వాలంటీర్ల వ్వవస్థపై హైకోర్టు ఆగ్రహం | High Court Serious | Volunteers

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2024

КОМЕНТАРІ • 253

  • @arjunmosya2648
    @arjunmosya2648 Рік тому +39

    కోర్టు ప్రశ్నలు బాగానే వేసింది దీనికి ప్రభుత్వం స్పందించి పరిశీలించి వాలంటీర్స్ కి పర్మినెంట్ చేయాలని ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు కోరుతున్నారు

  • @rgv1192
    @rgv1192 Рік тому +87

    హైకోర్టు చాలా బాగా చెప్పింది. అవును వాలంటీర్స్ ని రెగ్యులైజేషన్ చేయకుండా ఇలాంటివి చేస్తే గవర్నమెంట్ ఎంప్లాయి అందరిని అవమానించినట్టు అవుతుంది కదా అలాంటప్పుడు వాలంటీర్స్ అందరికి ఓకే ఎక్సమ్ కానీ కనెక్ట్ చేసి వారి క్వాలిపీకేషన్ చూసుకొని ఎక్సపిరెన్స్ చూసి రెగ్యులర్ చేయండి దానిదేముంది. అప్పుడు ఎవ్వరు వెతిరేకించారు కదా......

    • @pasupuletibalaji5400
      @pasupuletibalaji5400 Рік тому +6

      Avi party padhavalu......ela istaru exam pettakunda

    • @Aruna.K153
      @Aruna.K153 Рік тому +2

      Yes idi Wright nenu kuda volunteer aaa

    • @Aruna.K153
      @Aruna.K153 Рік тому +1

      Interview chesaru. Kani exam kuda cunduct chesi interview kuda chesi appudu qualifie chesi selary penchitee bagundundi inka work kuda inka ammyna add chesina paravaledhu sir...,🙏🙏🙏

    • @Commonman4you
      @Commonman4you Рік тому +4

      @@Aruna.K153 adukkathinu poi

    • @santosha4981
      @santosha4981 Рік тому +10

      Government jobs కోసం కష్టపడి చదివిన వాళ్లు నష్ట పోతారు

  • @rkvnraju5788
    @rkvnraju5788 Рік тому +3

    ఇప్పటికె ఆలస్యం అయ్యింది. దీన్ని గురించి ఏదో ఒక నిర్ణయం *హైకోర్టు* తీసుకోవాలని కోరుకుంటున్నాను.

  • @battumohanrao4213
    @battumohanrao4213 Рік тому +30

    I also question how contract employees are responsible in government services, they may also have to be sent out from government services,for all vacancies conduct written examination through APPSC.give them postings.

  • @challajanardhanarao6862
    @challajanardhanarao6862 Рік тому +26

    హైకోర్టు చెప్పింది చాలామందికి అర్థంకాలేదు,ప్రభుత్వ విధానాలను అమలు చేసేది ప్రభుత్వ ఉద్యోగులు ,కానీ వాలంటీర్స్ ప్రైవేట్ వ్యక్తులు, ఎలా అమలు చేస్తారు అని ప్రశ్నించింది.

    • @enjoy5428
      @enjoy5428 Рік тому

      Media misleading information

    • @basavarajus4982
      @basavarajus4982 Рік тому +1

      వాలంటరీలు ద్వారా ఇంటికి వెళ్లి ఫించన్ కానీ ,ఫీవర్ సర్వే కానీ, ఈ క్రాప్ కానీ చెబుతూ పోతే చాలా ఉన్నాయి ఆదే ప్రభుత్వ ఉద్యోగి అయితే ఒక ఆఫీసు వద్ద ఉండి పనులు చేయాలంటారు ఇలాంటి సమస్యలు సాధారణ ప్రజలకు మాత్రమే తెలుసు, ప్రజాసమస్యలపై అవగాహనలేని వ్యక్తులు కోర్టులలో అనవసరంగా పిటిషన్ లు వేసేవారికి గానీ, హై అఫిషియల్ ఉద్యోగాలు చేసే వారికి గానీ, రాజకీయం చేసే వారికి గానీ, సమస్యలు తెలియకుండా పెరిగిన వారికి గానీ కోర్టు తీర్పు రుచికరంగా ఉంటుంది నిరుద్యోగ భృతి పేరు తో ప్రజా ధనం వృధా చేయడం కంటే యువతకు కొంత పని కల్పించి గౌరవ వేతనం ఇవ్వడం తప్పు కాదు ఇంకా కొంత గౌరవ వేతనం పెంచాలని డిమాండ్ చేయడం తప్పు కాదు రెవిన్యూ ఉద్యోగులుకు పనులు లేవనడం సరికాదు ఎంతో మంది అమాయక ప్రజలు రెవిన్యూ కార్యాలయాలు చుట్టూ తిరుగుతూ లంచాలు ఇస్తూ ప్రతి రోజూ ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొడుతూ వృథా ఖర్చులు చేసుకుంటూ ఉన్నారు ఆఫీసు దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తి సమస్య అదే రోజు పరిష్కారం చేసి పంపియ్యమని కోర్టు తీర్పు ఇస్తే బాగుంటుంది ఇలాంటి పిటిషన్ దాఖలు చేసే మగాళ్ళు ఎవరూ లేరు ఎంత సేపు జగన్, చంద్రబాబు, పవన్ ఇలా చెత్త రాజకీయాలు చేయడం మినహా మంచి పనులు మానేశారు మనం ప్రభుత్వాలు చేసే పనులు గురించి ఆలోచన చేయాలి మనకు జగన్, చంద్రబాబు, పవన్, మోడీ, రాహుల్ ఇలా వ్యక్తులు కాదు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఎవరినో ఒకరిని ఎన్నుకున్నారు వారితో పని చేయించుకోవాలి కానీ 24*7 కోర్టులతో గొడవ పడడం కాదు అలా చేస్తూ ఉంటే ప్రభుత్వం కోర్టుకు వాదనలు కు చెల్లించే ఖర్చు వారి జేబులో నుండి ఎవడు పెట్టడు ఇలా చేయడం వల్ల మన గోతి మనం తవ్వుకోవడమే గతంలో విలువలతో కూడిన రాజకీయాలు చేసే వారు ఇప్పుడు అలాంటి పరిస్థితి సీనియర్ నాయకుడు అని చెప్పుకునే చంద్ర బాబు గారికి కూడా లేకుండా పోవడం మన ఖర్మ కనుక ప్రజలు చైతన్యం చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది జై భారతమాత....

