Telangana : 55 KM Long Flyover on Srisailam Road తెలంగాణలో శ్రీశైలం రోడ్డులో పొడవైన భారీ బ్రిడ్జి

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 65

  • @sbm9063
    @sbm9063 Місяць тому +18

    మంచి నిర్ణయం తీసుకున్నారు అలాగే ఫ్లైఓవర్ పై lights వేస్తే బాగుంటుంది

    • @hrp4566
      @hrp4566 Місяць тому +4

      Asalu ఫ్లైఓవర్ ఏ వేయరు.

  • @lakshminarayana1316
    @lakshminarayana1316 Місяць тому +14

    ప్రస్తుత పరిస్థిలలో ఇది కానిపని దీని బదులు వేరే మార్గం ఆ
    లోచించటం మంచిది

  • @sridharbehera4567
    @sridharbehera4567 Місяць тому +4

    ఈ flyover పూర్తి అయిన తరువాత చాలా ఉపయోగపడుతుంది

  • @truelivingnikhil932
    @truelivingnikhil932 Місяць тому +12

    Aadhi jaragadamma 😂😅

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 20 днів тому +1

    nice video with good information

  • @kallamadisureshbabu5341
    @kallamadisureshbabu5341 Місяць тому +3

    11013 ముంబై టు కోయంబత్తూర్ వరకు ఉన్న ఈ ట్రైన్ కన్యాకుమారి వరకు పొడిగించాలని కోరుకుంటున్నాను అలాగే అనంతపురం నుంచి శబరిమల వెళ్లడానికి ఇది ఎంత అనుకూలంగా ఉంటుంది దీని గురించి ఒక వీడియో చేయండి బ్రో 🎉

  • @hrp4566
    @hrp4566 Місяць тому +15

    బాబు చైతు. ఎం చెప్తున్నావో అర్దం అవుతుందా. శ్రీశైలం ఎమిన ముంబై లాగా ఎకాన్మిక్ హబ్ ఆహ్, NHAI vallu చచ్చిన ఒప్పుకోరు. మధ్యలో ఏమి అయినా గోల్డ్, లిథియం లాంటి మైన్స్ పడితే తప్ప

    • @wnenu114
      @wnenu114 Місяць тому

      Vati Kosam anukunta

    • @ManojKumar-vp2tj
      @ManojKumar-vp2tj Місяць тому

      True

    • @MadhuL-z7q
      @MadhuL-z7q 14 днів тому

      అలాంటిది ఉండదు సర్. దాని మీద ప్రయాణం చేస్తే టోల్ tax వదులు చేయరా? ఇప్పుడు govt . Ki ప్రాజెక్టు అప్రూవ్ అయ్యే jica నుండి లోన్ వస్తె చాలు అది govt. ఇన్కమ్ కదా. రోడ్డు కూడా busy route మరియు తిరుపతి కి కనెక్టివిటీ పెరుగుతుంది. ఇలా చెప్పుకుంటూపోతే అన్ని రకాలుగా బెనిఫిట్ కదా. ముంబై లో సముద్రం మీద వేశారు కదా. ఇక్కడ NHAI వాళ్ళకి రోడ్డు ఎక్సపాండ్ చెయ్యాలన్న అటవీ శాఖ అనుమతి కావాలి. చెట్లు పొయ్యే ప్రాజెక్టు అనుమతి రాదు. అదే ఫ్లైఓవర్ అయితే అనుమతి త్వరగా వస్తుంది. అడవికి డ్యామేజ్ ఉండదు.

