Memories of Veteran Actress Anjali Devi Part-1& her Film career | Rewind of Popular Show|Swagathaalu

Поділитися
Вставка
  • Опубліковано 23 чер 2021
  • #swagathaalu #etvtelugu #etv #rewindshow #anjalidevi #veteranactress #etvshow
    Veteran actress Anjali Devi talks about her film industry career while reviewing some special performances and memorable moments.
    Memories of Veteran Actress Anjali Devi & her Film career | Rewind of Popular Show | Swagathaalu
  • Розваги

КОМЕНТАРІ • 114

  • @Sandeepsandy-eh3rj
    @Sandeepsandy-eh3rj 3 роки тому +47

    తెలుగువారి సీతమ్మ తల్లి మన అంజలి అమ్మ గారు

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 роки тому +10

    లవకుశ చిత్రం లో సీతాదేవి పాత్రలో సీత ఇలా ఉంటుందా !! ముగ్ద మనోహరంగా కనిపించారు,ధన్యవాదాలు తల్లీ !!🌺🙏

  • @BytintiCreations
    @BytintiCreations 3 роки тому +23

    ధన్యవాదాలు ఈ టివి వారికి ఇలాంటి మంచి కార్యక్రమం అందించారు.

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 3 роки тому +61

    భానుమతి అమ్మ, అంజలి దేవమ్మ, సావిత్రమ్మ తెలుగు సినీ జగత్తులో చిరఃస్థాయిగా నిలిచిపోయే గొప్ప నటీమణులు

  • @a.nageswarao6368
    @a.nageswarao6368 3 роки тому +19

    అంజలీదేవి గారిని ఇంటర్వ్యూ చేసేందుకు చాలా ధన్యవాదాలు అండి ఆమె మాకు అమ్మతో సమానం

  • @Venkata_282
    @Venkata_282 3 роки тому +22

    తెలుగులో అయినా ఇంగ్లీష్ లో అయినా తెలుగు సినిమాకు తొలి అక్షరం Anjalidevi, అంజలీదేవి!

    • @krishnaveni8161
      @krishnaveni8161 Рік тому

      🌷🙏🌷 అవునండీ... ఆవిడ సినిమాలు చూస్తే నాకు కళ్ళలో నీళ్ళు రాని సినిమా ఉండదు , నాకు సాధారణం సినిమాలు చూస్తే కళ్ళలో నీళ్ళు అసలు రావు , కానీ ఆవిడ ముఖ్యం దైవ భక్తీరాలు గా వేసిన పట్టాలి , మామూలు సినిమా పాత్రలు ఏవైనా ఆవిడ కళ్ళలో నీళ్ళు తిరిగితే నాకు కూడా కళ్ళలో నీళ్ళు వస్తాయి , అదే వాళ్ల గొప్పతనం

  • @fanofjanakamma4454
    @fanofjanakamma4454 3 роки тому +37

    మహా మహా నటీమణి
    చెప్పడానికి మాటలు ఏం లేవు
    మొట్ట మొదటి సారిగా మీ గురించి కాకుండా
    Suryakanthamma , రంగారావు గారి గురించి చెప్పారు ...ఎంత గొప్పతనం తల్లి మీలో 🙏🙏🙏🙏🙏🙏

  • @sateeshkumart5864
    @sateeshkumart5864 3 роки тому +23

    తెలుగు వారి సీతమ్మ మీలాంటి మహా నటులను చూడటమే అదృష్టం మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసి మీతో మీతో మాట్లాడే అవకాశం నాకు రెండుసార్లు లభించింది నిజంగా నేను ధన్యుణ్ణి

  • @venkysworld500
    @venkysworld500 3 роки тому +24

    మంచి నటి అంజలీదేవి గారి నీ పరిచయం చేసినందుకు ధన్యాదములు etv వాళ్ళకు

  • @DrVempalliGangadhar
    @DrVempalliGangadhar 3 роки тому +9

    తెలుగు తెరకు లభించిన ' సీతమ్మ '. మా అంజలి దేవమ్మ. నీకు అంజలి ఘటిస్తున్నాము.

