కనులు తెరిచిన క్షణం నుంచి.. బంధం కోసం బాధ్యత కోసం.. కుటుంబం కోసం.. అందర్నీ కనుపాపలా తలచి, ఆత్మీయత పంచి, తనవారి కోసం అహర్నిశలు కష్టించి, వారిని సహించి, వారి భవిష్యత్తు గురించి, తన ఇంటిని నందనవనం చేసే స్త్రీ మూర్తికి... పాదాభివందనం!! 💐💐మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.💐💐
నమస్కారం అమ్మ 🙏 మీరు చెప్పే మాటలు అందరికీ ఎంతో ఉపయోగకరం. నిత్య జీవితంలో జరిగే ఎన్నో అసాధ్యం అనుకునే విషయాలను చాలా ప్రాక్టికల్ గా, రియలిస్టిక్ గా వివరిస్తున్నారు. అసలు నిజంగా వడపోశారండి జీవితాన్ని. మీ ప్రతి వీడియో లో సమాజశ్రేయస్సు కోసం తపన కనిపిస్తుందండి. ఇంకా మీరు టాపిక్ ఎంపిక, మాట్లాడే విధానం, BGM ఇలా ప్రతి విషయం లోను మీ జాగ్రత్తలు, క్రమశిక్షణ ఎంతో ప్రశంసనీయం అమ్మ........
Manam entha chesina ela unna Atha epatiki amma avadhu Alane kodalu epudu kuthuru avadhu Edoka situation lo we can find difference... how many of you agreed with me??
అమ్మ మీరు చాలా చాలా బాగా అందరికీ అర్ధం ఇయ్యేల వివరం గా చెప్పరమ్మ👍మీరు చెప్పింది అందరూ ఆలోచించి మసులుకుంటే 100/అన్ని కుటుంబాలు చాలా చాలా సంతోషం గా ఉంటారు అమ్మ.కానీ ఇలాంటి మంచి మాటలు చాలా మంది కి నచ్చవు అమ్మ చాదస్తం అంటారు అర్ధం చేసుకొని వాళ్ళు.మీరు సూపర్👍💗💗💗💯
చాలా బాగా చెప్పారు నిజమే భర్త భర్త తరపు వారిని ప్రేమిస్తే ఏ ఇంట్లో గొడవ ఉండదు మనీ విషయంలో మీరు చెప్పింది వృధాగా ఖర్చు చేయ కుండా ఉంటే భర్తలు కళ్ళుమూసుకుని భార్యల చేతిలో పెడతారు పెత్తనం ఇక భార్యాభర్తల మధ్య మీరు చెప్పిన మూడో విషయం వాళ్ల వాళ్ల మనస్తవాల మీద ఆధారపడి ఉంటుంది అనుకొంటున్నాను
Your daughters are very luckey. Because of your good guidence for your children.What you said is exactly correct.mother is a role model of their children especially girl child.
Me matalu 100% sure amma... Nijanga ala manam unte manake telusthadi yavaru yala ani.. first loney manam negative ga velthe life antha alaney untadi.. love u amma ❤️❤️❤️
Hi aunty my name is manasa I am from karnataka naku telugu radu kani arthamaitudni mi mata ante naku chala istam daily me video chustunnanu tq aunty me help Kosam 😊
Amma super miru nenu lavanya nenu oka private teacher ni andhuke prathidhi koncham order ga chebutaanu andharu nannu chala strict teacher antaru kani nenu 15 years ga na battanu marchaleka poyanu kani today nunchi mi matalu vini name marutanu pratidhi kopamga kakundha nemmadhiga chebutanu tq amma
Amma meeru antunaru....Kada husband side vallatho bagundali ani ...Manamu entha manchiga unna vallu prathi vishayaniki target chesthunte ela undagaluguthamu amma ..10yrs struggle amma nadi...Epudu kuda inko inti nundi vachina ammai ni accept cheyaru.. ...Ippatiki kuda ma attha kani ma adapachu kani assalu oppukoru ...Valla inti person laga .....
