Kuna Ravi Kumar First Reaction on Minister Post Lost : మంత్రి పదవి పై కూన ఫస్ట్ రియాక్షన్ | RTV

Поділитися
Вставка
  • Опубліковано 23 чер 2024
  • Kuna Ravi Kumar First Reaction on Minister Post Lost : మంత్రి పదవి పై కూన ఫస్ట్ రియాక్షన్ | RTV
    #kunaravikumar #rtvsrikakulam #ysjaganmohanreddy #rtv
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ►Download Our Android APP : play.google.com/store/apps/de...
    ► Download Our IOS App : appstoreconnect.apple.com/app...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

КОМЕНТАРІ • 68

  • @rajeshch505
    @rajeshch505 5 днів тому +14

    కూన రవికుమార్ అంటే ఒక విజ్ఞానం కలిగిన వ్యక్తి,అన్ని సంస్థల పై అవగాహన,నాలెడ్జ్ కలిగిన వ్యక్తి అటువంటి వ్యక్తికి మంచి ఉన్నతమైన పదవి ఇవ్వ వలసిన అవసరం ఉంది.

  • @arthisahu1434
    @arthisahu1434 5 днів тому +8

    కూ న రవి కుమార్ గారు చాలా మంచి వ్యక్తి..అధికారం లేకపోయినా ప్రతి పక్షంలో ఉన్నప్పుడు కూడా అను నిత్యం ప్రజా సమస్య ల పరిష్కారం కోసం కలెక్టర్ ఆఫీసు లో ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి..ఇచ్ఛాపురం నియోజక బెంటో ఒరియా కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గారికి కోరిన వ్యక్తి..శ్రీకాకుళం జిల్లాలో బెండలం అశోక్ బాబు గౌత్ శిరీష వీళ్ళు ముగ్గురు మంచి నాయకులు...ఇలాంటి మంచి నాయకులు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు..మంత్రి పదవులు ఎలాగో ఇవ్వలేదు కనీసం విలువ ఇచ్చి వాళ్ల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది...

  • @BabyraniGulleli
    @BabyraniGulleli 2 дні тому +1

    అన్నయ్య నువ్వు సూపర్ వాడుఏదోసోదిచెప్తుతాడు నీవు వినవలసి నా అవసరం లేదు నీకు ఏదో ఒకరోజు అవకాశం వస్తుంది

  • @user-tm1wr1cs9g
    @user-tm1wr1cs9g 5 днів тому +4

    కూన రవి కుమార్ గారికి మంత్రి పదవి ఇవ్వాలి

  • @arthisahu1434
    @arthisahu1434 5 днів тому +4

    బెందాలం అశోక్ బాబు గారి కి మూడు సార్లు ఎంఎల్ ఏ గా గెలిచారు..సిదిరి అప్పలరాజు గారికి పలాస నియోజక వర్గంలో మంత్రిగా అవకాశం ఇచ్చారు..ఆ పార్టీ లో..మరి గౌతు శివాజీ గారిని అశోక్ బాబు గారికి గానీ కోన రవికుమార్ గారి కి గానీ ఈ ముగ్గురిలో ఎవరో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలి...ఎక్కువ మంది గెలవడం వలన మంత్రి పదవులు అర్హులకు అందలేదు...

  • @syamcourt5261
    @syamcourt5261 5 днів тому +4

    Ravi kumar in all communities leader.

  • @user-vu5ui5lc4g
    @user-vu5ui5lc4g 5 днів тому +14

    కాలింగ్ ఎప్పుడైతే ఒక యూనియన్ గా ఉంటారో అప్పుడే కాలింగ్ లు బాగుపడతారు జిల్లా బాగుపడుతుంది కాలింగ్ పేరు వస్తుంది కాలింగ్ లోకి మొత్తం జిల్లా మొత్తం ఐక్యత కావాలి 50% కాలింగ్ లు 20% వెల్ మాస్ 20% మిగతావాళ్లు ఉన్నారు ఇప్పటికైనా కాలింగ్ లో మార్పు రావాలి తెలుసుకో తెలుసుకోండి లేదా 100 బానిసగా బతకండి వాళ్ల దగ్గర లేదా మీకు దండం వాళ్లు చూసి డాన్సింగ్ నేర్చుకోండి

    • @SriSairam9015
      @SriSairam9015 5 днів тому

      మీలో కాళి లింగ్ లలో మానసిక ఆరోగ్యం బాగులేదు అందు కే అచ్చన్నాయుడు శ్రీకా కూలం నీ ఈలుతున్నారు

    • @anushasanapala8908
      @anushasanapala8908 5 днів тому

      Adi jaragani pani kalingulu neti leni kukkalu

    • @rajendrasuvvari7633
      @rajendrasuvvari7633 4 дні тому

      Kalinga unity is important at present stage

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 4 дні тому +2

    ధన్యవాదాలు రవి గారు.

