Oka abhimani ga manam mana hero nunchi nerchukovalsindi ade...namrata ga undatam... nastapoyedi ledu...vallemi yudhaniki vella ledu kada attitude chupinchadaniki.
మెగాస్టార్ jagan ని రిక్వెస్ట్ చేసింది మొత్తం ఇండస్ట్రీ కోసం, అందులో పని చేసే కార్మికుల కోసం. ఆయన కోసం అయితే అడగాల్సిన అవసరం లేదు. తన అవసరం కోసం తగ్గేవాడు మనిషి, కానీ అందరి కోసం తగ్గే వాడే దేవుడు #Chiranjeevi
industry tho velamandi bratukuthunnaru, varikosam velladu ok, velamandini brathikinche industy ani telisi kuda directga help cheyalsina CM ,Heros ni rammani, dammylanu cheyadam avasarama ????
తమ్మారెడ్డి గారు మీరు చెయ్యలేరు చేసే వాళ్లలో లోపాలు ఒక సినిమాకి 25 కోట్లు తేడా అంటే ఇండస్ర్టీలో జరిగే అన్ని సినిమాల వచ్చే తేడా కొన్ని వందల వేల కోట్లు అన్న లాజిక్స్ మర్చిపోయారు..😆
rey pichoda he is talking about RRR, anni movies ki antha diff enduku vastundi, maha aithe 5-10cr vastadi, adi kuda peddha movies aithe, avi yearly 10 movies kuda raavu, max 100cr affect vundachu, ekkadi nunchi vachai ra 1000's of cr___Just asking
Sir chiranjeevi attitude is soft and never hurts any person. He has given respect to cm chair. Please don't compare NTR and Chiranjeevi. Every one has their own identity and attitude. Chiranjeevi is the legend of telugu film industry after NTR.
@@viswavihaar7071 you don't know because your brains are frozen and you don't understand the difference between being humble and being "meek and timid".
Ticket pricing is also very important as many theatres are shutting their shop due to unsustainable pricing. Exhibitors are key stakeholders in the cinema industry, so pricing issue has to be addresses
Antha bokka explanation avasaram ledu le bro. Eeyanaki Chiranjeevi garu, Pawan Kalyan garu emi chesina dhanni thakkuva cheyadam ishtam le. Asalu ee matter lo janaala participation thakkuva undatam better, emi chesthaam mana karma manaki nidra lechina kada nunchi adhe ga yaava.
సార్ మీరు పేదవారిని తొక్కేయాలని మీ ఆలోచన కానీ అందరూ బాగుండాలి చిరంజీవి గారి ఆలోచన అది ఆయన సంస్కారం అంతే కానీ తగ్గడం కాదు పులి నక్క అవుతుందా పులి పులే సినిమా సినిమాకు ఒక న్యాయం పెద్ద సినిమాకు ఒక న్యాయమా సినిమా చూసేది పేదవాళ్ళు గుర్తుంచుకోండి సీఎం జగన్ గారు పేదల పెన్నిధి ఆయన మంచి నిర్ణయం తీసుకుంటాడు మెగాస్టార్ మంచి హీరో ఆచార్య కోసం వెయిటింగ్ బంపర్ హిట్
నిజం గా నాకు చాలా బాధనిపిస్తోంది... ఒక్క రెండు సంవత్సరాలు ఉరుకుంటే తర్వాత రాజు ఎవరు , మంత్రి ఎవరు. మెగాస్టార్ ఎప్పుడు మెగాస్టార్..... మెగాస్టార్ గారు.... మీ గురించి మీరు కొంచెం ఆలోచించండి...
సినిమా ఇండస్ట్రీ కోసం మెగాస్టార్ గారు ఆలా చేయటం కొంచం బాధగా ఉండి కొంచం సంతోషం గా ఉండి.. మెగాస్టార్ చిరంజీవి గారు అయినా ఒక మంచి వ్యక్తి. అయినా కోసం కాకుండా తెలుగు సినిమా రంగం కోసం చాలా తగ్గారు.. జై చిరంజీవి
yentha cheppina cenema industrie mupisthadu ma anna. ma anna cenemaley chudala! esuka,madyam, chapalu,mamsam ela edhyna ma anney aummuthadu. nenna cenemalo hero anney auni ma anna vuddesam. herolaku hero auni anna vudhesam
Jagah is a People Representative Chiranjeevi Fells CM is like a Father to Public So gave that Much High Respect That increases chiranjeevi dedication towards Film Industry.
Sir don't create unnecessary things sir. He is not only megastar, he is also gentle man He never bends before such person. He gives respect to that CM chair
తప్పో ఒప్పో, మీరు చెప్పదలుచుకున్నది కమ్మగా చెప్పారు. ఛానల్లో జరిగినది నేను కూడా చూసాను. మెగాస్టార్ విలువ పేరిగిందే కానీ ఎక్కడా తగ్గలేదు. అదే మెగాస్టార్ గొప్పదనం.
మీరంతా మానసిక రోగులనుకుంటా. ఒక వ్యక్తి ఏ అభిప్రాయం చెప్పినా కొంతమంది కులం రంగులోనే చూస్తారు. ఇది వైసీపీ రాష్ట్రానికి నేర్పిన గొప్ప విద్య. ఎలా సమాధానం చెప్పాలో తెలియనప్పుడు మీరు "కమ్మ" అని మొదలెట్టడం. అయినా చిరంజీవి లాంటి గొప్ప హీరో అంత బతిమాలాల్సిన అవసరమేంటి?, ఈ సమస్య సృష్టించిన వాడినే అయన పొగడ్డం ఏంటి దండం పెట్టడం ఏంటి. చిన్నప్పటి నుండి మెగాస్టార్ అభిమానిగా వున్న నాకు ఇది అస్సలు నచ్చలేదు. తన గొప్పదనం ప్రదర్శించుకోవడానికి హీరోలందరిని పిలిచి బతిమాలించుకున్నట్టు వుంది.
సార్ అది చిరు బర్త్ తో వచ్చిన అలవాటు, ఆయన ముందు నుంచే అలానే మాట్లాడటం అలవాటు ..... మీరు సినిమా చేయటం లేదు కనుక అలానే వుంటుంది...వాళ్ళు అందరి కోసం వెళ్లారు...
ఇన్ని రోజులు ఎక్కడ పోయారు, president గా గెలిచినా మంచు అస్సల్ నాకు సంబంధం లేదు అంటున్నాడు. మోహన్ బాబు లెకలు రాస్తున్నాడు. బాలయ్య నన్ను పిలవలేదు దెగ్గరే ఆగిపోయాడు. కానీ ధైర్యంగా ప్రశ్నించిన పవన్కళ్యాణ్ ని మాత్రం అలా మాట్లాడకూడదు అన్నారు. చిరంజీవిని ఇలా మాట్లాడకూడదు అంటున్నారు. ఎం మనుషుల్లో ఏంటో
Even i feel the same sir, నేను ఒక చిరంజీవి గారి అభిమానిని నాకు ఊహ తెలిసినప్పటి నుండి, రాజకీయ నాయకుల కు భయపడే వీళ్ళు తమ తమ సొంత లాభాల కోసమే అనేది అర్థం అయ్యింది...స్క్రీన్ మీదే హీరో లు నిజ జీవితం లో జీరో లు అని అర్థం అయ్యింది...
Oh అవునా! కానీ నువ్వు మాత్రం నీకు ఎన్ని కష్టాలు ఉన్న just youtube లోకి వచ్చి ఇంకొకరి మీద బురద జల్లుతావు కానీ నీ కష్టాల కోసం నిజాయతీగా పోరాడవు. అంతేలే కొంచం కూడా సిగ్గు మానం ఉంటే గా! నీది ఈ భరద్వాజ గాడిది ఒకటే మనస్తత్వం లా ఉంది. మనం పీకేది ఏమి ఉండదు, కానీ హెల్ప్ గ ఉంట అని వచ్చిన వాళ్ళ మీద, అబ్బా వీడెం పీకాడు రా అని కిండలు మాత్రమే చేస్తారు. చూస్తుంటే పరాన్న జీవుల కంటే సిగ్గులేని జీవులు మీరు. పాపం.
Cm seat also a human being not a deity or devil . CM only for five years not permanent king , but cinema is permanent industry , it has got its own resppect among masses.Seat of power is not permanent , as it is the charity of people.Even this CM begged votes during elections. The seat of power gained by begging , so cinema heroes also followed the same or practicing begging to gain what ? To allow to do cinemas ?
