Rachamallu Siva Prasad Reddy Son Vishnu Vardhan Reddy Exclusive Interview | CM Jagan | EHA TV

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 208

  • @VijayabhaskarreddyPalle-et7lw
    @VijayabhaskarreddyPalle-et7lw 6 місяців тому +81

    రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు తమరి వారసుడు చాలా చక్కగా మొదటిసారి మాట్లాడుతున్నాడు నీ వారసుడికి అభినందనలు ఎక్కడ తగ్గాలో ఎక్కాలు తమరి నుండి నేర్చుకున్నాడు చాలా సంతోషం రాచమల్లు గారు

  • @anjaneyuluthupakula6456
    @anjaneyuluthupakula6456 6 місяців тому +28

    కొద్ది నిమిషాలముందు గౌరవనీయులైన MLA రాచమల్లు గారి వీడియో చూసాను .
    నా రాజకీయ వారసుడు నా అన్న కొడుకు అని చెప్పాడు . రాజకీయమే కాదు వంశ గౌరవాన్ని నిలబెట్టే నిజమైన వారసుడు . రాజమండ్రి MLA భరత్ గారి లాగా మరొక భరత్ గారిని చూస్తున్నట్లుగా ఉంది . Good Luck Sir. ఈ సమాజానికి మీ లాంటి లీడర్స్
    కావాలి .

  • @ankireddypallikondareddy7728
    @ankireddypallikondareddy7728 6 місяців тому +38

    రాఘవా మీ ప్రసంగం అమోఘం అద్భుతం మీరు ఇంత చక్కగా మాట్లాడుతారు అనుకోలేదు రాచమల్లు వారసత్వం అద్భుతం

  • @etv9channel908
    @etv9channel908 6 місяців тому +30

    రాచమల్లు శివప్రసాదరెడ్డి గారు మీరు మీ రాజకీయ వారసుని కి మంచి మర్యాదలు చాలా బాగా నేర్పించారు చాలా చాలా ధన్యవాదాలు

  • @NegativeMind0
    @NegativeMind0 6 місяців тому +74

    చదువుకి ప్రాముఖ్యత ఇవ్వడం చాలా బాగుంది 🙏ఇంటర్వ్యూ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది.. అరేయ్ అంత త్వరగా అయిపోయిందే అని అనిపించింది 😊

