జగన్ రాజీనామా.?అవినాష్ అరెస్ట్..! రేవంత్ రెడ్డి సంచలనం..: Mahaa Vamsi Analysis On CM Revanth

Поділитися
Вставка
  • Опубліковано 7 лип 2024
  • #ysjaganmohanreddy #cmrevanthreddy #mahaavamsianalysis
    జగన్ రాజీనామా.?అవినాష్ అరెస్ట్..! రేవంత్ రెడ్డి సంచలనం..: Mahaa Vamsi Analysis On CM Revanth
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on UA-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

КОМЕНТАРІ • 161

  • @balajikumpatla8912
    @balajikumpatla8912 11 днів тому +112

    కొండ నాలుక కి మందు వేస్తే ఉన్ననాలుక ఊడింది అని. MLA కి రాజీనామా చేసి MP గా పోటీ చేస్తే మొత్తం రెండూ ఊడతాయి జలగన్.

  • @dilleswarraotammineni8204
    @dilleswarraotammineni8204 11 днів тому +103

    మా జగనన్న కి రాజకీయ భవిష్యత్తు లేదు.

  • @mallinaidu5707
    @mallinaidu5707 11 днів тому +84

    పులివెందలలో ఈ సారి.. Betch రవి గారు గెలుపుతద్యం

  • @xclass6041
    @xclass6041 11 днів тому +34

    జగన్ ఎమ్మెల్యేగా రాజీనామా
    MP గా పోటీ
    షర్మిల ఎమ్మెల్యే గా పోటీ
    అన్న గెలుపుకి చెల్లి
    చెల్లి గెలుపుకి అన్న పరస్పర సహకారం చేసుకుంటారు
    తదనంతరం వైసీపీ MLA లు షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ లో విలీనం లాంచన ప్రాయం
    కేంద్రంలో కక్కుర్తి MP లను ఆకర్షించి తద్వారా బీజేపీ MP ల బలం తగ్గించి అదను చూసి కాంగ్రెస్ కి సపోర్ట్ చేసి కేసులు నుండి బయట పడటం ...
    ఇదీ 2024 లో YS కుటుంబ వ్యూహం

  • @prasadbolla4579
    @prasadbolla4579 11 днів тому +51

    నాకు తెలిసి ఢిల్లీలో పాదయాత్ర చేసి..., ఢిల్లీ పీఠాన్ని కొట్టేసే ప్రయత్నం లా ఉంది😂

    • @sriramgk3874
      @sriramgk3874 11 днів тому +3

      😮😮😮

    • @Bhawvani45
      @Bhawvani45 11 днів тому +2

      అత్యాశ అవుతుంది

    • @prasadbolla4579
      @prasadbolla4579 11 днів тому

      @@Bhawvani45 paisal kosam konda ni dhee todataaru

  • @rajasekharVadigi-pn8dv
    @rajasekharVadigi-pn8dv 11 днів тому +65

    ఎంపీ గా షర్మిల గెలుపు. ఎమ్మెల్యే గా b tek. రవి గెలుపు 100/పక్క

  • @bennubebbu7626
    @bennubebbu7626 11 днів тому +52

    ఏపీ లో కాంగ్రెస్ రాదు.వైఎస్ఆర్ కదా నేర్పింది దోపిడీలు నేర్పింది.

  • @veerababujogi6527
    @veerababujogi6527 11 днів тому +50

    జగన్ రిజైన్ చేస్తే షర్మిల అసెంబ్లీ కి పోటీ చెయ్యాలి.

  • @anjiakkidasari6336
    @anjiakkidasari6336 11 днів тому +11

    అవినాష్ రెడ్డికి సీటు ఇవ్వనందుకే బాబాయ్ చచ్చిపోయాడు.😊 రాజీనామంటే అబ్బాయి చస్తాడు

    • @Bhawvani45
      @Bhawvani45 11 днів тому +1

      పాయింట్ ఏ

  • @bharatkakani
    @bharatkakani 11 днів тому +8

    Jai Telugudesam Jai Jai Telugudesam❤❤❤

  • @krishnarao2165
    @krishnarao2165 11 днів тому +49

    రాజీనామా చేస్తే వున్నది కూడాపోత ది,

    • @apparaobellamkonda953
      @apparaobellamkonda953 11 днів тому +10

      అసెంబ్లీ కి పోతే.. అవమానాలు ఛీత్కారాలు.. అందుకే వంక..కట్టే వంకర పొయ్యి తీర్చిందని.. వీడి బుద్ధి
      పుడకలతోనే..పెట్టేలో పెట్టేవరకు..