Narakam spelling ante yentoo chustunnam nenu ma varu valla vallathoo papam tanani kuda chudaledhu nenu ante bayatanundi vachhanu nachhadam ledhu ante ok but 9 nelalu kani mosina koduku em chesadu ela chese vudhhesyamunte pelle chaidam maanevachhu kadha oka ri guruthupelltukondi athha mamalu repu podhhuna miku em aena aethe mi bhadyatha mosedhi kodale mi tana rakthanni daraposi mi vamsanni nilabettedhi kodale ekkada oka ammi aisa niku kodalu aethe akkada ni kuthuru kuda oka intiki kodale akkada kuda vundedhi mi lanti athha maamle andhukani andhukani kuthuru midha premanu pennchukondi chudandi tappuledhu avasam aethe koduku kodalitho matladi vallaki vunnadanilo koncham pettandi anthe kani kuthuru midha athi prema koduku jithani nasanam chaikandi adhi Mike papam..... Evanni pakkana pedithe yevaru yenni chesina yenni kastallo vunna nenu ma husbend matram chala santhosam ga vunnam adhi happy
Tku my dear friend. Amma anni vishayalu, tips chaalaa baaga unnayi ma. Annee thelisinave kani meeru head loki soft ga velletlu chepparu amma. Tku sooooo much ma🙏🙏🙏🙏🙏
Super Amma all the points are super.... advance Happy women's day to the most beautiful women I have seen with a pure gold heart whom I respect and love after my mother.... my second mother who guides me always love you sooooooooooooo much Amma ....
Chala baaga chepparu Amma. Nenu kuda same follow avuthanu happy ga vuntam memiddaram. Me videos regular ga follow avuthanu. Refreshing ga vuntay.. Boost la energy ni isthay.. Self confidence peruguthundi. Tq so much.. Thelikundane ma family member aipoyaru..😘
Amma, three formulas correcte , నేను మీరు చెప్పినట్లు గానే మా husband తో నేను అలాగే వున్నాను కానీ ఈ formulas నాకు తేలీదు, మీరు చెబుతూంటే నాకు ఆర్థ్రమైంది. అందుకె మా husband కి నేను ఇష్టం అని చెబుతారు
Correct ee aunty kani husband family manalni sariga chudakapothe manam ela vallani accept cheyagalamu.. kodalu ni oka manishi ga chudani vallatho ela undagalamu aunty
Husband kuda sariga chudakapothey ela undali amma marriage chesukoni 2years avtundhi kottadam tittadam tappa em Levu amma em Cheyalo ela undalo cheppandi mom dad untey tanaki divorce echey Dani leru ani em chesina tana deggarey untunna adhi kuda na baby kosam
@@startlearning2145 miru m chadivaru job cheyandi ledha intlo adhaina cheyandi dhyryam ga undali maname parents leru ani deela padithe vallu inka tarcher pedtharu be strong anni rojulu vallavi kadhu manaki oka roju vassadhi ok
కనులు తెరిచిన క్షణం నుంచి.. బంధం కోసం బాధ్యత కోసం.. కుటుంబం కోసం.. అందర్నీ కనుపాపలా తలచి, ఆత్మీయత పంచి, తనవారి కోసం అహర్నిశలు కష్టించి, వారిని సహించి, వారి భవిష్యత్తు గురించి, తన ఇంటిని నందనవనం చేసే స్త్రీ మూర్తికి... పాదాభివందనం!!
💐💐మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.💐💐
L
@@vishnupriya2300 hiii
🤝👌
నమస్కారం అమ్మ 🙏
మీరు చెప్పే మాటలు అందరికీ ఎంతో ఉపయోగకరం. నిత్య జీవితంలో జరిగే ఎన్నో అసాధ్యం అనుకునే విషయాలను చాలా ప్రాక్టికల్ గా, రియలిస్టిక్ గా వివరిస్తున్నారు. అసలు నిజంగా వడపోశారండి జీవితాన్ని. మీ ప్రతి వీడియో లో సమాజశ్రేయస్సు కోసం తపన కనిపిస్తుందండి. ఇంకా మీరు టాపిక్ ఎంపిక, మాట్లాడే విధానం, BGM ఇలా ప్రతి విషయం లోను మీ జాగ్రత్తలు, క్రమశిక్షణ ఎంతో ప్రశంసనీయం అమ్మ........
