ఇలాంటి సందేశాత్మక పాటలు తెలుగు పాఠ్యపుస్తకాలలో చేర్చాలి, పిల్లలకు దేశభక్తి గురించి బోధించాలి,ఇలాంటివి చాలా అరుదు,ఎందుకంటే 1:జాలాది గారి మైండులో అక్షరాలు పాటగా పుట్టడం మన అదృష్టం 2:కీరవాణి గారు ఈ పాటకు ఈ ట్యూన్ సమకూర్చడం మన అదృష్టం 3: లెజెండరీ సింగర్ బాలుగారు అచ్చు రామారావుగారిలాగా దేశభక్తిని బోధిస్తున్నట్టుగా పాడడం ఇంకా అదృష్టం. నేను పెట్టిన ఈ కామెంట్ ఎంత మంది కరెక్టు అంటారో చూద్దాం
రక్తంలో అణువణువు....దేశ భక్తి...నిండిన రోజులు అవి....ఈ నాటి మన అందరి సంతోషం కోసం..ప్రాణాలను బలిగా పెట్టిన ప్రతి స్వాతంత్ర్య సంరయోధునికి నా..🙏🙏 కుల,మత,దన పిచ్చి విడచి...వారిఆశయాలకు విలువ నిచ్చి...మన దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోదాం... నేటి యువతరమా..!😄 వందేమాతరం కన్నీటితో...😥😥
పుణ్యభూమి నా దేశం నమో నమామీ ధన్య భూమి నా దేశం సదా స్మరామీ (2) నన్ను కన్న నా దేశం నమో నమామీ, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ మహామహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయదేశం .... నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామీ ధన్య భూమి నా దేశం సదా స్మరామీ అదిగో ఛత్రపతీ ధ్వజమెత్తిన ప్రజాపతి మతోన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే మానవతుల మాంగళ్యం మంట కలుపుతుంటే ... ఆఆ.. ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృ భూమి నుదిటిపై నెత్తురు తిలకం దిద్దిన మహా వీరుడు సార్వభౌముడు.. అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మన అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన..(2) ఒరెయ్ ఎందుకు కట్టాలి రా శిస్తు... నారు పోసావా.. నీరు పెట్టావా.. కోత కోసావా కుప్ప నుల్చావా.. ఒరెయ్ తెల్ల కుక్క కష్ట జీవుల ముష్టి తిని బ్రతికే నీకు శిస్తెందుకు కట్టాలి రా.. అని పెల పెల సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి,, ఉరికొయ్యల ఉగ్గు పాలు తాగాడు కన్న భూమి ఒడిలోనే ఒదిగాడు.. పుణ్యభూమి నా దేశం నమో నమామీ ధన్య భూమి నా దేశం సదా స్మరామీ నన్ను కన్న నా దేశం నమో నమామీ, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి ఎవడు రా నా భరత జాతిని తత్వమడిగిన తుచ్చుడు ఎవడు ఎవడాపొగరు బట్టిన తెల్ల దొర గాడెవ్వడు బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్మునెంచి పన్నులడిగే కొమ్ములొచిన దమ్ములెవడికి వచ్చరా... బడుగు జీవులు బగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చండ్ర నిప్పుల తండ్ర గొడ్డలి పన్ను కడతది చూడరా.. అన్న ఆ మన్నెం దొర అల్లూరిని చుట్టు ముట్టి మంది మార్బలమెత్తి మర ఫిరంగులెక్కు పెట్టి వంద గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆ ఆకాశం.. ఆజాదు హిందు ఫౌజు దళపతి నేతాజి.. అఖండ భరత జాతి కన్న మరో శివాజి.. సాయుధ సంగ్రామమే న్యాయమని.. స్వతంత్ర భారతావని మన స్వర్గమని.. ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పన చెయ్యాలని హిందు ఫౌజు జైహింద్ అని గడిపాడు గగన సిగలకెగసి కనుమరుగై పోయడు జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్.. (2) గాంధీజి కలలు కన్న స్వరాజ్యం.. సాదించే సమరం లో అమర జ్యొతులై వెలిగే ద్రువతారలు కన్నది ఈ దేశం,, చరితార్దులకన్నది నా భారత దేశం.. నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామీ ధన్య భూమి నా దేశం సదా స్మరామీ నన్ను కన్న నా దేశం నమో నమామీ, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ
Very involvement project sri N T R. గారికి నటనకు, పాత్రలో జీవించారు! S P B., గారు గాత్ర సహకారం చాలా గొప్పగా ఉంది!!out standing dinomics! And pronounciation ultimate!!🌹❤👍👍
పల్లవి: పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం....... పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి చరణం:1 అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి మతోన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే మానవతుల మాంగల్యం మంట కలుపుతుంటే ఆ......ఆ......ఆ.....ఆ......ఆ......ఆ..... ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదిటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు.........సార్వభౌముడు....... అడుగో అరి భయంకరుడు కట్టబ్రహ్మన అది వీరపాండ్య వంశాంకుర సింహగర్జన అడుగో అరి భయంకరుడు కట్టబ్రహ్మన అది వీరపాండ్య వంశాంకుర సింహగర్జన ఒరేయ్ ఎందుకు కట్టాలిరా శిస్తు నారు పోసావా నీరు పెట్టావా కోత కోసావా కుప్పలూడ్చావా ఒరేయ్ తెల్లకుక్క కష్టజీవుల ముష్టి మెతుకులు తిని బ్రతికే నీకు శిస్తెందుకు కట్టాలిరా అని పెళపెళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరికొయ్యల ఉగ్గుపాలు తాగాడు కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి చరణం:2 అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గిపిడుగు అల్లూరి అగ్గిపిడుగు అల్లూరి......... ఎవడురా నా భరత జాతిని కప్పమడిగిన తుచ్ఛుడు ఎవడు ఎవడా పొగరు బట్టిన తెల్లదొరగాడెవ్వడు బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్మునెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చెరా బడుగు జీవులు భగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చండ్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను కడతది చూడరా.............. అన్న ఆ మన్నెం దొర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్బలమెట్టి మర ఫిరంగులెక్కు పెట్టి వంద గుళ్ళు ఒక్కసారి పేల్చితే....... వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆ ఆకాశం.... ఆజాదు హిందు ఫౌజు దళపతి నేతాజీ అఖండ భరత జాతి కన్న మరో శివాజీ సాయుధ సంగ్రామమే న్యాయమని స్వతంత్ర భారతావని మన స్వర్గమని ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందు ఫౌజు జైహింద్ అని నడిపాడు గగన సిగలకెగసి కనుమరుగైపోయాడు జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్ జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్ గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం సాధించే సమరం లో అమరజ్యోతులై వెలిగే ధృవతారల కన్నది ఈ దేశం చరితార్థుల కన్నది నా భారత దేశం నా దేశం.......... పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి చిత్రం:మేజర్ చంద్రకాంత్(1993) నటీనటులు:NTR,మోహన్ బాబు,నగ్మా,రమ్యకృష్ణ. నా పేరు బడకల రాజేందర్ రెడ్డి. నా సెల్ నంబర్ 9603008800. 15/08/2021. (స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు)
@@kranthipingula4050 please express your disliking in good manners.please don't use ugly words. Please don't Teach acting to great actors.NTR is legend actor. Nabhooto na bhavishyati.Very,very great action.
