కొత్త TATA 16 టైర్ బండి వచ్చేసింది🚛 Registration completed ✔️

Поділитися
Вставка
  • Опубліковано 11 чер 2024

КОМЕНТАРІ • 1 тис.

  • @ragghukalva7960
    @ragghukalva7960 Місяць тому +201

    తెలంగాణ ఫేమస్ కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర పూజ చేపించు మహేష్ తమ్ముడు

  • @dineshkarthikreddylokiredd4434
    @dineshkarthikreddylokiredd4434 Місяць тому +334

    కొత్త బండి కంటే పాత బండి కొంచెం బాగుంది చూడడానికి కొత్త బండి లాగా వస్తలేదు స్టిక్కరింగ్ ఫ్రంట్ సైడ్ పాత బండి కట్టలతో కొత్త బండి కూడా అంతే చేపి అన్న బాగుంటది చూడ్డానికి రెండు బండ్లు సేమ్ ఉన్నట్టు ఉంటాయి❤😢

  • @Rajkumar_tafe-nc1ju
    @Rajkumar_tafe-nc1ju Місяць тому +28

    Anna meeru kotha bandi teesukunte maa intiki bandi vachinattuga anipistundhi anna.
    Love you anna❤

  • @playzone143
    @playzone143 Місяць тому +62

    నీ మంచి తనమే నిన్ను ముందలికి తీసుకెళ్తుంది bro.... ✊✊✊✊

  • @mohankolati9476
    @mohankolati9476 Місяць тому +23

    మహేష్ కంగ్రాట్స్ బ్రో ఆ దేవుని అశీసులు నీకు ఎల్లపుడు వుండాలని కోరుకుంటూన్నా అల్ ది బెస్ట్ 🎉🎉🎉💐

  • @user-wd2ex7lo9u
    @user-wd2ex7lo9u Місяць тому +54

    Congratulations annaya Jai driver's ❤✊🏻👑🫶🏻❤️‍🔥

  • @somelinagendra116
    @somelinagendra116 Місяць тому +3

    congratulations మహేష్ యదన్న బ్రో కొత్త లారీ ఓపెన్ చేసిందుకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ఇంకా లాంగ్ రైడ్ చేయాలని కోరుకుంటున్నాను బండి కి మంచి స్టిక్కరింగ్ చేయండి మంచి లుక్ వస్తుంది సూపర్ ❤❤❤❤❤❤❤

  • @madhu1414
    @madhu1414 Місяць тому +1

    Hearty congratulations bro. Happy and safe journey. Lorry look is awesome. Enjoy the new vehicle.

  • @user-ft3qs2xw9f
    @user-ft3qs2xw9f Місяць тому +12

    అన్న కొత్త బండి నువ్వు తీసుకో పాత బండి యద్దన్న కి ఇవ్వు అన్న బాగుంటుంది... జై డ్రైవర్ జై కిసాన్..❤❤

  • @mrsangamesh-im4yx
    @mrsangamesh-im4yx Місяць тому +10

    బండి మాత్రం బంగారు బొమ్మలా ఉంది అన్న❤

  • @vegurusaikrishna
    @vegurusaikrishna Місяць тому +2

    ఈ బండి వీడియోస్ కి చాలా బాగుంటది అది కూడా కాకుండా పాత బండి అన్న నువ్వు ఒక్కడివే తోలాలి కానీ ఈ బండి యాదన్న నువ్వు హ్యాపీగా తోలొచ్చు

  • @kishorealur7856
    @kishorealur7856 Місяць тому +9

    శుభాకాంక్షలు క్రొత్త బండి కొన్నం దుకు .3 వ బండి బాడీ కాస్త వేరేగా ఉండే విధంగా.

