Sixth Sense Season 5 - Promo | J. D. Chakravarthy team & Hidimbha team | Sat & Sun 9 PM | Star Maa
Вставка
- Опубліковано 9 лют 2025
- This weekend, brace yourself for the ultimate game show experience with Sixth Sense Season 5! Join the excitement and get ready for a thrilling ride every Saturday and Sunday at 9 PM only on Star Maa. Don't miss out on the fun and excitement! #SixthSenseSeason5 #StarMaa #Ohmkar
Follow us on
Instagram: ...
Twitter: St...
Facebook: / maatv
ఆస్తుల విషయాల్లో లేదా ఇంట్లో గొడవలు వల్ల అన్న తమ్ములు విడి పోయి కొట్టుకు చస్తున్నా రోజుల్లో😪😢😢😢 ఓంకార్ అన్నయ ఇంటి పెద్దగా ఇంటి బాధ్యత తీస్కుని వాళ్ళ తమ్ములని ఒక నాన్న ల ఇండస్ట్రీలో చాలా కష్టాలు ఫేస్ చేసి ఈ స్టేజ్ కి వచ్చాడు 😐😐😐వాల్లా తమ్ముల్నే కాకుండా ఎంతో మందికి సహాయం చేస్తున్న💞💞💞💞 ఓంకార్ అన్నయ పెద్ద మనసుకు💓 నా జోహార్లు🙏🙏🙏🙏
😅0F
YES OHMKAR SIR GARU GOOD HEART PERSON
Iam big fan of Omkar sir.he is complete good human being.
Super 👏👍
ఇది 200%నిజం
నాన్న అయినా అన్నయ అయినా అన్ని నేనే అన్నాడు..... కళ్ళలో నీళ్ళు తిరిగాయి 😭love you ఓంకార్ ❤️👏👏
Same
అన్న మీరు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి..❤
I too feel it ❤
Same
😂😂😂😂😂😂
అప్పటికి ఇప్పటికీ... యాంకర్ అంటే ... ఓంకార్ అన్నయ్యే...❤❤❤
మిగతా వాళ్లంతా పాసింగ్ క్లౌడ్స్...
Nonsense emotions with bgm for trp only😂
mi amma bgm pettukoni ninnu kannattu vundi, mi nanna to kaadu@@dgopalsuri
నాన్న అయిన అన్న అయిన అన్ని నేనే నాకు చెప్పటానికి ఏమైంది రా ఎన్ని సార్లు విన్నా మళ్ళి వినాలని ఉంది లవ్ యూ అన్నయ్య 💞
Yes
ఓంకార్ గారి లాంటి అన్నయ్య దొరకటం నిజంగా వాళ్ళు చేసుకున్న అదృష్టం ❤❤❤❤
ఇండస్ట్రీలో ఒక మంచి వ్యక్తి మంచి మనసు ఉన్న అన్నయ్య ఓంకార్ గారు❤❤❤❤
అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నారు చక్రవర్తి గారు..😊😊
ఓంకార్ అన్న❤ నాన్న అయిన అన్న అయిన నేనే కదా ఎందుకు చెప్పటానికి భయం ❤ Heart Touching That's Brother ❤️ relationship
అన్నదమ్ములది అనుబంధం గానే ఉండాలి కానీ రుణబంధంగా మాత్రం ఉండకూడదు..