    • @hrp4566
      @hrp4566 14 днів тому

      @MadhuL-z7q economics workout kadu. దానికన్నా ఇంపార్టెంట్ చాలా ఉన్నాయి

    • @MadhuL-z7q
      @MadhuL-z7q 13 днів тому

      @@hrp4566 economy వర్క్ out కాదు అని ఎలా చెప్పగలరు. Usbrl ప్రాజెక్టు లో చీనాబ్ బ్రిడ్జి కట్టారు. వర్క్ అవుట్ అయ్యి కట్టారా? అలాగే రీసెంట్ గా ఢిల్లీ టు డెహ్రాడూన్ expressway లో కూడా ఫారెస్ట్ లో 6లైన్స్ (animals కి disturb కాకుండా విత్ సైలెన్స్ ప్రూఫ్) 15km బ్రిడ్జి కట్టారు కదా. అది వర్క్ ఔట్ అయ్యే కట్టారా? డెహ్రాడూన్ లో animals కంటే శ్రీశై లం లో ఇంకా ఎక్కువ వన్యప్రాణులు ఉన్నాయి. 4లైన్స్ expand చేయాలి కాబట్టి బ్రిడ్జి కట్టడం లో తప్పు లేదు. అలాగే మన రాష్ట్రానికి , మన ఇంజనీర్ లకి ఒక రేంజ్ లో క్రెడిట్ అనేది వస్తుంది. బిజెపి govt , డెవలప్మెంట్ ఫోకస్ చేస్తుంది అది రాజకీయాలు అతీతంగా. స్మాల్ example మెట్రో హైదరాబాద్ 69km తో 2ప్లేస్ లో ఉండేది. ఇప్పుడు 9 ప్లేస్ లో ఉంది. Expansion అనేది ఆగిపోయింది. అదే ముంబయి, చెన్నై, బెంగళూర్ లో దాదాపుగా ఒకొక్క సిటీ లో 50నుండి 120km construction దశ లో ఉన్నాయి. గత govt. నిలక్ష్యం(negligence )చేయడం వల్లే హైదరాబాద్ లో మెట్రో second ఫేస్ ప్రపోజల్స్ నెల రోజుల క్రితం పంపించారు. మరీ చెన్నై, బెంగళూర్ లో బీజేపీ govt. లేదు కదా. అభివృద్ది బీజేపీ పాలసీ.

  • @jmahender5046
    @jmahender5046 10 днів тому +1

    Dabal road veyyandi
    Road peddadiga unte chalu

  • @sradivi
    @sradivi Місяць тому +7

    నైట్ అక్కడకు వెళ్లె అంత ట్రాఫిక్ అక్కడ ఇంకో 50 సంవత్సరాల తరువాత అవసరం అంతకంటే చాలా అవసరమైన పనులు ఎన్నో ఉన్నాయి, రోడ్డు వెడల్పు చేస్తే చాలు

    • @MadhuL-z7q
      @MadhuL-z7q 13 днів тому

      @@sradivi రోడ్డు వెడల్పు చేయాలంటే చెట్లు నరకలి.అడవికి disturbance ఉంటుంది. వన్యప్రాణులు కి ఇబ్బంది ఉంటుంది. అదే ఫ్లైఓవర్ వల్ల సమస్య ఉండదు.

  • @narasimharao7177
    @narasimharao7177 19 днів тому

    త్వరగా పూర్తి చేయాలని మనవి

  • @shivashankar2317
    @shivashankar2317 20 днів тому

    Best flyover

  • @hemanthpunnam5833
    @hemanthpunnam5833 Місяць тому +2

    Map yenti bro superb clarity undi… how..?

  • @prasannavemuri6513
    @prasannavemuri6513 Місяць тому

    1st view

  • @ranjanreddy3296
    @ranjanreddy3296 Місяць тому +3

    chala karchu but antha avasaram undha?

    • @rls3949
      @rls3949 Місяць тому +2

      అవసరం bro
      ఈ మధ్య వాహనాలు బాగా పెరిగాయి ట్రాఫిక్ ఇబ్బందులు చాలా వస్తున్నాయి
      ఫారెస్ట్ డిపార్టుమెంటు అనుమతి ఇస్తే ఈ ప్రాజెక్టు పూర్తి అయితే చాలా బాగుంటుంది
      ఫారెస్ట్ కి, అక్కడ ఉండే జంతువుల కు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు

    • @hrp4566
      @hrp4566 Місяць тому

      ​@@rls3949 ఇవి చేయాల్సింది ఇండియా 20 trillion అయినపుడు. ఆఫ్టర్ 30 ఇయర్స్. ఇది ఇప్పుడు అవ్వదు

  • @rajenderuppala7586
    @rajenderuppala7586 Місяць тому +2

    Which govt is planning

  • @SultanpurMallikarjun
    @SultanpurMallikarjun Місяць тому

    Flyover Better then two mountain connectivity Bridge Best for two states just Like Railway Build in Jammu & Kashmir world top high level Railway Bridge Better Krishna River site seaing pilgrimage visit Rush

  • @nagireddy819
    @nagireddy819 11 днів тому

    మాననూర్ కాదు బాబు మన్ననూరు..

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler Місяць тому

  • @MadhusudanraoRegulapati
    @MadhusudanraoRegulapati 19 днів тому

    అదే అయినాడు చూద్దాం

  • @mediniv
    @mediniv Місяць тому

    We need this kind of flyover road from Jubli bus stand to Shameerpet

  • @nbkwdpu
    @nbkwdpu Місяць тому

    55* 300 crores =16,500 crores ( ~2000 crores commission)

  • @bhaskarm8223
    @bhaskarm8223 Місяць тому

    Instead of spending 7000 Crores it is better to lay new Railway line from Ongole - Chimakurthi - Podili - Markapuram - Srisailam - Hyderabad

  • @mediniv
    @mediniv Місяць тому

    Please forward to Mr Revath

  • @tjr2153
    @tjr2153 Місяць тому +3

    Ghat road lo fly over ah? How re?