  • @rajgk6863
    @rajgk6863 11 днів тому +6

    రేవంత్ అన్నా... ఎదో లాటరీ లాగా నువ్వు తెలంగాణ CM అయ్యావు. కొంచెం అహంకారం తగ్గించుకో..."వినాశ కాలే విపరీత బుద్ధి హి" ... నీ రాజకీయ భవిష్యత్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది "అన్న వస్త్రాలకు పోయి, వున్న వస్త్రాలు ఊడిపోవడం Guarantee అన్నా... కొంచెం ఆలోచించరాదే...😂

  • @KvrajuRaju-qr8mn
    @KvrajuRaju-qr8mn 11 днів тому +13

    జాఫడాలా జగడం జంపింగ్ జిలాని గోవిందా.. గోవిందా
    వెంకటేశ్వర స్వామి వదలరు...

    • @ramyasreepandaraboina7839
      @ramyasreepandaraboina7839 11 днів тому

      Evi anni jarigite andaru chupu govindu midane untadi.kaliyuga pratesha daivam ga ayyana inko sari proof chesukunnatu untadi.

  • @CBNArmy.
    @CBNArmy. 11 днів тому +7

    ఆంధ్ర ద్రోహి కాంగ్రెస్ పార్టీ బాస్మసూర హస్తంతో ఆంధ్రప్రదేశ్ ని రెండు ముక్కలు చేసింది ఆంధ్ర ద్రోహి కాంగ్రెస్

  • @bharatkakani
    @bharatkakani 11 днів тому +6

    TDP will win Kadapa MP & Pulivendula MLA🎉🎉🎉

  • @ramakoteshwrraoveginati9965
    @ramakoteshwrraoveginati9965 11 днів тому +9

    Jagan Mohan Reddy no 1 ketugalu 🐶🐶🐶🐶🐶🐶🐶2012

  • @letstalk1744
    @letstalk1744 11 днів тому +13

    Appudu tdp mp gelustadu congress gelvadu😂😂😂

  • @KvrajuRaju-qr8mn
    @KvrajuRaju-qr8mn 11 днів тому +4

    పోటీ చెయ్ బావ... నువ్వు ఢిల్లీలో వుండూ... నేను సీఎం అవుతా... హోంమినిస్టర్.. మ్మ్ మ్... Ok ok

  • @indiraballa1432
    @indiraballa1432 11 днів тому +4

    Sharmil she is a good leader

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 11 днів тому +5

    Super. SAR. CE. YCP

  • @RamChandra-jx4cb
    @RamChandra-jx4cb 11 днів тому +1

    వైయస్ కుటుంబంవిశ్వాసం కోల్పోయిందిభవిష్యత్తులోవైయస్ కుటుంబం నుంచిఎవరు కూడాగెలిచే అవకాశం లేదువారికిరాజకీయ మనుగడ కూడాలేదుప్రజలుఇవ్వరు

  • @ghattisubrahmanyam9076
    @ghattisubrahmanyam9076 11 днів тому +5

    Revanth go to telangana and work for your state without wasting time

  • @ramakrishna-kp6km
    @ramakrishna-kp6km 11 днів тому +1

    Yes

  • @aravindsingrajput4325
    @aravindsingrajput4325 11 днів тому +15

    షర్మిలమ్మ smile super ❤

  • @boyapatichiranjeevi3631
    @boyapatichiranjeevi3631 11 днів тому +10

    జగన్ MP గా వుంటే కేసులు మాఫీ కి ఢిల్లీ లో ప్రయత్నాలు చేసు కో వచ్చు ఈజీ మనీ వుంది

  • @adithsrinivas4684
    @adithsrinivas4684 11 днів тому +11

    He wants to avoid coming to AP assembly so he wants to go out .. trying to MP..
    Big plans

    • @userfdrscv-ci2fh
      @userfdrscv-ci2fh 11 днів тому

      Exactly, Ex-CM ki assembly lo at least leader of opposition kuda raaledhu. Avamanam tho moham ekkada pettukovalo theliyatle. Andhukey Mla ga resign chesthey he can avoid showing his face in the assembly.

