మీరు మీ జీవితం లో జరిగిన ప్రతి జ్ఞాపకం ఎంత పదిలం గా మీ మనసులో దాచుకున్నారు అనేది మీరు చెప్పే మాటలు. ఎదురుగా కూర్చుని కబుర్లు వింటున్న అనుభూతి కలుగుతుంది జయ గారు..అందరికీ ఇలా చెప్పడం రాదు..అది మీకే సాధ్యం జయ గారు..మీరు ఆయురారోగ్యాల తో ఇలాగే ఎపుడు సంతోషం గా ఉండాలి...😍🙏
అక్కా ఆ రోజులు చాలా మంచి రోజులు. మంచి వాతావర్ణం స్వచ్భమైన మనస్సు ప్రేమ తో మన చుట్టుఉన్న మనవాళ్ళు మన ఆత్మీయులు . మన వాళ్ళతో గడిపిన మధుర క్షణాలు . మీతో మమ్మల్ని ఆ రోజులకి కు తీసుకు వెళ్ళారు. thank you akka
బాగుంది నాకూ 1968 sslc pass అయినప్పుడు మా అమ్మ కూడా నాకు నక్షత్రం ప్రకారం పుష్యరాగం తో ఉంగరం చేయించారు ఇప్పుడు కూడా నా చేతికి ఉంది. మంచి జ్ఞాపకం గుర్తు చేశారు ధన్యవాదాలు 👍🙏🙏
సూపర్ గా ఉంది. జయ గారు మీరు ఆ ఉంగరం కొంచం బంగారము వేసి....మే సైజ్ లో పెట్టుకోండి. లేకపోతే... కట్ చేసిన ఉంగరము... మీరు ఫేషియల్ చేసుకుంటే...face కి గీరుకుంటుంది. Sarees కూడా పోగులు పటుకుంటాయి. Pl తొందరగా ఉంగరము repair చేయించుకోండి.
Me ungarum story challa bagundi. Amma. Dani tho patu me memories Amma tho vi inka bagunavi..me Memory ring inka me veliki vundadum.super.👌Amma. Really Great andi 🙏👏🙌🌹
Ring 💍 చాలా బాగుంది అమ్మ విడియో కూడా చాలా బాగుంది అమ్మ 10 cls passఆవడం అందారికి ఒక్క మంచి అనుభవం మీ అనుభవాం మాకు కుడా share చేసినందుకు ధన్యవాదాలు అమ్మ 👍🙏🏻🙏🏻🙏🏻
mee ring story super aunty... miku baaga gurthundipoye enno memories lo idi okati ani miru cheppetappude ardham aipoindi aunty... miru chepparu kada mee room gurinchi . Same alanti setup unna room okati ma ammamma intlo undi . And inka holidays ki vellinappudu cousins andaram chaala debbalaadukune vallam aa room naadi ante naadi ani. Adi reason kuda oka pedda mancham undedi aundulo and cooler undedi anamata.. basically adi ma thaatha gaari room. Miru mi story cheptunte i was recollecting those memories aunty.. miru eppudu ilaga navvuthu santhosam ga aarogyam gaa undaali aunty aa devuni daya valla ... love you so much...
Hi Amma 2006 na 10th first class lo pass ainaduku ma Amma ring chaincharu ....but I miss her....recent ga Amma expair ayyaru meru chebutunte naku edupuvastundi amma
89 batch maa ఇంట్లో వున్న 4 గురు sisters నేనే first time 10th pass అదీ కూడా first class pass ayyanu, naa జ్ఞాపకాలు ఒకసారి గుర్తు చేసారు మీ జ్ఞాపకాలు 🙏🙏
Super akka mee tenth class story vintunte maa kallaku mee chinntanam antha kanipinchindi akka meeru cheputhunte maa kallalo neellu medilae akka mee manasu entha manchido meeru entha sensitive ani amma gurinchi chepite evarikina kallambati nee vasathae kada meeru super akka anthe❤️❤️
Jaya garu mee 10 And ring story chala chala bagundi,nadi same batch,WRL lo chadivanu,meeru nenu same age, same batch, and mana iddari marriage day kuda same, May 2,appudu nenu comment kuda pettanu,year mathram different,chala happy andi
Amma meru evergreen apudu kudu chala smart ga vunaru epudu kuda alane smart ga vunaru memalne chuste chala happy ga feel avtanama meru chepe vedanamu aa happiness super 🙏🙏🙏🙏
Prathi sanghtanalonu mee vyakthitwam kanipisthune vuntundi Jaya garu mimmalni abhinandinchakunda vundaleru so happy Jaya garu Hyderabad vachinappudu mimmalni kalavali 🥰🥰🥰🥰🥰🥰