  • @ravikanth8866
    @ravikanth8866 3 роки тому +18

    మరువలేని మా సీతమ్మ తల్లి, అంజలి దేవి

  • @subbarayudumalipeddi1509
    @subbarayudumalipeddi1509 3 роки тому +16

    నటి అంజలి దేవి తెలుగు చిత్ర సీమలో వాంప్ పాత్రలలో నటించి తర్వాత కాలములో లవ కుశ సినిమాతో అపర సీతమ్మగా పేరు గాంచారు. హీరోయిన్ గా, అమ్మగా, వదినగా పరిపూర్ణమయిన నటిగా నిలిచారు. అమ్మ మీకు శతకోటి వందనాలు. 🙏🙏🙏

  • @AnilKumar-ue5mc
    @AnilKumar-ue5mc 3 роки тому +35

    అంజలి దేవి గారు ఏ హీరోలు పక్కన హీరోయిన్ గా చేసిందో అదే హీరోలు పక్కన అమ్మగా అమ్మమ్మ గా చేసింది ఆమె రికార్డు, ఆమె సినిమా ఇండస్ట్రీలో 50 ఏళ్లు ఉన్నారు🙏🙏🙏🙏🙏

  • @krishnahcl9699
    @krishnahcl9699 3 роки тому +6

    Suvarna sundari and lava kusa movie lo Anjali Devi acting extraordinary...Hattsoff Amma Great actress 🙏🙏🙏

  • @umaranipinnamaneni3202
    @umaranipinnamaneni3202 2 роки тому +2

    ఈటీవి is ETV. Super interview without showing anchor and wasting our time. అంజలి గారు so simple and humble. Kudos to her.

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 3 роки тому +12

    ఆమె కి ఆమె భర్త ప్రోత్సాహం, సహకారం, పూర్తిగా ఉంది, అందుకే ఆమె అంత ఘన విజయాలు సాధించారు, గొప్ప సంగీతము, అద్భుతమైన నాట్యము కలిసిన భార్యా భర్త వారు ఇద్దరు, అంజలీదేవి గారిని మళ్లీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు e.t.v. వారికి.

  • @karlapalem2010
    @karlapalem2010 3 роки тому +13

    మా కాలం నాటి మహా మహా నటి! మనసా శిరసా నమామి! 🙏🙏❤️🌷

  • @adibhatlajayavani554
    @adibhatlajayavani554 3 роки тому +4

    సీతామ్మ అంటే అంజలి దేవి గారే ఆవిడ మంచి మనసు కూడా సీతా దేవి గా మహాలక్ష్మీ గా స్వర్ణ సుందరి గా అద్బుతం మైన నటి అంజలి దేవి గారు

  • @suryaravuri2921
    @suryaravuri2921 3 роки тому +22

    మన బంగారు తెలుగు నటులను (ఎస్‌వి రంగరావు, ఎన్‌టిఆర్, ఎఎన్‌ఆర్, అంజలి, సావిత్రి, సూర్యకాంతం వంటివి) ఎప్పటికీ మర్చిపోలేము.

  • @undamatlaraju3922
    @undamatlaraju3922 3 роки тому +7

    పాత కాలపు నటులలో ... సంబంధాలు ఆత్మీయతలు అంతలా ఉండేవి.... ఏదేమైనా అంజలమ్మా,anr ఒకే నెలలో దివంగతులు అవ్వడం... చాలా విచారం

  • @sobanbabu581
    @sobanbabu581 Рік тому +2

    మీరు.... పవిత్రమైన ప్రతివ్రతల కథలలో
    ప్రాణ పోశారు తల్లీ 🙏🙏

  • @vinjavarapu
    @vinjavarapu 8 місяців тому +2

    Anjali devi is the Mother of Telugu film industry, I wish she will continue as actress forever❤❤❤❤❤

  • @jayam1019
    @jayam1019 3 роки тому +4

    Great Actor amma meeru . We love your acting Anjali Devi garu.