NTR is soo blessed and he did unremarkable movies with his great acting many people still watching old mythological movies. Great NTR, our Telugu people must proud to have such a great person.
వివిధ మతాలుతో ఒకే అభిమతంగా నివసించే భారతం.. వివిధ జాతులుతో ఒకే జాగృతిగా నివసించే భారతం.. వివిధ కులాలుతో ఒకే కర్తవ్యంగా నివసించే భారతం.. వివిధ భాషలుతో ఒకే భావంతో నివసించే భారతం.. వివిధ ఆచారాలుతో ఒకే ఆశయంగా నివసించే భారతం.. వివిధ దైవాలు తో ఒకే దైర్యంగా నివసించే భారతం.. ఇవన్నీ కూడా భారతదేశం యొక్క స్థితి, గతి.. ప్రపంచదేశాలకి తెలియక ముందే భారతదేశం సాధించిన ప్రగతి.. సాధించిన తరువాత కొన్ని దేశాల వర్తకులు చేతుల్లో నలిగి నలిగి తనకంటూ ఒక స్వాతంత్ర, తనకంటూ ఒక గుర్తింపు కోసం.. ఎన్నో పోరాటాలు చేసి.. ఎంతో మంది ప్రాణాలకి తెగించి, ప్రాణాలు త్యజించి.. సంపాదించిన ఉద్యమాల్లో గొప్ప ఉద్యమం.. గాంధీ గారు నడిపించివివిధ మతాలుతో ఒకే అభిమతంగా నివసించే భారతం.. వివిధ జాతులుతో ఒకే జాగృతిగా నివసించే భారతం.. వివిధ కులాలుతో ఒకే కర్తవ్యంగా నివసించే భారతం.. వివిధ భాషలుతో ఒకే భావంతో నివసించే భారతం.. వివిధ ఆచారాలుతో ఒకే ఆశయంగా నివసించే భారతం.. వివిధ దైవాలు తో ఒకే దైర్యంగా నివసించే భారతం.. ఇవన్నీ కూడా భారతదేశం యొక్క స్థితి, గతి.. ప్రపంచదేశాలకి తెలియక ముందే భారతదేశం సాధించిన ప్రగతి.. సాధించిన తరువాత కొన్ని దేశాల వర్తకులు చేతుల్లో నలిగి నలిగి తనకంటూ ఒక స్వాతంత్ర, తనకంటూ ఒక గుర్తింపు కోసం.. ఎన్నో పోరాటాలు చేసి.. ఎంతో మంది ప్రాణాలకి తెగించి, ప్రాణాలు త్యజించి.. సంపాదించిన ఉద్యమాల్లో గొప్ప ఉద్యమం.. గాంధీ గారు నడిపించిన ఉద్యమం "క్విట్ ఇండియా ఉద్యమం " స్ఫూర్తి పై డైలాగ్.. 👇👇👇 ****** అసందర్బ వీడియో కి కామెంట్ గా పెడుతున్న అని తెలిసిన తప్పడం లేదు.. మీకు చేరాలి అన్న ఉద్దేశ్యం తప్ప.. పూర్తి వీడియో కోసం లింక్.. ua-cam.com/video/9QAgV18BRb8/v-deo.html
Wow.... What a song.... Greatest patriotic song... This type of tune never heard in any language. Thanks to all elders who were involved in this song making operation.
Ntr garu whatever role he plays. He lives in that character. See his characters. It's like they themselves came alive. He is suitable to any character. Superstar for a reason.
Wow there is a famous song of Sr. NTR (Punyabhumi Nadesam) where he mentions Veerapandya Kattabomman. While I grew up I saw that song a million times but never knew where he was from. Thank you so much and do check the song ❤
The picturization, music, and lyrics in Alluri Seetha Rama Raju bit are extraordinary. Goosebumps in every shot. Want to see what Jakanna and MM. Kreem will do with Alluri gari character in RRR.
థాంక్యూ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి థాంక్యూ మోహన్ బాబు అన్నయ్య గారు చాలా చాలా హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు మీరు అప్పుడు వీడియోలు పెట్టారు మన సినిమా అన్నయ్య చాలా మంది హీరోలు హీరోయిన్లు కూడా నా దృష్టికి వచ్చారు అప్పుడు అందరి ఇంట్లో అందర్నీ రియల్ గానే 1 కలవాలని పించిందికలుద్దాం అనుకున్నాను భగవంతుడు సాక్షిగా నేను చెబుతున్నా ను మీకు ఓసారి తిరపతి వచ్చాను మీ బోర్డు కూడా చూశాను ఆ బోర్డు మీద బొమ్మ ఉంది మీ ఫోటో రావాలి అనిపించింది కాని సమయం కుదరలేదు అదే సమయంలో తప్పకుండా బాబా కార్యక్రమము తప్పనిసరిగా కనిగిరి రావలసి వచ్చింది అంతేకానీ వేరే విధంగా ఏమీ లేదు ఈసారి నేను తిరుపతి వస్తే మిమ్మల్ని నేను డైరెక్ట్ గా కలుస్తాము కూడా మీకు ఆత్మీయంగా పలకరించే ఆలోచన ఉంటే చాలు ఓం శాంతి మీరు పెట్టే వీడియో మేము మీ గురించి పెట్టండి అందరూ కలిసి ఉండి వీడియో 10ని ఓకే ఓం శాంతి
ఇంత వరకూ ఏ పార్టీ నాయకులు నా దేసం అనలేదు కాని మా N.T.R. గారు మాత్రమే అన్నారు మీ పాట తో ఏంతో మందికి దేసబక్తి నర నరాల్లో నింపారు మీలంటివాల్లు మళ్ళి పుట్టాలని భగవంతుడిని కోరుకుంటాము LOVE YOU మై INDIA..🇮🇳🇮🇳💐🙏🙏🙏🙏
టాలీవుడ్ రారాజు🙏 స్వర్గీయ శ్రీ యన్.టి.రామారావు గారు🙏 నట విశ్వరూపం ప్రదర్శించిన ఈ దేశభక్తిపాట వింటుంటే రోమాలు నిక్కబొడుచు కుంటాయి. 🇮🇳2023లో ఇంత గొప్ప పాటని వినే వాళ్లు ఒక లైక్ కొట్టండి👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏
పుణ్య భూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి పున్య భూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపుర్న నా దేశం సదా స్మరామి మహా మహుల కన్న తల్లి నా దేశం మహొజ్యలిత చరిత గన్న భాగ్యోదయ దేశం నా దేశం ||పుణ్య భూమి|| అడిగో చత్రపతి, ద్వజమెత్తిన ప్రజాపతి మతొన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే మానవతుల మాంగల్యం మంట కలుస్తంతే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనెత్రుడై లేచి మాతృ భూమి నుడితి పై నెత్తుతి తిలకం దిద్దిన మహా వీరుడు, సార్వభౌముడు అడిగొ అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సిమ్హ గర్జన ||2|| ఒరేయ్ ఎందుకు కత్తలిరా సిష్టు, నారు పొసావా నీరు పెట్టావ, కోత కోసావా, కుప్ప నూడ్చావా ఒరేయ్ తెల్ల కుక్క కస్ట జీవుల ముస్టి నెత్తుకొని తిని బతికె నీకు సిష్టు ఎందుకు కట్టాలిరా అని పెల పెల సంకెళ్ళు తెంచి, స్వరాజ్య పొరాటమెంచి వురికొయ్యల వుగ్గు పాలు తాగాడు, కన్న భూమి ఒడిలోనె ఒరిగాడు || పుణ్య భూమి || అదిగదిగో అదిగదిగో ఆకశం బల్లున తెల్లరే వస్తున్నడదిగొ మన అగ్గి పిడుగు అల్లురి, అగ్గి పిడుగు అల్లురి ఎవడురా నా భరత జాతిని కప్పమదిగిన తుచ్చుదు ఎవడు ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు బ్రతుకు తెరువుకు దెశమొచి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగె కొమ్ములొచ్చిన దమ్ములెవరికి వచ్చెరా బడుగు జీవులు భగ్గుమంటె వుడుకు నెత్తురు వుప్పెనైతే ఆ చండ్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను కదతది చూడరా అన్నా ఆ మన్నెందొర అల్లురిని చుట్టుముట్టి మందీ మార్బల మెత్తి మర ఫిరంగులెక్కు పెట్టి వంద గుళ్ళు ఒక్క సారి పేల్చితే వందే మాతరం ..... వందేమాతరం..వందే మాతరం ..... వందేమాతరం.. వందేమాతరం అన్నది ఆ ఆకాశం అజాదు హిందు ఫౌజు దలపతి నెతాజి అకండ భరత జాతి కన్న మరో శివాజి సాయుధ సంగ్రామమే న్యాయమని స్వతంత్ర భరతావని మన స్వర్గమని ప్రతి మనిషొక సైనికుడై ప్రనార్పన చెయాలని హిందు ఫౌసు జై హిందని నడిచాడు గగన సిగలకెగసి కనుమరుగై పోయాడు జొహారు జొహారు సుభాష్ చంద్రబోసు జొహారు జొహారు సుభాష్ చంద్రబోసు గాందీజి కలలుగన్న స్వరాజ్యం సాదించే సమరంలొ అమరజ్యొతులై వెలిగే దృవతారల కన్నది ఈ దేశం చరితార్దుల కన్నది నా భరత దెషం నా దెషం || పుణ్య భూమి || Movie : Major Chandrakanth Lyrics : Jaladi Music : M M Keeravani Singer : S P Balu Join the conversation (4) 4 comments Popular Posts Desam Manade Song Lyrics Jai Movie (2004) నాననినాన నాననినాన.. నాన నాన నననా నానా.. దేశం మనదే తేజం మనదే.. దేశం మనదే తేజం మనదే.. ఎగురుతున్న జెండా మనదే.. నీతి మనదే జాతి మనదే.. ప్రజల అండదండా మ… Vennelave Vennelave Song Lyrics Merupu Kalalu Movie (1997) Kita Kita Thalupulu Song Lyrics Manasantha Nuvve Movie (2001) Monna Kanipinchavu Song Lyrics Surya S/O Krishnan(2008) Meme Indians Song Lyrics Khadgam Movie (2002) Labels Abhay JodhpurkarAjay ArasadaAllu ArjunalluarjunAnantha SriramAnirudh
ఇలాంటి సందేశాత్మక పాటలు తెలుగు పాఠ్యపుస్తకాలలో చేర్చాలి, పిల్లలకు దేశభక్తి గురించి బోధించాలి,ఇలాంటివి చాలా అరుదు,ఎందుకంటే 1:జాలాది గారి మైండులో అక్షరాలు పాటగా పుట్టడం మన అదృష్టం 2:కీరవాణి గారు ఈ పాటకు ఈ ట్యూన్ సమకూర్చడం మన అదృష్టం 3: లెజెండరీ సింగర్ బాలుగారు అచ్చు రామారావుగారిలాగా దేశభక్తిని బోధిస్తున్నట్టుగా పాడడం ఇంకా అదృష్టం. నేను పెట్టిన ఈ కామెంట్ ఎంత మంది కరెక్టు అంటారో చూద్దాం
P1
👍👍👌👌
సూపర్
Alage zaruguthundhi em Badhapadodhu
@@bandarupullarao6923 I was x
ప్రపంచంలో ఏ ఆశయానికైన ప్రోత్సహం,ప్రేరణ ఎంతైనా అవసరముంది.అది ఇటువంటి పాటల వలన కలుగుతుంది
రక్తంలో అణువణువు....దేశ భక్తి...నిండిన రోజులు అవి....ఈ నాటి మన అందరి సంతోషం కోసం..ప్రాణాలను బలిగా పెట్టిన ప్రతి స్వాతంత్ర్య సంరయోధునికి నా..🙏🙏 కుల,మత,దన పిచ్చి విడచి...వారిఆశయాలకు విలువ నిచ్చి...మన దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోదాం... నేటి యువతరమా..!😄
వందేమాతరం కన్నీటితో...😥😥
👍👍
E evfnbef
🤣😂👍👍👍👍👍👍👍👍👍వై 👍👍👍👍y👍👍👍👍👍👍😊👍👍👍😜😜😜😜😜😜😜😜😄😜😜😜😜😜🙄😜😜ఇ 😜😄😜y♥️
Aa matha picchi undabatte Netaji gaari akhanda bharata kala kalagaane migilipoyindi. Ee matha picchi poodu inka kooda mana deshanni mukkalu cheyyalani choostunnaru.