  • @DubaiRajaVolgavideos
    @DubaiRajaVolgavideos 5 днів тому +4

    ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలనలో కూడా ఆమదాలవలస వలస షుగర్ ఫ్యాక్టరీని వీలైనంత వరకు తెరిపిస్తారట లేదా అదే స్థానంలో ఇంకేదైనా గవర్నమెంట్ సంస్థను ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు మీరైనా చేస్తారా చేయలే చేస్తారా

  • @madhulammata5764
    @madhulammata5764 3 дні тому +1

    ఇప్పటికి 15 సంవత్సరాలుగా మనం మారాలంటే మారం. అందుకే ఇలాంటి పరిస్థితి. ఆమదాలవలస తప్ప శ్రీకాకుళం,నరసన్నపేట,టెక్కలి,పలాసాలలో మనసామాజిక వర్గం అధికంగా ఉన్న పోలింగ్ స్టేషన్ ల ఈవియం లలో ఫలితాలు చూస్తే తెలుగుదేశానికి మనమెంత చేశామో అర్ధమౌతుంది.
    ఇక ఈ రిపోర్టరెవరో సామాజిక వర్గం అంతా ఒకటే ఏకత్రాటిపై నడిచినట్టు ఏమి ఫోకస్ చేస్తున్నాడు.

  • @lolugulakshmanarao2682
    @lolugulakshmanarao2682 5 днів тому +3

    మీడియా రెచ్చ గొట్టినా మనం రెచ్చి పోరాదు

  • @krishnamohan-iw7ou
    @krishnamohan-iw7ou 5 днів тому +2

    కూన రవి..జిల్లాలో..టీడీపీ..తరుపున.పోరాడుతూ...ఎన్నో.. కష్ట నష్టా లని.. కేసులని..ఎదుర్కొ న్న..శ్రీకాకుళం..జిల్లా..గొప్ప కళింగ సామాజిక వర్గ నేత..కి..దారుణ..అన్యాయం...🎉

  • @DubaiRajaVolgavideos
    @DubaiRajaVolgavideos 5 днів тому +3

    ఆముదాలవలస షుగర్ ఫ్యాక్టరీ కోసం ఎవరు మాట్లాడరా దానిపైన వేలాదిమంది ఆధారపడి బ్రతికే వాళ్ళు

  • @seepanamohanarao26568
    @seepanamohanarao26568 5 днів тому +3

    రుషికొండ లో కట్టే బిల్డింగ్స్ అన్నీ కూడా ఇంతగా విమర్శిస్తున్నారు కదా అవి జగన్మోహన్ రెడ్డికి అప్ప చెప్తారా లేదా గవర్నమెంట్ ఉందా క్లారిటీగా చెప్పండి

  • @gurugubellikrishna6785
    @gurugubellikrishna6785 2 дні тому +1

    జై కళింగ జై కూన రవికుమార్

  • @user-vx7gl6tz5v
    @user-vx7gl6tz5v День тому

    Ravi sir great person God bless you Anna💐💐💐🌹🌹🌹🌹✌️✌️✌️✌️👍👍👍👍🙏🙏🙏🙏

  • @bangarurajureddi1953
    @bangarurajureddi1953 5 днів тому +1

    సూపర్ 🙏🙏🙏 👍👍👍👍👍 👌👌👌👌👌👌

  • @seepanamohanarao26568
    @seepanamohanarao26568 5 днів тому +2

    దయచేసి మీడియా కూడా వైసిపి మా బిల్డింగ్స్ కాదు గవర్నమెంట్ బిల్డింగ్స్ అని చెపుతుంది కదా అవి మీరు వాడుకుంటారు లేదా వైసిపి గవర్నమెంట్ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి అప్పగిస్తారని మీరు అడగాలి

  • @KoradaNageshnagesh
    @KoradaNageshnagesh 3 дні тому +2

    Ravi Kumar is a good leader pani undi ani velithe ala ayina solve chestaru......karyakatha ante pranam istaru madhi bhamini mandalam valla niyojakavargam kadhu but avasaram kosam velithe chala try chesaru problem resolve cheyyadaniki

  • @naidubabbodibabbodi-vc1sg
    @naidubabbodibabbodi-vc1sg 4 дні тому +1

    Jai kuna Ravi Anna 🎉🎉🎉🎉

  • @yandarajasekhar5081
    @yandarajasekhar5081 3 дні тому

    Super sir jai kuna Ravi Kumar 💐

  • @dsbgtilak363
    @dsbgtilak363 3 дні тому +1

    Jai TDP

  • @nelloretalkies2225
    @nelloretalkies2225 День тому

    Nice అన్నయ్య

  • @user-nl4vt6gk4e
    @user-nl4vt6gk4e 5 днів тому +3

    Jai Kalinga mana dictate people

  • @AppanaYadala
    @AppanaYadala 5 днів тому +1

    Telugu desam unte ravikumar unnadu anthe

  • @kunakushi1375
    @kunakushi1375 День тому +1

    💐💐💐💐💐

  • @suryanarayanam.4735
    @suryanarayanam.4735 День тому

    Mr.Ravi Kumar leadership very behaviour aspect and assential aspect inthe Srikakulam,this region, tuch with all communities comming in one an Umbrella to win and elected all assembly constuancis.This is enough to gained situation and particularly not only Kalinga Community all of people has been suffering their minds, and feeling very bad situation and whole communities turns their mind in future.....,it maybe be turns in to other parties.AP NDA government Particularly CM- Mr. CBN garu have take to necessary steps to stop ther feelings in whole region.

