ఫాదర్ గారు ఎంత అద్భుతమైన సాక్షం అమ్మగారిని మాకు పరిచయం చేసేందుకు, ఇంత మంచి వీడియో తంబి గారి గురించి చెప్పినందుకు, మీకు వేలాది వందనము లు, ఆ దేవునికి స్తోత్రములు తండ్రి🙏🙏🙏🙏🙏,
మాది శ్రీకాకులం metrasanam, nenu 2008 to 2012 telaprolu లో B. Tech చేసాను,,, జోసఫ్ తంబిగారు గుడి తిరునాళ్లు కూడా వెళ్లాను, దర్శించుకున్నాను,,, బామ్మ సాక్ష్యము adbutham గా undi,,, మరిన్ని సాక్ష్యము, జీవిత చరిత్ర ను కూడా తెలియ జేయండి,, జోసఫ్ తంబి గారికి స్తుతి మహిమ కలుగును గాక, amen,,,,,,,,, father గారు,ma కుటుంబం కొరకు ప్రార్ధన చెయ్యండి,,
నా జాబ్ కోసం తంబి గారి దగ్గరా ప్రార్థన చేయండి ఫాదర్ గారు మా కుటుంబం కుటుంబం గురించి ప్రార్థన అందరూ సంతోషంగా దేశంలో ఉన్న ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని తంబి గారి
చాలా అద్భుతమైన సాక్ష్యం ఫాథర్ గారు.bro. జోసెఫ్ తంబీ గురించి ఇంకా ఇంకా వినాలని ఆశపడుచున్నాను.మీరు చేసే ఈ అద్భుతమైన ప్రోగ్రాం ను దేవుడు మిమ్ములను బహుగా దీవించాలని కోరుకుంటున్నాను.
ఫాదర్ గారు.. బ్రదర్ తాంబి జోజప్ప గారి గురించి ఆ అమ్మ గారు సాక్షం చెప్పడం చాలా సంతోషం గా వుంది. ఆయన దగ్గర అమ్మ గారు పెరగడం ఆమె ఏంతో అదృష్టవంతురాలు.. అమ్మ శిరస్సు వంచి వందనాలు చెబుతున్నాను, tnq father garu 💖🙏
తండ్రీ జోసఫ్ తంబీగారా మా భర్తకు మంచి ఆరోగ్యం దయచేయండి.అతని లోని దుష్టశక్తుల నుండి విడుదలను దయ చేయమని నిన్ను వేడుచున్నాను. జోసఫ్ తంబీగారా మా కొరకు మా కుటుంబము ప్రార్దించండి.
Praise the lord father garu elanti information maku andariki andinchinaduku chala chala thanks Father garu Meru manchiga arognaga vundalani god Ninu kudha prayer chestunnanu father garu meru 100 years ma andhari kosam elanti vedios bible gurinchi meru chala vivaranga Oka teacher student ki cheppinattu Meru maku alaga Bible padalanu manchiga bhodistaru Thank you father garu For giving this great opportunity me Jesus Christ our lord Amen
ఫాదర్ గారు, జోసఫ్ తంబి గారి గురించి వారి మహిమలు గురించి ప్రార్థన గురించి ఎన్నో గొప్ప విషయాలు స్వీకరించాలని కోరుకుంటున్నాము ఆ ఏసుప్రభువు మీకు తోడైయుండును గాక, 🙏🙏🙏🙏💐
Thank you Father.......chala రోజులకు మన catholic సంఘం నుంచి ఇటువంటి ప్రోగ్రామ్స్ రావటం. ఇంకా ఆ ప్రదేశాలను చూపిస్తూ చేయండి....మేము జోసెఫ్ తంబి గారి గురించి వినడమే కానీ చూడలేదు.praise the lord. Immediately I subscribe our channel
సర్వీస్ స్తోత్రం స్వామి నాపేరు అశోక్ కుమార్ నెహ్రూ పేట విచారణ యూట్యూబ్ ఛానల్ లో మీరు చాలా చక్కని వాక్య పరిచర్య మాకు అందిస్తున్నందుకు ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ మీకు మంచి ఆరోగ్యాన్ని దయ చేయాలని ఆ దేవాది దేవుని ప్రార్థిస్తున్నాను ఆమెన్
Tq so much father brother joseph thambi gari gurinchi books chadavadam enka evaro chepthe vinadam thappa ela prathyeka sakshi chepthe vinadam edhe modhati sari andhuku .. a amma ki vandhanalu chepthu alaage meeku kuda prise the Lord father endhuku ante elanti avakasam malli epatiki kanipinchedi kadhu meeru kanuka e video cheyakapothe.... Really heart full thanks you father....🙏🙏🙏
What a spiritual experience with brother Thambi Jojappa. This video &Amma association with God 's person&father ur interaction deepens my thirst for Jesus &live for him. I highly appreciate ur thirst to become saint one-day. May the Lord bless you abundantly.