    • @RAM0418
      @RAM0418 Рік тому +1

      @@basavarajus4982 yes నువ్వు చెప్పింది కరెక్ట్ మనకి రాజారెడ్డి రాజ్యాంగ మే కావాలి 😀

    • @basavarajus4982
      @basavarajus4982 Рік тому

      @@RAM0418 నేను రాజకీయ నాయకుడు కాదు మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి నాకు రాజారెడ్డి రాజ్యాంగం నీకు చంద్రబాబు రాజ్యాంగం అని రాయలేదు సార్ చెత్త రాజకీయాలు మధ్య నలిగిన కుటుంబాల ఆవేదన ఇలాంటి విషయాలు మీకు ఇబ్బంది ఉన్నట్లు అర్దమైంది ఎవరి అభిప్రాయాలు వారివి ఓకే డన్ మనం ఇంకా మారాలని మాత్రం సమాజానికి అర్దమైంది that's all bro

    • @madduripothireddy352
      @madduripothireddy352 Рік тому +1

      ​@@basavarajus4982 చాలా బాగా చెప్పారు,నిజంగా వాలంటరీ వ్యవస్థా లేకపోతే ఉద్యోగులు లంచాలకు కొధవె ఉండదు,జనాలకూ ఏ పని కావాలన్న లంచము ఇవ్వాలి,ముసలి వాళ్ళ పెన్షన్ మొత్తము ఈ ఉద్యోగులు దొబ్బే వారు.

  • @ramarao5778
    @ramarao5778 Рік тому

    High court should take in to account at low cost quality work is done by volunteers.

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 Рік тому

    Great judgement

  • @AvinashChinna
    @AvinashChinna Рік тому +29

    Prabuthva udhyogulakante valunteers better ga work chesthunnaru

    • @Syedregime
      @Syedregime Рік тому

      లబ్ధిదరులను ఫైనల్ చేసేది, చివరికి govt udyogi మాత్రమే, అల అయితే mro vro RI RDO COLLLECTOR ఎందుకు

    • @NandaNandu09
      @NandaNandu09 Рік тому +1

      Nuvvu choosochava, volunteers baa work chesthnarante aa sachivalayam staff baa coordinate ayyi cheyyistunnarani ardam

    • @ravindrareddy3524
      @ravindrareddy3524 Рік тому +1

      Volunteers spelling nerchko 1st

    • @prakashsakala9244
      @prakashsakala9244 Рік тому

      Bokka chestunnaru akrama sambhandhalu, school ki velley aadapillalni kamamtho rechipothunnaru

    • @NandaNandu09
      @NandaNandu09 Рік тому

      @@prakashsakala9244 manam vallani choosthe valle kanabadatharu, chesina choodu

  • @sivaayya7210
    @sivaayya7210 Рік тому +16

    Government ki maind blank ae untadiiiiii

    • @JK-Lets-Talk
      @JK-Lets-Talk Рік тому +4

      Supreme Count , High Court Judges are selected through nomination process. No civil services exams needed…
      🤟☝️👆☝️🤟👆☝️🤟👆☝️🤟👆☝️🤟

    • @bhaskarys83
      @bhaskarys83 Рік тому

      ​@@JK-Lets-Talk Qualificaions to become High and Supreme Court Judges.
      1) High Court Judge:
      A) has for at least ten years held a judicial office in the territory of India;
      (or)
      (b) has for at least ten years been an advocate of a High Court
      2) Supreme Court Judge:
      A) He/She should have been for at least five years a Judge of a High Court or of two or more such Courts in succession; (or)
      (B) He/She has been for at least ten years an advocate of a High Court or of two or more such courts in succession

  • @rajasekharraj1670
    @rajasekharraj1670 Рік тому +10

    అసలు govt employees ప్రజలని లెక్కచేస్తర.
    ఒక్క పని కోసం కావాలని రోజులు తరబడి తిప్పిస్తారు.
    వాలంటీర్ వ్యవస్థ వచ్చాకే ప్రజలకి అన్ని టైం కి అందుతున్నాయి..
    High court ki em telisiddi
    ప్రజలు పడే కష్టాలు

    • @Yenamala
      @Yenamala Рік тому

      Superb sir common man place lo vundi alochisthe ardamothadi laxalu jeethalu thesukone vallu one month late aithe road yekkestharu vellu kuda matladutharu.... People ki daggarundi service chesthunnaru appreciate cheyakapoina parvaledu vimarsinchavaddu nenu volunteer ni kadu bt they r great

    • @maschindra4907
      @maschindra4907 Рік тому

      Yes 100%correct anna

  • @srilakshmigampala5181
    @srilakshmigampala5181 Рік тому +2

    Avunu volunteer lekapothe sachivalayam lo pani jaragadhu volunteer kastalu evvaru gurthimcharu

  • @narraumamaheswari3717
    @narraumamaheswari3717 Рік тому +3

    Ashalu nijamga AA valanteers antha pakka recomend persons Inka vaallani kanuka perment chysthy vileges antha nashanamy prathi daaniki lancham Inka e govt schemes vachhina Anni mundhy vaala chuttalaku valla intlo vaalaki apply chysukuntaaru nijamga inthaka mundhy better

  • @syamsundarvallamshetla2021
    @syamsundarvallamshetla2021 Рік тому +2

    Valanteer system very good Korina time lo supersevalu andicharu elanti system country methamphetamine vunte baguntadi

  • @kakarlaebis9367
    @kakarlaebis9367 Рік тому +1

    Really we are proud be our jurisdictions

  • @sssubrahmanyam7954
    @sssubrahmanyam7954 Рік тому +5

    Volunteers are behaving like Extra Constitutional Authorities. Government is unable to pay monthly salaries to regular employees. How come, the Government will pay salaries to volunteers, once their services are regularity. Only World Bank can help

  • @lakshmi.l9193
    @lakshmi.l9193 Рік тому

    Super 😊😊

  • @srikanthalakunta5987
    @srikanthalakunta5987 Рік тому +7

    Volunteer work super

  • @sgeethachansheik378
    @sgeethachansheik378 Рік тому +8

    Yes volunteers ni government jobs ga cheyyali

  • @sasikumar-mj4of
    @sasikumar-mj4of Рік тому +6

    వాలంటరీ జాబ్స్ రెగ్యులిజ్ చేయాలా ఇంకా చాలా మంది ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడం ఎందుకు...

