మా అన్నను మోసం చేస్తాడని కలలో కూడా ఉహించలేదు.. SEEMARAJA YSJAGAN

Поділитися
Вставка
  • Опубліковано 12 гру 2024

КОМЕНТАРІ • 1,3 тис.

  • @harishvlogs397
    @harishvlogs397 6 місяців тому +681

    సీమ రాజా నువ్వు కేక ఇలాగే 30 సంవత్సరాల పాటు మీ అన్నకి తోడుగా ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాన

    • @Veenak414
      @Veenak414 6 місяців тому +16

      😂😂😂

    • @A.LAST.INDIAN
      @A.LAST.INDIAN 6 місяців тому +7

      , 👍

    • @rohinipinisetty5838
      @rohinipinisetty5838 6 місяців тому +10

      గుడులు ప్రాజెక్టులు.రాజధాని ఏదంటే అది సెట్టింగ్ లు వేసేస్తారు మన జగనన్న..కానీ దేవుడి దగ్గర ఏ సెట్టింగ్ వెయ్యాలే డు కదా

    • @bramajosuyula9414
      @bramajosuyula9414 6 місяців тому +3

      🤣🤣😂

    • @satya_arts_
      @satya_arts_ 6 місяців тому +3

      Full entertainment bro..😂

  • @hariprasadk1932
    @hariprasadk1932 6 місяців тому +103

    హిందువులకు గౌరవం పెరగాలంటే ఇలాంటి దొంగ స్వాములను నిర్ములించాలి. మీ ధైర్యానికి హాట్స్ ఆఫ్

  • @maheshp9584
    @maheshp9584 6 місяців тому +184

    సీమ రాజా ధైర్యానికి hats off.

    • @vsubramani9131
      @vsubramani9131 6 місяців тому +2

      అదే అర్థం కాలేదు

  • @srinu.okgoodbollu2143
    @srinu.okgoodbollu2143 6 місяців тому +19

    జైశ్రీరామ్ అన్న సీమ రాజన్న నువ్వు ఎవరికి బెదరకుండా ఇలాగే ఉండాలి చాలా సంతోషం మన ధర్మం గురించి బాగా చెప్పినవ్ అన్నఇలాంటి భోగాల గురించి బయటపెట్టడం నీవల్లే అవుతుంది

  • @brajeswarareddy6065
    @brajeswarareddy6065 6 місяців тому +377

    హిందూ దేవుళ్ళ ను నమ్మరు హిందూ ఓట్లు కావాలి

    • @rambabumuddada8467
      @rambabumuddada8467 6 місяців тому

      Vaadi venaka unde hinduvulaku sigguledu

    • @sanjaykumar-kb3xw
      @sanjaykumar-kb3xw 6 місяців тому

      okay, jagan cm ga vunappudu arhulu ayina prathi okkaru labam pondhali ani cheppadu kani , Christians, Muslims ,jains , buddhist ki matrame ani cheppaledu kada.

    • @Trend_mawa_
      @Trend_mawa_ 6 місяців тому +4

      ​@@sanjaykumar-kb3xwadhi a government ayina cheyalisindhe kothaga jagan chesindhemi ledhu

    • @tippanachandu9928
      @tippanachandu9928 6 місяців тому

      సరిగ్గా చెప్పావు బ్రో

    • @krishnamohan6782
      @krishnamohan6782 5 місяців тому +2

      ​@@sanjaykumar-kb3xwemi jagan ki Christians eh vesara Hindus kuda vesaru and ee desham Christians do Muslims di kadhu

  • @pradyuandarnavishow328
    @pradyuandarnavishow328 5 місяців тому +10

    మంచి విషయం చెప్పారు
    నిజం

  • @vkWords
    @vkWords 6 місяців тому +483

    గుడి కి పోలేదు అని ఎవరు అన్నారు..అన్న కి కావాలి అంటే మా అన్న ఇంటికే గుడులు - స్వాములు వస్తారు..

