మహా న్యూస్ కు KTR నోటీసులు...బెదిరింపులకు భయపడం | Mahaa Vamsi Analysis Over KTR Notice To Mahaa News

Поділитися
Вставка
  • Опубліковано 2 кві 2024
  • #ktr #policenoticetomahaanews #mahaavamsianalysis
    మహా న్యూస్ కు KTR నోటీసులు..ప్రలోభాలకు భయపడం, రాజీపడం | Mahaa Vamsi Analysis Over KTR Notice To Mahaa News
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on UA-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live | Lat...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

КОМЕНТАРІ • 590

  • @kamal.m3130
    @kamal.m3130 Місяць тому +232

    కెసిఆర్ కుటుంబనికి అధికారం కావాలి లేకపోతే ప్రాణం పోతుంది.

    • @ChandravatiRaju-en7rl
      @ChandravatiRaju-en7rl Місяць тому

      Abbo suddhapoosa

    • @bandivenkatesham4528
      @bandivenkatesham4528 Місяць тому +5

      కెసిఆర్ కుటుంబానికి అధికారం కావాలంటే రోడ్డు మీద పండుకోవాలి కుటుంబ సభ్యులు బట్టలిప్పి

    • @peketimohanrao8754
      @peketimohanrao8754 Місяць тому +1

      చంద్ర బాబు గారిదీ అదే పరిస్థితి.

    • @peketimohanrao8754
      @peketimohanrao8754 Місяць тому +1

      తెలిసీ తెలియకుండా పిచ్చి పిచ్చి గా మాట్లాడ కూడదు.

    • @gsgs8185
      @gsgs8185 Місяць тому

      ​@@peketimohanrao8754A1 kodi kathi jaglak reddy gadi pellani neenu 16 months daily denganu. Tuglak reddy gadi chellini Pebas gadu,A1 jail reddy gadi ammani kachara gadu lotus pond loo daily denguthunnaru ra lafoot ga..😂

  • @user-nr9ve7wy1g
    @user-nr9ve7wy1g Місяць тому +117

    Super వంశీ గారు మీ ఛానల్ చాల మంది చూస్తాం

  • @kannurianandrao9517
    @kannurianandrao9517 Місяць тому +152

    మహాన్యూస్ ప్రజాపక్షం.... నిజమైన ఛానెల్...సామాజిక బాధ్యతగా ఉంది.లీగల్ నోటీసు ఇవ్వడం సరికాదు....ఇది స్వేచ్ఛకు భంగం...

    • @bhaskerreddy2174
      @bhaskerreddy2174 Місяць тому

      Praja pqksham ante Kamma vallaki kommu kayadam kadhu...Dongala paksham... Neethulo matladuthunaru live lo dorikina dongalu... Revanth Reddy vote ki notu case lo dorikinappudu email maha news debates...?

    • @bandelaanjaiah4103
      @bandelaanjaiah4103 Місяць тому +1

      ABN, ఈనాడు, టీవీ 5, మహా న్యూస్ ప్రజా పక్షం అంటే ఎవరైనా నవ్వుతాడు.. చంద్రబాబు భజన టీవీ లు

  • @mothukurikhasim1097
    @mothukurikhasim1097 Місяць тому +84

    కెసిఆర్ కేటీఆర్ అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు

  • @lakshmikatukota8979
    @lakshmikatukota8979 Місяць тому +50

    మొగుడు కొట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వినందుకు అన్నట్టు వుంది

