Babu Garu.. కుల దైవం అంటే ఒక కులం మొత్తం ఆరాధించే దైవం. ఇది ఒక కుటుంబం లేదా కులం వారికి ఆధ్యాత్మికంగా అనుసంధానం కలిగించే ఒక బంధం లాంటిది. ఒక కుటుంబం లేదా కులం తరతరాల నుండి పూజించే దేవతను కుల దైవం అంటారు. ఈ దైవాన్ని కులం మొత్తం తమకు అనుగ్రహించే దేవుడుగా భావిస్తుంది. కుల దైవ పూజ వల్ల కుటుంబ సభ్యులందరి మధ్య అనుబంధం బలపడుతుంది. కుల దైవం ప్రతి కుటుంబం లేదా కులానికి వేరు వేరుగా ఉంటుంది 🙏
Aruna Garu.. మీ ఆర్ధిక కష్టాల నుంచి విముక్తి పొందాలి అంటే.. ప్రతి శనివారం మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి అక్కడ ఉదయం సూర్యోదయం కంటే ముందే నవగ్రహ పూజ చేయండి. శనీశ్వరుని ముందు ఆవాల నూనెతో గాని, నల్ల నువ్వుల నూనెతో గాని దీపం పెట్టండి. అలాగే నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణాలు చేయండి. అలాగే శనివారం సాయంత్రం సూర్యాస్తమయం అయిన వెంటనే మీ ఇంట్లో చిన్న ఇనుప పాత్రలో లేదా ఇనుప ప్రమిదలో నల్ల నువ్వుల నూనె వేసి అందులో తెలుపు, ఎరుపు, నలుపు వత్తులు అన్ని కలిపి ఒక వత్తిలా చేసి తులసి కోట ముందు పడమర దిక్కుగా దీపం పెట్టండి. ఇలా 18 శనివారాలు లేదా 21 శనివారాలు చేయండి. మీకు అంతా శుభమే జరుగుతుంది 🙏
మిధున రాశి వారి గుణగణాలు గురించి చాలా చక్కగా వివరించారు మీకు మా ధన్యవాదాలు గురువుగారు మా కుల దైవం కన్యకా పరమేశ్వరి 🙏🪔🙏💯💯💯🚩🚩🚩⭐⭐⭐🌺🌺🌺💦💦💦🪔🪔
Kuladevatha ante after marriage Chudalaa or before marriage na or atla yemi vundadha
Chalayan thanks aundi. Kula devata part chapidunku
మిధున రాశి వారి గురించి చాలా చక్కని విషయాలను తెలియజేశారు మీకు మా పాదాభివందనాలు గురువుగారు 🙏🪔🙏🌹🌹🌹💦💦💦🚩🚩🚩⭐⭐⭐💯💯💯👌👌👌🌺🌺🌺🙏
Chala baga chepparu Guruvu Garu Danyavadamulu 🌹🙏🌹👌
Excellent information sir.....🎉💯💯👌🙏💐👏👏👏👏👍👍
Excellent information about Mithuna Rasi. Thank you so much 👍🙏🌹💐👌
చాలా మంచి విషయాలు తెలియజేశారు గురువు గారు మీకు శత కోటి వందనాలు 🙏💐🌹👌 మా కుల దైవం పరమశివుడు 🙏💐👏
మిథున రాశి వారికి రాబోయే రోజుల్లో జరిగే మంచి గురుంచి చాలా చక్కగా వివరించారు గురువు గారు మీకు ధన్యవాదములు 🙏🌹👌💐👏 మా కుల దైవం దుర్గమ్మ తల్లి 🙏🌹
చాలా బాగా చెప్పారు గురువు గారు 🙏🌷👌 మా కుల దైవం చండీశ్వరి అమ్మవారు 🌹🙏💐
Well explained on this topic. Thanks for sharing the information sir...👏💐🙏👌👌💯💯🎉
Midhuna Rasi. Gurunchi Chala Manchi Vishayalu Chepparu Guruvu Garu 🙏🌷👌💯👌🌹
Chala. Baga cheppi. Maaku yento dhiryanni icharu than k u verymuch🙏🙏🙏🙏🙏
మా కుల దైవం అమ్మ దుర్గా దేవి యే నమః
Maa kula devam Kanyaka parameshwari 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👌👌
Ma kuladhaivam Yellamma thalli 🎉🎉🙏🙏🙏🙏🙏
మా కుల దైవం శ్రీ కనక నాగవరపమ్మ తల్లి 🙏🌹🙏🌺
Excellent information sir tq 🎉🎉🎉
Thanks for the wonderful information guruji 🙏💐🌹🙏
Maa kula daivam simha chala appanna swamy
Excellent information thank You Guruvu Garu 🙏🪔🙏💯💯💯💦🌺💯👍👍💐🌹🌹💦💢👏👏🌺💦
Very good information provided Guruvu Garu 🙏🌷👏🌷
నా కులదైవం శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనృసింహ స్వామి
🙏🙏🙏
Chala baga chepparu guruji 🌹💐👏🌹
Maa Kula Dhevudu Thirupathi Venkateshwara Swamy
Ma kulladevam yellamma
Mutyala amma thalli 🙏🙏🙏
Tq 🙏🏻guruji
A kula divam veerabadra swami suparga chepparu guruvugaruu
Super ga chepparu guruji thank you 🙏❤️🙏 Ma Kula Daivam Renuka Ellamma 🙏🪔🌹🪔🙏
🙏🙏🙏 Vasavi Matha 🙏🙏🙏
Ma kula dhaevamu verabadhrudu meru chala chakkaga cheppinaru guruvugaru AMMAVARU avaru maku theluvadhu
మాకుల దైవం అహోబిలం నరసింహ స్వామి
Om nama shiaya
Superb video 🙏👌💯🙏🌹
Thank you Guruw garu 🙏