    • @pallamnaresh3762
      @pallamnaresh3762 6 місяців тому +8

      ❤❤❤❤❤correct anna❤❤❤❤❤

    • @surendraprasad299
      @surendraprasad299 6 місяців тому +37

      సాక్షాత్తు శ్రీవారినే ఇంటికి రప్పించాడు సెట్ వేసి. అందుకే మొ --- గుడిసి పోయాడు 😆😆😆😆😆😆

    • @Mahessarasa
      @Mahessarasa 6 місяців тому +4

      @@surendraprasad299 1000000% correct

    • @Lalli-papa-diy
      @Lalli-papa-diy 6 місяців тому +2

      Yes

    • @eswarprasad1919
      @eswarprasad1919 6 місяців тому

      👉Reepu BOKKLO ki Vellataniki Readdy ga Unndaala Meee Anna(JaganReddy) CASE lanni REOPEN Chesstunndru Byiii & Paata Files ki 5Years Nunndi Baaga BOOJU(Dust)Pattisiyaa & Eikkdanunnidee Ah DHUMMU Dulaapatimee JaganReddy Be READY ah and JAIHIND✊💪👈.....!

  • @kvlakshmi7271
    @kvlakshmi7271 6 місяців тому +17

    Really you are very great Seema Raja. మంచి ప్రభుత్వం రావడం లో మీ కృషి యెంతో వుంది. Hats off to you

  • @gyrubonirangaswamy2151
    @gyrubonirangaswamy2151 6 місяців тому +57

    సీమ రాజా నిజాలను నిర్భయంగా బయట పెట్టు జైహింద్ జై భారత్

  • @prrao3234
    @prrao3234 5 місяців тому +5

    You are Right

  • @chaithuchaitanya-w2r
    @chaithuchaitanya-w2r 6 місяців тому +208

    సకుటుంబ సపరివార సమేతంగా గుడికి పోలే చర్చకు పోయినాడు

  • @phanikrishna8737
    @phanikrishna8737 5 місяців тому +3

    You are always correct, anna

  • @Venkey1983
    @Venkey1983 6 місяців тому +62

    అన్న హిందూ, సంస్కృతి, సంప్రదాయాలను,హిందూ ధర్మాన్ని కాపాడే వీడియోలు చేస్తారని కోరుకుంటున్నాను.జైశ్రీరామ్.

  • @vsubramani9131
    @vsubramani9131 6 місяців тому +6

    ముద్దుల స్వామి.
    మీరు చక్కగా వివరించారు

  • @RankireddyVenkatesh
    @RankireddyVenkatesh 6 місяців тому +169

    అందుకనే బాబాలు మాట వేణు స్వాముల మాట వినకూడదు అనేది..

    • @geetadevi7210
      @geetadevi7210 6 місяців тому +1

      Baba mata vini hinduvu gaa convert ayyaka CM ayyadu sevanni prayers chesina jail ke velladu.

  • @krishnadamaraju3500
    @krishnadamaraju3500 5 місяців тому +4

    సూపర్ సీమరాజా

  • @rameshnaidu5610
    @rameshnaidu5610 6 місяців тому +110

    పార్టీ కీ ఎక్కడ డ్యామేజ్ జరిగితే అక్కడ సీమా రాజా అన్న అక్కడ ఉంటాడు......
    జై సీమా రాజా అన్న....😂👌👌

  • @vijayabhaskarm1088
    @vijayabhaskarm1088 6 місяців тому +19

    సీమ రాజు గారు నువ్వు చెప్పినవన్నీ వాస్తవాలు నీకు మాకు పూర్తి మద్దతు ఇస్తున్నాం❤❤❤🎉🎉🎉

  • @sreekanth7168
    @sreekanth7168 6 місяців тому +80

    మీ వీడియోలను ఎక్కడా కూడా మేము ముందుకు ముందుకు ముందుకు తీసుకునిపోయి చూడలేదు అన్నా పూర్తిగా చూస్తాము నీవంటే అభిమానం నీ పార్టీ అంటే అభిమానం నీవంటే ఎంతో అభిమానం అన్న మీరు చెప్పాలన్నా మాకు మేము చూసేస్తాం మీరు పెట్టేయండి

