దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠమైన ఉన్నతమైన నామములో అందరికీ వందనాలు ఈ దిన వాగ్దానము మన అందరి జీవితములో నెరవేరాలని ప్రార్ధిస్తున్నాను తండ్రీ ఆమేన్. మా ఆశ్రయదుర్గమైన దేవా నీ నామమునకు వేలాది స్తుతి వందనాలు స్తోత్రము ఆమేన్.
Praise the lord Annaiah.... ఈరోజు దేవుని వాగ్దానం నాతోనే దేవుడు మాటలాడినట్టు ఉంది... నిజంగా నేను చాలా పెద్ద సమస్య లో పడి ఉన్నాను.... నేను నా ప్రమేయం ఏమి లేకపోయినా నన్ను భాద్యురాలి చేసి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు... దయచేసి నాకోసం ప్రేయర్ చేయండి అన్నయ్య 🙏🙏
Praise the lord jesus thandiri deva namina vala cheytulo nenu finacial ga chala mosapoyanu thandiri jeevitham lo prasanthaga lenu narkam la vunatu vundi thandiri deva ipudu naku nvey sahayam cheyali na jeevithani marchey deva ninu nami veydukoni chunna thandiri
👃👃👃 యేసయ్య నామంలో అందరికి శుభం❤మాదేవా మేమంతా నీరు కట్టినతోటవలె ఉండునట్లు దీవించి తెలివిజ్ఞానమును ఇచ్చి నీ ఆత్మ దీపంతో మమ్ము వెలిగించు మాప్రియ యేసు నీకే మహిమ❤హ లేలూయ❤ ఆమెన్ ఆమెన్ ఆమెన్❤👃👃👃👃👃👃👃👃👃👃👃👃
Praise the lord brother 🙏 విచ్ఛిన్నం అయిన మా బంధాలను బలపరచండి తండ్రి,,, రహస్యంగా నా శత్రువులు వేసే వల నుండి నన్ను తప్పించండి ప్రభువా,,, నీవే నా ఆశ్రయ దుర్గము తండ్రి,,, నీ పాదాల చెంతకు వచ్చాను నన్నుతప్పించి కాపాడండి తండ్రి,,,, న పిల్లలు చదువుల కోసం ప్రార్ధించండి అయ్యగారు
Praise the lord brother, Michael job, Shiny job, Naicy study, Beulah gulf visa, appulu teeruntlu, Rajamundry lo ravalachina land koraku prayer cheyandi.
Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing thank you Lord Jesus Christ for hearing and helping your child according to your will thank you Lord Jesus Christ for every thing Amen
అయ్య గారికి నా వందనాలు నా పేరు వీణ నా భర్త పేరు రోజా రత్నం మా కుటుంబం అంతయు దేవుని సన్నిధిలో ఎదగాలని ప్రార్థన చేయండి అప్పు లు తీరు లాగున ప్రార్థన చేయండి నూతన గృహము కట్టుకోవాలని ప్రార్థించండి ఆరోగ్యం కోసం దయచేసి ప్రార్థన చేయండి
✝️Amen Praise God Hallelujah🙇♂️ ✝️ *నా తండ్రి,నా దేవా మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే గొప్ప దేవాది దేవుడవు*, మేము ఏ యోగ్యతలేని అభాగ్యులము, అయినా మీకు మొఱ్ఱపెట్టగా మా ప్రార్థనలకు జవాబు ఇస్తున్నారు.మీ ముందు మేము *మొఖరించి,మా శిరస్సు వంచి* హృదయపూర్వకంగా మీకే, *మీ నామమునకే వేలాది వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు* చెల్లెస్తున్నాము *పరమాతండ్రి* ఆమెన్ హల్లెలూయా 🙇♂️🙇♂️🙇♂️🛐
Praise the Lord brother ma sister name uha govt. Ment job kosam prayer cheyandi brother 23 ki exam vundi brother ma family kosam prayer cheyandi brother
