వినే నాథుడు/ఒక అమ్మాయి వచ్చి కాస్త చనువుగా మాట్లాడితే ప్రేమించేసినట్లే అనుకునే మగవాడి కథ

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 28

  • @vanigorthy6887
    @vanigorthy6887 Рік тому +4

    కథ,కథనం, పఠనం అన్నీ బాగున్నాయి. చాలా మంచి బోల్డ్ స్టోరీ.....నాధుడు, శ్రీనాధుడు వున్నా, గోడు వినేనాధుడికై వెతికే ఆమె మానసిక స్థితి , ఎందరో సాధారణ స్త్రీల స్వాంతనకై అన్వేషణకు ప్రతీక.....వాస్తవానికి దగ్గరగా ఉంది💐💐👌🙏

  • @vmkdevi4459
    @vmkdevi4459 Рік тому +1

    కథ భలే బాగుంది లక్ష్మిగారూ.మీరు మంచిమంచి కథలను భలేగా ఎంచుకుని చదవడం వింటుంటేనే ఎంతో ఆనందంగా ఉంటుంది.అందుకే వెంటనే మీ అభిమానినైపోయాను.మీ కథలు ఎప్పుడు యూట్యూబ్ లో వస్తాయా అని ఎదురు చూస్తుంటాను లక్ష్మిగారూ.ఓసారి మిమ్మల్ని కలుసుకొని చూడాలని ఉంది.

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      నా పట్ల మీకున్న అభిమానానికి చాలా ధన్యవాదాలు🙏

  • @syamsundarkanuru4388
    @syamsundarkanuru4388 Рік тому

    🌷....కథ బావుంది మేడమ్ గారు..చక్కగా వినిపించారు ..మీకు రచయిత rajeswarao గారికి అభినందనలు 🌷

  • @skgowada2107
    @skgowada2107 Рік тому

    Nachhindi kadha chala bagundi vinipinchinanduku meeku dhanyavadalu Lakshmi garu tq andi

  • @garladinnekrishnamurti8385
    @garladinnekrishnamurti8385 Рік тому +1

    The details of sivarathri mahatyam narrated by author and sreenatha kavi's great works description are treally educative and inspire lovers of his poetic genius. Thanking writer and you for furnishing such information

  • @uppalaananthakrishnamurthy443

    పూరణ వాక్యం... ముగ్గురు నాధులు...కట్టుకున్న నాధుడు,శ్రీనాధుడు, *వినే నాధుడు* woh.. 👏👏🙏🙏

  • @lakshmiaddanki4305
    @lakshmiaddanki4305 Рік тому

    Title ki thagga story, chala bagundi. Tq lakshmi garu

  • @dhanalakshmimuppiri4897
    @dhanalakshmimuppiri4897 Рік тому +1

    మంచి కధ ❤

  • @gamingwithnani304
    @gamingwithnani304 Рік тому

    కథ చాలా బాగుంది మేడమ్

  • @aithalsujatha
    @aithalsujatha Рік тому +1

    The BEST example for
    'People judge you based on your Behavior 😜 especially with guys😂

  • @KAKANIDHANALAKSHMI-od1fw
    @KAKANIDHANALAKSHMI-od1fw Рік тому

    akka katha chala bagundi

  • @kalyanivenkat1876
    @kalyanivenkat1876 Рік тому

    Story bagundhi

  • @nagakumari1159
    @nagakumari1159 Рік тому

    Meru shadow Navales kuda chadevetay baguntnde Madubabugare books

  • @dr.devulapallipadmaja4313
    @dr.devulapallipadmaja4313 Рік тому

    శ్రీనాథ కవి రచనల ప్రస్థాపన తో రచయితల రచన ఎంత బాగుందో చదవడం కూడా అంతబాగుంది.

  • @kusumakaveri6703
    @kusumakaveri6703 Рік тому

    Inti guttu yevarikey cheppaku, 👍