  • @vavilalasrinivas652
    @vavilalasrinivas652 6 місяців тому +3

    నిజం చేదుగా ఉంటది తమ్ముడు
    మీరు చేప్పేది ఆపకండి 👍

  • @AyyapaPardhu
    @AyyapaPardhu 6 місяців тому +89

    సీమ రాజు అన్న మీరు ఉన్నంతవరకు జగన్మోహన్ రెడ్డి సీఎం కాలేడు

  • @acharyasitaramapatrudumake1115
    @acharyasitaramapatrudumake1115 6 місяців тому +50

    🙏 నాది విశాఖపట్టణం ప్రాంతమే, అసలు వీడు స్వామి ఏంటండీ వాడి పీఠం ఏమిటో వాడేమిటో నాకేమీ అర్థం కాదు వాడు పుట్టినరోజులు చేసుకోవటం ఏమిటో దానికి రాజకీయ నాయకులు ఫ్లెక్సీలు పెట్టటం ఏమిటో చాలా జుగుప్సాకరం. ఆ మధ్య ఎప్పుడో తెలంగాణా ఎన్నికల ముందు జరిగింది. అప్పుడాయనగారు చేసిన ప్రకటన చాలా ఆశ్చర్యకరం ఆంధ్రప్రదేశ్ లో ఇదే నా చివరి పుట్టినరోజు నా ఈ శేష జీవితం తెలంగాణాలో గడుపుతాను అని రేవంత్ రెడ్డి గెలుపు ఊహించలేక ఇక్కడ జగన్ ఓడుతాడు ప్రమాదం అనుకుని ఊహలు తారుమారై ఇంకా ఆంధ్రా లోనే తగలడ్డాడు. ఒక సన్యాసికి శేషజీవితం ఏంటో పిచ్చ వెధవ, వీడికి రోప్ పార్టీ సెక్యూరిటీ ఎందుకో చీ చీ చీ. ఓ సారి మరీ వింత ప్రకటన చేశాడు అప్పుడు నాకు మరింత అసహ్యం వేసింది వేదాంత చర్చల్లో శంకర పీఠం కంటే శారదా పీఠం చాలా గొప్పది విశేషమైనది అని బాబోయ్ వీడికి పిచ్చి బాగా ముదిరిపోయింది అనుకున్నా, భగవంతుడా వీడి పిచ్చికి పరిష్కారం లేదా అనుకున్నా, ఏ రోజైనా దేవాలయాల పై హిందూ మతం పై జరిగిన దారుణాలపై స్పందించాడా ఈ దొంగ సన్నాసి వీడి పంచే ఊడగొట్టాలి హిందువులెవ్వరూ జగన్ రెడ్డి కుటుంబాన్ని వాడి రాజ గురువు ఈ దొంగ సన్నాసినీ క్షమించరు. చివరగా నాదో మాట ఈ దొంగ సన్నాసి ఒక్కసారి కూడా ఓ మంత్రం గానీ శ్లోకం కానీ చదవటం నేను చూడలేదు

    • @Ramudu1990
      @Ramudu1990 5 місяців тому +2

      Avunu ., mushiniwada lo veera mushti gaadu.😂

    • @VijiLakshmi-m7h
      @VijiLakshmi-m7h 5 місяців тому

      KARMA EVARINI VADSLADHU
      ANDULO T.MALALO

    • @subrahmanyamchinta5584
      @subrahmanyamchinta5584 Місяць тому +1

      ఆయన పద్యం శ్లో కం చదివితే మనం చస్తాం.

  • @sacreations262
    @sacreations262 6 місяців тому +232

    నువ్వు తప్పు మాట్లాడవు అన్న మింగుతావ్ అంతే మింగు 😂😂 మేము ఎప్పుడు నీ వెంటే ఉంటాం నువ్వు మాత్రం జగనన్నకు తోడు గా ఉండాలి మరి 30 సంవత్సరాలు

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 5 місяців тому +4

    ఇలాంటి గురువుల ప్రవచనాలు విని విని వారికి చనిపోతే ఆరు అడుగుల స్థలం ఒకటే ఎంతటి గురువులైన పీఠాధిపతులు అయిన చనిపోతే గుంతలో ఒకటే కావాలి

  • @narendrababupravathaneni4789
    @narendrababupravathaneni4789 6 місяців тому +44

