Nagarani Bhavitha Mother Shocking FACTS Revealed | ఒక్క నా కొడుకుని వదిలిపెట్టము.! | E96TV ENT

Поділитися
Вставка
  • Опубліковано 29 січ 2025

КОМЕНТАРІ • 1,5 тис.

  • @akhilakhila1783
    @akhilakhila1783 11 годин тому +466

    Lachaka UA-cam channel valani kuda bayata petandi anna plz vote for lachaka UA-cam channel

  • @SampathKaranam113
    @SampathKaranam113 8 годин тому +73

    సౌందర్యకి భవితకి రంకుమొగుడు ల తగిలాడు సంతోష్ అన్న సూపర్

  • @sunkelaxmi5420
    @sunkelaxmi5420 14 годин тому +546

    నేను అన్ని ఛానళ్లు ఇంటర్వ్యూలు చూస్తాను కానీ E96TV నెంబర్ వన్ ఛానల్ 👍👍👍✊✊✊💐💐

  • @krishnabindhu2323
    @krishnabindhu2323 11 годин тому +53

    మొత్తానికి ఎనిమిది నెలల తరువాత మీ డీప్ ఫోకస్ వల్ల శుభం కార్డు పడింది. ఇంకా చాలా మంది కొత్త మోసగాళ్ళు ఈ సంఘటన తరువాత ఇలా పబ్లిక్ ని మోసం చెయ్యాలి అనే ఉద్దేశం రాకుండా చేశారు tqq..మీడియా..tq sir

  • @Tejakrishna17
    @Tejakrishna17 12 годин тому +665

    Breaking news
    ముగ్గురు నాగ దేవత ల దగ్గర పోరాడి
    గెలిచిన సంతోష్ కట్రాజ్
    ఇది నిజం అయితే లైక్ చేయండి 🔥🔥

  • @Sriharaharifurnitures27
    @Sriharaharifurnitures27 11 годин тому +59

    Lachakka tv vallani interview cheyandi request please 👍

  • @omsri1243
    @omsri1243 12 годин тому +432

    Lachakka tv ni interview cheyandi Santhosh Anna 😒😒

  • @K.joythi123
    @K.joythi123 11 годин тому +71

    Next lacchakka channel nu interview cheyandi anna nijalu bayata pettadi valla sodi vinalemu

  • @bujjibujji2042
    @bujjibujji2042 12 годин тому +147

    సంతోష్ అన్నయ్య సూపర్ అన్నయ్య మీరు ఇంటర్వ్యూ అంటే కేవలం మీకు మాత్రమే సాధ్యం

  • @likkilikkiravi5978
    @likkilikkiravi5978 11 годин тому +37

    సంతోష్ అన్న..నేను అసలు ఇలాంటివి చూడనే చూడను.. కానీ మీరు చేసే ఇంటర్వ్యూస్ చాలా ఇంట్రస్టింగ్ గా.. ఉన్నాయ్. ఇంకా ఇంకా.. అని ఎదురు చూస్తున్న.. E96 టీవీ.. ఛానల్. కోసం.. And సంతోష్ అన్న కోసం 🔥

  • @kalavathikala6913
    @kalavathikala6913 12 годин тому +155

    ఈ భవిత అందరిని మోసం చేసి ఎలా వ్యటకారం గా నవ్వుతుంది చుడండి అన్న, భయం లేదంటా ఆ భవిత కు ఇంత జరిగిన సిగ్గు లేకుండా మాట్లాడుతుంది.

  • @saisrikodhumuru605
    @saisrikodhumuru605 11 годин тому +89

    Lachhka TV official vallani interview cheyandi valla fake vedios chudaleka pothuna mu

  • @NenuNashadow
    @NenuNashadow День тому +512

    అయ్యో షంతోష్ గారు తెలుగు ఛానెల్ సరిగ్గా చూడని నన్ను మీ ఇంటర్యూ కి కనెక్ట్ అయిపోయిన టెన్షన్ తో చూస్తున్న ఇంకెప్పుడు రిలీజ్ అవతదా అని

    • @DhanimaPandu
      @DhanimaPandu 23 години тому +15

      ఎస్ ఎస్ నేనుకుడు అన్నయ్య 💯💯💯💯💯💯💯💯💯💯

    • @SandyYadav-p6u
      @SandyYadav-p6u 21 годину тому +5

      Haa

    • @SahasJunnu
      @SahasJunnu 18 годин тому +2

      S నేను కూడా.............!