  • @pmnath1956
    @pmnath1956 11 днів тому +10

    షర్మిల కడపలో పారేసుకుంది.
    రేవంత్ గారు అక్కడే వెతుకుతారట. 😊

  • @yeleswarapusai7348
    @yeleswarapusai7348 11 днів тому +1

    ITDP GOBELS.

  • @bvrreddyhousing5755
    @bvrreddyhousing5755 11 днів тому +2

    1.32 కోట్లమంది ఓటర్లు ఉండగా,40'/ . ఊహాగానాలు వద్దు నాయనా😂

  • @sivagurudhattasaiprathap2921
    @sivagurudhattasaiprathap2921 11 днів тому +13

    అవినాష్ జైల్ కి వెళితే మరో మొద్దు శీను అవుతాడు

  • @sridurga9184
    @sridurga9184 11 днів тому +4

    Vunnadipoye vunchukunnadipoye 420😂😂😂😂😂

  • @musthafajm
    @musthafajm 11 днів тому +2

    Avinash arrest avuthadu ani confirm ayinattu undi.

  • @syamsundarmallem3962
    @syamsundarmallem3962 11 днів тому

    Meeee 2 pair super fun sir

  • @kasturivr8359
    @kasturivr8359 11 днів тому +4

    This is the only way to escape from court calls.can go and sit in ND

  • @madhuribisai
    @madhuribisai 11 днів тому

    jai jegan

  • @user-yc7tk3ps7j
    @user-yc7tk3ps7j 11 днів тому +1

    Vunnadi poye , vunchukonnadi poye.

  • @user-kd6kq8jk6x
    @user-kd6kq8jk6x 11 днів тому +1

    He as to contest all MLA& MP Seats.

  • @janardhana5147
    @janardhana5147 11 днів тому +1

    🎉🎉

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 11 днів тому +2

    రాయలసీమలో రెడ్లం, కోస్తాలో కమ్మలం అని చెప్పి రాజకీయం మాదే అని ఎన్నాళ్ళు చెప్పుకుని బతుకుతారో చూద్దాం

    • @srinivasmarupudi5638
      @srinivasmarupudi5638 11 днів тому

      😂anna poni 😂 nuvvu tray chiradaa😂😂😂😂 kulam meda padi 😂 edavatame 😂 endukuu 😂

    • @yedukondaluchirala3033
      @yedukondaluchirala3033 11 днів тому

      @@srinivasmarupudi5638 ఎవరం ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యంతో అనటం లేదు.
      ఏదైనా ప్రజలలో సహనం ఉన్నంత వరకే.
      మార్పు అనేది మనం చెపితేనో, కోరుకుంటేనో రాదు.

  • @bhimavarapurajyalakshmi9857
    @bhimavarapurajyalakshmi9857 11 днів тому +1

    Avinash Reddy eppudu arrest avuthada Ani Vamsi eduru chupu

  • @yeleswarapusai7348
    @yeleswarapusai7348 11 днів тому +1

    MILLION DOLLARS QUESTION IS WHICH FOOL WILL VOTE NDA FOR NOT DOING ANYTHING FOR PUBLIC OR STATE. PUBLIC AND VOTERS IN CHOAS AS TO WHERE THEIR CASTED VOTES TO YCP HAD GONE.