  • @prakashs410
    @prakashs410 3 роки тому +15

    meelanti senior natulani interview chesina ghanatha mana ETV vallade idi evaru beat cheyyaleru ramojigaru greate🙏🙏🙏🙏🙏

  • @varaprasadg5571
    @varaprasadg5571 3 роки тому +6

    కళామతల్లి ముద్దుబిడ్డ.
    తెలుగువారికి సీతమ్మ తల్లి. 🙏🙏

  • @venkatakrishnams
    @venkatakrishnams 2 роки тому +11

    మహానటి ...చిరునవ్వు చిందే మనోహర రూపం ..సౌమ్య హృదయం ..సున్నిత సుమధుర భాషణ... మూర్తీభవించిన తల్లి 🙏🙏

  • @glmariadas5389
    @glmariadas5389 Рік тому +2

    I have seen her personally when they came to kesari talkies in Eluru. i was 13 yrs at that time. Now I am 76 yrs old. Still she adores our heart

  • @ST-gr6tc
    @ST-gr6tc 3 роки тому +14

    తెలుగు చలన చిత్ర చరిత్రలో పరిపూర్ణమైన నటి అంజలి దేవి హీరోయిన్, అమ్మ, అక్క, అవ్వ, నెగటివ్ రోల్, వదిన లాంటి అన్ని characters వేసిన ఏకైక నటి అంజలి దేవి

    • @madhumandli
      @madhumandli 2 роки тому +2

      Negative role em movie chesaru cheppandi

    • @krishnaveni8161
      @krishnaveni8161 Рік тому

      ​@@madhumandlinegative ante edho anukovaddu lendi , aavida alaa endulo natinchaledhu , modata lo aavida nu paper lo negative ga rasaru Ani vesaru ani vere video lo chepparu, anthe, anthe kaani ame ilaa

    • @madhumandli
      @madhumandli Рік тому

      @@krishnaveni8161 ok

    • @madhumandli
      @madhumandli Рік тому

      @@krishnaveni8161 అవునా

  • @Selfideas1234Teluguchannel
    @Selfideas1234Teluguchannel 2 роки тому +2

    20:36..Wow శ్రీదేవి ఏఎన్ఆర్ ని నాన్న అంటుంది
    తల పక్కనే హీరోయిన్ గా చేసింది గ్రేట్ 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @thoratitriveni983
    @thoratitriveni983 3 роки тому +6

    Legendary actress anjalidevi garu bhanumathi garu

  • @nagarajr6553
    @nagarajr6553 3 роки тому +8

    Anjali Devi. Really Devi of Telugu Film world and also true in other languages.I can not forget The legendary Actress, as I enjoyed her films @ my childwood i e in 1960s .
    Now & then even at this age of 66, I view her old films in u tube and enjoy my retired life.
    With all regards.

  • @laxhmirajyamu8484
    @laxhmirajyamu8484 Рік тому +3

    ఈ శీర్షికకు “స్వగతాలు” అనే బహు-అర్థవంతమైన సృజనాత్మకమైన పేరు పెట్టిన ఈటీవీ బృందానికి జోహార్లు.

  • @user-ox1vu1ns9d
    @user-ox1vu1ns9d 3 роки тому +4

    Entha Nirmalamaina Manasu Amma Meedhi 🙏

  • @prasadlakshmi4063
    @prasadlakshmi4063 3 роки тому +7

    All programs of Swagathalu are presented very well. Thanks to ETV team.

  • @sateeshkumart5864
    @sateeshkumart5864 3 роки тому +8

    అన్నిటికన్నా బాధ కలిగించే విషయం మీరు మా మధ్య లేకపోవడమే

    • @rparrey2011
      @rparrey2011 3 роки тому

      Ante ?