Praise the lord Father...🙏 Ma nanammaku Stomache lo infections (Gadda) ithe mamcham tho patu teesukellaranta Pedda avutapalli Thambi garu chusi prayer chesi pampincharanta ma nannamma malli lechi thanapani thanu chesukundani ma Nanna garu chepparu...Ee chinna Saakshyam Jesus Deevinchunu gaka...Amen 🙏
ఫాదర్! మీ పరిచర్య వింటూంటే ఏడుపు ఆగడం లేదు. మాకెంతో ఆత్మీయంగా ఉంది. ఈ ఆత్మానందాన్ని మాటల్లో చెప్పలేను. జోసెఫ్ తంబి గారిని కళ్ళతో ప్రత్యక్షంగా చూసినట్లుంది ఆ తల్లి సాక్ష్యం వింటూంటే. 🙏🙏🙏🙏🙏
Father praise the lord నాపేరు sagar ఇమంది, నేను తెలంగాణా లోని nalgonda లో ఉంటున్నాను, నేను మీరు తీస్తున్న ధన్యజివి brother joseph తంబీ గారి జీవిత విధానం గురించి తీస్తున్న video లు నాకు బాగా నచ్చాయి. తంబీగారి పేరుమీద ఒక short film చేయగలరని నా మనవి father. నేను చేయాలనీ ఆలోచన వుంది, కానీ దానికి కావలసిన qwality video camera లేదు. మీరు short film చేయగలరని నేను అనుకుంటున్నాను, thanq for your video. చాలా inspire అయినాయి
Praise the Lord Father garu..... Amma chala tnx chepali...meeku... Thana oopikaku thanu chepe testimony ki..... Really Amma u r blessed in the name of mighty Jesus..........
A Good Effort made to enhance our Faith... Really Bro. Thambi Joseph is a saint. My family and many others from Nunna are personally connected to Bro Joseph Thambi and Pedda Avutapalli...
Praises to Almighty Lord & God for this wonderful live witness,we also experienced the holyness of the grate man of God Thambhi Joseph garu as we prayed at his Church and received fruitful answers.