    • @SatishKasula-j8q
      @SatishKasula-j8q 16 годин тому +1

      S nenu kuda

    • @kusumasamatha7309
      @kusumasamatha7309 15 годин тому +1

      S nenu kudaa

  • @VaheedaSk-q3l
    @VaheedaSk-q3l 10 годин тому +25

    Lachakka tv vallani kooda interview chei bhai. Bharinchaleka potunnam valla videos choostunte

  • @SwapnaKatterla
    @SwapnaKatterla 12 годин тому +224

    Anna Lachakka Tv వాళ్లని kuda interview cheyandi anna please request

  • @KrishnaMattepalli-zt4zs
    @KrishnaMattepalli-zt4zs 10 годин тому +27

    Next lachakka chanel vallu😂get ready to interview 😂

  • @dineshthota609
    @dineshthota609 12 годин тому +62

    అన్నా నవ్వలేక చచ్చిపోతున్నాం 😂😂😂😂😂😂

  • @parvathiReddy-h1i
    @parvathiReddy-h1i 11 годин тому +63

    Next lachakka youtube channel ఇంటర్వ్యూ meere చెయ్యాలి

  • @anithalaxmi369
    @anithalaxmi369 11 годин тому +43

    అన్నా నిజంగా నువ్వు గ్రేట్ ఈ నాగ భవిత అనే విషయం లో పాత్రదారులు సూత్రదారులు అందరు బయటికి వచ్చారు హ్యాట్సాఫ్ అన్నా 🤗 కానీ నువ్వు జాగ్రత్త అన్నా కేర్ఫుల్ గా ఉండాలి ఏమైనా చెయ్యటానికి ట్రై చేస్తారు ఇలాంటి వాళ్ళు 😟😟

  • @SivaMakke-uk4qi
    @SivaMakke-uk4qi 11 годин тому +67

    Next lachakka tv interview cheyandi anna

  • @sdurgadurgas7054
    @sdurgadurgas7054 12 годин тому +55

    నేను ఊట్యూబ్ ఛానల్ చూడను మీ వీడియోస్ కోసం నేను చాలా వెయిట్ చస్తున్నాను గుడ్ జాబ్ సార్ మీ లంటీ వాళ్లు ఉంటే ఇలాంటి వాళ్లు బయటకు రారు దేవుడు వున్నాడు అని

  • @SampathKaranam113
    @SampathKaranam113 8 годин тому +7

    ఎన్నాళ్ళకి కరెక్ట్ మొగుడు తగిలిండు సంతోష్ అన్న 👌👌👌

  • @chandanasobula2458
    @chandanasobula2458 12 годин тому +154

    Lachakka tv ne interview chey anna

    • @TanishRao-i6t
      @TanishRao-i6t 10 годин тому +3

      Yes anna

    • @Srilatha-ne8fv
      @Srilatha-ne8fv 9 годин тому +3

      Avnu ana lachakka tv ni interview chey anna,asal janaalani picholni chestundu Anni fake videos aadi real undadu,Anni fake videos untay

  • @kirankumar-hy4lz
    @kirankumar-hy4lz 11 годин тому +43

    Lachakka Lachakka Lachakka Lachakka Lachakka Lachakka Lachakka Lachakka Lachakka Lachakka Lachakka Lachakka Tv vallani interweave cheyandi please bro 😢😂

  • @Harigaya3-g2t
    @Harigaya3-g2t 12 годин тому +43

    Best anchor santhosh annaya.. So proud of your work annaya

  • @SreenuSreenu-h6q
    @SreenuSreenu-h6q 2 години тому +6

    లచ్చక్క టీవీ ఇంటర్వ్యూ సంతోష్ అన్న చెయ్యండి

  • @Bhavaniammaallvideos
    @Bhavaniammaallvideos 16 годин тому +123

    సంతోష్ బ్రో మీడియా ఛానల్స్ అసలు నేను చూసే దాన్ని కాదు కానీ ఇప్పుడు మీ ఇంటర్వ్యూస్ చూసినాక ప్రతి ఒక్క మీడియా ఛానల్ చూడాలని ఇంట్రెస్టింగ్ గా ఇంకెప్పుడు ఇస్తాడు సంతోష్ బ్రో వీడియో రాలేదు అని ఎదురు చూస్తున్నాను మీ వీడియోస్ కోసం