  • @syamsundarmallem3962
    @syamsundarmallem3962 11 днів тому

    Lunch ayinda sir

  • @RukmaniRukkama
    @RukmaniRukkama 11 днів тому

    వాళ్ళు ఉతుత్తి ప్రగాల్బలు వాళ్లపని వీడ్కోలే

  • @veerapoguravi8336
    @veerapoguravi8336 11 днів тому

    ఏమి చేస్తావు నీ స్టేట్ చూసుకో

  • @MrBharat77777
    @MrBharat77777 11 днів тому +1

    Pulivendula Cat

  • @RamChandra-jx4cb
    @RamChandra-jx4cb 11 днів тому

    ఈ ఐదు సంవత్సరాలుఏపీ మీద బడిమొత్తం దోచుకున్నాడుమళ్లీ ఇంకోసారిఅధికారంప్రజలు ఇవ్వరుఅనేదిఅర్థం అయిపోయిందిజగన్ రెడ్డికిఅందువల్లేఇక్కడనమ్ముకున్న వాళ్ళనునట్టేట వదిలేసిఢిల్లీకివెళ్లాలనిచూస్తున్నాడుకానీకడప ఎంపీగా కూడాప్రజలు గెలిపించే అవకాశం లేదుఇదంతాదేవుడు స్క్రిప్ట్

  • @bhaskarsanyasiraoboddu8857
    @bhaskarsanyasiraoboddu8857 10 днів тому

    ఏ మొహం పెట్టుకుని ఆంధ్రలో కాంగ్రెస్ జెండా తెస్తారు. కాంగ్రెస్ , ఆంధ్రాకు చేసిన మోసం ఎప్పటికీ మర్చిపోనిది.

  • @strao9933
    @strao9933 11 днів тому

    Galli,galli tirigina gelupu sadyamkadu telangana CM garu

  • @guttavk6199
    @guttavk6199 11 днів тому

    Avinash will never resign. If Jagan contests as Kadapa MP, he will loose the contest and Avinash will become anti to him and so called YCP’s MPs strength will go down. Inaddition YCP’s MLAs count will also come down to 10 as they loose Pulivendula also

  • @APPolitics-cr5mz
    @APPolitics-cr5mz 11 днів тому

    pk ఒక శికండి

  • @sudheerk16
    @sudheerk16 11 днів тому +2

    TDP vallaki roshamu leadhu intha varakhu yevvarriki yemi cheyyaleadhu yemi cheastharu ani vitra vighu tunnarru

    • @user-eo9yz2iz3g
      @user-eo9yz2iz3g 11 днів тому +1

      Ap lo andaaaru ycp valla challa suffer ayaru. Yee paracetamol CM valla chala mande families nee miss ayaru. Pratee TDP vallu jails ke vallaru. Kaneeee TDP godaa meeda pellle laga behave chastaaa 😡😡😡😡

  • @srinivask483
    @srinivask483 11 днів тому +2

    KOCHAM THAGGU REVANTH REDDY TELAGANA PRAJALLU CHUSUKO IKKADA WORLDWIDE LEGEND 🌐 CBN SIR PAVAN KALYAN GARU UNNARU AP LO PRAJALLU CHALLA NASTA POYARU E YSR FAMILY MEMBERS ONE SYCO GADU AND BATCH VALLA SARAVANASANAM CHESADU YSR FAMILY MEMBERS SARAVANASANAM IPOTHARU NE TELAGANA PRAJALLU KOSAM PORADU IPPUDU VARUKU NEVU PIKKINDHI YEMI LEDHU REVANTH REDDY

    • @user-eo1js3ns4n
      @user-eo1js3ns4n 11 днів тому +1

      Anna nadhi Telangana nvuu super ahnna. Maa ravanth anna gurinchhi naku bhaga telussu , 420 dhongaa nakoduku jaggadi meedha kassi thow sharimila nu mulaka chayttu aykkichhadu.

