హెర్బా లైఫ్ న్యూట్రిషన్ పేరుతొ దోపిడీ, తణుకులో బాధితులు ఆందోళన II BRIDGE NEWS TELUGU II

Поділитися
Вставка
  • Опубліковано 13 січ 2025

КОМЕНТАРІ • 79

  • @boyaraju9574
    @boyaraju9574 6 днів тому

    Nutrition Food Good Result .Nenu vadinanu Good Result. Thanks Herbalife nutrition Food ❤

  • @AGENTxXxDADDY
    @AGENTxXxDADDY 23 дні тому +4

    ఏరా ఏ వీడియో హెర్బల్ గురించి పెట్టిన హెర్బల్ ప్రోడక్ట్ చాలా మంచిది చాలా మంచిది చాలా మంచిది మొత్తం పేడ్ కామెంట్లతో నింపేస్తారు

  • @fitcoach243
    @fitcoach243 Рік тому +14

    Hii na peru pavan im using Herbalife nutrition since 2018 before i was 55. Now im fit and healthy tooo. After i get best result i turned into coach. Now im helping many people with extraordinary result this wonderful opportunity. ❤. Thank you Herbalife nutrition ❤

  • @ravipadma5724
    @ravipadma5724 6 місяців тому +32

    ఇవి కలియుగ అమృతం నా జీవితాన్ని మార్చేసిన మాకు పునర్జన్మ ఇచ్చింది న్యూట్రిషన్ వాడి జీవనశైలి మార్చుకోవడం వల్ల నాకు పాప పుట్టింది❤🙏🙏🙏🙏

    • @amarnathtadepalli808
      @amarnathtadepalli808 4 місяці тому +6

      అంటే అన్నింటికీ ఒక్కటేనా బరువు తగ్గటానికి పెరగటానికి, పిల్లలు పుట్టటానికి అన్నింటికీ ఒక్కటేనా ఆపండి మ్మ మీ సోది మాటలు మీరును పిల్లలు పుట్టారు
      సంక ఎక్కారు ఎందుకు జనాల్ని ఇబ్బంది పెడతారు

    • @ramakrishna.pandupandu
      @ramakrishna.pandupandu Місяць тому

      Sir velaneeee alaga motion chyastharyuuuu​@@amarnathtadepalli808

    • @SriSrirealestate
      @SriSrirealestate Місяць тому

      **హెర్బల్ లైఫ్ ముసుగులో*
      *మోసపోతున్నావు సోదరా*...
      *బరువు తగ్గే మాధ్యమంలో*
      *ఆరోగ్యము గోవిందా*...
      *ఆస్తులు గోవిందా*....
      *నేను రోడ్డున పడ్డాను సోదరా*..
      *నువ్వు జర (భద్రం ) సుమీ*....

    • @ramakrishna.pandupandu
      @ramakrishna.pandupandu 13 днів тому

      Nekuuu puthaledaaaa

  • @desaboinadwaraka3836
    @desaboinadwaraka3836 5 місяців тому +13

    నీ ఆరోగ్యం కోసం నువ్వు వచ్చావు కానీ ఎవరు నిన్ను మోసం చేయలేదు

  • @dnstudio7268
    @dnstudio7268 4 місяці тому +4

    E tody My family full happy healthy nutrition food valla

  • @Eswarsurya
    @Eswarsurya Місяць тому

    compaint echaru ga dani status ento koncham chepandi video complete cheyandi

  • @lokeshsk4249
    @lokeshsk4249 6 місяців тому +6

    Herbalife product science based product ❤

    • @amarnathtadepalli808
      @amarnathtadepalli808 4 місяці тому

      ఎంత వస్తుంది ఏమిటీ కమిషన్

  • @AJMNUTRITIONWELLNESCENTER
    @AJMNUTRITIONWELLNESCENTER 4 місяці тому +3

    ఇ న్యూటిషన్ మాకూ లైఫ్ నీ ఇచ్చింది అన్న డబ్బు ఏరోజునా సంపాదించవచ్చు కానీ ఆ డబ్బు సంపాదించెడానికి ఆరోగ్యం కావలి కాదా ఇ న్యూట్రిషన్ లో తప్ప ఆరోగ్యం వెక్కడ లెదు అన్నా మా లైఫ్ వుంది ఆంటే ఇ న్యూట్రిషన్ అన్న