🙏🙏
Wow great 🎉
పుణ్యభూమి నా దేశం నమో నమామీ
ధన్య భూమి నా దేశం సదా స్మరామీ (2)
నన్ను కన్న నా దేశం నమో నమామీ,
అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ
మహామహుల కన్న తల్లి నా దేశం
మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయదేశం .... నా దేశం
పుణ్యభూమి నా దేశం నమో నమామీ
ధన్య భూమి నా దేశం సదా స్మరామీ
అదిగో ఛత్రపతీ ధ్వజమెత్తిన ప్రజాపతి
మతోన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే
మానవతుల మాంగళ్యం మంట కలుపుతుంటే ... ఆఆ..
ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి
మాతృ భూమి నుదిటిపై నెత్తురు తిలకం దిద్దిన మహా వీరుడు సార్వభౌముడు..
అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మన అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన..(2)
ఒరెయ్ ఎందుకు కట్టాలి రా శిస్తు...
నారు పోసావా.. నీరు పెట్టావా.. కోత కోసావా కుప్ప నుల్చావా..
ఒరెయ్ తెల్ల కుక్క కష్ట జీవుల ముష్టి తిని బ్రతికే నీకు శిస్తెందుకు కట్టాలి రా..
అని పెల పెల సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి,,
ఉరికొయ్యల ఉగ్గు పాలు తాగాడు కన్న భూమి ఒడిలోనే ఒదిగాడు..
పుణ్యభూమి నా దేశం నమో నమామీ
ధన్య భూమి నా దేశం సదా స్మరామీ
నన్ను కన్న నా దేశం నమో నమామీ,
అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ
అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి
ఎవడు రా నా భరత జాతిని తత్వమడిగిన తుచ్చుడు
ఎవడు ఎవడాపొగరు బట్టిన తెల్ల దొర గాడెవ్వడు
బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్మునెంచి
పన్నులడిగే కొమ్ములొచిన దమ్ములెవడికి వచ్చరా...
బడుగు జీవులు బగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చండ్ర నిప్పుల తండ్ర గొడ్డలి పన్ను కడతది చూడరా..
అన్న ఆ మన్నెం దొర అల్లూరిని చుట్టు ముట్టి మంది మార్బలమెత్తి
మర ఫిరంగులెక్కు పెట్టి వంద గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆ ఆకాశం..
ఆజాదు హిందు ఫౌజు దళపతి నేతాజి..
అఖండ భరత జాతి కన్న మరో శివాజి..
సాయుధ సంగ్రామమే న్యాయమని..
స్వతంత్ర భారతావని మన స్వర్గమని..
ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పన చెయ్యాలని
హిందు ఫౌజు జైహింద్ అని గడిపాడు
గగన సిగలకెగసి కనుమరుగై పోయడు
జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్.. (2)
గాంధీజి కలలు కన్న స్వరాజ్యం..
సాదించే సమరం లో అమర జ్యొతులై వెలిగే
ద్రువతారలు కన్నది ఈ దేశం,,
చరితార్దులకన్నది నా భారత దేశం.. నా దేశం
పుణ్యభూమి నా దేశం నమో నమామీ
ధన్య భూమి నా దేశం సదా స్మరామీ
నన్ను కన్న నా దేశం నమో నమామీ,
అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ
Tnq so munch for Lyrics
Tnq bro
❤😂🎉😢😮😅😊
❤😂🎉😢😮😅😊
/
ఈ సినిమాలే లేకుంటే ఎవరి గోప్పదనాలు తెల్సుకోలేరు.. తెలియచేసిన ఈ పాట artists అందరికి నా దన్యవాదాలు..🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
❤%❤😂❤😂❤😂😂❤😂😂❤😂❤❤😂😂😂❤❤❤❤❤😂❤❤😂❤😂%
mohan babu is deserve respect for this movie producer
3:18 Super Scene Mind blowing Like Here 👍👍👍 👍👍👍👍👍
K Raghavendra Rao Direction Hatsoff
Correct cheppavu bayyaa 3.18 superb
super song.Hatsoff
ఒక గొప్ప దేశ భక్తి పాట
పడినటువంటు sp Balu గారికి నా హృదయపూర్వక అభినందనలు 🙏🙏🙏
Q
Top performance by SP in the 90s!!
ఆ పాట రాసిన వ్యక్తి కాళ్ళు పట్టుకున్న అదృష్టం
The great Jaladi Raja Rao.
Ok
జలది ఒక మాల కులం , ఇప్పుడు చెప్పండి
కులం కన్నా జ్ఞానం గొప్పది అన్ని
@@CRMS1975 9000
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Very involvement project sri N T R. గారికి నటనకు, పాత్రలో జీవించారు! S P B., గారు గాత్ర సహకారం చాలా గొప్పగా ఉంది!!out standing dinomics! And pronounciation ultimate!!🌹❤👍👍
ఏ ఊర్రా నీది? ఆ నందమూరి పంది ఏక్షన్ ఎట్ట నచ్చిందిరా నీకూ? వాడు నటనలో జీవించిండా?? పంది కదిలినట్టుంటుంది వాడు కదులుతుంటే
😊
Top
ఎన్టీఆర్ తర్వాత పుట్టినా కూడా ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. తెలుగువారి గర్వం, ప్రేమ, దేశభక్తి 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
జ
❤❤❤😊😊😊😊😊😊😊
ఈ పాట పాడినందుకు నాకు 6th క్లాస్ లో 1st ప్రైజ్ వచ్చింది జై హింద్
Tk
olm
కంగ్రాట్స్ ఈ సాంగ్ వింటే మాతృ భూమి కంటే ఏది ఎక్కువ కాదు అనిపిస్తుంది
Congratulations 🎊👏 bro
@@GopiGopi-ot7ow xxc
పల్లవి:
పుణ్యభూమి నా దేశం నమో నమామి
ధన్య భూమి నా దేశం సదా స్మరామి
పుణ్యభూమి నా దేశం నమో నమామి
ధన్య భూమి నా దేశం సదా స్మరామి
నన్ను కన్న నా దేశం నమో నమామి
అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి
మహామహుల కన్న తల్లి నా దేశం
మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం
నా దేశం.......
పుణ్యభూమి నా దేశం నమో నమామి
ధన్య భూమి నా దేశం సదా స్మరామి
చరణం:1
అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి
మతోన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే
మానవతుల మాంగల్యం మంట కలుపుతుంటే
ఆ......ఆ......ఆ.....ఆ......ఆ......ఆ.....
ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి
మాతృభూమి నుదిటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు.........సార్వభౌముడు.......