@@puttamvenkataseshareddi6747 cm seat lo ayina pm seat ayina janalu a 5 years vote vesi kurchopetaru . A seat lo avaru una respect ivalisinde Cinema heroes emi paina digi rale.valu kuda janalu istapadaru kabate cinema lo heroes ga craze techukonaru. E person permanent position lo unadaru Cinema permananent elago CM position seat andhi kuda permananent ye. Anthaga istamlekapothe evaru gelipimanaru 150 seats . Next election varuku mee Ap lo una janalu accept cheyali and respect ivalisinde CM Jagan ki Andhuke vote vesi mundhu alochinchali
@@saibhargavneelam2484 yes to respect all designated but not on demand or arm squeezing . That's the difference . CM position is not new , many CMs are there in the country now and earlier also , reflecting many behavioural patterns and exhibiting their personalities but only when one is found odd then comes issues. Stalin also a CM of the tamilnadu , no issues, that's the difference.
You are 100% right Sir, ఎవరికీ తలవంచకు, ఎవరినీ యాచించకు, గుండె బలమే నీ ఆయుధం, నిండు మనసే నీ ధనం. అని నిండు సంసారం లో వుంది. కానీ నేటి పరిశ్రమ నిండు సంసారం కాదు కదా సార్, ఒట్టి సోమరి తనం. కొండలు పిండే కష్ట జీవులకు తిండికి కరువుంటుందా? నిజాయితీగ నడిచే వారికీ పరాజయం ఉంటుందా? మంచి తనమ్మును మించిన పెన్నిధి మనిషికీ వేరే ఉందా? మనిషికీ వేరే ఉందా? చాలీ చాలని మెతుకులతో మిడిమేలపు బ్రతుకులు బ్రతుకకు, ముడుచుకు పోయిన ఆశలతో ముసి మసి నవ్వులు నవ్వకు చీకటి రాజ్యం ఎంతో కాలం చలాయించదని మరవకు చలాయించదని మరవకు జీవితమే ఒక వైకుంఠపాళి నిజము తెలుసుకో భాయీ ఎగరేసే నిచ్చెనలే కాదు, పడదోసే పాములు ఉంటాయి చిరునవ్వులతో విష వలయాలను చేధించి ముందుకు పదవోయి ఎవరికీ తలవంచకు, ఎవరినీ యాచించకు, గుండె బలమే నీ ఆయుధం, నిండు మనసే నీ ధనం. The delegation headed by the so called Mega Star has not presented the clear picture of the industry and behaved very submissively. In case, if they won't release the high budgeted movies in AP for a period of 6 to 12 months in AP it'll be a great loss to the exchequer of State Govt. And they'll surely realise their wrong decisions. As they are telling that their movies are PAN India movies and they can get back their investments well from rest of India and overseas, why can't they dare to stop the releases of their movies in AP for a period of six months to draw the attention of the so called rulers.
ముకేష్ అంబానీ అంతటి గొప్ప వ్యక్తి తనకు సంబంధించిన వ్యక్తికి రాజ్యసభ సీటు కోసం జగన్ గారిని కలవడానికి వచ్చారు. అలాగని అంబానీ తక్కువ అయినట్లు కాదు కదా.గౌరవం అనేది ఇచ్చుకోవడం . ఇలాంటి సమయం లో మీలాంటి పెద్దవారు ఇలా మాట్లాడకూడదు.
ముఖేష్ అంబానీ రావడం కలవడం....అనేది మోడి గారి ఆర్డర్ ప్రకారం జరిగింది అని ప్రపంచానికే తెలుసు... అదే మోడీ గారు గౌరవించే స్థాయిలో ప్రభాస్ , మహేష్ , చిరు ఉన్నారు...వీరు వెళ్ళిన తీరుకు , మంత్రి గారు , సీఎం బంధువు మోహన్ బాబు గారిని కలవడం ఏదైతే ఉందో...అది అర్థం చేసుకున్నోళ్ళకు తెలుస్తుంది.. భరద్వాజ్ గారి మాటలు
Bharadwaja Garu, what u said is right. I, as an admirer of Chiranjeevi from my childhood, felt a little sad seeing him praying the CM with folded hands. However, the answer lies in your yesterday’s comments where u admitted that the film industry had sold tickets for higher rates but evaded the taxes. Now, When you evade taxes and are on the other side of the law, you don’t have the moral authority to see eye to eye and question the govt. That’s exactly what explains Chiranjeevi's defensive attitude yesterday.
Is it ? Then how about sand looting ? Liqour sales only on cash ? How to defend these things ? No body standing before govt ? Then what about morals of these public representatives ?
@@puttamvenkataseshareddi6747 the politicians in the govt are corrupt, so why can't the film industry also be corrupt. Let everyone be equally corrupt. That's your logic? How wonderful!!!
@@kirantoleti yes a corrupt person has no authority to question others malpractice, but one difference is there cinema producers or distributors or theater owners never made any oath against corruption , other side these mlas , ministers in govt made oath against corruption and malpractices but practice more high-level corruption, favourism , nepotism and also smuggling. Then who is dangerous ?
Chiranjeevi Garu said that CM is sitting in the place of Mother and his folded hands are not to Y S Jagan as an Individual but to the “ Mother/Father” of the state . Hopeless fellows, illiterate and political minded people want to divert the issue and tarnish the image of Chiranjeevi Garu and YS Jagan Garu. Chiranjeevi Garu is absolutely sober, gentle and humble to save cinema industry as Y S Jagan.
మాకు కూడా చాలా చాలా బాధ వేసింది. చిరంజీవి అంతావడు అలా ప్రాధేయ పడటం ఆ స్థాయికి అంతటి మనిషిని తీసుకువెళ్లిన వాళ్ళు ఏమి సాధించగలరు. చిరంజీవి గారు, చాలా చాలా unusual gaa పెరుగుతూ, చిల్లర debates కి, ఎలాగైనా సరే. కాళ్ళు పట్టుకొని ఐనా, సినిమా ఇండస్ట్రీ నీ ఒక మంచి మార్గంలో తీసుక పోవాలి అనే అతని తపనకు మీరు Salute చెయ్యాలి. ఇంటర్నల్ మీటింగ్ ఇంటరాక్షన్ లీక్ చెయ్యడం, చాలా చాలా బాధించే విషయం. పూర్తిస్థాయి అపరిపక్వత. నలుగురి మంచి కోసం తల వంచి దణ్ణం పెట్టిన వ్యక్తే, అంతా ఎత్తుల్లో వుండి కూడా, చిరంజీవికి బ్రంహండం ఇనా సన్మానం చెయ్యండి ... పెద్దమనిషి మాత్రమే కాదు గొప్ప మనిషి కూడా. శభాష్ చిరంజీవి గారు
I have huge respect on you sir … you always talk straight forward. Yes chiranjeevi Garu asking benefits with requesting hands. Same time you miss the jagan Garu speech … As chief minister of andhrapradesh he calling chiranjeevi Garu as Chrianjeevi Anna… That’s enough don’t look with yellow eyes … And I seen your analysis when pawan Kalyan question AP government in republic movie function you and chamber members said it is personal pawan Kalyan own opinion it is not film industry opinion… one fellow will talk chamber is bigger than hero’s … with out hero’s what chamber will do … if a producer doing regular movies he knows that pain . With out government support no industry will survive in any country .. Government elected by people mandate giving respect to chief minister or prime minister is not at all wrong..
They created problem and they are solving it I think. Why we should request its their right to ask about movie tickets. If the ticket cost may be anything the government will get their own tax right then their is not point of requesting. MAINLY taking big heros there and requesting and pleasing a issue which they are created. Why should CM involve in movie tickets does anyone went to court or does anyone asked him to do this . Then why he is focusing on it , it's their right to ask why you are raising the issue without any cause but pleasing is not correct in my opinion
Sir chiranjeevi sir is respected to CM garu is right only, we all are respect his CM post..don't think negative way....megastar is always great Hero and great human being. We are all respect him thank you
ఈరోజు నువ్వు ఎవరు అనే దాన్ని బట్టే నీ విలువ ఉంటుంది, ఎంతటివారైనా ఆరోజు వాళ్లున్న స్థానం బట్టే వాళ్ళకి విలువ ఉంటుంది, అందరికీ మంచి జరుగుతుందనుకున్నప్పుడు తగ్గడంలోనే నెగ్గడం దాగి ఉంటుంది.