  • @telugugamer9423
    @telugugamer9423 Місяць тому +6

    Fast comment Anna from kadapa

  • @jeevanjeevankumar2492
    @jeevanjeevankumar2492 Місяць тому +4

    అన్న మాది వికారాబాద్ జస్ట్ ఇప్పుడే ఎక్సడెంట్ జరిగింది ధన్నారాం దగ్గర సిమెంట్ ట్యాంకర్ &ఆటో అక్కడ చుస్తే తప్పు ఆటో వాడిదే అనిపిస్తుంది. నేను కూడ ఆటో డ్రైవర్ కానీ తప్పు తప్పే. ఇద్దరు చనిపోయారు ఆటోలో వారు. అక్కడ జనాలు మాత్రమే లారీ వాళ్లదే అంటున్నారు. కొంచం జాగ్రత్త అన్న మీరు కూడా.

  • @MunnaMunna-kj4fj
    @MunnaMunna-kj4fj Місяць тому +2

    అన్న నువ్వు కొత్త లారి కొనావుగా పేదవారికి అన్నదానం పెట్టించు అన్న Jai MAHESH Anna❤

  • @sandeepchikkudu
    @sandeepchikkudu Місяць тому +1

    Best view undi bro and meru e lorry lo ne videos teyyandi ❤❤❤❤

  • @mohammadsajid284
    @mohammadsajid284 Місяць тому +7

    yeeh 3rd vehicle anta super 🥳🥳🥳 congratulations thammudu..ne kante maake ekkuwa aanadham ga unddi..God bless you.🎉🎉🎉🎉🎉

  • @gowthamkrishna6627
    @gowthamkrishna6627 Місяць тому +6

    బండి ఔట్ లుక్ కానీ ఇంటీరియర్ కానీ సూపర్ గా వుంది అన్న ఆల్ ద బెస్ట్ అన్న

  • @avinashramdeni5350
    @avinashramdeni5350 Місяць тому +1

    Congratulations Anna ❤ love from khammam

  • @prasadvlogs850
    @prasadvlogs850 Місяць тому

    హాయ్ మహేష్ bro బండి చాలా సూపర్ గా చేయించారు ❤❤❤. స్టీరింగ్ కి ఏమైనా కవర్ టైప్ డిజైన్స్ వచ్చేలా వేయిస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం వీడియో లో చూడ్డానికి చాలా అందం గా ఉంటుంది అని.నా ఉద్దేశం

  • @RCsrinivaskirankumarchowdhary
    @RCsrinivaskirankumarchowdhary Місяць тому +4

    మహేష్ క్యాబిన్ గురించి అడిగావు కదా క్యాబిన్ అయితే మస్తు ఉంది అసలు చాలా బాగా పెట్టావు ,
    ఇంకొక విషయం ముఖ్యమైనది ప్రతి ఒక్క బండి కి తాళాలు డూప్లికేట్ గాని లేదా ఒరిజినల్ గాని నీ దగ్గర ఒక సేట్టు కచ్చితంగా ఉండాలి ఆ విధంగా చూసుకో ఎందుకంటే ఎప్పుడు ఎక్స్ట్రా ఆ తాళాలు చేయాలంటే నీ దగ్గర ఉంటే సేఫ్ తొందరగా చేసుకోవచ్చు నీ ఆరోగ్యం అవి జాగ్రత్త అందరూ ఆరోగ్యాలు బాగుంటాయి అలాగే ఆ దేవుని ఆశీస్సులు కూడా ఎప్పుడు నీకు ఉంటాయి తొందర్లో ఇంకొక పదిమందికి ఉద్యోగ ఆధారణ చూపించాలని కోరుకుంటున్నాం మహేష్ మరొకసారి చెప్తున్నా ఆరోగ్యం జాగ్రత్త 🪷🇮🇳🪷🇮🇳🪷🇮🇳🪷

  • @RCsrinivaskirankumarchowdhary
    @RCsrinivaskirankumarchowdhary Місяць тому +61