అడుగో అరి భయంకరుడు కట్టబ్రహ్మన
అది వీరపాండ్య వంశాంకుర సింహగర్జన
అడుగో అరి భయంకరుడు కట్టబ్రహ్మన
అది వీరపాండ్య వంశాంకుర సింహగర్జన
ఒరేయ్ ఎందుకు కట్టాలిరా శిస్తు
నారు పోసావా నీరు పెట్టావా
కోత కోసావా కుప్పలూడ్చావా
ఒరేయ్ తెల్లకుక్క కష్టజీవుల ముష్టి మెతుకులు
తిని బ్రతికే నీకు శిస్తెందుకు కట్టాలిరా
అని పెళపెళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి
ఉరికొయ్యల ఉగ్గుపాలు తాగాడు
కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు
పుణ్యభూమి నా దేశం నమో నమామి
ధన్య భూమి నా దేశం సదా స్మరామి
నన్ను కన్న నా దేశం నమో నమామి
అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి
చరణం:2
అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గిపిడుగు అల్లూరి
అగ్గిపిడుగు అల్లూరి.........
ఎవడురా నా భరత జాతిని కప్పమడిగిన తుచ్ఛుడు
ఎవడు ఎవడా పొగరు బట్టిన తెల్లదొరగాడెవ్వడు
బ్రతుకు తెరువుకు దేశమొచ్చి
బానిసలుగా మమ్మునెంచి
పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చెరా
బడుగు జీవులు భగ్గుమంటే
ఉడుకు నెత్తురు ఉప్పెనైతే
ఆ చండ్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను కడతది చూడరా..............
అన్న ఆ మన్నెం దొర అల్లూరిని చుట్టుముట్టి
మంది మార్బలమెట్టి మర ఫిరంగులెక్కు పెట్టి
వంద గుళ్ళు ఒక్కసారి పేల్చితే.......
వందే మాతరం వందే మాతరం
వందే మాతరం వందే మాతరం
వందే మాతరం అన్నది ఆ ఆకాశం....
ఆజాదు హిందు ఫౌజు దళపతి నేతాజీ
అఖండ భరత జాతి కన్న మరో శివాజీ
సాయుధ సంగ్రామమే న్యాయమని
స్వతంత్ర భారతావని మన స్వర్గమని
ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని
హిందు ఫౌజు జైహింద్ అని నడిపాడు
గగన సిగలకెగసి కనుమరుగైపోయాడు
జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్
జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్
గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం
సాధించే సమరం లో అమరజ్యోతులై వెలిగే
ధృవతారల కన్నది ఈ దేశం
చరితార్థుల కన్నది నా భారత దేశం
నా దేశం..........
పుణ్యభూమి నా దేశం నమో నమామి
ధన్య భూమి నా దేశం సదా స్మరామి
నన్ను కన్న నా దేశం నమో నమామి
అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి
చిత్రం:మేజర్ చంద్రకాంత్(1993)
నటీనటులు:NTR,మోహన్ బాబు,నగ్మా,రమ్యకృష్ణ.
నా పేరు బడకల రాజేందర్ రెడ్డి.
నా సెల్ నంబర్ 9603008800.
15/08/2021.
(స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు)
Super sir 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏
@@madhugokarapu4178 గారు ధన్యవాదాలు
@@rajenderbadakala255 🙂👍sir
హాట్స్ ఆఫ్ ur dedication 🙏🙏🙏
Super super super super
మన భారతదేశం చరిత్ర ఇలా పాట రూపంలో పాడటం చాలా సంతోషంగా ఉంది ఎన్ని సార్లు ఈ పాట విన్న మళ్ళీ మళ్ళీ వినాలపిస్తుంది 🙏🙏🙏
0uyee
Same
@@venkatvenky5163 àq
😂t333🤩🥲😊💗☢️🚳✊🏻🎉5pkh0
🎂?√
rr≤☢️💗ఫ్రెండ్స్ ❤ఫ్రెండ్స్ 💐💗%💗💗💗💗💗💗cfsr333👊❤a2అదే a💗💗😮
o
మన ఇండియా లో ఇలాంటి విప్లవ గీతం లేదు sp బాలుగారికి నాహృదయ పూర్వక కృతజ్ఞతలు ఈ పాట వ్రాసిన సుభాష్ చంద్రబోస్ గారికి కృతజ్ఞతలు 🙏🙏🙏
ఈ పాట ఎంత మంది కి ఇష్టం 🤩
4:45 ఈ ఒక్క సీన్ దగ్గర రోమాలు నిక్కబొడుచుకున్నయి జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్ 🔥🔥🔥
జై హింద్
1:41
మా ఊరులో ఎవరి పెళ్లి జరిగిన ఈ పాట ఉండాలిసిందే... లింగంగుంటపాలెం గుంటూరు... జోహార్ NTR... 💛
నా దేశం ఎందరో మహానుభావులు 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳జన్మించిన నాదేశం వల్ల అందరికీ ఫదభివందనం మనసుపుర్టిగా ఫదభివందనం చేస్తున్న {నా దేశం చాల గొప్పది,🇮🇳🇮🇳🇮🇳
ANNA MANM ADARM BARATIYULAM
.
@@charanthadhugula1931a
Hi baby is
మాతృ భూమి నుదిటి పై నెత్తుటి తిలకం దిద్దిన మహా వీరుడు...ఈ లైన్ excellent
Excellent performance by ntr
I'm addicted to this song
😆😆😆😆😆 ఎన్టీఆర్ యాక్టింగ్ నచ్చిందా? వాడొక బురద పంది. ఆ మేనటీజమ్స్ ఏంటో, ఆ యాక్టింగ్ ఏంటో... అసలా పంది యాక్టింగ్ ఎలా నచ్చింది మీకు
@@kranthipingula4050 please express your disliking in good manners.please don't use ugly words. Please don't Teach acting to great actors.NTR is legend actor.
Nabhooto na bhavishyati.Very,very great action.
@@kranthipingula4050 nacha ka pote pakaki dengai
J
@@sriramchebrolu1839 who r u to say NTR ki acting radhu ani he is a legend
ఈ పాట చిరస్థాయిగా నిలిచిపోతుంది అంతే
Ever green patriot song. A great tribute to legent NTR. Malli Puttavayya mahanu bhava....
Unadu ga mana jr.ntr
@@avalasravani465 Never 🤣
Jai hind jai bharat
@@avalasravani465 call
@@avalasravani465 kjmj66666660httny56tygyytt
Super song every green song.....
అన్నగారు మీ చివరి పాట చరిత్రలో నిలిచిపోతుంది 🙏
Em. Cc
98
@@ganeshburla5707 v.