హ్రుదయం ఒక్కసారి గా ఉప్పొంగింది అన్నయ్యా ❤❤❤
Really tears in my eyes for last words , the bonding between brother s like father and son. ❤❤
Hotstar lo enka episode yendhuku upload cheyyaledhu
How many peoples got tears in your eyes after seeing Omkar and his brother's scene 😢
🖐️
Me😢😢
That climax makes me very emotional..🥺
That bgm which movie
Super omkar anna
Movie Name
Hidiba
Aa chanipoina vyakti evaru? Bgm valla artham kaaledu
ఇంటి పెద్దగా ఒక అన్నగా నా మనసుకు హత్తుకునే సన్నివేశం 😢❤
ఓంకార్ అన్న... ఇప్పటివరకు నువ్వు నీ sixth sense ఇంకా shows నీవి అన్ని ఇష్టం.... కానీ మొట్టమొదటి సారి గౌరవం గా ఉంది నీ తమ్ముడు తో నీకు ఉన్న ప్రేమ చూస్తుంటే.... లవ్ యూ అన్న ❤
చక్రవర్తి గారి కామెడీ టైమింగ్ సూపర్ సూపర్ sir meru సూపర్ సర్..👌👌😍😁😂
Annaia nannaia Anni nenera neeku mata tears in eyes omkar anna We ♥️ U ...allso my Brothers♥️
Same bro naku brother ledu
Yes me too full tears, so again & again watching in youtube 😊
ఓంకార్ అన్నయ్య మీలాంటి అన్నయ్య ప్రతి కుటుంబంలో ఉండాలి అని కోరుకుంటున్నాను.
When I watching the last few seconds automatically filled with water in my tears🥺
Omkar annayaaa.... U. R the best anchor.. na chinnappati nundi choostunna.
ఇంస్టాగ్రామ్ లో చూసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంత మంది
Im
Im
Iam
Me
But full video ledaa?
Brothers bonding makes me cry 3:28
ఓంకార్ అన్న మీద ఎన్ని ట్రోల్స్ వచ్చినా తాను అలాంటివి ఏం పట్టించుకోకుండా తన కర్తవ్యాన్ని తాను చేసుకుంటూ ఎంతో శ్రమిస్తూ ఇంట్లో ఇప్పటికీ తన తోటి తమ్ముళ్ళను బాధ్యతగా చూసుకుంటూన్నాడు. నిజంగా ఎంత గొప్ప విషయం. అన్నదమ్ములుకు ఒక ఇన్స్పిరేషన్ అనుకోవాలి.🙏
అది అన్న భాధ్యత అది తెలుసుకొని అన్నకు తగిన సపోర్ట్ ఇవ్వటం తమ్ముడి భాధ్యత (ఒక తల్లికి రెండుగా పుట్టిన ఒకే ఒక ప్రానం అన్న తమ్ములు)
J.d. చక్రవర్తి గారు కామెడీ టైమింగ్ సూపర్ అండ్ అపుడు యల్లో ఉన్నారో ఈపుడు అలా నే ఉన్నారు ❤😊😊
What a bonding Anna emotional ayipoya... Ma brother kuda same nee lage anna...❤❤❤
ఓంకార్ గారు ఈ రోజు నుండి మీకు పెద్ద ఫ్యాన్
Omkargaru lanti annayya dorakadam valla family adjustable Avanti annayya andariki vundali we love u omkarannayyagaru❤❤❤❤❤❤❤❤
ఓంకారఅన్న.. వల్ల అన్నదమ్ముల లాస్ట్ సీన్ లో చాలా బాధగా అనిపించింది ఎందుకో తెలియదు గానీ నాకు ఏడుపొచ్చేసింది..😢😢😟
😂😂😂😂😂
@@lingmallashyamala3582 😡😡😠
Yes
same bro
@@lingmallashyamala3582 yemaindhi andi navvuthunnru
అన్నా తమ్మొల్ల రిలేషన్ సూపర్ గా ఉంట్టది ❤️ బ్రదర్ 🫂
Tears in my eyes by seeing this promo
బాబు అన్నయ్యగారు మొన్న అందం ఏడిపిస్తున్నారు బ్రదర్స్ ఇప్పుడు కింగ్👑👑👑👑❤❤
Omkar Anna King 👑 of show's ❤❤❤
Tears in my eyes last words amazing Omkar broo 🙏🙏🙏❤️
Omkar : "Nannaina Annaina Annintiki Nenu Neek Naak Cheppataniki entraa"
This words Makes me more emotional & tears out 😢
Best brothers bonding and emotion video
Sixth Sense lo One of the Best Promo(Brothers Bonding)... ❤️
Omkar Anna this promo తో నీ మీద ఉన్న ప్రేమ మరీ ఎక్కువ అయిపోయింది
ఓంకార్ గారు మీరు చాలా గ్రేట్
ఓంకార్ గారు నేను బాగా ఏడ్చాను... మీ బ్రదర్ ని అడిగిన క్వశ్చన్ కి,మీరు అన్న మాటకి...నాకు ఒక అన్నయ్య,వుంటే బావుండేది అనిపించింది...