    • @brahmapotluri2562
      @brahmapotluri2562 6 місяців тому

      2014 లో జరిగిన ఎన్నికల్లో జగన్ ప్రతిపక్ష లీడర్ గానే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మీద 10 సంవత్సరాల అధికారం ఉన్నాకూడా, ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన కారణంగా, హడావిడి గా, ప్రభుత్వ కార్యాలయాలు విజయవాడ తరలించడం, అమరావతి రాజధానిగా ప్రకటించడం, అమరావతి భూముల కుంభకోణం కాసేపు పక్కన పెడదాం, ఆ వెనువెంటనే అపోజిషన్ లీడర్ గా జగన్ తాడేపల్లి లో పక్కా నివాసం ఏర్పరుచుకొని ఆనాటినుండి తాడేపల్లి నుండి తన కార్యక్రమాలను అక్కడి నుండి నడిపించడం, తరువాత 2019 లో జరిగిన ఎలక్షన్స్ లో 151 సీట్లతో ప్రతి పక్షాన్ని అతి ఘోరంగా, చిత్తు చిత్తుగా ఓడించడం జరిగింది. పాలన మొదలు పెట్టిన 3 నెలలనుండే, ప్రతి విషయం లో విమర్శలు, కోర్ట్ కేసులు, కుల మీడియా ద్వారా నెగెటివ్ ప్రచారం, ఈలోగా కోవిడ్ మహమ్మారి , వాటన్నింటినీ మించి ఎలక్షన్ కమిషన్ సహాయనిరాకరణ మరియు ప్రతి పక్షాలతో మంతనాలు జరుపుతూ, పొటోలతో సహా దొరకడం, అన్నింటినీ మించి తనకు లోడెత్తే వాడు లేక పోవడంతో కోర్టుల్లో ఎన్నో పరాభవాలు .... అయినా సరే అన్ని సమస్యలను అధిగమించి మెజారిటీ ప్రజల మెప్పు పొంది మరలా 2024 ఎలక్షన్స్ కు సిద్ధం అంటూ సింహాంలా గర్జిస్తూ, ఒంటరిగానే కామన్ ఎజెండా లేకుండానే జెండాలను జతకట్టిన ప్రతిపక్షాలను ఒంటరిగా ఎదుర్కొంటున్న ధీరుడు జగన్ ఒక వైపు అయితే. .....
      రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు అయినా, ఇప్పటికీ అమరావతి లో సొంత ఇల్లు లేకుండా , హైదరాబాద్లో పక్కా నివాసం ఉంటూ, ఆంధ్రా సర్వనాశనం, అయ్యింది, ఆంధ్రా ప్రజల మేలు కోసమే మా పోరాటం, మా ఆవేదన అంటూ ఎలక్షన్స్ టైం లో నానా హడావిడి చేయడం పని చూసుకుని మరలా హైదరాబాద్ చేరుకోవడం, మరలా రాజకీయం చేయవలసి వచ్చినప్పుడు, మరలా ఆంధ్రా ఓటర్లు, అవసరం లేనప్పుడు బాక్ టు హైదరాబాద్. వీరికి తోడుగా ఎంతోమంది మేధావులు, Ex IAS లు, సినిమా వాళ్ళు, మీడియా సంస్థలు , అందరి నివాసాలు హైదరాబాద్లో, కానీ రాజకీయం మాత్రం ఆంధ్రాలో, అప్కోర్స్ పైన పేర్కొన్న అందరికీ అమరావతి లో తక్కువ ధరకు రాజధాని ప్రకటనకు ముందే కొన్న భూములు ఉన్నాయనుకోండి ..... ఎంతోమంది అక్రమంగా బిజినెస్ చేసే వీరులు సుప్రీం కోర్టు ను సహితం మేనేజ్ చెయ్యవచ్చు అనుకొనే వాళ్ళు , అదే సరైన జడ్జీల చేతిలో .... అంతే సంగతులు ... ఈ మధ్యనే చుస్తున్నాము కదా . .... కులాలు ఏపేదోడికి కూడు గుడ్డ ఇవ్వవు, కేవలం ఆవేశం రొచ్చకొట్టడానికి తప్ప, ఏ కులము కూడా పేదోడు ధనవంతుడయ్యేందుకు అవకాశం ఇవ్వదు, కులాల పేరుతో ఓట్లు దండుకోవడం తప్ప ... ఎవడొచ్చినా ధనవంతుడు ఇంకా ధనవంతుడయ్యే అవకాశాలు కల్పిస్తారు. కులాల పేరుతో ఓట్లు అడుక్కుంటారు, అడిగే వాడికి ఎలాగూ సిగ్గుండదు, కానీ ఓటు వేసే మనం అయినా ఆలోచన చెయ్యాలి కదా .... ఎవడు మనకు అందుబాటులో ఉంటాడు, ఎవడొస్థె పేదల బ్రతుకులు బెటర్ అవుతాయి, పేదలకు మెరుగైన విద్య వైద్యం, నివాసం లాంటి సౌకర్యాలు అందుతాయి అని ఆలోచించి ఓటు వేయండి .... అంతేకానీ కుల పత్రికలు, కుల మీడియా, కుల మేధావులు, హైదరాబాద్లో ఉంటూ ఆంధ్రా పాలిటిక్స్ చేసే వాళ్ళను తిరస్కరించండి ....

  • @keemanwide5633
    @keemanwide5633 6 місяців тому +41

    good speaking..

  • @anandkota7294
    @anandkota7294 6 місяців тому +29

    Great speaking.all the best bro🎉

  • @srinivasulunagella2307
    @srinivasulunagella2307 6 місяців тому +35

    రాఘవ చక్కగా మాట్లాడుతున్నావ్.
    Bright future you have.
    Wish you all the BEST my dear Raghava 🎉🎉🎉

  • @ammaodimathaananthananda7510
    @ammaodimathaananthananda7510 6 місяців тому +22

    యువకులు రాజకీయాల్లోకి రావాలి,ముందు గా దానికి యోగ్యత కూడా సంపాదించాలి.నాయనా,విజయ రాఘవా!విజయీభవ!నాయనా,వైయన్నార్, మంచి ఇంటర్వ్యూ అందించారు.ఇలాంటి యువకుల్ని చూస్తే, భూమి భవిష్యత్ నాకు ఆశాజనకం గా కనిపిస్తోంది.❤

  • @rao2699
    @rao2699 6 місяців тому +34

    ఇంటర్వ్యూ చాలా బాగుంది YNR గారు. వర్ధన్ రెడ్డి యువకుడు అయినా చాలా మెచ్యూర్డ్ హుందాగా మాట్లాడాడు, భవిష్యత్లో మంచి నాయకుడు అవుతాడు. మీ ఛానల్ మెయిన్ స్ట్రీమ్ ఛానల్ గా ఎదగాలని కోరుకుంటున్నాను.

