మనిషికి జన్మ పాపము ఉందా? || Pastor JOHN PAUL

Поділитися
Вставка
  • Опубліковано 19 лис 2024

КОМЕНТАРІ • 83

  • @antonanilkumar8957
    @antonanilkumar8957 Місяць тому +1

    Praise the Lord

  • @anilpilli4996
    @anilpilli4996 Місяць тому +2

    ప్రైస్ ది లార్డ్ 🙏బ్రదర్ మంచి వివరణ ఇచ్చారు థాంక్యూ

  • @pulukuriludhiya7936
    @pulukuriludhiya7936 Місяць тому +1

    Vandanalu annaiah

  • @apworldchannel376
    @apworldchannel376 Місяць тому +2

    జాన్ పాల్ గారు praise the Lord

  • @Sathyavamthudu
    @Sathyavamthudu Місяць тому

    ప్రైస్ థ లార్డ్ 🙏👏♥️

  • @TirupatiraoBommina
    @TirupatiraoBommina Місяць тому +1

    🙏👍 వందనాలు అన్న

  • @avula_surya_narasimha
    @avula_surya_narasimha Місяць тому

    Praise the lord

  • @josephbegary8606
    @josephbegary8606 Місяць тому +4

    ఉంది . ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతీక్రమం వలనే అనేక దేవుళ్ళు చేసుకున్నరు . దేవుడు మనలో పెట్టిన మంచి ని చేయకుండా, చెడునే చేస్తున్నాం. మంచి చేసే నియమము మనలో యేసు క్రీస్తు రక్షణ, ఆత్మ మనలో ఉండి, చేయిస్తున్నాడు. చిన్న బిడ్డలలో ఒకరిలా ఉండమన్నాడు. అంటే, వారు కచ్చితంగా పరలోకమే

  • @user-ch6is3rw
    @user-ch6is3rw Місяць тому

    Praise the lord pastor anna

  • @gowthamnandan7148
    @gowthamnandan7148 Місяць тому

    vandanalu brother

  • @bhavanaeduru9437
    @bhavanaeduru9437 Місяць тому

    Praise the lord brother 🙏🙏🙏🙏 brother

  • @padmaangadi6081
    @padmaangadi6081 Місяць тому

    వందనాలు బ్రదర్

  • @thotabaji9079
    @thotabaji9079 Місяць тому

    Praise the lord anna 🙏

  • @vijayalively
    @vijayalively Місяць тому +1

    🙏anna oksari debate ki review cheyandi meeru answers 30questions ki paina evvaledu antunnadu...meeru anni question ki answer eccharu...kani wrong ga create chesi debate review pettadu ....oksari meeru kuda debate review evvandi appude karunakar garu tala pattukunadu ....my God grace anna meeru super ga chepparu....👌👌👌

    • @addankikameswara2352
      @addankikameswara2352 26 днів тому

      review పెట్టడానికి అక్కడ ఏమి లేదు. నీకు అర్దం కాక అడుగుతున్నావు..

  • @sivakuwait971
    @sivakuwait971 Місяць тому

    షలోమ్ అన్న

  • @jesuslovesyou3291
    @jesuslovesyou3291 Місяць тому

    వందనాలు అన్న 🙏

  • @raghunandhan8317
    @raghunandhan8317 Місяць тому +1

    Jai Shiva Shakti. Do a review video on the debate like Shiva Shakti is doing.

  • @LushadhruvaYadav
    @LushadhruvaYadav Місяць тому +2

    వినా కారణంగా అంజూరపు చెట్టును శపించడం దేవుడి లక్షణమా. అ లక్షణం నాకు ఉంది మరి నేను దేవుడినే అనుకోవాలి.

    • @sekharsekhar1250
      @sekharsekhar1250 Місяць тому

      సపిద్దువు కానీ.... 🌝ముందు అంజూరపు చెట్టును పుట్టించే లక్షణం నీలో వుందా?