100
Ritpp
Oh god what a fantastic act by our pride NTR ji
NTR is soo blessed and he did unremarkable movies with his great acting many people still watching old mythological movies. Great NTR, our Telugu people must proud to have such a great person.
Reddy garu meeku incha kulagaggi antanduku meeku thanks
@@venkatadriyaganti4118 Meeru anukunnantha kula gajji eppudu ledhu. Generations change avutunnayi.
Jai NTR jai TDP
Anna garu Telugu prajala devudu 🙏🙏🙏🙏🙏
తెలుగు దేశభక్తి గీతాలలో టాప్ 10 లో ఒకటి గ్రేట్ సాంగ్
వివిధ మతాలుతో ఒకే అభిమతంగా నివసించే భారతం..
వివిధ జాతులుతో ఒకే జాగృతిగా నివసించే భారతం..
వివిధ కులాలుతో ఒకే కర్తవ్యంగా నివసించే భారతం..
వివిధ భాషలుతో ఒకే భావంతో నివసించే భారతం..
వివిధ ఆచారాలుతో ఒకే ఆశయంగా నివసించే భారతం..
వివిధ దైవాలు తో ఒకే దైర్యంగా నివసించే భారతం..
ఇవన్నీ కూడా భారతదేశం యొక్క స్థితి, గతి..
ప్రపంచదేశాలకి తెలియక ముందే భారతదేశం సాధించిన ప్రగతి..
సాధించిన తరువాత కొన్ని దేశాల వర్తకులు చేతుల్లో నలిగి నలిగి
తనకంటూ ఒక స్వాతంత్ర, తనకంటూ ఒక గుర్తింపు కోసం..
ఎన్నో పోరాటాలు చేసి..
ఎంతో మంది ప్రాణాలకి తెగించి, ప్రాణాలు త్యజించి..
సంపాదించిన ఉద్యమాల్లో గొప్ప ఉద్యమం.. గాంధీ గారు నడిపించివివిధ మతాలుతో ఒకే అభిమతంగా నివసించే భారతం..
వివిధ జాతులుతో ఒకే జాగృతిగా నివసించే భారతం..
వివిధ కులాలుతో ఒకే కర్తవ్యంగా నివసించే భారతం..
వివిధ భాషలుతో ఒకే భావంతో నివసించే భారతం..
వివిధ ఆచారాలుతో ఒకే ఆశయంగా నివసించే భారతం..
వివిధ దైవాలు తో ఒకే దైర్యంగా నివసించే భారతం..
ఇవన్నీ కూడా భారతదేశం యొక్క స్థితి, గతి..
ప్రపంచదేశాలకి తెలియక ముందే భారతదేశం సాధించిన ప్రగతి..
సాధించిన తరువాత కొన్ని దేశాల వర్తకులు చేతుల్లో నలిగి నలిగి
తనకంటూ ఒక స్వాతంత్ర, తనకంటూ ఒక గుర్తింపు కోసం..
ఎన్నో పోరాటాలు చేసి..
ఎంతో మంది ప్రాణాలకి తెగించి, ప్రాణాలు త్యజించి..
సంపాదించిన ఉద్యమాల్లో గొప్ప ఉద్యమం.. గాంధీ గారు నడిపించిన ఉద్యమం "క్విట్ ఇండియా ఉద్యమం " స్ఫూర్తి పై డైలాగ్..
👇👇👇
******
అసందర్బ వీడియో కి కామెంట్ గా పెడుతున్న అని తెలిసిన తప్పడం లేదు.. మీకు చేరాలి అన్న ఉద్దేశ్యం తప్ప..
పూర్తి వీడియో కోసం లింక్..
ua-cam.com/video/9QAgV18BRb8/v-deo.html
999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999992
100 % కరెక్ట్ గా చెప్పారు నేటి బావితరారాలకు ఆదర్శం కావాలి అని నా అభిప్రాయం
Wow.... What a song.... Greatest patriotic song... This type of tune never heard in any language. Thanks to all elders who were involved in this song making operation.
Macchi message unna song
ఎన్టీఆర్ కు భారతరత్న ఖచ్చితంగా ఇవ్వాల్సిందే నేను కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నా
Hiii emina hiiiy book lh
ఈ పాట మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు అంకితం
అన్నకు దొరికిన మంచి గుర్తింపు తెచ్చుకున్న పాట. గుడివాడ.
Happy birthday chandrababu Garu.
ఈ video లో చెపిన ప్రతి పోరాట వీరులకి నేను భక్తుడిని 🙏🙇♂️ఒక గాంధీకి తప్ప
Jai hind jai bharat
జై భారత మాతకీ జై
వందేమాతరం
జై ఎన్ టి ఆర్
రాఘవేంద్రరావు గారికి
ధన్యవాదాలు, కృతజ్ఞతలు
Super song very nice ❤
ఈ పాట రాసిన వారికి పాడినవారికి నట సింహం అన్న ntr గారికి నా హృదయపూర్వక అభినందనలు.
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Jai.ntr....amarahee....ntr..
Yk John kkyym
Mymymykmm
Madi kuda vinukonda ne
fentastic gusboms comming this song seeing ,chala valuable song
నటనకు ప్రాణం 🙏🙏🔥 పోశారు నట సార్వౌ బౌమాడు 🙏🙏🙏 నీ లాంటి నాయకుడు ఎక్కడ చూడలేదు🙏
Nt ram rao. Is the. Telugu loo. The biggest powerful wepon in whole industry. Legend ntr. King. Tiger of Telugu lo. Sigam. Nt rama rao
Ntr garu whatever role he plays. He lives in that character. See his characters. It's like they themselves came alive. He is suitable to any character. Superstar for a reason.
Wow there is a famous song of Sr. NTR (Punyabhumi Nadesam) where he mentions Veerapandya Kattabomman. While I grew up I saw that song a million times but never knew where he was from. Thank you so much and do check the song ❤
পূণ্যভূমি আমার দেশকে সর্বদা প্রণাম করি !!
ধন্যভুমি আমার দেশকে সদা স্মরণ করি !!
What a wonderful song which gives goosebumps..
చివర్లో గాండూ గురించి తప్ప మిగతా పాట అంతా అద్భుతం..
❤ అదేదో నువ్వే సుమా !
❤ ఆయన్ని నువ్వు సరిగా అర్థం చేసుకో లేదు.
❤ అపోహ లతో మనసులో విషం నింపుకున్నావు.
❤ నీకు ఇన్నేళ్లు వచ్చాయి. నువ్వేం పీకావు ?
