9 Sep 2024 ముదిమి వచ్చువరకు ఎత్తుకునేవాడిని నేనే మోసేవాళ్ళకు తెలుస్తుంది భారం తండ్రి ఎత్తుకొనునట్లు
Вставка
- Опубліковано 17 вер 2024
- పాస్టర్ సురేష్ సన్ని గంటి కువైట్
దేవుని అనాది ప్రణాళిక చొప్పున కువైట్ దేశమునకు నేను ఉద్యోగం నిమిత్తం సెప్టెంబర్ 1998 లో వచ్చి దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేసి ఆయన మెండైన కృపలో నన్ను భద్ర పరచుకొని తన సంపూర్ణ సేవకు పిలిచి ప్రతిష్టించి వాడుకుంటూ యీ సేవా పరిచర్యలు 2012 లో దర్శనమిచ్చి ఇప్పటి వరకూ అనేక గొప్ప కార్యాలు ఆయనే మహిమ పొందుకుంటూ ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ఆయన సేవలో సాగిపోతూ ఎంతో చెప్పాలని ఉంది గొప్ప కార్యాలు నేను చూడ గలిగాను ఒక్కటే నేను నమ్మిన నా దేవుడు గొప్ప వాడు సమస్త ఘనత మహిమ ఆయనకు కలుగును గాక
పరిశుద్ధాత్మ ధ్వని అంతర్జాతీయ పరిచర్యలు కువైట్
మీ ప్రార్ధనా అవసరతలకు 00965-97275076 0091-63016 53736
ఫోన్ పే గూగుల్ పే 63016 53736
phone pay google pay 63016 53736