    నిజాలు నిర్భయంగా చెప్పేది మా సీమ రాజా

  • @hariprasadps2718
    @hariprasadps2718 6 місяців тому +8

    ఇప్పటి వరకు చేసిన వీడియోల్లో ఈ వీడియో అసలైన వీడియో దమ్మున్న వీడియో సీమరాజ అన్న నువ్వు సూపర్ స్టార్ 🌟

  • @astramhariprasad9720
    @astramhariprasad9720 6 місяців тому +24

    మీ ఆలోచనవిధానం హర్షణీయం!ఇటువంటి సమాచారం అమాయక ప్రజానీకానికి తెలియజేడంలో మీకు నా నమస్సులు💐.

  • @nukalasatyanarayana-mv5me
    @nukalasatyanarayana-mv5me 6 місяців тому +26

    "సమాధి కడతాం చందాలివ్వండి " అని నూతనప్రసాద్ సినిమా 1980 లో నేను డిగ్రీ చదివే రోజుల్లో వచ్చింది.
    ఇప్పుడు సమాధి కడతానికి ఓట్ల రూపంలో ప్రజలు చందాలు ఇచ్చారు సీమరాజా...

  • @ambedkarrail
    @ambedkarrail 6 місяців тому +57

    సూపర్, ఇలాంటి దొంగ స్వాములు దేశానికే ప్రమాదం...కొంతమంది నిజాయితీ స్వాములు వుంటారు వాళ్ళని గౌరవించాలి.. జగన్ దళితుల రక్తం త్రాగుతుంటే ఈ దొంగస్వామి ఒకరోజైనా ప్రశ్నించ్చాడా.. మేమింకా చాలామందిమి ఇంకా హిందూయిజం లోనే వున్నాముకదా. జైభీమ్..

  • @MajjiBharathi-gi1cf
    @MajjiBharathi-gi1cf 5 місяців тому +3

    Seema raja garu meeru nijam matladinduku chalaa dhanyavaadulu.

  • @ashikreddy9454
    @ashikreddy9454 6 місяців тому +32

    సీమ రాజా గారు మీ ధైర్యానికి నా ధన్యవాదములు

  • @SekharbabuPyla-ev9ed
    @SekharbabuPyla-ev9ed 6 місяців тому +18

    మేము పక్కా హిందువులo అన్నా
    నువ్వు చెప్పిందే 100% కరెక్ట్ . మా విశాఖపట్నంలోని ప్రజలు ఎవరు ఈ దొంగ స్వామి గురించి నమ్మరు వీడి దగ్గరకు పెద్దపెద్ద రాజకీయ నాయకులు అధికారులు వెళుతుంటే మాకే చాలా అసహ్యంగా అనిపించేది వీడు బాగోతం గురించి ధైర్యంగా చెప్పే మగాడు ఒకడు వచ్చాడు అన్న నీ రూపంలో

  • @samidappanbktontrassociati8402
    @samidappanbktontrassociati8402 6 місяців тому +58

    సీమ రాజా అన్న అంటే దమ్ముంటే ఆపు తెగేది లే.... సీమ రాజా అన్న మంచి మెసేజ్ ఇస్తున్నారు,ఆంధ్రప్రదేశ్ కి...👏👏

    • @jogeshraj-km4bs
      @jogeshraj-km4bs 6 місяців тому

      👺🍺🇺🇿👺👺🇺🇿🇺🇿🇺🇿

  • @NelliSanyasinaidu-ir5if
    @NelliSanyasinaidu-ir5if 6 місяців тому +9

    నువ్వు అలాగే మాట్లాడు అన్న నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు మేమున్నాము

  • @karthikeyasharmamudigonda
    @karthikeyasharmamudigonda 6 місяців тому +116

    2019 లో జగన్ కేవలం హిందూమతం ఓట్లు కోసం స్వరూపానందేంద్ర జగన్ కలసి చెసిన ఒక నాటకం అది . మన సనాతన ధర్మం కి చిహ్నాలు అయినా దేవాలయాల మీద దాడి చేసి విగ్రహాలు ధ్వంసం చేశారు అప్పుడు హిందూ పీఠాధిపతి ఎక్కడ ఉన్నారు. కనీసం మాట్లాడార లేదు . జగన్ నాకు సర్వస్వం అని ముద్దులు పెట్టాడు . అయిన ఎమైన చెసార ? ఎమి చెయ్యలేదు.

