జేపీ, జేడీల గుట్టు విప్పిన సువేరా | Suresh Kalluri | Suvera | JP | JD Laxminarayana | Rajaneethi
Вставка
- Опубліковано 5 лют 2025
- జేపీ, జేడీల గుట్టు విప్పిన సువేరా | Suresh Kalluri | Suvera | JP | JD Laxminarayana | Rajaneethi
#rajaneethi #sureshkalluri #suvera #jayaprakashnarayana #jdlaxminarayana #kcr #brs #ktr #telanganapolitics #telanganaelections #telangananews #naralokesh #naralokeshpressmeet #chandrababunaidu #tdp #naralokesh #bhuvaneswaribusyatra #narabhuvaneswarinijamgelavali #chandrababuarrest #naralokeshdelhitour #tdp #HydMetroProtestForCBN #LetsMetroForCBN #letsmetro #CBNLifeAtRisk #CBNJailedForDevelopingAP #PichiJagan #jagan #iamwithbabu #peoplewithnaidu #falsecasesagainstnaidu #cmchandrababu #chandrababunaidu #tdp #chandrababuarrest #WeWillStandWithCBNSir #ChandrababuNaidu #G20India2023 #StopIllegalArrestOfCBN #PsychoJagan #psychopovalicycleravali #idhemkarmamanarashtraniki #nalugellanarakam #tdp #ysjagan #naralokesh #naralokeshforpeople #yuvagalampadayatra #ysjaganfailedcm #bhavishyathukuguarantee #nalugellanarakam #ByeByeJaganIn2024 #jaganpaniayipoyindhi #JaganFailedCM #psychojaganexposed
For More Updates
► Subscribe to RajaNeethi Channel: bit.ly/3JT8Vx9
► Our Website : www.rajaneethi...
► Like us on Facebook: / itsrajaneethi
Subscribe to RajaNeethi for Latest News.
#Rajaneethi #RajaNeethi #RajaNeethi.com
JD గారి మీద, జయప్రకాష్ నారాయణ గారి మీద చాలా గౌరవం ఉండేది. ఇప్పుడు హేహ్యమైన భావన కల్గుతుంది. ఇంత చీఫ్ మనస్తవమా వీళ్లది.
Money makes man anything 😮
Good
Idhari meeda 😮anipistundi.. Villana prajalu nammindi.. Chi
Chi chi jp jd
CBN ku dabba kodithene evadikaina respect untadi... ledante waste fellow...aakari ki TDP elections lo TDP vodipoyina adi public tappu...idi kada pappu batch shunakanadam...ante gani mana fault emi ledu...so, ika TDP government ravadam jaragadu... RIP TDP
అసలు జేపీ ని గురించి ఇంత చర్చ దండుగ.వీరందరికీ బాబు గారి మీద వ్యక్తిగత ఈర్ష్య అంతే అంతకు మించి ఏమీ లేదు.
కరెక్ట్ గా చెప్పారు
నిజం ఇది మంచి టాపిక్
❤ సువేరా గారు సుత్తి లేకుండా చాలా నిర్మొహమాటంగా సూటిగా *ఆ ఇద్దరిని గురించి వాస్తవ విషయాన్ని* ౘక్కని విశ్లేషణాత్మకంగా అందరికీ హృదయాల లోనికి చొచ్చుకు పోయే విధంగా చెప్పారు. వారికి హృదయపూర్వక అభినందనలు.😊
జయ ప్రకాష్, జెడి లక్షీనారాయణ ఇద్దరు బ్రస్,బిజెపి,వైసీపీ కోవర్టులు. పెద్ద మేధావి లాగా ఫీల్ అవుతారు. కానీ వైసీపీ పేటీఎం బ్రోకర్లు.
వేస్ట్ నాయాళ్ళు
మా వాడు ఆదివారం - YCP, సోమవారం - CBN, మంగళవారం - పవన్, బుధవారం - సోషల్ మీడియా ఇంటర్వ్యూ (spl ఛానల్), గురువారం - BJP, శుక్రవారం - స్కూల్ పిల్లలకు చదువులు, శనివారం - శెలవు దినం 🎉
J.p.nzrayanz a ndJ.D.lzkshmi narayzna are respe Ted retird officers.people are expecting them to stand by the people when govt is targeting them when questioned about their democratic right🎉s or corrupt activities in govt. It seems that both of them are competing with each other in praising the glory of the people in power instead of expos
ING misdeeds the rulers .By doing so they lost their respect which they enjoyed earlier. ALAS, what a pity. r 😢 sustaining democratic values people are expecting them to stand by them but not immerse in singing the glory..f the leaders in power.
