Thandri nee krupa కటాక్షము నా మీద మెండుగా కురిపిస్తునందుకై నీకే వందనములు స్తోత్రములు ...నాకు ఒక దారి చూపిస్తున్నందుకు కృత్తజ్ఞాస్తుతులు చెల్లిస్తునాను ..Thank you Sister 🙏🙏🙏
వందనాలు అమ్మ గారు నా తల్లి హెల్త్ కొరకు మరియు అప్పుల కొరకు ప్రేయర్ చేయండి అమ్మ నాన్న నా తల్లి కి ఎటువంటి అనారోగ్యం లేకుండా మంచి మనసు తో దేవుడు లో ఎదిగేలా ప్రేయర్ చేయండి అమ్మ గారు
వందనాలు అమ్మ గారు నా బిడ్డ హెల్త్ కొరకు చదువు కొరకు ఎగ్జామ్ కొరకు ప్రేయర్ చేయండి అమ్మ గారు నా బిడ్డ కి ఎటువంటి అనారోగ్యం లేకుండా మంచి మనసు తో దేవుడు లో ఎదిగేలా ప్రేయర్ చేయండి అమ్మ గారు
వందనాలు అమ్మ గారు ఈరోజు చాలా అప్పులు తీర్చలి ఎలా తీర్చాలో అర్దం కావట్లేదు అమ్మ గారు నాకు చాలా బయం గా ఉంది ఏమి చేయాలో అర్థం కావట్లేదు అమ్మ గారు నాలో వున్న బాధలు తొలిగి పోయేలా ప్రేయర్ చేయండి అమ్మ గారు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
వందనాలు అమ్మ గారు నాకు హెల్త్ బాలేదు కడుపులో గ్యాస్ కాంతి కరిగిపోయేలా ప్రేయర్ చేయండి అమ్మ గారు నాకు చాలా అప్పులు ఉనాయి వడ్డీలు కట్టలేక రెంట్ కట్టలేక ఈరోజు యాభైవేల అప్పు తీర్చాలి హెల్ప్ చేసేలా ప్రేయర్ చేయండి అమ్మ గారు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭
అమ్మ మొదట మీరు విశ్వాసం తో ధైర్యంగా ఉండండి ప్లీజ్ మీ బాధ మొత్తం కన్నీటితో యేసయ్య పాదాల దగ్గర పెట్టండి నేను కూడా ప్రార్ధన చేస్తాను ప్రశాంతం గా ఉండండి ప్లీజ్ 🙏🙏🙏
తప్పకుండ చేస్తాను సిస్టర్ కానీ మీరు మీ భర్త కు లోబడి ఉండండి ప్లీజ్ మనం కచ్చితంగా వాక్యం ప్రకారం నడుస్తామో అప్పుడే మన కుటుంబం లో మార్పు వస్తుంది ప్లీజ్ 🙏🙏🙏
Praise the lord sister Na bratha ubbana nagendra babu.vijaya ante nenu kalisi undalani prayer cheyandi please prayer for me sister and naku pregnancy kosam preyar cheyandi sister 🙏
Prise the lord sister 🙏🏻🙏🏻🙏🏻 Sister please మానాన్న హెల్త్ గురించి ప్రేయర్ చేయండి sister మా నాన్న పేరు ఈశ్వరయ్య తను అనారోగ్యం తో చాలా అంటే చాలా బాధపడుతున్నాడు sister

హల్లెలూయా ఇదే నిరీక్షణ తో తండ్రి ని కనిపెట్టుకొని ఉండండి కచ్చితంగా మీకు ఒక దారి చూపించబోతున్నాడు మన యేసయ్య ధైర్యంగా ఉండండి ప్లీజ్ 🙏🙏🙏
Thank you Jesus 🙏🏼 you Jesus Christ 🙏🏼 thank you Jesus 🙏🏼 you Jesus Christ 🙏🏼 thank you Jesus 🙏🏼 you Jesus Christ
వందనాలు అమ్మ గారు నా తల్లి హెల్త్ కొరకు మరియు అప్పుల కొరకు ప్రేయర్ చేయండి అమ్మ నాన్న నా తల్లి కి ఎటువంటి అనారోగ్యం లేకుండా మంచి మనసు తో దేవుడు లో ఎదిగేలా ప్రేయర్ చేయండి అమ్మ గారు
తప్పకుండ చేస్తాను సిస్టర్ 🙏🙏🙏
వందనాలు అమ్మ గారు నా బిడ్డ హెల్త్ కొరకు చదువు కొరకు ఎగ్జామ్ కొరకు ప్రేయర్ చేయండి అమ్మ గారు నా బిడ్డ కి ఎటువంటి అనారోగ్యం లేకుండా మంచి మనసు తో దేవుడు లో ఎదిగేలా ప్రేయర్ చేయండి అమ్మ గారు
అమ్మ తప్పకుండ చేస్తాను మీరు ధైర్యంగా విశ్వాసం తో ఉండండి ప్లీజ్ 🙏🙏🙏
మాకు గర్భబలం కోసం ప్రేయర్ చేయండి సిస్టర్ 🙏🙏🙏🙏🙏🙏
మీ పేరు పెట్టండి సిస్టర్
తప్పకుండ చేస్తాను బ్రదర్ మీరు కూడా వీడియో లో చెప్పినట్టు కన్నీటితో యేసయ్య పాదాలు పట్టుకోండి ప్లీజ్ వాక్యం ప్రకారం కచ్చితంగా నడుచుకోవాలి ప్లీజ్ 🙏🙏🙏
Trajamamma😢❤🎉🎉🎉🎉🎉
