ఆయన చెప్పు తున్నప్పుడు, చెప్పనియాలి. సగం లోనే, ఇంకొక ప్రశ్న అడిగితే ఎలా. పూర్తిగా చెప్ప నివ్వట్లేదు మీరు. ఆయన చాలా కరెక్ట్ గా, ఉన్న వాస్తవం చెప్పారు. మొత్తం మీద ఈ డిప్యూటీ CM. వివాదం లో, జనం లో, పవన్ కళ్యాణ్ కి, ఎంత సపోర్ట్ ఉందో అర్ధం అయింది.
మన టీడీపీ పార్టీకి పవన్ కళ్యాణ్ గారి వల్ల గెలిచాం అనే అపవాదు వద్దు అనుకుంటే, ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేసేసి, సొంతగా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి మళ్ళీ గెలిచేసి, అప్పుడు లోకేష్ గారిని సీఎం గా, బాలయ్యని డిప్యూటీ సీఎం గా చేసేద్దాం సారూ..ఎందుకో లోకేష్ గారి మీద ఎనలేని ప్రేమ కురిపిస్తున్న మన టీడీపీ పార్టీ పెద్దలు ఎవరికీ ఈ ఆలోచన రావకపోవడం చాల ఆశ్చర్యంగా ఉంది..ఎందుకంటారు? మళ్లీ ABN ఆర్కే గాడు, మహాసేన రాజేష్, కొంత మంది పదవులు రాని టీడీపీ నాయకులు టీడీపీ ని సంక నాకించే వరకు నిద్రపోయేలా లేరు. వినాశకాలే విపరీత బుద్ధి.. iuytrdsxc
పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ తట్టుకోలేక కమ్మటి రాజకీయం మొదలెట్టారు ….మొన్న---> కళ్యాణ్ గారు చేసిన త్యాగానికి, ఆయన మీద బాబు గారు కి విపరీతమైన గౌరవంతో ఒక్కర్నే ఉప ముఖ్యమంత్రిని చేశారు. నిన్న--> ఉప ముఖ్యమంత్రి పదవి రాజ్యాంగంలో లేదు,దానికి ఎటువంటి అధికారం లేదు, కళ్యాణ్ కూడా సామాన్య మంత్రి లాగా అణుకువగా ఉండాలి. నేడు--> లోకేష్ ని కూడా కళ్యాణ్ తో సమానంగా ఉప ముఖ్యమంత్రి ని చెయ్యాలి.అందితే జుట్టు లేకుంటే కాళ్ళు … ఇదే వాళ్ళ కమ్మటి రాజకీయం. oiuytresdfg
పవన్ గారి వల్లనే బాబు గవర్నమెంట్ రాలేదు. అదొక అపోహ. పవన్ గారిమీద వున్న వ్యామోహం. లేకుంటే కొన్ని సీట్లు తగ్గి ఉండేవి. అంతే. చంద్రబాబు మీద ప్రజల కున్న నమ్మకానికి పవన్ గారి మీద వున్న నమ్మకానికి, చాలా తేడా వుంది.
Correct chepparu sir 🙏
Excellent analysis sir about pawankalyan and cbn and Lokesh etc.. thank you jaiho bharat jaiho modiji and pawankalyan and cbn
100percent correct sir 🤝👍
Right cheperu sir❤❤❤
Super 🙏 jai hind
నిజం చెప్పారు సార్... మీలాంటి ఫ్యాన్స్ పవన్ గారికి ఉండడం ఆయన అదృష్టం..
ఆయన పైన ఈగ కూడా వాలనివ్వరు..
జై పవర్ స్టార్ జై జనసేన...
💯 yes sir
100 porsont Nija anna Mera chidi adi artam avte chalu Chandrababu ki vala koduki🎉🎉🎉🎉🎉🎉🎉
❤❤❤ good
Super Anna from Karnataka
Super bro
Correct
ఆయన చెప్పు తున్నప్పుడు, చెప్పనియాలి. సగం లోనే, ఇంకొక ప్రశ్న అడిగితే ఎలా. పూర్తిగా చెప్ప నివ్వట్లేదు మీరు. ఆయన చాలా కరెక్ట్ గా, ఉన్న వాస్తవం చెప్పారు. మొత్తం మీద ఈ డిప్యూటీ CM. వివాదం లో, జనం లో, పవన్ కళ్యాణ్ కి, ఎంత సపోర్ట్ ఉందో అర్ధం అయింది.