Hii amma 🙏🙏🙏 bagunnara mi ring chala chala bagundi naku baga nachindi enduku ante naku kuda mi ring lantide undi achham alage untundi kakapothe naa ring lo peru శ్రీ అని ఉంటుంది అది తీసుకొని 5 ఇయర్స్ అవుతుంది నేను అది తీసుకున్నపుడు అందరు నన్నుఎంటీ ఎలా చేయెంచుకున్నావ్ అన్నారు నేను బాధ పడ్డాను డబ్బులు వెస్ట్ చేసానా అని మళ్ళీ మార్పిడి చేద్దామనుకున్న కానీ నేను ఫాస్ట్ టైం నా సొంత డబ్బుతో తీసుకున్నాను మనసు ఒప్పుకోలేదు అలాగే ఉంచేసుకున్నాను ఎప్పుడు కూడాఉంది 4 గ్రామ్స్ మీరు కట్టుకున్న చీర చాలా బాగుంది నాకు చాలా నచ్చింది మీకు ఇలాంటి బార్డర్ సారీస్ చాలా బాగా అబ్బుతాయి ఓకే అమ్మ 🙏🙏🙏
Amma gynapakam maduram,adi chusinappudu Mee ammagaru gurtukostaru,Amma ante pranam ee srustilo andhariki.meeru chinnadaindhi Ani Danni marchi unte enko vastuvu ayiundedhemo kani epudu adi Mee ammagaru gurtuga migilipoindi.anduke Amma meeru andharilo special.
Jaya garu 🙏. Please kindly if you don't mind....Puja and your divine words towards Puja is very much pleasure and happy to see. So please upload all Puja room and U show us the divine pujas of yours. 🙏🙏🙏
Abba amma.....mee story naa story same. My mom presented me so for getting good marks in graduation. She gifted disco chain. But over a period of time it got broken into pieces and I had to exchange it for another ornament. But I still have her gifted kept just as it is. Old gifts has emotional value
Many many many 👏👏👏congratulations amma for 100k subscribers.....meeru inthamandhini mee maatalatho anandhanga vundetattu chusthunnaru roju....i pray god to bless you with a happy long life so that we can learn many many new things
Happy to see this video 💕 As I know the hapiness how we feel if u get anything after u hit a success For every moment of life I have gifts like this I think these r the perfect momentos 🥰🥰🥰
మీరు మీ జీవితం లో జరిగిన ప్రతి జ్ఞాపకం ఎంత పదిలం గా మీ మనసులో దాచుకున్నారు అనేది మీరు చెప్పే మాటలు. ఎదురుగా కూర్చుని కబుర్లు వింటున్న అనుభూతి కలుగుతుంది జయ గారు..అందరికీ ఇలా చెప్పడం రాదు..అది మీకే సాధ్యం జయ గారు..మీరు ఆయురారోగ్యాల తో ఇలాగే ఎపుడు సంతోషం గా ఉండాలి...😍🙏
అక్కా ఆ రోజులు చాలా మంచి రోజులు. మంచి వాతావర్ణం స్వచ్భమైన మనస్సు ప్రేమ తో మన చుట్టుఉన్న మనవాళ్ళు మన ఆత్మీయులు . మన వాళ్ళతో గడిపిన మధుర క్షణాలు . మీతో మమ్మల్ని ఆ రోజులకి కు తీసుకు వెళ్ళారు. thank you akka
చాలా బాగుంది అమ్మా... మీ 10 th క్లాస్ కథ... చాలా అందంగా చెపుతున్నారు...మీ లాగే....❤️
బాగుంది నాకూ 1968 sslc pass అయినప్పుడు మా అమ్మ కూడా నాకు నక్షత్రం ప్రకారం పుష్యరాగం తో ఉంగరం చేయించారు ఇప్పుడు కూడా నా చేతికి ఉంది. మంచి జ్ఞాపకం గుర్తు చేశారు ధన్యవాదాలు 👍🙏🙏
మీరు మీ అనుభవాలు చెప్పుతూ ఉంటే నాకు కూడా మా చిన్నప్పుటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి మరి అవి మరిచిపోలేని జ్ఞాపకాలు కదండీ
మీ10thక్లాస్ కధ వింటుంటే మా స్కూలుడేస్ గుర్తుకు వచ్చాయి మీరు చెపుతుంటే చాలా ఆనందించాము
Mee 10th class story bagundi. Amma 👍🙏👏🤝❤️😍🥰
Amma nandhi me mansthatvame. Naaku meru chepthunte nenu ala ante melane praavartinchina sandharbalu gurtuku vachhayi. Meru chala baga cheptharu amma. Ungaram bagundhi amma.