  • @KiraathiSmiles
    @KiraathiSmiles 6 місяців тому +3

    నిజాన్ని నిర్భయంగా, స్వేచ్ఛగా చెప్పగలగడం చాలా గొప్ప విషయం

  • @vasudevaroyal2968
    @vasudevaroyal2968 6 місяців тому +92

    ఏంది సీమ రాజా ఈ ఆవేశం.. మన పార్టీ ఓడిపోయింది అని బాధ నీ మాటల్లో బాగా కనిపిస్తుంది

  • @SrinivasRao-pf1bq
    @SrinivasRao-pf1bq 6 місяців тому +2

    సీమ నీవు చెప్పింది నిజం, నీ వీడియో లు చాల బాగున్నాయి.

  • @venkateshwarasarma6700
    @venkateshwarasarma6700 6 місяців тому +29

    అన్నా మీరు కరేక్ట్ చెప్పారు స్వామి స్వామి గా ఉండాలి డబ్బు కి సుఖాలు కనిపిస్తున్న ఆనందం అనుభవించేవారు స్వామి కాదు, సన్నాసి కంటే నీచమైన పేరు ఉంటే మీరే చెప్పాలి

  • @redaiyareddaiya1603
    @redaiyareddaiya1603 6 місяців тому +146

    నేను ఎలక్షన్ ముందే చెప్పాను జగన్ ఒక క్రిస్టియన్ అని మన హిందూ వును గెలిపించు కోవాలని చెప్పాను అలాగే మన సీఎం హిందూ వును గెలిపించు కున్నాము జై జనసేన జై టీడీపీ జై బీజేపీ

    • @vsubramani9131
      @vsubramani9131 6 місяців тому

      ఎవ్వరూ నమ్మరు sir

    • @redaiyareddaiya1603
      @redaiyareddaiya1603 6 місяців тому

      @@vsubramani9131 అవును సార్

    • @geetadevi7210
      @geetadevi7210 6 місяців тому +1

      Vadiki vadi amma ku lakshala lakshalu dabbu mata marpidi chesinaduku videsi crystava missionary la nundi vastai

    • @redaiyareddaiya1603
      @redaiyareddaiya1603 6 місяців тому

      @@geetadevi7210 ఎస్ బ్రో

  • @balimidisubbarayudusubbara7852
    @balimidisubbarayudusubbara7852 6 місяців тому +3

    Karect ga chepparu seema raja garu

  • @badisa.mutyalarao9839
    @badisa.mutyalarao9839 6 місяців тому +40

    ఏమి చెప్పారు సీమరాజా గారు 🙏🙏🙏🙏

  • @harikishore7968
    @harikishore7968 6 місяців тому +1

    Super analysis,seema Raja.

  • @srinivassrirangam9143
    @srinivassrirangam9143 6 місяців тому +30

    అన్నా. నువ్వు. చెప్పి ంది. 100 శా తం. నిజం
    నేను. పని. చేసాను.

  • @BharatMK-b9q
    @BharatMK-b9q 6 місяців тому +7

    అన్న మీ ఆవేశం కొంచెం కంట్రోల్ చేసుకొ అన్న . . మీ ఆరోగ్యం జాగ్రత్త 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @lakshmisrinivasatradersfas6945
    @lakshmisrinivasatradersfas6945 6 місяців тому +20

    మీరు చాలా మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చాలా ఆప్తులు అన్న....

  • @Yesh4u
    @Yesh4u 6 місяців тому +15

    జగదాంబ శాస్త్రి గారు అంటే మాటలా అంటే ఏంటో అనుకున్నా వెంకీ సినిమాలో😂😂

  • @joshtrending1053
    @joshtrending1053 6 місяців тому +6

    అన్న నువ్వు నిజాల్ని ఇలాగే నిర్బయంగా చెప్పాలి , వేరే వాళ్ళ మొొసపొకుండా వుంటారు , u r 100% correct

  • @SaikiranBanaganapalli
    @SaikiranBanaganapalli 6 місяців тому +1

    సపరివార కుటుంబ సమేతంగా అన్న❤

  • @Premchadu
    @Premchadu 6 місяців тому +34

    అన్న ఈ స్వాములు వలన ప్రజలు ఇబ్బందులు గురి అవుతున్నారు... నిజమే మీరు చెప్పేది.

