SONAMARG ||KASHMIR TRIP 2024|| EXPLORE LIFE YPMR

Поділитися
Вставка
  • Опубліковано 2 лис 2024
  • The hill station is situated in the Kashmir Valley, at an altitude of 2,730 metres (8,960 ft)Combined with the alpine meadows that bloom in the summer as well as rivers and lakes stocked with fish, Sonamarg is a notable tourist destination in Jammu and Kashmir
    Language's :-
    • OfficialKashmiri, Urdu, Hindi, Dogri, English
    • SpokenPahari, Gujari, Shina, Balti, Phustu
    Climate:-
    Given its high altitude and mountainous terrain, Sonamarg experiences the regionally rare humid continental climate (Köppen: Dfb) with significant rainfall. The average temperature in Sonamarg is 6.5 °C (43.7 °F), and nearly 932 mm (36.7 in) of precipitation falls annually (not counting the heavy snowfall that falls occasionally in winter)
    Sonamarg provides glaciers like Kalahoi Peak and trekking routes leading to Vishansar Lake, Krishansar Lake, Gangabal Lake, and Gadsar Lake in the Himalayas, which are stocked with snow and brown trout.[12] The Sind River meanders here and abounds with trout and mahseer. In the summer, Ponies can be hired for a trip up to Thajiwas glacier. The Yatra to the nearby Amarnath Temple begins in Sonamarg.
    Baltal, 15 km east of Sonamarg, is a valley that lies at the foot of the Zoji La pass. Trekkers can also reach the city of Leh-known as "the rooftop of the world"-by crossing over the Zoji La.
    సోనామార్గ్ భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని గందర్బల్ జిల్లాలో ఉన్న ఒక హిల్ స్టేషన్. దీనిని "మెడో ఆఫ్ గోల్డ్" అని కూడా అంటారు.[ సోనామార్గ్ కాశ్మీర్‌ను టిబెట్‌తో కలుపుతూ పురాతన సిల్క్ రోడ్‌లో గేట్‌వేగా చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది జమ్మూ కాశ్మీర్‌లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం.
    హిమాలయాలలోని విషన్సర్ సరస్సు, క్రిషన్సర్ సరస్సు, గంగాబాల్ సరస్సు, గడ్సర్ సరస్సులకు వెళ్లే ట్రెక్కింగ్ మార్గాలు ఇక్కడి నుండే ప్రారంభమవుతాయి. వేసవిలో థాజివాస్ హిమానీనదం వరకు వెళ్లడానికి గుర్రాలను ఇక్కడ అద్దెకు తీసుకుంటారు. సోనామార్గ్ నుండి 15 కి.మీ దూరంలో పల్తాల్ అని పిలువబడే అమర్నాథ్ ఆలయ బేస్ క్యాంప్ ఉంది. బాల్తాల్, సోనామార్గ్‌కు తూర్పున 15 కి.మీ దూరంలో జోజి లా పాస్ పాదాల వద్ద ఉన్న ఒక లోయ. ట్రెక్కర్లు జోజి లా మీదుగా "ప్రపంచం యొక్క పైకప్పు" అని పిలువబడే లేహ్ నగరాన్ని కూడా ఇక్కడి నుండి చేరుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్ పర్యాటక శాఖ ఏడాది పొడవునా రివర్ రాఫ్టింగ్ టోర్నమెంట్‌లను సోనామార్గ్‌లో నిర్వహిస్తుంది, ఇందులో విదేశాల నుండి కూడ జట్లు పాల్గొంటాయి.
    జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర రాజధాని శ్రీనగర్ నుండి 87 కి.మీ దూరంలో ఉన్న సోనామార్గ్ కి జాతీయ రహదారి 1డి ద్వారా మూడు గంటల ప్రయాణంలో చేరుకోవచ్చు.
    సోనామార్గ్ ఎత్తైన ప్రదేశం, పర్వత భూభాగం కారణంగా, ఇక్కడ తేమతో కూడిన ఖండాంతర వాతావరణం ఉంటుంది. సోనామార్గ్‌లో సగటు ఉష్ణోగ్రత 6.5 °C (43.7 °F), దాదాపు 932 మీమీ అవపాతం ఏటా కురుస్తుంది.

КОМЕНТАРІ • 37