కృతజ్ఞతలు గురువు గారు మీ కు నా పాదాభివందనం.మీ యొక్క సహకారం ను ఎన్నటికీ మర్చిపోను. తెలివి తేటలు ఉపయోగించి మేధస్సు తో మా ప్రత్యర్ధులపై విజయం సాధిస్తాం సాధించి తీరుతాం. శుభం తథాస్తు
No Words to praise ur knowledge and expression sir You are s 8:30 smaller than me in age. Meeru idevidanga padi mandi ki knowledge ni panchali padi kalala pattu. I am telling this stories to my grand children in some modified sir God bless you 🌟🌟🌟
Super story sir. it actually reflects my personality and i will try changing myself from today. I am the one who speaks out mind and gives out more than needed information. Great story for me. Thank you for sharing.
ప్రపంచంలో ప్రతి దేశం తనదైన గుర్తింపు కోసం పాకలాడుతా ఉంటుంది అలాగని ప్రతి దేశం అగ్రరాజ్యం అంటే ఎట్లా ప్రపంచంలో ఏది జరిగినా అమెరికాకు తెలియాలి తెలుసుకుని తనకి నచ్చినట్టుగా ఆ పరిణామాలు మార్చుకుని తన కమిషన్ తన దొబ్బేస్తుంది అమెరికా ఎప్పటికైనా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రపంచం మారుతుంది అమెరికా కూడా మారాలి అమెరికా అగ్రరాజ్యంగా నిలబడింది అంటే దాని అర్థం మిగతా దేశాలని దద్దమ్మలుగా మిగిలిపోయాయి అని కాదు మిగతా దేశాలకు ఆ ఆలోచన లేదు కాబట్టి అవి అలాగే ఉన్నాయి ఇప్పటివరకు భారతదేశాన్ని చరిత్ర హీనంగా దరిద్రంగా ఎప్పుడు తిండి కోసం పాకలాడే జనాలు చూపిస్తే ప్రపంచం సంబరపడిపోయింది కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి ఆధునిక యుగంలో ఏ దేశం కూడా బానిస రాజ్యం కాదు అమెరికా ఒక అందమైన అబద్ధాన్ని ప్రపంచం మీద రుద్దుతూ ఉంటుంది అదేమిటంటే అమెరికాతో ఎవరైనా ఫ్రీ ట్రేడింగ్ చేయొచ్చు నిజమే ఎవరైనా ఫ్రీ ట్రేడింగ్ చేయొచ్చు ఎందుకంటే ప్రపంచం యొక్క కరెన్సీ డాలర్ గా ఉంది కాబట్టి ఎవరైనా అమెరికా మాట వినకపోతే వాళ్ల డాలర్ ట్రేడింగ్ ను లేదా ఆ డాలర్ కరెన్సీని నిషేధించి వాళ్ళ అకౌంట్లో ఫీజ్ చేస్తది అదే ప్రపంచ కరెన్సీ అంతా యువన్లోనో రూపాయిలోనో జరిగితే అమెరికా ఫ్రీ ట్రేడింగ్ కి ఒప్పుకుంటుందా? కరెన్సీ తనదైనప్పుడు అమెరికాకి ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి ఫ్రీ ట్రేడింగ్ ఒప్పుకుంటుంది. యుక్రెను రష్యా మధ్య ఉన్న యుద్ధం ఆ రెండు దేశాలు మాట్లాడి సమస్యకు పరిష్కారం చూసుకోవాలి కానీ ప్రపంచ దేశాలకు అన్నిటి తరపున రష్యాన మీద ఆంక్షలు పెట్టి అధికారం అమెరికాకు ఉందా అంటే ప్రపంచంలో ఏ దేశమైనా తన మాటే వినాలని కదా దాని అర్థం ప్రపంచంలో ఏ దేశంలో కూడా రష్యాతో వ్యాపారం చేయకూడదని చెప్పి నిషేధించడం మొదలుపెట్టింది మరి ఇదే పాకిస్తాన్ మరియు భారతదేశ యుద్ధం కార్గిల్ చేసినప్పుడు పాకిస్తాన్ మీద నిషేధాన్ని ఎందుకు విధించలేదు కార్గిల్ యుద్ధంలో భారతదేశం 600 మంది జవాన్లు కోల్పోయింది మరి ఆ పాకిస్తాన్ వైఖరిని తప్పని పాకిస్థాన్ మీద ఆంక్షలు పెట్టాలి కదా మరియు పాకిస్తాన్ మీద ఆంక్షలు పెట్టి ప్రపంచంలో ఏ దేశం కూడా పాకిస్తాన్ తో వ్యాపారం చేయకూడదని నిషేధించాలి కదా 🥺 రష్యా అంటే ఒక లెక్క పాకిస్తాన్ కి ఒక లెక్క ఇది ఎలా సాధ్యం ప్రపంచానికి నీతులు చెప్పే అమెరికా ప్రపంచంలో ప్రజాస్వామ్యం నిలబడాలని కబుర్లు చెబుతూ ఉంటుంది రష్యాలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది అని పేజీల పేజీల వ్యాసాలు రాస్తూ ఉంటుంది మరి ఇదే అమెరికా చైనాలో ఎందుకు అంత భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టింది అంటే ప్రపంచానికి చెప్పడానికే ప్రజాస్వామ్యం కావాలి పెట్టుబడులు బట్టి నియంత్రత్వం ఉన్న దేశాల్లోనే china పెడతారు అంటే దీని అర్థం తమకు లాభాలు వస్తే అది నియంతృత్వ దేశమైనా సంబంధం లేదు వినేవాడు చెవిటివాడు అయితే పాడేవాడే పాప్ సింగర్ అన్నాడంట ప్రపంచం ఏం వినట్లేదు కదా అని తను ఏం చెబితే అదే నిజం నమ్మితే ఎట్లా ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయిన అమెరికా తీవ్రవాదుల గురించి మాట్లాడే హక్కు ఉందా ప్రపంచంలో తీవ్రవాదం ఉందని అమెరికాకు తెలుసు మరి ప్రపంచంలో శాంతిని కాంక్షించే అమెరికా మరి తీవ్రవాదులను ఎందుకు ప్రోత్సహిస్తుంది పాకిస్తాన్లో తీవ్రవాదులు ఉన్నారని సిఐఏ ఏజెంట్లే చెప్తున్నారు కదా మరి భారత్ రా వాళ్లని ఏరేస్తుంటే ఏం చేస్తుంది పాకిస్తాన్ నిజాన్ని దాచింది అని పచ్చి నిజం ప్రపంచాన్ని తెలుస్తుంది ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయనేది ముఖ్యం కాదు యుద్ధంలో వాటిని ఎలా వాడేమో అనేదే ముఖ్యం 😊 రష్యాని దెబ్బ కొడితే ఆయుధ వ్యాపారం అంతా తన చేతికి వస్తుందని ఆశ పడింది కానీ ఏం జరిగింది అమెరికా ఆయుధాలు బూడిద అయిపోతున్నాయి అమెరికా ఆయుధాలతో యుద్ధం చేసిన పాకిస్తాన్ తో యుద్ధం చేసిన భారతదేశం కానీ భారతదేశమే ప్రతి యుద్ధంలో గెలిచింది కదా దీని అర్థం భారతదేశంలో ఉన్న ఆయుధాలు రష్యా టెక్నాలజీ అద్భుతం అని చెప్పాలి కదా అంటే అమెరికా ఇచ్చిన ఆయుధాలు వల్ల యుక్రేన్ ఓడిపోయింది అమెరికా ఇచ్చిన ఆయుధాలు వల్ల పాకిస్తాన్ ఓడిపోయింది 1971లో భారతదేశానికి అమెరికా సహాయం చేయకపోవడం మంచిదేంది మెరుగైన ఆయుధాలు భారతదేశానికి చేరాయి రష్యా వల్ల😮😅
If lions still had doubt, deer could have said, one of you get into the water to check. Lions would have pushed each other to go into the water first and fought among themselves.