  • @BiggBossTelugu7official-sn8oz
    @BiggBossTelugu7official-sn8oz Місяць тому +3

    Explanation is completely Wrong. There is no sin at the time of birth.
    We were born righteous.
    Ecclesiastes 7:29 NIV
    [29] This only have I found: God created mankind upright, but they have gone in search of many schemes.”
    Psalms 127:3 NIV
    [3] Children are a heritage from the Lord, offspring a reward from him.
    Children are God's gift. He created us Holy.
    But, we choose sinful life and became sinners. In baptism God has forgiven all our sins. But, whatever the sinful nature we developed remains with us. As we grow in word of God, as we become stronger in faith we will transform into the likeness of God. Holy spirit living in our hearts will help us.

  • @mgmchristchurch5313
    @mgmchristchurch5313 Місяць тому +1

    బాప్తిస్మమిచ్చు యోహాను గారు కూడా తల్లిగర్భంలో పడినంత మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిన వాడై అని ఉంటుంది అంటే ఆయనకి కూడా జన్మ పాపం లేదని నా

    • @CHINNU0510
      @CHINNU0510 Місяць тому +1

      బ్రదర్ తల్లి గర్భం లో పడిన తర్వాత కాదు. తల్లి గర్భమున పుట్టినది మొదలు ఉంటుంది చూడండి.లూకా 1 : 15

    • @mgmchristchurch5313
      @mgmchristchurch5313 Місяць тому

      @@CHINNU0510 హా అవును బ్రదర్ తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని ఉంటే తల్లిదండ్రుల స్వభావం ఎలా ఉంటుంది అప్పుడు జన్మ పాపం ఉండడానికి వీలు లేదు కదా

  • @myrandomlife8922
    @myrandomlife8922 Місяць тому

    లోకంలో పశువులు, పక్షులు కూడా మరణిస్తాయి మరి అవి ఏం పాపం చేశాయి ?

  • @villagecomedy1432
    @villagecomedy1432 Місяць тому

    వెల్డన్ మిస్టర్ జాన్ పాల్ గారు వందనాలు అన్నయ్య మన వీకేఆర్ కూడా జరిగిందని నేను చూడలేదు జన్మ పాపము గురించి చేశారు కదా వీ కేర్ గారు వాళ్ళ గెస్ట్ హౌస్ లో చేశారు

  • @ETWorks-ct1lq
    @ETWorks-ct1lq Місяць тому +1

    అన్నా మిథో కొంచం మాట్లాడాలి టైం చెప్పండి call చేస్తాను please

  • @GollapalliShashikumar
    @GollapalliShashikumar Місяць тому +6

    జన్మ పాపము లేదు ఏం లేదు జన్మ పాపం అని అందరినీ భయపెట్టి మతం మారుస్తున్నారు

    • @johnprasannakumarsajja
      @johnprasannakumarsajja Місяць тому +1

      నువ్వు భయపడ్డావు

    • @sureshchinthapalli6969
      @sureshchinthapalli6969 Місяць тому

      మొన్న డిబెట్లో మీ కరుణాకరన్ నీ తలెత్తనీయలేదు అందుకే మీకు మడుతున్నట్టుంది

    • @GollapalliShashikumar
      @GollapalliShashikumar Місяць тому

      @@sureshchinthapalli6969 2డిబేట్ చూడు మొత్తం లాస్ట్ కు ఎలా అయిపోయాడు మీ జాన్ పాల్ గారు

    • @S.Srinivas
      @S.Srinivas Місяць тому

      మతం మార్చడం అనేది అసాధ్యం.

  • @LushadhruvaYadav
    @LushadhruvaYadav Місяць тому +2

    విగ్రహారాధన తప్పు అని చెప్పడానికి మనిషి పుట్టుకకు మూల స్థానం అయిన అడవారి మర్మాంగాలని చేడుగా రాసిన నీ ప్రవక్తలకు బైబిల్ రచేయతలకు నీలాంటి బైబిల్ ప్రచార కర్తలకు సిగ్గుగా లేదా. అడావారి మర్మాంగలు మాత్రమే మీ బైబిల్ దేవుడికి చేడుగా కనుపించాయా విగ్రహరాదుకులను అసహ్యించుకునేతట్టు చేయడానికి.

  • @Joee_111
    @Joee_111 Місяць тому

    Anna manam gym ki vellocha

    • @pravachan6577
      @pravachan6577 Місяць тому

      Bro ఏం క్వెషన్ బ్రో ఇది
      Gym ki వెళ్ళు
      Gym ki వెళ్తే దేవుడితో ఇంకా కాన్ఫిడెంట్ గా ఉంటావ్.

