JEE Mains 2025: కటాఫ్ పెరుగుతుందా, అడ్వాన్స్ కి క్వాలిఫై కావాలంటే ఎన్ని మార్కులుండాలి?
Вставка
- Опубліковано 5 лют 2025
- జేఈఈ మెయిన్స్ 2025 జనవరి సెషన్ ఎగ్జామ్ ముగింపునకు వస్తోంది. తాము అడ్వాన్స్ కి క్వాలిఫై అవుతామా లేదా అన్న దానిపై చాలామంది మల్లగుల్లాలు పడుతున్నారు. ఈసారి ఈసారి క్వాలిఫైయింగ్ మార్క్స్ పెరుగుతాయా లేదా అన్నదిఈ వీడియోలో చూడొచ్చు.
The JEE Mains 2025 January session exam is coming to an end. Many are wondering whether they will qualify for advance or not. This time, you can see in this video whether the qualifying marks will increase or not.