  • @RajeshRajesh-xm1pz
    @RajeshRajesh-xm1pz 5 місяців тому +12

    100 మంది కి హెల్ప్ చేశాక మిమ్మల్ని కోచ్ అవ్వమన్నారా ఇది ఫేక్ అనిపించలా చెప్పేటప్పుడు.
    ఆడలేక మద్దెల దరువు ఎందుకు సార్
    ప్రొడక్ట్ మంచిది .తినండి బరువు తగ్గండి.
    కోచ్ అవ్వడం అనేది మీ ఇష్టం ఐతే అవ్వండి. లేదా వదిలేయండి.
    కానీ వాస్తవాలు చెప్పండి.

    • @srishoba2527
      @srishoba2527 5 місяців тому +1

      ప్రొడక్ట్స్ తాగవచ్చు హెల్ప్ చేయండి కస్టమర్స్ తీసుకుని రండి అని పీక్కు తింటారు

  • @kishoresharma8653
    @kishoresharma8653 2 місяці тому +2

    All sleeper cells assembled in comments section 😂

  • @myakamramesh6900
    @myakamramesh6900 4 місяці тому +6

    అన్నా మీరు తప్పు చేశారు, ఆవేశం తో చేసిన పని ఇది, ఎంతో మందికి పునః జన్మ ఇచ్చిన అమృతం ఈ న్యూట్రిషన్ ఫుడ్ మీరు ఆ సిస్టం సరిగ్గా ఫాలో అవ్వలేదు, మీరు అత్యాశ కు పోయి 45 లక్షలు పెట్టుబడి పెట్ట క్లబ్ ఎందుకు పెట్టారు 45 వేలు కూడా అవసరం లేకుండా క్లబ్ పెట్టొచ్చు, ఇది జరిగి ఏడు నెలలు అయింది ఈ పాటికి మీ తప్పు తెలుసుకుని ఉంటారు ❤🎉

  • @nksrinivasareddy6868
    @nksrinivasareddy6868 6 місяців тому +6

    Hii iam srinivasareddy two years Herbalife nutrition use is amazing products my family somany health issues safring Herbalife nutrition used all health problems clear my
    family so happy thank s Herbalife nutrition

    • @amarnathtadepalli808
      @amarnathtadepalli808 4 місяці тому

      Two years ఎందుకు bro product ఏమయినా free గా వచ్చిందా నేను చెప్పినట్టు chey 3months లో 20kg తగ్గిస్తా ఎటువంటి product లేకుండా healthy గా ఎటువంటి fee లేకుండా ఏమైనా పిచ్చి పట్టిందా 2years వాడటానికి

    • @RaviLeo-n2e
      @RaviLeo-n2e Місяць тому

      Can you please help in weightloss,two days ago I approached Herbalife,but I'm not at all satisfied,so iam quitting​@@amarnathtadepalli808

  • @rachanaganta4709
    @rachanaganta4709 Рік тому +7

    Hello idanta abardam nenu weight loose kosam vellanu 7 months nundi use chestunanu soo andaru cheppedi abardam nenu manchi result teesukunanu vallu baga support chestunaru

    • @amarnathtadepalli808
      @amarnathtadepalli808 4 місяці тому

      ఎన్ని కేజీలు తగ్గావు bro ఒక్కసారి వాడటం మానెయ్ మళ్ళీ పెరుగుతుందో లేదో తెలుస్తుంది కొవ్వు. Product వాడి తగ్గటం కాదు ఆహారం మార్చి తగ్గు

    • @ramakrishna.pandupandu
      @ramakrishna.pandupandu Місяць тому

      ​@@amarnathtadepalli808mavadkeee experience authadeeee

  • @chiruchiru-wq1vd
    @chiruchiru-wq1vd 4 місяці тому +2

    Good product but well ness center lu chala cost

  • @kapugantilalitha
    @kapugantilalitha 5 місяців тому +9

    నీకు చేయడం రాక సిస్టమ్ పై ఏడుస్తున్నావు మాకు పునర్జన్మ ని ఇచ్చింది ఈ సిస్టమ్ ప్రొడక్ట్ మేన్ క్లాసులు గైడెన్స్ నిన్ను ఎవడు కోచ్ బలవంతం గా చేయరు నువ్వు పీక లేక జనాల మీద ఏడుస్తున్నావు i love Herbalife thnq RRR system thnq mark Hughes❤