  • @MaheshAyyannagari
    @MaheshAyyannagari 6 годин тому +10

    lachakka tv interwew cheyandi bro

  • @Small-garden
    @Small-garden 12 годин тому +68

    వీళ్ళ మీద ఎవరన్నా ఒక్కరు కేసు బుక్ చేయండి ప్లీజ్

  • @SampathKaranam113
    @SampathKaranam113 3 години тому +3

    ఇంట్లో సౌందర్య వంటింట్లో భవిత మధ్యలో సంతోష్ అన్న సూపర్ హిట్ మూవీ😂😂😂

  • @krishnamurthysatyavolu5808
    @krishnamurthysatyavolu5808 11 годин тому +39

    సుభాషిణి గుప్తనిధుల గురించి ఫోన్ చేశారు అని చెపుతున్న వాళ్ళ ఫోనంబర్ ఉంటుంది కదా దానికి కాల్ చేసి వాళ్ళతో మాట్లాడి నిజం కుండబద్దలు.చేయవచ్చు కదా.
    ఇలాంటి వారిని ఊరికే వదిలివేస్తే సమాజానికి చేటు. ఇంకా చాలామంది పుట్టుకొస్తారు. గవర్నమెంట్ మా పోలీస్ డిపార్ట్ఎంతకని చేస్తుంది మనకు తెలిసేన నిజాలను దయచేసి బయటపెడుదాము తద్వారా మంచి సమాజాన్ని నిర్మిద్దాం.
    జయహో సంతోష్ గారు

  • @Ramadevihealthbenfits
    @Ramadevihealthbenfits 10 годин тому +7

    సంతోష్ బ్రో మీరు సూపర్ సూపర్ మీరు ఎంట్రీ అయ్యారు అంటే రెండు మూడు రోజుల్లో దానికి క్లోజ్ అంతే సూపర్ మీరు 🙏🙏😍😍😍😍💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @KbrGoud
    @KbrGoud 11 годин тому +25

    అశ్విని గారు 100% కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్ కరక్టే

  • @rajeshk302
    @rajeshk302 10 годин тому +11

    Nen first time soundarya video chusi nappati nundi fan aepoya anna

  • @DhanimaPandu
    @DhanimaPandu 12 годин тому +31

    అన్నయ్య సూపర్ సూపర్ సూపర్ 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @క్రాంతికిరణ్-1234

    అన్న అన్న, అయ్యిందేదో అయింది కానీ ఆ ముసలోడు కి భవిత కు మ్యారేజ్ చెయ్యండి అన్న బాగుంటుంది😅😅😅😅😅

    • @sumantht3161
      @sumantht3161 7 годин тому

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 correct anna

    • @PushpaJyothi-g2f
      @PushpaJyothi-g2f 4 години тому +1

      😂😂😂

    • @sowmyarss1717
      @sowmyarss1717 3 години тому

      Papa siggupadutundi settttt 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @parvathigujjari1719
    @parvathigujjari1719 12 годин тому +28

    How many people think it's fake pls like

  • @RojiRayudu
    @RojiRayudu 11 годин тому +7

    soundarya interview numchi me channel chudadam start chesa .. interesting ga untunayi Anna mevi... lachakka interview next😢😢😢

  • @bhanushreevlog3175
    @bhanushreevlog3175 12 годин тому +28

    Next lachakka tv vallu kavali

  • @kavithapichala-g2b
    @kavithapichala-g2b 2 години тому +1

    Anna interview motham navvu thunee Unaa😂😂😂😂😅😅❤ santhosh Anna tho petukunte mamulugaa Undadhuu😎

