వీడియో లో స్పష్టంగా "బేకింగ్ పౌడర్" అని చెప్పి ఆ "డబ్బా" కూడా చూపించారు! "బేకింగ్ పౌడర్" చాలా బేకరీ ఉత్పత్తులలో వాడతారు! వీడియో పూర్తిగా చూడకుండా ఎవరో "బేకింగ్ సోడా" అన్న కామెంట్ పెట్టారు..అలాంటి కామెంట్ చదివి ఎవరో మళ్ళీ మళ్ళీ "బేకింగ్ సోడా" అన్నారు.....🤣🤣🤣🤣 వీడియోలో 1:01 నిమిషాల వద్ద స్పష్టంగా వివరాలు ఉన్నాయి
Soda powder , Eno powder llu vantallo ekkuva ga vadi the chala Health problums vastayyi jagrtha ga vantallu chesetappudu meru chusi cheyyandi jagratha tesukondi
..చాలా సులభంగా,మంచి వివరణతో చక్కగా ""మెత్తని బన్ పూరీ " చేసారు వీటిని చూడగానే పిల్లలకు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేము...ఉపయోగకరమైన టిప్స్ ఇక్కడ చూడవచ్చు
సొంతంగా తయారుచేసుకున్న అరోగ్యకరమైన, రుచికరమైన, నమ్మకమైన ఆహారం తయారుచేసినప్పుడు కలిగే తృప్తి చాలా గొప్పగా ఉంటుంది.అలాంటి తృప్తి ఇక్కడ " "మెత్తని బన్ పూరీ " చేసుకోవడం లో లభిస్తుంది
వీడియో లో స్పష్టంగా "బేకింగ్ పౌడర్" అని చెప్పి ఆ "డబ్బా" కూడా చూపించారు! "బేకింగ్ పౌడర్" చాలా బేకరీ ఉత్పత్తులలో వాడతారు! వీడియోలో 1:01 నిమిషాల వద్ద స్పష్టంగా వివరాలు ఉన్నాయి
Don't misguide people with silly recipes. You can call them neither puris nor chapati and rotis. Coz, the way you made the dough and the way you rolled them is way too thick to be a puri or a chapati. You can give some name to this, instead of claiming it a healthy and oil less puri. Puri is healthy only when eaten deep fried like it has to be traditionally made. It will be toxic if you try experimenting it like this.
Oil లో deep fry చెస్తే...పూరి. Oil తో కాల్చుతె చపాతీ. ఇది అందరికి తెలుసు.ఈమె చిన్న చపాతీలు చేసింది.ఇవి పూరీలు కావు.అమ్మా!!u tube చూసేవాళ్లం పిచ్చోల్లమా🤔
Awesome wow wow Super yummy yummy yummy yummy yummy yummy recipes 👌👌👌
Awesome taste!😊😊
వీడియో లో స్పష్టంగా "బేకింగ్ పౌడర్" అని చెప్పి ఆ "డబ్బా" కూడా చూపించారు! "బేకింగ్ పౌడర్" చాలా బేకరీ ఉత్పత్తులలో వాడతారు! వీడియో పూర్తిగా చూడకుండా ఎవరో "బేకింగ్ సోడా" అన్న కామెంట్ పెట్టారు..అలాంటి కామెంట్ చదివి ఎవరో మళ్ళీ మళ్ళీ "బేకింగ్ సోడా" అన్నారు.....🤣🤣🤣🤣 వీడియోలో 1:01 నిమిషాల వద్ద స్పష్టంగా వివరాలు ఉన్నాయి
@@udayabasker461 in the
నిజమే
Avunu janalu chustunnarani goppalakosam chetta vantaluchestunnaru
Miru chala clarity ga andhariki ardhamaye vidhang cheptharu cheppe vidhamkuda bagundhi nice videos Tnq andi
Nice andi baa vachindhi maku
చిన్న చపాతీలు.....
Super! Thank you for the video!
Thank you so much 🙏🙏🙏 aswini ma.....m
Really great thinking awesome 🥰🥰🥰🥰 lots of thanks
👌👌👌👌👌
Idea...ee rojey..try chestau..tq Sis....