  • @sankarkumar2788
    @sankarkumar2788 Рік тому +1

    But volunteer system is working with good responsibility and friendly relations with public
    Public are getting all the services at their door steps.
    If any doubt, take public opinion

  • @k.laksmichandra759
    @k.laksmichandra759 Рік тому +20

    Please please chala mandi nirupeda varu jobs leka volunteers laga work chestunnaru varilo degree complete chesina varu chala mandi vunnaru.
    Sachivalayam yokka prati work volunteer involvement lekunda jaragadam ledu. So please jagan sir maa kashtalanu choosi mammalni regularize cheyyandi sir.

    • @vamsiganta3502
      @vamsiganta3502 Рік тому +7

      మిమ్మల్ని regulerize చేస్తే ఇక పెట్రోలు రేట్ 250 avvuddi రాత్రి కల్లా

    • @megafans4823
      @megafans4823 Рік тому

      ​@@vamsiganta3502 😂😂😂

  • @pedapatisimhachalam5427
    @pedapatisimhachalam5427 Рік тому

    Good decision

  • @Yeduguri
    @Yeduguri Рік тому +1

    హైకోర్టు అనే కంటే, జడ్జి పేరు రాస్తే ,ప్రజలకు బాగా అర్థం ఔతుంది.
    జడ్జి, జడ్జి కీ తీర్పు లలో, తూర్పు పడమర ల కున్నంత తేడా ఉంది.
    కొంతమంది, జడ్జిలు,రమేష్ హాస్పిటల్ నే, జైలు కు, ప్రత్యామ్నాయం గా, మార్చేశారు.
    అదీ ఏ.సీ రూములలో, ఉచిత శిక్ష అన్న మాట.
    అంచేత, ఉట్టీ హైకోర్టు అంటే,అవమానించినట్టౌతుంది.

  • @k.laksmichandra759
    @k.laksmichandra759 Рік тому +17

    Our humble request to jagan sir. Please do regularize volunteers

  • @nrk2892
    @nrk2892 Рік тому +8

    Volunteer vyavastha raddhu cheyandi buridi reddy using them as party workers to blackmailing the voters stopping of govt.schemes if they not vote for tughlaq buridy jailreddy gaali party YCP-> 😢 CRY C P 😢 😭

  • @dosakayalaramanareddy8335
    @dosakayalaramanareddy8335 Рік тому

    Good

  • @rameshmare7049
    @rameshmare7049 Рік тому

    👌👌👍

  • @rajasekharrv7651
    @rajasekharrv7651 Рік тому

    100%👍

  • @anakalis9182
    @anakalis9182 Рік тому +12

    Valinteer vevastha bagundi, govt employees lanchalaku palu padutharu.

  • @nagarajum873
    @nagarajum873 Рік тому

    yelaa istharaa sir కష్టపడి చదివినోలు ఏమి కావాలి ఐనా హా జాబ్ ఇచేతపుడే అవి ఒక సేవ తో చేసేవి అని చెపరు ఇపుడు మీరు రెగ్యులర్ చెయ్యండి అంటే ప్రభుత్వ ఉద్యోగాలు కోసం తినండి తినక చదువు కొనండి

  • @prakashjanjanam6032
    @prakashjanjanam6032 4 місяці тому

    Volunteer work chala bhagumdi.

  • @blkvraju4323
    @blkvraju4323 Рік тому

    వ్యవస్థలు ఎలా ఉండాలో అని చెప్పే హక్కు కోర్టుకు లేదు.

  • @sreeambicasangadi3755
    @sreeambicasangadi3755 Рік тому +1

    Volunteers valla yekkadiki vellakundane govt pette Anni schemes prajalaki andutunnaye but before office la chuttu tirigi avvaka pote reason teliyaka chala ibbandi pade vallam .....s maku govt job holders mida nammakam ledu we believe valunteers.....

  • @budayasravan1837
    @budayasravan1837 Рік тому +1

    ఇప్పటికే వారికి నచ్చిన ఓట్లు దొంగవి వేసిన వారికి తెలుగుదేశం కోవర్టు లకి వాలంటీర్ పోస్టులు ఇచ్చారు ఒకవేళ పరీక్ష పెట్టిన వారికే ఉద్యోగాలు ఇస్తారు ఇస్తుంది పరీక్ష నామకాక్కే చదివిన వారికి కాదు అడ్డంగా దొంగసర్టిఫికేట్లలతో పాస్ అయినలారికే ఇక నిరుద్యోగుల పరిస్థితి వయసు దాటి పోతుంది దీనిపై నిరుద్యోగులు అందరూ ప్రభుత్వాలు బుద్ధి చెప్పాలి

  • @sn4234
    @sn4234 Рік тому +1

    Oh God Please Save Andhra Pradesh from YCP

  • @shortvideosmaker6865
    @shortvideosmaker6865 Рік тому

    🙏🙏🙏🙏

  • @ahashyatelugutechahashyate6572

    నమస్కారం సోదరులారా ఈ కేసు హైకోర్టులో వేసి మంచి పని చేశారు లేకుంటే మన వాలంటీర్స్ భవిష్యత్ గాలిలో కలిసిపోయేది తర్వాత తీర్పుతో తెలిసిపోతుంది మన cm sir మనకు ఏం న్యాయం చేస్తాడో