    • @chrahul5644
      @chrahul5644 Місяць тому +2

      Hahaha 🤣🤣🤣 well said

  • @chandra1160
    @chandra1160 Місяць тому +124

    ముందు అరెస్ట్ చేసి బొక్కలో వేయండి సార్, ఈ తొక్కలో మీటింగ్ ఏంటి....😂😂😂😂

  • @allvideos7520
    @allvideos7520 Місяць тому +54

    చక్కటి విశ్లేషణ సర్ మీది వంశి గారు

  • @chandra1160
    @chandra1160 Місяць тому +139

    KTR: సాంప్రదాయానీ సుప్పినీ సుద్దపూసని.......😂😂😂😂

    • @s.v.l.nreddy4286
      @s.v.l.nreddy4286 Місяць тому +2

      సుద్ధపూసనీ, సుప్పినీ 😂😂😂😂😂😂😂😂

    • @ammulu8595
      @ammulu8595 Місяць тому +1

      Next tihar jail gates open cheyabotunna ktr😅

  • @RockPoliceRecruitment
    @RockPoliceRecruitment Місяць тому +60

    లిక్కర్ రాణి మీద, రకుల్ రావు మీద, డ్రగ్స్ మీద రోజుకో వీడియో చేయండి

  • @vizzusirrmanchikatla491
    @vizzusirrmanchikatla491 Місяць тому +13

    మహా కి అండగా ప్రజలు ఉన్నారు.. మీరైతే వున్నది వున్నట్టు చూపించండి

  • @tilluyapala9924
    @tilluyapala9924 Місяць тому +10

    ఇజ్రాయిల్ దేశం నుండి కేంద్ర అనుమతి లేకుండా ఫోన్ టాపింగ్ సామాగ్రి కొన్నారా లేదా అని అడగండి.

  • @medariepri955
    @medariepri955 Місяць тому +55

    నిజం నిప్పులాంటిది నిజం చెప్పారు మహా న్యూస్ మీరు ఎవరికీ భయపడొద్దు

  • @hariomsrinatyamandali2589
    @hariomsrinatyamandali2589 Місяць тому +36

    ఒక జర్నలిస్టుగా మీకు సపోర్ట్ చేసి నిలబడతాను సార్,ఇలాంటి బెదిరింపులు ఎన్నో మన జీవితంలో నోటీసులు జర్నలిస్టులకు కొత్త ఏం కాదు.🎉🎉 జర్నలిజం విలువలు కాపాడుతున్న ప్రతి ఒక్కరికి నోటీసులు ఉంటాయి సార్ హాట్సాఫ్ సార్

  • @karunadurga653
    @karunadurga653 Місяць тому +26

    I support MAHAA news

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Місяць тому +29

    ఉద్యమకారులమంటూ వారు చేసిన ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం రోత పుట్టిస్తున్నాయి.

  • @manumanohar9877
    @manumanohar9877 Місяць тому +5

    కుంభకోణాలు ఇంత క్లియర్ గా కనిపిస్తున్నా ఆయనకు అహంకారం తగ్గలేదు

  • @vsrtelugupandit195
    @vsrtelugupandit195 Місяць тому +14

    Ok sir మీరు మీ మహా న్యూస్
    Correct గా నే నిర్వహిస్తున్నారు

  • @Thulasi333
    @Thulasi333 Місяць тому +48

    అష్ట దరిద్రాలకు కారణం వాళ్ళ కుటుంబమే... ఆ పేడి మొకం వాడు ఎగిరి ఎగిరి పడుతున్నాడు... త్వరలో జైల్ కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది... నొప్పి... బాధ...

  • @user-hl5bx9zg1x
    @user-hl5bx9zg1x Місяць тому +21

    తప్పులు చేసినప్పుడు మీడియా చెప్పలేదoటే మీడియాలు ఇoకెందుకు తప్పులు చేయనప్పుడు మీకు మీకెందుకు భయము

  • @Srinivas-eg5vp
    @Srinivas-eg5vp Місяць тому +10

    Vamsi garu ur great

  • @mothukurikhasim1097
    @mothukurikhasim1097 Місяць тому +16

    కెసిఆర్ కేటీఆర్ కి పదవులు పోయిన నోటి దూల తగ్గలేదు

  • @Creativebrahma
    @Creativebrahma Місяць тому +62

    అంటే మీరు కరెక్ట్ గానే పని చేస్తున్నట్లుగా ట్యాపింగ్ రావు అభిప్రాయం అన్నట్లు....Best Wishes from Nellore. .Andhra Pradesh.

  • @anjaneyuluva5327
    @anjaneyuluva5327 Місяць тому +45

    Mahesh news veri good news నేను ఎప్పుడు మహా న్యూస్ చూస్తా కానీ మహా న్యూస్ లో కరెక్ట్ న్యూస్ ఉంటుంది ఎప్పుడూ తప్పుగా చెప్పే విధానం కాదు వంశీ ..ది

  • @venkymama1808
    @venkymama1808 Місяць тому +8

    Vamsi garu❤❤❤❤

  • @SriRam-bm8zw
    @SriRam-bm8zw Місяць тому +12

    Maha news Vamsi garu 100% correct

  • @ushagurajada3517
    @ushagurajada3517 Місяць тому +12

    చాలా బాగా చెప్పారు వంశీ గారూధన్యవాదాలు

  • @prabhakarkmv4135
    @prabhakarkmv4135 Місяць тому +12

    ఏది ఏమైనా ప్రజలందరూ బాగుండాలి,హాయిగా వుండాలి. దానికి మీడియా సహకారం ఎంతైనా చాలా చాలా అవసరం.👍(నెహ్రూ రోజులు పోయాయ్ బాబూ! యిప్పుడు మోదీరోజులొచ్చాయ్ నాయనా! తస్మాత్ జాగ్రత్త! Take carrrre! ⚠️🌡