Chinna size chapati bagunai. Excellent 😋😋
Yes I do daily chapati like this only.😄
Mi videos anni baguntae
Excellent Andi
Chinna chepathilaga unay 👌👌👌👌🤣
😋😋😋😋 chestene kadupu nindipotundhi very nice 👌👍
Hi, just subscribed to your channel, pls add english subtitles :) love your recipes!
Verynice without oil is good idea than kyou madam
Super idea
Tq aswini tqs for ur suggestion its really nice dish u have shared
Superga unnayi purilu bangam
వీటిని మనం చపాతీ అంటాము లేదా పుల్కాలు అంటాము.
you are right. just because she keeps repeating as puri it does not become puri
Soda powder , Eno powder llu vantallo ekkuva ga vadi the chala Health problums vastayyi jagrtha ga vantallu chesetappudu meru chusi cheyyandi jagratha tesukondi
👌👌👌 Suuuper ❤❤❤
Very nice super akka nenu try chesthanu
👌👌👌 Andi nc
..చాలా సులభంగా,మంచి వివరణతో చక్కగా ""మెత్తని బన్ పూరీ " చేసారు వీటిని చూడగానే పిల్లలకు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేము...ఉపయోగకరమైన టిప్స్ ఇక్కడ చూడవచ్చు
Super 👌
Superb sister
Nice 👩🍳👍👌
Wonderful idea. 👌👌 Healthy also. Thanks for sharing 🙏🙏
Very nice and healthy recipe.Tq.
baking soda& baking powder & Eno salt are these good for health? normal puris better
very true
Enka nonstick pan
Simply superb 👌👌
Very nice and different గా ఉంది.👌👍
Adi pluffy kadu fluffy… aina pan mida cheysthey puri anaru.. danni chapati antaru
Mee recipe chala bagundi andi. ma intlonu try chestham, I love all the recipes you have, so many delicious Recipes 😋 Thanks for sharing this with us 🥰
Kothha ga try chesedhemundhi, mee intlo chapathis yeppudu chesukoledha...
సొంతంగా తయారుచేసుకున్న అరోగ్యకరమైన, రుచికరమైన, నమ్మకమైన ఆహారం తయారుచేసినప్పుడు కలిగే తృప్తి చాలా గొప్పగా ఉంటుంది.అలాంటి తృప్తి ఇక్కడ " "మెత్తని బన్ పూరీ " చేసుకోవడం లో లభిస్తుంది
Story writer
Super... Eno. Eppadi flaver vangurathu?
నైస్ ఐడియా కానీ వీటిని పూరి కాదు చిన్న చపాతీ అనాలేమో...
అవును
@@zakirabanu9862 avunu.her voice so sweet
Adhey kadaa
Views kosam addamaina abaddalu ani pedtaru thumbnails lo
Dr f
Soda, eno emee lekapoyina kammati peruguto neellu poyakunda gudhumapindi kalipi chesina chala soft ga vastayi andi
Baking soda antha ekkuva veysaru Avi ela tinali noru pokkuthundi antha soda uppu vesthey
@@sireeshabs4899 s
@@udayabasker461 a rayi ayithey enti Andi pallu oodakottukovadaniki
@@udayabasker461 different but antha thintey potharu
వీటిని చపాతీ అని ఎందుకు అనకూడదో ఇవి తయారు చేసిన వాళ్ళు చెప్పాలి
అవును కదా
😀😀😀
Ha ha ha
😂😂😂
😄😄😄😄
👌👌👌👌
Puri taste undadhemo. Bbaking power vadocha
Same chapathi
Hai andi.that much of using baking soda not good for health madam
Correct
వీడియో లో స్పష్టంగా "బేకింగ్ పౌడర్" అని చెప్పి ఆ "డబ్బా" కూడా చూపించారు! "బేకింగ్ పౌడర్" చాలా బేకరీ ఉత్పత్తులలో వాడతారు! వీడియోలో 1:01 నిమిషాల వద్ద స్పష్టంగా వివరాలు ఉన్నాయి
It is copies from English Channel UA-cam.
Adi Puri yela aindo chepthara pls
Super ❤️❤️
9
Nenukuda chapathi anukunna
Wooooooooow 💕
Avanni nduku veyadam... Chinna chinna pulka lu chesi paina oil grese cheste aypotadi kada.... 🤦♀️
Chapatilu.