    • @Abcd-j1v6w
      @Abcd-j1v6w Місяць тому

      China lo already unnai

    • @hrp4566
      @hrp4566 Місяць тому +3

      ​@@Abcd-j1v6w china economy is five time bigger. We can't do that

    • @Sumanth_సుమంత్_Telangana
      @Sumanth_సుమంత్_Telangana Місяць тому

      @@hrp4566 Telangana has capable to do that.

    • @hrp4566
      @hrp4566 Місяць тому

      @@Sumanth_సుమంత్_Telangana Hyderabad dobbaru ga

  • @subashreddy3925
    @subashreddy3925 Місяць тому

    Better project. Emantha kastam emi kadu nirminchadaniki. 😅But kontha time ekkuva pattichu for construction

    • @MadhuL-z7q
      @MadhuL-z7q 14 днів тому

      No sir, pillars వేయడానికి 2ఇయర్స్ టైం తీసుకుంటుంది. ఆ తర్వాత కారిడార్ add చేయడమే కదా. 3ఇయర్శ లో కంప్లీట్ చేయచ్చు.

  • @subashreddy3925
    @subashreddy3925 Місяць тому

    Ee forest tiger reserve untundi kabatti flyover better. Nirantharanha travel cheyochu

  • @DPRVLOGS8181
    @DPRVLOGS8181 14 днів тому

    Prajadanam flyover weast avuddi

    • @MadhuL-z7q
      @MadhuL-z7q 13 днів тому

      @@DPRVLOGS8181 అది రోడ్డు ప్రాజెక్టు. లోన్ తీసుకొని కడతారు. టోల్ tax ద్వారా వసూలు చేస్తారు. 2way వల్ల animals చనిపోతున్నాయి. అలాగే ఆక్సిడెంట్ కూడా ఎక్కువ అవుతునాయి.సో అందుకే రోడ్డు expansion

  • @druvanamedvamshi
    @druvanamedvamshi Місяць тому

    Edhi jarigedena

  • @jahaneer
    @jahaneer Місяць тому

    Don't disturb nature.

  • @saiteja8543
    @saiteja8543 Місяць тому +1

    I think no use of project, this is no need , to lay road in forest it took lot of permissions but flyover it will not possible

  • @surendermiryala
    @surendermiryala Місяць тому

    EAPUDU STARTING..
    EAPUDU OPENING.. CHEPANDI...

    • @surendravegendla2124
      @surendravegendla2124 Місяць тому

      Four km flyover ki min three years ante oka twenty years lo ayyipotundi bro.

    • @MadhuL-z7q
      @MadhuL-z7q 14 днів тому

      ​@@surendravegendla2124సర్ usbrl రైల్వే ప్రాజెక్టు కి 20ఇయర్స్ పట్టింది. Same ప్రాజెక్టు రిషికేష్ టు karnprayag 3ఇయర్స్ లో కంప్లీట్ చేస్తున్నారు. కరోనా వల్ల 2.5ఇయర్స్ లేట్ అయినది.

  • @sridharsridharthota1077
    @sridharsridharthota1077 Місяць тому

    Inko 1 lac 50000cr anamata endhukante 55km kadha!

  • @dr.ramakrishna5516
    @dr.ramakrishna5516 19 днів тому

    Thirumala lo dabbulu tesukochi, Thirupathi lo flyover kattaru.
    Dabbulu unna TTD paristhithi adi.
    Mari Srisailam is not like that.
    Yevariki intha interest undadu.
    Lite tesukondi

  • @yogichimma3836
    @yogichimma3836 Місяць тому

    Kunta to srisahilam nu kuda development cheyalema.......

  • @subashreddy3925
    @subashreddy3925 Місяць тому

    Munnanur

  • @vthipparthi
    @vthipparthi Місяць тому

    55 km flyover😂😂
    Cost benefit ratio vundaa
    It’s not possible

  • @rathodvishalnayak9936
    @rathodvishalnayak9936 12 днів тому

    కాని పన్నీ ఇది

  • @mahendarreddy4055
    @mahendarreddy4055 24 дні тому

    It Is Impossible

  • @purishivaraju9863
    @purishivaraju9863 13 днів тому

    Good joke

  • @kalyan581
    @kalyan581 16 днів тому

    Okavela approval vasste.... tac payer paisal bokka😂

  • @ArjunSambari
    @ArjunSambari 13 днів тому

    😂