తిరుపతి తొక్కిసలాట ఘటనపై కేతిరెడ్డి రియాక్షన్ | Kethireddy reacts on Tirupati Incident | 10TV

Поділитися
Вставка
  • Опубліковано 9 січ 2025

КОМЕНТАРІ • 14

  • @mallikarjunaambati4612
    @mallikarjunaambati4612 5 годин тому +2

    మంచి విశ్లేషణ

  • @chennaraomaduru3737
    @chennaraomaduru3737 59 хвилин тому

    U told true

  • @sivamohanvarma8737
    @sivamohanvarma8737 54 хвилини тому

    True

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 5 годин тому +2

    Only 3000maybe sir it's not heavy croud sir it's badly sir

  • @adinarayana7711
    @adinarayana7711 55 хвилин тому

    ఏడు కొండలు ఏడు ద్వారాలు ఎందుకు ఉన్నాయి.వేంకటేశ్వర స్వామి అంటే ఎవరు.అని అర్థము కావాలి ముందు. అప్పుడు భగవద్ గీతను అర్థము చేసుకోవాలి.కొన్ని జన్మలకు మోక్షం పోతారు.ఇలా ద్వారాలతో పోతే కాదు అని నిజం చెప్పాలి.అర్థము అయ్యే విధంగా

  • @ksk9967
    @ksk9967 Годину тому

    కేతి రెడ్డి గారు చాలా కరెక్ట్ గా మాట్లాడారు. చాలా కరెక్ట్ గా విశ్లేషణ చేశారు మీలాంటి వాళ్ళు జనసేన పార్టీలో ఉంటే చాలా మంచి జరుగుతది రాష్ట్రానికి. మీలాంటి వాళ్ళు అధికారంలో మంచి చేయగలిగే స్థానంలో ఉండాలి. ఆలోచించండి ఒకసారి

    • @KalavathiDrg
      @KalavathiDrg 42 хвилини тому

      ఎలా చంద్రబాబు కి వుడిగా చేయడానికి పవన్ సిఎం అయినపుడు చూద్దాం...మీరు అంత వరకు జెండా కూలీలు

  • @rubyvijji9061
    @rubyvijji9061 5 годин тому +1

    Correct sir

  • @chiranjeeviboya3042
    @chiranjeeviboya3042 9 годин тому +2

    💯

  • @eswarreddy9037
    @eswarreddy9037 30 хвилин тому

    పోలీసులంతా కుప్పం వెళ్ళిపోయారు

  • @NEENUNAADESAM
    @NEENUNAADESAM 4 години тому

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక నిజం 👇
    ✍️ తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 6గురు చనిపోయారు. 40 మందికి పైన గాయ పడ్డారు. ఇలా జరగటం చాలా దురదృష్టం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఆ భగవంతుని అండ ఉండాలని ప్రార్ధిస్తున్నాను.
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక నిజం గ్రహించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ చంద్రబాబు గారి పరిపాలనలో అభివృద్ధి జరుగుతుంది అనే అసూయతో కొంతమంది దేశ ద్రోహులు చేసిన కుట్ర ఇది.
    ✍️ ఇది ఒక్కటే కాదు భవిష్యత్ లో ఇంకా ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతాయి.
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలు దయచేసి చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే మన ప్రజలమధ్య తిరుగుతూ మనలోని ఐకమత్యంను విఘాతం కలిగించే నర రూప రాక్షసులు వున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించి అడుగులు ముందుకు వేయండి.
    ✍️ ఆంధ్రప్రదేశ్ cm శ్రీ చంద్రబాబు నాయుడు గారికి నా అభిప్రాయం ఒకటి తెలియచేస్తున్నాను.👇
    ✍️ సార్ TTD అధికారుల నిర్లక్ష్యం 100% వుంది. ఇందులో విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం కూడా 100% వుంది. ఈ రెండు విభాగలాల్లో వున్న వారిని తక్షణమే వేరే దేవస్థానాలకు బదిలీ చేయండి లేదా సస్పెండ్ చేయండి.
    ✍️ TTD తొక్కిసలాట దుర్గటనలో TTD పాలక మండలి లోపం అని నిర్ధారణ చేయలేము. ఎందుకంటే 👇
    ✍️ TTD పాలక మండలి కొత్తది. వీరికి అనుభవం ఉండదు అని తెలిసే TTD అధికారులు, విజిలెన్స్ అధికారులు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహారించారు అనే వాస్తవం కనపడుతుంది. ఈ ఇద్దరి నిర్లక్ష్యం వలనే పోలీస్ అధికారులు బాద్యులు అయినారు.
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఆంధ్రప్రదేశ్ శ్రీ చంద్రబాబు గారి పరిపాలనలో అభివృద్ధి జరగటం కొంతమంది దేశ ద్రోహులకు ఇష్టం లేక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎలాగైనా ఆపాలని చేసే కుట్రలో ఒక భాగం మాత్రమే ఈ రోజు తిరుపతి, రేపు ఏమి చేస్తారో అర్ధం కావటం లేదు.అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా వుంటే దేశ ద్రోహులను త్వరలోనే పట్టుకోవచ్చు.
    ✍️ TTD తొక్కిసలాటలో శ్రీ చంద్రబాబు గారు TTD చైర్మన్ గారు,పాలకమండలి సభ్యుల నిర్లక్ష్యం లేదు కానీ అప్రమత్తంగా లేకపోవడం వలన ఈ సంఘటన వలన 6గురు చనిపోయారు, 40 మంది పైన గాయ పడ్డారు. ఏది ఏమైనా మీరు కొంచెం కఠినంగా TTD అధికారులను, విజిలెన్స్ అధికారులను ముందే హెచ్చరిక చేసి వుంటే ఈ ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తగా ఉండేవారు. మీ మెతక వైఖరి వలన ఇలాంటి సంఘటన జరిగింది. ఇందులో మీ తప్పు ఈ రోజు లేదు అని అనుకోకుండా జాగ్రత్తగా మీ అధికారంతో దుష్టులను
    ఏరి పారేయండి. అప్పుడే మీరు సత్య దేవుని TTD బోర్డు సభ్యులు అవుతారు.
    ధన్యవాదములు 🙏
    🇮🇳జైహింద్
    ఇట్లు
    భారతదేశ పౌరుడు
    🙏🙏✍️🙏qqaaaaaaaaaaasssssddddffffgghhjklkjjhhgfdsaaaqqqqq

  • @madrasabrpt417
    @madrasabrpt417 2 години тому

    Jai jagan

  • @lax20662
    @lax20662 2 години тому

    Meeru ..anavasaram