Manam entha chesina ela unna
Atha epatiki amma avadhu
Alane kodalu epudu kuthuru avadhu
Edoka situation lo we can find difference... how many of you agreed with me??
Yes it's very true andhe I too agree with you
I to agree with u
I agree
I too
s itz correct i to agree with u
అమ్మ మీరు చాలా చాలా బాగా అందరికీ అర్ధం ఇయ్యేల వివరం గా చెప్పరమ్మ👍మీరు చెప్పింది అందరూ ఆలోచించి మసులుకుంటే 100/అన్ని కుటుంబాలు చాలా చాలా సంతోషం గా ఉంటారు అమ్మ.కానీ ఇలాంటి మంచి మాటలు చాలా మంది కి నచ్చవు అమ్మ చాదస్తం అంటారు అర్ధం చేసుకొని వాళ్ళు.మీరు సూపర్👍💗💗💗💯
మీరు చెప్పిన విషయాలు నిజంగా నిజం
మండి. చాలా మంచి విషయాలు చెప్పారు.
అనుమనం జనం ఏమనుకుంటున్నారో అనే వాలతో చాలా కష్టం మిరు చేపీనంత సులువు కాదు అమ్మ తల్లి తండ్రులు ఇవన్ని ప్రేమ భర్త దగ్గర కూడా రదు
అమ్మ నేను కూడా నా భర్తకి అంతా మంచిగా ఉన్నా ఆయనకి బయట వాళ్ళ మీదే ఎప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లి కావాలి భార్య మాత్రం
Same
ua-cam.com/video/5iYAF1ILIsY/v-deo.html
Ok 9019241049
9381015448
Hmm same problem
చాలా బాగా చెప్పారు నిజమే భర్త భర్త తరపు వారిని ప్రేమిస్తే ఏ ఇంట్లో గొడవ ఉండదు మనీ విషయంలో మీరు చెప్పింది వృధాగా ఖర్చు చేయ కుండా ఉంటే భర్తలు కళ్ళుమూసుకుని భార్యల చేతిలో పెడతారు పెత్తనం ఇక భార్యాభర్తల మధ్య మీరు చెప్పిన మూడో విషయం వాళ్ల వాళ్ల
మనస్తవాల మీద ఆధారపడి ఉంటుంది
అనుకొంటున్నాను
సూపర్ అమ్మ..అచ్చం మా అమ్మ చెప్పినట్లు చెప్పేరు.మీ వీడియోస్ చాలా నేచురల్ గా ఉంటాయి. అంకుల్ కి నా🙏..
మీ చీరకట్టు👌👌
Meeru chepppindhi1000 percent correct maa intlo elage vuntamu ☺
Your daughters are very luckey.
Because of your good guidence for your children.What you said is exactly correct.mother is a role model of their children especially girl child.
Really superb mam
Chla baga chparu
First point super.happy women's day .
super aunty me voice way of talking super aa confidence inka super
మేడమ్ మీరు చెప్పిన 3పాయింట్స్లో...2పాయింట్స్ ఎప్పుడు పాటిస్తున్నాను... కానీ ఆర్ధిక స్వతంత్రo మాట మాత్రం మా వారి దగ్గర నుండి నేను పొందలేకపోతున్నా
I am so happy to see you madam
Superbly said...I agree to this...It took me lot of years to understand this...