అమ్మ....మీరు చాలా అదృష్టవoతురాలు....పిల్లల సంతోషాలను చిన్నచిన్న బహుమతులతో కలకాలం నిలిచేలా చేయడం ....wonderful🤗
చాలా పాత రోజుల్ని అమ్మ భలే చెప్పారు ఉంగరం చాలా బాగుంది మీరు ఇంటర్మీడియట్ అప్పుడు. ఎంత చక్కగా ఉన్నారు ఎంత అందంగా ఉన్నారు ❤️
Me nundi inka money savings ,gold schemes, jewellry collections ni expect chesthunnanu veeluntee vlogs cheyyandii maa I'm waiting for ur vlogs
S chusanu bt need more saving tips
🥰🥰
సూపర్ గా ఉంది. జయ గారు మీరు ఆ ఉంగరం కొంచం బంగారము వేసి....మే సైజ్ లో పెట్టుకోండి. లేకపోతే... కట్ చేసిన ఉంగరము... మీరు ఫేషియల్ చేసుకుంటే...face కి గీరుకుంటుంది. Sarees కూడా పోగులు పటుకుంటాయి. Pl తొందరగా ఉంగరము repair చేయించుకోండి.
అంత గొప్ప క్యారక్టర్ ఉండటం చాలా అరుదు అమ్మా 🙏🙏🙏🙏నిజంగా గ్రేట్
నమస్కారం అమ్మ . ఆ రోజుల్లో మీరు చాలా ట్రెండీగా డిజైన్ చేసుకున్నారు.చాలా బాగుంది.
Nice 10 the class story .ring chala bagundi.konni sweet memories appudu life lo machipolamu.
God bless you Jaya garu 🙏. U n U r family will be very happy and healthy and peaceful and prosperous life. Stay blessed always 😘👍
Amma chala chakkaga cheparu Amma me uggaram chusthe me ammagaru kanipistharu Amma nicema
మీ ఉంగరం కథ బాగుంది అమ్మా.. అప్పటి నుంచి ఆ ఉంగరాన్ని ఇన్నాళ్లు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయడం గ్రేట్
బాగుంది అమ్మ మీ ఉంగరం కథ ఏది ఏమైనా అప్పటి రోజులే బాగుండేది 👏👏👏👏
Beautiful memories 😍of a strong personality 😍 Amma
Me ungarum story challa bagundi.
Amma. Dani tho patu me memories
Amma tho vi inka bagunavi..me
Memory ring inka me veliki vundadum.super.👌Amma. Really
Great andi 🙏👏🙌🌹
Chala bagundi Jaya Garu mee ungaram Katha. Mee video chusi naku nenu 10th pass Aina rojulu jnapakaniki vachai. Chala thanks andi
Ring 💍 చాలా బాగుంది అమ్మ విడియో కూడా చాలా బాగుంది అమ్మ 10 cls passఆవడం అందారికి ఒక్క మంచి అనుభవం మీ అనుభవాం మాకు కుడా share చేసినందుకు ధన్యవాదాలు అమ్మ 👍🙏🏻🙏🏻🙏🏻
Money saving vidoes cheyandi amma please
Chalaaa manchi story sweet momeris amma .nenu vuhinchukuntuna nenu apati kalamdi
Amma me 10 th class story bagundi 👌❤️❤️
మీ ఉంగరం కదా చాలా బాగుంది..
ముఖ్యంగా ఈ క్రెడిట్ అంతా మీ రమణ గారిదే 😂😂
mee ring story super aunty... miku baaga gurthundipoye enno memories lo idi okati ani miru cheppetappude ardham aipoindi aunty... miru chepparu kada mee room gurinchi . Same alanti setup unna room okati ma ammamma intlo undi . And inka holidays ki vellinappudu cousins andaram chaala debbalaadukune vallam aa room naadi ante naadi ani. Adi reason kuda oka pedda mancham undedi aundulo and cooler undedi anamata.. basically adi ma thaatha gaari room. Miru mi story cheptunte i was recollecting those memories aunty.. miru eppudu ilaga navvuthu santhosam ga aarogyam gaa undaali aunty aa devuni daya valla ... love you so much...
Hi Amma 2006 na 10th first class lo pass ainaduku ma Amma ring chaincharu ....but I miss her....recent ga Amma expair ayyaru meru chebutunte naku edupuvastundi amma
89 batch maa ఇంట్లో వున్న 4 గురు sisters నేనే first time 10th pass అదీ కూడా first class pass ayyanu, naa జ్ఞాపకాలు ఒకసారి గుర్తు చేసారు మీ జ్ఞాపకాలు 🙏🙏
మా కు కూడా చాల బాగుందండి.మీ 10th class story.
