@@Abhi-fd6ik correct ga chepparu sarees appatlo ippudu anthe balu sir kuda baga chusanu.sravani e pata ni thsnaku adopt chedukoni money bad name thechhukondi
అమ్మా శైలజమ్మా చాలా బాగా పాడేరు ,నిజం గా శ్రీనివాసుని , పద్మావతి ,కల్యాణంలో ,ఆ దృశ్యాన్ని చూస్తున్నట్లే ఉందమ్మా ,మీ పాటలో ఓ మాధుర్యం ,ఉంది ధన్యవాదములు తల్లీ
అన్నమాచార్యులనూ ఆ ఏడుకొండల వాడినీ అవమానించడమే, మహారాజు తన మీద తన భార్య మీద వ్రాయమంటే వ్రాయలేదనే అన్నమాచార్యులవారిని ఇనుప గొలుసులతో కట్టి హింసించి మరలా ఏడుకొండల వాని మహత్యం గుర్తించి వారిని క్షమార్పణలు కోరి 40వేల కీర్తనలనూ రాగి రేకుల మీద వ్రాయించారు ఏడుకొండల వాడు ఈ కలియుగం లో లేరనుకోకండి 2డైమన్షన్స్ లో తిరుమల లో ఇప్పటికీ ఉన్నారు, ఇప్పుడు బాగానే ఉంటారు పుణ్యం ఖర్చైనాక ఉంటుంది మన పని రోడ్డు మీద కుష్టురోగంతో అన్ని కష్టాలు ఒక మనిషి పడుతున్నాడంటే ,రూపం గుణం ఆకారం లేని నీలోనూ అంతటనూ ఉండి ప్రత్యేకంగా ఈ వ అనంత విశ్వానికి ఆవలివైపు,కరెంటు రూపమేంటీ అంతే పరమాత్మ కూడా కరెంటుకు రూపముండదు కానీ బల్బులా ఫ్రిజ్ లా రకరకాలుగా కనిపిస్తారు,నీలోనే నీ చర్యలలో నీ ఆలోచనలో ఉన్న పరమాత్మ ను చూసి భయపడడం నేర్చుకోవాలి లేదంటే మన కర్మలే మనకు శిక్షలు,ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి అమ్మ,చిరంజీవి సౌభాగ్యవతి శ్రీ లలితా ఇలాంటి తరిగొండ వెంగమాంబ మీరాబాయి ఇలా కాళ్ళు పైకి పెట్టి సగం కాళ్ళమీద వస్త్రం కూడా లేకుండా,భారతీయతను మంట కలపాలనా ఆ మంటల్లో భస్మం ఐపోతారం శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద 😡😡😡😡
బ్రాహ్మన్యానికి మరో కొత్త బైరాగి మచ్చ పుట్టుకొచ్చినట్లుంది..!! అసలు నిజానికీమే బ్రాహ్మనేనా అనే అనుమానం కూడా కలుగుతుంది..!! కనీసం హిందూ కూడా కాకుండా...ఏ మరకో లేక గొర్రె పిల్లనో అనిపిస్తోంది...!! తూ...నీ బతుకు చెడ...!! ఈ మధ్య కొందరి బలుపు బరితెగింపు బాగా పెరిగింది అనిపిస్తోంది...!! ఈమెను ఎలా తిట్టాలో & ఎలా కొట్టాలో కూడా అర్ధం కావడం లేదు...!!
ఆ శాక్తము నుండి శక్తి ఉద్భవించి అనంతమైన,సంఖ్య చెప్పలేనన్ని పాలపుంతలూ,లోకాలూ ఉన్న ఆ శక్తి తో కూడిన ఈ విశ్వం అలా వెన్నెలలా నిండు పున్నమి వెన్నెల లా విరగబూసి అందంగా ఉంది అని కూడా ఈ కీర్తనను అర్ధం చేసుకోవచ్చు,శైలజమ్మ గారూ అన్నయ్య లానే చాలా స్పస్టంగా ఆలపించారు చాలా చాలా ధన్యవాదములమ్మా, శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥰🥰🥰🥰🥰
పాట లయబద్ధంగా , ఇలా పదాలు విపులమైన రీతిలో పలుకుతూ వినసొంపు గా ఉండాలి. కానీ ఈ మధ్య ఒకానొక వ్యక్తి పెట్టిన వెకిలి కీర్తనలా లేదు. ఇది దేవుని భక్తి పాటలు పాడే పద్దతి. సంతోషం చాలా బాగా ఉంది. ఈమె పుట్టిన కుటుంబ నేపథ్యం అలాంటిది.