దేవాది దేవునికే మహిమ ప్రభావములు చెల్లును గాక దేవా ఈదిన వాగ్దానం మా కుటుంబంలో ప్రతి కుటుంబంలో పరిశుద్ధ దేవుని యేసయ్య నామములో నెరవేరును గాక ఆమెన్ హల్లెలూయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ౠ
Praise the lord good morning father అయ్య ఈ కార్యక్రమం నడిపిస్తున్నా అయ్య గారిని దీవించి కాపాడు తండ్రి అయ్య నాకూ నా కొడుకు బిడ్డల అందరికీ మంచి ఆరోగ్యం దయ చేసి దీవించి కాపాడు తండ్రి అయ్య yesayya మీకే వేలాది Vandanaalu తండ్రి
యేసు క్రీస్తు నామమున వందనాలు బ్రదర్ నేను పక్షవాతము తో మా అమ్మ మోకాళ్లు నొప్పులు తో బాధ పడుతున్నాము ప్రార్ధన చేయమని వేడుకొనుచున్నాను ✝️🛐🙏🙏🙏🙏🙏🙏ఆమెన్ 👏👏👏👏👏👏
Praise the lord brother and sister please pray for my spiritual life in God and about my childrens studies and their future and health please pray for my govt job and about my health 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you Jesus 🙌 Psalm 31:4 🙌 Amen... Hallelujah 🙌 Praise the lord annayya 🙏 Thank you so much annayya 🙏 May God bless you have a blessed Friday annayya 🥰🥰🥰 Yesayya please nannu vidipinchandi prabuva please Yesayya 😭😭😭😭😭🙏🙏🙏🙏 Amen Amen Amen 🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్🙏 దేవాది దేవుడైన మన యేసు క్రీస్తు పరిశుద్ధ శ్రేష్టమైన నామములో అందరికీ వందనములు 15/11/24. నేటి వాగ్దాన సందేశం మన కుటుంబాలలో నెరవేరును గాక ఏ జయచంద్ర నంద్యాల టౌన్
Amen❤ ఈ వాగ్దానం మా కుటుంబంలో మరియు అందరి కుటుంబం లో నెరవేరును గాక ఆమెన్ ❤ praise the lord to pastor garu maa కుటుంబం గురించి ప్రార్థన చేయండి ఆమెన్ ❤ మా ఇంట్లో శోధనలు వున్నాయి మా అమ్మ గారికి మానసిక స్థితి అస్సలు బాగుండటం లేదు అమ్మ హెల్త్ గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆమెన్ ❤ నాలో చెడు అలవాట్లు చెడు ఆలోచనలు ఉన్నాయి అవన్నీ కూడ ఈ రోజే ఇప్పుడే తొలగిపోవును గాక ఆమెన్ ❤ ఈ రోజు నేను అనుకున్న ప్రతి పని జరిగేలా ప్రార్థన చేయండి ఆమెన్ ❤ ఈ నెల అంతా నాకు తోడుగా ఉండి నేను అనుకున్న ప్రతి పని జరిగేలా ప్రార్థన చేయండి ఆమెన్ ❤ praise the lord to all Jesus bless you amen amen amen ❤❤❤
ప్రభువా యేసుక్రీస్తు పరిశుద్ద నామమలో మి అందరికి వందనలు నన్ను ఆశ్రయ durragamu ఉన్నవు దేవా నన్ను బల పరచుము స్వస్తత విడుదల దయ చేయమని వేడుకుంటూ నము తండ్రి 🙏🙏🙏🙏
Praise the lord 🙏 మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో అందరికీ వందనాలు. దేవాది దేవుడు ఈ రోజు15-11-2024 వాగ్ధానం మన అందరి కుటుంబాలలో నెర వేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్.మా కుటుంబం గురించి మరియు మా అమ్మ కోసం ప్రేయర్ చేయండి అయ్యగారు వందనాలు అయ్యగారు.