Hai Sir, మీకు కూడా ఇలా అనిపిస్తే ఇక సామాన్య ప్రజలు ఇంకెలో అలోసిస్తారో.... చిరంజీవి గారికి చంటిపిల్లాడినీ కూడా ఎంతో పెద్ద మనసుతో , మాట్లాడేటప్పడు చాలా మురిసిపోతారు... అలానే అక్కడ కూడా కొద్ది పాటి టైంలో అభిమానం చూపేందుకు అలా చేసి ఉండవచ్చు.. అంతే కానీ చిరంజీవి గారు దిగజారి పోయారని కాదు. 💐
అణగారిన వర్గాల మనస్తత్వాలు ఎందుకు తరతరాలుగా ఇంకా అణగి మనిగి ఉంటున్నాయో,అలాగే అగ్రవర్ణాల వారిలో మాత్రమే అధకంగా ఆత్మ విశ్వాసం,ఆత్మ గౌరవము ఉంటాయో గుర్తుకు తెచ్చినందుకు థాంక్స్ తమ్మా రెడ్డి దొరగారు (6:30)
ఇవాళ చిరంజీవి గారు తగ్గి మాట్లాడినట్లు గ అనిపించి బాధ పడిన వాళ్ళు అంత పెద్ద స్టార్ తగ్గి మాట్లాడటం బాలేదు అని ఫీల్ అయ్యే వాళ్ళు ఒక సారి ఖైదీ నం 150 సినిమా విడుదల అప్పుడు అప్పటి ప్రభుత్వము చాలా ఇబ్బందులకు గురి చేసింది. ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా చాలా ఇబ్బందులు పెట్టింది. విజయవాడ లో కోర్టు ఆర్డర్ ఉందని చివరి నిమిషం వరకు నాంచి హాయలాండ్ లో పెడదాం అంటే ఇంకేవో కారణాలు చూపించి టీవీ లో కూడా ప్రమోషన్ కి టైం ఇవ్వకపోతే సాక్షి టీవీ లో నార్మల్ యాంకర్ తో కాకుండా రోజా నీ యాంకర్ గా పెట్టీ చిరంజీవి విలువ కాపాడారు.. అలాంటి వాళ్ళ మీద కూడా చిరంజీవి ఏమి అననటువంటి వ్యక్తిత్వం చిరంజీవి ది. సో పొడిచేది ఏదైనా ఉంటే అక్కడ పొడవండి.
చిరంజీవి గారు సాధించినందుకు సంతోషించేది పోయి అతను ఏదో తప్పు చేసినట్లు విమర్శిస్తున్నారు ఒక వేళ సమస్య సాల్వ్ చెయ్యకపోతే మళ్లీ చిరంజీవిని విమర్శించే వారు మరి మ అధ్యక్షుడు మంచు విష్ణు ఎక్కడ ఏమైపోయారు ఏం చేస్తున్నారు మా ఎలక్షన్ ల్లో హడావుడి చేసిన మోహన్ బాబు నరేష్ ఎక్కడ మీరెందుకు అడగట్లేదు
అందరికీ బాధ గానే ఉంది సార్...కానీ ప్రభుత్వం ఇగోను satisfy చేస్తే గాని వారు మెట్టు దిగరని మన మోహన్ బాబే చెప్పాడు కదా CM ల కాళ్ళు పట్టుకొంటేగాని సమస్య settle అవ్వదని, బహుశా అతని ద్వారా చెప్పించారెమో, అందుకే చిరంజీవి,మహేశ్ బాబు, ప్రభాస్, రాజమౌళి లాంటి వారు వెళ్ళి తలొగ్గారు.వసుదేవుడి లాంటి వారికే తప్పలేదు...so don't worry sir
అరేయ్ బాబు గతంలో.... PK కూడా తన సినిమాల గురించి కెసిఆర్.... బాబు ఇంటికి వెళ్లి మర్యాద గా పని చేసుకున్నాడా? గోల గోల చేశాడా...? ఇది రీల్ లైఫ్ కాదు రియల్ లైఫ్ ఇక్కడ ఎవడి రెస్పెక్ట్ వాడికి ఇవ్వాల్సిందే మనం తీసుకోవాల్సిందే తప్పదు.....
@@jayanthkrishnavuyyala1432 Endhukante adhi.... Adhi.... Mari... Meru ilanti questions adigithe ela cheppandi.... Mari mukkusuti manishila unnaru meeru antha direct ga adagaddhu meeru lekapothe mee meedha kooda repu video chestha
Everything will be seen yellow from yellow Eyes.. So haters will hate a person's Good Polite Behaviour also.. Chiru Garu did right thing to Solve the problems of 1000s of Film Workers Families👨👦👧👩👴👵. Bharadwaj sir it's not take 4super Stars together with Star ⭐Technicians Together to convince the Govt to Abolish the Unhealthy Ristrictions of Industry.
Chiranjeevi's approach is really appreciable. He behaved perfectly as a head of the Telugu film industry. Infact, you are a senior citizen. Your comments on Chiranjeevigaru is vulgar.
Mana culture lo manam respect ivvadam alavatu, danni tappuga chudakudadu. I was thinking like you sir, but was realized immediately. People are two types 1. Karyasadhakulu 2. Karyanirvahakulu. Chiru is Karyasadhakudu, so his goal is resolving the issue. Kurchoni sollu cheppakudadu. Plz don’t be part of solllu batch.
Chiranjeevi gaaru is representing TFI and Jagan gaaru is representing AP public. There is nothing called begging in this discussion. You are thinking too much
Anni moosukuni koorchu nuvvu cheyalevu chesey vaalani thappu cheppakku. Mega star played key role in this movie tickets issue some more people are missing in this meeting i agree. They have their own reasons. Don't blame Mega Star 🤬
మీరు చెప్పినది అక్షరాలా తప్పు అక్కడ చిరంజీవి రెండు రాష్ట్రాలు పోటీ చేస్తే 18 MLA లు ఒక రాష్ట్రం లో జగన్ 65 రెండో సారి 151 సియం కుర్చీ లో పవన్ కళ్యాణ్ కుర్చున గౌరవం ఇవ్వడం మంచిది 💯
Yes Sir right. Matter is in court, heroes should have wait until the decision by court. What happens if not met CM. Almost nothing. When movies releasing worldwide then how it affects just with AP. Not much big difference. Requesting is not wrong but Absolutely no need to beg; they should have demanded or atleast requested politely in a friendly manner.
చిరంజీవి బిల్డుప్ లో మాత్రమే మెగాస్టార్ నిజానికి యచకుడు వాడి బతుకు వాడి స్వార్థం అంటే తప్ప ఆత్మాభిమానాలు లాంటివి ఉండవు. వాడి అభిమానులు అన్నా నువ్వు అందిరివాడివి అని ఒల్లు ఇరగదీసుకుంటారు ఇప్పటికైనా మారండ్రా సినిమా వాళ్ళను వెర్రిగా అభిమానించకండిరా
చిరంజీవి గారు అలా అంతలా తగ్గి మాట్లాడటం నాకు బాధ కల్గింది... కానీ ఆయన ఇండస్ట్రీ బాగుండాలి అని చేసారు...
Bro actually still I can't digest
Yes
Anta ledu
Orey akkada vundi CM... alaney vundali...
Jagan is AP CM, Chiru given respect what is required
పవన్ కళ్యాణ్ అగ్రిస్సివుగా మాట్లాడితే అది తప్పు అంటారు... చిరంజీవి ఎవరిని నొప్పించకుండా మాట్లాడితే అది తప్పంటారు...ఏంటి సార్ ఇది.
Deenine yellow fever symptoms antaru
Ela ina Jagan Reddy ni correct ga chupinchali , adi ayana tapana
Mega family Ela matladini vidiki tappeeeeee
Super Bro
వేదికెందుకో.
ఓ అభిమాని గా హర్ట్ అయ్యాము కానీ పదిమంది కోసం తగ్గిన పరవాలేదు గ్రేట్ జాబ్ చిరంజీవి గారు
👏
Oka abhimani ga manam mana hero nunchi nerchukovalsindi ade...namrata ga undatam... nastapoyedi ledu...vallemi yudhaniki vella ledu kada attitude chupinchadaniki.
Aa padi lo 8 mandi labor, vaallaki chinna cinema ayina peddadi ayina same salary. Migatha iddari kosame chiru jagan ni kalisaadu
మెగాస్టార్ jagan
ని రిక్వెస్ట్ చేసింది మొత్తం ఇండస్ట్రీ కోసం, అందులో పని చేసే కార్మికుల కోసం. ఆయన కోసం అయితే అడగాల్సిన అవసరం లేదు. తన అవసరం కోసం తగ్గేవాడు మనిషి, కానీ అందరి కోసం తగ్గే వాడే దేవుడు #Chiranjeevi
👍👍🤝🤝
Neelanti manishi okadu unte chlu industry motham sankanaki potundi... kurchoni sollu kaburlu evarina chptharu...anthaku minchi nv chsindi em ldu...