S annayya manchi annayya undali onkar anna laga.naku anna unte bagundu.
Super. Omkar. Annaya. Mede. Best. Life. Be. Happy
Enni rojulu omkar ante kopam vundedi kani ee promo tho....big fan of omkar❤
JD chakravarthy gaari comedy timing ki oh oooo eskondi😂🔥🔥
Brothers relation mamulaga vundadu 😢 very emotional and very powerful emotion
Omkar Garu real hero ❤️🙏
From on today..i love omkar అన్నయ్య...ని words to say when im seen this..
Ashwin Anna fan😊❤❤😊
Annaya tho cheppukoleni konni adagaleni konni moment lo nannu chudagane nenu unna antu all time nannu support chesthu life lo develop avadaniki help chesthu unna naa anna.god gifted to me anna
❤ Love U ఓంకార్ అన్న
Nijanga yi episod chala heart taching episod
Great OMKAR GARU , VERY EMOTIONAL PROMO ❤
Really tears in my eyes at last words
Ashwin❤🎉
Ekalam lo kutumbam gurinchi alochinche manushulu chala thakuva mandi , okey intlo una dhooramga bathukutunaru ,kutumbam lenivadu leka adisthe,unavadu patinchukokunda unaru,,matladukovadam ledu,Mee anna thamuladi emotional video chuste naa kalalo neelu vachi 😢medhi true love brother ❤️
Am literally crying when omkar anna asking one problem to aswin babu 😢😢 very emotional 😭 thank elanti brother undatam aswin Babu adrustam ❤❤
Omkar anna lanti anna vakaru vuntey saripothundhi...he is very good person
Best brother.. Never and ever seen this combination & Helping & Supporting..... My fav brothers Omkar & Ashwin 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
Omkar Anna ku Joharlu, Manchi Manasunna Maharaju...❤❤
Tears in my eyes when I watching this promo video , really omkar annaya 👍
మానస్, కావ్య ని పిలవండి. కావ్య గారు చేసే అల్లరి అంత ఇంత కాదు అండోయే బాబు 😂
Maanas ni pilavali nexus wait chesthuna andarini pilusthunaru kani Maanas ni pilavatla 😔
Same kavya real character super
JD చక్రవర్తి 🥰🥰🥰
🙏🙏🙏🙏🙏🙏
I respect omkar anna mi brother s love yappudu Elana undali
Yaah that last climax seen was overwhelming 😥😢😢
Ya omkar is veery hard work guy chala manochodu
You're the best Brother in the world Omkar Annaa ❤❤❤ Lot's Of Love 😍❤️
నీలాంటి అన్నయ్య ప్రతి కుటుంబంలో ఉండాలి అన్నయ్య ఐ లవ్
ఓంకార్ అన్న యాంకరింగ్ చాలా బాగుంటది ❤
Full episode kosam waiting 🥺🥺
One and only Omkar annayya
Om kar anna lanti anna Naku unnadu ..ma anna devudu ... ❤️....love u anna .....love u forever..nd ni happiness chudataniki Adaina chestha love forever and ever anna 💖i love my Brother
Full of tears end of the promo 😭😭😭
Really hatsup omkar annayya meeru always stay blessed God bless you anna
Love you Omkar annaya really really you great Anna.. Naku oka brother vunadu money kosam, asthi kosam nannu home lo nundi bayataku gentesadu 2015 lo till now nenu ontarigane brathukutunanu... More more loves annaya
I got tears watching their relationship & bonding😢
We are eagerly waiting for maanas in this show 😍
And this promo is mixed emotions with happiness and sadness😢
Yes maanas vasthe bagundu waiting nenu kuda
ప్రతి ఇంటికి ఇలాంటి ఒక్క అన్నయ్య ఆ ఇల్లు ఓంకార్ గారి ఇల్లు
Elanti valanni chusi cinema vaalu reel ny kadhu real life lo kuda omkar gaaru laa undali ..... Enthaa prema vala madhaya ❤❤❤
Naaku chala ishtam ee program bcoz omkar annaya naaku chala chala ishtam❤❤❤I'm from tamilnadu but nenu telugu ammayi.
