NIJA DRAKSHAVALLI NAA YESU|TeluguChristianSong|Ps.John&SudhaBilla| AtlantaTeluguChurch|JKChristopher
Вставка
- Опубліковано 29 лис 2024
- Latest Telugu Christian Song 2022
John ch. 15 - Jesus the TRUE VINE
నిజ ద్రాక్షవల్లి నా యేసయ్యా!
NIJA DRAKSHAVALLI NAA YESAYYA
NIJAMAINA DRAKSHAVALLI NAA YESU
Lyrics, Tune & Vocals: Ps. John Billa & Sudha Dasari
Music: JK Christopher
Visuals: David Varma
Vocals Tracked at: Dennis Media Recording Studio, Nashville, TN, USA
All GLORY TO THE TRIUNE GOD!
THIS SONG PROJECTS THE MYSTERY OF TRIUNITY OF OUR GOD AS REVEALED IN JOHN CH. 15, JESUS THE TRUE VINE. GOD THE FATHER, THE SON, AND THE HOLY SPIRIT ARE WORSHIPPED IN 1, 2, 3 VERSES IN THE SONG. AMEN!
త్రీయేక దేవునికి నిత్య మహిమ కలుగునుగాక!
యోహాను సువార్త 15వ అధ్యామందు "యేసే నిజమైన ద్రాక్షావల్లి" అని ప్రకటింపబడెను. ఈ లేఖన భాగములో బయల్పరచబడిన త్రీయేక దేవునిని (తండ్రి, కుమారుడు, పరిశుధ్ధాత్మ) 1, 2, 3 వచనములలో పాడి స్తుతించెదము. ఆమెన్.
LYRICS:
నిజ ద్రాక్షావల్లి నా యేసయ్యా! నీలో ఫలియించుటే ధన్యము! (2)
నను ఫలియింప చేసెడి ద్రాక్షావల్లి - నాలో ఫలములు నిలిపెడి ద్రాక్షావల్లి (2)
నా యేసు నిజమైన ద్రాక్షావల్లి - నీకు వేరుండు స్థితి నాకు బహు దూరమా! (2)
1) వ్యసాయకుడైన నా తండ్రి ప్రేమలో …
వ్యసాయకుడైన నా తండ్రి ప్రేమలో - యేసుని యందే నిలచి ఫలించెద (2)
నేను బహుగా ఫలించెదను - నా దేవుని ఘనపరచెదను (2)
నా దేవుని ఘనపరచెదను - నా దేవుడే ఘనపరచబడున్ (2) || నను ఫలియింప ||
2) యేసుని ప్రేమలో నిలుచుట కొరకై …
యేసుని ప్రేమలో నిలుచుట కొరకై - యేసుని ఆఙ్ఞలు గైకొని నడిచెద (2)
నీ స్నేహమే నా భాగ్యము - పూర్ణ సంతోషమొసగితివే (2)
పూర్ణసంతోషమొసగితివే - పరిపూర్ణ సంతోషమొందితినే (2) || నను ఫలియింప ||
3) దేవుని అనాది సంకల్పములో…
దేవుని అనాది సంకల్పములో - యేసుని సారూప్యం - నా గమ్యము! (2)
సత్య స్వరూపుడా! ఆత్మ దేవా! - సర్వ సత్యములో నడిపితివే! (2)
సర్వసత్యములో నడిపితివే - నీ సత్య సాక్షిగ నిలిపితివే! (2) || నను ఫలియింప ||
నిజ ద్రాక్షావల్లి నా యేసయ్యా! నీలో ఫలియించుటే ధన్యము! (2)
నను ఫలియింప చేసెడి ద్రాక్షావల్లి - నాలో ఫలములు నిలిపెడి ద్రాక్షావల్లి (2)
నా యేసే నిజమైన ద్రాక్షావల్లి - నీకు వేరుండు స్థితి నాకు బహు దూరమా! (2)
నను ఫలియింప చేసెడి ద్రాక్షావల్లి - నాలో ఫలములు నిలిపెడి ద్రాక్షావల్లి |
నను జీవింప చేసెడి ద్రాక్షావల్లి - నిత్య జీవము నిచ్చిన ద్రాక్షావల్లి | x (2)