Super akka mee tenth class story vintunte maa kallaku mee chinntanam antha kanipinchindi akka meeru cheputhunte maa kallalo neellu medilae akka mee manasu entha manchido meeru entha sensitive ani amma gurinchi chepite evarikina kallambati nee vasathae kada meeru super akka anthe❤️❤️
Super story
నేనుకూడా ఆ బ్యాచ్.10th క్లాస్.మరల పాత రోజులు గుర్తుకు వచ్చాయి. Stress లేని ఆరోజుల్లో చదువులు బాగున్నాయి.
10th class story chala bagundi amma.. Mee Ring kuda chala chala bagundi
మీ చిన్నప్పఢీ ఫొటో లలో అచ్చం సంధ్య లాగ కనిపిస్తున్నారు....
Hello jaya garu mee 10th class story chala bavundi.naaku kuda naa 10th class chadivina rojulu gurtu kochay 😊chala santosham ga vundi 👏😊
అమ్మ.మీరు చెపుతుంటే. మావి కూడా. గుర్తుకుతెచ్చుకున్న ము అమ్మ..మీరు చెపుతుంటే అలా ఉండలనిపిస్తుంది.. ఆ. ఉంగరం మీతో ఉంటే అమ్మ ఉన్నట్టే ఉంటుంది. మీకు. ..
Gud story medi
We can see your happiness madam May God bless you always.❤️❤️
Mee creativity vungaram to modalainatlundi amma. Chalaa baga chepparu appati vishayalu. Naakaite pata cinema choostunatlu anipinchindi .entha baga gurthunchukonnaramma .
Mee 10class story Chala bagaundi
Nice story ring challa bagundhi amma
Jaya garu mee 10 And ring story chala chala bagundi,nadi same batch,WRL lo chadivanu,meeru nenu same age, same batch, and mana iddari marriage day kuda same, May 2,appudu nenu comment kuda pettanu,year mathram different,chala happy andi
Mee 10th class result sweet memories & mee ring chala bavundi Amma 👌👌👌👌💐💐💐💐💞💞💞💞
Amma meru evergreen apudu kudu chala smart ga vunaru epudu kuda alane smart ga vunaru memalne chuste chala happy ga feel avtanama meru chepe vedanamu aa happiness super 🙏🙏🙏🙏
Super andi.
Mee tenth class story bagundi amma,nenu kuda mee lage same to same,na tappu lekunda mata padanu,mundu nenu thappu cheyakunda chala jagratta ga untanu
Me 10th class story chala bagunde baga chyparu Amma maku Chala happy anepesuthude
Prathi sanghtanalonu mee vyakthitwam kanipisthune vuntundi Jaya garu mimmalni abhinandinchakunda vundaleru so happy Jaya garu Hyderabad vachinappudu mimmalni kalavali 🥰🥰🥰🥰🥰🥰
Chala bagundi amma.
Excellent gift from your lovely mother
Super real story Jayagaru
Hii amma 🙏🙏🙏 bagunnara mi ring chala chala bagundi naku baga nachindi enduku ante naku kuda mi ring lantide undi achham alage untundi kakapothe naa ring lo peru శ్రీ అని ఉంటుంది అది తీసుకొని 5 ఇయర్స్ అవుతుంది నేను అది తీసుకున్నపుడు అందరు నన్నుఎంటీ ఎలా చేయెంచుకున్నావ్ అన్నారు నేను బాధ పడ్డాను డబ్బులు వెస్ట్ చేసానా అని మళ్ళీ మార్పిడి చేద్దామనుకున్న కానీ నేను ఫాస్ట్ టైం నా సొంత డబ్బుతో తీసుకున్నాను మనసు ఒప్పుకోలేదు అలాగే ఉంచేసుకున్నాను ఎప్పుడు కూడాఉంది 4 గ్రామ్స్ మీరు కట్టుకున్న చీర చాలా బాగుంది నాకు చాలా నచ్చింది మీకు ఇలాంటి బార్డర్ సారీస్ చాలా బాగా అబ్బుతాయి ఓకే అమ్మ 🙏🙏🙏
Wow super amma mee story vinttunte alavinali anipisthindhi amma
Nice story and memory aunty
Chala bagundhi amma mee story
Mee mentality super👌 thappu lekunda oppukovadam naakkuda nachhadamma
Very nice madam super this video thanks
Amma gynapakam maduram,adi chusinappudu Mee ammagaru gurtukostaru,Amma ante pranam ee srustilo andhariki.meeru chinnadaindhi Ani Danni marchi unte enko vastuvu ayiundedhemo kani epudu adi Mee ammagaru gurtuga migilipoindi.anduke Amma meeru andharilo special.