  • @gopi.regallagopi
    @gopi.regallagopi 11 годин тому +62

    IachhakkA interview cheyii anna

  • @K.Vijiya
    @K.Vijiya 11 годин тому +7

    మీరు సూపర్ గా ఇంటర్వ్యూ చేస్తున్నారు

  • @venugopal-kl7xb
    @venugopal-kl7xb 17 годин тому +50

    నాగబందనం తీయకపోతే ప్రళయం వచ్చేస్తాది మేము వాటిని తియ్యడానికే వచ్చాము అని భవిత గుంటూరు శ్రీనివాస్ కథలు చెప్పారు కదా వాటి గురించి కనుక్కోండి. అనంతపద్మనాభ స్వామి తో పోలిస్తే విజయనగరం స్టోరీ నథింగ్. అందుకే దాని గురించి అడగటం మర్చిపోవద్దు ప్లీజ్ ఇది మీకు నా రిక్వెస్ట్ సంతోష్ గారు 😊😊

    • @venkatareddyballa6990
      @venkatareddyballa6990 9 годин тому +1

      మొన్న భవిత ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా నేను యాంకర్ గారికి కింద కామెంట్ పెట్టాను విగ్రహాలు బయటికి తీయకపోతే ప్రళయం వచ్చేస్తుంది అన్నారు కదా ఆ పాయింట్ కూడా అడగండి అని. ఈ పాయింట్ అడగట్లేదు ఎవరు

  • @VangevarapuSujatha
    @VangevarapuSujatha 9 годин тому +4

    భవిత వాళ్ళ అమ్మని డైలీ సీరియల్లో ఉంటే గాని సింగల్ టెక్లో డైలాగ్ చెప్పేస్తుంది ఎక్కడుంటారో ఇలాంటి వాళ్ళు మొత్తానికి మగధీర సినిమా ముగిసింది రా సామీ . సంతోష్ అన్న గ్రేట్ 🙏🙏

  • @RamaDevi-nx2ew
    @RamaDevi-nx2ew 12 годин тому +10

    సూపర్ ఛానల్ సంతోష నా బిడ్డ లాంటివాడు ప్రతి ఒక ప్రశ్నకి సమాధానం దొరికే దాకా వెతికి పట్టుకుంటాడు దొంగల్ని దేవుడు చల్లగా చూడాలి నా బిడ్డను సంతోషం మీ చానల్ సూపర్ సూపర్

  • @KondagorriSandhya
    @KondagorriSandhya 10 годин тому +7

    ఇన్ని రోజులు ఆమె ముఖం లో నవ్వు ఉండేది కాదు, ఇప్పుడు నవ్వుతుంది

  • @MahaH-cg6jw
    @MahaH-cg6jw 12 годин тому +15

    సంతోష్ అన్న వీడియోస్ కోసం ఎంత ఎదురు చూస్తున్నాం ఇంటర్వ్యూ కూడా చాలా బాగుంది మీరు అడిగే కోషన్స్ చాలా బాగున్నాయి మొత్తం మీ వీడియోస్ సూపర్ గా ఉంటున్నాయి అన్న🎉

  • @anjaneyulubeemari3744
    @anjaneyulubeemari3744 11 годин тому +11

    అన్నా కార్లో పారారైన వీడియో ఎక్కడ ఆ వీడియో అప్లోడ్ చేయండి ఎందుకు అప్లోడ్ చేయడం లేదు మేము నిన్ను నమ్మాలి అంటే ఆ వీడియో అప్లోడ్ చేయవలసింది ఎక్కడో ఏదో ఒక లాజిక్ మిస్ అయితుంది అన్న చూసుకోండి

  • @jyothitaliyakula4899
    @jyothitaliyakula4899 12 годин тому +43

    Number one anchor santhosh gaaru, no 1chenel sir. tq

  • @rekamadai6675
    @rekamadai6675 11 годин тому +2

    సంతోష్ అన్న సూపర్ బాగా ఎంక్వయిరీ చేసారు మీరు ఇలాగే ఎంజాయ్యాన్ని ఎదురుకోవాలని ఆ దేవుని కోరుకుంటున్న గాడ్ బ్లెస్స్ యు 🎉