Action items: Story time 11. Brain ki pani pettaali. Anavasaranga maatladaddu. Brain ki pani pedithe enthati balavantulanaina edirinchachu. The more you talk the more vulnerable you become to others. Story time 10. Ekkada sooti ga cheppalo, ekkada vivaranga cheppalo telsukuni maatladali. Idi oka major communication skill. First important vishayam chepali. Deenni - Inverted pyramid style of newswriting ani journalism lo antaru. 1st priority news in the 1st para followed by least order. Story time 9. Ahamkaram, avivekam, agnyanam tho maatladevaritho vaadinchaddu. Truth & reality ni oppukune la unnara ani parisheelinchi, cheppina vinani varaithe chepakapovadam valla mana time save avtundi. Story time 8. Principle of accomodation, itarulatho kalisi sanga jeevanam ela cheyyali ani nerchukovali. Deshalu alavaruchukunte yuddhalu undavu. Janaalu alavaruchukunte gharshanalu undavu. Story time 7. Paristhitulanu marchukune prayatnam cheyali. Manam ela undali annadi mana choice. Manam ela unnam anna daanni batti result untundi. Story time 6. Samayaspurthi tho prathi paristhitini jayinchali. Itarula tappulanu vallake sutimettaga teliyacheyachu. Story time 5. Nerchukuni itarulaku nerpinchandi. Nerchukudam meeda aasakti kaligithe daanikanna madhuramainadi edi undadu. Daanikante manchi vyasanam inkedi undadu. Stagnant learning is not good, itarulaku panchinappude neevu inka nerchukune avakasam dorukutundi. Story time 4. Prashninchadam anedi samaaja neethi. Prashninche gunam unna pillalni yedaganivvali. Judge a person by the questions not by the answers. Agnyananni daachukodaniki, aadipatyam nilupukodaniki prashninchadaanni nilipivestaru. Ala cheyyaddu. Story time 3. Nerchukune appetite undali. Edaithe chadivindi disagree ekkada avtunnamo notes prepare cheskovachu. Book tho engage better ga avvachu. Logically argue with yourself. Oke opinion ki restrict avvakudadu. Different opinions consider cheste tatvam bodhapadutundi. Story time 2. Prashninche mind undali. Interogative, argumentative mindset ni develop cheyali. Mana future ni manam matrame nirminchukogalam. Story time 1. Nijamaina snehitudu evaranedi telsukovali. Sneham lo niswardham tho patu, parimitulu, haddulu kuda untai. Overindulgence, dependency, intervention ayye friends, shaasinchevallu manchidi kadu. Manalni independent ga yedige process ki help chesevade nijamaina snehitudu.
Moral of the story : INDIA alliance parties should go forward and don't discuss more. And alliance parties should think wise like deer. then BJP will lose the game.
Sir meeru cheppinatttu mla election lo kamareddy mla brain ni Baga vadinadu kodangal bus kodangal depo gajwel bus gajwel ku kamareddy bus kamareddy depo ku pothayi ani cheppi prajala aswradam tisukoni mla ga gelichinadu
ఈ కథపై చక్కని విశ్లేషణ చెప్పడం బాగున్నదండి. ఇలాంటివే మీనుండి ఆశించేవి.
కృతజ్ఞతలు గురువు గారు మీ కు నా పాదాభివందనం.మీ యొక్క సహకారం ను ఎన్నటికీ మర్చిపోను.
తెలివి తేటలు ఉపయోగించి మేధస్సు తో మా ప్రత్యర్ధులపై విజయం సాధిస్తాం సాధించి తీరుతాం.
