Yesayyanu chuchuta | Wonderful Sermon by Bro.YESANNA garu | HOSANNA MINISTRIES, GUNTUR.

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 653

  • @praveenkaluri132
    @praveenkaluri132 Рік тому +27

    ఈ వర్తమానము విన్న తరువాత నిజాంగ మా మనోనేత్రలు తెరువబడ్డయ్ దేవుడు ఎసన్న గారికి ఇచ్చిన ఙ్ఞనము బహు గొప్పది,దేవుడు ఆయనను నడిపించిన ఆ నడిపింపు చేప్పనవశ్యకము,ఈ ఆంత్యదినలలో కూడ దేవుడు గొప్ప దైవజనున్ని మన మద్య ఉంచి, ఆయన పనిని పరిపూర్ణతగలదిగా చేసిన మహిమ గల దేవునికి స్తుతిని,సోత్రలు చెల్లించుకుంటున్నను యుగయుగములకు ఆయన పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక,,,,,,,,,,,,,ఆమేన్

  • @roopaemmanuel7493
    @roopaemmanuel7493 10 місяців тому +10

    అయ్య గారు మీరు నిజముగా గోప దైవ సేవకులు నా ఆత్మిత తండ్రి మీ వాక్యం చాల బలపరచింది నాకు లాంటి వాల సందేశం లైవ్ లో వినలేక పోయాను కాని మీమల్ని పరలోకం లో చూస్తాను అయ్యా

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey 10 місяців тому +20

    అయ్య మిమ్ములను ఎప్పుడు చూసినా సంతోషమే,దేవునికే మహిమ గలుగును గాక

  • @johnalfred5800
    @johnalfred5800 5 років тому +30

    ప్రైస్ ది లార్డ్. ఏసన్న గారి ప్రతి ఆలోచనలో ప్రతి తలంపులో ప్రభువును రక్షకుడైన క్రీస్తు ని చూస్తున్నాడు అనువనువు దేవుని తో నిండి ఉన్నాడు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్.

    • @christiandevotional3154
      @christiandevotional3154 5 років тому +1

      Please watch & Subscribe. I'll upload yesanna messages frequently.
      ua-cam.com/video/P0V-Swsy14o/v-deo.html

    • @gbaji9025
      @gbaji9025 4 роки тому

      @@christiandevotional3154 a lo New al
      A lot Qp4
      Swipe left or right to deleteSwipe left or right to deleteaq

    • @vankasomeswarrao5209
      @vankasomeswarrao5209 3 роки тому

      @@christiandevotional3154
      .

    • @tiyyaguraprabhakarareddy3107
      @tiyyaguraprabhakarareddy3107 4 місяці тому

      Dip❤ the rid

  • @BhagyaLakshmi-wn9bn
    @BhagyaLakshmi-wn9bn Рік тому +9

    దేవా! నామ నో నేత్ర ము తెరువు ము దేవా! నిన్ను చూసే నే త్రాలు ఇవ్వ మని వేడు కొను చున్నాను తండ్రి ఆమె న్‌🙏🙏🙏🙏

  • @kuchalakumaribadugu3869
    @kuchalakumaribadugu3869 6 місяців тому +1

    PraiseTheLord❤❤❤

  • @p.vijaykumar1891
    @p.vijaykumar1891 4 роки тому +17

    గొప్ప దైవజనులుబ్రదర్ ఏసన్న గారునిబహుగ ఆయేసయ్య ఒక విలువైన పాత్రగచేసినందుకు దేవునికీమహిమఘనత ప్రభావములుకలుగునుగాక

  • @thappetaalex9223
    @thappetaalex9223 5 років тому +41

    దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగును గాక
    ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @jyothikommu9515
    @jyothikommu9515 Рік тому +1

    Inka yesana gary lanty gopa sevakulu
    Mana deshamlo levali
    In Jesus name i pray amen

  • @nirmaladidlajangam4019
    @nirmaladidlajangam4019 3 роки тому +12

    స్వచ మైన భాషా శైలి గలిగిన తెలుగు వాక్యము

  • @rajeshpaulholyfireministry3648
    @rajeshpaulholyfireministry3648 2 роки тому +6

    వాక్యం వింటుంటే నన్నూ దేవుని ప్రభావం తాకుతుంది

  • @vsanthoshkumar8941
    @vsanthoshkumar8941 Рік тому +1

    Amen amen amen amen amen

  • @swapnaswapna9040
    @swapnaswapna9040 10 місяців тому +1

    Deva sivani vidipettoddu tandri amen

  • @divyajessy008
    @divyajessy008 4 роки тому +49

    ఏసన్న గారు నిజంగా మీరేంతోమందికి స్ఫూర్తి మీ వాక్యం అర్థవంతంగా చాలా చెక్కని వివరణ కూడి ఉంటుంది ఒకసారి విన్నా సందేశం అయినా మళ్ళీ కొత్తగా వింటున్న అనుభూతి వస్తుంది . మీలాగా వాక్యం చెప్పగలిగే దైవజనుడి ని ఈనాటి కాలం లో మళ్ళీ చూడలేము .