  • @DeepikaChidurala-s8t
    @DeepikaChidurala-s8t 12 годин тому +54

    Me interviews next level Santosh garu❤❤❤

  • @apsanashaik4586
    @apsanashaik4586 3 години тому +2

    LAchakka tv channel vallani interview cheyandi anna please

  • @user-jalaja
    @user-jalaja 11 годин тому +8

    Nenu intha intrestga e chanal interviews chudaledandi miru chala great hatsof

  • @Harikakalyan
    @Harikakalyan 7 годин тому +4

    లాస్ట్ ఎపిసోడ్ నుంచి ఈ భవిత చాలా నవ్వుతూ అందర్నీ వెక్కిరిస్తున్న టుగా వెకిలి నవ్వులు నవ్వుతుంది.... ఇంత జరిగినా కూడా వీళ్ళకి సిగ్గు అనిపించడం లేదా అలా ఎలా మీడియా ముందుకి మల్ల రా గలుగుతున్నారు ఛి ఛి చెప్పు తీసుకొని ఊరంతా ఊరేగించి కొట్టాలి

  • @krishnamurthysatyavolu5808
    @krishnamurthysatyavolu5808 12 годин тому +22

    ఎందుకో నిజాలు ఇంకా సంతోష్ గారు దాస్తున్నారు అనిపిస్తుంది . గుప్త నిధుల విషయం దాటవేశారు . అది చట్ట విరుద్ధం. పోలీసు కంప్లైంట్ ఇవ్వాసింది. చట్టం తనపని తాను చేస్తుంది. అశ్విన్ గారి కి వీళ్లకు మధ్య జరిగిన ఘటన కూడా మాకు చూపిస్తే న్యాయం గా ఉంటుంది

    • @anithalaxmi369
      @anithalaxmi369 11 годин тому +2

      అవును 😟 కరెక్ట్

  • @SHAIKASIYA-n7x
    @SHAIKASIYA-n7x 11 годин тому +4

    Horror movies chusinanta intrest ga undi,anna meru next level

  • @KarthikFarms-s3y
    @KarthikFarms-s3y День тому +29

    ఈ స్క్రాప్ బ్యాచ్ ఇంకా అయిపోలేదా అన్న వీళ్ళు భాగవతం అంతా బయటపడిపోయిందన్న నువ్వు అడుగు పెడితే అది ధన ధన ఆధారాలు సందే ఏదైనా 😂😂 దమ్ముంటే ఆపు సంతోషాన్ని తోపు 🙏🏻

  • @KonkanthiSwapna
    @KonkanthiSwapna 9 годин тому +5

    super number 1 anchor Santosh Anna Jay Hind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤

  • @RajireddyAllem-h2s
    @RajireddyAllem-h2s 15 годин тому +25

    సంతోష్ అన్న జర్ర కరోనా అమ్మను కూడా ఇంటర్వ్యూ చేయరా.,..,

  • @Lucky_world_7
    @Lucky_world_7 10 годин тому +6

    Anna congratulations for 300K subscribers 🎉🎉🎉💗

  • @kodirekkanirosha5703
    @kodirekkanirosha5703 13 годин тому +25

    జనాలు సచిపోయేలా ఉన్నారు అన్న మీ ఈ వీడియో కోసం...😂

  • @nehavasanth7579
    @nehavasanth7579 9 годин тому +2

    Anna vijayanagaram video upload cheyyande gaa...ee roju naga bhavitha fullu smiling esthundhe..inni days okala laga vunde e video lo okala happy ga vundhe..next em plan lo vundho

  • @Sb-Saipadma
    @Sb-Saipadma 11 годин тому +31

    సంతోష్ అన్న
    గుప్తనదులు ❎
    గుప్త నిధులు ✅

  • @shekarkukatla6757
    @shekarkukatla6757 Годину тому +1

    Anna super

  • @padmacreatives5188
    @padmacreatives5188 12 годин тому +27

    అసలు చెప్పాలి అంటే... ఆడవాళ్ళకి ఇలాంటి ఫోన్ వస్తె అసలు భయపడతారు... లేదా పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి.. ఆ రూట్ లో వెళ్ళి మాట్లాడాను అంటే నమ్మడానికి మేము పిచ్చోళ్ళమా??