Smt. SRAVANI BHARGAVI GARU, Pls follow Smt.Sailaja garu in future and respect sankeertanas of Sri Annamayya Swamy. No doubt, u r a good singer.. 🙏🙏🙏Om Namo Venkateshaya Namah 🙏🙏🙏
❤️❤️❤️❤️❤️🎉🙏👍 all excellent 3 Om Shanti divine soul veryvery very nice very very very good vibrations thank you very much all the best singr sp sailaja mother all the best almost very good songs thank you very nice ❤️🎉🙏👍
శైలజ గారు పాడిన ఈ పాట మీకు నచ్చితే ఈ వీడియో ని LIKE చేసి SUBSCRIBE చెయ్యండి
🙏🙏🙏
నా కు శైలజ గారంటే ప్రాణం ఆమె పాడుతుంటే కళ్ళు ఆర్చకుండా చెవులు రిక్కిం చి మరీ వింటాను🙏🙏 అమ్మ
Super se upar🎉🎉🎉🎉❤❤❤❤
ఒకపరికొకపరివయ్యారమైమొఢ😮😊😊😊😊😊
Beautiful thalli songs 💯💯💯
శైలజ గారు ఎంత హుందాగా ఉంటారు .. ఎక్కడా వెకిలి వేషాలు వేయరు.. Great🙏
పెంపకం అలాంటిది..
@@Abhi-fd6ik correct ga chepparu sarees appatlo ippudu anthe balu sir kuda baga chusanu.sravani e pata ni thsnaku adopt chedukoni money bad name thechhukondi
Previous generations are humble and polite..
😂
Beautiful song amma tq
అమ్మా శైలజమ్మా చాలా బాగా పాడేరు ,నిజం గా శ్రీనివాసుని , పద్మావతి ,కల్యాణంలో ,ఆ దృశ్యాన్ని చూస్తున్నట్లే ఉందమ్మా ,మీ పాటలో ఓ మాధుర్యం ,ఉంది ధన్యవాదములు తల్లీ
Pranams to Sailajamma🙏🙏
బాలూ గారి చెల్లెలు, బాల కృష్ణ ప్రసాద్ గారి శిష్యురాలు శైలజమ్మ ! చాలా భక్తి భావంతో అద్భుతంగా పాడారు ! తల్లీ !🙏🏼
ఈ ఆణిముత్యం ఒకటి వుందని నాకు తెలీదు. అబ్బ ఎంత బాగా పాడారో శైలజగారు. జోహార్లు. 🙏🙏🙏
Great singer👌🙏💐
ఆహా ఈ జన్మకు ఈ పాట వినడం నా అదృష్టం నమో నారాయణ నమో వెంకటేశాయ
❤
తన్మయత్వంతో భక్తి భావంతో పాడిన ఈ పాట మేము వినటము మా అదృష్టం 🙏🏽 శైలజ గారి గొంతులో ఎన్నో సోబగులు 🙏🏽🌺🎉
శైలజ గారి అన్నమయ్య సంకీర్తన చాలా అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు అమ్మ.
అత్యంతాద్భుతంగా .పాడారు.శైలజ గారు.మీ గొంతులో అమృత రసం. జాలు వారి మా వీనులకు విందు అయినది.
ఇంతటి అద్భుతమైన కీర్తనని కొందరు తమ స్వార్థం కోసం అపవిత్రం చేస్తున్నారు చాలా బాధగా ఉంది
మరీ ఎక్కువగా బాధపడకు....
