dhan dhan dhanaa dhan dhan dhanaa dhan🙏 vasavi maatha vuregimpu paata
Вставка
- Опубліковано 13 гру 2024
- ధన్ ధనా ధన్ డోలు మోతల్లో -
ధీంతనాన ధీంతనాన ధీంతనాన ధీం! ధీంతనాన ధీంతనాన ధీంతనాన ధీం !!
లల్లల్లాల లాలాల లల్లల్లాల లాలాల ! లల్లల్లాల లాలాల లల్లల్లాల లా... !!
జియ్యా జియ్యా జియ్యా లాలె! జియ్యా జియ్యా జియ్యా లాలె!
జియ్యా జియ్యా జియ్యా లాలె! జియ్యా జియ్యా లే.. !!
ధన్ ధనా ధన్, ధన్ ధనా ధన్ డోలు మోతల్లో !
ఝణ్ ఝణా ఝణ్, ఝణ్ ఝణా ఝణ్ మ్రోగే చప్పట్లో !!
ధన్ ధనా ధన్, ధన్ ధనా ధన్ డోలు మోతల్లో !
ఝణ్ ఝణా ఝణ్, ఝణ్ ఝణా ఝణ్ మ్రోగే చప్పట్లో !!
బాజాలూ భజంత్రీలు రాగాలూ తాళాలు!
బాజాలూ భజంత్రీలు రాగాలూ తాళాలు!
ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమరుక మోతల్లో!!
ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమరుక మోతల్లో !!
చమక్ చమక్ చం! చమక్ చమక్ చం! దీపాల కాంతుల్లో !!
చమక్ చమక్ చం! చమక్ చమక్ చం!
దీపాల కాంతుల్లో !!
ధన్ ధనా ధన్, ధన్ ధనా ధన్ డోలు మోతల్లో !!
ఝణ్ ఝణా ఝణ్, ఝణ్ ఝణా ఝణ్ మ్రోగే చప్పట్లో !!
ధన్ ధనా ధన్, ధన్ ధనా ధన్ డోలు మోతల్లో !
ఝణ్ ఝణా ఝణ్, ఝణ్ ఝణా ఝణ్ మ్రోగే చప్పట్లో...!!
అమ్మను చూడండి వాసవి తల్లిని చూడండీ!
అమ్మను చూడండి వాసవి తల్లిని చూడండీ!
వెండి తేరు పై అమ్మ తీరును కళ్ళార చూడండీ !
ఆ వెండి తేరు పై అమ్మ తీరును కళ్ళార చూడండీ!!
అమ్మను కళ్ళార చూడండీ!!
ధన్ ధనా ధన్, ధన్ ధనా ధన్ డోలు మోతల్లో !
ఝణ్ ఝణా ఝణ్, ఝణ్ ఝణా ఝణ్ మ్రోగే చప్పట్లో !!
బాజాలూ భజంత్రీలు ! రాగాలూ తాళాలు !!
ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ! ! ఢమ ఢమ ఢమరుక మోతల్లో !!
చమక్ చమక్ చం! చమక్ చమక్ చం! దీపాల కాంతుల్లో !!
ధన్ ధనా ధన్, ధన్ ధనా ధన్ డోలు మోతల్లో !
ఝణ్ ఝణా ఝణ్, ఝణ్ ఝణా ఝణ్ మ్రోగే చప్పట్లో...!!
హు..య్య
పల్లకి వచ్చింది వాసవి పల్లకి వచ్చిందీ!
పల్లకి వచ్చింది వాసవి పల్లకి వచ్చిందీ!!
భక్తులందరు వాసవి తల్లిని చూడగ రారండీ !!
ఆ భక్తులందరూ వాసవి తల్లిని చూడగ రారండీ!
తల్లిని చూడగ రారండీ!!
ధన్ ధనా ధన్, ధన్ ధనా ధన్ డోలు మోతల్లో !
ఝణ్ ఝణా ఝణ్, ఝణ్ ఝణా ఝణ్ మ్రోగే చప్పట్లో !!
బాజాలూ భజంత్రీలు రాగాలూ తాళాలు!
ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమరుక మోతల్లో...!
చమక్ చమక్ చం! చమక్ చమక్ చం ! దీపాల కాంతుల్లో.. !!
ధన్ ధనా ధన్, ధన్ ధనా ధన్ డోలు మోతల్లో !
ఝణ్ ఝణా ఝణ్, ఝణ్ ఝణా ఝణ్ మ్రోగే చప్పట్లో...!!
రథము ఎక్కింది
వాసవి రథము ఎక్కిందీ!
రథము ఎక్కింది వాసవి రథము ఎక్కిందీ !!
రథయాత్రకు అందరు చేరి చిందులు వేయండీ!
ఆ రథయాత్రకు అందరు చేరి చిందులు వేయండి!!
అందరు చిందులు వేయండీ!!
ధన్ ధనా ధన్, ధన్ ధనా ధన్ డోలు మోతల్లో !
ఝణ్ ఝణా ఝణ్, ఝణ్ ఝణా ఝణ్ మ్రోగే చప్పట్లో !!
బాజాలూ భజంత్రీలు ! రాగాలూ తాళాలు!!
ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ! ఢమ ఢమ ఢమరుక మోతల్లో!!
చమక్ చమక్ చం! చమక్ చమక్ చం ! దీపాల కాంతుల్లో !!
ధన్ ధనా ధన్, ధన్ ధనా ధన్ డోలు మోతల్లో !
ఝణ్ ఝణా ఝణ్, ఝణ్ ఝణా ఝణ్ మ్రోగే చప్పట్లో..!!
హు.. య్
జేజేలనరండి మీనాక్షి కి జేజేలనరండీ !
జేజేలనరండి మీనాక్షి కి జేజేలనరండీ!
మణిద్వీపవాసిని వాసవి తల్లికి జేజేలనరండీ!
ఆ మణిద్వీపవాసిని వాసవి తల్లికి జేజేలనరండీ!!
తల్లికి జేజేలనరండీ !!
ధన్ ధనా ధన్, ధన్ ధనా ధన్ డోలు మోతల్లో !
ఝణ్ ఝణా ఝణ్, ఝణ్ ఝణా ఝణ్ మ్రోగే చప్పట్లో !!
బాజాలూ భజంత్రీలు! రాగాలూ తాళాలు!!
ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ! ఢమ ఢమ ఢమరుక మోతల్లో!!
చమక్ చమక్ చం! చమక్ చమక్ చం ! దీపాల కాంతుల్లో !!
ధన్ ధనా ధన్, ధన్ ధనా ధన్ డోలు మోతల్లో !
ఝణ్ ఝణా ఝణ్, ఝణ్ ఝణా ఝణ్ మ్రోగే చప్పట్లో..!!
🙏🙏👌👌