  • @srdasu
    @srdasu 11 днів тому

    Good morning Vamsi garu! My comment is not related to the content. I observed you addressing your journalist in "ekavachanam". He may be your employee/junior/friend, but for viewers he is a respectful reporter/journalist. You may address him whichever way you want off the camera. But on screen address him as "meeru". I can only express my view, rest is your wisdom

  • @janathahomeochannel8378
    @janathahomeochannel8378 11 днів тому +1

    Congress valle ap ki ee paristhithi congress ki buddhi vunnavadu evaru vote veyyaru

  • @user-wu8en1tb2w
    @user-wu8en1tb2w 11 днів тому +1

    Avinash eakkadiki poythadu

    • @VS-mh8dk
      @VS-mh8dk 11 днів тому +1

      Babai case jail velthy bi election s vasthai

  • @SuryaPrakash-tq9zz
    @SuryaPrakash-tq9zz 11 днів тому

    ప్రజల గురించి ఆలోచన చేసే వాడు ఎవడు లేడు. వాళ్ల ఆస్తులు కొరకు, మింగుట కు తప్పించి. రాజీనామా లు చేసి elections జరుగుతు ప్రజల సొమ్ము కు సమాధానం ఎక్కడ

  • @godavarisurya939
    @godavarisurya939 11 днів тому

    MLA అంటే రాష్ట్ర రాజకీయాలు,
    MP అంటే దేశరాజకీయాలు.
    BRS పార్టీ దేశం లో చక్రం తిప్పుదా మని అనుకున్నారు.ఉన్న పదవి, పార్టీ పోయింది!
    దీనినే ఆశ ,దోశ ,అప్పడం, వడ అంటారు🤔🙄

  • @ganeshksn260
    @ganeshksn260 11 днів тому +2

    Resign chesina ventane teeskelli lopala veseyyali.

  • @varaprasaduppara7187
    @varaprasaduppara7187 11 днів тому

    Avinashre😮ddy arest jagan ni eppudu arest chestharu

  • @user-ro6lz3kq3w
    @user-ro6lz3kq3w 11 днів тому

    Ala resign cheste London velli business chesukuntu ammayilani chusukodame .

  • @ramanaraosajja7221
    @ramanaraosajja7221 11 днів тому

    TDP votes:40%+JS:15%+BJP:3%= Total:58% won by 164 seats🎉😅

  • @honestguy7367
    @honestguy7367 11 днів тому +1

    Sharmila akka ni gelipinchandi Anna

  • @neerajap3205
    @neerajap3205 11 днів тому

    Samaikya andhra evvu appudu congress vastundi

  • @user-xr4vt2kw3j
    @user-xr4vt2kw3j 11 днів тому

    Babu mariyu Pawan madhyalo Jagan sandwich ayipoyaru sir😅(BJP)

  • @lakshmanakumar8548
    @lakshmanakumar8548 11 днів тому

    Veetannitikee solution...jagan ni political ga "disqualify" cheinchesthey andarikee (anni party la ku) voka solution ichinattauthundhi...

  • @khadharsyed930
    @khadharsyed930 11 днів тому

    Era vamsee baga over action chestunavu

  • @manikanta_7685
    @manikanta_7685 11 днів тому

    Eppudu jagan and sharmila oke seat ki poti cheste kutami ki support chesina prajalu sharmila ki vestaru amo

  • @kthirupathi154
    @kthirupathi154 11 днів тому

    Gumpu mastri garu Telangana lo emi panulu leva andhra ku velli prachrama, Jai Congress antav Jai Telangana anadu

  • @lakshmanaraochandu2194
    @lakshmanaraochandu2194 11 днів тому

    Mahasauna..fakemews..nammali

  • @Mounika2268
    @Mounika2268 11 днів тому +5

    Jagan ni puli annaru mari puli bayapaduthunda assembly ki ravadaniki😅....puli bone correct Jagan ki jail correct

    • @srinivasmarupudi5638
      @srinivasmarupudi5638 11 днів тому

      😂anna vadu puli 😂kani 😂 picchi poyina lingam @ kojjalu 😂😂😂😂😂

  • @satyambabu4697
    @satyambabu4697 11 днів тому

    Vamsi garu jarigedi ade

  • @pravindabir
    @pravindabir 11 днів тому

    Khangress ni ekkada ranikandi

  • @shaikabdhulsathar8883
    @shaikabdhulsathar8883 11 днів тому

    Yendho mee paisachika aanandham 🎉

    • @venkatabrj3723
      @venkatabrj3723 11 днів тому

      Ee deshamlo prathi okkarni himsinchi,murders chesi paisaachika aanandam ponde old okka raajakeeya musugulo thirugunna raakshasudu.Raakshasulu