శుభం తథాస్తు
Please don't stop this programme. ఎప్పటికి కొనసాగించండి.
Brilliant message sir
నాగ్ గోడి గాంగ్ లో సబ్యుడే.
పాపం నాగేశ్వర్ గారు 1988 మార్క్స్ దృక్పధం నుండి నిన్న పూజలు వైపు మొగ్గి నేడు పిట్ట కధలు చెప్పటం ఎంత మార్పు అన్ని గాలికి వదిలేసి..
చాలా చాలా బాగుంది Sir
Thank you so much
స్టోరీ చాలా బాగుంది sir❤❤
Thank you 🎉🎉🎉
POWER OF BRAIN🙏🙏
No Words to praise ur knowledge and expression sir You are s 8:30 smaller than me in age. Meeru idevidanga padi mandi ki knowledge ni panchali padi kalala pattu. I am telling this stories to my grand children in some modified sir God bless you 🌟🌟🌟
This is one of the best stories that I’ve ever heard. Thanks for sharing
వెరీ గుడ్ సార్ ఇలాంటి తెలివైన కథలు మాకు చెప్పినందుకు ధన్యవాదములు🎉🎉
Great..A.A.Khan Hyderabad
Sir good adviju god bless you గ్లోరి god
Very very nice.Sir continue .
Thank you Sir..
Please continue this type of videos.
Teachers must teach life lessons like prof Nageswar to children to build healthy and wealthy India. Sir , you are our Hero.
Super story sir. it actually reflects my personality and i will try changing myself from today. I am the one who speaks out mind and gives out more than needed information. Great story for me. Thank you for sharing.
Thank you sir good massage
Thank you very much for the beautiful moral story
👌👌👌 చాలా బాగుంది సార్
Wonderful message
very nice sir, keep doing such videos
Good moral story
Good sir.
ఒక ఐడియా జీవితాన్నే మారుస్తుంది. కానీ IDEA జీవితం మార్చేదేవరో...😂😂😂
ప్రపంచంలో ప్రతి దేశం తనదైన గుర్తింపు కోసం పాకలాడుతా ఉంటుంది అలాగని ప్రతి దేశం అగ్రరాజ్యం అంటే ఎట్లా ప్రపంచంలో ఏది జరిగినా అమెరికాకు తెలియాలి తెలుసుకుని తనకి నచ్చినట్టుగా ఆ పరిణామాలు మార్చుకుని తన కమిషన్ తన దొబ్బేస్తుంది అమెరికా ఎప్పటికైనా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రపంచం మారుతుంది అమెరికా కూడా మారాలి అమెరికా అగ్రరాజ్యంగా నిలబడింది అంటే దాని అర్థం మిగతా దేశాలని దద్దమ్మలుగా మిగిలిపోయాయి అని కాదు మిగతా దేశాలకు ఆ ఆలోచన లేదు కాబట్టి అవి అలాగే ఉన్నాయి ఇప్పటివరకు భారతదేశాన్ని చరిత్ర హీనంగా దరిద్రంగా ఎప్పుడు తిండి కోసం పాకలాడే జనాలు చూపిస్తే ప్రపంచం సంబరపడిపోయింది కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి ఆధునిక యుగంలో ఏ దేశం కూడా బానిస రాజ్యం కాదు అమెరికా ఒక అందమైన అబద్ధాన్ని ప్రపంచం మీద రుద్దుతూ ఉంటుంది అదేమిటంటే అమెరికాతో ఎవరైనా ఫ్రీ ట్రేడింగ్ చేయొచ్చు నిజమే ఎవరైనా ఫ్రీ ట్రేడింగ్ చేయొచ్చు ఎందుకంటే ప్రపంచం యొక్క కరెన్సీ డాలర్ గా ఉంది కాబట్టి ఎవరైనా అమెరికా మాట వినకపోతే వాళ్ల డాలర్ ట్రేడింగ్ ను లేదా ఆ డాలర్ కరెన్సీని నిషేధించి వాళ్ళ అకౌంట్లో ఫీజ్ చేస్తది అదే ప్రపంచ కరెన్సీ అంతా యువన్లోనో రూపాయిలోనో జరిగితే అమెరికా ఫ్రీ ట్రేడింగ్ కి ఒప్పుకుంటుందా? కరెన్సీ తనదైనప్పుడు అమెరికాకి ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి ఫ్రీ ట్రేడింగ్ ఒప్పుకుంటుంది. యుక్రెను రష్యా మధ్య ఉన్న యుద్ధం ఆ రెండు దేశాలు మాట్లాడి సమస్యకు పరిష్కారం చూసుకోవాలి కానీ ప్రపంచ దేశాలకు అన్నిటి తరపున రష్యాన మీద ఆంక్షలు పెట్టి అధికారం అమెరికాకు ఉందా అంటే ప్రపంచంలో ఏ దేశమైనా తన మాటే వినాలని కదా దాని అర్థం ప్రపంచంలో ఏ దేశంలో కూడా రష్యాతో వ్యాపారం చేయకూడదని చెప్పి నిషేధించడం మొదలుపెట్టింది మరి ఇదే పాకిస్తాన్ మరియు భారతదేశ యుద్ధం కార్గిల్ చేసినప్పుడు పాకిస్తాన్ మీద నిషేధాన్ని ఎందుకు విధించలేదు కార్గిల్ యుద్ధంలో భారతదేశం 600 మంది జవాన్లు కోల్పోయింది మరి ఆ పాకిస్తాన్ వైఖరిని తప్పని పాకిస్థాన్ మీద ఆంక్షలు పెట్టాలి కదా మరియు పాకిస్తాన్ మీద ఆంక్షలు పెట్టి ప్రపంచంలో ఏ దేశం కూడా పాకిస్తాన్ తో వ్యాపారం చేయకూడదని నిషేధించాలి కదా 🥺 రష్యా అంటే ఒక లెక్క పాకిస్తాన్ కి ఒక లెక్క ఇది ఎలా సాధ్యం ప్రపంచానికి నీతులు చెప్పే అమెరికా ప్రపంచంలో ప్రజాస్వామ్యం నిలబడాలని కబుర్లు చెబుతూ ఉంటుంది రష్యాలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది అని పేజీల పేజీల వ్యాసాలు రాస్తూ ఉంటుంది మరి ఇదే అమెరికా చైనాలో ఎందుకు అంత భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టింది అంటే ప్రపంచానికి చెప్పడానికే ప్రజాస్వామ్యం కావాలి పెట్టుబడులు బట్టి నియంత్రత్వం ఉన్న దేశాల్లోనే china పెడతారు అంటే దీని అర్థం తమకు లాభాలు వస్తే అది నియంతృత్వ దేశమైనా సంబంధం లేదు వినేవాడు చెవిటివాడు అయితే పాడేవాడే పాప్ సింగర్ అన్నాడంట ప్రపంచం ఏం వినట్లేదు కదా అని తను ఏం చెబితే అదే నిజం నమ్మితే ఎట్లా ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయిన అమెరికా తీవ్రవాదుల గురించి మాట్లాడే హక్కు ఉందా ప్రపంచంలో తీవ్రవాదం ఉందని అమెరికాకు తెలుసు మరి ప్రపంచంలో శాంతిని కాంక్షించే అమెరికా మరి తీవ్రవాదులను ఎందుకు ప్రోత్సహిస్తుంది పాకిస్తాన్లో తీవ్రవాదులు ఉన్నారని సిఐఏ ఏజెంట్లే చెప్తున్నారు కదా మరి భారత్ రా వాళ్లని ఏరేస్తుంటే ఏం చేస్తుంది పాకిస్తాన్ నిజాన్ని దాచింది అని పచ్చి నిజం ప్రపంచాన్ని తెలుస్తుంది ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయనేది ముఖ్యం కాదు యుద్ధంలో వాటిని ఎలా వాడేమో అనేదే ముఖ్యం 😊 రష్యాని దెబ్బ కొడితే ఆయుధ వ్యాపారం అంతా తన చేతికి వస్తుందని ఆశ పడింది కానీ ఏం జరిగింది అమెరికా ఆయుధాలు బూడిద అయిపోతున్నాయి అమెరికా ఆయుధాలతో యుద్ధం చేసిన పాకిస్తాన్ తో యుద్ధం చేసిన భారతదేశం కానీ భారతదేశమే ప్రతి యుద్ధంలో గెలిచింది కదా దీని అర్థం భారతదేశంలో ఉన్న ఆయుధాలు రష్యా టెక్నాలజీ అద్భుతం అని చెప్పాలి కదా అంటే అమెరికా ఇచ్చిన ఆయుధాలు వల్ల యుక్రేన్ ఓడిపోయింది అమెరికా ఇచ్చిన ఆయుధాలు వల్ల పాకిస్తాన్ ఓడిపోయింది 1971లో భారతదేశానికి అమెరికా సహాయం చేయకపోవడం మంచిదేంది మెరుగైన ఆయుధాలు భారతదేశానికి చేరాయి రష్యా వల్ల😮😅