  • @shanthbrothers7059
    @shanthbrothers7059 Місяць тому +5

    మనిషి జన్మే పాపము అయినప్పుడు,
    పుట్టుకే పాపము అయినప్పుడు......
    పుట్టుకను నివారణ అవసరం కదా..!
    అసలైన సువార్త ఇది కదా సోదరా..!?
    మన పుట్టుక మన ప్రమేయం లేకుండా జరిగినప్పుడు,
    మనకు ప్రమేయము లేకుండా పాపము అంటినప్పుడు,
    మనకు ప్రమేయము లేకుండా పాపము తొలగిపోవాలి.
    మనకు ప్రమేయము లేకుండా అంటిన పాపాన్ని మనము ఏలా తొలగించుకుంటాము..?
    అసలు పాపము అంటే ఏమిటి..?
    పాపానికి నిర్వచనం ఏమి చెప్పుచున్నది బైబిల్..?

    • @josephbegary8606
      @josephbegary8606 Місяць тому

      @@shanthbrothers7059 మీరు చెప్పండీ, మీకు ఎలా అర్ధం ఐనదో. దానికి సమాధానం చెప్పగలము

    • @LushadhruvaYadav
      @LushadhruvaYadav Місяць тому

      మనిషి పుట్టి ఎదిగినా ఏ కర్మ చేయక పోవడమే అతి పెద్ద పాపం. అనుక్షణం ఎదుటివారిని అసహ్యించుకోవడ దూషించడం మహాపాపం. దుర్లభమైన వాటికోసం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం. అకారణంగా అన్యులను విబేదిండం.

    • @josephbegary8606
      @josephbegary8606 Місяць тому +1

      @@LushadhruvaYadav అది కాదు brother

    • @josephbegary8606
      @josephbegary8606 Місяць тому

      @@shanthbrothers7059 ఆదాము ఏ పాపం చేశాడు? పుట్టించిన దేవుని మాట వినకపోవడమే పాపం. దేవుడు వారికి తన నుండి దూరం చేయడం మరణం .

    • @shanthbrothers7059
      @shanthbrothers7059 Місяць тому

      ​@@josephbegary8606
      సోదర ప్రభు పేరట వందనములు 🙏🙏
      జన్మ పాపము ఉన్నదని అంటున్నారు.
      అంటే నరుడు జన్మించినప్పటి నుండి పాపి అనేకదా..
      అలాంటప్పుడు పుట్టుకే పాపము అవుతుంది.
      పాపాన్ని కడిగి వేయటం చెయాలి అంటె పుట్టుకను ఆపటం ఇదే కదా అసలైన సువార్త.
      అసలు పాపము అంటే ఏమిటి అన్నది ముందు తెలియాలి.

  • @hrsbiblestudies1733
    @hrsbiblestudies1733 Місяць тому

    Janma paapam ledu , koncham alochinchu

  • @today7026
    @today7026 Місяць тому

    Praise the lord అన్న....❤️ నాదొక చిన్న డౌట్ మతం మార్చమని బైబిల్ లో ఉందా?

    • @sureshreddy9628
      @sureshreddy9628 Місяць тому

      Thndri ayina devuni kumaarudu yesu kreestu ayanayandu viswaasam unchi ikanu papam cheyanu ani baptism theesukuni parishuddamga bratikina variki paraloka rajyam lo pravesham e suvarta ne prapancha naludikkula velli prakatinchamannadu .idi satyaanni yelusukovadamo matanni marchadamo mee vighnatha