These are not puri's.. we can call them as chapathi or pulkas
exactly :D
Very nice 👌
Baavunnayandi... veeteni direct flame paina cheyacchaa... cheppandi pl
Cheyyachandi
నిప్పులమీడకూడ చెయ్య వచ్చు
Shoda powder vesi vantalu cheste me vantala. Lekapote avvada..
Mahathalli...idhi poori kaadu, chapathi🤦🤦
👍👍
They are not puries. They are phulkas with baking soda and curd
Veetini pulka antaru Andi ma Village lo
Rajyalaxmi jeeripotula, 😃
rendu cuppula godhuma pindi vesaru 🧐🧐
Neya Naku estam vunadahu paraledha cheppu plz plz
Thank you 👍
Idly kuda soda maavo pathil eno serkkalama?
పెనం మీద కాలిస్తే చపాతీ అంటారు
అమ్మడూ.
ఒక యాడ్ ఇవ్వాలి మేడం
Nice kani avi Puri kadhu chinna chepathi
🙏💐👏👏👌👌👍👍💐🙏
Vaaammo chapathini Puri size chesthey chalu....Puri ayipoindi
Don't misguide people with silly recipes. You can call them neither puris nor chapati and rotis. Coz, the way you made the dough and the way you rolled them is way too thick to be a puri or a chapati. You can give some name to this, instead of claiming it a healthy and oil less puri. Puri is healthy only when eaten deep fried like it has to be traditionally made. It will be toxic if you try experimenting it like this.
"మెత్తని బన్ పూరీ " గొప్పగా,కొత్త రీతిలో చెయ్యడం ...ఎలా? ఏమిటి? ఏ విధంగా? అన్న సందేహం వచ్చినవారికి బదులు అందంగా చేప్పే వీడియో..
Supe
Super
Eno,baking powder manchidi kadu kadaa
Without adding eno or baking powder we can make these pulkas adhe me bhashalo Puris 😀
మీరు thumbnails pettandi బాగా మంది చూస్తారు
baking powder వేస్తే ఏవైనా పొందుతాయి.
Chapati or pulka anali poori anakudadu
Rotees ni pattukuni poori ante elaa talli 🤣🤣🤣
Chapathi antarandi poori cheparu
Soft chapati antaru eno baking powder daily tiffins lo anta manchidi kademo alochinchandi
Puri? I tought it is chapati
హాయ్ చపాతీ లో పెరుగు బేకింగ్ పౌడర్ వేయరు నెయ్యి కూడా వేయరు కొత్తగా చేశారు ముందు రుచి చూడండి ఒకే
మార్జాలమే పిల్లి🤷
సరిగ్గా చెప్పారు
Shoda vadakudau
Nice recipe.but these are pulkas not puri
Chapatilu roundga levu vak araha unnayi pugs konni chinnivi konni peddavi Na?!?!🤣
Oil లో deep fry చెస్తే...పూరి.
Oil తో కాల్చుతె చపాతీ.
ఇది అందరికి తెలుసు.ఈమె చిన్న చపాతీలు చేసింది.ఇవి పూరీలు కావు.అమ్మా!!u tube చూసేవాళ్లం పిచ్చోల్లమా🤔
Deeni poori ani evvaro chepparu. Testi diffarent chapatilu ani cheppocchu.
Puri kudhu chapathi
Chepathi e kadda dahi vala taste marutai anther,puri enti chepathi idi
Baking powder లేకుండా kooda alage pongutayi
ప్లీజ్ మేడం
Bavundi chesedi chusunte thinalani anipisthundi.
Dhani chii chapati anttaru puri annaru
బేకింగ్ పౌడర్ వేయకుండా ఉంటే పోంగవా
పొంగవు
Chinna chapathilu
Okka chukkaa oil ledu annaru
Avnu motham fake emey vi
Assalu mydaa vaddnte meeru ade cheptaremiti
ivvi small chapatis not puris
అవును.
Name kuda marchesara veetini pulka antaru purilu kadu 😀
Yedo okati cheppalani cheppaku talli,
Chapatil Ghoda
Memu veetini pulkalu antamu poorilu anamandi 😭
Meeru cheppindhi 4 cups flour ani cheppi chupinchadam matram 2 cups