Nice story amma
Sweet story jaya garu ...Happy to hear
Advance congratulations for 100k amma..
Memu anduke waiting andi
Amma mee 10th class story chaala baagunndi
Namaste amma. Mee 10th class gift chala bagundi ethi ela vunna meeru super amma 🙏🏻🙏🏻🙏🏻 🙏🏻🌺 🌺🌺🌺🌺
Amma chala baga cheparu elanti rojulo alanti madura anubhuthulu🙏
Jaya garu 🙏. Please kindly if you don't mind....Puja and your divine words towards Puja is very much pleasure and happy to see. So please upload all Puja room and U show us the divine pujas of yours. 🙏🙏🙏
Mee vungaram story bagunthi
Mee 10th class story bagundi
అక్కనీనెంబరుకావాలి
అమ్మ తో లాలూచీ ముచ్చటైన ప్రహసనం muripàala. ఉంగరం కథ బావుంది😘
Mana close relative pinni kani peddamma kani ala pakkanna kurchuni kaburlu cheptunnatlu vundamma.. So happy 😘😍
Meru cheppey mee memories anni chala bagunnai bale nachuthai amma naku chala bagundi amma 🥰🥰👌👌🥰🥰👏👏👏👏
అక్కనాకునీతోమాట్లాడలనిఉంది.నాకు51వసంవత్సరం.మేము.విశ్వబ్రాహ్మ్‌ణులమే.అంటేకంసలిఅనిఅర్థం
నాది కూడా same bach amma
నేను మాడపాటి హనుమంతరావు girls High school narayanguda Hyderabad to chdivanuoo amma
Amma miru ela theepi gnapakalu cheptunte alaa vinaalini anpistundi ammmmaaaa❤️❤️❤️❤️
Hi sister nee 10th class story chaala bagundi. Meere design cheyenchukunna ring beautiful ga undi. 👌👌👌
Mee chinnanati gnapakalu maatho panchukuntunnanduku maaku chala santhoshanga undamma🙏🙏
Sweet memories amma mee video chuste naku yentha happy gha untundho love u amma
Very nice amma and tq so much Amma mi chinnati visyalu matho panchundhuku
Mee 10th class story 👌👌👌👌
Amma meeru photos lo veskunna long chain design clearga chupinchara n weight kuda cheppandi, aa design naaku chala eshtamandi
Super video🎥 Amma🙏🙏🙏🥰🥰
Mee 10th class story super Kaua garu👌🏻👌🏻
హాయ్ అమ్మ చాలా బాగుంది అమ్మ రింగ్ కధ మీరు అప్పుడు కన్న ఇప్పుడే బాగున్నారు
Hi Jaya garuuu we r same age group. Me also passed 10th 1982. Mee story.cheptuvunte naaku chala happy anipinchindi.
Nice Madam.
👌
Abba amma.....mee story naa story same. My mom presented me so for getting good marks in graduation. She gifted disco chain. But over a period of time it got broken into pieces and I had to exchange it for another ornament. But I still have her gifted kept just as it is. Old gifts has emotional value
Super amma
Many many many 👏👏👏congratulations amma for 100k subscribers.....meeru inthamandhini mee maatalatho anandhanga vundetattu chusthunnaru roju....i pray god to bless you with a happy long life so that we can learn many many new things
Happy to see this video 💕
As I know the hapiness how we feel if u get anything after u hit a success
For every moment of life I have gifts like this I think these r the perfect momentos 🥰🥰🥰
💐🌹Congratulations amma 1L subscribers 💐🌹🥳💖❣️
Chala bagundi amma meeru chepina chinnanati vishayalu
👌👌👌అమ్మ రింగ్ 👌👌👌 అమ్మ 🙏🙏🙏 గ్రేట్ అమ్మ మీరు... 👏👏👏👏
Mee 10th class story chala bagundi Amma ❤️❤️
Bagundi amma miru matladuthu vunte bale vinabuddi avuthundi amma ala mimmalani chusthu vintanu amma 😍
Amma ungaram Katha Chala chala bagundi Meru chala great Amma
సూపర్ జయ గారు .😁👏👌🏼
Old is gold amma ❤️
Wow meeru amma, bhalae enjoy chaesaramma meeru super amma 👌🏻, old is gold amma good God bless you amma 😊☺️🤗