  • @mruthyunjaya2984
    @mruthyunjaya2984 6 місяців тому +21

    Well knowledged and nice exei

  • @Nareshyadav-2288
    @Nareshyadav-2288 6 місяців тому +18

    Well knowledge exlentga explaine chesaru

  • @bvar6952
    @bvar6952 6 місяців тому +21

    చాలా అవగానతో మాట్లాడుతున్నాడు బ్రైట్ fuetur వుంది

  • @realtranslator
    @realtranslator 6 місяців тому +13

    Very good Interview. These Guys are future of our Nation. Happy to see Jagan garu is creating a handful of young leaders for future. This boy appears to be principled. All the best.

  • @enrathijonarufus5981
    @enrathijonarufus5981 6 місяців тому +10

    How cool he is carry forwarding the talkativeness of Rachamallu sivaprasad Reddy garu.. This proves how clear and confident when we works on ground❤️‍🔥

  • @GR_vlogs_videos10
    @GR_vlogs_videos10 6 місяців тому +25

    Super speech RRR anna 🔥🔥🔥😎

  • @chandrareddy9502
    @chandrareddy9502 6 місяців тому +16

    రాచమల్లు రామచంద్రా రెడ్డి గారు చాలా గొప్ప అంటే శ్రీ శ్రీ స్థాయి సాహిత్య విమర్శకుడు.

  • @chandaluripadma7952
    @chandaluripadma7952 6 місяців тому +12

    You have a bright future in politics

  • @rrravi7289
    @rrravi7289 6 місяців тому +25

    2024 proddatur dynamic political leader Rachamallu sivaprasad Reddy mla

  • @padmanabhamnepakula9650
    @padmanabhamnepakula9650 6 місяців тому +16

    జై జగన్ జై వైఎస్సార్సీపీ

  • @sirumallagiri7550
    @sirumallagiri7550 6 місяців тому +26

    Super speech RRRANNA 🇺🇿🔥🔥🔥🔥😎

  • @amarlokeswarreddykodatala3943
    @amarlokeswarreddykodatala3943 6 місяців тому +16

    Super Baga matladaru

  • @malayadriyadav2294
    @malayadriyadav2294 6 місяців тому +10

    Super super Bro 👌 👍 👏🙏🙏🙏

  • @padma_1274
    @padma_1274 6 місяців тому +7

    సూపర్

  • @Sourya22
    @Sourya22 6 місяців тому +19

    కుర్రాడు చురుకుగా ఉన్నాడు రాజకీయ పరిణితి చక్కగా ఉంది. భవిష్యత్తు నాయకుడే నిస్సందేహంగా.

  • @Saimahi717
    @Saimahi717 6 місяців тому +18

    జై జగన్ అన్న 🎉🎉🎉

  • @chennareddyrachamreddy2861
    @chennareddyrachamreddy2861 6 місяців тому +8

    బాబు రాజకీయం చాలా నేర్చుకోవాలి పేద ప్రజలకు బాగా సహాయం చేసి మంచి పేరు తెచ్చుకోండి ఫ్యూచర్ దండిగా ఉంది భవిష్యత్తులో కాబోయే ఎమ్మెల్యే నువ్వే ఇది ఎవరిని తప్పు పట్టడానికి కాదు నా అభిప్రాయం మాత్రమే!

  • @varunbabu6230
    @varunbabu6230 6 місяців тому +5

    Very good interview sir

  • @srinitati7425
    @srinitati7425 6 місяців тому +7

    this guy is speaking good .. expressing his views with clarity .. 2029 hopefully he gets MLA ticket ..

  • @maramrajesh2877
    @maramrajesh2877 6 місяців тому +7

    Supar speech 😊😊😊

  • @tappaarshad9475
    @tappaarshad9475 5 місяців тому +5

    విష్ణు అన్న మేము సైతం నీతో. 🎉అల్ ది బెస్ట్ అన్నా

  • @JagadishReddy-k7e
    @JagadishReddy-k7e 6 місяців тому +5

    Good communication skills.Future upcoming Leader.