Yes
Orey babu memu akhanda pushpa Shyam Singh Roy anni chusam ... Vizag lo untam ... Single theatre lo chusam .... Ticket price 120 Balcony di ... Inkem kavali inkem peekadu Chiranjeevi ... Inko 30 rs penchadanikaa velladu ఊపుకుంటూ
industry tho velamandi bratukuthunnaru, varikosam velladu ok, velamandini brathikinche industy ani telisi kuda directga help cheyalsina CM ,Heros ni rammani, dammylanu cheyadam avasarama ????
I'm a die-hard fan of chiranjeevi gaaru.
I also felt the same.
Super talk
ఒక సామాన్య అభిమానానికి దండం పెడతారు ఆయన సీఎం హోదాలో ఉన్న ఆయనకి దండం పెట్టడం సంస్కారం జై మెగాస్టార్ 🙏🙏🙏
తమ్మారెడ్డి గారు మీరు చెయ్యలేరు చేసే వాళ్లలో లోపాలు
ఒక సినిమాకి 25 కోట్లు తేడా అంటే ఇండస్ర్టీలో జరిగే అన్ని సినిమాల వచ్చే తేడా కొన్ని వందల వేల కోట్లు అన్న లాజిక్స్ మర్చిపోయారు..😆
rey pichoda he is talking about RRR, anni movies ki antha diff enduku vastundi, maha aithe 5-10cr vastadi, adi kuda peddha movies aithe, avi yearly 10 movies kuda raavu, max 100cr affect vundachu, ekkadi nunchi vachai ra 1000's of cr___Just asking
Superb
Baga cheparu
Meku ardham kaadhu inko janma pattochu
జూబ్లి హిల్స్ లో అడుక్కునే వాళ్లని పంపించినా ఇంత కంటే బాగా డీసెంట్ గా చర్చలు జరిపే వాళ్ళు..
For him he don’t care abt big small prestige and all, he wants his industry to be good 👍 not easy to be like that 👏👏👏👏
ఐకమత్యం లేకనే ఇలాంటి విశ్లేషణలు చెయ్యడం జరిగుతోంది. అందరూ కలిసికట్టుగా ఉంటే అందరికీ మంచిది.
Ikamathyama, adhenti bhayya ala antaru. Asalu eeyana brathikedhe Chiranjeevi ni vimarshinchi, malla ikamathyam ante aayana koodu podhu.
మీాద ఆత్మాభిమానానికి నాజోహరులు
Sir chiranjeevi attitude is soft and never hurts any person. He has given respect to cm chair. Please don't compare NTR and Chiranjeevi. Every one has their own identity and attitude. Chiranjeevi is the legend of telugu film industry after NTR.
Konthamandiki after kontha mandiki ahead, idhantha matter kaadu, chiranjeevi gaaru em chesina criticise chesama ledha? Adhe matter ikkada
Ntr ki chiru ki polikaentara ..chiru not a legaend its donga nakodku
@@skanthy1130 yeah NTR ki chiranjeevi Gariki polikenti asalu, okadu kula gajji Na koduku, inkokaru kashtapadi paiki vachinavaaru. 🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕.
Chiru is cunning
@@nacromancer6492NTR Daiva samanulu kabatte
NTR JILLA GA KUDA JAGAN GOVT PRAKATINCHINDHI RA GUTLEY
Meku chala aham undhi
As RGV said earlier chiru came from a middle class background and due to his polite nature he always talk keeping him self down to earth..
A rojulu veru
Yes, Chiru Humbly grown as much as Everest ....
Some Worst fellows Swing up meaningless in public meetings why I don't know....
@@viswavihaar7071 you don't know because your brains are frozen and you don't understand the difference between being humble and being "meek and timid".
down to earth adi evaru kaadu anaru... entha down ....antha down avasarama ....anede point
Ticket pricing is also very important as many theatres are shutting their shop due to unsustainable pricing. Exhibitors are key stakeholders in the cinema industry, so pricing issue has to be addresses
Antha bokka explanation avasaram ledu le bro. Eeyanaki Chiranjeevi garu, Pawan Kalyan garu emi chesina dhanni thakkuva cheyadam ishtam le. Asalu ee matter lo janaala participation thakkuva undatam better, emi chesthaam mana karma manaki nidra lechina kada nunchi adhe ga yaava.
So who created this issue in the first place..
Mounangane Edigina MahaVyakthi CHIRANJIVI garu. Meeru tappulu ennakandi.
@@kongaravs8745 Manalni Evadra Aapedhi
సార్ మీరు పేదవారిని తొక్కేయాలని మీ ఆలోచన కానీ అందరూ బాగుండాలి చిరంజీవి గారి ఆలోచన అది ఆయన సంస్కారం అంతే కానీ తగ్గడం కాదు పులి నక్క అవుతుందా పులి పులే సినిమా సినిమాకు ఒక న్యాయం పెద్ద సినిమాకు ఒక న్యాయమా సినిమా చూసేది పేదవాళ్ళు గుర్తుంచుకోండి సీఎం జగన్ గారు పేదల పెన్నిధి ఆయన మంచి నిర్ణయం తీసుకుంటాడు మెగాస్టార్ మంచి హీరో ఆచార్య కోసం వెయిటింగ్ బంపర్ హిట్
చిరంజీవి గారు
మరీ అంతా కిందకి వచ్చి. మీరు తల్లి తండ్రి
అనడం చేతులు జోడించడం.
ఇది కొంచెం కరెక్ట్ కాదు.
చిరంజీవిగారిని అలా చూడటం కొంచెం కష్టం.
నిజం గా నాకు చాలా బాధనిపిస్తోంది...
ఒక్క రెండు సంవత్సరాలు ఉరుకుంటే
తర్వాత రాజు ఎవరు , మంత్రి ఎవరు.
మెగాస్టార్ ఎప్పుడు మెగాస్టార్.....
మెగాస్టార్ గారు....
మీ గురించి మీరు కొంచెం ఆలోచించండి...
సినిమా ఇండస్ట్రీ కోసం మెగాస్టార్ గారు ఆలా చేయటం కొంచం బాధగా ఉండి కొంచం సంతోషం గా ఉండి..
మెగాస్టార్ చిరంజీవి గారు అయినా ఒక మంచి వ్యక్తి. అయినా కోసం కాకుండా తెలుగు సినిమా రంగం కోసం చాలా తగ్గారు..
జై చిరంజీవి
yentha cheppina cenema industrie mupisthadu ma anna. ma anna cenemaley chudala! esuka,madyam, chapalu,mamsam ela edhyna ma anney aummuthadu. nenna cenemalo hero anney auni ma anna vuddesam. herolaku hero auni anna vudhesam
Correct .megastar do this only for tollywood film industry
@@srinivasaraochagarlamudi7871 aithe inka emi letu poyi mee Annadhi saparinchu ... Prati naa sullagadiki ekkuvaindhi .. Ade baboru cheste oppaa mari jagan cheste thapa... Ekkadanundhi vacharu raa meeru
Jagah is a People Representative
Chiranjeevi Fells CM is like a Father to Public So gave that Much High Respect
That increases chiranjeevi dedication towards Film Industry.
మీరన్నది నిజం ,అడిగే విధానం లో చిరంజీవి గారు వారి స్థాయిని మరిచి అడగడం బాధాకరం గా ఉంది.
Niku em ardam ayindi. Ayana sthayi ni thagginchukunnadu ani meru antunaru kani akkada jagan paga pattesadu anedi matram Ardam kale
Sir don't create unnecessary things sir.
He is not only megastar, he is also gentle man
He never bends before such person. He gives respect to that CM chair
chiranjevigaru yedhuruga vunnadhe psycho aunnadhe marachipoyaru. psycho lu monarclu.yevari mata vinaru
Kaallu pattukovadam okkate thakkuva...
Dabbu kosam self respect thakattu pettakudadhu.....
తప్పో ఒప్పో, మీరు చెప్పదలుచుకున్నది
కమ్మగా చెప్పారు. ఛానల్లో జరిగినది నేను కూడా చూసాను. మెగాస్టార్ విలువ పేరిగిందే కానీ ఎక్కడా తగ్గలేదు. అదే మెగాస్టార్ గొప్పదనం.