Praise the Lord halleluya father garu meri nejamga chala manchi pani chesaru brother joshap Thambi gari gurinchi maku chala manchi vishayalu telisela chesaru elagi videos enka eno chesi brother joshap thambi gari adugu jadalalo undila memu ma kutumbamu ayana lagi devuni adugu jadalo naduchukuntamu
మా కోసం ప్రార్థించండి మాది వెన్ననపూడి గ్రామం నా కూతురు బిందు కుమారి మూడు సంవత్సరాల వయసులో జ్వరంతో వారం రోజులు అన్నం తినకుండా ఉంది ఒక రాత్రి పేర శర్మ గారు తంబి గారి గురించి చెప్పారు ఆ రోజు నైట్ నా కూతురు బిందు కుమారిని ఆమె పక్కన పడుకో పెట్టుకున్నారు 12 గంటల సమయంలో నా కూతురు లెగిసి అమ్మ ఆకలి వేస్తోంది అన్నం పెట్టావా అని అడిగింది నేను అన్నం పెట్టాను అమ్మ నా దగ్గరకి తంబి గారు వచ్చారు నన్ను పట్టుకుని జ్వరం తగ్గిపోయింది లెగిసి అన్నం తిను అన్నారు అని చెప్పింది ఎలా ఉన్నారు అని నేను గడ్డంతో కాఫీ పొడి రంగు బట్టలు వేసుకుని వచ్చారు ఆ రోజు రాత్రి శర్మ గారు తంబి గారు వచ్చి జ్వరాన్ని తీసేస్తారు అని అలాగే జరిగింది ఇది యధార్థమైన యధార్థమైన సాక్ష్యం ఇది తంబీ గారికి వందనములు దేవునికి మహిమ కలుగును గాక దేవుడు నా బిడ్డలను దీవించి నందుకు లెక్కలేని స్తోత్రములు ఆమెన్ నా పేరు ఎలీషా
Very nice interview father we are grateful to have such a great person with us we come to telaprolu ones an year i wish that we should meet one time father
Fr.Good initiative fr Ila thambi gari tho gadipina oka women telusukoni ameni ma munduku tesukochi teliyani vishyalu cheppincharu Chala happy ga feel ayyanu idi choosthu Mee dwara thambi gari gurinchi telusukoni avakasam naku dorikinaduku Thank you so much fr And my baptism name is also Joseph thambi Ma parents ki memu iddaram sons am younger ,ma annaya puttaka 7 ers varaku ma ammaku evvaru puttaledu anta Avutupalli velli mokkukunte nenu puttanu anta so they named Joseph thambi My birth is also a Bro.Thambi’s testimony
Thank you so much dear father such great idea to share miracles of josph thambi garu...we are bleesd to watch this video...thank so much father... praise the lord father 🙏❤️❤️
Praise the lord father 😇 Iam from vizag diocese, I have watched all ur interviews and the way u ask questions is so good and impressive, by watching this I came to know the real facts this saint, we all are praying for you father may you get more information about this saint and do some more videos. May God bless you in everything you do.💫💫🙏🙏💐💐
Praise the Lord father.What an amazing Idea father garu. Good promise of mama garu. We want movie of Br. Josaf thambi Biography. father. Pray for Us thank you father
Praise the lord father when I was in vizayawada after mass there used pray to brother joseph thambi n I have seen photos of him in every house then I asked them abt him they told abt him n we have visited that place it's a wounderful experience when I kept my hand on his cemetery n close my eyes in prayer I can't understand that where I am there is lot's of positive energy it's a wounderful place thanq god to gave us chance to c that miraculous place n now u have done a good job for us really thanq very much father
Praise the lord father ma family and ma friends mariyadasu and syamala vallu family kosam and ma akka vallu family kosam and maku good jobs and good health kosam prayer cheyyandi father plzzzz and ma vadina 7month pregnant tana kosam prayer cheyyandi father plzzzz