  • @karunavemula1494
    @karunavemula1494 11 днів тому

    Mari Avinash,chekka bhajana chesthara?😅

    • @Srinivas-2903
      @Srinivas-2903 11 днів тому

      Ledu Bharati bajana chestadu 😆

  • @tankasalavenkatasatishkuma2525
    @tankasalavenkatasatishkuma2525 11 днів тому

    Jagan gelistae Kadapa valla verri pushpalu ani Ardam

  • @user-vh2hd3pc7z
    @user-vh2hd3pc7z 11 днів тому

    Yes Revanth Reddy must go to kadapa and support to sharmila .we all support you

  • @Noname51567
    @Noname51567 11 днів тому +2

    TDP will win big time !

  • @aparnap3842
    @aparnap3842 11 днів тому

    aaa kallo anukovalsindhe revantha garu...kadapa vaallu yeppudo congress ni pathi pettesaru....kadapa yemaina veella ayya ostha yeppudu veella family ne gelipinchukunta koochotaniki......maree antha yedavallaga kanipistunnara kadapa janam.....vo maadiriga kooda kanipinchatledha ........

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 11 днів тому

    Pusuk la odipooty😂😮😊 161 lo 11 vacheyi akkady odipoty 10 😂😊

  • @user-fr4nh4bv4r
    @user-fr4nh4bv4r 11 днів тому

    Aa pani cheysthey jagan ku doola teeruthundhi.75%vodi potaadu.

  • @adilakshmimarumeni7184
    @adilakshmimarumeni7184 11 днів тому

    Jagan Rajeenama chesina, sharmila gelavadu,Avinash ,jagan iddaru jail ke veltharu,idi fixe

  • @HemAnth-jc8so
    @HemAnth-jc8so 11 днів тому

    Vest Debate manuko

  • @jyothi9882
    @jyothi9882 11 днів тому +2

    Ap ki manchi rojulu vachinatle unnai

  • @vijaya14081976
    @vijaya14081976 11 днів тому

    nenu oka samanyurali ga korukuntunnanu abaddalu pracharam chese journalist la ki puttagatulu undakudadu national chanels modi media ni godi mediaani antunnaru evaru kuda a media ni evaru nammatledu because of RTI every one is knowing truth meeru nijalini leda mee abhiprayani matrame cheppandi asatya pracharalaku tavu ivvakandi national channels view kanna youtubers ki views and suscribers ekkuva unnayi

  • @veeranari6478
    @veeranari6478 11 днів тому

    Peddireddy meeda errachandanam inka.....case lu antunnaru varini emicheyyara ithe idantha janala kosam dramana?emito janalu mamulu bakaralu....kadu verri bakarala meeredo vudharistharani nammakam tho vunnara.?idantha janala bhramena?media aneka anavasaram oka question mark petti romours spread chesthondi

  • @aadarshmoses500
    @aadarshmoses500 11 днів тому +1

    మరలా మొదలెట్టాడండి ఈ బురిడీ బాబా.

  • @mullapudinanisudhakar4269
    @mullapudinanisudhakar4269 11 днів тому +1

    “EVM లా లేక బ్యాలెట్ పేపరా” ముందు డిసైడ్ చేసుకోమనండి….

    • @ramaraogorela8302
      @ramaraogorela8302 9 днів тому

      2019 కూడా evm పనేనా లేకపోతే 150 ఒక సీటు ఎలా వస్తది అంటే అది ఈవీఎం పైనే ఏదైనా నెంబర్ జగనన్న సూపర్ బ్రో బాగా ప్రిపేర్ అవ్వండి 2029 కి జగనన్న సింగిల్ గా ఒక ఎమ్మెల్యే కొడతాడు అంతే ఇంకా

  • @d.maheshreddy2127
    @d.maheshreddy2127 11 днів тому

    Yellow Broker Media Athi Pracharam.... Jagan Ku Yedhi Kothaa Kadhu Padi Lechina keratam la Paiki lesthaduu....State lo , Central lo Congress Power lo Vundi TDP Tho Chethulu kalipi Potii Cheshinaapude 5 lak 50 k Mejarity Tho India lone Highest ga nelichadu.... Epuudu Yendhi.....