  • @SampathKaranam113
    @SampathKaranam113 8 годин тому +1

    సంతోష్ అన్న మీ వల్ల టీవీ చానల్స్ మీద గౌరవం మాకు పెరుగుతుంది 👍👍👍

  • @laxmibhavani7408
    @laxmibhavani7408 15 годин тому +18

    సంతోష్ అన్న ఇప్పుడే వీడియో రిలీజ్ అవ్వదా? నేను ఎడిట్ అయిపోయాను మీరు చేసే ఇంటర్వ్యూ చాలా బాగుంటది

  • @BanavathSwarupa-k1e
    @BanavathSwarupa-k1e 16 хвилин тому +1

    సంతోష్ అన్న నువ్వు ఎక్కడికి వెళ్ళినా సూపర్ అన్న దొంగలకు తగిన బుద్ధి చెప్పాలి

  • @NagaRaju-qe6un
    @NagaRaju-qe6un 12 годин тому +12

    Lachakka tv channel ni intarvew cheyyandi

  • @PunithJanu-zd6ws
    @PunithJanu-zd6ws 6 годин тому +1

    Im fully addicted to you and ur interviews and also E96 channel❤❤❤❤

  • @damyanthipitta2637
    @damyanthipitta2637 12 годин тому +9

    ఈ టైంలో కూడా కామెడీ సూపర్ అన్న

  • @ramchanderthallapelli5273
    @ramchanderthallapelli5273 2 години тому +1

    Inthakumundu apudu intarwe chudale mide fast chala bagundi super anna

  • @RupasrivennelaKamadula
    @RupasrivennelaKamadula 13 годин тому +16

    Anna intha intereste ga a movie kuda chudale first time mi interview kosam entha edhuruchusthunnano ❤

  • @NathalaakhilSekhar
    @NathalaakhilSekhar 6 годин тому +1

    Lachaka tv valla ni interview cheyandi bro Enduku ante okaroju edupugottuvi okkaroju happy ga unnavi okkokka roju okkokala 😅 vala ni cheyandi interview 😅

  • @Bunnny123_
    @Bunnny123_ День тому +36

    Na exams meedha intrest kante nagabavitha cheppina story meedha intrest ekkuvayindhi annna. Santhosh anna itlanti vallu bayataki ravalnte bhavitha fake anedhi andharaiki thlvali valla natakam motham bayatapadali. And vallaki thagina shiksha government ivvali.

    • @tejamandala498
      @tejamandala498 День тому +1

      Hahaaas
      Even asking also check her videos once he gets up ahh😂😂

  • @PrasadDevandla-w3j
    @PrasadDevandla-w3j 3 години тому +1

    Lachakka chanalni interwe cheyyi anna plz

  • @heyitschinni
    @heyitschinni 13 годин тому +14

    Mi interview kosam time lekapoyina busy unna chustunna nenu Ayte. 😂😂

  • @Sivanagarani2219-xx7on
    @Sivanagarani2219-xx7on 7 годин тому +1

    Enti bhavitha enti full happy ga matladuthundhi santhosh garu

  • @Evenpenguin2
    @Evenpenguin2 12 годин тому +22

    అది అన్న అంటూనే నిన్ను వేరేచూపులతో చూస్తుంది. జాగ్రత్త సంతోష్ తల్లీ కూతురుతో. నీకు భవిత సైట్ కొడుతోంది

  • @SandyYadav-p6u
    @SandyYadav-p6u 4 години тому +2

    😂😂😂😂😂😂 anna nv super

  • @SSs-sf7iz
    @SSs-sf7iz 6 годин тому +1

    అన్నా మీరు సూపర్ అన్న😂😂😂

  • @Small-garden
    @Small-garden 12 годин тому +14

    హిందువులకు బ్యాడ్ నేమ్ వస్తుందండి వీళ్ళు చేయంగా దేవతలకు కాదు

  • @rasalamamatha3564
    @rasalamamatha3564 2 години тому

    Super anna miru cinema levelo undhi mi interview cinema chusinattu udhi mi interviews👍👍👌👌💐💐

  • @padmacreatives5188
    @padmacreatives5188 12 годин тому +11

    మెయిన్ యాక్టర్ సుభాషిణి...