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🛐🛐✝️✝️🙏🙏
Praise the lord praise the lord praise the lord యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలు వందనాలు వందనాలు ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
Amen yesayya 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Good morning pastor Garu God bless you 😊
PRAISE THE LORD BROTHER
Vikyath job lo thoduga vundadi prabhuva
నాకు డబ్బులు అవసరం సమకూరుమనీ పార్థన చేయమని కోరుకుంటూనము త్రడి 🙏ఆమెన్ ఆమేన్
Amen 🙌🙏🙏❤❤ Glory to God 🙌🙌🙏🙏❤❤ praise the lord Anna 🙏🙏❤❤
Arunsoujanyalaku ManchiArogyam ManchiBavishyath ManchiGarbaPalamKalagalani Prayercheyandi Pastergaru Amen Amen Amen Amen Amen Amen
Morning sir 🌄🎉❤ Santhi Raju ⭐ 3
PRAISE the LORD🙏ayyagaru
Thank you JESUS🙏AMEN
Please PRAYER my Family 🙏🙏🙏🙏🙏🙏🙏
Amen 🙏
Praise the Lord HalleluYah Shalom ❤👏
Liver lo koncham problem undhi prayer cheyyandi sister garu
Praise the lord pastor garu please pray for me my health and family
దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠమైన ఉన్నతమైన నామములో అందరికీ వందనాలు ఈ దిన వాగ్దానము మన అందరి జీవితములో నెరవేరాలని ప్రార్ధిస్తున్నాను తండ్రీ ఆమేన్. మా ఆశ్రయదుర్గమైన దేవా నీ నామమునకు వేలాది స్తుతి వందనాలు స్తోత్రము ఆమేన్.
Naku job ravalani prayer cheyyandi
Peda kumarte rasna ku rendava kumarte Mary ki dabal bedroom illaa koraku prardhanacheyandi amen
Praise the lord Annaiah....
ఈరోజు దేవుని వాగ్దానం నాతోనే దేవుడు మాటలాడినట్టు ఉంది... నిజంగా నేను చాలా పెద్ద సమస్య లో పడి ఉన్నాను.... నేను నా ప్రమేయం ఏమి లేకపోయినా నన్ను భాద్యురాలి చేసి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు... దయచేసి నాకోసం ప్రేయర్ చేయండి అన్నయ్య 🙏🙏
Praise the lord brother 🙏🙏🙏🙏🙏
Praise The Lord Brother 🙏Amen 🙏🙏
Praise the Lord brother memu gruhamu cuttukovadaniki devuni shahyamu cavali pray chyyandi brother 🙏🙏
Bolleddu Rajitha prayer for my family praise members pray chechiye marriage 🙏 pray for me akka brother
వందనాలు బ్రదర్ నాకు నా కుటుంబానికి శాంతి సమాధానం ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేయగలరు అని కోరుతున్నాను బ్రదర్ వందనాలు 🙏🙏🙏🙏🙏
MAA family financial ga chala ebbandullo vunnamu annaya prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🛐🛐🛐🏘️🏘️
Soujanyaku Karthiku Yashwanthlaku ManchiArogyam ManchiBavishyath ManchiVudyogaAvakashalu Kalagalani Prayercheyandi Pastergaru Amen Amen Amen Amen Amen Amen