    యాదన్న నిమ్మకాయలు పెట్టడం తెలియదా నీకు ప్రతి ఒక్క చక్రం కింద నిమ్మకాయలు పెట్టి నడిపితే చివరిదాకా ఎటువంటి ఎదురు కాకుండా ఉంటుంది ఈ విషయం ఎలాగా మర్చిపోయావు యాదన్న ఆయన ఏం కాదులే నువ్వు ఎలాగో పెద్దవాడివి కదా అంతా శుభమే కలుగుతుంది జై భజరంగబలి జైహింద్ జై భారత్ ఎటువంటి కష్టం లేకుండా సుఖంగా సునాయాసంగా గడిచిపోతుంది రెండు మనసు తోటి ఇంకా ఎదగాలి అని కోరుకుంటూ మహేష్ కి శుభాకాంక్షలు 🇮🇳🪷🇮🇳🪷🇮🇳🇮🇳🇮🇳🪷

    • @ravireddy478
      @ravireddy478 Місяць тому +7

      Bro Pooja chesa apudu pertharule leamon

    • @sairamchiina12
      @sairamchiina12 Місяць тому

      ఇంక పూజ కాలేదు కదా. బ్రొ

    • @srinunaidu6179
      @srinunaidu6179 Місяць тому +1

      Already petatu munde

  • @user-ts5rv3uf4r
    @user-ts5rv3uf4r Місяць тому

    Super look simple gah undi,,bro cabin in side look,,ekkdaammm,,unic undi bro good luck

  • @SaiSaideep-so1ow
    @SaiSaideep-so1ow Місяць тому

    Bandi colour cabin decoration wheel caps vere level bro old bandi kanna new bandi superga vundhi

  • @vannurappavannurappa7756
    @vannurappavannurappa7756 Місяць тому +7

    Congrats mahesh anna enkha ramudu
    bheemuditho urukude ❤️🚚🌎🥳🥳🤩

  • @Akhilsagar3
    @Akhilsagar3 Місяць тому +20

    వీడియో కోసం వెయిటింగ్ అన్న జై మన టాక్ లాక్స్ జై మహేష్ అన్న హ్యాపీ ఉండాలన్న

  • @abhishekm.s8015
    @abhishekm.s8015 Місяць тому +1

    Hi bro big Fan from Chikkaballapur(karnataka) ❤

  • @VigneshGarige
    @VigneshGarige Місяць тому

    Congratulations for your new lorry❤❤ drive safe and good luck 🙏

  • @fannufaizumom6348
    @fannufaizumom6348 Місяць тому +5

    క్యాబిన్ కి ఫైబర్ ఫుట్ బోర్డులు వేయాలి అది వేయించలేదు అది వేపించండి చాలా బాగుంటుంది లుక్కు వస్తుంది క్యాబిన్ బ్యాక్ మడ్గర్ కూడా ఫైబర్ వేయించండి కంపెనీ క్యాబిన్ లాగ బాగుంటుంది

  • @svijaybhaskar5594
    @svijaybhaskar5594 Місяць тому +5

    Bus vlog kosam entta mandi wating oka like veskondi vlog kosam waiting anna❤❤❤

  • @Ganijanasenafollower409
    @Ganijanasenafollower409 Місяць тому +1

    Super Annaya....Dheera gadi blessings kuda unttai niku ❤

  • @KethrapallyRamudu-ev2mu
    @KethrapallyRamudu-ev2mu Місяць тому +1

    హాయ్ మహేష్ అన్న చాలా రోజులైంది అన్న నీ వీడియో చూడక కొత్త బండి ఇప్పుడు కొనుక్కున్నారు చాలా బాగుంది బండి

  • @leosagar5193
    @leosagar5193 Місяць тому +3

    Love from nalagonda❤❤❤

  • @user-ie1kh3hn4r
    @user-ie1kh3hn4r Місяць тому +3

    మహేష్ బ్రో ఆ షెటర్ కి మాత్రం జేబులో ఎప్పుడు పెట్టుకొని మర్చిపోకు ఎందుకంటే దాని వల్లనే నాకు చాలా అనుభవం అయింది ఆ షెటర్కి వల్ల పెద్ద యాక్సిడెంట్ అయింది చాలా బాధపడ్డాను

  • @user-vs2vy1bl7h
    @user-vs2vy1bl7h Місяць тому +2

    ఎప్పటికైనా ఓల్డ్ గోల్డ్ ఏ అంటారు నీ ఓల్డ్ బండి సూపర్ అన్న

  • @kalyanchakravarthiterlapu5555
    @kalyanchakravarthiterlapu5555 Місяць тому

    Kotta bandi look super tammudu glasses big ga unnaye tammudu chala bagunnadi bandi.