Naku estam kani nenu from Kerala
😢💔🖤3:33 4:18😢❤ very very Heart touching 💔😭😭😭😭😭😭😭😥😥😥😥😢😢😢
Brothers bonding antey mega family dhi malli antha la undhi vella bonding. Super meru elaney undandi migathavallaku adharsham avvandi
Such a beautiful bonding sir between u and omkar garu god bless to continue like this... 😘
Mi laga undali bonding ante
Annaya kosam ee channel subscribe chestunna first time
omkar u are the best man❤❤❤❤ Golden man
Climax 😭😭😭😭
J. D.chakri gari fan😊
😂😂😂😂😂😂😂
ఓంకార్ అన్నయ్య మీరు ఎన్ని సోలు చేశారో ఎంత సంపాదించారు నాకు తెలియదు కానీ ఇప్పుడు మీరు రిలీజ్ చేసిన ఈ చిన్న టీజర్ ఒక అన్నదమ్ముల మధ్యలో ఉండే ప్రేమ ఎన్ని వేల కోట్లు ఇచ్చినా తక్కువే ఎంతైనా ఇంటికి పెద్దవాడిగా పుట్టాలంటే ఏదో పుణ్యం చేసుకోవాలి అన్న నేను ఇంటికి పెద్దవాన్ని నాకు తెలుసు ఆ బాధ ఆ పెన్ ఎన్ని బాధలు ఉన్నా కుటుంబం సంతోషంగా ఉంటే మనం అన్ని మర్చిపోతాం మనం ఇంకా కష్టపడాలని ప్రయత్నం చేస్తాం చివరిలో మీరు అన్నారు కదా ఓంకార్ అన్న అన్న అయినా నాన్న అయినా నేనే అని ఆ ఒక్క మాట నా గుండె పిండేసింది అన్న ఈ కామెంట్ రాస్తుంది కూడా నేను ఏడుస్తూనే రాస్తున్నాను మన అన్నదమ్ముల ప్రేమని బయటి నుంచి భార్య రూపంలో వచ్చే ఒక అమ్మాయి విడదీస్తుంది అంటే మీరు నమ్ముతారా కానీ అదే నిజం అన్నా ఇప్పుడు నా బాధ కూడా అదే మా పెళ్లి అయిన దగ్గర్నుంచి మా చెల్లి తో మా తమ్ముడు తో సరిగా మాట్లాడలేకపోతున్నాను రక్తసంబంధం కద అన్న నరకం చూపిస్తుంది నా మనసుకి ఇటు భార్య పిల్లలు అటు చెల్లె తమ్ముడు ఎవరు కావాలి అంటే ఏం చెప్పాలి నేను😢😢😢😢
❤❤❤i am for watting for OMKAR brother 💗💗💗💗💗
❤❤
Its really heart touching seen, AshWIN BRO u are looking like MR. PERFECT😊😊
Mi brother bonding super ❤❤❤anna appudu elane undali santhosham ga😍
Omkar wow..great brothers ♥️
ఓంకార్ సూపర్🤗
Prathi intlo omkar anna lanti vallu vundali appudu ye family kuda veedipodu life lo. 🥰🥰😢😢😢
Super omkar annaya 🥰
God bless you with ur family 💓
Devudivi Anna nuvvu devudivi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jd annayya enti intha energtic ga intha josh tho punch lu vesthunnadu super jd chakravarthi anna❤❤
Good hearted genuine person Annaya omkar
Good brothers seems really same 🤗 and Good luck for the movie team...
Omkar annayya miru ento mandi annadammulaku pedda inspiration ❤❤❤
మాకు insparation మీరు sir మా అన్నదమ్ముల bonding కి
no words .. just simply brothers like u
chakravarthy ❤❤❤