  • @BhagyalakshmiGummadi-nr1ll
    @BhagyalakshmiGummadi-nr1ll 11 місяців тому +1

    Very spiritual and precious message by yesanna garu wonderful spiritual father yesanna garu

  • @kannupuriganeswararao5132
    @kannupuriganeswararao5132 2 роки тому +2

    A wonderful Word of God .Goppa wision gala man of God and God'S Servent brother yesanna garu👍. That's good and great Person.

  • @mahanyapalla8355
    @mahanyapalla8355 2 роки тому

    Deva e vakyam echinaduku veladi vandanalu suthi sothrlu hallelu I

  • @vijayluke4625
    @vijayluke4625 5 років тому +145

    ఎంత మంచి దేవుడవయ్య‌‌‌ నా యేసయ్య ఇంత మంచి దైవ జనుల ద్వారా నీ వాక్కు నిచ్చి మాట్లాడావు నీకు వేలాది వందనాలు తండ్రి...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sujathamuktha9836
    @sujathamuktha9836 7 місяців тому

    అద్భుతమైన వాక్యం...

  • @kotipolice1924
    @kotipolice1924 3 роки тому +13

    దేవుడు వాడుకుంటే ఇలాగే ఉంటుంది మెసేజ్, బైబిల్ తెరవలేదు రిఫరెన్స్ లు చెప్పలేదు అయినా కనురెప్పలు వాల్చ కుండా మెస్సేజ్ వినాలనిపిస్తుంది, యేసయ్యా ఇలాంటి సువార్తికులను చూడాలని ఉందయ్యా, ఏసన్నను మళ్ళీ పుట్టించు తండ్రీ.. ఆమెన్ 🙏🙏🙏

  • @ap9930
    @ap9930 5 років тому +54

    నేడు మీలాంటి గొప్ప వారు మీలాంటి తగ్గింపు స్వభావం గల వారు లేరు అన్న.. దేవుని కే సమస్త మహిమ కలుగును గాక.

    • @suryakumari1506
      @suryakumari1506 4 роки тому

      Suryakumatijyepuorissa

    • @క్రిస్టియన్బ్రదరెన్అసెంబ్లీస్A
      @క్రిస్టియన్బ్రదరెన్అసెంబ్లీస్A 3 роки тому

      ఏలీయా అన్నట్లు అనకూడదు..వున్నారు చాలా మంది ఉన్నారు.
      Ys ప్రబుదాస్ (రెడ్డి) ని కులాన్ని ఆస్తి ని కాదన్న ప్రబుదాసుడు సందింటి ప్రబుదాస్ (పులివెందుల)
      జి రాజారావు తిమ్మాసముద్రం (ప్రకాశం)
      M A పాల్ గాంధీ మోదుకురు (గుంటూరు)
      Rrk మూర్తి
      సహోదరులు జాక్ పుణెన్ బెంగళూరు
      Bakth సింగ్ hyd
      Tp వరప్రసాద్ రెడ్డి అనంతపురం
      గోపాల్ రెడ్డి పెనుకొండ

    • @puvvadatabitha7792
      @puvvadatabitha7792 3 роки тому

      FT CT

  • @ashokpedapati7909
    @ashokpedapati7909 10 місяців тому +1

    Really spritual message

  • @GopiAllam-bh6zy
    @GopiAllam-bh6zy 4 місяці тому

    Praise the lord 🛐🛐🛐🛐🙏🙏🙏🙏 Aman Aman Aman 🙌🙏🌟

  • @jyothikommu9515
    @jyothikommu9515 Рік тому +3

    దావీదులగ మనం మన దేవ దేవుడిని చూడాలి

  • @sriharishtadanki2588
    @sriharishtadanki2588 2 роки тому +5

    Glory to The Lord... Amen. Hallelujah..

