ఒక్కళ్ళు మాట్లాడండి అంతమంది మాట్లాడకండి అది చాపల మార్కెట్ లాగా ఉంది శాసన మండలి లాగా లేదు అప్పుడు ఉన్న ప్రభుత్వానికి గత ప్రభుత్వం వైసిపికి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి తేడా లేదనిపిస్తోంది కూటమి ప్రభుత్వం అంటే ఒక గౌరవనీయమైన ప్రభుత్వం ఇప్పుడే జనం అందరూ మంచిగా అనుకుంటున్నారు శాసనమండలి సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు బాగా జరుగుతున్నాయని మీరిప్పుడు అంతమంది ఒక్కసారిగా లెగిసి అలా మాట్లాడకండీ వాళ్లకి మీకు తేడా ఉండదు దయచేసి కూర్చోండి కూర్చొని ఒక్కళ్ళే మాట్లాడండి ఒక్కరే సమాధానం చెప్పండి ఒకపక్క స్పీకర్ గారు మొత్తుకుంటున్నారు కూర్చోండి ఒక్కళ్ళే మాట్లాడండి అని వీరందరూ లేచి మాట్లాడుతున్నారు అది చేపల మార్కెట్ లాగా ఉంది దయచేసి కూర్చొని ఒక్కొక్కళ్ళు గా మాట్లాడండి ప్లీజ్ శాసన మండలాన్ని చేపల మార్కెట్ చేయకండి
బొత్సా అప్పటి మండలి చైర్మన్ నీ షరీఫ్ గారిని ఉద్ధేశించి ఉద్ధేశించి నీవు సాయబు కి పుట్టావా అనలేదా
కర్మ ఎవరిని వదలదు తప్పు తెలుసుకుంటే భగవంతుడు క్షమిస్తాడు
పార్టీ లేదు బొక్క లేదు గట్టి చట్నీ లేదా 😂😂😂😂
Nirudyoga bruthi evvali... Election's lo promise chesaru youth ki