Yes bro
మీరంతా మానసిక రోగులనుకుంటా. ఒక వ్యక్తి ఏ అభిప్రాయం చెప్పినా కొంతమంది కులం రంగులోనే చూస్తారు. ఇది వైసీపీ రాష్ట్రానికి నేర్పిన గొప్ప విద్య. ఎలా సమాధానం చెప్పాలో తెలియనప్పుడు మీరు "కమ్మ" అని మొదలెట్టడం. అయినా చిరంజీవి లాంటి గొప్ప హీరో అంత బతిమాలాల్సిన అవసరమేంటి?, ఈ సమస్య సృష్టించిన వాడినే అయన పొగడ్డం ఏంటి దండం పెట్టడం ఏంటి. చిన్నప్పటి నుండి మెగాస్టార్ అభిమానిగా వున్న నాకు ఇది అస్సలు నచ్చలేదు. తన గొప్పదనం ప్రదర్శించుకోవడానికి హీరోలందరిని పిలిచి బతిమాలించుకున్నట్టు వుంది.
సార్ అది చిరు బర్త్ తో వచ్చిన అలవాటు, ఆయన ముందు నుంచే అలానే మాట్లాడటం అలవాటు ..... మీరు సినిమా చేయటం లేదు కనుక అలానే వుంటుంది...వాళ్ళు అందరి కోసం వెళ్లారు...
Very trueee
కులాహంకారం భరద్వాజలో స్పష్టంగా కనిపిస్తుంది, వీడోక గొట్టం, నిర్మాతగా వీడు తీసిన సినిమాలు ఎన్ని.
@@venkataramana6190 Vaadoka waste fellow pekata lo joker.
ఇన్ని రోజులు ఎక్కడ పోయారు, president గా గెలిచినా మంచు అస్సల్ నాకు సంబంధం లేదు అంటున్నాడు.
మోహన్ బాబు లెకలు రాస్తున్నాడు.
బాలయ్య నన్ను పిలవలేదు దెగ్గరే ఆగిపోయాడు.
కానీ ధైర్యంగా ప్రశ్నించిన పవన్కళ్యాణ్ ని మాత్రం అలా మాట్లాడకూడదు అన్నారు.
చిరంజీవిని ఇలా మాట్లాడకూడదు అంటున్నారు.
ఎం మనుషుల్లో ఏంటో
Oka pichi kukka janalni kodutunnappudu ee peddalandaru enduku matladaledo mari.
Me speech lo KAMMA..danam undi...😭
CM కుర్చీ కి ఆయన ఇచ్చిన గౌరవం అమోఘం.అక్కడ జగన్ గారు ఐనా ఎవరైనా ఉన్న అలానే విలువ ఇస్తేనే బాగుంటుంది సమస్యలు తొలగిపోతాయి అని నా అభిప్రాయం..
Akada different CM untay .. elanti videos untaya.
Kurchlaki Gowravam kaadhu ra jaffa manushulaki , valla hundha thananiki gowravam ivvali vadu cheyisina yadava paniki kurchi bokka antava
💯% I will tell. Till bheemla nayak release no new GO. Pawan ni insult cheyyadaniki Chiru gari manchithananni vadukuntunnaru.
stalin garu cm auni marchi poyi road side varini palaka risthunnadu. konchem variki cheppande psycho laga vundamanande
Even i feel the same sir, నేను ఒక చిరంజీవి గారి అభిమానిని నాకు ఊహ తెలిసినప్పటి నుండి, రాజకీయ నాయకుల కు భయపడే వీళ్ళు తమ తమ సొంత లాభాల కోసమే అనేది అర్థం అయ్యింది...స్క్రీన్ మీదే హీరో లు నిజ జీవితం లో జీరో లు అని అర్థం అయ్యింది...
Oh అవునా! కానీ నువ్వు మాత్రం నీకు ఎన్ని కష్టాలు ఉన్న just youtube లోకి వచ్చి ఇంకొకరి మీద బురద జల్లుతావు కానీ నీ కష్టాల కోసం నిజాయతీగా పోరాడవు. అంతేలే కొంచం కూడా సిగ్గు మానం ఉంటే గా! నీది ఈ భరద్వాజ గాడిది ఒకటే మనస్తత్వం లా ఉంది. మనం పీకేది ఏమి ఉండదు, కానీ హెల్ప్ గ ఉంట అని వచ్చిన వాళ్ళ మీద, అబ్బా వీడెం పీకాడు రా అని కిండలు మాత్రమే చేస్తారు. చూస్తుంటే పరాన్న జీవుల కంటే సిగ్గులేని జీవులు మీరు. పాపం.
@@nacromancer6492 ముందు నువ్వు రియల్ పేరు తో రా నేను చెప్పింది ఏంది నువ్వు వగుతున్నది ఏంది
@@aryandb2517 endhi బ్రో అలా అనేశావ్! ఏమి, నిజం మాట్లాడితే బాగా బాధగా ఉందా! అయ్యో! Nacromancer కూడా ఒక పేరే.
@@nacromancer6492 బొంగులో నిజం bro ఒక అభిమాని గా హర్ట్ అయ్యా, ఎవరి ఆలోచన వాళ్ళది నీకు నచ్చింది నాకు నచ్చలేదు అంతే...
@@aryandb2517 బొంగులో నిజం కాదు bro! నిజాలు చేదు గా ఉంటాయి. అంతే
నాకు కనిపించింది చిరంజీవి గారి వినయం. దాని వల్ల ఆయన విలువ ఇంకా పెరిగింది కానీ, కించిత్తు తగ్గలేదు. ఇక్కడ అహం ప్రదర్శించాలి అనుకోవటం మూర్ఖత్వమే ఔతుంది.
జగనన్న ఇగో సంతృప్తి పడడం కోసం యాచించారు. ఒక మహానటుడు దగ్గరకి చిన్న చిన్న నటులు అంతా కలిసి వెళ్ళినట్లుంది
చిరంజీవి గారు కష్టపడి పైకి వచ్చిన మనిషి.
ఆయన మాకు వసుదేవుడుతో సమానం.
🤣
Ante Thuglak gadu gadida annattega.
😂👍
మీరు ఎంత ఎగతాళి చేసినా, సింహం సింహమేరా.. పిచ్చి పచ్చ పుల్కా నాకొడకల్లారా
Punch of the decade😂😁
🙏
Chiru is giving respect to the CM seat not to the person. Whoever sits in that seat every one has to respect including chiru , you , me and everyone
Nee bonda alanti thuglak munda kodukki respect isthe rashtram Sanka naki poddi.
Cm seat also a human being not a deity or devil . CM only for five years not permanent king , but cinema is permanent industry , it has got its own resppect among masses.Seat of power is not permanent , as it is the charity of people.Even this CM begged votes during elections. The seat of power gained by begging , so cinema heroes also followed the same or practicing begging to gain what ? To allow to do cinemas ?
@@puttamvenkataseshareddi6747 cm seat lo ayina pm seat ayina janalu a 5 years vote vesi kurchopetaru .
A seat lo avaru una respect ivalisinde
Cinema heroes emi paina digi rale.valu kuda janalu istapadaru kabate cinema lo heroes ga craze techukonaru.
E person permanent position lo unadaru
Cinema permananent elago CM position seat andhi kuda permananent ye.
Anthaga istamlekapothe evaru gelipimanaru 150 seats .
Next election varuku mee Ap lo una janalu accept cheyali and respect ivalisinde CM Jagan ki
Andhuke vote vesi mundhu alochinchali
@@saibhargavneelam2484 yes to respect all designated but not on demand or arm squeezing . That's the difference . CM position is not new , many CMs are there in the country now and earlier also , reflecting many behavioural patterns and exhibiting their personalities but only when one is found odd then comes issues. Stalin also a CM of the tamilnadu , no issues, that's the difference.
మా అభప్రాయం కూడా అదే సర్.
psycho la dhaggara vakalaga. migathavaridhaggara vakalaga vundala?
You are 100% right Sir,
ఎవరికీ తలవంచకు,
ఎవరినీ యాచించకు,
గుండె బలమే నీ ఆయుధం,
నిండు మనసే నీ ధనం.
అని నిండు సంసారం లో వుంది.
కానీ నేటి పరిశ్రమ నిండు సంసారం కాదు కదా సార్, ఒట్టి సోమరి తనం.
కొండలు పిండే కష్ట జీవులకు
తిండికి కరువుంటుందా?