  • @ramanabudumuru1678
    @ramanabudumuru1678 4 місяці тому

    Exam.pettandi.tesukondi.👌👌👌👌

  • @jyothirmayethondepu7233
    @jyothirmayethondepu7233 Рік тому +1

    Padhakalu anni arhata leni vallaku andutunnai. Ee government vachaka maa relatives lone okallaki chala property and gold business undi vallaki white card echaru anni padakalu vallaki vastunnai. Emi leni vallaku white card tisesaru. Padakalu anni vunnavallake velutunnai. So sad😭

  • @charvik1047
    @charvik1047 Рік тому +3

    Government employees emi panulu cheyaru anni volunteersey cheyali high court 👏

  • @ramaraokommineni4326
    @ramaraokommineni4326 Рік тому

    Avunu

  • @rangalavenkanna1286
    @rangalavenkanna1286 Рік тому

    Volunteers paremenent cheyali

  • @aravindsri632
    @aravindsri632 Рік тому

    👍👍👍వాలంటీర్ అంటే అర్ధం ఏంటి ysrcp కార్యకర్తలార

  • @uppalapatisanthi5529
    @uppalapatisanthi5529 Рік тому +1

    Valanteer-vyavasta-paniteeru-bagunnadi.courtki-police,Revenue------pani------teeru-------kanabadaleda.prasninchadem.?

  • @battalapeddiraju3675
    @battalapeddiraju3675 Рік тому

    Chalamandhki work gurinchi TELEYADU

  • @radhakrishnapochincharla5210
    @radhakrishnapochincharla5210 Рік тому +1

    శాశ్వత ఉద్యోగులకి జీతాలు, ఇవ్వడానికి డబ్బుల్లేవు కానీ
    మళ్ళీ వీళ్లోక కొత్త శాశ్వత ఉద్యోగులకి జీతాలు, ఇవ్వడానికి
    డబ్బులు ఎక్కడ?

  • @kommuraghu2655
    @kommuraghu2655 Рік тому

    Government employees evaru intiki vachchi sankshemam andinchaledu.. Kani volunteers andincharu... Intivaddake prabhutwa palana vachchindi.... .. Inthakanna prajalaku em kavali...

  • @harimeesala245
    @harimeesala245 Рік тому +2

    Expected news...there is no sensation ..last 3 half years nunchi chusthinnamu ...meemu