మీరు కరెక్ట్ గా చెప్పారు, ప్రేమ ఇస్తే నే
తిరిగి వస్తుంది
ప్రేమని ఇచ్చిన తిరిగి పొందలేని వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు
Ammma thanks meeru chalabaga chepparu excellent amma
చాలా మంచి విషయం చెప్పారు
మీరు.చాలా.కరెక్టుగా.చెప్పారు.నేను.అలాగే.చేస్తాను.డిమాండ్. చేయను. థాంక్స్.సిస్టర్
నేను.మావారు.మీరు.చెప్పినట్టు. ఫ్రెండ్ స్.లా.ఉంటామూ.
Chala manchi video chesaaru amma. Yedhi yemaina poorvamlo bhaarya colector aina kuda, bhartha ante gawravam barya ante premalu unnanaade oka kutumbam gawravinchapaduthundhi. Anthe kani, yedho pakka desam lo self-respect anagaane yevvarini kuda lekka cheyakunda brathikesthunnaru e rojullo ammailu. Idhi yevvaru kaadhu anna pacchi nijam.
Tqqqqqq so much for informastion
అమ్మ చెప్పింది నిజమే నేను నా భర్తను అలాగే మార్చుకున్నాను కానీ నాకు పదమూడు సంవత్సరాలు పట్టింది ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను
13 years pattina marithe happynega meru great andi
Me matalu 100% sure amma... Nijanga ala manam unte manake telusthadi yavaru yala ani.. first loney manam negative ga velthe life antha alaney untadi.. love u amma ❤️❤️❤️
9381015448
మనం ఎంత మంచి గా ఉన్న మామాట వినరు గోముగా అడిగినా మా వారు అసలు వినరు
Correct
అవును మనం ఎంత మంచి గా ఉన్న మాట వినరు
@@jyothidasari7835 hii
9381015448
Entha chakkaga cheparu Amma...tappaka patinchagalam....thank you so much for your lovely suggestions. ..
Namsta mam. Super 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌
చాల బాగ చేప్పిన రు
Chalabagaa cheparu Amma sure ga follow avthanu
Thnks amma.....
Ila chakkaga nidanamto cheppite ee kalam ammayilam ayna maku artam chesukuni naduchukogaligela untamu....
Great amma chala baga chepparu
Hi aunty my name is manasa I am from karnataka naku telugu radu kani arthamaitudni mi mata ante naku chala istam daily me video chustunnanu tq aunty me help Kosam 😊
మీరు చాలా గ్రేట్ ఆడపిల్లలు ఉన్న అమ్మలు ఎవరు ఇలా మాట్లాడట వినలేదు మీరు చాలా బాగా చెప్పారు ఇలానే ఉంటే గొడవలు విడిపోవడాలు ఉండవు
వీడియోలో ఇలా మాట్లాడతారు ఇంట్లో వేరు
Tq amma baga chepparu ela alochiste chala mandi happy ga untaru happy women's day
Well said
Chala Baga chepparu amma.....
Amma super miru nenu lavanya nenu oka private teacher ni andhuke prathidhi koncham order ga chebutaanu andharu nannu chala strict teacher antaru kani nenu 15 years ga na battanu marchaleka poyanu kani today nunchi mi matalu vini name marutanu pratidhi kopamga kakundha nemmadhiga chebutanu tq amma
Nice Akka, this video is very useful to me
Antha baga chepparu, meeku konchem anna manchi attamma dorikaru kabatti parledu,kontamandi total reverse vuntaru atta vallu,vallaki dooram ga vuntaenae manchidi kada mam,dusthulu ki dooram vunnattu, inka ammayilu puttinti ni vadilesi veltharu annaru,atha vallanae chusukovali annaru,adapillakaina ,magapillalaina,first janma nichina parents ki first priority ivvali ..appudu antha baguntundi ..😍
Meeru cheppindi 100% correct amma🙏
హాయ్ అమ్మ భోజనం చేశారా మీ మాటలు చాలా బాగుంటాయి మీరు చెప్పే విధానం బాగుంటుంది మీ మాటలు వింటుంటే వినే కొద్దీ వినాలనిపిస్తుంది థాంక్యూ సో మచ్ అమ్మ
Chala baga chepparu thank you
Thanks Amma chala bagaa chapparu andi
Thank u amma for your nice worda
Ur explanation with Ur life example is super Aunty🙏🏽
Amma super na mata koncham gatuga untadi but na manasu venna ani na bava antaru
9381015448
Amma. Namaskar am. Okkoka. Mata. Animuthyam. Laga. Vunnay. Tq. 👌🙏🙏
Thank you amma chala chakkaga chepthunnaru andhariki ardhamayye vidhanga chala baga chepthunnaru amma tq so much🤗🤗🤗🤗
అమ్మ సూపర్ గా చెప్పారు మీరు చెప్పిన ప్రతి మాట అమూల్యమైనది చాలా చాలా థ్యాంక్స్ భర్త మెప్పు పెంచుకోవడం కూడా అదో గొప్ప వరం అమ్మ
Correctgachepparu
Best professor ga chepparu....v useful video to every wife..
