో గురుస్వామ యో గురూస్వా మయో నీ కాళ్ళు మొక్కుత తోలకపోవా...
    కార్తీకమాసం వచ్చిందంటే కాళ్ళు చేతులు ఆడవయ్యా
    బువ్వ దిన బుద్ది కాదు కంటికి నిద్రా రానేరాధు
    అన్నదమ్ముల ఆటలు లేవు అవ్వ అయ్యతో మాటలు లేవు(2)
    మాలా వేసి నీతో వస్త గురుస్వామి తోల్కపొవా
    దారిన నికు సేవలు చేస్తా గురుస్వామి తోల్కపోవ
    స్వామయొ గురుస్వామయ్ గురుసమామయి నీ కాళ్ళు మొక్త తోల్లపోవా
    మాలా వేసిన స్వాముల చూస్తే మనసు నాకు పులకరించే
    స్వామి భజన పాట వింటే కంటి వెంట నీరే వచ్చే
    పడి పాట వింటు ఉంటే గుండెల జల్లు జల్లు మనే(2)
    ఇరుముడి ఎత్తి నీతో వస్త గురుస్వామి తొల్కపోవ
    స్వామి నీవి కాళ్ళు మొక్కుతా గురుస్వామి తోలకపోవ
    Swamayyo గురు.....
    చేయి పట్టి నువ్వు నడిపిస్తూ ఉంటే నా కన్న తండ్రి గుర్తొచ్చినదు
    అడవిలో నాకంటూ ఆకలి వేస్తే కన్న తల్లివి అయి తినిపించినవు
    ఏ చిన్న రాయి నాకు గుచ్చుకున్న నీ కంట కన్నీరు నే జుస్తినయ్యా(2)
    ఋణము నీది ఎట్లా తీర్చ చెప్పవయ్యా గురుస్వామి
    అడిగి చూడు ఒక్కసారి ప్రాణాలైనాఇస్తనయ్య
    Swamayyo guruswamatyo guruswamatyo ne ఋణము ఎట్లా తీర్చనయ్య

  • @JGowtham-kw9rl
    @JGowtham-kw9rl Рік тому

    E pata padina nee janma danyamu tandri

  • @shankarasuri6652
    @shankarasuri6652 6 років тому +15

    Om Sri Swamiye Saranam Ayyappa Swamy🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️✡️✡️✡️🕉️✡️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

    • @shankarasuri6652
      @shankarasuri6652 6 років тому +1

      Hello

    • @masanpallym.venkatesham975
      @masanpallym.venkatesham975 6 років тому

      swami sharanham

    • @shankarasuri6652
      @shankarasuri6652 5 років тому

      @@masanpallym.venkatesham975 ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప స్వామి

    • @shankarasuri6652
      @shankarasuri6652 5 років тому

      @@lovelyvinod3795 ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

    • @lingamrasula282
      @lingamrasula282 4 роки тому

      @@lovelyvinod3795 bfc

  • @dhagardsaianna9473
    @dhagardsaianna9473 2 роки тому +2

    E song vintey naku goosebums vasthayi. antha bagundhi e song

  • @srishyalambathulla2734
    @srishyalambathulla2734 3 роки тому +4

    స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏

  • @gandlasai9812
    @gandlasai9812 2 роки тому +11

    ఇ పాట వింటుంటే కన్నుల నుండి నీళ్లు కరిపొతున్నయ్ స్వామి 😭😭😭😭

  • @panjalavanya3071
    @panjalavanya3071 Рік тому +1

    Super 🙏🏼🙏🏼🙏🏼

  • @reyyiprasadrao9227
    @reyyiprasadrao9227 3 роки тому +1

    Swamiye ayyapo🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkataiahankesarapu7500
    @venkataiahankesarapu7500 3 роки тому +10