    • @sateeshkumart5864
      @sateeshkumart5864 3 роки тому

      అంటే అంజలి దేవి చనిపోయి దగ్గర దగ్గర పది సంవత్సరాలు అయింది అందుకని అలా అన్నాను

  • @sivakumarvenkata6890
    @sivakumarvenkata6890 3 роки тому +4

    Anjali devi amma 🙏🙏🙏

  • @tvdprasad2291
    @tvdprasad2291 3 роки тому +8

    Great amma 🙏

  • @ARVIN556
    @ARVIN556 3 роки тому +3

    Thanks to ETV

  • @uyyalasiva5109
    @uyyalasiva5109 3 роки тому +2

    U r great amma all characters play chesaru

  • @veerendranathalthi7082
    @veerendranathalthi7082 3 роки тому +3

    No words to say great actor, legendary .we are proud to say she is our telugu women.Telugu people and government give great honour to us, telugu ward and special telugu ward from national respect to her announce her name with street.

  • @Vilagge_pilla2513
    @Vilagge_pilla2513 2 роки тому +1

    సువర్ణ సుందరి అంజలీదేవి గారు 🙏❤❤....

  • @Telagariddi
    @Telagariddi 2 роки тому +2

    సుస్వాగతం లో పాత హీరోయిన్ లు అందరూ ఎస్ వి రంగారావు గారి గురించి పెద్ద గొప్పగా చెబుతున్నారు ఏంటో మరి అయినట్లే

  • @krishnakrish2637
    @krishnakrish2637 3 роки тому +5

    మీలాంటి వాళ్ళ నటులు లేకపోవడం నిజంగా బాధాకరం

  • @seshadriramiyengar515
    @seshadriramiyengar515 3 роки тому +1

    Rangula Ratnam movie lo Anjali.devi natana amazing. Savitri, kanchana, sharada, krishna kumari, jamuna , Bhanumathi, kr vijaya, vanishri goppa natulu.

  • @seshadriramiyengar515
    @seshadriramiyengar515 3 роки тому +1

    Anjalidevi lavakusha seethamma.. great Artist. Natana apoorvamu. Anjali Amar hai.

  • @lalithag787
    @lalithag787 3 роки тому +9

    Great actress Anjali Devi garu

  • @bhimaraju433
    @bhimaraju433 3 роки тому +1

    Thanks Etv for this. Anjali Amma is a legend 🙏🏻🙏🏻🙏🏻

  • @laxmilaxmi1890
    @laxmilaxmi1890 3 роки тому +3

    సూపర్ అమ్మ

  • @sujathasarma1768
    @sujathasarma1768 2 роки тому +1

    Super actor 👍🙏,thanks etv for conducting such a great programme.

  • @satyavani6498
    @satyavani6498 3 роки тому +2

    Kuladaivam movie lo vadina character excellent ga untunfi. Chalam tagore geetanjali tappuga chadivite eevida correct chestundi. Aa scene naku chala istam

  • @ramnadmichettu8117
    @ramnadmichettu8117 Рік тому +1

    the best actress ever!

  • @venkataramanaraoyamparala3772
    @venkataramanaraoyamparala3772 3 роки тому +3

    Kuladeivam movie lo Tagore's Geetanjali correction scene lo ame mukham lo kanipinche divinity (divyathvam) na bhootho na bhavishyathi. Rangularatnam lo Seethamma character lo kevalam expressions, dialogue modulation , Lavakusa lo Seethamma thalli pavitrata, character lo immerse/natural ga jeevincharu. Amma ante Anjali Devi garu anipincharu. 🙏🙏🙏

  • @pranavsaitalala9456
    @pranavsaitalala9456 3 роки тому +1

    Seethammante anjali devi gaaru enno apuroopa paatralu amma meeku namassulu anjali gatisthunnanu om sri sai ram