Amma meeru antunaru....Kada husband side vallatho bagundali ani ...Manamu entha manchiga unna vallu prathi vishayaniki target chesthunte ela undagaluguthamu amma ..10yrs struggle amma nadi...Epudu kuda inko inti nundi vachina ammai ni accept cheyaru.. ...Ippatiki kuda ma attha kani ma adapachu kani assalu oppukoru ...Valla inti person laga .....
Well said
Na prablagane undhi
Same problem Amma...... Main ma husband naku....respect evvaru ......
Amma pls pls rply pls pls maaa ghusband vala side thoiii yentha baga wunna valaki matram kadpuninda visham vuntundi nennu pakkaki jaraganeeee naaa gurunchi chepukoni. Navvutharu medam Mari
Narakam spelling ante yentoo chustunnam nenu ma varu valla vallathoo papam tanani kuda chudaledhu nenu ante bayatanundi vachhanu nachhadam ledhu ante ok but 9 nelalu kani mosina koduku em chesadu ela chese vudhhesyamunte pelle chaidam maanevachhu kadha oka ri guruthupelltukondi athha mamalu repu podhhuna miku em aena aethe mi bhadyatha mosedhi kodale mi tana rakthanni daraposi mi vamsanni nilabettedhi kodale ekkada oka ammi aisa niku kodalu aethe akkada ni kuthuru kuda oka intiki kodale akkada kuda vundedhi mi lanti athha maamle andhukani andhukani kuthuru midha premanu pennchukondi chudandi tappuledhu avasam aethe koduku kodalitho matladi vallaki vunnadanilo koncham pettandi anthe kani kuthuru midha athi prema koduku jithani nasanam chaikandi adhi Mike papam..... Evanni pakkana pedithe yevaru yenni chesina yenni kastallo vunna nenu ma husbend matram chala santhosam ga vunnam adhi happy
Baga ceparu aunty thank you 👍
Amma mirante naku chalaestm
Chala baga chepparu,nenu ibbandi padutuna konni vishayalaki answer dorikindi..chala thanks aunty..