  • @yvsatyanarayana1739
    @yvsatyanarayana1739 Місяць тому +5

    Maha news super vamsigaru super 🔥🔥🔥

  • @aryavysyajavvaji3442
    @aryavysyajavvaji3442 Місяць тому +8

    UR MEDIA 1 CRORE PERCENT CORRECT COMMON PEOPLE ARE WITH MAHA NEWS AND SUPPORT MAHA NEWS❤❤❤

  • @raopamulaakss
    @raopamulaakss Місяць тому +5

    Jai
    Mahaa news
    Jai
    Vamshi Garu
    Super speech vamshi Garu

  • @rajeshnatha9169
    @rajeshnatha9169 Місяць тому +4

    మహా న్యూస్ మహోన్నత స్థాయిని పొందింది. ట్యాపింగ్, లిక్కర్ విషయం విశ్లేషణ మరియు ప్రజాస్వామ్య పునరుద్దరణలో ఫోర్త్ ఎస్టేట్ గా తన పాత్ర నిలబెట్టుకుంది.❤❤❤❤❤❤❤

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Місяць тому +17

    అధికార దుర్వినియోగం చేసి కళ్ళు మిన్ను కానక హద్దుమీరి ప్రవర్తించి, అన్నీ తేలికగా తీసేసి మాట్లాడితే ప్రజలు హర్షించరు.

  • @parikiralasaivikram3225
    @parikiralasaivikram3225 Місяць тому +2

    maha news ప్రజపక్షం

  • @rajuakunuri72
    @rajuakunuri72 Місяць тому +9

    You are the best sir

  • @koteshwarrao6106
    @koteshwarrao6106 Місяць тому +5

    Verygood evening mydear Great Vamsigaru and nobody can beat you the great Maha News.

  • @Srinivasarao-jf6qu
    @Srinivasarao-jf6qu Місяць тому +7

    సార్ మీరు భయపడకండి మేము అంత మీకు తోడు వుంటాం

  • @user-fj5nm8sm2o
    @user-fj5nm8sm2o Місяць тому +12

    సత్యమేవ జయతే!

  • @prabhakarkv9497
    @prabhakarkv9497 Місяць тому +18

    ప్రలోభాలకు లోబడం అనాలి, భయపడం అన కూడదు

  • @maddelaswaroopchinni9675
    @maddelaswaroopchinni9675 Місяць тому +6

    ఇదే మరి....ఇంకా తగ్గింపు లేదు బి ఆర్ యస్ నాయకులకు..

  • @rajasekharpanditi6340
    @rajasekharpanditi6340 Місяць тому +13

    Vamshi garu, you have given an excellent reply to the Legal notice served by the so called R.... Rao.

  • @maddelaswaroopchinni9675
    @maddelaswaroopchinni9675 Місяць тому +4

    రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్ధిక నేరస్తులకు అవినీతి పరులకు టీవీలు, న్యూస్ పేపర్స్ వత్తాసు పలుకుతూ ప్రజల సొమ్మును కాజేస్తున్నారని.. తెలుగు ప్రజల రుసరుసలు.. గుసగుసలు.. నిజమేనా..?

  • @tummalavenubabu6799
    @tummalavenubabu6799 Місяць тому +41

    Luchha brs😢

  • @pakkichittibabu3196
    @pakkichittibabu3196 Місяць тому +23

    అయ్యా దీన్నే మొగుడిని కొట్టి మోసాలు వేయడం అంటారు మరియు తెగించినోడికి తెడ్డే లింగం అని కూడా అంటారు.

  • @tummalavenubabu6799
    @tummalavenubabu6799 Місяць тому +55

    Chor ktr😂

  • @venkateswarlukolla5535
    @venkateswarlukolla5535 Місяць тому +6

    Very good

  • @srinivasaraokolluru6406
    @srinivasaraokolluru6406 Місяць тому +5

    Vamsi Garu All ways Right Sir 👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @venkatvsmk702
    @venkatvsmk702 Місяць тому +1

    ఇప్పుడున్న ప్రభుత్వం త్వరగా సాక్షాలు సేకరించి నిధితులని అరెస్ట్ చేస్తే ఇలాంటి నోటీసుల లోల్లే ఉండదు

  • @helloworld7094
    @helloworld7094 Місяць тому +5

    i support MAHAA NEWS.

