Allu Arjun: జైలుకు అల్లు అర్జున్‌... 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్, నాంపల్లి కోర్టు నుంచి LIVE

Поділитися
Вставка
  • Опубліковано 14 гру 2024

КОМЕНТАРІ • 17

  • @srinivasarao4885
    @srinivasarao4885 День тому +7

    శుక్రవారం నాడు అరెస్టులు వలన శనివారం, ఆదివారం కోర్టులకు సెలవులు ఉన్నందున, కనీసం రెండు రోజులు జైలు లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరినైనా కనీసం రెండు రోజులు జైలు లో ఉంచాలి అనుకుంటే పోలీసులు వాళ్ళని శుక్రవారం నాడే అరెస్ట్ చేస్తారు. కనుక ఇటువంటి అరెస్టుల వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది.

  • @raveendrakumar2230
    @raveendrakumar2230 День тому +3

    వాళ్ళు కోరుకున్నట్టు మిగతవాళ్ళన్ని కూడా అరెస్టు చేయండి తొందరగా,అయితే ముందుగా అల్లు అర్జున్ నీ అరెస్టు చేయటం తప్పు ఏమి కాదు.దీని అంతటికీ కేంద్ర బిందువు ఆయనే కదా ఆయన కాకుండా ఆ సినిమా యూనిట్ నుండి ఎవరు వచ్చినా ఎంత రచ్చ జరగదు కదా.పైగా సినిమాలో పెద్ద వాటా ఆయనదే కదా బాధ్యత కూడా ఆయనదే.

  • @SudhakarMayara
    @SudhakarMayara День тому +5

    సూపర్ బ్రదర్ అర్థమయ్యే రీతులు మాట్లాడుతున్నారు🎉🎉🎉

  • @subramanyaswamy1771
    @subramanyaswamy1771 День тому +3

    National award రద్దు చేయాలి... జానీ master కి ఏ ఆధారాలు లేకపోయినా national award రద్దు చేసారు.. మరి ఇక్కడ అన్ని ఆధారాలు clear గా కనిపిస్తున్నాయి...న్యాయం అందరికీ ఒకేలా ఉండాలిగా 🤔🤔

  • @dproduct7605
    @dproduct7605 День тому

    congrats ra AAthu...🎉

  • @mohanrao5632
    @mohanrao5632 День тому +1

    Etuvanti shocks heros ki tagalalsinde yendukante tokkisalaatalo yento mandi chanipitunna ye hero pattinchukovadam ledu minimum compansation kuda heros evvadam ledu

  • @nyamathabadsaikiran7534
    @nyamathabadsaikiran7534 День тому +2

    Police lu correct ga friday arrest chesaru😂

  • @AnilKumar-gv9hw
    @AnilKumar-gv9hw День тому +1

    similarly arrested BigBosss winner Prashanth for Bus Damage

  • @barmustak8485
    @barmustak8485 День тому

    Power star daba

  • @abdulshaik7471
    @abdulshaik7471 День тому

    Business strategy, see T shirt, advertisement.

  • @Abhilashnani139
    @Abhilashnani139 День тому

    అందరికి mental certificates ఇవ్వరు కదా బాలు 😂

  • @jaihanuman3013
    @jaihanuman3013 День тому

    Jai jagan❤

  • @-pjtalks
    @-pjtalks День тому

    Ala ayte cbn ni pk ni kuda arrest chestaru

  • @MadhaviMadhavi-c6d
    @MadhaviMadhavi-c6d День тому

    Fake news chalura

  • @ramadairies994
    @ramadairies994 День тому

    C M Revanth kutra idhi