వందనాలు అమ్మ గారు ఈరోజు చాలా అప్పులు తీర్చలి ఎలా తీర్చాలో అర్దం కావట్లేదు అమ్మ గారు నాకు చాలా బయం గా ఉంది ఏమి చేయాలో అర్థం కావట్లేదు అమ్మ గారు నాలో వున్న బాధలు తొలిగి పోయేలా ప్రేయర్ చేయండి అమ్మ గారు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
అమ్మ మీరు అప్పులు గురించి మీ తప్పులన్నీ యేసయ్య దగ్గర కన్నీటితో ఒప్పుకోండి మీ కన్నీటి క్షమాపణ చాలా ముఖ్యం మీ బలమైన విశ్వాసం చాలా ముఖ్యం ప్లీజ్ 🙏🙏🙏
Prise is lord sister' makuttubamgurichi prieyer chandi sister' 🙏🙏🙏
తప్పకుండ చేస్తాను సిస్టర్ 🙏🙏🙏
వందనాలు అమ్మ గారు నాకు హెల్త్ బాలేదు కడుపులో గ్యాస్ కాంతి కరిగిపోయేలా ప్రేయర్ చేయండి అమ్మ గారు నాకు చాలా అప్పులు ఉనాయి వడ్డీలు కట్టలేక రెంట్ కట్టలేక ఈరోజు యాభైవేల అప్పు తీర్చాలి హెల్ప్ చేసేలా ప్రేయర్ చేయండి అమ్మ గారు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭
అమ్మ మొదట మీరు విశ్వాసం తో ధైర్యంగా ఉండండి ప్లీజ్ మీ బాధ మొత్తం కన్నీటితో యేసయ్య పాదాల దగ్గర పెట్టండి నేను కూడా ప్రార్ధన చేస్తాను ప్రశాంతం గా ఉండండి ప్లీజ్ 🙏🙏🙏
Praise the lord akka 🙏🙏🙏🙏 amen 🙏🙌🙏🙌🙌🙏
Praise The Lord అమ్మ 🙏🙏
Amen
Prise the lord🙏🙏sister🙏🙏
Praise The Lord సిస్టర్ 🙏🙏🙏
Vandanalu.ammagaru.nakosam pradhanacheyyandi plese
తప్పకుండ చేస్తాను సిస్టర్ 🙏🙏🙏
Praise the lord sister
Praise The Lord సిస్టర్ 🙏🙏🙏
Priesthalord sister
Praise The Lord సిస్టర్ 🙏🙏🙏
9 మంత్స్ బాబు గురించి ప్రేయర్ చేయరా సిస్టర్ 🙏🙏🙏🙏🙏🙏🙏
తప్పకుండ చేస్తాను సిస్టర్
Ma ayana mandu manalani pilyr chyandi
తప్పకుండ చేస్తాను సిస్టర్ కానీ మీరు మీ భర్త కు లోబడి ఉండండి ప్లీజ్ మనం కచ్చితంగా వాక్యం ప్రకారం నడుస్తామో అప్పుడే మన కుటుంబం లో మార్పు వస్తుంది ప్లీజ్ 🙏🙏🙏
TQ andi,🙏🙏🙏
@@KJyoti-o1k సిస్టర్ అనండి ప్లీజ్ సిస్టర్
Praise the lord sister Na bratha ubbana nagendra babu.vijaya ante nenu kalisi undalani prayer cheyandi please prayer for me sister and naku pregnancy kosam preyar cheyandi sister 🙏
అమ్మ మీరు మీ భర్త తో సమాధానపడండి అయినా మారకపోతే ప్రార్ధన చేద్దాం ప్లీజ్
@swarupabojja963 tq sister tana kosam preyar cheyandi sister 🙏 please . Nenu chestuna miru kuda cheyandi
Praise the loard sister
Ma babu B tech kosam
పాప గర్భపలం కోసం
ప్రేయర్ చేయండి sister
తప్పకుండ చేస్తాను సిస్టర్ 🙏🙏🙏
Prise the lord sister 🙏🏻🙏🏻🙏🏻
Sister please మానాన్న హెల్త్ గురించి ప్రేయర్ చేయండి sister
మా నాన్న పేరు ఈశ్వరయ్య తను అనారోగ్యం తో చాలా అంటే చాలా బాధపడుతున్నాడు sister
తప్పకుండ చేస్తాను సిస్టర్ మీరు ధైర్యంగా ఉండండి టెన్షన్ పడకండి విశ్వాసం తో ఉండి జాగ్రత్త గా హాస్పిటల్ లో చూపించండి ప్లీజ్ ధైర్యంగా ఉండండి ప్లీజ్ 🙏🙏🙏
Prise the lord sister 🙏🏻🙏🏻🙏🏻
Sister please మానాన్న హెల్త్ గురించి ప్రేయర్ చేయండి sister
మా నాన్న పేరు ఈశ్వరయ్య తను అనారోగ్యం తో చాలా అంటే చాలా బాధపడుతున్నాడు sister
Please reply sister
@@chinuu481 అమ్మ మీ నాన్న హాస్పిటల్ లో ఉన్నాడా
అయినా మీరు ధైర్యంగా విశ్వాసం తో ఉండండి ప్లీజ్ తప్పకుండ ప్రార్ధన చేద్దాం
వందనాలు సిస్టర్
మా పిల్లల బాగా చదువుకొనుటకు, ఆరోగ్యంగా ఉండుటకు, మంచి మార్క్స్ కొరకు ప్రేయర్ చేయండి అక్క
ఆమెన్ ఆమెన్ ఆమెన్
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
తప్పకుండ చేస్తాను సిస్టర్ మీరు ధైర్యంగా విశ్వాసం తో ఉండాలి ప్లీజ్ 🙏🙏🙏