శ్రీ గురుభ్యోనమః 🙏🙏🌺🌹. మీరు ఈ పాటకు స్వరాలు మరియు సాహిత్యమును చాలా అద్భుతంగా బోధించారు. తేలికగా నేర్చుకునే విధంగా ఉంది. ప్రత్యేకమైన విధానంలో విద్యార్థులకు నేర్పిస్తున్నారు. మీకు శుభం కలగాలని, సంగీతంలో ఎన్నో వీడియోలు post చేయాలని కోరుకుంటూ.. P.వెంకటేష్ 🙏🙏🌺🌹.
sir చాలా బాగా explain చేస్తూ చెపుతున్నారు sir నేను inka నేర్చుకోవాలి అని చాలా days నుంచి ఎదురుచూస్తున్నాను నేను correct time లో మీ videos చూసాను చాలా చాలా thankyou sir నోటీషన్ ఎలా వేస్తున్నారు అసలు అది ఎ రాఘమో మనకు ఎలా తెలుస్తుంది sir నేను ఆలా అడిగినందుకు క్షమించండి ఎందుకంటే నాకు ఎప్పటినుంచో music నేర్చుకోవాలి అనిపిస్తుంది
Trisandhya namaskaramulu, excellent teaching of keedtanalu. I like it very much though I am lay man in so far as carnatic music concerned. Thank you.. Adhikaar Sreyo praaptirastu, subham bhooyaat.
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🌺🌹.
మీరు ఈ పాటకు స్వరాలు మరియు సాహిత్యమును చాలా అద్భుతంగా బోధించారు. తేలికగా నేర్చుకునే విధంగా ఉంది. ప్రత్యేకమైన విధానంలో విద్యార్థులకు నేర్పిస్తున్నారు. మీకు శుభం కలగాలని, సంగీతంలో ఎన్నో వీడియోలు post చేయాలని కోరుకుంటూ..
P.వెంకటేష్ 🙏🙏🌺🌹.
సాయిరాం
నమస్కారం గురువుగారు చాలాబాగా వినిపించారు..
Sri gurubhyonamaha. Sangetha Saraswati vandanam.
సాయిరాం
చాలా బాగా చెప్పారు.నేర్చుకొనే వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.ధన్యవాదాలు.నమస్కారాలు.
ధన్యవాదములు
ఓమ్ నమశ్శివాయ.
ఓమ్ గురుభ్యోన్నమః
🕉️🌺🙏
🙏
sir చాలా బాగా explain చేస్తూ చెపుతున్నారు sir నేను inka నేర్చుకోవాలి అని చాలా days నుంచి ఎదురుచూస్తున్నాను నేను correct time లో మీ videos చూసాను చాలా చాలా thankyou sir నోటీషన్ ఎలా వేస్తున్నారు అసలు అది ఎ రాఘమో మనకు ఎలా తెలుస్తుంది sir నేను ఆలా అడిగినందుకు క్షమించండి ఎందుకంటే నాకు ఎప్పటినుంచో music నేర్చుకోవాలి అనిపిస్తుంది
చాలా సంతోషం తమ్ముడు గారు నమస్తే 🙏 గుడ్మార్నింగ్
Trisandhya namaskaramulu, excellent teaching of keedtanalu. I like it very much though I am lay man in so far as carnatic music concerned. Thank you.. Adhikaar Sreyo praaptirastu, subham bhooyaat.
ధన్యవాదములు సాయిరాం
Dhanyavadhmulu
Guruvugaru
Excellent sir
🙏🏿🙏🏿🙏🏿 ప్రణామములు గురువుగారు 🌹🍎
Many Many Thanks!
Guru garu miru chala baga nerpistunnaru prathi raganni
Chala goppaha chebutunnaru guruvu garu
Dhanyavadmulu guruvuvu
Guruvu gariki vandanalu🙏🙏🙏🙏🙏🙏
🙏
అద్భుతంగా ఆలపించారు గురువు గారు
thanks
Superb explanation
Namaste Air.