You're right sir
మన టీడీపీ పార్టీకి పవన్ కళ్యాణ్ గారి వల్ల గెలిచాం అనే అపవాదు వద్దు అనుకుంటే, ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేసేసి, సొంతగా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి మళ్ళీ గెలిచేసి, అప్పుడు లోకేష్ గారిని సీఎం గా, బాలయ్యని డిప్యూటీ సీఎం గా చేసేద్దాం సారూ..ఎందుకో లోకేష్ గారి మీద ఎనలేని ప్రేమ కురిపిస్తున్న మన టీడీపీ పార్టీ పెద్దలు ఎవరికీ ఈ ఆలోచన రావకపోవడం చాల ఆశ్చర్యంగా ఉంది..ఎందుకంటారు? మళ్లీ ABN ఆర్కే గాడు, మహాసేన రాజేష్, కొంత మంది పదవులు రాని టీడీపీ నాయకులు టీడీపీ ని సంక నాకించే వరకు నిద్రపోయేలా లేరు. వినాశకాలే విపరీత బుద్ధి.. iuytrdsxc
పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ తట్టుకోలేక కమ్మటి రాజకీయం మొదలెట్టారు ….మొన్న---> కళ్యాణ్ గారు చేసిన త్యాగానికి, ఆయన మీద బాబు గారు కి విపరీతమైన గౌరవంతో ఒక్కర్నే ఉప ముఖ్యమంత్రిని చేశారు. నిన్న--> ఉప ముఖ్యమంత్రి పదవి రాజ్యాంగంలో లేదు,దానికి ఎటువంటి అధికారం లేదు, కళ్యాణ్ కూడా సామాన్య మంత్రి లాగా అణుకువగా ఉండాలి. నేడు--> లోకేష్ ని కూడా కళ్యాణ్ తో సమానంగా ఉప ముఖ్యమంత్రి ని చెయ్యాలి.అందితే జుట్టు లేకుంటే కాళ్ళు … ఇదే వాళ్ళ కమ్మటి రాజకీయం. oiuytresdfg
పవన్ గారి వల్లనే బాబు గవర్నమెంట్ రాలేదు. అదొక అపోహ. పవన్ గారిమీద వున్న వ్యామోహం. లేకుంటే కొన్ని సీట్లు తగ్గి ఉండేవి. అంతే. చంద్రబాబు మీద ప్రజల కున్న నమ్మకానికి పవన్ గారి మీద వున్న నమ్మకానికి, చాలా తేడా వుంది.
గతం మరచిపోలేము సార్..
బాబు గారు జైల్లో ఉన్నప్పుడు నుండి ఈరోజు వరకు పవన్ గారు ఒకేలా ఉన్నారు..
అది ఆయన commitment..
జై జనసేన
😁😁😁😁😁
Jai jagan Anna ❤❤❤
Kutami ee maatameeda undandi pawamkalyan single ga gelavaledu sovadu seperate avthe vaadu gelavadu verevalanigelavanivvadu
𝗔𝗴𝗲 𝗽𝗿𝗮𝗯𝗮𝘃𝗮𝗺 𝘃𝗲𝗱𝗲𝗸𝗶.......𝗧𝗗𝗣 𝘀𝗲𝘁𝘁𝗲𝗿 𝘃𝗲𝘆𝗮𝗹𝗶 𝗮𝗻𝘁𝗲 𝗺𝗲 𝘁𝗮𝘁𝗵𝗮𝗹𝘂 𝗱𝗲𝗴𝗲 𝘁𝗮𝘃𝗮𝗹𝗶 𝗿𝗮 𝗺𝘂𝘀𝗮𝗹𝗶 𝗻𝗮......
వెదవ
వీడో తిక్క పూగ్గాడు 😢😢