  • @etv9channel908
    @etv9channel908 6 місяців тому +3

    మీరు మాట్లాడే విధానాన్ని బట్టి మీకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని భావిస్తున్నాను

  • @rrravi7289
    @rrravi7289 6 місяців тому +9

    Your speech very good

  • @dhanireddykiran6619
    @dhanireddykiran6619 6 місяців тому +5

    Informative, Clarity and confident 👌 👍
    I feel these video goes more deeper into proddatur youth
    It's clearly visible that we are going to witness a good leader ..
    All the best RachamalluRaghavendraReddy (RRR)
    Dhanireddy kiran vengalayapalle

  • @NaveenSins
    @NaveenSins 6 місяців тому +7

    Bro your full clearty in political

  • @prg401
    @prg401 6 місяців тому +4

    Well matured interview .. superb bro

  • @ammaodimathaananthananda7510
    @ammaodimathaananthananda7510 6 місяців тому +5

    Good clearity you have my boy❤

  • @radhaburri2757
    @radhaburri2757 6 місяців тому +14

    Super ynr garu

  • @tumbalabalakrishna417
    @tumbalabalakrishna417 6 місяців тому +6

    గుడ్ స్పీచ్

  • @mahendratalari7281
    @mahendratalari7281 6 місяців тому +6

    A good speech about developement of proddatur MLA and ys jagan schemes regarding health,development,employment especially...
    We need this type of leader for upcoming elections
    ...All the best Anna...✊✊

  • @medamajaraiahmedamajaraiah3255
    @medamajaraiahmedamajaraiah3255 6 місяців тому +9

    జై రాచమల్లు సార్

  • @navamiKorrapati
    @navamiKorrapati 6 місяців тому +5

    Innovative person 🎉

  • @ShaikNoori-l4g
    @ShaikNoori-l4g 6 місяців тому +8

    సూపర్ సూపర్ RRR,good young leader

  • @nagabhushanam8868
    @nagabhushanam8868 6 місяців тому +6

    Super bro

  • @janardhajana1992
    @janardhajana1992 6 місяців тому +3

    Full clarity.....

  • @Mee_vadu99
    @Mee_vadu99 6 місяців тому +4

    First interview.. impressive talking..all the best

  • @parvathk169
    @parvathk169 6 місяців тому +5

    Smart guy'

  • @pasulaanr..3731
    @pasulaanr..3731 6 місяців тому +7

    Be brave bro.we r with u.

  • @irfanmunna2229
    @irfanmunna2229 6 місяців тому +4

    Nailed it 🔥

  • @naveenkumar-vt7be
    @naveenkumar-vt7be 6 місяців тому +4

    Very human being leader

  • @shalomsunderraj744
    @shalomsunderraj744 6 місяців тому +9

    Jai Jagan ❤🎉❤🎉

  • @paparao4451
    @paparao4451 6 місяців тому +3

    super bro

  • @veerahanumamreddy3110
    @veerahanumamreddy3110 6 місяців тому +7

  • @perliramaiah413
    @perliramaiah413 5 місяців тому +1

    Yes...

  • @Jyothi-wj4js
    @Jyothi-wj4js 5 місяців тому +2

    Yes

  • @AnthonyVijayawada
    @AnthonyVijayawada 6 місяців тому +4

    Well mannered and disciplined boy . Intelligent guy .

  • @proddaturbabu9170
    @proddaturbabu9170 6 місяців тому +5

    All the best annaya 🎉🎉

  • @palempallinarayanareddy821
    @palempallinarayanareddy821 6 місяців тому +4

    🎉super bro

  • @parvathk169
    @parvathk169 6 місяців тому +13

    Young leader

  • @AnthonyVijayawada
    @AnthonyVijayawada 6 місяців тому +2

    God bless you boy ,u spoke so well . Great Brain u haverr

  • @rnarayanareddy2964
    @rnarayanareddy2964 6 місяців тому +2

    Very metuared interview

  • @nathgr9558
    @nathgr9558 5 місяців тому +1

    Nice interaction

  • @prasadreddy7817
    @prasadreddy7817 6 місяців тому +1

    Very nice interview good luck

  • @kakumanichandrakiran2847
    @kakumanichandrakiran2847 5 місяців тому +1

    nice knowledge.