మన దేవుడు లోక రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు.🙏🙏🙏
Praise the lord jesus thandiri deva namina vala cheytulo nenu finacial ga chala mosapoyanu thandiri jeevitham lo prasanthaga lenu narkam la vunatu vundi thandiri deva ipudu naku nvey sahayam cheyali na jeevithani marchey deva ninu nami veydukoni chunna thandiri
God bless you Annay sister garu good morning ma kutubamu coraku prayer chayadi Rakeshna podali ma kids coraku prayer chayadi
👃👃👃 యేసయ్య నామంలో అందరికి శుభం❤మాదేవా మేమంతా నీరు కట్టినతోటవలె ఉండునట్లు దీవించి తెలివిజ్ఞానమును ఇచ్చి నీ ఆత్మ దీపంతో మమ్ము వెలిగించు మాప్రియ యేసు నీకే మహిమ❤హ లేలూయ❤ ఆమెన్ ఆమెన్ ఆమెన్❤👃👃👃👃👃👃👃👃👃👃👃👃
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ స్తోత్రం స్తోత్రం ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
వందనాలు 🙏🙏🙏sir మా కుటుంబంలో వలలు వేస్తున్నారు ప్రార్ధన చేయండి sir 🙏🙏🙏
నా ప్రభువే నాకు ఆధారం ఆమెన్ ఆమెన్ దేవుడు ఇంకా బలంగా వాడుకోవాలి జాన్ వెస్లీ అన్న గారిని
🙏 Praise ✝️ the ✝️ lord 🙏 annaya ✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
Praise the Lord Brother 🙏🙏🙏 Good morning Brother 💐 💐 💐 Glory to God Brother 🙌 🙌 🙌 Pray for My family Brother 🙏 🙏 🙏 🙏 🙏
యేసు క్రీస్తు నామములో అందరికీ వందనములు నాకు మంచి ఆరోగ్యం క్లాసెస్ మంచిగా అర్థమయ్యేలా దేవుని జ్ఞానం దేవుని మార్గములో నడిచేలా ప్రేయర్ చెయ్యండి ఆమెన్ 🙏
Praise the Lord annaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord brother nenu dsc ki prepare avuthunna annayya please prayer cheyyandi 🙏
ప్రైస్ ది లార్డ్ ఈరోజు వాగ్దానం అంతర జీవితాలు నెరవేర్చును గాక ఆమెన్
praise the lord annaya prayer for my family 🙏 🎉❤🎉🙏❤🎉🙏❤🎉🙏🎉🙏🎉🙏🎉🙏🎉🙏🎉🙏❤🎉❤🎉🙏🙏🙏🙏
Praise the Lord GresammaloVunna SaithanShodhanalanundi Vidudalacheyandi ManchiArogayam Prasadinchela Prayercheyandi Pastergaru Amen Amen Amen Amen Amen Amen
Amen 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
Praise Jesus for this blessed and beautiful day. Amen and Amen 🎉❤❤❤🎉
Praias tha lord Jesus amen amen ❤
Praise the lord brother 🙏
విచ్ఛిన్నం అయిన మా బంధాలను బలపరచండి తండ్రి,,, రహస్యంగా నా శత్రువులు వేసే వల నుండి నన్ను తప్పించండి ప్రభువా,,, నీవే నా ఆశ్రయ దుర్గము తండ్రి,,, నీ పాదాల చెంతకు వచ్చాను నన్నుతప్పించి కాపాడండి తండ్రి,,,, న పిల్లలు చదువుల కోసం ప్రార్ధించండి అయ్యగారు
Praise the lord brother, Michael job, Shiny job, Naicy study, Beulah gulf visa, appulu teeruntlu, Rajamundry lo ravalachina land koraku prayer cheyandi.
