Rapido best anna
Anna please Anna oka help Rapido better Ahh leka uber better ahh
Brother nice working anna nanu from khammam naku own auto undi akkada nadapavacha please cheppandi
హాయ్ అన్న నేను హైదరాబాద్ కి వచ్చి ఒక ఆటో రెంటుకు తీసుకొని ఒక డే నడిపించుము అనుకుంటున్నాను ఎందుకంటే నాతో ఆటో లేదు అన్నా అందుకోసం అని హైదరాబాదులో ఆటో రెంటుకు ఎక్కడ ఇస్తారు నాకు తెలువదు దయచేసి మీ మొబైల్ నెంబర్ పెట్టండి అన్న మీకు కాంట్రాక్ట్ అవి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని వస్తాను ప్లీజ్ అన్న కాల్ మీ
Nice dear
Thank you 😊