Ever green Legendary NTR long live
ఊరకనే విశ్వ విఖ్యాత కారనుకుంట ...ఇలాంటి పాత్రలు పోషించడం అంటే హమ్మో వారికే చెందింది❤❤❤
Super hit song to NTR
జోహార్ నందమూరి తారక రామారావు గారు
భారత్ మతాకి జై
🙏🙏🙏
Dda3 ESA FFs Z
@@satyaraok2629 ur u ur y ur uhhhi uu uyufuuuuuh7
అద్భుతం మహా అద్భుతం
భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
జనవరి 26వ తేది 2022 వ సంవత్సరం
(బుధవారం) 🇮🇳❤🇮🇳
Goose bumps..
What a song, that era was awesome.
90's children will remember school days August 15th, Jan 26th,
👌👌👌🙏🙏🙏
Jai Hind
Okka song lo ...inni varieations ...mahanatudu ani urke anaru....excellent ntr thatha keka
Thanak you for this video thank you NTR sir and thankyou bala subrhamanyam sir
మా బిసిలకు న్యాయం చేసిన దేవుడు.. జోహార్ ఎన్టీఆర్.. జై తెలుగుదేశం..
Appudu Desam kosam Poratam...
Eppudu kulala kosam Poratam...
Still brings tears everytime I watch this electrifying song, greatly written by Sri Jaladhi
Yes
1qnfb
0
@@lakkireddyluckyobulreddy5426 po
@@sureshkrishna7316 hi
Super song 👍💐👍🇮🇳👍🙏🙏🙏🙏🙏
The picturization, music, and lyrics in Alluri Seetha Rama Raju bit are extraordinary. Goosebumps in every shot. Want to see what Jakanna and MM. Kreem will do with Alluri gari character in RRR.
💖😘💕💖
00
They took into the next level 🔥🎉
గాంధీ గారి చిత్రం ఉండడం భాద కారణం 🚩 మిగితా అన్ని 👍🏿
జై జై శ్రీ రామ్ 🙏🏿❗🏹🚩🚩
Emanna e song vere level enni sarlu vinna malli malli vinalani anipisthundi e song vintuntea Naku goosebumps vasthay 😊
థాంక్యూ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి థాంక్యూ మోహన్ బాబు అన్నయ్య గారు చాలా చాలా హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు మీరు అప్పుడు వీడియోలు పెట్టారు మన సినిమా అన్నయ్య చాలా మంది హీరోలు హీరోయిన్లు కూడా నా దృష్టికి వచ్చారు అప్పుడు అందరి ఇంట్లో అందర్నీ రియల్ గానే 1 కలవాలని పించిందికలుద్దాం అనుకున్నాను భగవంతుడు సాక్షిగా నేను చెబుతున్నా ను మీకు ఓసారి తిరపతి వచ్చాను మీ బోర్డు కూడా చూశాను ఆ బోర్డు మీద బొమ్మ ఉంది మీ ఫోటో రావాలి అనిపించింది కాని సమయం కుదరలేదు అదే సమయంలో తప్పకుండా బాబా కార్యక్రమము తప్పనిసరిగా కనిగిరి రావలసి వచ్చింది అంతేకానీ వేరే విధంగా ఏమీ లేదు ఈసారి నేను తిరుపతి వస్తే మిమ్మల్ని నేను డైరెక్ట్ గా కలుస్తాము కూడా మీకు ఆత్మీయంగా పలకరించే ఆలోచన ఉంటే చాలు ఓం శాంతి మీరు పెట్టే వీడియో మేము మీ గురించి పెట్టండి అందరూ కలిసి ఉండి వీడియో 10ని ఓకే ఓం శాంతి
I like this song so much.This type of songs never come again.
Super songe❤❤❤🙏🙏🙏
ಬಹಳ ಸುಂದರವಾದ ತೆಲುಗು ಸಿನಿಮಾ ಬಹಳ ಸುಂದರವಾದ ಹಾಡು ಬಹಳ ಸುಂದರವಾದ ನಟನೆ ನಮ್ಮ ಡಾಕ್ಟರ್ ಎನ್ ಟಿ ರಾಮರಾವ ಅವರದು
నిజమే ఇలాంటి పాటలు పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి. దేశభక్తి అంటే ఏమిటి అని పిల్లలకు తెలపాలి.
I miss you నందమూరి తారక రామారావు తెలుగు దేశం పార్టీ
భారత దేశం నా మాత్రభూమి
I am from Karnataka 😘
My favorite song ❤️❤️
NTR sir 🙏🙏🙏 ಜೈ ಹಿಂದ್ 🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️
సూపర్
One Of The Best Song in Indian History 🤩🤩🤩
Never seen indian actor 😘😘😘🙏🙏🙏🙏🙏🙏 thatha❤️❤️❤️
బాలు గారు చాలా ఎమోషనల్ గా పాడారు.. సార్ మీరు భౌతికంగా దూరమైనా..మీరు మా గుండెల్లో పదిలంగా ఉంట్టారు సార్.. మిస్ యు సార్
Rk patnaik
@@meghavarshini.j7699 8888iii idi iii idi chala chala kuda adhe naaku naaku
@@meghavarshini.j7699 o7o6oooooooo677o6oo7o7oo7oooo7ooo7ooooooooooooooooo7ooooooooooooooooo67o🙄🙄🙄🙄6🙄🙄🙄
Jai hind sir 😊😊😊😊😊😊😊😊😊😊
Eee song vinna pratisaari goose pimples guarantee...hats off to jaalaadi gaaru 😍😍😍😍😍
Jai hind.