  • @bujji7180
    @bujji7180 6 годин тому

    అన్న గ్రేట్ జాబ్ నీ జాబ్ కి కరెక్ట్ గా న్యాయం చేసావు.

  • @rajakumari5046
    @rajakumari5046 14 годин тому +22

    Anti sir maki tension. Vedio eppudu release chestaru. Milo enta mandiki twaraga e video chudalanundi.?

  • @bshakuntalabanu4291
    @bshakuntalabanu4291 10 годин тому +3

    Santosh Anna Meru cheshe. Encouring 💯💯💯💯💯💯💯💯💯💯💯👌🌹🙏

  • @Evenpenguin2
    @Evenpenguin2 13 годин тому +15

    వాళ్ళు చేసింది చాలా తప్పు ఏకంగా పద్మనాభ టెంపుల్ నిధిలు కొట్టేదాం అని ప్లాన్ చేసారు. వాళ్ళు మాట్లాడింది కట్ చెయ్యవద్దు. వాళ్ళు చాలా డేంజరస్. ఏకంగా ఏనుగు కుంభ స్థలాన్నే పగలుకొట్టాలని చూసారు. భవిత oka ఇంటర్వ్యూ లో చూసాను ఎంత పొగరుగా మాట్లాడుతుందో. Anchor papam

  • @PattamSagarika
    @PattamSagarika 7 годин тому +1

    Superb Anna meru me interviews waiting for next interview

  • @Bunnny123_
    @Bunnny123_ 13 годин тому +12

    Cut chesthunnav emo ani doubt vsthundhi anna cut cheyaku anna vallu chesindhi chinna thappu kadhu anna ala vadhileyadhu

  • @JBSBHARATH-p3f
    @JBSBHARATH-p3f 2 години тому

    Santhosh bhai 😅 nenu every video skip skip chesi chusta bhai ne video complete ga seen chestunna full entertainment anna 🤣🤣🤣😄 ichi padey anna ellanti vallani

  • @Tejakrishna17
    @Tejakrishna17 12 годин тому +6

    Finally won Santhosh katraj ❤❤ 🔥

  • @koteswararaojoga902
    @koteswararaojoga902 9 годин тому +1

    పులితో వేట సంతోష్ అన్నతో మాట అంతా మంచిది కాదురా బేట 🔥🔥🔥

  • @paitharapadma5324
    @paitharapadma5324 15 годин тому +20

    వెయ్యి కన్నులతో వేచి చూస్తూన్న కరుణించి పెట్టావా వీడియో కోటి ఆశలతో వేచిచూస్తున్న వాళ్లు పరిపోతుంటే చూడాలని 😅😅😅

  • @maheshkommu5222
    @maheshkommu5222 11 годин тому +3

    Santosh anna panches exlent 😂😂😂❤

  • @gurrala_sreniya_reddy
    @gurrala_sreniya_reddy 12 годин тому +6

    Super anna meru marenno video s cheyalani korukunttunamu 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @nimmilal8717
    @nimmilal8717 8 годин тому +1

    సంతోష వీళ్ళకి మళ్ళీ వేరే అవతారం ఎత్తి మని హింట్ ఇస్తున్నారా బాౠ😮

  • @laxmibhavani7408
    @laxmibhavani7408 12 годин тому +6

    దెబ్బతో అందరికీ దెయ్యాలు వదిలేసినయి అన్న 😂

  • @subbareddybijivemula5458
    @subbareddybijivemula5458 11 годин тому +2

    సంతోష్ బ్రో మీరు చాలా బాగా ఇంటర్వ్యూ చేస్తున్నారు

  • @Evenpenguin2
    @Evenpenguin2 12 годин тому +7

    ఆడియో లో సరిగ్గా వినండి. అక్కడ పూజారి వున్నాడా అక్కడ ఎవ్వరు లేరుకదా అని అడిగింది. అవతలి వాళ్ళు లేరు అంటే భవిత వల్ల అమ్మ సరే కార్ pamppinchandi andi