దేవాది దేవుడు తన నామ మహిమ నిమిత్తం సేవకులను ఏర్పాటు చేసుకున్నారు వారిద్వారా ఆశ్చర్య కార్యాలు జరిపిస్తూ ఉంటారు దీనిని ఇతర సంగస్తులు మూడ నమ్మకాలు అనినా ఇది యదార్థం, దేవుని కే గనతా మహిమలు చెల్లును గాక
Amen pastor gaaru thambi gaari neellu ma amma ki delivery time lo ante nenu bhayata ki Vacche time lo delivery khashtam ayyindhi swami bhangaram kalipi aa neellu ma amma ki posina tharvathe nenu puttanu😊😊😊
ఫాదర్ గారు ఎంత అద్భుతమైన సాక్షం అమ్మగారిని మాకు పరిచయం చేసేందుకు, ఇంత మంచి వీడియో తంబి గారి గురించి చెప్పినందుకు, మీకు వేలాది వందనము లు, ఆ దేవునికి స్తోత్రములు తండ్రి🙏🙏🙏🙏🙏,
మాది శ్రీకాకులం metrasanam, nenu 2008 to 2012 telaprolu లో B. Tech చేసాను,,, జోసఫ్ తంబిగారు గుడి తిరునాళ్లు కూడా వెళ్లాను, దర్శించుకున్నాను,,, బామ్మ సాక్ష్యము adbutham గా undi,,, మరిన్ని సాక్ష్యము, జీవిత చరిత్ర ను కూడా తెలియ జేయండి,, జోసఫ్ తంబి గారికి స్తుతి మహిమ కలుగును గాక, amen,,,,,,,,, father గారు,ma కుటుంబం కొరకు ప్రార్ధన చెయ్యండి,,
Surely I will pray for your family
బ్రదర్ జోసఫ్ తంబి గారి గురించి మాకు చాలా మంచి మాటలు వినిపించారు
నా జాబ్ కోసం తంబి గారి దగ్గరా ప్రార్థన చేయండి ఫాదర్ గారు మా కుటుంబం కుటుంబం గురించి ప్రార్థన అందరూ సంతోషంగా దేశంలో ఉన్న ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని తంబి గారి
చాలా అద్భుతమైన సాక్ష్యం ఫాథర్ గారు.bro. జోసెఫ్ తంబీ గురించి ఇంకా ఇంకా వినాలని ఆశపడుచున్నాను.మీరు చేసే ఈ అద్భుతమైన ప్రోగ్రాం ను దేవుడు మిమ్ములను బహుగా దీవించాలని కోరుకుంటున్నాను.
దేవునికి స్తోత్రములు. తప్పక ప్రయత్నిస్తాను
Praise the lord
బ్రదర్ జోసెఫ్ తంబి గార మా కొరకు మా త్లలి దండ్రుల ఆరోగ్యం కొరకు ప్రార్థించండి అమెన్.🙏🙏🙏
ఫాదర్ గారు.. బ్రదర్ తాంబి జోజప్ప గారి గురించి ఆ అమ్మ గారు సాక్షం చెప్పడం చాలా సంతోషం గా వుంది. ఆయన దగ్గర అమ్మ గారు పెరగడం ఆమె ఏంతో అదృష్టవంతురాలు.. అమ్మ శిరస్సు వంచి వందనాలు చెబుతున్నాను, tnq father garu 💖🙏
Prise the lord father
బ్రదర్ జోసఫ్ తంబీ గార మా కోసము ప్రార్ధించండి
Good test many
Bradar Joseph tanbi Gara vandanam
తండ్రీ జోసఫ్ తంబీగారా మా భర్తకు మంచి ఆరోగ్యం దయచేయండి.అతని లోని దుష్టశక్తుల నుండి విడుదలను దయ చేయమని నిన్ను వేడుచున్నాను. జోసఫ్ తంబీగారా మా కొరకు మా కుటుంబము ప్రార్దించండి.
నయంచేయగలడుయేసువా నా ఆరోగ్యం నయం CHEYANDI
బ్రదర్ జోసెఫ్ తంబి గారి దీవెనలు మీకు మా నందరీకి కలగాలి అని దేవుడిని ప్రార్థిస్తున్నా
జోసెఫ్ తంబీ గారా మాకు సంతాన భాగ్యం కొరకు ప్ర్రార్థించండి.
Memu kuda akkadiki velthamu appudappudu maku karyalu jarigayi maku chala istam aayana ante nenu chala sarlu aayana gurinchi sakyam vindamu anukunna nakorika therchina goppa deva niku vadanalu🙏🙏🙏 thambi gariki gratitude gratitude gratitude ❤❤❤ thank god 🙏 🙏🙏
బ్రదర్ జోసఫ్ తంబి గార మా కోసం మా కుటుంబం కోసం ప్రాదించండి. i love Jesus Amen
మీ కోసం మీ కుటుంబం కోసం మీరు ప్రేయర్ చేసుకోవాలి జయరాజు గారు చనిపోయినా వాళ్ళు ఎలా ప్రేయర్ చస్తాను అండి
Praise the lord father garu elanti information maku andariki andinchinaduku chala chala thanks
Father garu
Meru manchiga arognaga vundalani god
Ninu kudha prayer chestunnanu father garu meru 100 years ma andhari kosam elanti vedios bible gurinchi meru chala vivaranga
Oka teacher student ki cheppinattu
Meru maku alaga Bible padalanu manchiga bhodistaru
Thank you father garu
For giving this great opportunity me
Jesus Christ our lord
Amen
Thank you father..... For making nd sharing video's...