నిజాయితీగ నడిచే వారికీ
పరాజయం ఉంటుందా?
మంచి తనమ్మును మించిన పెన్నిధి మనిషికీ వేరే ఉందా?
మనిషికీ వేరే ఉందా?
చాలీ చాలని మెతుకులతో
మిడిమేలపు బ్రతుకులు బ్రతుకకు,
ముడుచుకు పోయిన ఆశలతో
ముసి మసి నవ్వులు నవ్వకు
చీకటి రాజ్యం ఎంతో కాలం
చలాయించదని మరవకు
చలాయించదని మరవకు
జీవితమే ఒక వైకుంఠపాళి
నిజము తెలుసుకో భాయీ
ఎగరేసే నిచ్చెనలే కాదు,
పడదోసే పాములు ఉంటాయి
చిరునవ్వులతో విష వలయాలను
చేధించి ముందుకు పదవోయి
ఎవరికీ తలవంచకు,
ఎవరినీ యాచించకు,
గుండె బలమే నీ ఆయుధం,
నిండు మనసే నీ ధనం.
The delegation headed by the so called Mega Star has not presented the clear picture of the industry and behaved very submissively.
In case, if they won't release the high budgeted movies in AP for a period of 6 to 12 months in AP it'll be a great loss to the exchequer of State Govt. And they'll surely realise their wrong decisions. As they are telling that their movies are PAN India movies and they can get back their investments well from rest of India and overseas, why can't they dare to stop the releases of their movies in AP for a period of six months to draw the attention of the so called rulers.
ఆయన హోదా కి తగ్గ మరియాదా ఇచ్చాడు ఇది కూడా తప్పు అంటే మీ లాంటి వారికి 🙏🙏🙏🙏🙏🙏
అయన ఇచ్చారు.... కానీ అదే సంస్కారము చిన్నవాడు అయిన జైలు రెడ్డి లో లేకపోవడం దారుణం అన్నారు.
Tamma lanti vadini cheppu tisukuni kottala
Well sai
@@vamc4friends ఎందుకు ఇవ్వలేదు, నువ్వన్నట్లు సీఎం అంత హోదాలో ఉండికూడా చిరంజీవిని అన్నా అని పిలిచాడు. అదీ గౌరవం అంటే.. ఎల్లో నాయాల
@@wasiertugultourister430 supeer
ముకేష్ అంబానీ అంతటి గొప్ప వ్యక్తి తనకు సంబంధించిన వ్యక్తికి రాజ్యసభ సీటు కోసం జగన్ గారిని కలవడానికి వచ్చారు. అలాగని అంబానీ తక్కువ అయినట్లు కాదు కదా.గౌరవం అనేది ఇచ్చుకోవడం . ఇలాంటి సమయం లో మీలాంటి పెద్దవారు ఇలా మాట్లాడకూడదు.
Idhi peddha joke bro... Mukesh Ambani adigithe central ye dhigivasthundhi
@@zexshorts5976 Nuvvu cheppindi correct kaani Mukesh ambani jagan daggaraki vachi maryada poorvakam gaa kalasi velladu
ముఖేష్ అంబానీ రావడం కలవడం....అనేది మోడి గారి ఆర్డర్ ప్రకారం జరిగింది అని ప్రపంచానికే తెలుసు...
అదే మోడీ గారు గౌరవించే స్థాయిలో ప్రభాస్ , మహేష్ , చిరు ఉన్నారు...వీరు వెళ్ళిన తీరుకు , మంత్రి గారు , సీఎం బంధువు మోహన్ బాబు గారిని కలవడం ఏదైతే ఉందో...అది అర్థం చేసుకున్నోళ్ళకు తెలుస్తుంది..
భరద్వాజ్ గారి మాటలు
@@madhusudan2317 adhi Mukesh Ambani kalavadam kaadhu... Ambani tirupati ki donate chesthunnadu ani jagan ye kalisaadu.. Ambani tirupati vaxhinapudu....asalu nijalu telusukokunda matladakandi bro... Fake news lu vadhu
చిరంజీవి గారు respect ఇచ్చింది సీఎం chair ki మీరు విశ్లేషణ చేసే ముందు అన్ని అలోచించి చెయ్యండి
😂😂😂😂 👌
ఆ చైర్ లో కుక్క ఉన్న మర్ద్యాదా evasinde
బొచ్చుగానికి కాదు
జైలు జగనికి మర్యాద ఇచ్చి చిరంజీవి ఏం సాదించాడు. రైతులు రోడ్డుమీద పడితే జైలు జగన్ దగ్గర కి వెళ్ళి సైరా నరసింహారెడ్డి సినిమా చూడండి అని అడుక్కున్నాడు
జై బాలయ్య
@@Nstnst1980 avuna...me bul bul gadi..ado cinema ki kcr penis cheekadu...adi marchipoyav.. vadi labham kosam thappa industry gurunchi pattinchukoledu... theppi garu
తమ్మారెడ్డి గారు నిజం మాట్లాడారు...,చిరంజీవి గారు మరీ ఇంత యాచించాల్సిన పని లేదు...👍👌
don't feel sad bro vasudevudu anthati vade gadidha kallu pattukunnadu
Bharadwaja Garu, what u said is right. I, as an admirer of Chiranjeevi from my childhood, felt a little sad seeing him praying the CM with folded hands. However, the answer lies in your yesterday’s comments where u admitted that the film industry had sold tickets for higher rates but evaded the taxes. Now, When you evade taxes and are on the other side of the law, you don’t have the moral authority to see eye to eye and question the govt. That’s exactly what explains Chiranjeevi's defensive attitude yesterday.
Is it ? Then how about sand looting ? Liqour sales only on cash ? How to defend these things ? No body standing before govt ? Then what about morals of these public representatives ?
How Jagan looted.All $$$$
@@puttamvenkataseshareddi6747 zero🥾🥾🥾🥾
@@puttamvenkataseshareddi6747 the politicians in the govt are corrupt, so why can't the film industry also be corrupt. Let everyone be equally corrupt. That's your logic? How wonderful!!!
@@kirantoleti yes a corrupt person has no authority to question others malpractice, but one difference is there cinema producers or distributors or theater owners never made any oath against corruption , other side these mlas , ministers in govt made oath against corruption and malpractices but practice more high-level corruption, favourism , nepotism and also smuggling. Then who is dangerous ?
Chiranjeevi Garu said that CM is sitting in the place of Mother and his folded hands are not to Y S Jagan as an Individual but to the “ Mother/Father” of the state . Hopeless fellows, illiterate and political minded people want to divert the issue and tarnish the image of Chiranjeevi Garu and YS Jagan Garu. Chiranjeevi Garu is absolutely sober, gentle and humble to save cinema industry as Y S Jagan.
మంచి మనిషి చిరంజీవి 🇮🇳
I am also feeling same
cm manchi manishi kadha?
@@srinivasaraochagarlamudi7871 vadu oka gutle
Its a way of good gesture and respect 👌👌👌👏👏He is great and down to earth 👏👏👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻that's what he is still rocking 👏👏👏💐💐💐as a Megastar 👌👌👌
Very trueeee
True!
@@tammareddybharadwaj hi gm sir how are u sir
ఎక్కడ నెగ్గాలో కాదు..ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పోడు.
ఇంతకూ తమరు చెప్పేది ఏంటంటే, నా జుట్టే కాదు లోపల గుజ్జు కూడా ఎలి సి పోయింది,
అని.
na kolla rate penchamani cm ni kalavali.
మాకు కూడా చాలా చాలా బాధ వేసింది. చిరంజీవి అంతావడు అలా ప్రాధేయ పడటం ఆ స్థాయికి అంతటి మనిషిని తీసుకువెళ్లిన వాళ్ళు ఏమి సాధించగలరు.
చిరంజీవి గారు, చాలా చాలా unusual gaa పెరుగుతూ, చిల్లర debates కి, ఎలాగైనా సరే. కాళ్ళు పట్టుకొని ఐనా, సినిమా ఇండస్ట్రీ నీ ఒక మంచి మార్గంలో తీసుక పోవాలి అనే అతని తపనకు మీరు Salute చెయ్యాలి.
ఇంటర్నల్ మీటింగ్ ఇంటరాక్షన్ లీక్ చెయ్యడం, చాలా చాలా బాధించే విషయం. పూర్తిస్థాయి అపరిపక్వత.
నలుగురి మంచి కోసం తల వంచి దణ్ణం పెట్టిన వ్యక్తే, అంతా ఎత్తుల్లో వుండి కూడా, చిరంజీవికి బ్రంహండం ఇనా సన్మానం చెయ్యండి ...