    Swamiyee Sharanam Ayyappa 🙏🙏
    Great Song

  • @manishmudiraj2335
    @manishmudiraj2335 Місяць тому

    Heart touching lyrics 🙏

  • @ramuramuramu8807
    @ramuramuramu8807 5 років тому +10

    Super Song Guru Swamy

  • @ajayalli1154
    @ajayalli1154 2 роки тому +14

    చాలా చాలా అద్భుతంగా రాసారు గురువు గారు ❤️🙏

  • @mudhirajshekar7195
    @mudhirajshekar7195 6 років тому +9

    సూపర్ పాట

  • @ganismily2902
    @ganismily2902 2 роки тому +13

    SUPER SONG SWAMY AA SARANAM AYYAPPA ❤️🙏 GURUJIII 🙏❤️

  • @nagasekardasari5592
    @nagasekardasari5592 3 роки тому +16

    Heart touching song Swamy ye saranam ayyappa🙏🙏🙏

  • @SaiSai-os5rw
    @SaiSai-os5rw 3 місяці тому

    Supar anna🙏🙏🙏🙏🙏👌

  • @gemanaik1672
    @gemanaik1672 4 місяці тому

    Om swamiye sharanam ayyappa Swami song 🐅🐅🐅🥥👏💐

  • @loverboydileep2056
    @loverboydileep2056 10 місяців тому

    Emotional ayya bro sharaname ayyappa ❤❤❤

  • @sanjeevgouddappur6400
    @sanjeevgouddappur6400 2 місяці тому +1

    🎉🎉🎉🎉🎉❤ Swami saranam

  • @reddeppareddyreddeppareddy
    @reddeppareddyreddeppareddy 2 роки тому

    Swamiyesaranamayaappa swamiyesaranamayaappa swamiyesaranamayaappa swamiyesaranamayaappa swamiyesaranamayaappa

  • @yvijay6020
    @yvijay6020 Рік тому +1

    🙏ఓం స్వామియే శరణం అయ్యప్ప 🙏

  • @mbhagyalaxmikohirasec2421
    @mbhagyalaxmikohirasec2421 4 роки тому +2

    Super pata

  • @sravankumarpatel840
    @sravankumarpatel840 2 роки тому

    Na bhavalu kuda eve Naku Ayyappa Swami ante istam mala veyalani na chivari korika..

  • @brameshbramesh8453
    @brameshbramesh8453 2 роки тому

    Super snog swmey think you

  • @RAVITEJA.12
    @RAVITEJA.12 2 роки тому +1

    ఈ పాట వింటువుంటే కన్నీళ్లు పొంగిపోర్లుతున్నాయి

  • @t.nageswaraot.nageswarao3391
    @t.nageswaraot.nageswarao3391 3 роки тому

    E pata bagundi swamiyey saranam AYYAPPA

  • @adonisrinivasayadav9090
    @adonisrinivasayadav9090 5 років тому +2

    స్వామియే శరణం అయ్యప్పస్వామి...🙏🙏🙏

  • @nagarthinarsareddy537
    @nagarthinarsareddy537 2 роки тому +5

    చాలా బాగుంది

  • @mahimahitha2330
    @mahimahitha2330 2 роки тому

    Om Sri Swamiye saranam ayyappa good song swami

  • @nbacreation365
    @nbacreation365 2 роки тому +1

    Pata super 👌👌👌👌🙏👌👌👌

  • @gnaneshwargudala1401
    @gnaneshwargudala1401 4 роки тому +39

    ఈ పాట నాకు చాలా బాగా నచ్చింది స్వామియే శరణమయ్యప్ప

  • @AyyappaDasar-o7h
    @AyyappaDasar-o7h Рік тому +10

    Heart touching song swami

  • @saikumar-yb8jd
    @saikumar-yb8jd 3 роки тому +1

    Swami sharanam Ayyapa 🙏harhar Mahadev 🙏🔱

  • @shivashivalingamslv3725
    @shivashivalingamslv3725 Місяць тому +1

    ❤❤❤

  • @nagarajuparki
    @nagarajuparki 4 роки тому +21

    SWAMIYE SHARANAM AYYAPPA 🙏

  • @KrishnaKrishna-iu4wx
    @KrishnaKrishna-iu4wx 4 роки тому +4

    Ayyappadevayanamaha

  • @VayuKumar_vs
    @VayuKumar_vs 2 місяці тому +1

    Ayyappa Swamy 🥹🫀

  • @Omkar-lm8jr
    @Omkar-lm8jr 7 місяців тому +1

    My favourite song ❤❤❤❤❤❤

  • @gemanaik1672
    @gemanaik1672 3 місяці тому

    Super song ayyappa seamy🐅🐅🐅💐💐🔔🔔🥥🥥🥥👏👏

  • @harinadhareddypython1807
    @harinadhareddypython1807 2 роки тому +1

    Swami Saranam Ayyapa Swami 🌼🌺🌹🙏

  • @NimishaBaswrajnimisha
    @NimishaBaswrajnimisha 4 місяці тому

    Naku e song ante chala istam ❤❤❤

  • @sakenagasheshu2159
    @sakenagasheshu2159 Рік тому +3

    Ayyappaaa ..😢😢

  • @bagubagu5892
    @bagubagu5892 3 роки тому +2

    Supar song bro

  • @rahulgoud2050
    @rahulgoud2050 3 місяці тому

    Mala Veysi Nitho ostha guru swamy tolkapova
    Dharina niku sevalu chestha guru swamy tolkapova 😢😢

  • @AnilKumar-lk1xc
    @AnilKumar-lk1xc 2 роки тому

    Chala బాగుంది స్వామి

  • @naveenc5675
    @naveenc5675 6 років тому +13

    Superb song and heart touching song

  • @srinuyerrolla6912
    @srinuyerrolla6912 2 роки тому +1

    Ne malavesukone bhagyam kaliginchu ayyappa Swami 🙏 🥹