  • @gollagiridharyadav7987
    @gollagiridharyadav7987 Місяць тому +3

    Vamsi garu good explaination

  • @kkanukula1148
    @kkanukula1148 Місяць тому +6

    తెలంగాణ పేరును పదే పదే వాడుకుంటున్న కల్వకుంట్ల కుటుంబానికి ఎన్ని నోటీసులు పంపించాలి
    కెసిఆర్ తెలంగాణ బాబు అంటే తెలంగాణకు ఎవనికి బాపు

  • @ExcitedChateau-pf8px
    @ExcitedChateau-pf8px Місяць тому +2

    సార్ చాలా చక్కగా చెప్పారు

    • @pashamd9053
      @pashamd9053 Місяць тому

      Munddu alane soft ga matlathatu kani behind emi politics unayo meeku telusa... Political partilu entha corrupt antha kante ekkuva media correpted..

  • @addepallisaipraneeth4248
    @addepallisaipraneeth4248 Місяць тому +1

    We are with you vamsi garu me analysis always correct

  • @rajuakunuri72
    @rajuakunuri72 Місяць тому +6

    Your TV channel giving best Information to the society sir, I am liking your best analysis,

  • @rajathirupathichilumula6685
    @rajathirupathichilumula6685 Місяць тому +7

    ఉన్న విషయాలు బైటా పెట్టడమే న్యూస్ మీడియా నైజం

  • @kumaram2944
    @kumaram2944 Місяць тому +15

    కేటీఆర్ పీతి మీద కాలేసినట్లే! ఇహ కాస్కో కేటీఆర్😂

  • @GopinadhAllada
    @GopinadhAllada Місяць тому +6

    అధికారం పోయినాక మైండ్ దొబ్బిందా వుంది

  • @koteshwarrao6106
    @koteshwarrao6106 Місяць тому +2

    Verygood analisation by the great Vamsi garu and god bless you

  • @peketimohanrao8754
    @peketimohanrao8754 Місяць тому +4

    Media భాధ్యత యుతంగా ఎక్కడ వ్యాహరిస్తుంది. స్కిల్ స్కాం కేస్ లో చంద్ర బాబు తప్పుచేయలేదు ప్రభుత్వమే కక్ష సాధింపు చర్యలు చేస్తుంది అన్నారు. అక్కడ మీకు భాధ్యత లేదు. ఎంత సేపు cbn కొమ్ము కాయాలి. Cbn తప్పు చేయకపోతే అన్ని కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి అనే ఆలోచన మీకుందా. మీడియా భాధ్యత అప్పుడు గుర్తుకు రాలేదా.

  • @bvr1707
    @bvr1707 Місяць тому +5

    KTR నోట్లోనుంచి వచ్చే ప్రతి మాట. పనిలో బలుపు పని

  • @billusuresh6229
    @billusuresh6229 Місяць тому +38

    KTR కి మూడింది, ఇక గరం గరం మసాలా.. కెవ్వు కేక

  • @Allansnsjsjs
    @Allansnsjsjs Місяць тому

    Maha news ki full support

  • @rameshhyd2361
    @rameshhyd2361 Місяць тому +1

    Vamshi sir great chanal ❤

  • @balajirao3603
    @balajirao3603 Місяць тому

    Maha News is doing good job by exposing Govt's wrong doings daringly.

  • @srinivasnaidu8113
    @srinivasnaidu8113 Місяць тому +1

    Supar sir😊

  • @ranivallabhaneni2191
    @ranivallabhaneni2191 Місяць тому

    You are great leader Vamsi garu

  • @lagadapativenkatarao5922
    @lagadapativenkatarao5922 Місяць тому +1

    The best channel mahaa news

  • @sanjuyt8540
    @sanjuyt8540 Місяць тому

    Allways your explanation super vamshi garu💐

  • @rsa6855
    @rsa6855 Місяць тому +1

    Well Replied and explained.

  • @nagarajut-hi2wz
    @nagarajut-hi2wz Місяць тому

    maha news genuine news analysis, best channel in telugu states.

  • @radhikanamburi3733
    @radhikanamburi3733 Місяць тому +1

    Not only maha news he given legal notices to all media people
    Why the government is taking lot of time to take action about any issues

  • @maheshmatapathi7384
    @maheshmatapathi7384 Місяць тому

    We are with Vamsi garu.