@@vijayawada3587 మీరిలాగే నవ్వుకోండి,తమ దాకా వస్తే కానీ ఎవరికీ నొప్పి తెలియదు,
Ahaa
అన్నమాచార్యులనూ ఆ ఏడుకొండల వాడినీ అవమానించడమే, మహారాజు తన మీద తన భార్య మీద వ్రాయమంటే వ్రాయలేదనే అన్నమాచార్యులవారిని ఇనుప గొలుసులతో కట్టి హింసించి మరలా ఏడుకొండల వాని మహత్యం గుర్తించి వారిని క్షమార్పణలు కోరి 40వేల కీర్తనలనూ రాగి రేకుల మీద వ్రాయించారు ఏడుకొండల వాడు ఈ కలియుగం లో లేరనుకోకండి 2డైమన్షన్స్ లో తిరుమల లో ఇప్పటికీ ఉన్నారు, ఇప్పుడు బాగానే ఉంటారు పుణ్యం ఖర్చైనాక ఉంటుంది మన పని రోడ్డు మీద కుష్టురోగంతో అన్ని కష్టాలు ఒక మనిషి పడుతున్నాడంటే ,రూపం గుణం ఆకారం లేని నీలోనూ అంతటనూ ఉండి ప్రత్యేకంగా ఈ వ అనంత విశ్వానికి ఆవలివైపు,కరెంటు రూపమేంటీ అంతే పరమాత్మ కూడా కరెంటుకు రూపముండదు కానీ బల్బులా ఫ్రిజ్ లా రకరకాలుగా కనిపిస్తారు,నీలోనే నీ చర్యలలో నీ ఆలోచనలో ఉన్న పరమాత్మ ను చూసి భయపడడం నేర్చుకోవాలి లేదంటే మన కర్మలే మనకు శిక్షలు,ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి అమ్మ,చిరంజీవి సౌభాగ్యవతి శ్రీ లలితా ఇలాంటి తరిగొండ వెంగమాంబ మీరాబాయి ఇలా కాళ్ళు పైకి పెట్టి సగం కాళ్ళమీద వస్త్రం కూడా లేకుండా,భారతీయతను మంట కలపాలనా ఆ మంటల్లో భస్మం ఐపోతారం శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద 😡😡😡😡
@@bhaveshreddy3206 super ga chepparu
అత్యంత పవిత్రం గా శైలజ గారు పాడిన ఈ పాటను ఆ శ్రావణిభార్గవి తన వెకిలి చేష్టలతో చాలామంది మనసుల్ని కష్టపెట్టింది.
బ్రాహ్మన్యానికి మరో కొత్త బైరాగి మచ్చ పుట్టుకొచ్చినట్లుంది..!! అసలు నిజానికీమే బ్రాహ్మనేనా అనే అనుమానం కూడా కలుగుతుంది..!! కనీసం హిందూ కూడా కాకుండా...ఏ మరకో లేక గొర్రె పిల్లనో అనిపిస్తోంది...!! తూ...నీ బతుకు చెడ...!!
ఈ మధ్య కొందరి బలుపు బరితెగింపు బాగా పెరిగింది అనిపిస్తోంది...!! ఈమెను ఎలా తిట్టాలో & ఎలా కొట్టాలో కూడా అర్ధం కావడం లేదు...!!
ఆ శాక్తము నుండి శక్తి ఉద్భవించి అనంతమైన,సంఖ్య చెప్పలేనన్ని పాలపుంతలూ,లోకాలూ ఉన్న ఆ శక్తి తో కూడిన ఈ విశ్వం అలా వెన్నెలలా నిండు పున్నమి వెన్నెల లా విరగబూసి అందంగా ఉంది అని కూడా ఈ కీర్తనను అర్ధం చేసుకోవచ్చు,శైలజమ్మ గారూ అన్నయ్య లానే చాలా స్పస్టంగా ఆలపించారు చాలా చాలా ధన్యవాదములమ్మా, శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥰🥰🥰🥰🥰
పాట లయబద్ధంగా , ఇలా పదాలు విపులమైన రీతిలో పలుకుతూ వినసొంపు గా ఉండాలి. కానీ ఈ మధ్య ఒకానొక వ్యక్తి పెట్టిన వెకిలి కీర్తనలా లేదు. ఇది దేవుని భక్తి పాటలు పాడే పద్దతి. సంతోషం చాలా బాగా ఉంది. ఈమె పుట్టిన కుటుంబ నేపథ్యం అలాంటిది.