పెద్దమనిషి మాత్రమే కాదు గొప్ప మనిషి కూడా.
శభాష్ చిరంజీవి గారు
Tammareddigaru you are wrong
Jai Chiranjeevaa
Chiranjeevi c m garitho respectable gha mataldatharu 👌
I have huge respect on you sir … you always talk straight forward. Yes chiranjeevi Garu asking benefits with requesting hands. Same time you miss the jagan Garu speech … As chief minister of andhrapradesh he calling chiranjeevi Garu as Chrianjeevi Anna…
That’s enough don’t look with yellow eyes …
And I seen your analysis when pawan Kalyan question AP government in republic movie function you and chamber members said it is personal pawan Kalyan own opinion it is not film industry opinion…
one fellow will talk chamber is bigger than hero’s … with out hero’s what chamber will do … if a producer doing regular movies he knows that pain .
With out government support no industry will survive in any country ..
Government elected by people mandate giving respect to chief minister or prime minister is not at all wrong..
Ok Blue eyes
Super analasys
Excellent bro
I personally don't think any fault in Chiranjeevi garu approach towards AP CM.
He resolved major issue of cinema field facing today.
Who created the problem bro?
ఏమి resolve చేసారో చెప్పండి సార్. మాకైతే అర్థం కావడం లేదు.
@@muralin239 మీరేంటి? Distributor ah? Actor ah? Leka producer ah? Cinema రంగం తో మీకు ఉన్న ప్రత్యక్ష సంబంధం ఏమిటి?
టాలీవుడ్ 'ఆపద్బాంధవుడు' మా 'అన్నయ్య' 'చిరంజీవి' 'జై చిరంజీవ'!!🙏🙏🙏
Chiru sir gave respect for the chair not for the personal person 🙏
Chiru always goes in request way. Solution is important not the way he approached.
Way is also important
@@mangipudiprasad762 what is the way?
Avamanam jarigindi
press meet lo kaneesam chairs kuda veyakunda, nilabadi ,chethulu kattukoni
vunte entha neechanga Heros nu treat chesharo ???
Velamandiki upaadhi, IT kani, entertainment tax kaani
vela kotlu kaduthunna vaariki
ichina maryada supero super.
ic
They created problem and they are solving it I think. Why we should request its their right to ask about movie tickets. If the ticket cost may be anything the government will get their own tax right then their is not point of requesting. MAINLY taking big heros there and requesting and pleasing a issue which they are created. Why should CM involve in movie tickets does anyone went to court or does anyone asked him to do this . Then why he is focusing on it , it's their right to ask why you are raising the issue without any cause but pleasing is not correct in my opinion
Super sir👌👌🙏🙏
సమస్య ను పరిష్కారం చేశారు... దానిని మనం గౌరవించాలి సార్.... వీలైతే మీరు చేయండి... లేకపోతే...... 🙏
samsya ekkada parishkaram avaledu, paruvu teesukoni vachaaru chudandu, late ga aina telusthadi
Sir chiranjeevi sir is respected to CM garu is right only, we all are respect his CM post..don't think negative way....megastar is always great Hero and great human being. We are all respect him thank you
mahesh babu also great actor
ఈరోజు నువ్వు ఎవరు అనే దాన్ని బట్టే నీ విలువ ఉంటుంది, ఎంతటివారైనా ఆరోజు వాళ్లున్న స్థానం బట్టే వాళ్ళకి విలువ ఉంటుంది, అందరికీ మంచి జరుగుతుందనుకున్నప్పుడు తగ్గడంలోనే నెగ్గడం దాగి ఉంటుంది.
Hai Sir, మీకు కూడా ఇలా అనిపిస్తే ఇక సామాన్య ప్రజలు ఇంకెలో అలోసిస్తారో....
చిరంజీవి గారికి చంటిపిల్లాడినీ కూడా ఎంతో పెద్ద మనసుతో , మాట్లాడేటప్పడు చాలా మురిసిపోతారు... అలానే అక్కడ కూడా కొద్ది పాటి టైంలో అభిమానం చూపేందుకు అలా చేసి ఉండవచ్చు.. అంతే కానీ చిరంజీవి గారు దిగజారి పోయారని కాదు. 💐
కొన్నిసార్లు మనం గుర్తించినివి మాట్లాడకుండా ఉంటేనే బాగుంటుంది సర్.
Chiranjeevi and team great
Your explanation is very excellent.
మీ ఆలోచన విదానం సరికాదు,
సినీ ఇండస్ట్రీ లో మీకు యెంత పెద్ద పెరు ఉన్న ఆ చైర్ దగ్గర మీ విలువ ఊహించుకున్నంత పెద్దగ ఉండదు సర్ అది తెలుసుకోవాలి
బాగా చెప్పారు
Aatul.... Kattem kadu cini industry em peekutadu. Aftral oka..... Gadu. Don't care.
Once upon a time CM candidate Chiranjevi very very sad performance
Hahaha rajakeeyam ante varasathvam anukone neelantollaki alane anipisthundhi le bro. Anduke anubhavisthunnam ga em cheddham ma daridram.
చిరంజీవి గారు ఎవరి పరువూ తీయలేదు, ఎవరు పట్టించుకోకపోయినా కూడా ఆయనే ఒక మానవతా దృక్పథంతో ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది,జై చిరంజీవ 😊🤗🙌
అణగారిన వర్గాల మనస్తత్వాలు ఎందుకు తరతరాలుగా ఇంకా అణగి మనిగి ఉంటున్నాయో,అలాగే అగ్రవర్ణాల వారిలో మాత్రమే అధకంగా ఆత్మ విశ్వాసం,ఆత్మ గౌరవము ఉంటాయో గుర్తుకు తెచ్చినందుకు థాంక్స్ తమ్మా రెడ్డి దొరగారు (6:30)
చిరంజీవి కోసం కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీ కోసం తగ్గాడు...........
Thanks All
ఇవాళ చిరంజీవి గారు తగ్గి మాట్లాడినట్లు గ అనిపించి బాధ పడిన వాళ్ళు అంత పెద్ద స్టార్ తగ్గి మాట్లాడటం బాలేదు అని ఫీల్ అయ్యే వాళ్ళు
ఒక సారి ఖైదీ నం 150 సినిమా విడుదల అప్పుడు అప్పటి ప్రభుత్వము చాలా ఇబ్బందులకు గురి చేసింది. ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా చాలా ఇబ్బందులు పెట్టింది. విజయవాడ లో కోర్టు ఆర్డర్ ఉందని చివరి నిమిషం వరకు నాంచి హాయలాండ్ లో పెడదాం అంటే ఇంకేవో కారణాలు చూపించి టీవీ లో కూడా ప్రమోషన్ కి టైం ఇవ్వకపోతే సాక్షి టీవీ లో నార్మల్ యాంకర్ తో కాకుండా రోజా నీ యాంకర్ గా పెట్టీ చిరంజీవి విలువ కాపాడారు..
అలాంటి వాళ్ళ మీద కూడా చిరంజీవి ఏమి అననటువంటి వ్యక్తిత్వం చిరంజీవి ది.
సో పొడిచేది ఏదైనా ఉంటే అక్కడ పొడవండి.
He was respect to CM, don't think unnecessary
Chiru sir gave respect to cm postion not any individual.
Thanks for your suggestions
Yes your correct sir 💯
చిరంజీవి గారు సాధించినందుకు సంతోషించేది పోయి అతను ఏదో తప్పు చేసినట్లు విమర్శిస్తున్నారు ఒక వేళ సమస్య సాల్వ్ చెయ్యకపోతే మళ్లీ చిరంజీవిని విమర్శించే వారు మరి మ అధ్యక్షుడు మంచు విష్ణు ఎక్కడ ఏమైపోయారు ఏం చేస్తున్నారు మా ఎలక్షన్ ల్లో హడావుడి చేసిన మోహన్ బాబు నరేష్ ఎక్కడ మీరెందుకు అడగట్లేదు
సీఎం తరవాతే ఎవరైనా ఏపీ లో. చిరంజీవిగారు చాలా మర్యాద గల వ్యక్తి. మిమ్మలిని తీసుకొని వెళ్లక పోవడమే మంచిది అయింది.
U r 100% correct sir, no one is slave here.we all have self respect.