  • @kesavamurthy9243
    @kesavamurthy9243 3 роки тому +3

    Best pair Ntr garu Anjali Devi garu

  • @jaggu1239
    @jaggu1239 3 роки тому +3

    Super amma

  • @kusumesriganga3778
    @kusumesriganga3778 3 роки тому +3

    Anjali garu ma father me fan 🙏super amma

  • @jaggu1239
    @jaggu1239 3 роки тому +4

    Anarkali lo meeru chaala andamga unnaru

  • @nareshthallapelli6437
    @nareshthallapelli6437 2 роки тому +1

    Great actress

  • @lalithanandaprasadwuppalap367
    @lalithanandaprasadwuppalap367 3 роки тому +2

    Two very great characters of her acted along with ntr ie lavakusa and badipanthulu missed.

    • @girijakunapareddy6767
      @girijakunapareddy6767 3 роки тому +2

      That’s what I was waiting for too. She was always partial towards ANR but NTR did criticized Saibaba. It shouldn’t have mattered though

  • @ravurivenkateswararao3708
    @ravurivenkateswararao3708 3 роки тому +3

    Super mammi

  • @GUDAPARTHIKONDALARAO-fz9eu
    @GUDAPARTHIKONDALARAO-fz9eu 11 місяців тому

    Yes greatness, but forgotten to tell her evergreen role of seetha with evergreen hero.

  • @vmallappavmallappahc4292
    @vmallappavmallappahc4292 26 днів тому

    Thanks

  • @madhumandli
    @madhumandli 2 роки тому +2

    26 minutes saripodu amma Gurenchi

  • @TonyKrishna007
    @TonyKrishna007 3 роки тому +4

    Antha mandiki surya kanthama garuante estam

  • @krishnamantri3264
    @krishnamantri3264 3 роки тому

    Chaala thanks

  • @vemulapalliraghunadh3634
    @vemulapalliraghunadh3634 3 роки тому +1

    Super etv

  • @kesavamurthy9243
    @kesavamurthy9243 3 роки тому +1

    Lavakusa seethamma thalli eme chala baga suite ayindi seethaarama patraki .....

  • @venkysworld500
    @venkysworld500 3 роки тому +1

    Super medam

  • @prakashs410
    @prakashs410 3 роки тому +2

    amma entha manchi actior vamma karuna rasam palikinchalante anjali amme annanthaga vuntundamma nee natana meelanti nateemani mari chudalemamma raboyerojullo neeku naa sathakoti 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sunkarivamshikrishna1385
    @sunkarivamshikrishna1385 3 роки тому +8

    Ganakokila p.suseelammagari interview nu upload cheyandi.

  • @sanjivmadiwale7412
    @sanjivmadiwale7412 2 роки тому +2

    कृपया बायोग्राफी हिंदी मे कहो तमिळ कन्नडा मल्याळम भाषा समजता नहीं हम महाराष्ट्र मे रहते है और हमे जानेमाने फिल्म अभिनेत्री अंजलीदेवी की जीवनी हिंदी मे सुनना चाहते है

  • @tekuruvenkatanagaprathyush6426
    @tekuruvenkatanagaprathyush6426 3 роки тому +1

    Amma we love u

  • @srvtarakesh8478
    @srvtarakesh8478 3 роки тому +1

    Anjali garu. Sai ram

  • @madhug1788
    @madhug1788 3 роки тому +2

    It was in bad taste not to mention Lavakusa a sensational hit at that time which ran in Basanth theatre for more than a year just because of NTR antagonising satyasaibaba.what happened to values Dharma God only knows.. The theatre was in Hyderabad.