  • @rolexgaming4649
    @rolexgaming4649 Місяць тому +7

    Hi bro big fan from khammam

  • @SureshK-yz8bw
    @SureshK-yz8bw Місяць тому +4

    Jay driver congrats new truck 🚛🚛🎉🎉😊😊

  • @kummarilingam4248
    @kummarilingam4248 8 днів тому

    కొత్త బండి మంచి నడవలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను

  • @vivekchinthala9528
    @vivekchinthala9528 Місяць тому

    Congratulations 🎉🎉❤anna safe driving

  • @PspkPrakash-yz7gb
    @PspkPrakash-yz7gb Місяць тому +173

    Kotha lorry kosam oka like cheyandi

    • @Sisira112
      @Sisira112 Місяць тому +2

      Anna, DONGA JAGAN NUMBER IVVANDI, SOMMU NADI , Anna please

    • @Sisira112
      @Sisira112 Місяць тому

      Bro, jagan gurinchi comment cheyyandi

    • @Sisira112
      @Sisira112 Місяць тому

      Anna, please🙏

    • @GVSAI9999
      @GVSAI9999 Місяць тому +2

      Jagan avaru bro

    • @MellowmomentsASMR
      @MellowmomentsASMR Місяць тому

      Jagan ki nenu 10000 yichaa​@@Sisira112

  • @uradishivanandu8301
    @uradishivanandu8301 Місяць тому +27

    First Nene chusina broo

  • @Shantoshvlogs
    @Shantoshvlogs Місяць тому

    Congratulations Bro Love From VIZAG 🤩

  • @lalusrihari2636
    @lalusrihari2636 Місяць тому

    Congratulations Anna reply me please nenu neku pedha fan neku ne video chudandhi roju gadavadhu bro reply please

  • @BaluP-2261
    @BaluP-2261 Місяць тому +3

    Old is gold I like ramudu

  • @VillageLifestylef-xd3ou
    @VillageLifestylef-xd3ou Місяць тому +10

    మహేష్ అన్న బండి పూజ చేపిస్తే సూర్యాపేట దగ్గర దండు మైసమ్మ దేవస్థానం

  • @msrinivas766
    @msrinivas766 Місяць тому

    Congratulations annaya Jai driving ❤

  • @padmajaHouseWife
    @padmajaHouseWife Місяць тому

    Congratulations thammudu.🚛colour fulla ga undhi.

  • @kallemkavithireddy5632
    @kallemkavithireddy5632 Місяць тому +3

    చౌటుప్పల ఆందూల్ మైసమ్మ దగ్గర చేయించు బ్రో పూజ

  • @satyakamma4485
    @satyakamma4485 Місяць тому +4

    వీడియో తీయడానికి క్యాబిన్ చాలా బాగుంది కాబట్టి ఈ భీముడిని నువ్వే డ్రైవ్ చెయ్

  • @ksridhar297
    @ksridhar297 Місяць тому

    Love from kodangal ❤️❤️❤️❤️❤️
    Congratulations anna
    Anna truck side mirrors update into volvo dus mirrors for upcoming truck ❤❤

  • @kalyanniradi7392
    @kalyanniradi7392 Місяць тому

    Front nuchi look bagundhi anna ramudu kantey bhimudu cabin bagundhi anna take care love you 😊