  • @manikumarlella901
    @manikumarlella901 6 місяців тому +4

    అన్న నువ్వు ఎంత తోపు అంటే... అన్న continue
    నీ ప్రతి video superb... నీ విశ్లేషణ వామ్మో వీరా level...❤😂

  • @dara.koteswararao1555
    @dara.koteswararao1555 6 місяців тому +22

    సీమరాజా నువ్వు గ్రేట్..నిజాన్ని నిర్భయంగా మాట్లాడతావు..నీ కామిడి టైమింగ్ అదుర్స్..

  • @Truefactspavan
    @Truefactspavan 6 місяців тому +12

    జగదాంబ సెంటర్ కాదు అన్నయ్య డాబా గార్డెన్స్ అని ప్లేస్ ....జగదాంబ సెంటర్ కి దగ్గర ....చిన్న చెక్క కొట్టు ...వాడు నా బ్యాట్ కి 3 సార్లు గెట్ వేసాడు ..గెట్ కి అప్పట్లో 50 రూపాయలు తీసుకునే వాడు😂😂😂😂

  • @muralidharraju6675
    @muralidharraju6675 6 місяців тому +56

    జగన్ అంటే నా ప్రాణం అన్నారు ఒక ప్రోగ్రాం లో

  • @pbalu9457
    @pbalu9457 6 місяців тому +4

    ఇతనికి కేటాయించిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.

  • @Safe-ap
    @Safe-ap 6 місяців тому +57

    మా అన్నకి 11 సీట్లు అయినా రావడానికి కారణం నువ్వే సీమ raja 😂😂🎉🎉🎉

  • @MahaLakshmi-fz5vr
    @MahaLakshmi-fz5vr 5 місяців тому +1

    మన హిందూ సంప్రదాయానికి అన్ని సాంప్రదాయాలు ఎక్కడా లేవు మన సాంప్రదాయానికి మించిన పద్ధతులు గాని కట్టుబొట్టు నియమాలు గాని మన భారతీయ సంస్కృతిలో ఉన్న పద్ధతులు ఎక్కడా లేవు

  • @ThindiThippaluvlogs
    @ThindiThippaluvlogs 6 місяців тому +7

    అన్న దేవుడి గుడికి వెళ్ళ కుండా ఇంటి దగ్గరే సెట్టింగ్ వేసుకున్నాడు అందుకే దేవుడు మీ అన్నను ఇంటికి పంపించాడు 🙏🙏🙏

  • @aluru111
    @aluru111 6 місяців тому +1

    తప్పేం లేదు లే రాజ.కాకపోతే అందరూ స్వామీజీ లు అల.లేరు .అని హౌ u r right raja

  • @chandrasekhar867
    @chandrasekhar867 6 місяців тому +17

    ఏమి అన్న అంత కోపం ఎప్పుడు చూడలేదు

  • @satyanarayanavadali1716
    @satyanarayanavadali1716 6 місяців тому +2

    సీమరాజ గ్గరు మిమ్ములను ఎలా అభినందించ్ఛాలో తెలియటం లేదు

  • @balajisrinivasulu1583
    @balajisrinivasulu1583 6 місяців тому +11

    అది శారదా పీఠం కాదు సరదా పీఠం రెండింటికీ స్పెల్లింగ్ ఒకటే వాడు సరదానంద స్వామి . ముద్దులు పెట్టుకుంటాడు

  • @vijayschemistry1913
    @vijayschemistry1913 6 місяців тому +8

    కరెక్ట్... ఇలాంటి వారి వలన హిందూ జాతికే అరిష్టం.... పూడ్చలేని నష్టం కూడా. ఎందుకంటే వీళ్లoతా ఊరికే వచ్చే సొమ్ముతో 😮😊😊😊