  • @basavarajus4982
    @basavarajus4982 Рік тому +1

    2014లో చంద్రబాబు వచ్చేంతవరకూ దేశమంతా కూడా అన్ని గ్రామాలలో వయోజన విద్యా కేంద్రాలు ఉండేది వయోజన విద్య అని ఒక పెద్ద ప్రోగ్రాం దీనిని గత కొన్ని సంవత్సరాల నుంచి నడిపించారు దీనికి ప్రతి గ్రామంలో ఇద్దరూ విలేజ్ కోఆర్డినేటర్లు అనే పేరుతో విద్యను వయోజనులకు నేర్పేవారు వయోజనులు అనగా బడి మధ్యలో మానేసి 18 సంవత్సరాలు నిండిన వారికి మరియు చిన్నతనంలో బడికి పోని వారికి అభ్యసించే కేంద్రాలను వయోజన విద్యా కేంద్రాలు అని పేరు పెట్టారు దీని ఉద్దేశ్యం ప్రతి ఒక్కరూ అక్షరాస్యులు అయి ఉండాలి దేశంలో ఎక్కడ కూడా నిరక్షరాస్యులు ఉండకూడదు దీనికి సంబంధించి మండల స్థాయిలో ఎం ఎల్ ఓ అనే అధికారి గ్రామ స్థాయిలో ఉన్న విలేజ్ కోఆర్డినేటర్లు ను పర్యవేక్షించే వాడు ఈ విలేజ్ కోఆర్డినేటర్ లకు ప్రస్తుతం పనిచేస్తున్న వాలంటీర్లకు ఏ విధంగా అయితే గౌరవ వేతనం ఇచ్చేవారో ఆ రోజుల్లో మొదట్లో రెండు వందలు రానురాను కాలానుగుణంగా రెండు వేల వరకు గౌరవ వేతనం ఇచ్చి వయోజన విద్యా కేంద్రాలను నడిపించేవారు మరియు ఇదే చంద్రబాబు పరిపాలన లో ఈసీ కేంద్రాలని ఆల్టర్నేటివ్ స్కూల్స్ అని పేర్లతో చదువుకున్న వారిని నియమించి కొంత గౌరవ వేతనం తో అనగా 500 నుండి 1000 రూపాయల వరకు ఇచ్చి చదువు చెప్పించారు దీని అర్థం ఉపాధ్యాయులు పనికి రారు అని పెట్టినా రా ఆ రోజుల్లో ఇక్కడ ఎవరిని కించపరిచే0దుకు నడిపించారు ఆ రోజు వారు దశాబ్ద కాలం పాటు పని చేసిన వారు ఉన్నారు కానీ ఈ ఊసే రాలేదు ఆరోజుల్లో కోర్టులు లేవా, కోర్టులు యందు పిటిషన్ లు వేయగల సమర్థులు ఆరోజు కు భూమి మీద ఎవరూ పుట్టలేదా? ఆరోజుల్లో పని చేసే విద్యా వాలంటరీలు కూడా ఎంతో మంది విద్యార్థులకు విద్య నేర్పారు ఎంతో మంచి ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేస్తూ ఉన్నారు దీనిని బట్టి చూస్తే ఆరోజు పని చేసిన విద్యా వాలంటరీలు కానీ, విలేజ్ కో ఆర్డినేటర్ లు పని చేస్తున్న సమయంలో ఉన్న ఉపాధ్యాయులను కించపరిచినట్లేన దీనికి సమాధానం కోర్టు చెబుతూ ఆ రోజుల్లో పని చేసిన వారందరికీ ఇపుడు ఇచ్చే తీర్పుకు అనుగుణంగా వారిని రెగ్యులర్ ఉద్యోగులు గా పరిగణించేటట్లు ప్రభుత్వం ను ఆదేశిస్తూ, గత ప్రభుత్వ హయాంలో నుంచి ఈ రోజు వరకు వారికి తగిన జీతభత్యాలు కల్పించి మరియు చంద్ర బాబు గారు 2014లో అధికారం లోకి వచ్చిన తక్షణమే వయోజన విద్య స్కీమ్ ఎత్తి వేయడం జరిగింది 130,000మంది జీవితాలు రోడ్డుపై విసిరేశాడు దాని ఆర్థిక పరిహారం కూడా చంద్రబాబు గారు అకౌంట్ నుంచి చెల్లించే విధంగా తీర్పు ఇస్తే వ్యవస్థ ల మీద మరింత గౌరవం పెరుగుతుంది భవిష్యత్తు లో ఇలాంటి వ్యవస్థలు ఎవరూ నియామకాలు చేపట్టరు చంద్ర బాబు గారి హయాంలో విద్యా వాలంటరీ వ్యవస్థ ఏర్పరచినపుడు మేము గౌరవవేతనం కోసం మాత్రమే పని చేస్తున్నట్లు సంతకం చేయించుకొని తీసుకున్నారు ప్రభుత్వ టీచర్లు ఏవిధంగా అయితే విధి విధానాలు పాటించారో ఆదే రూల్స్, ఆల్టర్నేటివ్ స్కూల్ లో 2వతరగతి వరకు 1000/-రూపాయల జీతగాడి దగ్గర విద్య అభ్యసించినందుకు ఎలిమెంటరీ స్కూలు లో 3వతరగతి ప్రవేశం కల్పించే వారు మళ్లీ 2వతరగతి వరకు విద్య నేర్పాడు అని ప్రభుత్వం అంగీకరించిన కొంత కాలం తర్వాత వారిని కూడా రోడ్డు కు విసిరేశారు అంటే ""అందరికీ విద్య అందించాలంటే వాలంటీరు అవసరం అక్కడ ఉపాధ్యాయులు 1వ,2వ తరగతుల కు బోధన చేయలేని అసమర్థులు అని కాదు కదా, ఇక్కడ కూడా అందరికీ ప్రభుత్వ పథకాలు చేరాలి అంటే కొంత వ్యవస్థ అవసరం దానిని మానేసి రాజకీయ నాయకులు మాదిరిగా కోర్టులు ఏకపక్ష తీర్పులు ఇవ్వకుండా సాధారణ ప్రజలను దృష్టిలో ఉంచుకుని తీర్పు ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఒక వేళ తీర్పు వాలంటరీలు ను కూడా ఒక ప్రాసెస్ నిర్వహించి ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తించే చేయాలని అంటే, గతంలో పని చేసిన వారికి కూడా అదే విధంగా చేయాలని కోర్టే ధర్మ బద్ధమైన తీర్పు ఇవ్వాలి గతంలో పనిచేసిన వారికి కోర్టు లలో పిటిషన్ వేయడం విచారణ చేయడం ఇవన్నీ జరగాల్సిన పని లేదు ప్రస్తుతం వారికి వయస్సు సడలింపు కూడా అవసరం లేదు ఆరోజు నుంచి ఈ రోజు వరకు వేతనం చెల్లిస్తూ వారిని విధుల కు హాజరు కావాలని తీర్పు ఇస్తే వ్యవస్థలో ఉన్న పెద్ద వారు అందరికీ న్యాయం చేసిన వారు అవుతారు ప్రభుత్వాలు మారుతూఉంటాయి కానీ చట్టాలు మారవు వ్యవస్థ ల యందు పని చేసే ఉద్యోగులు మారరు ఏ రాజకీయ పార్టీకి తలొగ్గకుండా భారతమాత బిడ్డ గా మనం చదువు కున్న చదువుల తల్లికి గౌరవంగా గతంలో పనిచేసిన వారికి కూడా భృతి కల్పించే దిశగా తీర్పు ఇస్తారని ఆశిస్తూ... జై భారతమాత

  • @SaiKumar-xy8yu
    @SaiKumar-xy8yu Рік тому

    లబ్ధిదారులను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలు అందేలా చెయ్యడమే వాలంటీర్ల యొక్క బాధ్యత..!! వాళ్ళు కూడా అదే చేస్తున్నారు, వాలంటీర్లు గుర్తించిన లబ్ధిదారులు పథకాలకు అర్హులా కాదా అనేది ప్రభుత్వ ఉద్యోగులే నిర్ణయిస్తారు,.. ఇదే తరహాలో జన్మభూమి కమిటీలు ఉండేవి, ఏదైనా పధకం కావాలి అంటే వాళ్లకి లంచాలు ఇవ్వాల్సి వచ్చేది, అది హైకోర్టుకు కనిపించలేదు

  • @mohansai8009
    @mohansai8009 Рік тому +8

    Government employees velaki velu salaries teesukuntaru avi chala ka lunchalu istheyney pani chestharu volunteers ki 5000 salary ki chala hard work chesthunaru government employees only office timings loney undaru kani volunteers epudu call chesina ventaney spandistharu.

    • @DasaradhCherukuri
      @DasaradhCherukuri Рік тому +1

      Chala chotla volunteers kuda tentunaru baga

    • @crisvamc83
      @crisvamc83 Рік тому

      Volunteers work is giving pension and helping in ration ..... They have 5 days work per month

    • @saisagar2247
      @saisagar2247 Рік тому

      @@DasaradhCherukuri ye oorlo Anna

    • @DasaradhCherukuri
      @DasaradhCherukuri Рік тому

      @@saisagar2247 ma staff vala vurulo xhala mandi alage chestunaru even vizag lo nenu chusa

    • @mohansai8009
      @mohansai8009 Рік тому

      @@crisvamc83 a vooru guru meedhi

  • @balam8792
    @balam8792 Рік тому +3

    Exams lekunda Ela regular chestaru , vallaki

  • @kodisigovinda685
    @kodisigovinda685 Рік тому +17

    వాళ్ళు బయటి వాళ్ళకి వలేంటీర్లు కానీ indepth వైసీపీ కోవర్ట్స్ ఇంకా చెప్పాలంటే సొమ్ము ప్రభుత్వంది పని వైసీపీకి .దరిద్రం పట్టేసింది వైసీపీ వచ్చినతర్వాత రాష్ట్రానికి