Om matre nama 🥥🥥🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯🎊🎊🎊🎉🎉🎉🌹🌹🌹💐💐🌻🌻🌻🍎🍎🍓🍓🍓🍇🍇🍇🍒🍒🍒
జై వా సవి మాత నమో నమః 🙏🙏🙏
Ramalinga choudeswari devi ammavaru🙏🙏
🙏🙏🙏🙏🙏
మా కుల దైవం శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు గురూజీ 🙏🙏
ఓం శ్రీ మాత్రే నమః
Jai Vasavi... Jai Jai Vasavi
Real ga good news vintama
Jai Vasavi matha
Kuladhaivam. Anteyeti. Gurugaru
Maku ardham ka adaledhu
Vivarinchandi please makosam. Chalachakkaga chepperu. Tq👋👋👋
Babu Garu.. కుల దైవం అంటే ఒక కులం మొత్తం ఆరాధించే దైవం. ఇది ఒక కుటుంబం లేదా కులం వారికి ఆధ్యాత్మికంగా అనుసంధానం కలిగించే ఒక బంధం లాంటిది. ఒక కుటుంబం లేదా కులం తరతరాల నుండి పూజించే దేవతను కుల దైవం అంటారు. ఈ దైవాన్ని కులం మొత్తం తమకు అనుగ్రహించే దేవుడుగా భావిస్తుంది. కుల దైవ పూజ వల్ల కుటుంబ సభ్యులందరి మధ్య అనుబంధం బలపడుతుంది. కుల దైవం ప్రతి కుటుంబం లేదా కులానికి వేరు వేరుగా ఉంటుంది 🙏
Ellamma thalli
Srirama
Laxmi dhevi
Namaste guruji siddayya svami vishesha Puja gurnçhee chapade guruji please
Ok Andi
మా కులదైవం వీరభద్రస్వామి..
Ma kula Devudu Venkateswara Swamy
Renuka yellamma thalli
Sadhu kamakshmaa
Kolichedhi : Lakshmi Narasimha swami
Karkataka rasi kosam video cheyyandi
Ok Andi
Namaste guruji
Maa kuladevudu munehwara swami kani ammavari peru teliyadu swami meeru vivarinchandi
Subramanya Chary Garu.. Me Kula Devude, Me Kula Daivam. Ante Munehwara Swami Me Kula Daivam Anna Mata 🙏
Good
👌👌👌👍🙏
Ramachallama thalli
మా ఇంటిదేవుడు
కదిరి లక్ష్మి నరసింహ స్వామి
🌺🙏🌹
Naku ma kula daivam evaro theludu , andarni poojistanu , two yrs nundi family chinnabhinnamaindi , business nastalatho , pillala vyphalyalatho, vidipoi unnam ardikaibbandulatho , emi cheyyali sir,evaru leru cheppataniki
Aruna Garu.. మీ ఆర్ధిక కష్టాల నుంచి విముక్తి పొందాలి అంటే.. ప్రతి శనివారం మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి అక్కడ ఉదయం సూర్యోదయం కంటే ముందే నవగ్రహ పూజ చేయండి. శనీశ్వరుని ముందు ఆవాల నూనెతో గాని, నల్ల నువ్వుల నూనెతో గాని దీపం పెట్టండి. అలాగే నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణాలు చేయండి. అలాగే శనివారం సాయంత్రం సూర్యాస్తమయం అయిన వెంటనే మీ ఇంట్లో చిన్న ఇనుప పాత్రలో లేదా ఇనుప ప్రమిదలో నల్ల నువ్వుల నూనె వేసి అందులో తెలుపు, ఎరుపు, నలుపు వత్తులు అన్ని కలిపి ఒక వత్తిలా చేసి తులసి కోట ముందు పడమర దిక్కుగా దీపం పెట్టండి. ఇలా 18 శనివారాలు లేదా 21 శనివారాలు చేయండి. మీకు అంతా శుభమే జరుగుతుంది 🙏
మా కుల దైవం రాయవరం తల్లి
Vasavi kanyaka parameshwari
Namaste sir ji please help me 😭🙏
మన దైవం అల్లాహ్
Jai vasavi
❤
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏💐🌹👌🌷👏
మకుల దేవోడు బ్యారవేశ్వర డు
Very good information 🙏👌🪔🌺
Ma elavelpu ersalinga indhal ganga
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ma husband valla thatayya podavu bottu pettukunrvaru ante tirumala dasulama podav tilakam ante ramuda Venkateswara Swami ma kuladavayam
Lavanya Garu.. Okasari Me Kutumbamlo Unna Pedda Varini Adigi Telusukondi. Meku Correct Answer Dorukuthundi 🙏
Vallaku teliyandta andi
Nukalamma maramma
Ma kula devatha yarradoddiganamma
UPPLAMMA TALLI
మిథున రాశి గురించి చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు 🙏 మా కులదైవం పరమశివుడు🙏
Chala baga chepparu guruji
Very nice information on Mithuna Rashi. Thanks 🙏👍🙏
ఓం నమశ్శియ్య
మా కులదైవం నూకాలమ్మ తల్లి