9k
Build up body builders.
Excellent analysis several garu! Thanks to Rajaneethi Channel
వీళ్లు మేధావులు కాదు... మేతావులు... మేత మేసే ఆవులు... దీనిని ఇంగ్లీషులో పేటియం అని అంటారు... నాలుగు సింహాలు సిగ్గు పడతాయి... జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి... జై జనని జై హింద్... ✊💪😤🇮🇳🌍🕉️🌌
Medi పండ్లు
మేత మేసే ఆవులు కాదు పెంట తినే పందులు
🙏🙏🙏🙏🙏😅😂😊❤
కమ్మస్ always right
mari ABN and Eenadu gurunchi kooda SuVeRa gaaru maatlaadithe baagundeedhi
Excellent your speech hats off thanks
సువేరా గారు చాలమంచి విషయం చెప్పారు, "జీవితంలో ఒక ఎత్తుకు ఎదగడానికి ఎంతో కష్టపడతారు" అని.
దురదృష్టం, పతనం ఏంతో సునాయాసంగా జరుగుతుంది...
నిజంగా కాలం బలీయమయింది.
ఎంతోమందిని పాతాళం లోకి తోస్తుంది...
జాలి కలుగుతుంది...పైగా వాళ్ళు మేధావులు...
prajalani sanka nakinchi , mottam CBN laga dengi thinte.. adi asalu abhivruddhi anthe ga kammoru saru?
@@ramcharan8876 Yesu Reddy ,maha metha laga chasthavulee nuu kuda
చాలా కరెక్టగ చెప్పారు సార్
Suvera garu 😮👌👏👏👏👏👏💛🙏🙏🙏🙏🙏. Hat's off to you sir.
ఉన్న గౌరవం పోగొట్టుకున్నారు.
జేపీ గారు అన్ని పూలనుండి తేనె తీయటం నేర్చుకున్నారు. జేడీ గారు ఇంకా పువ్వు పువ్వు కు తిరుగుతున్నారు ఏది రుచో తెలియక.
😂😂
Well said
Very good coment 😂
Super bro
Super words
సూపర్ విశ్లేషణ సార్
ఇలాంటి మూర్ఖ నాయకుల వల్ల ఆంధ్ర ప్రదేశ్ నాశనమైంది
మీరు కరెక్ట్ గా చెప్పారు sir
వాల్లేదో గొప్ప వాళ్ళుగా చెప్పుకుంటారు. వీళ్ళకన్న తెలివైన వాళ్ళు ఎందరో వున్న ఇలా గొప్పగా చెప్పుకోరు. జేడీ జగన్ మీద పెట్టిన కేసులు నిలబడవు అని cheppaadante వాడు ఎంత నిబద్దత పనిచేశాడు తెలుస్తుంది
Both r never tell d original reasons for their resignations
Yes you're right
కమ్మోళ్లకు కోపం వచ్చడం సహజమే
J. D గారు జగన్ గారి మీద పెట్టిన కేసులు నిలబడవు....అని అంటే ,అలా నిలబడకుండా ఉండేటట్లు పెట్టారా? అలా అయితే,ఆయన ఈ కేస్ ఎన్ని రోజులు జరిగింది. FIR వేసేవరకు,జరిగిన కాలంలో అయిన ఖర్చు J D గారినుండీ వసూలు చెయ్యాలి.
@@vakilsaab6574 kula picchi baaga mudiripoyindi poyi doctor ni consult cheyyi 😝😝😝😝
మీరు నిర్ధారణ చేయకపోయినా నిజమే చెప్పారు. ధన్యవాదాలు👌👌👍👍
Suvera gaari Comments are Excellent.Hats off to him.