శైలజ గారు చాలా అద్భుతంగా పాడారు...
గ్రేట్... శైలజ గారు...
ధన్యవాదాలు....
ఒకపరి కొకపరి కొయ్యారమై
మొకమున కళలెల్ల మొలచినట్లుండె॥
జగదేకపతిమేన చల్లిన కర్పూరధూళి
జిగికొని నలువంక చిందగాను
మొగి చంద్రముఖి నురమున నిలిపెగాన
పొగరు వెన్నెల దిగబోసి నట్లుండె॥
పొరిమెరుగు చెక్కుల పూసిన తట్టుపునుగు
కరగి ఇరుదెసల కారగాను
కరిగమన విభుడు గనుక మోహమదము
తొరిగి సామజసిరి తొలికినట్లుండె॥
మెరయ శ్రీవేంకటేశుమేన సింగారముగాను
తరచైన సొమ్ములు ధరియించగా
మెరుగు బోడి అలమేలు మంగయు తాను
మెరుపు మేఘము గూడి మెరసినట్లుండె॥
🎉🎉🎉
🙏🌺👏🌸🙏
out of all versions of this song.This is the best.Very good singing sailaja garu
శైలజ అమ్మగారు మీరు నిజంగా అసలైన సంప్రదాయం గల శ్రీ మూర్తివి మీకు శతకోటి ధన్యవాదాలు. ఈ పాట వినిపించినందుకు
Avunu
అవును మాధుర్యం గా పాట చాలు నటన నాట్యం ఆగలేదు🙏🙏
Okapari kokapari koyyaaramai
Mokamuna kalalella molachinatlumde
Jagadaekapatimaena challina karpooradhooli
Jigikoni naluvamka chimdagaanu
Mogi chamdramukhi nuramuna nilipegaana
Pogaru vennela digabosi natlumde
Porimerugu chekkula poosina tattupunugu
Karagi irudesala kaaragaanu
Karigamana vibhudu ganuka mohamadamu
Torigi saamajasiri tolikinatlumde
Meraya sreevaemkataesumaena simgaaramugaanu
Tarachaina sommulu dhariyimchagaa
Merugu bodi alamaelu mamgayu taanu
Merupu maeghamu goodi merasinatlumde
Thanks for lyrics
Pallavi
ఒకపరి కొకపరి కొయ్యారమై | మొకమున కళలెల్ల మొలచినట్లుండె
Charanam 1
జగదేక పతిమేన చల్లిన కర్పూర ధూళి | జిగిగొని నలువంక చిందగాను |
మొగి చంద్రముఖి నురమున నిలిపె గాన | పొగరు వెన్నెల దిగబోసినట్లుండె ||
Charanam 2
పొరిమెరుగు చెక్కుల పూసిన తట్టు పునుగు | కరిగి యిరుదెసల కారగాను |
కరిగమన విభుడు గనుక మోహ మదముల | తొరిగి సామజ సిరి తొలకి నట్టుండె ||
Charanam 3
మెరయు శ్రీవేంకటేశు మేన సింగారముగాను | తరచైన సొమ్ములు ధరియించగా |
మెరుగు బోడీ అలమేలు మంగయు తాను | మెరుపు మేఘము గూడి మెరసినట్టుండె ||
| ఒకపరి కొకపరి కొయ్యారమై | మొకమున కళలెల్ల మొలచినట్లుండె ||
|| జగదేక పతిమేన చల్లిన కర్పూర ధూళి | జిగిగొని నలువంక చిందగాను |
మొగి చంద్రముఖి నురమున నిలిపె గాన | పొగరు వెన్నెల దిగబోసినట్లుండె ||
|| పొరిమెరుగు చెక్కుల పూసిన తట్టు పునుగు | కరిగి యిరుదెసల కారగాను |
కరిగమన విభుడు గనుక మోహ మదముల | తొరిగి సామజ సిరి తొలకి నట్టుండె ||
|| మెరయు శ్రీవేంకటేశు మేన సింగారముగాను | తరచైన సొమ్ములు ధరియించగా |
మెరుగు బోడీ అలమేలు మంగయు తాను | మెరుపు మేఘము గూడి మెరసినట్టుండె ||
thanks for the lyrics
Koyyarama vayyarama yevarina clarity ivvagalaru
@@manideepirukumati7351 kalipi padinappudu Ala padali...artham Matram vayyarame...