MAA vaari job Inka 5 years konasagela prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🙏🛐🙏🙏🙏
Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing thank you Lord Jesus Christ for hearing and helping your child according to your will thank you Lord Jesus Christ for every thing Amen
Praise the lord AYYAGARU my financial problems prayer cheyandi AYYAGARU please Amen Amen Amen🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Yesayya ma akka Durga Bava Swami Naidu gari santanam aarogyam vishayamlo sahayam cheyandi prabuva please Yesayya 😭😭😭🙏🙏🙏
అయ్యగారికి నా వందనాలు
దేవాది దేవుడు ఈరోజు వాగ్దానం15/11/24 మనందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 👏👏👏
అయ్య గారికి నా వందనాలు నా పేరు వీణ నా భర్త పేరు రోజా రత్నం మా కుటుంబం అంతయు దేవుని సన్నిధిలో ఎదగాలని ప్రార్థన చేయండి అప్పు లు తీరు లాగున ప్రార్థన చేయండి నూతన గృహము కట్టుకోవాలని ప్రార్థించండి ఆరోగ్యం కోసం దయచేసి ప్రార్థన చేయండి
✝️Amen Praise God Hallelujah🙇♂️
✝️ *నా తండ్రి,నా దేవా మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే గొప్ప దేవాది దేవుడవు*, మేము ఏ యోగ్యతలేని అభాగ్యులము, అయినా మీకు మొఱ్ఱపెట్టగా మా ప్రార్థనలకు జవాబు ఇస్తున్నారు.మీ ముందు మేము *మొఖరించి,మా శిరస్సు వంచి* హృదయపూర్వకంగా మీకే, *మీ నామమునకే వేలాది వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు* చెల్లెస్తున్నాము *పరమాతండ్రి* ఆమెన్ హల్లెలూయా 🙇♂️🙇♂️🙇♂️🛐
Praise the lord Anna 🙏 please pray for my family Anna 🙏🙏🙏🙏🙏
PRAISE THE LORD 🙏 MAMMY DADDY nenu nadavalenu asalaku accident aedhi ae 3 years avuthudhi nakosa pradhana cheyadi nenu nadavalni dhivichadi 🥺 PLEASE PLEASE 🥺⛪MAMMY DADDY 🙇🙇🙇✝️✝️✝️ 🙏🙏🙏😭😭😭😭
Praise the Lord brother ma sister name uha govt. Ment job kosam prayer cheyandi brother 23 ki exam vundi brother ma family kosam prayer cheyandi brother
Praise the lord ayyagaru Esther family kakinada pray for my family 🙏🙏🙏🙏🙏🛐
ఆమెన్ దేవునికిమహిమకలుగునుగాక🙏🏼🙏🏼అయ్యగారికివందనలు🙏🏼🙏🏼దేవా నాబిడ్డలుకు దేవుడు ఆశ్రయదుర్గము ఉండును ఎల్లప్పుడు తోడ్తెయుదునుగాక ఆమెన్ దేవా చిన్నపాపకు చుట్టు దేవునికృప అగ్నికంచెకాపుదల ఎల్లప్పుడు తోడ్తెయుదునుగాక ఆమెన్ తండ్రి నాకుటుంబ నిశ్చయముగా సియోనులో నుండి ఆశీర్వదించి దివించునుగాక ఆమెన్🙏🏻🙏🏻🙏🏻🛐🛐🛐రేపు చిన్నపాపది పుట్టినరోజు అయ్యగారు ప్రార్థన చేయ్యండి ఆమెన్🙏🏻🙏🏻🙏🏻
MAA vaari health kosam prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🛐🛐🛐🏘️🏘️
Amen praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
Praise the lord brother good morning sir e
Vandanalu ayyagaru praise the lord amen amen amen 🛐🛐🛐🛐🛐🛐🛐💐
Praise the lord
నా ఆర్థిక సమస్యలను తీర్చండి యేసయ్య నేను ఎంతో మనో వేదనతో బాధపడుతున్నాన్నయ్య😢😢 దేవుడు నా జీవితంలో అద్భుత కార్యం జరిగేలా సహాయం చెయ్యండి అయ్యా