  • @saikrishnaankoju
    @saikrishnaankoju Місяць тому

    ❤ Oncs Again Hearty Congratulations OSM Undi Mahesh Anna Stay Blessed More To Come 💗🎉🎊🎂

  • @sudhirdrivervlogs
    @sudhirdrivervlogs Місяць тому

    Beautiful video Mahesh bhaiya ji ♥️

  • @nareshtelugubeats5533
    @nareshtelugubeats5533 Місяць тому

    Super Bro All The Very Best Bro 🎉 Happy Journey 🎉👏👍

  • @user-uf1wq6ip5p
    @user-uf1wq6ip5p Місяць тому

    Truck super design super undhi anna ❤❤❤

  • @rajapatnala
    @rajapatnala Місяць тому

    cabin view chala bagundhi bro super

  • @j.sureshbabu.surrsh8337
    @j.sureshbabu.surrsh8337 Місяць тому +1

    అన్న బండికి మంచిగా పూజా చెపించండి సూపర్ గా ఉంది 🚛🚛🚛💞💞💞👌👌👌జై డ్రైవరన్న 🌹🌹🌹🙏🙏🙏

  • @durgaprasanth8604
    @durgaprasanth8604 Місяць тому

    Hiiii Mahesh brooo ❤ love from amalapuram 😍🤩

  • @arya.sadgurumurthyas.murth4316
    @arya.sadgurumurthyas.murth4316 Місяць тому +1

    🙋🚌🚛 డ్రైవర్లు అందరికి ఆదర్శం మన మహేష్ గారు ! 🚌🚛🙋

  • @vadaparthisiva7783
    @vadaparthisiva7783 Місяць тому +1

    Super ga undhi brother

  • @ShyamSunder-hn7ku
    @ShyamSunder-hn7ku Місяць тому

    Congratulations Anna garu all the best from ( Bangaru & chotu ) 🎉🎉🎉🎉

  • @mana_jcb_vlogs
    @mana_jcb_vlogs Місяць тому

    Cabin super lorry kuda super aiyna ni selection super kadha anna ❤

  • @thokalaobulesu2656
    @thokalaobulesu2656 Місяць тому

    Haii Mahesh Anna
    Love from Allagadda Anna ❤❤❤❤❤

  • @Narasimhantrntr436
    @Narasimhantrntr436 Місяць тому +1

    Congratulations , Anna❤❤❤

  • @luckytharun19
    @luckytharun19 Місяць тому

    Congrats anna garu

  • @bso8386
    @bso8386 Місяць тому

    Nice cabin anna manchi view
    Love from Bangalore

  • @tharunvideosintelugu6772
    @tharunvideosintelugu6772 Місяць тому

    Congratulations annaya jai drivers

  • @MansoorTheTraveller3
    @MansoorTheTraveller3 Місяць тому

    Steering stright lydu chal cross undi Mahesh,
    Video angel cross undi Bala chudu osari nuvu
    🎉 congratulations 🎉

  • @allaboinajayaram2630
    @allaboinajayaram2630 Місяць тому

    Hi Anna namaste ... ❤ ... Congratulations 🎉

  • @NelluriJyothishkumar-gz2rp
    @NelluriJyothishkumar-gz2rp Місяць тому

    Best of luck 🎉 life long happy uannadi bro 🌞

  • @engilirajanna8644
    @engilirajanna8644 Місяць тому

    Very nice video Mahesh Garu💕💕💕

  • @KishoreKishore-be5ft
    @KishoreKishore-be5ft Місяць тому

    Super bro 🎉🎉🎉🎉 u r hard work made u susaca

  • @shiva.ram.ff.gamer.
    @shiva.ram.ff.gamer. Місяць тому

    🎉Once again congratulations annaya🎉 safe drive💪 jai driver's 🙏

  • @KishoreKumar-eg4hv
    @KishoreKumar-eg4hv Місяць тому

    Congrats bro start the ride india motham mana bandlu thiragalli

  • @arunkumarnaidusripathi9809
    @arunkumarnaidusripathi9809 Місяць тому

    Jollys mirrors ki addu vasthai... so meeru trip lo parking chesinappudu safety ga pettukonetatlu pettukondi.... ila unte driving ibbandiga untundi