    • @myrandomlife8922
      @myrandomlife8922 Місяць тому

      మతం అంటే తేడా కొట్టేస్తదని మతం కాదు మార్గం అంటారు 😂

  • @mgmchristchurch5313
    @mgmchristchurch5313 Місяць тому

    తల్లి గర్భంలో పడినది మొదలుకొని భూమ్మీదకి వచ్చి ఊహ తెలిసి ఎంతవరకు మన ప్రమేయం లేదు కానీ తల్లి గర్భంలో మనం పడడం మనకు అవయవ నిర్మాణం జరగడం భూమ్మీద పడేదాకా దేవుడు ప్రమేయం ఉంది దేవుడు నరులను యదార్ధ వంతులుగా పుట్టించెను కాబట్టి పుట్టుక యదార్థత ఉంది కానీ పాపము లేదు. ఏసుక్రీస్తు వారి జననం పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది అంటే ఈనే రక్షకుడు అనడానికి అది ఒక గుర్తు. ఏ పాపమూ లేకుండా బ్రతకడం ఏసుక్రీస్తు వారికి తప్ప మరి ఇక మీద పొట్ట పోయే మనిషి చేయలేడు ఆయనకు మాత్రమే సాధ్యం అందుకే దేవుడు ఆయన పంపాడు. స్వభావం అనేది పెరిగే పరిస్థితుల్ని వాతావరణాన్ని బట్టి వస్తుంది కానీ తల్లిదండ్రులను బట్టి రాదు.test tube baby ఎక్కడైనా ఒక నిర్మాణమైన ప్రదేశంలో పెంచి ఇటువంటి మాటల ప్రభావము వాడి మీద పడకుండా ఉంటే వాళ్ల తల్లిదండ్రులు లక్షణాలు రానేరావు

    • @sekharsekhar1250
      @sekharsekhar1250 Місяць тому

      టెస్ట్ ట్యూబ్ బేబీ పుట్టడానికి శుక్రకణం ఎక్కడిది?

  • @Human_ism
    @Human_ism Місяць тому +1

    దేవుడి పోలికలో పుట్టడం అంటే ఆదాముకి తెలుసా ఎలా పుడుతున్నాడో? తన పిల్లల్ని దేవుడి పోలికతో కన్నాడు అంటే పోలికలు మనం అనుకుంటే వస్తాయా? ఇవేం లాజిక్ రా అసలు.. దేవుడి పోలికతో కనడం పెద్ద పాపం అయిపోయిందిగా.. అసలు దేవుడి పోలిక ఎలా ఉంది?? దేవుడు ఎలా ఉంటాడు? ఆదాం లాగనా?

  • @ptutory679
    @ptutory679 Місяць тому

    Karma papam ledhu bible lo, karma ane padame ledhu bible lo

  • @village_short970
    @village_short970 Місяць тому

    🙏 brother.meeku,karunakar ku jarigina debates gurinchi mee paina veedios chesthunnadu. Athanki counter ivvandi ledhante inka rechipothaadu.

    • @josephbegary8606
      @josephbegary8606 Місяць тому +1

      @@village_short970 కౌంటర్ ఇవ్వడం వేస్ట్ bro. అతనికి దేవుని మాటలు మరుగై ఉన్నవి. అర్ధం కావు. అలానే ఉంటారు. ఎప్పటి వరకు? అసత్యము అని దేవుడు ప్రజలకు తెలియపరచే వరకు. ఐతే, బైబిల్ సత్యము అని, కరుణాకర్, మిగత వారు కేవలం,ప్రజలను తప్పు లో నడిపిస్తూ, మోసం చేస్తున్నారు అని వీడియో చేయాలి.

    • @narendrababu1564
      @narendrababu1564 Місяць тому

      Anta scene ledu John paul daggara. Edo KR Studio interview ki vachina mannchi comments chusi ekamga karunakar garitho debate cheyataniki vachadu. Karunakar garu straight gaa reference chupinchi questions statements istunte sodi cheptu cover chesukoleka poyadu.

    • @josephbegary8606
      @josephbegary8606 Місяць тому

      @@narendrababu1564 పాపం సోది ఏంటో, సత్యము ఏంటో గ్రహించే స్థితిలో లేవు.పొనిలే.