Pata savancharam lo vunna appulu tiri newtana sacharam lo melukalaguna preyar cheyandi Anna 🙏🙏🙏🙏
Thank you Jesus praise you Jesus amen hallelujah 🙏
Yesaya nannu kshaminchandi thandri na prathi papamu nudi nannu vimochinchandi dhayachesi nannu kshaminchandi thandri plss yesaya 😭🙏🙏🙏🙏🙏🙏🙏
ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ స్తోత్రము యేసయ్యా నీకే ఘనత మహిమ కలుగును గాక వందనాలు అన్నయ్యా 🙏
వందనాలు అన్నయ్య గారు 💐🙏🤲🙏ఈ రోజు దేవుని వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేరాలని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాను 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🤲🤲🤲
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏ఇ రోజు వాగ్దానం మన అందరి జీవితాలలో నెరవేరునుగాక ఆమెన్ 🙏🙏🙏
Praise the lord brother please pray for my family 🙏
మన ప్రభువు ప్రియ లోక రక్షకుడు ఈ రోజు వాగ్దానము మన అందరి జీవితాలలో దేవాదిదేవుడు నేరవేర్చును గాక ఆమెన్ 🙏🙏🙏
Amen praise the lord 🙏🏻🙏🏻🙏🏻❤❤🙏🙏🤲🤲🧕🏻🧕🏻
Ameen my jesus ✝️🛐🙏
Ma jevitham devini chethaanusarm nadavalani korukuntunnam
దేవాది దేవునికే మహిమ ప్రభావములు చెల్లును గాక దేవా ఈదిన వాగ్దానం మా కుటుంబంలో ప్రతి కుటుంబంలో పరిశుద్ధ దేవుని యేసయ్య నామములో నెరవేరును గాక ఆమెన్ హల్లెలూయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ౠ
🛐✝️🙏 praise the lord 🙏🙏🙏 praise the lord🙏 kindly 🙏 prayer 🙏 for 🙏 my 🙏 doughter 🙏 MALAVYA 🙏 marriage 🙏 brother 🙏🙏
Praise the lord good morning father అయ్య ఈ కార్యక్రమం నడిపిస్తున్నా అయ్య గారిని దీవించి కాపాడు తండ్రి అయ్య నాకూ నా కొడుకు బిడ్డల అందరికీ మంచి ఆరోగ్యం దయ చేసి దీవించి కాపాడు తండ్రి అయ్య yesayya మీకే వేలాది Vandanaalu తండ్రి
Deva please save akka life and give me sa biology government Job yesayya amen
ఆమెన్ ఆమెన్ ఆమేన్ ప్రభువును స్తుతించండి ఆమేన్ ఆమేన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
రాజులకు రాజును ప్రభువులకు ప్రభువైన ఏసుక్రీస్తు ప్రభుల వారికే సమస్త మహిమ ఘనతలు కలుగునుగాక ఆమెన్ వందనాలు అయ్యగారు
Good morning sir praise the Lord faster garu amen 🙏 sir fincal ga ebandhi paduthunamu sir please prayer for me sir 🙏
Amen 🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️💐💐💐💐💐💐 praise the lord
యేసు క్రీస్తు నామమున వందనాలు బ్రదర్ నేను పక్షవాతము తో మా అమ్మ మోకాళ్లు నొప్పులు తో బాధ పడుతున్నాము ప్రార్ధన చేయమని వేడుకొనుచున్నాను ✝️🛐🙏🙏🙏🙏🙏🙏ఆమెన్ 👏👏👏👏👏👏
Aman PRAISE the lord God bless you sir ✊✊✊✊
Sony soujanya aarogyam Kosam chduuala kosam prardanacheiyagalaru ayyagarikivadanalu 🎉🎉🎉🎉🎉🎉
Praise the lord brother and sister please pray for my spiritual life in God and about my childrens studies and their future and health please pray for my govt job and about my health 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Yesayya na vivaham mi chitta prakaram jaragadaniki sahayam cheyandi prabuva please Yesayya 😭😭😭🙏🙏🙏