@@azitapriya8591 thanks for the reply
ఎవరైనా తాత్పర్యము కూడా తెలిపితే బాగుండును ☺️
🙏🙏👌👌 చాలా బాగా పాడారు అమ్మ 👌👌
Savanah baargavi paadatam valla ee keerthana chaala baaga anipstundi
లెజెండ్ సింగర్ SP బాలు గారి చెల్లెలు SP శైలజ 🙏
ఇంత చక్కని అన్నమయ్య గీతాన్ని అలా వక్రంగా ఎందుకు పాడిందో శ్రావణ భార్గవి... ఆమెకి మంచి చెప్పేవారే లేరా
Sailaja Garu amtha bagapadaro greatkada❤❤
శైలజమ్మ ఈ పాట పాడుతుంటే ఎంత తన్మయత్వం పొందుతున్నామంటే చెప్పలేను
బ్రాహ్మణ్యాని కి పెట్టింది పేరు శైలజ గారు. పది కాలాల పాటు శాస్త్రీయ సంగీతాన్ని కని పెట్టుకుని కాపాడండి
The right way to sing!! Slow, sweet and soulful. Trust other singers will learn from this soft n correct singing.
చాలా చక్కగా పాడారు. పాటకు గాత్రం ముఖ్యం అని నిరూపించారు. 👍🏽👏🏾👌🏾
nice and melodious kharaharapriyam. . Mrudanga talam was superb.
ఒకపరి కొకపరి కొయ్యరమై మొకమున కళలెల్ల మొలసినట్లుండె
జగదేక పతిమేన చల్లిన కర్పూర ధూళి -
జిగిగొని నలువంక చిందగాను మొగి చంద్రముఖి నురమున నిలిపె గాను -
పొగరు వెన్నెల దిగిపోసినట్లుండె పొరిమెరుగు చెక్కుల పూసిన తట్టు పునుగు -
కరిగి యిరుదెసల కారగాను కరిగమన విభుడు గనుక మోహ మదము -
తొరిగి సామజ సిరి తొలకి నట్లుండెనెరయ శ్రీవేంకటేశు మేన సింగారముగాను -
తరచైన సొమ్ములు ధరియించగా మెఱుగు బోడీ అలమేలు మంగయు తాను -
మెఱుపు మేఘము గూడి మెఱసినట్టుండె
🙏🌸🙏💐🙏🌻
🙏🌸🙏
Sri Annamayya "s krithi a notable. one Sailaja"s rendering is good with her dulcet voice
ఈ పాట ఎప్పుడు వినాయక లేదు శైలజ గారూ అద్భుతం గా పాడారు ధన్యవాదములు అని 🙏🙏🙏🙏💐💐💐🙏🙏🙏
వివాదం వల్ల ఎంత మంది ఈ పాటను వుంటున్నారు
A voice... unique ...clear....one of Best !
🙏🌹Shailajamma 👌😍 Chala baaga alapincharu 🙏🌹Meeku Shathakoti vandanalu 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
Adbutam ga paadaaru Sailaja garu .
Song vintu unnata sepu padmavathi ammavaru gurtoccharu 🙏
శైలజ గారూ! చాలా బాగా పాడారు అమ్మా !🙏🏻
Sailaja garu, keerthanani chakkaga present chesaru. 🙏👌🙏
That’s how to sing this song
Excellent performance
No substitute 🙏🏻
గాయని శైలజ గారి కి ధన్యవాదాలు
She is in no way inferior singer than SPB. She is equally talented like her brother..💐👏👏👏👍🕉🕉
అద్భుతమైన కీర్తన, అద్భుతమైన గానం.