ఫాదర్ గారు, జోసఫ్ తంబి గారి గురించి వారి మహిమలు గురించి ప్రార్థన గురించి ఎన్నో గొప్ప విషయాలు స్వీకరించాలని కోరుకుంటున్నాము ఆ ఏసుప్రభువు మీకు తోడైయుండును గాక, 🙏🙏🙏🙏💐
Thank you Father.......chala రోజులకు మన catholic సంఘం నుంచి ఇటువంటి ప్రోగ్రామ్స్ రావటం. ఇంకా ఆ ప్రదేశాలను చూపిస్తూ చేయండి....మేము జోసెఫ్ తంబి గారి గురించి వినడమే కానీ చూడలేదు.praise the lord. Immediately I subscribe our channel
Praise God. తప్పక ఇంకా మంచి విషయాలు రానున్న కాలంలో మీ ముందు ఉంచుతాం🙏
@@frvijayaraju Lemtham father....Sentham....in My Savara language.. thank you
@@frvijayaraju me to
Thank u father ame dwara joshap tubmigaru koraku vintunte ma hrudayam athmatho nindipoyindi danyavadamulu devniki stotramulu
సర్వీస్ స్తోత్రం స్వామి నాపేరు అశోక్ కుమార్ నెహ్రూ పేట విచారణ యూట్యూబ్ ఛానల్ లో మీరు చాలా చక్కని వాక్య పరిచర్య మాకు అందిస్తున్నందుకు ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ మీకు మంచి ఆరోగ్యాన్ని దయ చేయాలని ఆ దేవాది దేవుని ప్రార్థిస్తున్నాను ఆమెన్
Dear Moganati అశోక్ praise God 🙏. How are you and your family. God bless you
Pride the Lord please pray for me and my family
Tq so much father brother joseph thambi gari gurinchi books chadavadam enka evaro chepthe vinadam thappa ela prathyeka sakshi chepthe vinadam edhe modhati sari andhuku .. a amma ki vandhanalu chepthu alaage meeku kuda prise the Lord father endhuku ante elanti avakasam malli epatiki kanipinchedi kadhu meeru kanuka e video cheyakapothe.... Really heart full thanks you father....🙏🙏🙏
Praise God 🙏
What a spiritual experience with brother Thambi Jojappa. This video &Amma association with God 's person&father ur interaction deepens my thirst for Jesus &live for him. I highly appreciate ur thirst to become saint one-day. May the Lord bless you abundantly.
Praise the Lord dear. God bless you
Praise the lord Father...🙏
Ma nanammaku Stomache lo infections (Gadda) ithe mamcham tho patu teesukellaranta Pedda avutapalli Thambi garu chusi prayer chesi pampincharanta ma nannamma malli lechi thanapani thanu chesukundani ma Nanna garu chepparu...Ee chinna Saakshyam Jesus Deevinchunu gaka...Amen 🙏
Praise God 🙏
ఫాదర్! మీ పరిచర్య వింటూంటే ఏడుపు ఆగడం లేదు. మాకెంతో ఆత్మీయంగా ఉంది. ఈ ఆత్మానందాన్ని మాటల్లో చెప్పలేను. జోసెఫ్ తంబి గారిని కళ్ళతో ప్రత్యక్షంగా చూసినట్లుంది ఆ తల్లి సాక్ష్యం వింటూంటే. 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you very much Father for the witness of savitramma about Bro. Joseph Thambi.
Thank you very much Farther garu for bringing more about Brother Thambi Garu.
