10 లక్షల పైనే ఖర్చు చేశా|murrah dairy farm|mallesh adla|
Вставка
- Опубліковано 12 гру 2024
- 10 లక్షల పైనే ఖర్చు చేశా|murrah dairy farm|mallesh adla|
#buffalodairyfarm #murrahdairyfarm #malleshadla
సోలిపూర్ గ్రామం ఫరూక్ నగర్ మండలం షాద్ నగర్ రంగారెడ్డి జిల్లాకు చెందిన యువరైతే కృష్ణ గారు వాళ్ళ నాన్న గారితో కలిసి గేదెల టు డైరీ ఫార్మ్ నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు నా డైరీలో ఉన్న గేదెలపైనే 10 లక్షలు పైన ఖర్చు చేశానని ఏ గేదనుకున్న ఎక్కువ ధర ఉందని కొంచెం సమయం చేసుకుని చేసే డైరీ ఫార్మ్ లో సక్సెస్ అవుతుందని నాకు మా నాన్నగారు చాలా సహాయం చేస్తారని వారి యొక్క అనుభవాలను మాతో పంచుకోవడం జరిగింది.
#dairyfarmer #shadnagar #rangareddydist
●Channel link:- / @malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla |
Second channel link :- / @malleshvlogs
గమనిక :-
---------------
ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి యొక్క వ్యక్తిగతమైనవి ఎవరైనా ఆవులతో డైరీ ఫార్మ్ మొదలు పెట్టాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే మొదలుపెట్టాలి వీడియో చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము .
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
---------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి.
*మన చానల్లో టాప్ 10 లో ఉన్న వీడియోలు.....
2 ఆవులతో రోజుకు 50 నుంచి 60 లీటర్లు సాధ్యమా|small dairy farm with two cows in telugu|mallesh adla| • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
చదువు లేదని హేళన చేశారు|small farmer dairy farm success story|mallesh adla| • చదువు లేదని హేళన small...
35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat|mallesh adla| • 35 రోజులకే కోతకు best ...
అర ఎకరం భూమిలో 700 నాటు కోళ్లు పెంచుతున్న| Natu Kolla pempakam| goat farming|mallesh adla| • అర ఎకరంలో 700 నాటు కోళ...
బ్రష్ కట్టర్ ఉపయోగాలు|Uses of brush cutter in telugu|mallesh adla| • బ్రష్ కట్టర్ ఉపయోగాలు|...
యువరైతు శ్రీశైలం డైరీ ఫామ్|yuva raithu Srisailam Dairy Farm|mallesh adla| • యువరైతు శ్రీశైలం డైరీ ...
3సంవత్సరాలు కష్టపడితే చాలు|Buffalos dairy farm|mallesh adla| • 3సంవత్సరాలు కష్టపడితే ...
20 ఏళ్ల అనుభవం ఉన్నా మోసపోయిన| balaswamy buffaloes dairy farm|yenugonda|mallesh adla| • 20 ఏళ్ల అనుభవం ఉన్నా మ...
వీటితోనే ఉపాధి|murrah buffalo,local cows farming|mallesh adla| • వీటితోనే ఉపాధి|murrah ...
రెండు గేదెలు నెలకు 20 వేల ఆదాయం|Two buffaloes dairy farm|amthampet|mallesh adla| • రెండు గేదెలు నెలకు 20 ...
ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో
కూడా చాలా మంచి సమాచారం ఉంది రైతన్నలు ఒకసారి ఇక్కడ ఇవ్వబడిన లింక్స్ క్లిక్ చేసి చూడండి మీకు కావాల్సిన సమాచారం దొరుకుతుంది.
*పాలు ఇస్తున్నంతకాలం బాగుంటుంది|murrh buffaloes are best of dairy farms|mallesh adla| • పాలు ఇస్తే బాగుంటుంది ...
*జుడుపి గొర్రెలతో మంచి ఆదాయం|Nellore judipi sheep farm|mallesh adla| • జుడుపి గొర్రెలతో మంచి ...
*ఈ ఆవులవి A2 పాలు|desi cows in dairy farm|mallesh adla| • ఈ ఆవులవి A2 పాలు|desi ...
కొత్త షెడ్డు నమూనా |shed design for dairy farm|mallesh adla| • కొత్త షెడ్డు నమూనా |sh...
సామాన్యుడికి కూడా నా మిర్చి అందాలి|Organic mirchi farming part-4|mallesh adla| • సామాన్యుడికి కూడా నా మ...