Excellent presentation
Dr Reddy
Principal
thank you sir
Meeru detailed ga explain cheyadam chala bhaga nacchindhi sir .gamakalu kuda koddhiga cheppandi sir. I feel very happy tnq andi
సాయిరాం
Gurubyo namha I wish for your good health and smile take care Namaste stay home be safe
thank you
Excellent , very very useful to many
sairam
Very good and humble sir.
Pranams
సాయిరాం
Balakrishnana prasad gari gamakam wonderful sir
సాయిరాం
Thank you gurug aruna🙏🙏
Thanks Sir.
Thanks sir,it's more useful to beginners.
🙏
Chala Baga Chalacheptunaru sir thank you sir thank you sir
ధన్యవాదములు
🙏
Chala baga explain chesaru
ధన్యవాదములు సాయిరాం
ధన్యవాదములు అన్నయ్య గారూ 🙏
Thank you so much sir...🙏
Sir idokka keerthane na meeru video chesindi inka edaina chesara am from karnataka sir...pure telugu raadu...🙏
@@shylajasreesree5402 podaganti mayya chesanu, chudandi
thank you
@@SangeethaNilayam thanq sir
🙏🙏🙏🙏🙏
Nice teachings sir..
thank you
Danyavaadaalu guruvu garu nenu ee song mee valana nerchukunnanu
మంచిది
Tq sai ram 🙏🙏🙏
Thenks
🙏🙏🙏🙏🙏shall we play this as it is on violin
Thanks
నమస్తే గురువు గారు.నర్తనశాల లో జననీ శివకామిని పాట స్వరాలు పెట్టండి గురువుగారు.
🙏💐
Tq sir,Rara chinnanna Keerthana swaram lesson cheppandi pl
Sir రాగం ముర్చన ie ఆరోహణ అవరోహణ అర్థమయ్యింది
తరువాత స్వరం స తో కాకుండా eg రిగ ఇలా మొదలు అవుతుంది ఎందుకు pl explain
సంగీత సరస్వతీ కి మా నమస్కారములు
సాయిరాం
సాయిరాం 🙏
Basics kuda cheppandi sir,malanti biginars ki anto upayogam
Swararlu screen meeda display ayite baguntundi guruvugaru
Miru online music classe emanna teesukuntunara cheppagalaru 🙏
online classes avutunnayi
@@SangeethaNilayam details chepthara ela contact cheyyalo
@@komalakovuri8551 my contact number 9390063834,9391790071
swaras screen meeda pettandi sir plz
🙏🌹🌷sir please send nots in english
okay, i will up load in English notation.
Hi sir ,where is this institute ,is it in Hyderabad ?
If yes , phone number sir
I learnt upto varnas on violin
My residence is srikakulam, I am teaching only online
భజన తాళాలు నేర్పు తార అండీ
లేదు సాయిరాం
@@SangeethaNilayam tq
Na age 23 nenu epudu nerchukobacha
Baaga nerchukovachu brother start immediately
no barrier s for leran music do it
గురువు గారు మాగురువు గారు శ్రీరాగం అనిచెప్పి పాటనుచెబుతున్నారు ఏదికరెక్ట్ గురువు గారు సందేహము లో ఉన్నాను
ఇది మధ్యమావతి లో స్వరపరచ బడింది. శ్రీ రాగం, మధ్యమావతి రెండిటికీ దగ్గరి సంబంధం ఉంది
Would you please write the notation in english. It wil be more useful.
మీ phone number ఇవ్వగలరా అంది. మీరు beginner కి నేర్పుతారా andi
కొద్దిరోజుల్లో online classes ప్రారంభిస్తాను
@@SangeethaNilayam CLASSES START CHESARA
@@chandramohanbhagavatula5252 online classes అవుతున్నాయి
చాలా బాగా చెప్పుతున్నారండి భజన తాళాలు కూడా చెప్పుతారా అండీ ఎలా వేయాలో తెలియటం లేదు
Bagutundi guruvu garu
Mistake vastunayi sir miru rasidhi veru cheppedhi veruga unnayi sir yedi currect sir miru cheppedha Leda ikkada type chesinava
ChakKagaa undi
🙏🙏🙏🙏🙏