  • @gbharathigbharathi4000
    @gbharathigbharathi4000 2 роки тому

    T.q.jeesas.adrstham.ilanti.adbhuthamina.meseg.vinaga lgadam 🙏🙏🙏amen

  • @vsanthoshkumar8941
    @vsanthoshkumar8941 Рік тому +1

    Amen amen

  • @satinterior915
    @satinterior915 10 місяців тому +1

    Satyanarayana from Nampally hyderbad 🙏✝️🕎🙌👏🛐😔✌️i

  • @mkrkreation
    @mkrkreation Рік тому

    Aamen,haleluyya,my,m.jyosaf,bro,preyears,hosanna,thegreats,gorantla,,aamen

  • @sirivellasunil774
    @sirivellasunil774 Рік тому +1

    Amen

  • @ganeshsmile9488
    @ganeshsmile9488 2 роки тому +3

    Amen tnq lord Jesus heal me lord 🙏

  • @SubbalakshmiKodamanchili-sm3gx
    @SubbalakshmiKodamanchili-sm3gx 7 місяців тому

    Praise the lord brother memu meru leka poina e lokam lo me vakyalu vinapadutunnai na mes meeru choostunnaru Ani nammutunnanu I love Jesus only

  • @dudekulagiri2249
    @dudekulagiri2249 Рік тому

    I love yesaiah

  • @srinuvasumupidi3672
    @srinuvasumupidi3672 10 місяців тому

    Elanti daivajanulu e rojullo kuda vunte bagundu.manchiporatamu poradi devuni sannidhiki vellipoyaru🙏🙏😭😭

  • @bharathikogili1793
    @bharathikogili1793 2 місяці тому

    Yesanna garu chala great

  • @vijayaamma2538
    @vijayaamma2538 4 роки тому +3

    Great messeage ayyagaru praise the lord ayyagaru God bless you

  • @Thabitha-f6x
    @Thabitha-f6x 8 місяців тому +1

    🙏🙏🙏🙏🙏

  • @laxmibalam6380
    @laxmibalam6380 5 років тому +22

    ఎంత ఘాటుగా సపష్టంగా వుంది వాక్యంక్ మంచి సవాకుడు ప్రైస్ దీ లార్డ్ యసన్న గారు

    • @kalyanitatigolla4103
      @kalyanitatigolla4103 3 роки тому

      Xyy H
      Map First m cam
      Nj@ tyia

    • @g.yesubabu1459
      @g.yesubabu1459 Рік тому +1

      ఏసన్నగారు దేవునిలో బ్రతికే వున్నారు

  • @AnandbabuJalla
    @AnandbabuJalla 7 місяців тому

    Amen praise the lord

  • @nirmaladidlajangam4019
    @nirmaladidlajangam4019 2 роки тому +18

    ఏసన్న గారు ... దేవునిచే ఏర్పరచుకొని యు న్న దైవ జనులు.

  • @RamyaSatunuri
    @RamyaSatunuri 8 місяців тому

    అన్న మీ వాక్యం విను చుండగా అపవాదినుండి విముక్తి కలుగజేయుము 🙏🙏🙏

  • @pbhaskarjessy903
    @pbhaskarjessy903 2 роки тому +2

    Nice message Tq

  • @vsanthoshkumar8941
    @vsanthoshkumar8941 Рік тому +1

    Great man of God

  • @swapnaswapna9040
    @swapnaswapna9040 2 роки тому

    Deva siva ni rakshinchandi tandri stotramulu kalugunu gaka amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajeshnadhini9204
    @rajeshnadhini9204 Рік тому +4

    దేవునికే సమస్త మహిమ కలుగును గాక,

  • @KRANTHIGM
    @KRANTHIGM 5 років тому +133

    ఈ మెసేజ్ పూర్తిగా చూసాక దేవుని కి స్తుతులు, స్తోత్రాలు చెల్లించకుండ ఉండలేక పోతున్నాను యేసయ్య నీకు స్తోత్రం,, స్తుతి స్తోత్రం,,, హల్లేలుయ,,, ఆమేన్......👏👏👏👏👏👏 దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమతి " దైవజనులు ఏసన్న గారు " thank you lord thank you JESUS...🙏🙏🙏

  • @IshuNellipudi
    @IshuNellipudi 4 місяці тому

    Amen❤❤❤

  • @ganesh6219
    @ganesh6219 3 роки тому +2

    Excellent message

  • @vijayaraopress5102
    @vijayaraopress5102 2 роки тому +13

    యేసయ్య నామానికి స్తోత్రం కలుగును గాక సహోదరులు యేసనను దేవుడు ఇంత బలంగా వాడుకోవడం ఎంతో ధన్యత

  • @PandurangaraoBadimilli
    @PandurangaraoBadimilli 6 місяців тому

    ఏసుక్రీస్తు బైబిల్ వాక్యాలు యేసయ్య ఆదరణ లభించింది

  • @rajaraomuchakarla7486
    @rajaraomuchakarla7486 Місяць тому

    Praise the Lord 🎉🙏

  • @cnusrinu.3685
    @cnusrinu.3685 Рік тому +2

    Thank you Jesus..praise the lord.