    • @srinivasaraonamburi9466
      @srinivasaraonamburi9466 Рік тому

      Valle lekapothy prathi dhaniki lanchalu evali niku na bochu telusa luchaaa

    • @Commonman4you
      @Commonman4you Рік тому

      Ycp paid artists Volunteers

    • @basavarajus4982
      @basavarajus4982 Рік тому

      నీరు -చెట్టు ప్రోగ్రామ్ కింద ఖర్చు చేసిన డబ్బు ప్రజలుది కాదా సార్, ప్రస్తుతం పెంచిన వనములు కనబడకుండా పోయినాయి మళ్ళీ ఆచెట్లు బాబు సారు గవర్నమెంట్ ఫాం చేసిన తర్వాత మళ్లీ వచ్చి పార్కులో కి వస్తాయేమో సార్ 😀,మనం మొదటగా జయప్రకాష్ నారాయణ లాంటి వ్యక్తి ని సెలెక్ట్ చేసుకుంటే రాష్ట్రం బాగుపఢుతుంది అంతవరకు ఇంతే

  • @raajurishabh644
    @raajurishabh644 Рік тому

    కోవారేంటో జారి చేయాలి

  • @omnamosiva5319
    @omnamosiva5319 Рік тому

    amayaka,balaheena,thatstha, vargalaku chendhina un employees ea eatilo dhukalo cheppaledhu.sir petition?ruling?

  • @bala-dr8cc
    @bala-dr8cc 4 місяці тому

    Permanent chesestaru,mee kosam,exams raasi jobs techukunevallu picholla,volunteers ni permenant cheyali ante ,exam conduct chesi select chesi appudu permanent cheyandi.

  • @nagendradya2182
    @nagendradya2182 Рік тому +1

    High court ni meru leka cheyaledhu meru unnappudu....meru high court gurichi chapadam enduku sir.....Roja veshayamu lo kuda meru court dekarincharu kadha........ volenteer is super duper......

  • @homeuser5407
    @homeuser5407 Рік тому

    Volunteers ga panichesina varilo kontha Mandi chala efficient ga chala kashtapadi chesina varu vunnaru. Vallu lekapothe akkada aa Pani. Jaragane jaragadu. Ikkada Jagan garu palananubhavam leka chesina Pani idi. State financial condition gurinchi alochinchakunda antha mandini appoint chesi ippudu andarini permanent cheyyalante voka pedda pareekshe. Nijayithi lekapothe entha samasya avuthundo andaru alochinchali. Prasthutha age bar ayipoye vallaku avakasamicchi, youthlo work merit vunnavallani kuda permanent cheyyavacchu. Prakkavadi kosam alochinche niswardhaparulu vunte thappa ee samasyaku solution ledu. Youthnu vridha chesukontu, verri ganthulatho brathikevallanu peddalu encourage cheyyakudadu. Adi samajaniki chala Hani chesthundi.

  • @usangameshwar5382
    @usangameshwar5382 Рік тому

    Sir saakshar bhart udyogulanu thirigi vidhulaku thisukondi

  • @msravi633
    @msravi633 Рік тому

    ఏరోజైనా ఆఫీసర్లు ఇంటికి వచ్చి సెండ్ చేయమన్నా

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 Рік тому

    గతం లో గ్రామ మునసబు కరణం పటేల్ పట్వారి వ్యవస్థ లో పార్ట్ టైం ఎంప్లాయిస్ గా వాలంటీర్లు ను సర్వీస్ ని పరిగణలోకి తీసుకొని గౌరవ వేతనం 5వేలు నుండి 8వేలు కి పెంచుతూ వైసీపీ ప్రభుత్వం హైకోర్టు వ్యాఖ్యలు ను ఇంపిల్ మెంట్ చేస్తే వైసీపీ ప్లస్ కావున ప్రభుత్వం అలోచించి నిర్ణయం హైకోర్టు తెలిపి పార్ట్ టైం ఉద్యోగాలు గా గుర్తించాలి

  • @radhakursam262
    @radhakursam262 Рік тому +1

    Sir auto drivers ni and machine kuttevallani kuda regular cheyandi sir jagan Sir

    • @sureshk4539
      @sureshk4539 Рік тому +2

      meru super sir. mana jagan anna
      rtc vyavastha ni govt lo veleenam chesaru. 2lak sachivalayam employees ni complete govt employees ga regularize chesi ippudu variki 30k salary vachela chesaru.
      prathi pedavariki intintiki velli etuvanti lancham tesukokunda work chesthunna volunteers ni permanent chesthe thappa sir?
      pedhavalla kanti neetini tudichi amruthanni panche praja prabhutvam ea mana jagan anna prabhutvam.
      jai jagan anna

  • @nageswararaopinupa8774
    @nageswararaopinupa8774 Рік тому

    Mana food courts manchi teerpulu istaye

  • @sreekanth6347
    @sreekanth6347 Рік тому +22

    రెగ్యులర్ చేయండి సార్ వాలంటీర్ వ్వవస్థ ను

  • @sivamuralikrishna1113
    @sivamuralikrishna1113 Рік тому +1

    Contract vudyogulni matram regulise cheytaniki courts yem chepleda

  • @Na_Ishtamm
    @Na_Ishtamm Рік тому +1

    ప్రభుత్వ ఉద్యోగులు లబ్దిదారుల్ని ఎంపిక చేస్తే అది ఎలా వుంటుందో అందరకీ తెలుసు🤣🤣

  • @kiraninti1677
    @kiraninti1677 Рік тому

    Avnu maximum government employees they want bribes for single signature, vallu work cheyarru, andhukey volunteers challa better, vallaki salary increase cheasthey better. At least vallu ayina people ki services intki direct ga isthunnaru. Regular govt. employee ayithey manam valla office veallina pen kadhapalli antey lancham ivalli. senior citizens and sick bedridden handicapped challamandi benefit avthunnaru volunteers valla. They can do anyjob and work part-time as volunteer. Only public ki service cheyalli ani intrest unna vallu they can choose volunteering job .