Kunda baddalukottaru 👌👌👌👌👌
రాజనీతి కార్యక్రమం ద్వారా సువేరా గారు వాస్తవాలు వివరించారు. 🙏💐
నిర్మెుహమాటంగా, నిజాలను
బట్టబయలుచేశారు. 🙏💕
Ssssssss
Nethy. Beerakayalu
సిగ్గు లేకుండా..
నిజాన్ని నిర్భయంగా చెప్పారు సువేరా గారు🙏
ఇలాంటి మేతావులు అరడజను మంది మొదటి వరసలో వున్నారు ఇంకో అరడజను మంది రెండో వరసలో వున్నారు వీళ్ళ మొహంమీద ప్రజలు ఉమ్ముతున్నారు అనికూడా తెలుసు కానీ paytm కక్కుర్తి వీళ్ళకి
Prof నాగేశ్వర్ కి,JD కి mlc, mla ఎలక్షన్ లో ఓటు వేసినందుకు చాలా బాధ తట్టుకోలేకపోతున్నాము
prajalani sanka nakinchi , mottam CBN laga dengi thinte.. adi asalu abhivruddhi anthe ga kammoru saru?
Jp jd, telakapalli, nageshwar gaaru ,, inthamandi medhaavulu cheppindi nijamenemo. Desamlo ye kotha issue vachinaa jp gaari opinion kosam search chesthuntaam. Alanti aayana ammudupoyaru analem
ఇప్పటి వరకూ వీరిపై ఉన్న గౌరవం మొత్తం zero గా మారి పోయింది
జేపీ అన్నవాడు మేధావి కాదు....
మేతావి.....పనికిమాలిన సుద్దులు చెప్పమంటే చెపుతాడు.....
Youth know what is knowledge jp, jd vundavalli telakape purandeswari chreranjeeve kcr sharmila history
@@chandrakala9454 JP&JD are knowladge Persions but resently they are supporting ruling parties
Is jagan ruling good?
@@HARISH2153recently kaadu JP ayite 2009 lo loksatta ysr kosam pettadu they're from the beginning like that only ee madhya vaalla nijaswaroopam bayata padindi
Like brokers
Jayp
JyD
మీ గజ్జి అంటించుకోవాలా
Excellent 🎉🎉🎉🎉🎉🎉🎉
నిజం చెప్పారు సార్ 🙏
ఎవర్ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియదు
Very good and excellent analysts llmpressed by this
వృదాప్యం లో అందరూ నిజం తెలుసుకొంటారు వీళ్ళు దానికి రివర్స్
రాక్షస బుద్ధి లో వయసు అయ్యే కొద్దీ విపరీతమైన బుద్ధులు వస్తాయి అంటే నిజమే అని అనుకోవడం తప్పు కాదు
Excellent n facts
ఈ మధ్య మతి స్థిమితం బగుండడం లేదు సైకాలజీ స్ట Dr దగ్గ ర చూపించుటకుంటే మంచింది J P KCR భయపడ్డాడు j D జగన్ కి భయపడ్డాడు వీళ్ళు ఈమద్య ఇలా మాట్లాడితే వీళ్ళ మీద మేము ఎంనో నీతులు నిజాయితీ లువిన్నా ము అభిమానులు అయ్యాము వీళ్ళు ఇలా మాట్లాడితే ఎలా వీళ్ళు లో రాజనీతి లేదు ప్రజలు ఇకనుండి నమ్మారు
Excellent clarification sir .
సువెరా గారు, నిజాలు నిర్మొహాటంగా చెప్పినందుకు అభినందనలు🙏🏻
Good information అండ్ విశ్లేషణ బాగుంది correct గా చెప్పినారు మీకు మీ రాజనీతి చానల్ కూడా నమస్కారములు 🍒🍒🌳
We agree with you sir.
Best analysis Sunkara garu. 1000% true. Both disappointed.use. Have high regards.
*వాడు ఎంత వేదవైన జై జగన్ అంటే డబ్బే డబ్బు అభివృద్ధి తొక్క తోలు మనకెందుకు ఎవడేలా పోతే నాకేంటి😂*
Both JP and JD are boot lickers of ruling leaders.
prajalani sanka nakinchi , mottam CBN laga dengi thinte.. adi asalu abhivruddhi anthe ga kammoru saru?
You are GREAT.