ఎంత హుందాగా ఎంత చక్కగా పాడారు
అద్భుతంగా పాడారు
అమృత గానం...అద్భుతంగా ఉందమ్మా..
Balasubramanyam gari sister ayinaduku meeku purvajanma sukruthame Sailaja garu voice super vinasompuga vundi
🙏💐👏👏👌👌👍👍💐🙏
సుందరం 👌సుమధురం 👏 సుమనోహరం
Smt. SRAVANI BHARGAVI GARU, Pls follow Smt.Sailaja garu in future and respect sankeertanas of Sri Annamayya Swamy. No doubt, u r a good singer..
🙏🙏🙏Om Namo Venkateshaya Namah 🙏🙏🙏
Wow entha Baga padaroo chevilo amrutham posinatlu.full positive vibrations
Entho pavitramaina paata chaala baga paadaru amma
SOS garu.awrsome singing n voice.just scene before eyes.om namo venkatesa ya.
శైలజమ్మ చాలాచాలా బాగా పాడారు
అద్భుతంగా పాడారు శైలజ గారు.
చాలా బాగా పాడినావు.
Dk పట్టమ్మాళ్ పాడిన "ఎప్పడి పాడినరో అడిఏనప్పడి పాడనా" గుర్తుకొచ్చింది.
మీరు ఆలపించిన ఈ గాత్రం విని అన్నమయ్య పులకించిపోతాడు తల్లి 🙏🏻
chaala baaga padaaru Shailaja.bless you
Excellent amma, namo venkatesa 🙏🙏🙏🙏🙏
sri lalitha kudaa chaala paddatigaa, beautiful ga vuntundi. manchi paatalato tana chanel inkaa chudalanipisthundi
sailaja
you sang very well. Beautiful voice. keep singing Annamayya songs and make an album
from Australia
మీ గొంతు లో మధురిమ వినసొంపుగా ఉంది.
శైలజ అమ్మ చాలా బాగా పాడారు👏🙏
Bestsinger
ఎంత ఒయ్యారం గా పాడారమ్మ.
అద్భుతంగా ఉంది
Beautiful presentation . Thank you
🙏🙏🙏🙏🙏అద్భుతం అమ్మ
Excellent voice and very happy to hear.
Super Medamu
శైలజమ్మా కళ్లమ్మట నీళ్ళు వచ్చాయి.
ఓం నమో వేంకటేశాయ!
🙏🙏🙏 Amma shailajamma garu chala chakkaga padaru......
Extraordinary singing.
How beautifully presented,
❤️❤️❤️❤️❤️🎉🙏👍 all excellent 3 Om Shanti divine soul veryvery very nice very very very good vibrations thank you very much all the best singr sp sailaja mother all the best almost very good songs thank you very nice ❤️🎉🙏👍
Amma chala chala chala baga padaramma
Nice singing🙏🙏🙏
For this song, I am become a slave of Lord Narayana
adbhutham.... madhuryam...
Simply superb 👌.
Not sure why she is not singing in movies recently. What a voice. 🙏
As we all know nowadays songs are meaning less and everyone is becoming singers even without knowledge .
E rachana pedha thirumala charya garu rachichinavie. Eyana annamayya gari son. 🙏🙏🙏🙏
Who came here after sravana bhargavi issue
Amazing sung mam 🙏🙏
మీగానంలోఈపాటవినటం నిజంగామాఅదృష్టం మా పుణ్యఫలం
అద్భుతం
Chala Baga padinaaru .
Excellent 👏👏👏
Who is here after sravan bhargavi's post...? 😀
Bhakti ki nidarshanam
Excellent excellent singing
After shravana bhargavi controversy🙋🏻♀️
Who watched after shravan bargavi video song
GREAT
Super Amma
Very good sung by sister sailamma God bless you.
Govinda Govinda Govinda Govinda
Very nice song sung by sailaja amma
exlent
Shabash shailaja papa god bless you
Super amma 🙏😍❤👌👍
Supersinging