  • @AmareshPatil-r2y
    @AmareshPatil-r2y 28 днів тому +3

    సీమ రాజా ఈ వీడియో చూసిన తరువాత మీ మీద గౌరవం 100 టైమ్స్ పెరిగింది go on

  • @prrao3234
    @prrao3234 5 місяців тому +2

    Super

  • @A.LAST.INDIAN
    @A.LAST.INDIAN 6 місяців тому +11

    🙏Jai హిందూ ధర్మం 👍🧡🙏

  • @DwaramBReddy
    @DwaramBReddy 6 місяців тому +1

    ఏంది రాజా ఇట్లా తిడ్తున్డావు... ఏమి నీ ధైర్యం..❤❤

  • @maheshch3
    @maheshch3 6 місяців тому +20

    నిజం సీమ రాజా నాకు అక్కడ వాస్తవాలు అన్నీ తెలుసు నాది వైజాగ్ నువ్వు కరెక్ట్ గా చెప్పావ్

  • @ganapathiraokolli4082
    @ganapathiraokolli4082 6 місяців тому +9

    idi right seemarajaa అయనకి ఏమి రావు. ఎందుకూ అంటే నేను ఇతని ఇంటర్వూ చూసా ఒక్క సంస్కృతం ఒక్క టి కూడా మాట్లాడలేదు

  • @narasimharaodharmavarapu5811
    @narasimharaodharmavarapu5811 6 місяців тому +2

    యదార్ధం చాలా బాగా మాట్లాడారు 👍🌺

  • @mnrao3300
    @mnrao3300 6 місяців тому

    Seema Raja gariki dhanyavadalu

  • @divyaluckey8464
    @divyaluckey8464 6 місяців тому +7

    సీమ అన్న మొహమాటం లేకుండ మాట్లాడు ఆడు అస్సలు స్వామీజీ కాదు ఒక 420 వైజాగ్ లో ఉన్న వాళ్ళే ఎవ్వరు వెళ్ళరు

  • @nareshgoudkonda
    @nareshgoudkonda 6 місяців тому +5

    నీ ఛానల్ 2039 లో జగన్ అన్న CM అయ్యే వరకు రోజు మాకు వాస్తవాలు నిజాలు నిర్భయంగా తెలియజేయాలనీ మనసారా కోరుకుంటూ మీకు మా తరుపున ప్రత్యేక ధన్యవాదాలు సీమ రాజా అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @duragaramprasadd-rl8wj
    @duragaramprasadd-rl8wj 6 місяців тому +5

    Jai sriram jai seemaraja🎉

  • @Wwr12
    @Wwr12 6 місяців тому +3

    😂😂😂 ఎవర్ని వదలద్దు ..సీమ రాజా అన్నా..సూపర్ అన్నా

  • @kalyanijaya2966
    @kalyanijaya2966 6 місяців тому +4

    You are excellent Seema Raja! God bless you👌

  • @sudheer4272
    @sudheer4272 6 місяців тому

    సీమ రాజా గారు అద్భుతంగా చెప్పారండి విడి అరాచకాలు చాలా ఉన్నాయండి మీకు అన్ని తెలిస్తే మీరే వీడి గుడ్డలూడదీసి ఉండేవాళ్ళు మీకు మా ధన్యవాదాలు 👍

  • @nagendrababu-sj1od
    @nagendrababu-sj1od 6 місяців тому +9

    Super Anna

  • @sammetarsrinivas8974
    @sammetarsrinivas8974 2 місяці тому

    సీమరాజు చెప్పింది 100% కరెక్ట్….

  • @angryraj5652
    @angryraj5652 6 місяців тому +3

    అన్న ని దైర్యానికి హాట్స్ ఆఫ్ అన్న ఇలా దైర్యం గా కడిగి పారేస్తున్నావ్ అన్న

  • @gangadharan1110
    @gangadharan1110 5 місяців тому

    You are 100 percent right Seema Raju garu. Every Telugu man and woman should watch your programs

  • @MohanMohan-nn5ne
    @MohanMohan-nn5ne 6 місяців тому +10

    సకుటుంబ సపరివారి సమేతంగా

  • @daivaprasad7491
    @daivaprasad7491 6 місяців тому +2

    సీమ రాజు గారు ఒక సలహ దయచేసి ఆ కండువా తీసేయండీ ఎందుకంటే ఆ రంగు లు కూడా ప్రజలకు గుర్తుండ కూడదు. స్వామిజీ లను పాస్టర్సను నమ్మినంత గా దేవుని కూడా నమ్మరూ.