అయ్యా మీ విష్లేషణ చాలా బాగావుంది. ప్రజల వైపు మాట్లాడితే లాభంఏంటి? పాలకులవైపు మాట్లాడితే పదవుల వస్తాయి
Excellent analysis,
ధర్మో రక్షితి రక్షితః కాదు సార్, అధర్మో రక్షితి భక్షితః. ఎవరు ఏమైతే నాకేమి. బిక్షి, భక్షి చచ్చితః. That is మేతవులు. ఛీ ఛీ.......
prajalani sanka nakinchi , mottam CBN laga dengi thinte.. adi asalu abhivruddhi anthe ga kammoru saru?
Very Good enalige sir
Jp & JD వీళ్ళు ఇంతవరకు సమాజానికి ఉపయోగపడే మంచి భావజాలాన్ని ప్రదర్శన చేసారు. ప్రజలూ వీళ్ళని గౌరవించారు. కానీ వీళ్ళు కూడా స్వప్రయోజనాల కోసం దిగజారి పోవడానికి సిద్దమయ్యరని అనిపిస్తూంది.
😮Chi.. Anipistundi
అంతే మీ భజన చేస్తే గొప్పోడా
Maa bhajana avasaram ledu.. Nijam ku cheste chalu.. Inni rojulu adi chesaru kabatte, prajalu respect icharu.. Ippudu asahyinchu kuntunnaru.. Anthe
చాల ఆనందంగా ఉంది . కుహనామేధవులుగురించి చక్కగా చెప్పారు
Great
Very good visleshana by suvera garu
Super disclosure
Excellent air open talk వాళ్ళకి బుధ్ధి వస్తే మంచిదే
Suvera garu cheppinadi100% nijam sir
Very good interview.
అమ్ముడు పోయారు సార్
Watching again. Well said sir.🙏🏼🙏🏼🙏🏼
Jp and జేడీ గారు ఏ పార్టీ నుండి పోటీ చేసిన ఫస్ట్ ఓడి పోతారు
Yes you are correct sir.
Jai CBN sir.
అంతా అస్సాం అన్నట్లు , అంతా డబ్బే...
జెపి గారంటే నాకు చాలా గౌరవం ఉండేది లోక్ సత్తా పార్టీ పెట్టినప్పుడు ఓటు వేద్దాం అనుకొన్న కానీ ఇప్పుడు అనిపించింది వేసి నట్లయితే ఒక అవకాశ వాదికి ఓటు వేశానే నా అమూల్య మైన ఓటుని అని బాధపడాల్సి వచ్చేది ఇప్పుడు జరుగుతున్నది రాజకీయ వ్యభిచారం అని వీళ్ళకి తెలుసు వీళ్ళు కూడా స్వార్ధం ఛీ ఛీ
Appatlo nenu jp loksatta party baaga follow ayyevaadini ippudu chi asalu aayana peru aetthadaaniki chiraagga vundhi
ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారా
Apppatilo veedi valla tdp ki 70 seats loss
Good message
It's tru
excellent explanation sir
Well said about media
Good analysis sir.👍🙏🏼🙏🏼🙏🏼👍💐💐
ఆత్మలు విడిపోయిన శరీరాలుగా మిగిలి ఉన్న జేపీ and JD
కానీ అవినీతిపరులకు కొమ్ముకాస్తున్నారు అదే బాధ.
చాలా బాగా చెప్పారు
Suresh garu great 👍 thanks 👍 All the best.
జేపీ..నారాయణ. Jdl...నారాయణ. మహా మేధావులం. అని. వూహించుకుంటున్నారు😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Good analysis.
సూపర్ సార్ మిలంటివారు ఇన్ని రోజులకు ప్రజలకు కళ్ళు తెరిపించారు
j.d garu.j p.garu merante respect vundedi E ppudu i.hate you
Very good
Fantastic debate
It's a true 👍
Very nice comments
Dear suvera you are 100 percent correct about so called medhavi group. They are for sale.
Good subject.
లోకసత్తా జేపీగారు పార్టీ పెట్టినప్పుడు నేను చాల సంతోషించాను. కానీ ఆ పార్టీని నడపలేకపోయీనప్పుడే ఆయన మీద గౌరవం పోయింది. ఆయన మాటలు తప్ప చేతలు లేవు. అలాగే జేడీ గారు కూడా వేస్ట్. మీరు నిజా యీతీగా పని చేసివూంటే తప్పక గెలేచేవారు. యువత,ఉద్ద్యోగులు ,మిడిల్ క్లాస్ కి చైతన్య పరిచి వుంటే డబ్బులు లేకుండా ఓట్లు వేసేవారు..
