కీర్తనల గ్రంథము

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • మీ అందరికీ నా వందనములు 🙏
    కీర్తనల గ్రంథము _ 27వ అధ్యాయము చదువుకుందాం
    ఈరోజు దేవుని వాక్యం : ఇదిగో సమస్తమును నూతనమైన విగా చేయుచున్నాను
    ప్రకటన గ్రంథం :21 : 5
    దేవుని కృపను బట్టి మీరందరూ క్షేమముగా ఉన్నారని కోరుకుంటున్నాను. మేము కూడా క్షేమంగానే ఉన్నాము. మేము కూడా సింగినగర్ లోనే ఉంటాము. మేముండే ఏరియా లో కూడా నీళ్లు అనేవి బాగా వచ్చినవి దానివల్ల youtube లో బైబిల్ రీడింగ్ అనేది అప్లోడ్ చేయడం చాలా ఆలస్యం అవుతుంది. ఇల్లు అనేది శుభ్రం చేసుకోవటం దానివల్ల సరైన సమయంలో youtube లో అప్లోడ్ చేయలేకపోతున్నాను.
    ప్లీజ్ నేను పెట్టే ఈ బైబిల్ రీడింగ్ అనేది మీరందరూ కూడా చూస్తారని ఎంత ఆశిస్తున్నాను
    like
    #share
    #subscribe
    Hosanna Bible
    Bible reading

КОМЕНТАРІ •