    • @myrandomlife8922
      @myrandomlife8922 Місяць тому

      కౌంటరా.. బొక్కా.... తలతోక లేని రెండుమూడు వాక్యాలు చదువుతాడు జాన్ పాల్ అన్న. అదివిని ఏం అర్థం కాకపోయినా మస్తు కౌంటర్ ఇచ్చావ్ అన్న price the gourd అంటారు మీరు 😂😂😂😂😂

  • @BreakTheSteps-007
    @BreakTheSteps-007 Місяць тому

    Hello john paul garu, ippude mee interview signature studios lo choosa, very nice baga debate chestunnaru. But oka point lo meeru KA Paul is not a Pastor annaru, adhi correct cheskondi, okasari aayana history correct ga analysis chesi matladandi. Meeru eppudu choose AI lone adagandi que, "is ka paul pastor ?" ani, meeke ans vastadi. and chala topics lo clarity ledu meeku, adhi kuda telusu koni matladandi.

  • @Talented_but_no_value
    @Talented_but_no_value Місяць тому +2

    బైబిల్ లెక్క ప్రకారం మనుసులు అందరు పుట్టుకతోనే పాపత్ములు అయితే ,, ఎందుకు ఈ నిజం తెలిసిన కూడా మీరు ఇంకా బ్రతికే వున్నారు?? ఈ పాపి మనిషి దేహాన్ని వదిలి వెళ్లిపోవచ్చు కదా పైకి ,,, ,,, శంభోగం అనేది శృష్టి కార్యం దానిని సంతానం కోసం వాడితే అది ఎప్పుడు పాపం కాదు,, సంతానం తల్లి పిల్లల ప్రేమ బంధాన్ని అనుభవింప చేస్తుంది ,,, అదే వ్యామోహనికి వాడితే అది పాపం,,, నిజం గా మనిషే పాపం అయితే ఆ ప్రభువు మనిషి భవిష్యత్తు ముందే తెలుస్తది కదా,,, అలాంటప్పుడు మనిషిని సృష్టించకుండా ఉండాల్సింది ,,, అసలు యేసు అంగలు ఎందుకు ఇచ్చినట్టు?? అంగం లేకుండా అడా మనిషి లేకుండా ఆదాము ని ఒక్కడినే సృష్టించొచ్చు కదా?? పాపం అని యేసు కి తెలిసిన కూడా అంగం ఇచ్చి పాపాలు చేయించారు,,, పాపాన్ని ప్రోత్సహించింది ఆయనే పాపం అని చెప్పేది ఆయనే అయితే ఇంకా అయన దేవుడు ఎందుకు అవుతారు ?? సైతాన్ అవుతారు,, so మీరు ఎవ్వరు పెళ్లిళ్లు చేసుకోకండి చాలా పాపం,, పాపం తో మనుషులని సృష్టించాడు అంట మరల ఆ పాపములను తన రక్తం తో కడిగారు అంట,, దేవుడికి వేరే పని లేదా?? Paul గారు తప్పు అని తెలిసిన కూడా ఆ తప్పు ని చేయడం యేసు లెక్కలో చాలా పెద్ద తప్పు కదా ,,, క్రిస్టియన్స్ అందరు పెళ్లిళ్లు చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండి పోండి పాపము చేసి పిల్లలని కానీ మళ్ళీ ఎందుకు ఆ పాపత్ములని యేసు నామమున ఎందుకు ఈ ప్రపంచానికి తీస్కొని రావాలి?? అది తప్పే కదా so నా ప్రకారం నిజమైన యేసు ప్రభువుల వారు భక్తుడు sax చేయకూడదు అది పాపం అలాంటి పాపపు కార్యం తో పుట్టిన వాళ్ళని యేసు ఎపుడు అంగీకరించాడు ,,, యేసు కి ఇదే పని నా?. మీరు పాపం చేసి పిల్లలని కంటే యేసు ఆ పాపాన్ని కడుగుతారు ఆయనకి ఇది ఒక్కటే పని ఉంది కాబోలు

    • @myrandomlife8922
      @myrandomlife8922 Місяць тому

      ఈ లోకంలో పాపము రోజురోజుకీ పెరిగిపోతోంది అంటుంటే ఏమో అనుకున్నా ఇలా పుట్టుకతోనే పాపులుగ పుట్టి పెరిగి పెద్దవారు అయ్యేలోపు మరికొన్ని అనేక పాపాలు చేయటం వల్ల పాపం పెరిగిపోతోంది😢😢😢😢