    • @amarnathtadepalli808
      @amarnathtadepalli808 4 місяці тому +2

      అంటే అందరూ నీ అంత తెలివైయినా వాళ్ళు కదా bro అనుభవించినోడికే తెలుస్తుంది బాధ కమిషన్ తీసుకునేవాడికి ఏమి తెలుస్తుంది

  • @kanna3935
    @kanna3935 2 місяці тому

    Evaraina herbalife vaadi weight thagginatharuvatha herbalife products vaadatam stop chesaara ? Stop chesina tharuvatha mee weight ela undi ?

  • @Heath_coach_Aravind
    @Heath_coach_Aravind 5 місяців тому +5

    Dirty water never stop plants growing " I Love Herbalife Nutrition International " ❤

  • @VishistPrakash-sh3ut
    @VishistPrakash-sh3ut 6 місяців тому +3

    People cheat , if you are not careful so be aware

  • @SriSrirealestate
    @SriSrirealestate 5 місяців тому +5

    హెర్బల్ లైఫ్ వాడి చాలామంది మోసపోవడం జరుగుతుంది..

  • @madhusudhan9
    @madhusudhan9 Рік тому +11

    రెండు సంవత్సరాలు నేను వాడి 2laks లాస్ అయ్యాను.

    • @rachanaganta4709
      @rachanaganta4709 Рік тому +1

      Yenduku loose ayyaru konchem cheptara yela loose ayyaro kuda chepandi

    • @chandramoulidasari9120
      @chandramoulidasari9120 6 місяців тому

      Adhunika Kalakarudu

    • @chandramoulidasari9120
      @chandramoulidasari9120 6 місяців тому

      Mee channel loo videos chudalii sir 😂

    • @kattaanilkumar4696
      @kattaanilkumar4696 6 місяців тому

      Miru use cheysina coach daggaraki velli cheppandi miku money back guarantee adagandi
      Miru online lo koni use cheysthey velli online ni adagandi

    • @smartlifestyle.5996
      @smartlifestyle.5996 5 місяців тому

      2lakhs enduku lose ayaro chepparu views kosam edi padithay video cheya vadu sir

  • @Aryan-y4v2u
    @Aryan-y4v2u Місяць тому

    I love ❤️❤️herbalife

  • @CharySrikanthbhanoji
    @CharySrikanthbhanoji 5 місяців тому +1

    Idhi బరువు తగ్గడానికి అన్ని రకాల desiciss dagginchadanika bro

  • @rajamohanreddy2526
    @rajamohanreddy2526 4 місяці тому +3

    ఈ ప్రోడెక్ట్స్ చాలా గొప్పవి...

  • @MaruMaruthi-uj1uc
    @MaruMaruthi-uj1uc Місяць тому

    God off newtrishion 🙏🌹🙏 harbalife is more god mark Hughes is sir best new trishion 🙏💯🙏

  • @TetaliTulasi
    @TetaliTulasi 29 днів тому

    Product manchida.kani RRR sistem parutho janalani mosam chastunnaru.money kavalanta adukkovachhu kada.oo adukunta 10,20 rupees aa vastaru but ee RRR lo undi mosam chasta check aa 35,40, lacks vastundi anduka ee RRR tho anta mosam.

  • @LIFESAVER.9
    @LIFESAVER.9 Рік тому +1

    Business increasing people are finding ways to stop

  • @srishoba2527
    @srishoba2527 2 місяці тому +1

    Business Peru to munchutunnaru mayamatalu cheppi manalanu vere lokam lo petti munchestaru kutumbalu nasanam chestaru

  • @ramakrishnamanohar7035
    @ramakrishnamanohar7035 Місяць тому +1

    కంపెనీ మంచిది, ఫుడ్ మంచిది, ఎవరో కొంతమంది వెర్రితనం తో ఇలాంటి వి జరుగుతాయి కానీ. ఫుడ్ మాత్రం 👌👌👌