Very Very excellent analysis
బాగుంది. బాగా విశ్లేషణ చేశారు.❤💐
.
😢😮
Yes good information
Very good sir🙏👍
Thanks for vision story
Good story sir
నాగ్ గోడి గాంగ్ లో సబ్యుడే.
Nice story:)
Sir nenu roju me class vintanu meku unnta knowledge avariki radhu sir
Thank you sir
Tqq..Sir🙏🙏
లాస్ట్ బాగా చెప్పారు,ఎక్కువ మాట్లాడితే మన లోపాలు బయట పడతాయి
నాగ్ గోడి గాంగ్ లో సబ్యుడే.
Sir... please do video on hit & run case
Thanks
If lions still had doubt, deer could have said, one of you get into the water to check. Lions would have pushed each other to go into the water first and fought among themselves.
Action items:
Story time 11.
Brain ki pani pettaali. Anavasaranga maatladaddu.
Brain ki pani pedithe enthati balavantulanaina edirinchachu. The more you talk the more vulnerable you become to others.
Story time 10.
Ekkada sooti ga cheppalo, ekkada vivaranga cheppalo telsukuni maatladali. Idi oka major communication skill.
First important vishayam chepali. Deenni - Inverted pyramid style of newswriting ani journalism lo antaru. 1st priority news in the 1st para followed by least order.
Story time 9.
Ahamkaram, avivekam, agnyanam tho maatladevaritho vaadinchaddu.
Truth & reality ni oppukune la unnara ani parisheelinchi, cheppina vinani varaithe chepakapovadam valla mana time save avtundi.
Story time 8.
Principle of accomodation, itarulatho kalisi sanga jeevanam ela cheyyali ani nerchukovali.
Deshalu alavaruchukunte yuddhalu undavu. Janaalu alavaruchukunte gharshanalu undavu.
Story time 7.
Paristhitulanu marchukune prayatnam cheyali.
Manam ela undali annadi mana choice. Manam ela unnam anna daanni batti result untundi.
Story time 6.
Samayaspurthi tho prathi paristhitini jayinchali. Itarula tappulanu vallake sutimettaga teliyacheyachu.
Story time 5.
Nerchukuni itarulaku nerpinchandi.
Nerchukudam meeda aasakti kaligithe daanikanna madhuramainadi edi undadu. Daanikante manchi vyasanam inkedi undadu. Stagnant learning is not good, itarulaku panchinappude neevu inka nerchukune avakasam dorukutundi.