    • @Talented_but_no_value
      @Talented_but_no_value Місяць тому

      @@myrandomlife8922 పొరపాటు పడకండి సోదరా పుట్టుకతో ఎవరు పాపం చేయరు అందుకే చిన్నపిల్లలు దైవంతో సమానం అనేది పాపాలు చేసేది మనిషిలో జ్ఞానం తగ్గుతు అజ్ఞానము లోకి వెళ్లడం వలన ,, మీరు చిన్న తనం లో పాపం చేసారా?? ఎవరినైనా చంపారా?? ఎవరినైనా హేళన చేసారా?? లేక మీరు చిన్నతనం లో రేప్ లు చేసారా??? లేదు కదా so చిన్న తనం లో తెలివి లేకపోయినా తప్పులు అయితే చేయము కదా?? తప్పులు మొదలయ్యేది తెలివి పెరుగుతున్నప్పుడే కదా?? So only తెలివి జ్ఞానం పెంచుకొని ఎందుకు తప్పులు చేయకుండా ఉండలేము??? ఆలా పాపాలు చేయడం మొదలు పెట్టక కదా పాపాలు క్షమించే మతాలు పుట్టాయి మరి మనిషి పాపం తో పుడితే మరి అప్పుడే పుట్టిన పిల్లలకి ఎందుకు మత బోధన చెయ్యరు?? 😄😄 తెలివి వచ్చిన తరువాతే ఎందుకు మత బోధన చెయ్యాలి??? ఎందుకంటే మనం తెలివి అనుకొంటాం కానీ అది అజ్ఞానము

    • @Talented_but_no_value
      @Talented_but_no_value Місяць тому

      @@myrandomlife8922 పుట్టుకతో ఎవరు పాపం చేయరు ఆలా అయితే జంతువులు కూడా sax చేసే పుడతాయి మరి జంతువులకి ఎందుకు స్వర్గం నరకలు లేవు ,,, so బైబిల్ లో సబ్జెక్టు లేదు సోదరా ,,, నిజమైన గొర్రె గొర్రె అనే జంతువు కాదు సోదరా నిజమైన గొర్రె అంటే అది మనుషులే గొర్రె తన పుట్టుక సూత్రానికి అది న్యాయం చేస్తూంది కానీ మనిషికి అన్ని ఇచ్చిన సరే గొర్రె కన్నా హీనంగా వున్నాడు 😊😊 చిన్నపిల్లలు దేవుడితో సమానం అనేది మనం చిన్నప్పుడు మర్డర్ లు అక్రమ సంబంధాలు రేప్ లు ఇలా పాపపు పనులు చేస్తమా?? లేదు కదా,, మన జ్ఞానం పెరిగే కొద్దీ పాపాలు పెరుగుతున్నాయి కానీ మనం అనుకొన్న జ్ఞానం జ్ఞానం కాదు అది అజ్ఞానము ,, నిజానికి చిన్నతనంలో వున్నదే నిజమైన జ్ఞానం దానిని మనం అలానే కాపాడుకొంటూ పెంచుకోవాలి ,,, పుట్టుకతోనే జ్ఞానాన్ని ఇచ్చాడు భగవతుడు అందుకే కదా మనం మన సొంత అమ్మ ని పసిగాట్టగలము నెలల వయసు చిన్న పిల్లవాడు వాసనతో స్పర్శ తో సొంత అమ్మని గుర్తిస్తున్నాడు అలాంటిది పెద్ద అయ్యాక సొంత అమ్మని వదిలేస్తున్నాడు ,,, ఇప్పుడు చెప్పు మనిషి పుట్టుక పాపమా???

  • @SrinuSrinu-xn8lr
    @SrinuSrinu-xn8lr Місяць тому

    Mi బిడ్డ కన్య ణ. నువు రక్తం వచ్చిందా లేదా చూపెట్టు

  • @RavikumarGandikota-z6x
    @RavikumarGandikota-z6x Місяць тому +4

    ముందు Cristian విగ్రహాలు మీద fight చెయండి

    • @davidmohan1640
      @davidmohan1640 Місяць тому

      Mem అదే work lone vunnam bhayya...meere debate ki raandi debate ki randi Ani yedustunnaru...monna vachhi punaadu lanu pekalinchadu....edi trailer matrame😊