Chala baga chepparu అమ్మ
Chala Baga inspiration mata 🙏❤️
Amma meeru cheppindi chaala manchi vishayam nenu kuda follow avutanu that you amma
Baaga chepparu amma👌🙏
Amma miru chepindhi 100/ correct amma manam vakavepe vundakudadhu rendu vepulanunchi vundalli kodallu antamanchivaru aiennaa attallu bhayatanunchi vacharu ane bavanalo vunaaru vchusthunaatu alla ane kudallu mamchullu kafhamma kuturu atta mammali chudakudadhu vunaaru amma miruvakavepe chepakudadhu cheptha vedhallu atta lu vunaarukodaallu kudavunaaru eadhari sari padetlu chepandi miku adrstamaa vachindhi ani miru cheputhunaaru kevallam miadabidallu miatta garu manchigaa vunaaru kabati miru santosham gaavunaru uncle garu mimalli ni santhoshamga husthunaaru ade mi atta garu adabidallu vedhavallu air te apudu mikuvelavuntadhu chapandi
అమ్మ మీరు గుహప్రవేశం మీ ఆడపడుచుల మరియు సంధ్య రమ్య తో సందడి గా జరిగింది చాలా సంతోషం. కానీ మీ మరిదిగారు, తోడికోడలు ఎక్కడ కనిపించలేదు ఏమిటి
Valuables suggestion amma and supper nacklas
Thanks Amma golden words super👍
Nice video mam nice explanation
Super
Thank you so much andi
Chala baga cheppadu.🙏🙏🙏
Super super super your
Very nice Amma.. it’s boon to hear you
Tku my dear friend. Amma anni vishayalu, tips chaalaa baaga unnayi ma. Annee thelisinave kani meeru head loki soft ga velletlu chepparu amma. Tku sooooo much ma🙏🙏🙏🙏🙏
Maa amma vachi cheppinattu undhi🙏 amma thankyou🙏🙏
Excellent amma🙏🙏🙏
Beautiful message amma
అమ్మ నాన్న చాలా మంచివారు
బాగుంది బాగాచెప్పారుకానీకొందరికిచాలాఎక్కువకాలంపడుతుంది.వేచివుండవలసిందే
Mam meru great really nijanni chakkaga chepparu
Super Amma all the points are super.... advance Happy women's day to the most beautiful women I have seen with a pure gold heart whom I respect and love after my mother.... my second mother who guides me always love you sooooooooooooo much Amma ....
Amma nice video
Thanks mom
Thanks anedhi chala chinna maata avtundhi emo amma.Nijamga chala baga chepparu .we are expecting this type of videos only.
Good topic and clear explanation amma
Namaste amma chalabaga chepparu good🙏🙏
Saree combination super amma👍
Looking very beautiful amma
Hiii jyothi
Nice amma
Chala baaga chepparu Amma.
Nenu kuda same follow avuthanu happy ga vuntam memiddaram.
Me videos regular ga follow avuthanu.
Refreshing ga vuntay..
Boost la energy ni isthay..
Self confidence peruguthundi.
Tq so much..
Thelikundane ma family member aipoyaru..😘
Thanks ammma
Manchi Vishayalu Chapparu dhanyavadalu
Amma mi videos neanu 8 months back chusi untea na family ni miss cheasukonea dani kanu ama
Tq amma...😍
Manchi vishayalu cheppinanduku...
Super 🙏
Na manasuloni matalu mee notlo vastunnatlu unnayi....nijam Amma.
Super super super amma TQ amma🙏🙏🌹🌹👌👌👍
Hundred percent correct ga chparu
Your speech. Super. Overall. Good madam. G
Chala Bhaga chepparu madam 👍👌🙏 I feel good 🙂🤝
Chaala baaga cheppaaramma
Amma, three formulas correcte , నేను మీరు చెప్పినట్లు గానే మా husband తో నేను అలాగే వున్నాను కానీ ఈ formulas నాకు తేలీదు, మీరు చెబుతూంటే నాకు ఆర్థ్రమైంది. అందుకె మా husband కి నేను ఇష్టం అని చెబుతారు
Nice
Correct ee aunty kani husband family manalni sariga chudakapothe manam ela vallani accept cheyagalamu.. kodalu ni oka manishi ga chudani vallatho ela undagalamu aunty
Husband kuda sariga chudakapothey ela undali amma marriage chesukoni 2years avtundhi kottadam tittadam tappa em Levu amma em Cheyalo ela undalo cheppandi mom dad untey tanaki divorce echey Dani leru ani em chesina tana deggarey untunna adhi kuda na baby kosam
@@startlearning2145 miru m chadivaru job cheyandi ledha intlo adhaina cheyandi dhyryam ga undali maname parents leru ani deela padithe vallu inka tarcher pedtharu be strong anni rojulu vallavi kadhu manaki oka roju vassadhi ok
Correct
Awesome video Aunty 👌👌👌