  • @nagarajukolli6707
    @nagarajukolli6707 Місяць тому +2

    Well said🙏 sir🙏

  • @upendargodishala6335
    @upendargodishala6335 Місяць тому +11

    కె సి ఆర్ కాదు బాతలపోశెటీ

  • @ramakrishnabeeram3720
    @ramakrishnabeeram3720 Місяць тому

    What ever Mahaa news is saying perfectly right, No tolerance towards criminal activities who ever does are punishable.

  • @peterchary6380
    @peterchary6380 Місяць тому +1

    Maha news Very good job.. Derig & dyasing chanal.

  • @rangaabuchirivella4870
    @rangaabuchirivella4870 Місяць тому +3

    Super sir maha t v

  • @sriramuluattaluri1411
    @sriramuluattaluri1411 Місяць тому +2

    Maha vamsy garu namaste 🙏

  • @namburinareshkumar3257
    @namburinareshkumar3257 Місяць тому +1

    Super sir❤

  • @konapallyrukmanikumari1598
    @konapallyrukmanikumari1598 Місяць тому

    Super cutting Vamshi garu, tit for taught

  • @m.srinivasansrini7192
    @m.srinivasansrini7192 Місяць тому +10

    Ktr ni pathanam aarambhamaipoyindi

  • @rajasekharbhukya1443
    @rajasekharbhukya1443 Місяць тому

    Correct mahaa news

  • @rajeshkattepogu9109
    @rajeshkattepogu9109 Місяць тому +9

    Avuna, Mari KTR nakemi telidantunnde.. Mr KTR, why notice generated if you are really not done pH tapping, police lu clarity lekunda notice estaru anukutunnava..

  • @agnipoolunews6569
    @agnipoolunews6569 Місяць тому

    Super sir Mee explen 👌👍🙏

  • @praveenkumar-qt6cc
    @praveenkumar-qt6cc Місяць тому

    Good decision ma ha news🎉

  • @sunithavankayalapati4154
    @sunithavankayalapati4154 Місяць тому

    You are the best

  • @sarithasrinivas6019
    @sarithasrinivas6019 Місяць тому

    Worry not.. you are clear

  • @rajuakunuri72
    @rajuakunuri72 Місяць тому +2

    In all news channels , your channel is the best according to me

  • @ggr.gaddamggr.gaddam5030
    @ggr.gaddamggr.gaddam5030 Місяць тому

    నిజాన్ని నిర్భయంగా చెప్పండి తప్పు చేసిన వాడు భయపడతాడు ఎక్కడైనా నిజం బయటకు వచ్చి తీరుతుంది తప్పదు తప్పు చేసినవాడికి శిక్ష తప్పదు

  • @malleshamsheelam3281
    @malleshamsheelam3281 Місяць тому

    ఒప్పులు ,తప్పులు రెండు చెప్పాలి.అదే కదా మీడియా కర్తవ్యం,బాధ్యత కూడాను.

  • @kyaramneeraja1371
    @kyaramneeraja1371 Місяць тому

    Good sir

  • @BalaKrishna-oi5lx
    @BalaKrishna-oi5lx Місяць тому

    Piccha clariga chepparu sir

  • @nageswararao4001
    @nageswararao4001 Місяць тому

    Super

  • @vishwanathamvangala6670
    @vishwanathamvangala6670 Місяць тому

    Very good analysis and eloborate explanations.🎉

  • @PadmaNarraVlogs
    @PadmaNarraVlogs Місяць тому +2

    👌

  • @chrajkumarchrajkumar4579
    @chrajkumarchrajkumar4579 Місяць тому

    సత్తా ఉన్నోడే సమాధానం చెప్తాడు

  • @prabhakarachari3376
    @prabhakarachari3376 Місяць тому +4

    It is very sad to send notice.

  • @neutral911
    @neutral911 Місяць тому

    Nice Explanation🎉

  • @ranigangavarapu9207
    @ranigangavarapu9207 Місяць тому

    ఫస్ట్రేషన్ లో ఏమి చేస్తున్నారో తెలియట్లేదు.

  • @chinniramesh3268
    @chinniramesh3268 Місяць тому

    మీరు వాస్తవ విషయాలు తెలియజేస్తున్నారు

  • @mjhansirani1594
    @mjhansirani1594 Місяць тому

    యువర్ గ్రేట్ రేవంత్ రెడ్డి గారు