  • @JoyasiVasa
    @JoyasiVasa Місяць тому

    Praise the lord paster garu

  • @euginebennetstephens6973
    @euginebennetstephens6973 Рік тому

    Wonderful message. Enough this message for Christianity Amen.

  • @jannudilip4809
    @jannudilip4809 3 роки тому

    Praise the lord pstr.garu..🙏🙏🙏🙏....pray...cheyaddi..pstr.garu...yasanna.garu....praralokallo...pray.cheyaddi...yasana garu

  • @jamespauldevaraj5281
    @jamespauldevaraj5281 7 місяців тому

    Jesus loves me.

  • @karunguntagunta671
    @karunguntagunta671 Рік тому

    ఎఫెసీయులకు 1: 19
    మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను.

  • @durgan9440
    @durgan9440 3 роки тому +1

    Excellent....styam ..truth is God ...really Greately said brother lord in you ya Jesus in you ...ya ..Styam truth ..great words
    Thanking you ...

  • @raviprakash-Calvary
    @raviprakash-Calvary 4 роки тому +5

    Praise the lord for this brother. Yesanna .to send in our days ....

  • @mkrkreation
    @mkrkreation Рік тому

    Haleluyya,m.kumari,godislove,godblessyou

  • @MightyJoy2017
    @MightyJoy2017 9 місяців тому +1

    Praise the Lord God bless u Anna

  • @bdlkumar8862
    @bdlkumar8862 Рік тому

    Mis you father yessanna

  • @nirmaladidlajangam4019
    @nirmaladidlajangam4019 3 роки тому +11

    అందమైన భాషా శైలి గలిగిన దేవుని వాక్యము

    • @nirmaladidlajangam4019
      @nirmaladidlajangam4019 3 роки тому

      దేవుడు సృష్టించిన గొప్ప దైవ జనులు
      ఏ స న్న గారు

  • @nakkasanti5919
    @nakkasanti5919 7 місяців тому

    Glory to God amen 🎉🎉🎉🎉🎉 NP Raju ⭐

  • @syamprasadbabudasi3160
    @syamprasadbabudasi3160 4 роки тому +2

    Good morning Praise the lord 🙏🙏🙏 Hallelujah hallelujah hallelujah good message thank you

  • @sivavanaguntla6334
    @sivavanaguntla6334 5 років тому +6

    Jesus is wonderful god

  • @philipgona1026
    @philipgona1026 4 роки тому +3

    Devuniki Mahima Kalugunu gaka. Amen

  • @ravindrakancharla9994
    @ravindrakancharla9994 3 роки тому +34

    మనోనేత్రంతో నన్ను సిద్దపరచు దేవా🙏

  • @kunapobhanuprakashteja6449
    @kunapobhanuprakashteja6449 3 роки тому +4

    Super message ayagaru what a wonderful message

  • @murthysunkara007
    @murthysunkara007 5 років тому +3

    The man of God.bro. Yesanna Garu

  • @chinnichinodhuchinnichinoo7186
    @chinnichinodhuchinnichinoo7186 4 роки тому +5

    Thank you lord meeru ni kumaruni dhoora maku etha chakati message echinadhuna

  • @NagaRaju-dq8mc
    @NagaRaju-dq8mc 4 роки тому +18

    Praise the Lord Anna.
    I will see in the Heaven.

  • @rosemaryabhishekam4313
    @rosemaryabhishekam4313 2 місяці тому

    Amen prias the lord Amen 🙏🙏 o

  • @singforjesus7847
    @singforjesus7847 3 роки тому +2

    Wonderful message thank you Jesus

  • @syamalarao5537
    @syamalarao5537 3 роки тому +2

    Thank you lord,rakshana vartha

  • @davidjohn1344
    @davidjohn1344 4 роки тому +2

    Praise the Lord......Given wonderful words by ur beloved servant ...