  • @msbhaskardvv2369
    @msbhaskardvv2369 6 місяців тому +4

    Seema Raja gaaru 🙏 you are great

  • @VinnakotaAnjaneyababu
    @VinnakotaAnjaneyababu 3 місяці тому

    Super analysis brother' correct 💯 గ్రేట్ జాబ్

  • @skshareef8336
    @skshareef8336 6 місяців тому +3

    ఇంకా మీ అన్న (మన బిడ్డ) మీద నీకు ఎంత అభిమానం..sir..good మీరు ఇలాగే కంటిన్యూ చేయండి..😅😅

  • @GowriKatakam-r5z
    @GowriKatakam-r5z 5 місяців тому

    అన్నా నీకు నీ భక్తికి 👍👌💐🙌🙌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @balrajuakula6278
    @balrajuakula6278 6 місяців тому +7

    దయచేసి భక్తి పేరుతో డేరా బాబాలాంటి వారు ఎక్కువ పెరుగుతున్నారు జాగ్రత్త ప్రజలారా 😊

  • @adityaj3288
    @adityaj3288 6 місяців тому

    ఎవరో ఒకరు నిలదీయనిదే ఈ ఆగడాలు ఆగవు. మీరు చేసింది 100% కరెక్ట్ seemaraja

  • @reddybindhusree5692
    @reddybindhusree5692 6 місяців тому +4

    సూపర్

  • @tirupatiramarao8283
    @tirupatiramarao8283 2 місяці тому

    SEEMA RAJA ANNA whatever you said is 100 per cent CORRECT.

  • @RamuGadelaramu
    @RamuGadelaramu 6 місяців тому +12

    జగన్ రొజులనుంచి కూడా చాలా ఇష్టం కలిసి నటిస్తున్న తాజా❤❤❤

  • @saradadevidevi6016
    @saradadevidevi6016 6 місяців тому

    మీరు చెప్పింది చాలా నిజం

  • @Kk-vv7yu
    @Kk-vv7yu 6 місяців тому +26

    ఓరి నీ దుంపతెగ నువ్వెక్కడ తగిలావురా మాకు మాపార్టీకి 😢😢

  • @subbu2024
    @subbu2024 6 місяців тому

    super sema Raju anna... power full Hindu lion you are.. correct correct correct

  • @chandramuppaluri6557
    @chandramuppaluri6557 6 місяців тому +6

    ఇటువంటి వాడు హైదరాబాద్ లో కూడా ఒకడు ఉన్నాడు..

  • @VarahaVenkataSivaKandregula
    @VarahaVenkataSivaKandregula 2 місяці тому +1

    ఈ స్వామి ఒక్క సారి అయినా, జగన్మోహన్ రెడ్డి గారినీ , ఉత్తరాంధ్ర ఇష్టదైవమైన శ్రీ వరహాలక్షీ నరసింహస్వామి వారి దర్శనానికి తీసుకుని వెళ్లలేక పోయిండు. ఇతనే భగవంతుని మాదిరి ప్రవర్తించారు.

  • @krishnaraosm2017
    @krishnaraosm2017 6 місяців тому +5

    వాడిని కలిసిన్నందుకే సంకనాకి పోయారు, వీడు అంత స్వామి అయితే ఎప్పుడు సస్తాడో చెప్పమను.

  • @SriHrudaykrishna
    @SriHrudaykrishna 5 місяців тому

    ఓకే. Verygood
    . anna. Baga. Satyamu. Jeppinaru. Samtosam.. Meejagathguru

  • @bujji9931
    @bujji9931 6 місяців тому +11

    సీమ రాజా నువ్వు సూపర్ స్వామి శపిస్తాడు జాగ్రత్త