అందరికీ బాధ గానే ఉంది సార్...కానీ ప్రభుత్వం ఇగోను satisfy చేస్తే గాని వారు మెట్టు దిగరని మన మోహన్ బాబే చెప్పాడు కదా CM ల కాళ్ళు పట్టుకొంటేగాని సమస్య settle అవ్వదని, బహుశా అతని ద్వారా చెప్పించారెమో, అందుకే చిరంజీవి,మహేశ్ బాబు, ప్రభాస్, రాజమౌళి లాంటి వారు వెళ్ళి తలొగ్గారు.వసుదేవుడి లాంటి వారికే తప్పలేదు...so don't worry sir
ante final ga jagan gadida antunnara bhayya. correct kadu bhayya ayana mana AP Ki CM Konchem respect ivvandi. mari cheep ga gadidatho polusthara.
Yes nijam ga jalaganna gadide. Just 2 yrs potadu.
కానీ చంద్రబాబు ని ఇంత వినయం గా ఎవరూ ఎప్పుడూ అడగలేదు.
తమ్మారెడ్డి గారు కరెక్ట్ గా చెప్పారు
@@marnirambabu gadidja also most useful animal and do load carrying works. Some times some tirles are more fetching don't get pained.
అరేయ్ బాబు గతంలో.... PK కూడా తన సినిమాల గురించి కెసిఆర్.... బాబు ఇంటికి వెళ్లి మర్యాద గా పని చేసుకున్నాడా? గోల గోల చేశాడా...? ఇది రీల్ లైఫ్ కాదు రియల్ లైఫ్ ఇక్కడ ఎవడి రెస్పెక్ట్ వాడికి ఇవ్వాల్సిందే మనం తీసుకోవాల్సిందే తప్పదు.....
Everybody is equal under government
మరీ అంత
దీనంగా మార్ధవంగా
😭😭😭😭
అంతొద్దు అన్నట్టు ఉంది
ఎవరీ భయం వారిది
సమయం దొరికినప్పుడే
నటించాలి అధికారం ముందు🙏
తమ్మారెడ్డి భరద్వాజ గారు మీరు వెళ్లొచ్చు కదా ? ఎందుకు వెళ్ళలేదు అండి చెప్పండి సార్ కారణం ఏమిటి?
@@jayanthkrishnavuyyala1432 Endhukante adhi.... Adhi.... Mari... Meru ilanti questions adigithe ela cheppandi.... Mari mukkusuti manishila unnaru meeru antha direct ga adagaddhu meeru lekapothe mee meedha kooda repu video chestha
Everything will be seen yellow from yellow Eyes.. So haters will hate a person's Good Polite Behaviour also.. Chiru Garu did right thing to Solve the problems of 1000s of Film Workers Families👨👦👧👩👴👵. Bharadwaj sir it's not take 4super Stars together with Star ⭐Technicians Together to convince the Govt to Abolish the Unhealthy Ristrictions of Industry.
Chiranjeevi's approach is really appreciable. He behaved perfectly as a head of the Telugu film industry. Infact, you are a senior citizen. Your comments on Chiranjeevigaru is vulgar.
Mana culture lo manam respect ivvadam alavatu, danni tappuga chudakudadu. I was thinking like you sir, but was realized immediately. People are two types 1. Karyasadhakulu 2. Karyanirvahakulu. Chiru is Karyasadhakudu, so his goal is resolving the issue. Kurchoni sollu cheppakudadu. Plz don’t be part of solllu batch.
Chiranjeevi gaaru is representing TFI and Jagan gaaru is representing AP public. There is nothing called begging in this discussion. You are thinking too much
Chiru has only requested for the welfare of whole industry.
Don't worry too much.
It's CM on the other side.
JAGAN is CM for AP, what is wrong in Chiranjeevi making Namaskaram to Jagan
Chiranjeevi garu & Jagan given mutual respects to each other
Vallu bane ichharu...veellu Etakaram ga navvuthunnaru... respect ivvalsinodiki ivvali..jagan lanti vadiki kaadhu
Jagan CM la pravarthisthe ok but sadist la pravarthisthe brathimiladalsina avasaram ledu yeduru thiragali vala Hakulani gajamethi pondhali.
Mee anna thirigi dandam pettali ga ra ayyo dandam pettadam deniki ani edhokati anali ga adhi cheyyakunda aa navvu endhi ra daaniki Mee support ahh
చిరంజీవి అంత దీనంగా విజ్ఞప్తి చేయడం బాగోలేదు , స్థాయి మరిచి పోయి నట్టున్నారు చిరంజీవి
Wonderful openion sir.
అద్భుతమైన విశ్లేషణ!
చి
Correct sir
Anni moosukuni koorchu nuvvu cheyalevu chesey vaalani thappu cheppakku. Mega star played key role in this movie tickets issue some more people are missing in this meeting i agree. They have their own reasons. Don't blame Mega Star 🤬
సూపర్ సార్ బాగా చెప్పారు హేట్సాప్ 👌👌👌👌👌👌👌
Chirangivi give respect to CM
మీరు చెప్పినది అక్షరాలా తప్పు అక్కడ చిరంజీవి రెండు రాష్ట్రాలు పోటీ చేస్తే 18 MLA లు ఒక రాష్ట్రం లో జగన్ 65 రెండో సారి 151 సియం కుర్చీ లో పవన్ కళ్యాణ్ కుర్చున గౌరవం ఇవ్వడం మంచిది 💯
Dhonaga na kodukulu CM ithy emi chylemu vote esina valatho mattulutho kottali fst
@@srikanthreddy2162 nv anukuney haa gandi evaru babu packege star haa bolli star haa
మీరు చెప్పింది కరెక్ట్ Sir.
Baradwaj garu, told excellent points, probably he should have been sent for discussion with CM.
He is here to just talk, not to represent film industry.
He is always genuine
Who ?
Thoes who gives a interview
భరద్వాజ్.గారు.చిరంజీవిగారు.పెద్దరికంగా.వెల్లుతున్నట్లుకాకుండా.నన్ను.గుర్తించలేదు.అన్నట్లు.ఉక్రోశంతో.మాట్లాడు.తున్నట్లు.ఉంది.ఫిల్మ్.ఇండస్ట్రీ.నుండి.ప్రభుత్వం.దగ్గరికి.వెళ్లాలని.నిర్ణయించుకుంటే.కాదని.వెళ్లారా.. ఫిల్మ్.ఇండస్ట్రీ.కనీస.భాద్యతలేకపోవడంతో.చిరసంజీవి.బాధ్యత.తీసుకున్నారు.గౌరవం.తెలిసినవారికి.గౌరవం.తెలుస్తుంది.ఒకరి.గౌరవం గురిండి.మరొకరు.మాట్లాడడం.ఈ.వయస్సులో.సంస్కరమే.అనిపించుకో దు.మీ.భావాలు.మీకే.పరిమితమైనప్పుడు.పర్వలేదుగాని.ఇలా.బహిర్గతవేధికాలపై.విమర్శ..సంస్కారాయుతం.సమాజాహితం.అనిపించుకోదేమో.
Sir when we respect any higher official ,we have to bend and talk , that why they didn't call you with them , because of attitudes
Yes Sir right. Matter is in court, heroes should have wait until the decision by court. What happens if not met CM. Almost nothing. When movies releasing worldwide then how it affects just with AP. Not much big difference. Requesting is not wrong but Absolutely no need to beg; they should have demanded or atleast requested politely in a friendly manner.
Correct
యాచించడమే
He should not have done like that
We felt very bad
Tamma Reddy Garu...I like the way you speak with sound logic...such a cool person you are...
చిరంజీవిది అతి వినయం.
అతి వినయం ధూర్త లక్షణం.
Eami cheppyaavayya.... Super
చిరంజీవి బిల్డుప్ లో మాత్రమే మెగాస్టార్
నిజానికి యచకుడు వాడి బతుకు వాడి స్వార్థం అంటే తప్ప ఆత్మాభిమానాలు లాంటివి ఉండవు. వాడి అభిమానులు అన్నా నువ్వు అందిరివాడివి అని ఒల్లు ఇరగదీసుకుంటారు
ఇప్పటికైనా మారండ్రా సినిమా వాళ్ళను వెర్రిగా అభిమానించకండిరా
Chiranjeevi is mega star... He should not bend his head...king of tollywood
There is nothing wrong in requesting a govt servant in humble way.
Govt is a public survent,public means we only
Govt only created the problem initially.
100% Correct sir .....
ఈరోజుల్లో మరీ ఒదిగి ఉండటం కూడా మంచిదిగాదు. పవన్ కళ్యాణ్ లాగనే ఉండాలి..