  • @srinusrinu.d4791
    @srinusrinu.d4791 2 роки тому

    I,like,it,vakyam

  • @santhikutty6361
    @santhikutty6361 3 роки тому +5

    I'm glad that I saw suresh ramagundam pastor

    • @adavnavanath4160
      @adavnavanath4160 3 роки тому +2

      Really greatest apo suresh ayya garu ramagundam..... Real man of God 🥰

  • @murtyjanapareddy739
    @murtyjanapareddy739 8 місяців тому

    praise the lord brother 🙏

  • @karunguntagunta671
    @karunguntagunta671 Рік тому +1

    ఎఫెసీయులకు 1: 17
    మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యమెట్టిదో,

  • @vsanthoshkumar8941
    @vsanthoshkumar8941 Рік тому +1

    Hallelujah

  • @prathipatisamuelu6832
    @prathipatisamuelu6832 Рік тому +2

    Praise the lord Pastor garu...

  • @mkrkreation
    @mkrkreation Рік тому

    Aamen,haleluyya

  • @navaratnampitla7997
    @navaratnampitla7997 3 роки тому +2

    Praise the lord. Very good message.Thanks to God.

  • @rahelurahelu4757
    @rahelurahelu4757 3 роки тому

    VANDANALU AYYA GARU SUPER MESSAGE AYYA GARU SUPER MESSAGE AYYA GARU SUPER MESSAGE AYYA GARU RAPAKA RAHELU KUWAIT

  • @harikagandam4434
    @harikagandam4434 2 роки тому +1

    Sridevi

  • @renamalaashokkumar6229
    @renamalaashokkumar6229 3 роки тому +2

    Great Man of GOD. Praise The Lord.

  • @dhanakumarivasupalli2308
    @dhanakumarivasupalli2308 3 роки тому +1

    Meelanti daivajanulu kavali amen 🙏🙌🙏🙏🙏🙏👏

  • @mkoteswarao2303
    @mkoteswarao2303 5 років тому +57

    నేను ప్రతిరోజూ బ్రదర్ ఏసన్న గారి వర్తమానాల కోసం ఎదురుచూస్తూ వుంటాను, కనుక మరిన్ని మెస్సేజ్ లు పెట్టండి ప్లీజ్ మీరు పెట్టిన మెస్సేజ్ లు అన్నీ చూసాను విన్నాను, కొత్తవి పెట్టండి.
    Praise the Lord

  • @rameshbabuvelicharla7267
    @rameshbabuvelicharla7267 4 роки тому +12

    God bless you sister.thanku so much for uploading this wonderful message

  • @naveenchinna1921
    @naveenchinna1921 5 років тому +36

    Who listened to this message live on that time.
    There were grate and blessed people.
    Glory to God🙏
    Please upload many more this type of powerful messages

    • @nissyg5941
      @nissyg5941 5 років тому

      Nice spech god bless you

    • @akilakil5644
      @akilakil5644 3 роки тому

      , ,a ¢a

    • @princeprasad5049
      @princeprasad5049 Рік тому

      Please please.... Glorify Christ.. Put Hon. Rev. Yesanna gari messages. We need..

  • @ghemachalam562
    @ghemachalam562 5 років тому +4

    Wonderful message thanks yessanna Garu. you are living today

  • @Prashanth123-s8l
    @Prashanth123-s8l 2 роки тому +25

    🔥దేవునికి మహిమకలుగును గాక🔥we miss you ఏసన్న గారు🥺🙏.మీ సాక్ష్యం,మీ సేవ,మీ సమర్పణ ఎంతో ఉన్నతమైనవి❤️🙏🥺

  • @vasanthapotharaj5192
    @vasanthapotharaj5192 3 роки тому +1

    Heart touching wards praise the lord

  • @vsanthoshkumar8941
    @vsanthoshkumar8941 Рік тому +2

    Hallelujah praise Jesus Christ 🙏

  • @BhagyalakshmiGummadi-nr1ll
    @BhagyalakshmiGummadi-nr1ll Рік тому

    Praise the lord sister spiritual brother yesanna garu lanti sevakulu bodha uvendha eppudu rare.

  • @shekargaddalashekargaddala4019
    @shekargaddalashekargaddala4019 5 років тому +8

    Praise the Lord blessed message glory to God

  • @leonamaria5953
    @leonamaria5953 Рік тому +1

    Amen hallelujah 🙏🙌

  • @samsonsangi7716
    @samsonsangi7716 8 місяців тому

    Ayya Devuniyandu meerudanyulu

  • @nireekshanasabbithi6923
    @nireekshanasabbithi6923 Рік тому +1

    Thank you Jesus. Amen.