నీ కుట్రలకు అంతం లేదా జగన్ | YS Jagan Master Plan on to Protest on Dec 27 | Power Tarrif Hike in AP

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 39

  • @mvrr2270
    @mvrr2270 9 годин тому +4

    ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా ❤❤
    ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది❤❤
    జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️

  • @ramachandraprasadmadineni6082
    @ramachandraprasadmadineni6082 11 годин тому +8

    జలగలు అంత సులువుగా వదలవు, చావవూ

  • @benarjeegarapati3240
    @benarjeegarapati3240 5 годин тому +2

    ప్రజలు కు వాస్తవాలు తెలుసు. అమాయకులు కాదు

  • @jayaraos7944
    @jayaraos7944 9 годин тому +3

    బాగా చెప్పారు

  • @sastrychaturvedula8473
    @sastrychaturvedula8473 11 годин тому +2

    We like your presentation !

  • @putiappalaraju8081
    @putiappalaraju8081 11 годин тому +5

    ఎవడు చేసిన తప్పులు వాడికి తెలియవు (గురివింద గింజ కి దాని క్రింద ఉన్న నల్లని మచ్చ గురించి తెలియదు) అన్నట్లు ఉంది ఈ సైకో శాడిజం.

  • @veraiahbachina2451
    @veraiahbachina2451 7 годин тому +1

    Excellent analysis madam

  • @venkatarramanasunkari9596
    @venkatarramanasunkari9596 10 годин тому +4

    బీజేపీ కాపాడుతుంది

  • @VKNaganna
    @VKNaganna 5 годин тому +1

    వాళ్ళకు అధికారం లేదు కదా అది సమస్య కాదా!

  • @boppalokanath6936
    @boppalokanath6936 11 годин тому +2

    Govinda.govinda.srivenkatesa govinda.anadarakshaka.govinda

  • @chinthakrindavenkataramana5568
    @chinthakrindavenkataramana5568 12 годин тому +2

    మట్టి బుర్రలు.

  • @KarupartyBabji
    @KarupartyBabji Годину тому

    ❤ మేడం గారు మీ విశ్లేషణ ప్రజలకు వివరించే విధానం చాలా చాలా బాగుంది అభినందనలు అబద్ధాలతో మల్లి ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్న వై.యస్.ఆర్. పార్టీకి ప్రజలే భుద్ధిచెబుతారు జగన్ కి గనుక మళ్ళీ అధికారం ఇస్తే కూటమి ప్రభుత్వం ఎంతో కస్టపడి అమరావతి ని అప్పులు పాల్జేసిన మన రాష్ట్రాన్ని గాడిలోకి పెట్టే క్రమంలో ఆంధ్రారాష్ట్రాన్ని గాడిన పెట్టి మళ్ళీ జగన్ చేతిలో గనుక రాష్ట్రాన్ని లడ్డులాగ చేతిలో పెడితే ఆంధ్రరాష్ట్రాన్ని అమ్మేయటం ఖాయం అప్పుడు తెలుగు ప్రజలు రాష్ట్రాన్ని వదలి వేరే రాష్ట్రాలకు పోవాల్సిందే ఆంధ్రాని అమ్మే స్తారు ప్రజలు అబద్ధాలను విషప్రచారాలను విజ్ఞతతో గమనించాలి మంచి నిర్ణయాలకు కూటమి ప్రభుత్వంకి తోడుగా అండగా నిలవాలని కోరుతూ కె.బాబ్జీ దేవాంగ టి.డి.పి ❤

  • @Chandrasekhar-lw5sn
    @Chandrasekhar-lw5sn 6 годин тому +2

    జగన్ వాడి గ్యాంగ్ ఎన్ని వెధవ పనులు చెస్తే చెయ్యనివ్వండి ప్రభుత్వం కి ఏమికాదు. ఎందుకంటే జగన్ వి నీతి మాలిన పనులు నిజాయతి లేని ధర్నాలు. జగన్ నీ ఈ జన్మలో ప్రజలు ఇక నమ్మరు. కూటమి ప్రభుత్వం ప్రజలు మెచ్చే విధంగా పరిపాలిస్తుంది.

  • @lakshmanakumar8548
    @lakshmanakumar8548 11 годин тому +2

    Alaanti neechulni sikshinchaleka pothunna vyavasthalni question cheyandi...

  • @khajavalikhaja9261
    @khajavalikhaja9261 8 годин тому

    Super manchi ga vivaramga vivarincharu

  • @manmadharaodondapati732
    @manmadharaodondapati732 12 годин тому +1

    Jagan ante vinasanam

  • @lathavennapusa1189
    @lathavennapusa1189 12 годин тому +2

    Adi oka rakshasa family a p ni nasanam cheyyadame vari lakshyam

  • @KarupartyBabji
    @KarupartyBabji 30 хвилин тому

    ❤ తిరుపతి వెంకన్న బాబు దేవస్థానం విషయంలోనూ ప్రసాదం విషయంలోనూ చేచిన మహా పాపం చేసినందున ను ఎంతోమంది ఉసురు పాపాలు శాపాలు గా మారిన ఖర్మవదలదు మళ్ళీ అధికారం రావటమన్నది కలగానే మిగులుతుంది ❤

  • @veerababuvankayala920
    @veerababuvankayala920 8 годин тому

    Why Centre respects Jagan despite his weakness for State progress hurdles?

  • @kondayyakondayya4823
    @kondayyakondayya4823 11 годин тому +2

    కుట్రలు, కుతంత్రాలు జగన్ మోహన్ రెడ్డికి డిక్షనరీ లో లేని పదాలు, చంద్రబాబు ప్రతి పేజీలో కుట్రలు, కుంతంట్రాలు వుంటాయి.

    • @sagarpatnala3546
      @sagarpatnala3546 4 години тому

      నీ లాంటి గొర్రెలు జగన్ గాడి కి బలం రా కొండ గొర్రె

  • @Himaja-x2l
    @Himaja-x2l 7 годин тому

    Bail. Tappu. Court. Alochinchali

  • @pavanpavan-we5jd
    @pavanpavan-we5jd 4 години тому

    Neeku denami😂😂😂

  • @nrnarayana3278
    @nrnarayana3278 9 годин тому

    Kutralaku anthamundadhu kani actions sikshalundadhu

  • @jyothsnak6438
    @jyothsnak6438 4 години тому

    వీడి బుర్రంతా కుట్రలు కుతంత్రాలతో నిండి పోయింది.

  • @lathavennapusa1189
    @lathavennapusa1189 12 годин тому +1

    2029 varaku e bada tappadu

    • @khajavalikhaja9261
      @khajavalikhaja9261 8 годин тому

      29 varaku kadhu bro vidi jivitham motham badhe eedhi rasipettuko