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 3 дні тому

    Nicely sir minister issue CBN Garu decision senior atchem naidu Garu minister... Kala Venkatrao Garu also senior sir lot of future sir ❤❤❤

  • @AppanaYadala
    @AppanaYadala 5 днів тому +2

    Caste caste

  • @mohanleela7149
    @mohanleela7149 5 днів тому

    I think kuna ravi sir became a minister very soon

  • @rayisrinu7095
    @rayisrinu7095 5 днів тому +1

    Minister level kadu needi

  • @appalanaiduronanki5028
    @appalanaiduronanki5028 4 дні тому

    అది జగన్ ఆస్థికాదు జగన్ ఉండేందుకు అని మీరు తెలుసు కుంటే మంచిది

  • @user-wm8il4gl6b
    @user-wm8il4gl6b 5 днів тому

    ఎన్ని saalru గెలిచారు ఇంకంచాలమంది చాలా సార్లు gelichinvaaru వున్నారు అల అంటే ఎలా

  • @KodandaraoBagadi
    @KodandaraoBagadi 4 дні тому

    Chandrababuki.kalingalu.padalaki.dandampettali..Kalingaluvedavalu

  • @HR_TV9
    @HR_TV9 5 днів тому

    మౌనరాగం

  • @nsrreddys9686
    @nsrreddys9686 4 дні тому +1

    Mari meeru thinnavi cheppara

  • @kvbrahmam3359
    @kvbrahmam3359 День тому

    Kastapadevarini nattetlo vadaliveyadam ncb ki vennato pettina vidya.

  • @bsuji617
    @bsuji617 5 днів тому

    Ravi sir ke minister evvali danke ayana100% arhulu,

  • @GuntreddySrinuvasarao
    @GuntreddySrinuvasarao 3 дні тому

    😮y

  • @mendaappanna3789
    @mendaappanna3789 5 днів тому +1

    Sir andariki mantri padavuravukada.

    • @polinaiduannepu3251
      @polinaiduannepu3251 5 днів тому

      Ala Ani oka komplo 2 minister lu ichhi dobbinchhukokudadhu

  • @ramanamrr2924
    @ramanamrr2924 4 дні тому

    This time kaapulu ki kalingulaki importance lekapovatam TDP's blunder n they will pay price in near future

  • @bsuji617
    @bsuji617 5 днів тому

    Thelevyna nejaethi gala nayakudu kunaravikumar sir

  • @ramanamurthypv1625
    @ramanamurthypv1625 2 дні тому

    Anni seatlanu athanu gelipinchadamemiti saar oka wave anthe ae okkari vallo kaaledu koona kalingula gurinchi kakunda velamala kosam panichesadu lekapothe mp seatu tdp gelavadamemiti

  • @murthynamballa6486
    @murthynamballa6486 2 дні тому

    Kuna Ravi garki minister Este bagunnu

  • @neelayyap5430
    @neelayyap5430 День тому

    Elamas vunanta varku TDP party lo vunte kalingas padavalu ravu

  • @KodandaraoBagadi
    @KodandaraoBagadi 4 дні тому

    Chandrababukidandampettandi

  • @ujwalkanth2118
    @ujwalkanth2118 5 днів тому +1

    Veedini anchor ga mundu teeseyamdi...

    • @rameshp22
      @rameshp22 4 дні тому

      Avunumay be he was caste representative leader

  • @sumathisumathi5434
    @sumathisumathi5434 2 дні тому

    Yenduku kelukutav,Kompally Munugu potently

  • @MVBR777
    @MVBR777 5 днів тому

    TPD is winning in Sikkol is because yerram Naidu and their core/cast supporters. TDP will do great in that region as long as they takes care of that family.

    • @tiruraju
      @tiruraju 4 дні тому

      Not just because of one caste. For ex in tellaki acchem naidu community is minority but still he manages to win. Its because of all communities. In srikakulam caste feeling is not there like central andhra.may be there to some extent.

    • @rameshp22
      @rameshp22 4 дні тому

      No may community feeling increased in sklm due this kalingi community

  • @kalidindirama8638
    @kalidindirama8638 5 днів тому

    Bokka gaadu Politics 😂

  • @venkateshmukalla9480
    @venkateshmukalla9480 4 дні тому

    కూనరివి 👌👌👌👌💐💐💐sir

  • @krishnakishore9422
    @krishnakishore9422 4 дні тому

    Broker channel