Story time 4.
Prashninchadam anedi samaaja neethi. Prashninche gunam unna pillalni yedaganivvali. Judge a person by the questions not by the answers.
Agnyananni daachukodaniki, aadipatyam nilupukodaniki prashninchadaanni nilipivestaru. Ala cheyyaddu.
Story time 3.
Nerchukune appetite undali. Edaithe chadivindi disagree ekkada avtunnamo notes prepare cheskovachu. Book tho engage better ga avvachu. Logically argue with yourself. Oke opinion ki restrict avvakudadu. Different opinions consider cheste tatvam bodhapadutundi.
Story time 2.
Prashninche mind undali. Interogative, argumentative mindset ni develop cheyali. Mana future ni manam matrame nirminchukogalam.
Story time 1.
Nijamaina snehitudu evaranedi telsukovali.
Sneham lo niswardham tho patu, parimitulu, haddulu kuda untai.
Overindulgence, dependency, intervention ayye friends, shaasinchevallu manchidi kadu.
Manalni independent ga yedige process ki help chesevade nijamaina snehitudu.
Moral of the story : INDIA alliance parties should go forward and don't discuss more. And alliance parties should think wise like deer. then BJP will lose the game.
I think u r cross breed reddy? Or original breed
@@dondlasivaiah4793andh spotted😂😂
🙏💐💐
🙏
Sir, In which book these kind of stories will get Sir.Please let me know those book name and where will get those books .
🙏🙏🙏🙏🙏🙏🙏
THAT IS CONFIDENCE SIR 100% COFIDENT DO OR DIE SITUATION🙏🙏🙏🙏
CBN is doing the same. His silence is shaking BJP.
పిచ్చోడి చేతిలో లో రాయి. అని వొక సినిమా ఉంది sir. Journalism మీద. అది గుర్తుకువస్తుంది మీ మాటలు విన్నప్పుడు
Nee comment choosina ade anipistondi
Sir meeru cheppinatttu mla election lo kamareddy mla brain ni Baga vadinadu kodangal bus kodangal depo gajwel bus gajwel ku kamareddy bus kamareddy depo ku pothayi ani cheppi prajala aswradam tisukoni mla ga gelichinadu
🙏🙏🙏🙏🙏🙏👌👍👍🙏👍🙏👌
Nenu as usual gane vintunna. Naku patience levels ekkuva
Koti Lamborghini katha cheppandi😂😂😂
Musali vunte jinka nu tinada ?simhalu pichiva ,
Vinetodu vunte chepe todu cheptadu
మీరు EVMs మీద డిల్లీ లో జరుగుతున్న ఆందోళనల మీద వీడియో చేస్తే మీ నిజాయితీ మీద కొంచెం నమ్మకం కలుగుతుంది.
1.5 speed లో వింటేనే ఇంత స్లోగా ఉంది అదే నార్మల్ స్పీడ్ లో విన్నవాళ్ళ సంగతేంటో 😜🫢😄
2x
Bro NuVu kathalu venadanki vachinnava kathalu dengadnki vachinnava
@@vijaypuram6513 బానే ఎక్సట్రాలు దెంగుతున్నావ్ రా నువ్వు మనిషివా ఈగవా ఎంత స్లో చెప్తున్నాడో ఒక్కసారి 1.5 స్పీడ్ పెట్టుకొని చూడు అర్ధం అయితది 😮💨😮💨😮💨😮💨
Oreyyy aah @amudalurey ,,, adhy amudalu nunchi oil teesi guvva lo poskooo .... Nuvvu ippatiki ilaa type chesthunnav ante adhi teachers goppathanam...... Mii amma babuu nerpaledhaa amudaluuuuu 😂😂😂
@@Im_Just_a_Human why does RGV come into this discussion are you nuts 🫢😜😄
Wonderful story sir
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