  • @kamarajut1682
    @kamarajut1682 Рік тому

    How many volunteers involved in corrupative attitude compared with government administration. It is not points out based Anti corruption beorue reports. Are they reviewed by the present government headed by the ruling party. We question asto how government spent the savings under general provident fund by the public servants. Why lavish incentives granted to the representatives leaving public servants puts pending undisbursed monthly salaries by the public representatives in force.

  • @nrk2892
    @nrk2892 Рік тому +15

    త్రీ క్యాపిటల్స్ లేదు తొక్క లేదు తొక్కలో త్రీ క్యాపిటల్స్ ఆలోచన ఒక మెరుపు కల లా పగటి కల లా మిగిలిపోతుంది బురిడీ రెడ్డి గాలి పార్టీ వైసీపీ -> 😢 క్రై సీపీ 😢 కి , హై కోర్ట్ లో చెడ్డి ఊడిపోయింది , సుప్రీమ్ కోర్ట్ లో కూడా బురిడీ రెడ్డి గాలి పార్టీ బొక్క బోర్లా పడాలిసిండే ,బురిడీ రెడ్డి ఇక ఇంటర్నేషనల్ కోర్ట్ కి పోతాడేమో ఫ్రస్ట్రేషన్ లో చూడాలి , చెల్లి కి పెళ్లి మళ్ళీ మళ్లీ అన్నట్టు బురిడీ రెడ్డి గాలి పార్టీ కి HC, SC లో మొట్టి కాయలు మళ్లీ మళ్లీ విత్ ఐరన్ 🔨 సుత్తి తో 🤭🤔🤔😆

    • @sig60
      @sig60 Рік тому

      Cheam => Naku motikkayalu vaesae koddi meeku alupostadaemooo naaku vupostadi 😂😂😂

    • @baburaovanka9882
      @baburaovanka9882 Рік тому

      Burra neeku undaa ani question vestaanu mari

  • @reddymolakala6493
    @reddymolakala6493 Рік тому

    May be high court will pay that budget by Central govt founds directly what will do in stete that polacy made by stete govt if HC want rulling to stete must get budget from Central govt special budget then can rule to ap jai hind jai jagan 🇮🇳

    • @missionssc4927
      @missionssc4927 Рік тому

      Aap Bendampudi english ka baap hai.........

  • @saifullahaji5016
    @saifullahaji5016 Рік тому +8

    ఇపుడు volunteer లను పెర్మనెంట్ employees ga చేస్తారా

  • @srinivasuluk-en5fw
    @srinivasuluk-en5fw Рік тому

    High court volunteers వ్యవస్త ని శాశ్వత ఉద్యోగులు గా చెస్తే పంచాయతీ, రెవెన్యూ, కలెక్టర్, కోర్టులు పోలీస్ వ్యవస్థలు అన్నిటిని రద్దు చేయాలని ఆర్డర్ ఇస్తారా 😂😂😂😂

  • @gollaharikrishna1753
    @gollaharikrishna1753 Рік тому

    తింటున్న లంచాలు సరిపోవా వాలంటీర్లు కీ సచివాలయం స్టాఫ్ కి

  • @battalapeddiraju3675
    @battalapeddiraju3675 Рік тому

    Vrudya pinchans veelly veella 🏠 vaddane estunaru sir

  • @mandavaramesh6365
    @mandavaramesh6365 Рік тому

    Comments will be against and votes will be for

  • @gopalakrishnameka
    @gopalakrishnameka Рік тому

    Public money wasting. Government getting pressure for public peoples buy taxes. For all goods and services .eletrical food house water everything...

  • @eswarsimma8333
    @eswarsimma8333 Рік тому

    చెవిటోళ్ల ముందు శంఖం ఊదినట్లుంటుంది...

  • @mopidevi.deepthim.deepthi9791

    That is India results after 20 years wait

  • @JK-Lets-Talk
    @JK-Lets-Talk Рік тому +1

    Supreme Count , High Court Judges are selected through nomination process. No civil services exams needed…
    🤟☝️👆☝️🤟👆☝️🤟👆☝️🤟☝️🤟

    • @venkatpraveen4400
      @venkatpraveen4400 Рік тому

      Are u happy with civil servants now? If yes
      U will see same thing in judicial also after recruitment

    • @crisvamc83
      @crisvamc83 Рік тому

      For the initial judge post they will have an exam i think

    • @bhaskarys83
      @bhaskarys83 Рік тому

      ​​@J K Qualificaions to become High and Supreme Court Judges.
      1) High Court Judge:
      A) has for at least ten years held a judicial office in the territory of India;
      (or)
      (b) has for at least ten years been an advocate of a High Court
      2) Supreme Court Judge:
      A) He/She should have been for at least five years a Judge of a High Court or of two or more such Courts in succession; (or)
      (B) He/She has been for at least ten years an advocate of a High Court or of two or more such courts in succession

  • @anjaneyulukatta8529
    @anjaneyulukatta8529 Рік тому

    Govt employees ki లంచాలు ఇవ్వకపోతే పని అవ్వదు కానీ volunteer ki rupai kuda ivanavsaram లేదు

    • @veerumanchala5831
      @veerumanchala5831 Рік тому

      కొన్ని సందర్భాల్లో లంచాలు తీసుకుంటున్నారు..

  • @siddujagadeesh7084
    @siddujagadeesh7084 Рік тому

    How can they make them permenant
    When they were recruited on party basis
    Every one know how the selection was done

  • @stylishharidev...2089
    @stylishharidev...2089 Рік тому

    3rd notification ki mundhe regular order ivvali sachivalayam 2nd notification lo select iyyina staff ki

  • @1984ms
    @1984ms Рік тому +1

    Gatham lo (gatha prabhutva ) labdi daarulanu empika chesindhi evaryya prabhutva udyogulaa ?? Janma Bhoomi kamiteelu kada !!!