నా దేశం స్వర్గం కంటే గొప్పది 🙏
Supeeeeer cheppavu anna 😘😁❤️
లంచగొండి దేశం........ అవినీతి దేశం
@@venkatnarsaiah1383 దేశం కాదు కొందరు మనుషులు పాపులకు పాపలే కానిపిస్తాయి బిడ్డలకి తల్లి పడిన వేదన కనపడుతుంది
Super
@@madhubandi-dm4qg bro any way me father and mother ni bagachusko old-age lo
ఇలాంటి పాటలు చంద్రబోస్ గారు ఇంకోసారి అని కోరుకుంటూ మీ అభిమాని
ఈ పాటలో ఉండే అర్థం తెలిసిన వారు ఒక్క లైక్
Ntr garu once in a lifetime personality 🔥🔥🔥 nobody can match u sir. Love from karnataka 🙏🙏
All rounder India film industry
ఎవర్గ్రీన్ యాక్టర్, నెవర్ బిఫోరే, నెవెర్ ఆఫ్టర్ ఓన్లీ one that is NTR
ಈ ಹಾಡು ಅದ್ಭುತವಾಗಿ ಮೂಡಿಬಂದಿದೆ ರಾಮ ರಾವ್ ಅದ್ಭುತ ನಟನೆ ಸೂಪರ್
Bsa
Bsramnahama😂🎉😢😮😊❤
ಹೌದು ಸಾರ್
ఇంత వరకూ ఏ పార్టీ నాయకులు నా దేసం అనలేదు కాని మా N.T.R. గారు మాత్రమే అన్నారు మీ పాట తో ఏంతో మందికి దేసబక్తి నర నరాల్లో నింపారు మీలంటివాల్లు మళ్ళి పుట్టాలని భగవంతుడిని కోరుకుంటాము LOVE YOU మై INDIA..🇮🇳🇮🇳💐🙏🙏🙏🙏
Alluri sitaramaraju Entrance and bgm nxt lvl 🔥🔥
Ilanty song malli evaryna rasthe plz abdhul kalam ni kuda add cheyyandi
This is our greatness of our elders giving good memories.Thanks to all to watch this vidio
🍑🍑🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰🌰
టాలీవుడ్ రారాజు🙏 స్వర్గీయ శ్రీ యన్.టి.రామారావు గారు🙏 నట విశ్వరూపం ప్రదర్శించిన ఈ దేశభక్తిపాట వింటుంటే రోమాలు నిక్కబొడుచు కుంటాయి. 🇮🇳2023లో ఇంత గొప్ప పాటని వినే వాళ్లు ఒక లైక్ కొట్టండి👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏
NTR and the song awesome
it's always reminds our mother land, wherever we are. goosebumps song. Superb involvement and dedication.
Njv mm
😊
❤❤
❤
E songs vinnappudu manaku adupu vastundhi
పుణ్య భూమి నా దేశం నమో నమామి
ధన్య భూమి నా దేశం సదా స్మరామి
పున్య భూమి నా దేశం నమో నమామి
ధన్య భూమి నా దేశం సదా స్మరామి
నన్ను కన్న నా దేశం నమో నమామి
అన్నపుర్న నా దేశం సదా స్మరామి
మహా మహుల కన్న తల్లి నా దేశం
మహొజ్యలిత చరిత గన్న భాగ్యోదయ దేశం
నా దేశం ||పుణ్య భూమి||
అడిగో చత్రపతి, ద్వజమెత్తిన ప్రజాపతి
మతొన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే
మానవతుల మాంగల్యం మంట కలుస్తంతే
ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనెత్రుడై లేచి
మాతృ భూమి నుడితి పై నెత్తుతి తిలకం
దిద్దిన మహా వీరుడు, సార్వభౌముడు
అడిగొ అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ
అది వీర పాండ్య వంశాంకుర సిమ్హ గర్జన ||2||
ఒరేయ్ ఎందుకు కత్తలిరా సిష్టు, నారు పొసావా
నీరు పెట్టావ, కోత కోసావా, కుప్ప నూడ్చావా
ఒరేయ్ తెల్ల కుక్క కస్ట జీవుల ముస్టి
నెత్తుకొని తిని బతికె నీకు సిష్టు ఎందుకు కట్టాలిరా
అని పెల పెల సంకెళ్ళు తెంచి, స్వరాజ్య పొరాటమెంచి
వురికొయ్యల వుగ్గు పాలు తాగాడు, కన్న భూమి ఒడిలోనె ఒరిగాడు || పుణ్య భూమి ||
అదిగదిగో అదిగదిగో ఆకశం బల్లున తెల్లరే
వస్తున్నడదిగొ మన అగ్గి పిడుగు అల్లురి, అగ్గి పిడుగు అల్లురి
ఎవడురా నా భరత జాతిని కప్పమదిగిన తుచ్చుదు
ఎవడు ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు
బ్రతుకు తెరువుకు దెశమొచి బానిసలుగా
మమ్ము నెంచి పన్నులడిగె కొమ్ములొచ్చిన దమ్ములెవరికి వచ్చెరా
బడుగు జీవులు భగ్గుమంటె వుడుకు నెత్తురు వుప్పెనైతే
ఆ చండ్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను కదతది చూడరా
అన్నా ఆ మన్నెందొర అల్లురిని చుట్టుముట్టి
మందీ మార్బల మెత్తి మర ఫిరంగులెక్కు పెట్టి
వంద గుళ్ళు ఒక్క సారి పేల్చితే
వందే మాతరం ..... వందేమాతరం..వందే మాతరం ..... వందేమాతరం..
వందేమాతరం అన్నది ఆ ఆకాశం
అజాదు హిందు ఫౌజు దలపతి నెతాజి
అకండ భరత జాతి కన్న మరో శివాజి
సాయుధ సంగ్రామమే న్యాయమని
స్వతంత్ర భరతావని మన స్వర్గమని
ప్రతి మనిషొక సైనికుడై ప్రనార్పన చెయాలని
హిందు ఫౌసు జై హిందని నడిచాడు
గగన సిగలకెగసి కనుమరుగై పోయాడు
జొహారు జొహారు సుభాష్ చంద్రబోసు
జొహారు జొహారు సుభాష్ చంద్రబోసు
గాందీజి కలలుగన్న స్వరాజ్యం
సాదించే సమరంలొ అమరజ్యొతులై వెలిగే
దృవతారల కన్నది ఈ దేశం
చరితార్దుల కన్నది నా భరత దెషం నా దెషం || పుణ్య భూమి ||
Movie : Major Chandrakanth
Lyrics : Jaladi
Music : M M Keeravani
Singer : S P Balu
Join the conversation (4)
4 comments
Popular Posts
Desam Manade Song Lyrics Jai Movie (2004)
నాననినాన నాననినాన.. నాన నాన నననా నానా.. దేశం మనదే తేజం మనదే.. దేశం మనదే తేజం మనదే.. ఎగురుతున్న జెండా మనదే.. నీతి మనదే జాతి మనదే.. ప్రజల అండదండా మ…
Vennelave Vennelave Song Lyrics Merupu Kalalu Movie (1997)
Kita Kita Thalupulu Song Lyrics Manasantha Nuvve Movie (2001)
Monna Kanipinchavu Song Lyrics Surya S/O Krishnan(2008)
Meme Indians Song Lyrics Khadgam Movie (2002)
Labels
Abhay JodhpurkarAjay ArasadaAllu ArjunalluarjunAnantha SriramAnirudh
Super song india is great jai bharathamatha jaihind 👍👌👍
మీ లాంటి గొప్ప రాజకీయ, మహనీయ వ్యక్తి మళ్ళీ ఈ తెలుగు గడ్డ పై putta dem mo sir we miss u
Naa kantam lo pranam unnantha varaku , ee paata tarvate ayh paata aina naa favourite ...
Enko 100years ayina e movie elaga chustharu
ఇప్పుడే కావట్లేదు
SPB SIR great singing forever 👍👍👍👍
Jai hind sir