  • @habeebibrahim5058
    @habeebibrahim5058 Місяць тому +1

    ❤congratulations ❤ bhai

  • @AsifKhan-nm4sk
    @AsifKhan-nm4sk Місяць тому

    Oka taraniki inspiration bro❤❤

  • @SathwikReddykotha
    @SathwikReddykotha Місяць тому

    Congratulations anna❤ from nalgonda

  • @narunavalga7124
    @narunavalga7124 Місяць тому

    Congratulations. Annayya.

  • @harshithvarma2729
    @harshithvarma2729 Місяць тому

    First like and comment

  • @madhumohangaddapati9100
    @madhumohangaddapati9100 Місяць тому

    Mahesh ninnu chala rojula taruvata drawing cit lo chustunna chala happy ga undhi❤❤❤❤

  • @saikamaledavaluri1969
    @saikamaledavaluri1969 Місяць тому

    All the best mana truck logs team jai driver 👍🙏🙏🙏

  • @svchannel2872
    @svchannel2872 Місяць тому

    Mahesh Anna bandi kalakala laduthundi complete ayyaka .. super mahesh bandi Baga nadavali ani devudini pradistunanu...

  • @user-bg4kj2st9s
    @user-bg4kj2st9s Місяць тому

    Happy journey ana ❤❤❤

  • @vemulabrothers9189
    @vemulabrothers9189 Місяць тому

    Congratulations and God bless you

  • @DeepuMani-if8sz
    @DeepuMani-if8sz Місяць тому

    Nice bro😊 video first comment

  • @sudagonipraveengoud5735
    @sudagonipraveengoud5735 Місяць тому

    congratulations Mahesh 👏 Nice vlog 👍❤ good luck 🤞

  • @c_g5571
    @c_g5571 Місяць тому

    Anna plzz kotha bandi nuve drive cheyi anna edha bagundhi videos kudha challa clarity ga vunayi anna

  • @bommisettiramalingeswarara5231
    @bommisettiramalingeswarara5231 Місяць тому

    Cabin excellent bro👌💯
    But out side total one colour ithe Inka bagundedhi

  • @chelluboinasatya2381
    @chelluboinasatya2381 Місяць тому

    Congratulations anna for new❤️

  • @vijayreddy6195
    @vijayreddy6195 Місяць тому

    Congrats Mahesh 💐💐

  • @SureshIndhu-vl8tj
    @SureshIndhu-vl8tj Місяць тому

    Hiii anna super ga chesavuuu anna I like you

  • @karthikyalla9266
    @karthikyalla9266 Місяць тому

    Safe journey anna ..❤from Karthik

  • @kanakamharish5731
    @kanakamharish5731 Місяць тому

    Mahesh anna 🎊 ❤❤ krushi vunty manushulu rushlavutharu.nee videos kosam waiting khammam nundi.best of luck

  • @Mrmalli-tp2oh
    @Mrmalli-tp2oh Місяць тому +1

    బండి సూపర్ ఉంది అన్న లాంగ్ డ్రైవింగ్ వీడియోస్ పెట్టనా కొత్త బంతితో వీడియోస్ స్టార్ట్ అయ్యి హ్యాపీ జర్నీ మహేష్ అన్న 🫂🤍🖇️🍃

  • @balamanibala1368
    @balamanibala1368 Місяць тому

    Hi Anna bandi super super 👌❤❤🚛🚛
    VLD❤

  • @mudereddynaik9310
    @mudereddynaik9310 Місяць тому

    Congratulations Anna all the best

  • @umeshgowda5132
    @umeshgowda5132 Місяць тому

    Congrats bhai🎉🎉🎉🎉

  • @kuwaitkurradu
    @kuwaitkurradu Місяць тому

    Congrats anna ❤️👍🥰