  • @satyasanthivemuri2970
    @satyasanthivemuri2970 4 місяці тому +2

    Amway విషయం తెలిసిందే కదా,మళ్ళీ మరోసారి అలాంటి మల్టీలెవల్ మార్కెటింగ్ నీ ప్రోత్సహిస్తున్నారు.🤦డాక్టర్ సూచించిన మందులు వాడితేనే సవాలక్ష సందేహాలు వస్తూ ఉన్నాయి కదా,అలాంటిది వీటిల్లో ఏమి కలుపుతారో తెలియదు,ఇలాంటి యెలా వాడేస్తారు.🤦

  • @swarnakumari8891
    @swarnakumari8891 5 місяців тому +3

    Herbalife product aithe chala bagundi adi science based kavochhu maredaina kavochhu ikkada product lopam yemi ledu but ikkada problem anta yentante e madyalo vunnavallu coach lu senior coach lu ani cheppi oka chain laga form ayyaru veeluu mottam amayakapu prajalatho Herbalife ni business chesukoni dabbulu sampadinchukuntunnaru pedavallani saitham valla matalatho mabhyapetti nutrition theesukonela chestunnaru deeni valana oka middle class vadu leka lower middle class vadu chala money loss avutunnaru...ikkada oka suggestion yentante Dayachesi e coach lu senior coach lu Herbalife ni business laga vadukovaddu help help antunnaru Mari ye rakamga help chestunnaroo ardam kavatledu mukku Pindi Mari nutrition amount rupai tho saha vasulu chestunnaru malli yemaina ante help antunnaru idi yentavaraku correct cheppandi

    • @bchiru9346
      @bchiru9346 5 місяців тому

      How buy that original product bro

    • @smartlifestyle.5996
      @smartlifestyle.5996 5 місяців тому

      Opinions veru facts veru
      FIRST facts thelusu kovali

  • @myakamramesh6900
    @myakamramesh6900 4 місяці тому

    99% of the comments are positive, this shows the power of nutrition, at least 50% are not with you, it's shameful to you bro

  • @thippagudisesekharbabu7322
    @thippagudisesekharbabu7322 3 місяці тому +1

    Antha Mosam chain link bussiness tho elane untundi evadenni cheppina chivaraki mosame jarugutundi

  • @lokeshverma55555
    @lokeshverma55555 2 місяці тому

    నువ్వు 45 లక్షలు ఎలా loss అయ్యావు.
    Nutrition center పెడితే loss ఎలా అయ్యావు?
    అసలు nutrition centre కి
    1.ఓ 5 వేలు లేదా 10 వేలు రూము బాడుగ,
    2.ఒక gas stove and cylinder,
    3. ఒక Juicer mixer
    4. ఓ 20 నుంచి 50 కుర్చీలు
    5. ఒక Weighing machine
    6. Mug లు లాంటి ఇతరాలు
    6. క్లబ్ కి వచ్చే వాళ్ళ దగ్గరే maintenance ఖర్చులుకు గానూ నెలకు 450 వసూలు చేస్తారు కదా.
    7. ఒక పూట shake తాగడానికి 250 తీసుకుంటారు కదా
    అంతమాత్రానికే 45 లక్షలు ఎలా loss అయ్యావు.
    మరి నీకు loss ఎలా అయ్యింది.
    వీటికి సమాధానాలు చెప్పు స్వామి!

  • @nageshnaga5999
    @nageshnaga5999 5 місяців тому +2

    ముందుగా nuv use cheysi అపుడు మాటలాడు

  • @harishthadagonda3657
    @harishthadagonda3657 4 місяці тому

    Chala rong matladuthunaru sir miru 100 people helping cheshe coach annatara ni health kosam vachanvu kani miru chala rong matladuthunaru but rong ga thisukoradi sir okay sir

  • @Ddp222
    @Ddp222 4 місяці тому

    Weast money 😢

  • @srishoba2527
    @srishoba2527 5 місяців тому +1

    వీళ్ళని నమ్మి బిజినెస్ లోకి వెలితే అప్పుల పాలే

  • @yohanp.v-nw6qs
    @yohanp.v-nw6qs 4 місяці тому +1

    ఓర్వలేక మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది😮

  • @desaboinadwaraka3836
    @desaboinadwaraka3836 5 місяців тому

    పనికిమాలినవాడు మాట్లాడే మాటలు అవి న్యూట్రిషన్ గురించి తెలుసుకొని మాట్లాడాలి.