Jaergee
Praise the lord 🙏 Thankyou Jesus Thankyou Holisprpirt Amen 🙏🙏 Thankyou Jesus Thankyou
ఫాదరు మాకు తెలియనివి వివరించినందుకు స్తోత్రములు
Fother miku chala chala tq Fother mi valla naaku e roju e sakham chusinanduku..... tq Fother
God bless you mariyamma garu
Brother Joseph thambi naa ఆరోగ్యం కోసం ప్రసాదించింది ఆమెన్
Amen
Heal my mother and my family members Brother Thambi Joseph gara give us good health
Praise the Lord. Thank you so much fr garu. May God bless you
Thank u father...pray for us...memu kuda bro.Thambi gari daggrki memu veltham ..pillala chaduvulakosam job kosam healthkosam prayer cheskuni vasthsmu ..nijamga miracles jarugthai....THANK U JESUS...AMEN...
Praise the God
Thank you very much father for making and sharing this video.Brother Joseph Thambi pray for our good health.🙏🌹
Praise the God
Father praise the lord
నాపేరు sagar ఇమంది,
నేను తెలంగాణా లోని nalgonda లో ఉంటున్నాను,
నేను మీరు తీస్తున్న ధన్యజివి brother joseph తంబీ గారి జీవిత విధానం గురించి తీస్తున్న video లు నాకు బాగా నచ్చాయి. తంబీగారి పేరుమీద ఒక short film చేయగలరని నా మనవి father. నేను చేయాలనీ ఆలోచన వుంది, కానీ దానికి కావలసిన qwality video camera లేదు. మీరు short film చేయగలరని నేను అనుకుంటున్నాను, thanq for your video. చాలా inspire అయినాయి
Ayya thambi Joseph gr bless me remove every problem I have....Amen Amen Amen
Praise the Lord Father garu..... Amma chala tnx chepali...meeku... Thana oopikaku thanu chepe testimony ki..... Really Amma u r blessed in the name of mighty Jesus..........
Praise the God. Please share with others
Chala bavundi fr garu ee sajeevashakhsyam
చల్లపల్లి లో చేసిన తరవాత మిమ్మల్ని చాలా సంవత్సరాలకు చూసినందుకు చాలా సంతోషంగా ఉంది father ...తంబి గారి గురించి వివరించినందుకు ధన్యవాదములు
Please share this video with others
బ్రదర్ జోసఫ్ తంబీ గార మా కుటుంబం కొరకు వేడుకొనండి ఆమెన్ 🙏🙏
Thank you father I don't know anything about this brother Joseph thanks for your message
thambigaru meeku veladhi sthostramulu thandri .ma kosam pradhinchandi...🙏🙏🙏
ఫాదర్ గారు
ఎక్కువ కాలం కేసరపల్లి జీవించారు
మా నాన్నమ్మ కు,బాగా తెలుసు
రవి please call me
Please leave your number
Please write your number here.
మీ ఫోన్ నంబరు ఇక్కడ రాయండి
అయితే ఫాదర్
నాన్నమ్మ చనిపోయారు ఫాదర్
9908827232
Thank you very much father for the witness of savitramma about bro Joseph thambi 🙏🙏🙏🙏
A Good Effort made to enhance our Faith...
Really Bro. Thambi Joseph is a saint.
My family and many others from Nunna are personally connected to Bro Joseph Thambi and Pedda Avutapalli...
బ్రదర్ జోసెఫ్ తంబీ గార మా వేడుకొనండి
బ్రదర్ జోసెఫ్ తంబి గారి ఫాదర్ గాని ప్రయత్నాన్ని నురువంతులుగా ఫలింప చేయండి
Amen.
Praise the lord sir
I went somany times outpally
I have good faith on him
Good morning Father Garu good messages 🙏🙏🙏 Amen
Praises to Almighty Lord & God for this wonderful live witness,we also experienced the holyness of the grate man of God Thambhi Joseph garu as we prayed at his Church and received fruitful answers.
