చెంఘీజ్ ఖాన్ తన జాతిని చక్కదిద్ధు కొనే ప్రయత్నంలో - వాళ్ళకి రక్షణ కలిగించ డానికి మాత్రమే - చైనా కమ్యూనిస్టుల తో - క్రిస్టియన్ మత ఉన్మాదులతో యుద్ధాలు చేసాడు. చైనా - అమెరికా చరిత్రను వక్రీకరిస్త్తో సినిమాలు తీశారు .తెన్నేటి సూరి తెలుగు అనువాద పుస్తకం తప్పని సరిగా చదవండి. కొన్ని వేల ప్రతులు అమ్ముడు పోయిన ఆ పుస్తకము కేవలం 100 రూ- లకే దొరుకు తుంది.
చంగిస్ ఖాన్ క్రూరుడు కానీ జాతులు ని ఏకం చేసినాడు అయినా స్క్రీన్ మీద పెట్టిన ఆడ మనిషి బొమ్మ దేనికి
ఇతిహాస కారులు అనవద్దు . చరిత్ర కారులు అనండి .
చెంఘీజ్ ఖాన్ తన జాతిని చక్కదిద్ధు
కొనే ప్రయత్నంలో - వాళ్ళకి రక్షణ కలిగించ డానికి మాత్రమే - చైనా కమ్యూనిస్టుల తో - క్రిస్టియన్ మత ఉన్మాదులతో యుద్ధాలు చేసాడు. చైనా - అమెరికా చరిత్రను వక్రీకరిస్త్తో సినిమాలు తీశారు .తెన్నేటి సూరి తెలుగు అనువాద పుస్తకం తప్పని సరిగా చదవండి. కొన్ని వేల ప్రతులు అమ్ముడు పోయిన ఆ పుస్తకము కేవలం 100 రూ- లకే దొరుకు తుంది.
చైనా కమ్యూనిస్ట్ లు అప్పుడు ఉన్నారా ? చెంఘీజ్ ఖాన్ క్రైస్తవ మతోన్మాదుల తోనే కాదు ముస్లిం మతోన్మాదుల తో కూడా పోరాడాడు .
Catajkaniddhamma 2:12
Wadi papamu vadini vadi janam eroju anubhavibhubisthnnaru