  • @chintaparthyreddeppa8554
    @chintaparthyreddeppa8554 2 роки тому

    Amma

  • @chandraanand4033
    @chandraanand4033 3 роки тому

    Naanu kannadavalu adre anjalidevi avrdu tumba films nodiddini first film ninda

  • @vedulav2747
    @vedulav2747 2 роки тому +1

    Amma meeku na nmaskaramul .meru na talli laga untaru

  • @nawazali4977
    @nawazali4977 Рік тому +1

    Lava kusha move lu sita ga baga unnaru

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 3 роки тому +1

    SEEN FULL
    ON 27-6-2021

  • @govindkarlakunta8372
    @govindkarlakunta8372 3 роки тому

    🙏🙏🙏

  • @venkatlakshmi3838
    @venkatlakshmi3838 Рік тому +1

    Badi panthulu cinimalo aame natana adhbhutam cinima chusi climax lo yedavani varundaru

  • @rasoolchitrachedu5248
    @rasoolchitrachedu5248 Рік тому

    Voice over vakkatam vamshi the director of naperu surya na illu india

  • @kedandu4209
    @kedandu4209 3 роки тому +2

    Amma antey Anajali Devi garay - Talli meeku Nammasumanjali

  • @aswathanarayanam503
    @aswathanarayanam503 3 роки тому

    🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mothukurirajendraprasad6872
    @mothukurirajendraprasad6872 3 роки тому

    janmadinam 24-08-1927 maranam 13-01-2014

  • @prasadsirdesai8349
    @prasadsirdesai8349 3 роки тому +1

    Give sub eng so we can understand

  • @aavaninaidu6556
    @aavaninaidu6556 3 роки тому

    E video ki kuda dislike vese valu unaru chi em manushulo

  • @mmanohar7866
    @mmanohar7866 3 роки тому +3

    Lavakusa gurinchi cheppani swagatam sampoornam kadu

  • @sampathsampath6713
    @sampathsampath6713 3 роки тому +1

    Sithadevi

  • @laxhmirajyamu8484
    @laxhmirajyamu8484 Рік тому

    అంజలి గారికి ఎంత అంజలి ఇచ్చినా చాలదు.

  • @umaranipinnamaneni3202
    @umaranipinnamaneni3202 2 роки тому

    సౌమ్యత కి పెట్టింది పేరు.

  • @sanjivmadiwale7412
    @sanjivmadiwale7412 2 роки тому

    Please tell in hindi because we can't understand south indian language

  • @ramasubrahmanyampanguluri6990
    @ramasubrahmanyampanguluri6990 2 роки тому +1

    2010లో పోయారా?

  • @mallikarjunareddy6122
    @mallikarjunareddy6122 Рік тому

    Ilanti movies ila ravu 😞

  • @nawazali4977
    @nawazali4977 Рік тому

    Nejam chapperu medam

  • @adibhatlajayavani554
    @adibhatlajayavani554 3 роки тому +2

    సీతామ్మ అంటే అంజలి దేవి గారే ఆవిడ మంచి మనసు కూడా సీతా దేవి గా మహాలక్ష్మీ గా స్వర్ణ సుందరి గా అద్బుతం మైన నటి అంజలి దేవి గారు

  • @adibhatlajayavani554
    @adibhatlajayavani554 3 роки тому +2

    సీతామ్మ అంటే అంజలి దేవి గారే ఆవిడ మంచి మనసు కూడా సీతా దేవి గా మహాలక్ష్మీ గా స్వర్ణ సుందరి గా అద్బుతం మైన నటి అంజలి దేవి గారు

  • @adibhatlajayavani554
    @adibhatlajayavani554 3 роки тому +1

    సీతామ్మ అంటే అంజలి దేవి గారే ఆవిడ మంచి మనసు కూడా సీతా దేవి గా మహాలక్ష్మీ గా స్వర్ణ సుందరి గా అద్బుతం మైన నటి అంజలి దేవి గారు

  • @adibhatlajayavani554
    @adibhatlajayavani554 3 роки тому +1

    సీతామ్మ అంటే అంజలి దేవి గారే ఆవిడ మంచి మనసు కూడా సీతా దేవి గా మహాలక్ష్మీ గా స్వర్ణ సుందరి గా అద్బుతం మైన నటి అంజలి దేవి గారు