Praise the God
Praise the lord 🙏🏾 father thambi gariki vandanalu🙏🏼🙏🏼
Praise the Lord halleluya father garu meri nejamga chala manchi pani chesaru brother joshap Thambi gari gurinchi maku chala manchi vishayalu telisela chesaru elagi videos enka eno chesi brother joshap thambi gari adugu jadalalo undila memu ma kutumbamu ayana lagi devuni adugu jadalo naduchukuntamu
మా కోసం ప్రార్థించండి మాది వెన్ననపూడి గ్రామం నా కూతురు బిందు కుమారి మూడు సంవత్సరాల వయసులో జ్వరంతో వారం రోజులు అన్నం తినకుండా ఉంది ఒక రాత్రి పేర శర్మ గారు తంబి గారి గురించి చెప్పారు ఆ రోజు నైట్ నా కూతురు బిందు కుమారిని ఆమె పక్కన పడుకో పెట్టుకున్నారు 12 గంటల సమయంలో నా కూతురు లెగిసి అమ్మ ఆకలి వేస్తోంది అన్నం పెట్టావా అని అడిగింది నేను అన్నం పెట్టాను అమ్మ నా దగ్గరకి తంబి గారు వచ్చారు నన్ను పట్టుకుని జ్వరం తగ్గిపోయింది లెగిసి అన్నం తిను అన్నారు అని చెప్పింది ఎలా ఉన్నారు అని నేను గడ్డంతో కాఫీ పొడి రంగు బట్టలు వేసుకుని వచ్చారు ఆ రోజు రాత్రి శర్మ గారు తంబి గారు వచ్చి జ్వరాన్ని తీసేస్తారు అని అలాగే జరిగింది ఇది యధార్థమైన యధార్థమైన సాక్ష్యం ఇది తంబీ గారికి వందనములు దేవునికి మహిమ కలుగును గాక దేవుడు నా బిడ్డలను దీవించి నందుకు లెక్కలేని స్తోత్రములు ఆమెన్ నా పేరు ఎలీషా
మీ ఫోన్ నంబరు పంపగలరు
Tq father We want real story from gunadalamata punyakshetram please
God bless you always Fr
Thambi gari gurinchi maku chala vishayalu cheputhunaru thank you father praise the Lord maa family gurinchi prayer 🙏 cheyandi father garu
Very nice interview father we are grateful to have such a great person with us we come to telaprolu ones an year i wish that we should meet one time father
Really great effort father ❤️ thank u ..
🙏🙏
Praise the God
Br. Joseph Thambi gara naa koraku naa kuntunbam koraku paardhinchadi... అనారోగ్యం తో భాదపడుచున్న మాకు సంపూర్ణ స్వస్థత కలిగించండి... ఆమెన్
Excellent testimony father,
Praise the lord jesus
ఫాదర్ గారూ!
ఇక్కడ కొంత మంది సజీవసాక్షాలు వ్రాస్తున్నారు.వీలైతే వారిని కూడా కలిసి వీడియో చెయ్యండి.May God be with you dear father.
ప్రయత్నిస్తాను🙏
Fr.Good initiative fr
Ila thambi gari tho gadipina oka women telusukoni ameni ma munduku tesukochi teliyani vishyalu cheppincharu
Chala happy ga feel ayyanu idi choosthu
Mee dwara thambi gari gurinchi telusukoni avakasam naku dorikinaduku
Thank you so much fr
And my baptism name is also Joseph thambi
Ma parents ki memu iddaram sons am younger ,ma annaya puttaka 7 ers varaku ma ammaku evvaru puttaledu anta
Avutupalli velli mokkukunte nenu puttanu anta so they named Joseph thambi
My birth is also a Bro.Thambi’s testimony
Bro Josef Thambigara Vandanalu Daya chupu Thandri ✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord Amen. Brother Joseph Thambigara ma koraku vedukonandi
Thank you so much dear father such great idea to share miracles of josph thambi garu...we are bleesd to watch this video...thank so much father... praise the lord father 🙏❤️❤️
Praise the Lord. Thank you. God bless you
Father naa peeru Joseph tambi maa kutumbam koraku pradana cheyyandi meeku Joseph tambi gaari deevena vundalani meemu koruchunnamu
Praise the lord father 😇
Iam from vizag diocese, I have watched all ur interviews and the way u ask questions is so good and impressive, by watching this I came to know the real facts this saint, we all are praying for you father may you get more information about this saint and do some more videos. May God bless you in everything you do.💫💫🙏🙏💐💐
Praise God
Thank you so much Father, wonder Full message
Praise the God. Please share with others
Praise the Lord father.What an amazing Idea father garu. Good promise of mama garu. We want movie of Br. Josaf thambi Biography. father. Pray for Us thank you father
I will pray for you.praise the God
🙏🙏🙏
Praise the Lord father for sharing a great witness🙏🙏🙏
Praise the Lord father garu We are very excited to hear her words God give long life thankyoujesus
Thank you. Praise the God
Thanks Father for this program.