🙏అమేన్ కుటుంబము రక్షణ కొరకు హర్షవర్దన్ జాబు కొరకు నమ్మి మోసపోనము ఆర్థికంగా అభివృద్ధి కొరకు సుమలత ఆరోగ్యము కొరకు ప్లేస్ ప్రియర్ బ్రదర్🙏
Thank you Jesus 🙌 Psalm 31:4 🙌 Amen... Hallelujah 🙌 Praise the lord annayya 🙏 Thank you so much annayya 🙏 May God bless you have a blessed Friday annayya 🥰🥰🥰 Yesayya please nannu vidipinchandi prabuva please Yesayya 😭😭😭😭😭🙏🙏🙏🙏 Amen Amen Amen 🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్🙏
దేవాది దేవుడైన మన యేసు క్రీస్తు పరిశుద్ధ శ్రేష్టమైన నామములో అందరికీ వందనములు 15/11/24. నేటి వాగ్దాన సందేశం మన కుటుంబాలలో నెరవేరును గాక
ఏ జయచంద్ర నంద్యాల టౌన్
Praise the lord 🙌 brother.ma.babu.job.kosam.ma.china.babu.chaduvu.kosam.preyar.brothar🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🤲🤲🤲🤲🤲
Praise the lord brother and sister 🙏🙏🙏🙌🙌🙌🛐✝️♥️
నాప్రాలోక తారీడ్రి స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭👏👏👏👏✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️😂✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️స్వామి స్వామి స్వామి
Amen❤ ఈ వాగ్దానం మా కుటుంబంలో మరియు అందరి కుటుంబం లో నెరవేరును గాక ఆమెన్ ❤ praise the lord to pastor garu maa కుటుంబం గురించి ప్రార్థన చేయండి ఆమెన్ ❤ మా ఇంట్లో శోధనలు వున్నాయి మా అమ్మ గారికి మానసిక స్థితి అస్సలు బాగుండటం లేదు అమ్మ హెల్త్ గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆమెన్ ❤ నాలో చెడు అలవాట్లు చెడు ఆలోచనలు ఉన్నాయి అవన్నీ కూడ ఈ రోజే ఇప్పుడే తొలగిపోవును గాక ఆమెన్ ❤ ఈ రోజు నేను అనుకున్న ప్రతి పని జరిగేలా ప్రార్థన చేయండి ఆమెన్ ❤ ఈ నెల అంతా నాకు తోడుగా ఉండి నేను అనుకున్న ప్రతి పని జరిగేలా ప్రార్థన చేయండి ఆమెన్ ❤ praise the lord to all Jesus bless you amen amen amen ❤❤❤
ప్రభువా యేసుక్రీస్తు పరిశుద్ద నామమలో మి అందరికి వందనలు నన్ను ఆశ్రయ durragamu ఉన్నవు దేవా నన్ను బల పరచుము స్వస్తత విడుదల దయ చేయమని వేడుకుంటూ నము తండ్రి 🙏🙏🙏🙏
Amen amen hallelujah praise the lord amen 🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻I have received this promise in Jesus Christ name amen 🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the lord 🙏 మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో అందరికీ వందనాలు. దేవాది దేవుడు ఈ రోజు15-11-2024 వాగ్ధానం మన అందరి కుటుంబాలలో నెర వేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్.మా కుటుంబం గురించి మరియు మా అమ్మ కోసం ప్రేయర్ చేయండి అయ్యగారు వందనాలు అయ్యగారు.
Na eddaru pillalu gurunchi ,devunilo edugulaguna prayer cheyyandi pls
Praise the lord Amen pastor ayya 🙏🙏 please prayer for my family ayya 🛐🛐✝️✝️🙌🙌🎊🎊 thank you Jesus amen amen 🙏🙏❤️❤️
Umapathi ki good health evvandi prabhuva
Praize the lord
అయ్యగారికి నా వందనాలు
ఈ రోజు వాగ్దానం మా అందరి జెవితాలలో నెరవేరును గాక
ఆమెన్ ఆమెన్ ఆమెన్,🙏🏻🙏🏻🙏🏻