richa 2000 red gram colombo redgram difference
Вставка
- Опубліковано 8 лют 2025
- richa 2000 red gram colombo redgram difference #2022#
#richa2000 #redgram #jakkulathirupathi #zbnf
🚩🌾 Dear all Farmers 9000269724,9849672712(రైతు మిత్రులకు నమస్కారాలు🙏),
Desi paddy seeds available (దేశవాళీ విత్తనాలు మా దగ్గర లభించు వివరాలు),
మోకాళ్ళ నొప్పులు షుగర్ లు గుండెజబ్బులు క్యాన్సర్ వ్యాధులు సమస్యలు థైరాయిడ్ సమస్యలు అధిక బరువు మలబద్ధకం సంతాన సమస్యలు ఈ మధ్యకాలంలో చాలా పెరుగుతున్నాయి అన్నిటికీ కారణం రసాయన వ్యవసాయం హైబ్రిడ్ విత్తనాలు అని తెలుసుకుని నేను నా భార్య కలిసి మా స్వగ్రామం లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను నేనొక్కడినే కాదు నా గ్రామాన్ని కూడా కేంద్రం వైపు నడుస్తూ ఒక 35 మంది రైతులను ఈ విధానానికి అలవాటు చేశాను
ఈ క్రమంలో అనేక రకాల దేశీ విత్తనాలు సాగు చేయడంతో పాటు కొంత మంది రైతులకు మా గ్రామ రైతులకు ఉచితంగా అందిస్తూ వాటిలో ఉన్న గుణాలు తెలియజేస్తున్నాను మా గ్రామంలో నలుపు రంగు బియ్యం ఎరుపు రంగు బియ్యం తెలుపు రంగు బియ్యం సుగంధాన్ని వెదజల్లే బియ్యం విత్తనాలు కందిపప్పు కంది విత్తనాలు బహువార్షిక కంది విత్తనాలు సాగు చేస్తున్నాను ఎవరికైనా ఈ విధానాలు కావాలి అంటే ఈ విత్తనాల కావాలి అంటే ఎలా చేయాలో తెలుసుకోవాలంటే కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు
1) BLACK RICE (kalabatti) Medium/145 days
2) MANIPUR BLACK RICE
/120days
3) KETHRY MAHARAJ (SCENTED VARIETY)
/125 days
4) Kujipatali ( కుజిపటాలియ)
/120days
5) COLOMBO REDGRAM perineal croup
6)richa 2000redgram
7)Navara Red Rice
1) కాల బట్టి బ్లాక్ రైస్
2) మణిపూర్ బ్లాక్ రైస్
3) కేత్రి మహరాజ్ (సువాసన గల బియ్యం)
4) కుజిపటాలియ(దేశి వాటిలో అత్యంత సన్నరకం)
5) కొలంబో కందులు బహువార్షిక
6) రీచా 2000 కందులు బహువార్ష
7) నవారా ఎర్ర బియ్యం
మరిన్ని వివరాలకోసం క్రింద ఉన్న ఫోన్ సంప్రదించండి9000269724,9849672712
Swadeshivyavasayam
/ @jakkulatirupati9999
www.instagram....
• Black Rice Farming in ...
Jakkula Thirupathi,Renuka Jakkula ( Natural Farmer)
9000269724,9849672712
Thank you, ధన్యవాదాలు...జై జవాన్ జై కిసాన్..
Created by InShot:inshotapp.page...
ఆదాయాన్ని పెంచే మంచి దేశవాళీ విత్తనములను అందజేస్తున్నందులకు ధన్యవాదములండి 🙏🙏🙏🙏🙏
👌
1kg price