I adore sri Tambi garu. I pray that he should in my dream.
Thank u so much father 🤝🤝... this video is useful to us and unbleive people...,
Praise God. Please share with others
Vandanalu adbhuta Saksham
Great witness of JOSEPH TAMBI.prayer for my family.
I will pray for your family
Thank you Father for. testimony
Brother Joseph Thambi please pray for my family.
Father garu maamma garu cheppina saksham Naa manasunu kadilinchindhi aa kaalam lo nenu puttananduku😢
Bro thambi Garu, having healing power,pls heal and protect me and my family and everyone
Bro.joseph Thambi will protect your family..Praise God
Praise the lord father when I was in vizayawada after mass there used pray to brother joseph thambi n I have seen photos of him in every house then I asked them abt him they told abt him n we have visited that place it's a wounderful experience when I kept my hand on his cemetery n close my eyes in prayer I can't understand that where I am there is lot's of positive energy it's a wounderful place thanq god to gave us chance to c that miraculous place n now u have done a good job for us really thanq very much father
Praise God
Fr meeru baagasestunnaru seva
Praise the lord father Naku 4th month pregnant already Naku papa vndi edhi second pregnancy epudu oka Babu kavali..kochem prayer cheyandi... 🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ అమ్మ
Thambigari gurenchi mer echina saxam chala bagaumdi same prey the lord halluya Amen halluya Amen halluya Amen 🙏🙏🙏
Praise the lord father ma family and ma friends mariyadasu and syamala vallu family kosam and ma akka vallu family kosam and maku good jobs and good health kosam prayer cheyyandi father plzzzz and ma vadina 7month pregnant tana kosam prayer cheyyandi father plzzzz
Amen praise the lord 🙏
దేవాది దేవుడు తన నామ మహిమ నిమిత్తం సేవకులను ఏర్పాటు చేసుకున్నారు వారిద్వారా ఆశ్చర్య కార్యాలు జరిపిస్తూ ఉంటారు దీనిని ఇతర సంగస్తులు మూడ నమ్మకాలు అనినా ఇది యదార్థం, దేవుని కే గనతా మహిమలు చెల్లును గాక
పునీత తంబి గార మా కుటుంబ గురించి ప్రార్థన చేయండి
Praise the Lord halleluya. Thambi gara ma కోసం ప్రార్థించండి.thank u fr
Punitha thambi gara ma kutum bani divinchandi thandri ma Cheylli Ki ma Akka ki manchi gnanani daya cheyandi thambi gra 🙏🙏
Amen pastor gaaru thambi gaari neellu ma amma ki delivery time lo ante nenu bhayata ki Vacche time lo delivery khashtam ayyindhi swami bhangaram kalipi aa neellu ma amma ki posina tharvathe nenu puttanu😊😊😊
Praise the lord thandri pray for us
Praise the lord Joseph thambi vaara
Father please pray us !our village people change
Thanks you father .praise the lord
I will pray for your village people.
Praise the God
Thank you Father from Delhi
Praise the God
Praise the God fr. 🙏
Praise the lord father garu
Praise the lord father garu
PRAISE THE LORD DEAR FATHER.. GOD BLESS YOU ALWAYS DEAR FATHER
Praise the lord 🙏
Ma grand mother di kesarapalli ma grand mother ki thelusu.ma grandmother thambi gari bakthuralu
జొజప్ప గార మా కొరకు వేడుకొనండి