  • @kv22277
    @kv22277 Рік тому

    వాలంటరీ వ్యవస్థ ఉండటం మంచిదే వాలంటీర్ల వల్ల ఉద్యోగులు సుఖ పడుతున్నారు. కష్టం వాలంటరీలాది సుఖం ఉద్యోగుల ది. కూర్చొని కూర్చొని బొజ్జల పెంచేస్తున్నారు. వేలకు వేలు జీతాలు దొబ్బి తింటున్నారు.. ఉద్యోగుల పదవీ కాలము ఇంకా పెంచుకుంటూ పోతున్నారు నిరుద్యోగులు నిరుద్యోగులు గానే ఉన్నారు.55 సంవత్సరాలు దాటిన వారిని ఉద్యోగం నుండి తీసేసి పెన్షన్ పెట్టండి.. వాళ్లకు. ఇప్పుడున్న యువతకు కొత్తగా ఉద్యోగాలు కల్పించండి

  • @gopich464
    @gopich464 Рік тому +1

    నిజమే ! ఇప్పుడైతే కొంతమందికి జీతాలివ్వవలసి వస్తోంది. వారిని కూడా రెగ్యులర్ చేస్తే ఎవ్వరికీ ఇవ్వనవసరంలేదుగా ? ఎంచక్కా!!

  • @mohansangani9820
    @mohansangani9820 Рік тому

    NSO అని సెంట్రల్ govt Ani వస్తున్నారు వాళ్ళ గురించి కూడా డిస్కస్ చెయ్యండి

  • @Jeevanamedia
    @Jeevanamedia Рік тому +5

    ఉద్యోగాలు లేక కాదు లోకల్ గవర్నెన్స్ ఇంకా మెరుగు పరచడం కోసం స్వయం పరిపాలన తో పేద ప్రజలకు ఇంకా అభివృద్ధి పదాలు త్వరగా చేర్చడంలో ముందుకు నడిపించాలి... వాలంటీర్లు చేసే ప్రతిపాదన పర్మినెంటు ఉద్యోగస్తులు అయినా సచివాలయ ఉద్యోగుల పర్యవేక్షణలో ముందుకు వెళ్తుందని గౌరవ కోర్టు వారు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని స్వయం పాలన ను లోకల్ గవర్నెన్స్ ఇన్ పాస్ చేయించే ఈ విధముగా తీర్ప ఉంటే బాగుంటుంది అనేది ప్రజల అభిప్రాయం

    • @omgyehmeraindia
      @omgyehmeraindia Рік тому +1

      Direct ga YCP vethirekam anna volunteerga thesukuntam parledu ee party ina ani YCP oppukuntey volunteers ni govt represent ga pettukovachu volunteers YCP favour inapudu Vallu neutral ga vubtaru ani ela anukovali

    • @sig60
      @sig60 Рік тому

      Ye prajala abhiprayam bro ?? YCP ni support chesae prajala abhiprayam aa

  • @madhumandaluru7380
    @madhumandaluru7380 Рік тому

    sir madi nandyala YSR nagar ma sister nu kuda rajakiya karanalatho job thisesaru alage labdidarulanu kuda rajakiya karanalatho thisesaru

  • @SrinivasSrinivas-lm7vd
    @SrinivasSrinivas-lm7vd Рік тому

    AP government employees duty makam leka no valantirs cancel cheyyali

  • @dararamya3211
    @dararamya3211 Рік тому +1

    Voulateer lu emi pani chestharu, okka pension ivvadamu thappa, veellu podiche pani peeke pAni emi ledu

  • @salomansscn1851
    @salomansscn1851 Рік тому +13

    High court లో పిటిషన్ వేసిన వాళ్ళు ఎవరు 🤔🤔🤔వాళ్ళ వెనకాల ఎవరున్నారో మాకు తెలీదా 🤔
    జన్మభూమి కమిటీలైతే బాగుంటుందా 🤔

  • @mvrmaths737
    @mvrmaths737 Рік тому

    Mana battu garu selavuichi vuntaru e statement , ila statemente enduku direct judgement iste vere benchiki velatarukada enduku e political statements

  • @mani-uy4bz
    @mani-uy4bz Рік тому

    Mottam volunteer vyavastha ni raddu cheyali

  • @parupudiphanindra3126
    @parupudiphanindra3126 Рік тому

    Court ki orders ichhe adhikaram ledu konni vishayalalo. Just like bifurfication of Ap vishayam lo court emi chesindi

    • @m.abhishekvarma3655
      @m.abhishekvarma3655 Рік тому

      Are u question the court decision? Court have authority over government that govt should follow some rules

  • @battalapeddiraju3675
    @battalapeddiraju3675 Рік тому

    Rechamedition candites vellu

  • @himajaarao
    @himajaarao Рік тому +1

    Volunteers ki govt job anti am radu 10th base inter mokalu vallaki 20 k paina salaries mba mca chesinodiki 15 k lu evalaaa

  • @koushiksouryaschannel8288
    @koushiksouryaschannel8288 Рік тому +1

    Volunteers.... Rojuki Anni hours work chestunnaru...? Vaalla qualification...? Certificates varification.. chesara? Konni years kastapadite kaani Government job ravatledhu... Alantidhi party raagane jobs ...

  • @ravisankarsankar8503
    @ravisankarsankar8503 Рік тому

    First 104 staff 108 staff salres check

  • @gramu6752
    @gramu6752 Рік тому

    ఈ వాలంటరీ స్ ఆధార్ కార్డు ఆధార్ కొడితే వచ్చేస్తుంద బ్యాగ్రౌండ్ చెక్ ఇల్లు ఎంప్లాయిస్ కి ఇస్తారు పది ఎకరాల పొలం ఉన్నది కానీ ఇస్తున్నారు కానీ పేదవాడికి మాత్రం లేదు ఒక కార్డు అందని వాళ్లకు మాత్రం

  • @A9A8A7A
    @A9A8A7A Рік тому +1

    Andhra Pradesh గవర్నమెంట్ ని ప్రైవేట్ చేయాలి