    • @josephbegary8606
      @josephbegary8606 Місяць тому

      @@RavikumarGandikota-z6x అంటే

    • @maheshlingolu
      @maheshlingolu Місяць тому

      ​@@josephbegary8606 యే..... విగ్రహాల మీదా కూడ fight చెయ్యాల్సిన అంత అవసరం మాకు లేదు 😂😂

    • @josephbegary8606
      @josephbegary8606 Місяць тому

      @@maheshlingolu అర్ధం కావడం లేదు

    • @sekharsekhar1250
      @sekharsekhar1250 Місяць тому

      సువార్త ప్రకటించడమే మా పని,,, ఖందించడం అనేది వుంది,,, చెబుతున్నాం వాక్యంలో ఇలా వుంది చేయొద్దు అని,,,వారికి వాక్యం తెలిసీ కూడా దానార్జనతో బతుకుతున్నారు అలాంటి వారు నాశనానికి అప్పగించబడతారు.

  • @PogadthaSivaiah-j2z
    @PogadthaSivaiah-j2z Місяць тому

    అయ్యా పాలు గారు మనిషి పుట్టుకతో పాపి కాదు అని బైబిల్ చెప్పింది

  • @addankikameswara2352
    @addankikameswara2352 26 днів тому

    miru ఎవరికి మంచిచేసిన పాపమే వస్తుంది.. అది నేరుపుతున్నారు మీరు

  • @LushadhruvaYadav
    @LushadhruvaYadav Місяць тому +2

    అంత కలియుగ మహత్యం. ఒడలు బళ్ళౌతాయి అంటారు కదా. రాజులు పోయారు రాజ్యాలు పోయాయి. అయినా జాన్ పాలగారికి బైబిల్ అనే మూడ నమ్మకం పోలేదు. కప్ప 🐸 తాను ఉన్న బావి మాత్రమే ఈ ప్రపంచం అని అనుకుంటుంది ఈయన లాగా.

  • @rajubabu424
    @rajubabu424 Місяць тому

    Jesus born place bethlehem holy land jerusalem అంత jesus ని ఒక ప్రవక్తగా ఒక మనిషి గా చూస్తారు అక్కడ ఎక్కువ గా christianity లేదు ఆ ప్రెదేశమంతా ముస్లిమ్స్ వున్నారు జెరూసలేం పక్క దేశాలు syria, egypt, ఇజ్రాయెల్, సౌదీ ఎక్కువగా ముస్లిమ్స్ ఇజ్రాయెల్్స వున్నారు christianity ఎక్కువగా US లోనే వుంది దీని బట్టే అర్ధం చేసుకో కోవచ్చు birth place లో jesus ని ప్రవక్త గా చూస్తారు సంబంధం లేని దేశంలో దేవుని గా కొలుస్తారు western culture suitu butu pop అన్ని US నుంచి దిగుమతి చేసుకున్నారు మీరు

  • @LushadhruvaYadav
    @LushadhruvaYadav Місяць тому +2

    ఏసు క్రీస్తు తన 12వ వయసు నుంచి 31వ వయసుదాకా ఎందుకు కనిపించలేదు అని సాక్షాలు అడిగితే నీ బైబిల్ దగ్గర సమాధానం లేదు. బైబిల్ బందిపోట్ల వంశావళికి ఏసు తరువాత వారసులను చూపించండి చూద్దాం. ఒ గింజుకొంటుంట్టావు కదా ఎడారి బంద్దిపోట్ల వంశావళి గురించి. మనిషిని పుట్టించే తప్పుడు బైబిల్ దేవుడికి తెలియదా చెడ్డవాడు విడు విడిని భూమిపైకి రానివ్వకుండదని. ఆడవారి శరీర మర్మాంగ అవయవాల గురించి చేడుగా రాయడమే తప్పు. సువార్త పేరుతో బైబిల్లో అడావారిని అవమానించడమే కాక బైబిల్ నా జీవితం అంటున్నావు నీకు సిగ్గుగా లేదా.

  • @vengalakutumbarao7693
    @vengalakutumbarao7693 Місяць тому

    You are 100℅ wrong brother

  • @kavurivespa
    @kavurivespa Місяць тому

    వందనాలు అన్న 🙏