Adi votti mike sathha 😂
Very true
వెరీ గుడ్ ఎనాలిసిస్
లోక్ సత్తా పార్టీ.... ఆవిర్బవించింది
రాజకీయాల్లో ప్రక్షాళన
ప్రజాస్వామ్య పరి రక్షణ/జాగూరత
పౌర హక్కులు.....వీటి కోసం
అయితే
జేపీ ఎప్పడు అయితే రాజకీయ పార్టిగా మారాలి అని నిర్ణయించారో
అందులో భాగస్వామ్యులు గొప్ప ఇంటేలెక్చ్యువల్స్ /దేశాన్ని ప్రేమించే వారు
విభేదించి బయటకు వచ్చేసారు
(
అందులో ప్రముఖులు...
వర ప్రసాద్ రెడ్డి.... శాంతా బయో టెక్నీక్స్
)
అయినా జేపీ మారలేదు
ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే అని దిగారు
చివరికి పరాభవం మిగిలి ఇప్పుడు నీతులకు పరిమితం అయ్యారు
జేడీ ఓడినప్పుడు.... జనం తప్పు చేశారేమో అనుకున్నా.... ఇప్పుడు వీళ్ళను గమనిస్తుంటే.... వైజాగ్ ప్రజల తీర్పు కరెక్ట్ అని ఇప్పుడు తెలిసింది
నాగేశ్వర్.... రిటైర్ అయ్యారు
ఏమైనా వచ్చేది ఉంటే మాట్లాడుతారు
తెలకపల్లి రవి... గులకరాయి /వాగుడు కాయ
వీళ్లు సమాజాన్ని ప్రభావితం చేస్తాం అనే భ్రమ లో ఉన్నారు
prajalani sanka nakinchi , mottam CBN laga dengi thinte.. adi asalu abhivruddhi anthe ga kammoru saru?
Good chanel raja neethi
Samsaram Eevvandi
చాలా బాగుంది సార్ మేధావులు (పేరుతో) తెరచాటున వ్యభిచారం చేస్తున్నారు
చాలా బాగా చెప్పారు 👍👌
Meeru correct Correct Correct ga chepparu congrats. Tq.Tq.Tq. god bless you 🙏
Correct gaa chepparu sir meeru
Meeru cheppindi 200%nijam Tq.Tq.Tq.
బాగా చెప్పారు వాళ్ళకి గట్టిగా తగలాలి, వాళ్ళు realise అవ్వాలి
Excellent Comments. 👍🙏👍
బాగా విశ్లేషించేరు అండి
Thankyou exlent intervew present today
You have done a great job to present about CBN's achievements to the people of AP
SUPER AND SUPER ANNLYSIS SIR THANK YOU SIR🙏
Jai cbn
Super Baga chepparu 💯 sir
Super sar👏👏👏👏👏👏👏
Very best comment. Boycott them. 👌🙏🙏🙏
Nice discussion.
Nice analysis about j d and j p
జేపీ & జేడీ లులో....ఒకరు ఐఏఎస్,ఇంకొకరు ఐపీస్.వీళ్ళు ఇంత దిగజారిపోతారు అనుకోలేదు.
పే ...........ద్ద మనుషులు కాదా అయితే , కరెక్ట్ గా చెప్పారు సర్, ధన్యవాదములు 👌👌👍👍
జెడి గారే కదా సీఎం గారి కేసులు తవ్వి బయటకు తీసి లోపల వేయించింది. అతని గొప్పతనం మీద చాలా గౌరవం ఉండేది. కా ఇప్పుడు వైసీపీ పార్టీ ప్రాపకం కోసం కేసుల మీద అభిప్రాయం చెప్పడం అసహ్యం అనిపిస్తుంది.
మీరు కరెక్ట్
Yes 👍
Chalabagacheppuru
చాలా చాలా నిక్కచ్చిగా వాస్తవాలను తెలిపారు సర్ ధన్యవాదాలు
Wellsaid