  • @kosuruvenkatesu7178
    @kosuruvenkatesu7178 10 днів тому

    నీ మొఖం లేని పోని వార్తలతో మీ ఛానల్ రేటింగ్ పోగొట్టుకో వద్దు, ఏదో ఒకటి చెప్పాలి అనే విషయం మానుకో

  • @serial-hunt
    @serial-hunt 11 днів тому

    Maha news worest Chanel please don’t watch this UA-cam

  • @AbdulSayyad-ny9gp
    @AbdulSayyad-ny9gp 11 днів тому

    Sharmila garu MP gelavadam khayam.Naidu gari support meeke...

    • @manju7568
      @manju7568 11 днів тому

      Antha ledu akada kuda tdp mp gelustaaru ,

  • @VtvNewstelugu-xx6pt
    @VtvNewstelugu-xx6pt 11 днів тому +1

    జగన్ ఎందుకు రాజీనామా చేస్తాడు... ఈ యాదవులకు ఏమి పని లేక పనికిమాలిన వార్తలు రాస్తున్నారు..

  • @MdsaleemShaik-ry3re
    @MdsaleemShaik-ry3re 11 днів тому

    ఓకే హావలే మీరు సీబీన్ గారికి చెప్పండి అసెంబ్లీ రద్దు చేసి బ్యాలెట్ పేపర్ తో వెళ్లే దమ్ముందా

  • @praveenkumaryeleti319
    @praveenkumaryeleti319 11 днів тому

    మీ ఛానల్ తేడా

  • @tilakv
    @tilakv 11 днів тому

    ఊరూరా కడపలో తిరగటానికా నీకు తెలంగాణా సిఎం పోస్టు ఇచ్చింది? ఒకటో, రెండో మీటింగులు పెట్టుకో, తప్పులేదు

  • @pooja1526
    @pooja1526 11 днів тому +1

    మీరు ఈ జన్మలో మారరు రా రాజధాని రాకుండా మాట్లాడకుండా ఇవన్నీ ఏంట్రా మీ లొల్లి రాజధాని నచ్చడానికి ఆంధ్ర జనాలు మీ అమ్మాలని మీ చెల్లెల్ని మీ అక్కని తిడుతున్నారు తూ ప్రజలు చాలా కామెంట్లు పెడతారు విశ్లేషకుడు మీరు కూడా ఆలోచించాలి కదా చివరికి ఆంధ్ర ని ఏం చేద్దాం అనుకుంటున్నారు అని వాళ్ళు భయపడుతున్నారా అండి చాలా కామెంట్స్ లో విని బాధపడడం

  • @naguranjith8320
    @naguranjith8320 11 днів тому +1

    Jagan 5yrs vidwansa aarachaka paalaana nu choosi YSR aathma kshobhisthundy..
    Chellini gooda kaasi kottina jagan reddy nu choosi YSR aathma kshobhisthundy
    Thalli ni road meeda padasina jalaga reddy nu choosi YSR aathma kshobhisthundy
    Ys viveka nu champina vaariki kommu kaasthu na jagan reddy nu choosi YSR aathma kshobhisthundy...
    YSR nu CM nu chaasina congress ku vennupootu podichi raajakeeyum chaasina jalaga reddy nu choosi YSR aathma kshobhisthundy....
    YSR nizamina vaarasuraalu sharmila naa Jai congress zindabaad ys vijayamma
    Mana congress
    Mana YSR.....

  • @lakshmisangula4459
    @lakshmisangula4459 11 днів тому

    ఎంత వ్యూహం ఐన కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక వుడుతుంది జగన్ గాడు షర్మిల చెడ్డుకే

  • @madhusudhanas2726
    @madhusudhanas2726 11 днів тому

    Innadhi podhi...unchukunnadhi podhi

  • @raghukandiraju1022
    @raghukandiraju1022 11 днів тому

    State ni devide chesina khangress party ela siggulekunda AP lo contest chesthundi...