ఆవుల,గేదెలకు మంచివి|best mats for dairy farms|mallesh adla| • ఆవుల,గేదెలకు మంచివి|be...
ఎండుమిరపకు వచ్చే తెగులు రకాలు| organic red Mirchi farm part-3|mallesh adla| • ఎండుమిరపకు వచ్చే తెగుల...
20 వేలకే ఆవును కొన్న|vamshi krishna loose dairy farm|mallesh adla| • 20 వేలకే ఆవును కొన్న|v...
ప్రధాన ఆదాయ వనరు |vamshi krishna open dairy farming|mallesh adla| • ప్రధాన ఆదాయ వనరు |vams...
సేంద్రియ రైతు అద్భుత విజయం|red chilli cultivation par-2|mallesh adla| • సేంద్రియ రైతు అద్భుత వ...
2 ఆవులకు,లక్ష 65 వేలు|1 lakh 65 thousand for 2 cows|mallesh adla| • 2 ఆవులకు,లక్ష 65 వేలు|...
డైరీ ఫార్మ్ లో ఇవి తప్పనిసరి|These are mandatory in dairy farm|mallesh adla • డైరీ ఫార్మ్ లో ఇవి తప్...
సేంద్రీయ ఎండు మిరప సాగు|red chilli farming part-1|mallesh adla| • సేంద్రీయ ఎండు మిరప సాగ...
మా ఊరికీ దగ్గరే సోలిపూర్... 🥰🥰
గేదల్లు సూపర్ గా వునవి
అన్న కరీంనగర్ లో కూడా ఇంటర్వ్యూ చెయ్ అన్నా
Prathi sari buffalo's grurinchi kakunda koncham sericulture gurnchi videos cheyandi brother 🙏🙏🙏
Buffalos selection bagundhi anna
మీ వీడియోస్ బాగున్నవి కాని అప్పుడప్పుడు కాస్త Background music పెట్టండి.
80 to 100 rs liter vuntey పెట్టండి ఒక బఫెలో మెయిన్ 5_6 littles evvali appudu amaina మిగులుతాయి లేదంటే పెట్టకండి
Goat farming gurinchi videos cheyandi bro
Anna nenu kuda dairy farm pedudamanukuntuna
Spr anana❤️❤️❤️👍👍👍
Hiii bro from Eikatta village
Oreene 8 buffaloes ki monthly 70 K after removing deductions and investment only 30K na profit
Super video bro
Good job bro
Keep it up ❤️❤️
Super ga చేపడు muragedallu 9manthespakka milk esthavi
Super Anna
Hard work cheyandi bro improvement untadhi
Super bro
Nice video
Hi anna mallesh anna namaste
ముర్.ఘద.కాస్ట్
Sirgadakuafeeddanachepandemilkparagatanekechapandesir
నార్సింగి అంగడి ఎప్పుడు జరుగుతుంది షాద్ నగర్ అంగడి ఈ వారం జరుగుతుంది అడ్రస్ మరియు సమయం తో ఒక వీడియో చెయ్ అన్న
Shadhnagar market manghalavaram
Sunday
హాయ్
Anna rithu nombre peatava anna
Hi anna
Makesh anna ni membar pettava ana
Raithu number pettu mallesh bro
Hi
అన్న నేను MBA చేశాను ఇప్పుడు SAATISFACTION లేని ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను నేను డైరీ పెట్టాలి అనుకుంటున్న సక్సెస్ అవుతమ అనీ ఇక టెన్షన్ ఉంధి అన్న
Same situation brø
ఉన్న దానితో సంతృప్తి చెందటం నేర్చుకోవాలి బ్రో ఎక్కడైనా అంతే లాభం లేని పని ,పని కల్పించుకోవడం అంతే ఎం ఉండదు డ్యూడ్
Marketing, Chisukogaligethi, Labam, Uuntindi, Nenu kuda, Chisanu, Diry
కాని బాగా కష్టాలు పడాల్సి వస్తుంది. గెదెకు. గెదెగా మారాలి. అలా ఐతెనే చేయాలి
Vest bro dairy farm oddu
Hi Anna Na Name krishna
స్వయంగ పెండ తీయాలి తీయ గలవా
Farmer ki knowledge ledu
Bro raithu phone number pettava...
Number please bro
Video super anna
Super video Anna
Super bro
Super ana