  • @SrinivasaroPenta99
    @SrinivasaroPenta99 5 місяців тому +1

    Good speaking 🎉🎉🎉

  • @rajashekarreddy912
    @rajashekarreddy912 6 місяців тому +4

    U r super

  • @gsivareddy787
    @gsivareddy787 6 місяців тому +6

    Dynamic ga fear lekundda future leader ga RRR performance chupthunnaru..all the best....RRR

  • @myangels7309
    @myangels7309 6 місяців тому +1

    Excellent

  • @ChilakaSowjanyakumari
    @ChilakaSowjanyakumari 6 місяців тому +2

    Super

  • @NaveenSins
    @NaveenSins 6 місяців тому +8

    Bro pakkana mla avthav

  • @sunkesulanagendra7657
    @sunkesulanagendra7657 6 місяців тому +1

    Power full interview

  • @dondetiveera4414
    @dondetiveera4414 6 місяців тому +6

    Exlent ga matldaru rachamarla

  • @rrravi7289
    @rrravi7289 6 місяців тому +5

    2029 Ragavendra Reddy sigle tiger young dynamic political leader mla

  • @varasalasubbalakshmi9137
    @varasalasubbalakshmi9137 6 місяців тому +3

    👍💯❤

  • @harinathreddyuravakonda9491
    @harinathreddyuravakonda9491 6 місяців тому +4

    Interview కుమ్మేసావ్. ఇంకొంచెం సేపు ఉంటె బాగుండేది అనిపించింది

  • @parvathk169
    @parvathk169 6 місяців тому +3

    Bro nice
    Raylasema voice

  • @etv9channel908
    @etv9channel908 6 місяців тому +2

    ఇంటర్వ్యూ చాలా చాలా బాగా కండక్ట్ చేశారు వెరీ గుడ్ ఇంటర్వ్యూ సార్

  • @boggarapuvenkataramana4184
    @boggarapuvenkataramana4184 5 місяців тому +1

    Brother nee talking super all the best

  • @MadhaviGongati-ko4jm
    @MadhaviGongati-ko4jm 6 місяців тому +1

    Super spech

  • @shaikzakeer9330
    @shaikzakeer9330 6 місяців тому +1

    God bless u bro superb words very mechurly words.

  • @ashu3546
    @ashu3546 6 місяців тому +1

    Exlent

  • @irfanmunna2229
    @irfanmunna2229 6 місяців тому +10

    Proddatur future ❤❤❤

  • @Shaik.Sharmila-gp6cy
    @Shaik.Sharmila-gp6cy 6 місяців тому +1

    Your voice so good 👍👍👍😊😊😊😊

  • @srinivasareddymandadi7499
    @srinivasareddymandadi7499 6 місяців тому +1

    Nice interview

  • @NaniNeutral
    @NaniNeutral 5 місяців тому +1

    Super youth.. really impressed..
    Wish you all the very best…
    God bless you.. 😍😍❤️❤️❤️

  • @shivakumaruppula2458
    @shivakumaruppula2458 6 місяців тому +1

    Good..He is superb

  • @satunuriravi
    @satunuriravi 6 місяців тому +1

    Excellent person

  • @surendrabachu174
    @surendrabachu174 6 місяців тому +1

    Good speaking anna . Upcoming MLA

  • @vontimittaviswanadhareddy3008
    @vontimittaviswanadhareddy3008 6 місяців тому +4

    YNR సార్ చాలా మంచి ఇంటర్వ్యూ

  • @anji090
    @anji090 6 місяців тому +3

    Good to see you in politics bro...

  • @ShaikRafi-yd2wm
    @ShaikRafi-yd2wm 6 місяців тому +5

    All the best RRR garu

  • @karimullashaik8027
    @karimullashaik8027 6 місяців тому +3

    Next MLA

  • @PakkaTelanganashorts
    @PakkaTelanganashorts 6 місяців тому +4

    Great interview, thank you YNR garu ❤

  • @lakshmivarahabhotla1543
    @lakshmivarahabhotla1543 5 місяців тому

    Very impressive interview

  • @sabdarhussain2894
    @sabdarhussain2894 5 місяців тому

    All the best, may Almighty bless & show you right path.

  • @AnthonyVijayawada
    @AnthonyVijayawada 6 місяців тому +1

    Like the father of AP. He is giving a small push with a little help ❤❤❤❤

  • @basireddyrajeswari6048
    @basireddyrajeswari6048 5 місяців тому

    Really you have a best political leader in future.all the best naannaa

  • @irshadshake9826
    @irshadshake9826 5 місяців тому +1

    Matured person... better knowledge feel he will be ultimate leader

  • @SrinivasaroPenta99
    @SrinivasaroPenta99 5 місяців тому +1

    Super Vishnu Vardhan Reddy garu 👍 God bless you 🎉🎉🎉